THIRAMAI SAMPADALELLA || PRAVEEN KUMAR KOPPOLU || తిరమై సంపదలెల్ల పద్యం || SATHYA HARISCHANDRA ||

Поділитися
Вставка
  • Опубліковано 31 гру 2024

КОМЕНТАРІ • 899

  • @thrinadhagongada7158
    @thrinadhagongada7158 2 роки тому +16

    మీ గానం లో లిరిక్స్ స్పష్టం గా వినిపిస్తున్నాయి. Superb

  • @kaipa9982
    @kaipa9982 Рік тому +3

    ప్రవీణ్,భగవంతుడు ప్రసాదించిన సుస్వరం ఎన్ని జన్మల ల్లో...యేజన్మ లో... తేనె తో శివాభిషేకం చేసావో, నీజన్మ సుకృతమ్, స్వరమాధుర్యం..ఆహా! ప్రవాహం,ఈనాటి వర్ధమాన గాయకుల వరుసలో నిల్చో బెట్టింది,నీ కంఠం.

  • @acharyulusvrr8284
    @acharyulusvrr8284 4 роки тому +118

    నాయనా!, నీవుపద్యాలను ఆలపించినరీతి చాలా బాగుంది .నాటకపద్యాల గానానికి చక్కగా అమరింది నీ కృషిబాగాసాగాలనిఆశిస్తున్నాను

  • @SharathBabu3410
    @SharathBabu3410 2 роки тому +28

    ఏది నా భార్య ….ఎక్కడ నా కుమారుడు..
    ఏది నా రాజ్యశ్రీ ..
    నేను ఏకాకి నా …కాదు సర్వజనులనూ ఏకాకులే..
    అన్నదమ్ములను ..
    అన్నదమ్ములను ...ఆలుబిడ్డలును ..కన్నతల్లిదండ్రులు .. బంధువులు .... స్నేహితులు ......వెంటరారుతుదిన్ ......
    వెంట వచ్చునది ...అదే యశస్సు... అదే సత్యము
    వదలిపొయెను సామ్రజ్య వైభవమంబ్
    కదలి పొయిరి ..అర్దాంగి నా ......కన్న కొడుకు
    నీవు ,నీవును
    నా మీద నీవును కక్ష పూని
    జారిపొయొద వేలనే.....
    ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ
    ఆ ఆ ఆ ఆ ఆ ఆఅ ఆ
    తిరమై ...................
    తిరమై సంపదలెల్ల
    వెంటనొకరీతిన్ సా.....గి రావు....
ఏరికి......ఏసరికి .....యేపాటు ..విధించెనో ..విధి..
విధి ..అవస్య ప్రాప్యంబు, అద్దానినెవ్వరు తప్పించెదరు
ఉన్నవాడనని .......
    ఉన్నవాడనని ఏదో......
    ఉన్నవాడనని గర్వo బెరికిన్ కాదు
కింకరుడే .…..రాజగు,
    రాజే. ..........ఏ ఏ ఏ ఏ
    కింకరుడగు
    ఆది
    ఆది
    కాలానుకూలంబుగా..
    ఆ ... ఆ ఆ .......continue with various notations...
    ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆఆ

  • @shaikmustafa112
    @shaikmustafa112 4 роки тому +59

    తెలుగు పద్య ప్రభావాన్ని ప్రవీణ్ లాంటి అభ్యుదయ యువ గాయకులు భుజాలకెత్తుకోవడం ఎంతో ముదావహం..

  • @kumarswamyayyappabhajanalu3141
    @kumarswamyayyappabhajanalu3141 4 роки тому +32

    ప్రవీణ్ గారు అద్భుతంగా పాడారు నాకు చాలా ఇష్టము ఈ పద్యం నేను కీబోర్డ్ ప్లేయర్ &సింగర్ కుమార్ స్వామిని నరసరావుపేట

    • @singerpraveenkumarkoppolu
      @singerpraveenkumarkoppolu  4 роки тому +1

      Thank you so much

    • @gadipudilion7114
      @gadipudilion7114 3 роки тому +1

      నమస్తే కుమార్ స్వామి గారు నేను మీకు మంచి అభిమానం అండీ మీ పాటలు బాగా చూస్తాను మాది పొట్లూరు గ్రామం శావల్యాపురం మండలం మంచిది సార్ ఉంటాను

    • @kumarswamyayyappabhajanalu3141
      @kumarswamyayyappabhajanalu3141 3 роки тому

      @@gadipudilion7114 ధన్యవాదాలు స్వామి

    • @ntrbujji
      @ntrbujji 3 роки тому

      @@singerpraveenkumarkoppolu mee phone number please

    • @saginalapeddareddeppa4714
      @saginalapeddareddeppa4714 11 місяців тому

      Naku key bord player nerpinchandi pls

  • @anjaiahvngala4358
    @anjaiahvngala4358 3 роки тому +35

    ఆహా ఎంత మధురంగా ఆలపించారు... ఎంతో సుమధుర కంటస్వరం... ఎన్ని సార్లు విన్నా తనివి తీరడం లేదు మళ్ళీ మళ్ళీ వినాలనిపించే లా... అద్భుతంగా పాడారు... ప్రవీణ్ గారికి ఎంతో భవిష్యత్తు ఉంది...god bless you....

  • @kvc3976
    @kvc3976 4 роки тому +54

    తెలుగు పద్యాలకు మళ్లీ సరికొత్త వైభవాన్ని తీసుకొస్తున్నావు ప్రవీణ్.
    ధన్యవాదాలు

  • @RAMASAINYAM2255
    @RAMASAINYAM2255 2 місяці тому +1

    జై శ్రీరామ్ నీ జన్మధన్యము మిత్రమా...

  • @yaragudipatisadasivarao7532
    @yaragudipatisadasivarao7532 4 роки тому +16

    బాగున్నది. ఇంకా కష్టపడాలి. హరిచంద్ర డ్రామా ఆడుతూ ఈ సన్నివేశంలో ఈ పద్యం బాధ నైర్యా సాల తో వస్తుంది. పూర్తి నాటకం ఆడాలి 🙏

  • @koteswararaodasari1392
    @koteswararaodasari1392 3 роки тому +22

    మీరు పాడిన పద్యం విని విని ..ఇంకా వినాలనిపించేంతగా ..చీమకుర్తి నాగేశ్వరరావు గారు పాడిన ఈ పద్యాన్ని మీ బాణీలో పాడి కొన్ని లక్షల మంచి హృదయాలు దోచారు ..ధన్యోష్మి ప్రవీణ్ గారు

  • @sailadaannayyanaidu4420
    @sailadaannayyanaidu4420 3 роки тому +12

    ప్రవీణ్ గారూ అద్భుతం మీ గానం. మనసుకు హత్తుకునే ఈ పాట వింటే ఆనందం కలిగింది.

  • @msraologics
    @msraologics 4 роки тому +17

    ఆ మధుర గానానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తెలుగు పద్యాన్ని బ్రతికిస్తున్న మీలాంటి ,మీకు వారందరికీ పాదాభివందనాలు.

  • @kellagowrinaidu5395
    @kellagowrinaidu5395 2 роки тому +2

    చాలా బాగుంది తమ్ముడు
    పథ్య నాటకాన్ని, పద్యాలును పోషిస్తున్నందుకు నా ధన్యవాదాలు
    అలాగే ఇది ఏ రాగమన్నది తెలుపగలరు

  • @Abhi-Divi
    @Abhi-Divi 10 місяців тому +1

    మీరు first time పాడుతా తీయగా లో పా డినప్పుడు విన్నాను.....now ఇప్పటికీ కూడా వింటాను ..సూపర్ అండి మీ వాయిస్

  • @gonuguntamuralikrishna7764
    @gonuguntamuralikrishna7764 3 роки тому +7

    ఈ పద్యం నాకు చాలా ఇష్టం.... ఛానల్ subscribe చేసాను. చాలా పాటలు, పద్యాలు కనబడుతున్నాయి.

  • @r.subbarao528
    @r.subbarao528 3 роки тому +11

    అద్భుతం,సుమధుర గానం.👌👌👍👍👍

  • @GuniminiVenkatSai
    @GuniminiVenkatSai 9 місяців тому +1

    Super. Bro

  • @kavadiramesh4262
    @kavadiramesh4262 4 роки тому +6

    మీలాంటి కళాకారులు తెలుగు పద్యాన్ని భుజాలపై మోస్తున్నారు ధన్యవాదాలు సోదరా.

  • @ramakrishnanomula602
    @ramakrishnanomula602 3 роки тому +2

    నేను నీకు పెద్ద ఫ్యాన్ అన్న

  • @mohanpoduri6172
    @mohanpoduri6172 3 роки тому +2

    నమస్తే అండి.
    చాలా బాగా ఆలపించారు.

  • @jaganmohanrao9283
    @jaganmohanrao9283 3 роки тому +1

    Chala. Raga yukthamga. Padaru. Bagundhi Praveen Kumar. Garu

  • @sekharreddychandra3232
    @sekharreddychandra3232 4 роки тому +1

    Meelanti yova gaayakulu Telugu padyanni bhujanikethukovadam anandangaa vundi praveen gaaru.god bless you

  • @chinthalayadagiri.beautifu475
    @chinthalayadagiri.beautifu475 2 роки тому +2

    ఎంతో అద్భుతంగా ఆలపించినవ్ సోదరా ఎన్ని సార్లో హృదయ తడితొ విన్నాను..🙏🙏🙏🙏🙏🙏🫂🫂🫂🫂🫂🫂

  • @umailkvrao
    @umailkvrao 2 роки тому +2

    కునారిల్లుతున్న తెలుగు పద్యాలకు చక్కని గాత్రమున్న ప్రవీణ్, మరింత మెరుగులతో మన సాహిత్యానికున్న గొప్పదనాన్ని పెంచుతారని ఆశిస్తూ, ఆశీర్వాదిస్తున్నాము. శుభం నాయనా!

  • @venkatesha8519
    @venkatesha8519 2 роки тому +1

    Super bro excellent voice @ singing 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rameshmallepakula2975
    @rameshmallepakula2975 4 роки тому +2

    చాలా బాగా ఆలపించారు..ప్రవీణ్ గారు,ఆ గమకాలు మీ కంఠం లోనే సాధ్యం...ఆ గమకాల వల్లనే మీదొక ప్రత్యేక బాణీ...

  • @mahivardhan1273
    @mahivardhan1273 4 роки тому +22

    I know he is very talented 💐💐 nice vedio 👍 .

  • @kameswararaolaveti4057
    @kameswararaolaveti4057 2 роки тому +2

    ఆనాటి అద్భుత ప్రావీణ్యాన్ని బ్రతికిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు గొప్పగా పాడుతున్నావు......

  • @cheboluvenkatakamakshirao3124
    @cheboluvenkatakamakshirao3124 2 роки тому

    Super super super👌👌👌❤❤❤🙏🙏🙏 🌹🌹🌹
    Chala bagga paddaru annaya ilove you❤❤❤
    God bless you 100years annaya
    I am small request satya hari chandra kati seen

  • @NynalaVenkatarao
    @NynalaVenkatarao 3 місяці тому +2

    Super thammudu

  • @riyazsk2879
    @riyazsk2879 3 роки тому +5

    మీరు పాడుతుంటే old days గుర్తుకొస్తున్నాయి చాలా అద్భుతంగా unnai👌👌👌👌

  • @sudhat6208
    @sudhat6208 4 роки тому +1

    మీ గొంతు చాలా మధురంగా ఉంటుంది.... ఇలాగే మీరు హరిచంద్ర పద్యాలు అన్ని పాడి వినిపించంది

  • @asapuk1718
    @asapuk1718 2 роки тому

    Thanks for sharing such a wonderful video. Much appreciated.

  • @ramanireddy9862
    @ramanireddy9862 2 роки тому

    Babu chela adubutham ga padaru very good god bless you so beautiful dannya vadalu elage eppudu kalakalam challaga undalani manasara korukuntunnanu good sir

  • @vksports-wi1dv
    @vksports-wi1dv 2 місяці тому

    Super bro me voice nenu roju okaari vintanu tappakunda

  • @murthy1549
    @murthy1549 3 роки тому

    Super Praveen annayya meeru all rounder endukantunnannte film singers padyalu pada peru kani meeru rendoo padatharu

  • @yagatidurgarao8591
    @yagatidurgarao8591 10 місяців тому +1

    Excellent bro.

  • @mallikarjunakathi2612
    @mallikarjunakathi2612 8 місяців тому

    సంగీత సరస్వతి మీచే అద్భుతమైన స్వరాలు పలికించింది... అద్భుతంగా ఆలపించారు.

  • @srilathakukatla7116
    @srilathakukatla7116 Рік тому

    Excellent brother remembering my childhood days my father use to sing all these padhyamlu

  • @Niharika26jan
    @Niharika26jan 6 місяців тому

    Paduta teeyagalo meeru paadina ee padyam atyadbhutam praveena gaaru

  • @naturesnestham6277
    @naturesnestham6277 4 роки тому +2

    Super bro, padutha theeyaga lo vinnam, excellent

  • @kosurisatyanarayana650
    @kosurisatyanarayana650 Рік тому +1

    After a Longtime I felt very happy to hear ur melody.By the grace of Almighty u Live a Long time to make the people
    to enjoy ur voice.Blrss u forever.🎉

  • @khaderbabunavarasaalu9409
    @khaderbabunavarasaalu9409 4 місяці тому

    ఆలాపన తగ్గించగల రు మిత్రమా .మీ పాట అన్ని విధాలుగా చాలా బాగా పాడారు మిత్రమా.ఇట్లు మీ ఖాదర్ బాబు రిటైర్డ్ శ్రీశైలం ప్రాజెక్ట్ సర్కిల్ అధికారి మిమిక్రీ ఆర్టిస్టు మరియు డ్రామా ఆర్టిస్ట్ నందికొట్కూరు నంద్యాల జిల్లా

  • @AB-wm3pw
    @AB-wm3pw 7 місяців тому

    Mee gananiki danyavadsmulu .vibinna amshalu cherchavalasindiga koruchinnam.

  • @pulirajarao4179
    @pulirajarao4179 4 роки тому +5

    అంతరించె కళను బ్రతికీంచావు

  • @edarayedukondalu1012
    @edarayedukondalu1012 3 роки тому

    Padutha theeyagalo meru Paadina e padyam amogam bro hatsof

  • @sobang.9577
    @sobang.9577 3 роки тому

    Anna ee decade lo Kuda ee padhyalu vintunte Chala happy ga undhi.

  • @dasibalakrishna5844
    @dasibalakrishna5844 4 місяці тому

    చక్కగా పద్యాన్ని పాడారు. 👌🏻

  • @BeesettiJanikisiva
    @BeesettiJanikisiva 10 місяців тому

    చాలా బాగుంది అన్నా పద్యం యొక్క వివరంగా తెలుస్తుంది అన్నా సూపర్

  • @suvvarikirankumar2101
    @suvvarikirankumar2101 3 роки тому

    తమ్ముడూ ప్రవీణ్ మీ పద్యం ఆలాపన లో అక్షరక్షముల క్షున్నత ,మీరు పాడే పద్యములు కర్ణామృతవలే యున్నవి.మీగొంతు పద్యములు గానం చేయుటకు భగవంతుడు అమరిక చేయునట్లున్నది.మీ గొంతులో మరిన్ని పద్యాలు వినాలని అతృతగా ఎదురుచూస్తున్నాము.దయుంచి మా కోరికను మన్నించు బ్రదర్.

  • @anilbabuchoppakatla2341
    @anilbabuchoppakatla2341 3 роки тому

    Hi very nice great singer innalu ekkada dagavaiha congratulations

  • @gurubodhasadguruadisivasad7927
    @gurubodhasadguruadisivasad7927 4 роки тому

    నాయన ప్రవిన్ మీపద్యలు వింటుంటె సరిక్రొత్త అనుభూతి కలుగుతుందినాయన

  • @manojkumar-rs5ch
    @manojkumar-rs5ch 3 роки тому +1

    చాలా బాగా ఆలపించారు ప్రవీణ్ అన్న

  • @gallivanter4871
    @gallivanter4871 3 роки тому

    Eppadi generation ki padyalanu parichiyam chestunnaru.dhanyavadalu.

  • @muralilakka6161
    @muralilakka6161 Рік тому

    Wonderful Praveen. Now a days you are not to be seen where are you? You are not heard. We want to hear you.

  • @vimalareddy7003
    @vimalareddy7003 Рік тому

    Oka manchi Padhymu padi andhariki santhoshamu vàchetantha padinau dhanyavadhlu

  • @sanvikalanilayam
    @sanvikalanilayam 4 роки тому +4

    సంగీతములో తండ్రికి తగిన తనయుడు అనిపించుకొన్నావు. మీనాన్నగారైన డా:రామారావు గారు పౌరాణిక రంగంలో సుప్రసిద్ధ కళాకారుడు. నాన్నగారు వారణాసి సన్నివేశమంటే నాకు చాలా...... చాలా.... చాలా ఇష్టం.

  • @trinadhrao5187
    @trinadhrao5187 Рік тому

    ఎంత మధురంగా గానం చేసిన మీకూ మా ఆస్

  • @someshkobaganasomeshkobaga5684
    @someshkobaganasomeshkobaga5684 4 роки тому

    Super bro malli mana kullatho modalu avutundi eppude all the best

  • @venkatasivareddyb1827
    @venkatasivareddyb1827 4 роки тому +5

    కంప్యూటర్ కాలంలో అంతరించిపోతున్న పౌరాణిక రంగాన్ని బ్రతికించడానికి మీరు చేస్తున్న కృషి ప్రశంసనీయం.

  • @sivajiitrv4693
    @sivajiitrv4693 4 роки тому +1

    అద్భుతమైన పద్యానికి మహాద్భుతమైన గాత్రం

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 4 роки тому +11

    ప్రవీణ్ మీ హావ బావాలు మీ నాచురల్ నటన కు మీ వాక్ శుద్ధి కి హేట్ సాప్

  • @srinivasareddy.y5284
    @srinivasareddy.y5284 4 роки тому

    Super super exlent sir. Padhta teeyaga lo padina e padyaniki nanu pedda abhimanini sir.

  • @dnarimtpy9224
    @dnarimtpy9224 4 роки тому

    Dnayavadalu.very good praveen garu

  • @jyothsnakatta5030
    @jyothsnakatta5030 4 роки тому

    Paduta deyagaalo meru padhyam paadinaputu chaala santhosham anipinchindi.ela marala meeru aalapisthu mana samskruthini e taravam yuvakulaku meeru teliyacheysthunanduku munduga dhanyavaadhalu.chaala baaga alapinchaaru

  • @prasadalapati6270
    @prasadalapati6270 4 роки тому +5

    GOD BLESS YOU FOR PROTECTING OUR REGIONAL TRADITIONS MR PRAVEEN. I AM SO PROUD OF YOU BY LISTENING YOU IN 2021 LIKE THIS.
    ALL THE BEST

  • @sanjeevaraobhupathi9935
    @sanjeevaraobhupathi9935 4 роки тому

    Chaalaa baagaa paadaaru sir nicesinging sir cleargaa vundi sir

  • @chandrasekharpilla5447
    @chandrasekharpilla5447 4 роки тому +4

    చాలా మంచి పద్యం చాలా మంచి గాత్రం మీలాంటి గాయకులవల్ల రంగస్థలం ఇంకా ఊపిరితో ఉంది ధన్యవాదములు సోదరా

  • @shahanap2434
    @shahanap2434 2 роки тому

    Lastlo chesina alapana adbhutam . Enta sweet vaiso hats off ser

  • @prabhakarrao4142
    @prabhakarrao4142 4 роки тому +1

    పద్యాన్ని క్రింద లిరిక్స్ లో కూడ ఇస్తే బాగుంటుంది. చాలా బాగా ఆలపించారు. గుడ్

  • @tripuram7746
    @tripuram7746 3 роки тому

    Mana telugu padyalaku pranam posthunnadhuku koti pranamalu

  • @pavansowri8583
    @pavansowri8583 4 роки тому +1

    మీరు చాలా చక్కగా పాడతారు ,నాకు నచ్చిన వాటిల్లో ఒకటి మీరు పాడుతా తీయగాలో నాగవల్లి సినిమాలోని పాట

  • @narayanatallapalem4197
    @narayanatallapalem4197 4 роки тому +5

    Very good brother.happy to location ur voice when I am in pathetic mood

  • @Nandasmm
    @Nandasmm 4 роки тому +3

    I went to 1985 because of your song. You are my time mission. Thank you Sir!

  • @appannagurugubelli2049
    @appannagurugubelli2049 3 роки тому

    Praveen excellent feature is yours try your level best 👍👍👍💐💐💐

  • @venkatesanvellore2892
    @venkatesanvellore2892 4 роки тому

    చాలా అద్భుతంగా పాడారు ప్రవీణ్ గారూ. పాడుతా తీయగాలో కూడా మీరు ఈ పద్యం పాడుతుండగా విన్నాను. పౌరాణిక పద్యాలను మీరీ విధంగా ముందుకు తీసుకుపోవడం ఎంతో గొప్పగా ఉంది. మీకు ఆ వేంకటాచలాధీశుని ఆశీస్సులు సదా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

  • @karanamsudhakaranam4528
    @karanamsudhakaranam4528 4 роки тому +1

    Praveen garu yenta baga padaru vedio chala baga chesaru suuuper

  • @nutalapatibalaankaiah5615
    @nutalapatibalaankaiah5615 4 роки тому +1

    పద్యం సూపర్ గా చేశారు ప్రవీణ్ కుమార్ సార్ సూపర్ సూపర్ సార్🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲🌹🌲💯💯💯💯👌👌👌👌👌👌

  • @b.prasadaraob.prasadarao2181
    @b.prasadaraob.prasadarao2181 3 роки тому

    Wonderful Sir.
    Good voice.ee rojullo natakarangam lo meeru super talent performance chesthunnaru.thank you so much.your voice super sir.

  • @venkatk1968
    @venkatk1968 2 роки тому

    ఉఛ్ఛారణ అధ్భుతం!
    భేష్ ...

  • @sadhulasrikanth2070
    @sadhulasrikanth2070 4 роки тому

    hi praveen super marintha adhbuthanga padav chala bagundhi

  • @vbrao5200
    @vbrao5200 4 роки тому +12

    Excellent; all we know your talent. You can enter into stage dramas when time permits apart from your present singing in movies. You are amazing in singing of padyalu. Stay blessed.

  • @venugopalmanubolu1390
    @venugopalmanubolu1390 4 роки тому +1

    Excellent. Padyala ragalapanalo nee gonthu maduryam marinta teeyàga vuntundi Praveen

  • @nagavuthukota4359
    @nagavuthukota4359 4 роки тому +1

    Annaya super 👌 👌👌 nice voice iam big fan of you. ( padutha theeyaga)

  • @malladibhaskar4033
    @malladibhaskar4033 4 роки тому

    పద్యం పాడిన తీరు బావుంది. సాహిత్యం ముఖ్యంగా సంగీతం బహు చక్కగా ఉంది,---. మల్లాది భాస్కర్, టివి యాక్టర్.

  • @nareshkvp
    @nareshkvp 4 роки тому +3

    modern songs are noting in front of this poems and the way of singing, music and melody. superb.

  • @bhaskaraishc6063
    @bhaskaraishc6063 4 роки тому

    చాలా గొప్ప గాత్ర మండి
    ధన్యవాదాలు

  • @vijaykumarvusa2009
    @vijaykumarvusa2009 Рік тому

    🎉🎉 excellent singing as well as Respected cheemakurti Nageswararao sir. 🎉🎉🎉🎉🎉

  • @ponnamvenkateshgoud3711
    @ponnamvenkateshgoud3711 3 роки тому +1

    SUPER Thamudu

  • @dalinaidu3856
    @dalinaidu3856 3 роки тому

    Praveen very nice.keep it up.

  • @mrraomusings
    @mrraomusings 4 роки тому +1

    Gafn Praveen gr, very nice 👌 Ur Voice was melodi latest worshon sr, l like to Ur Voice of at paduta tiyaga, U kpmrao....

  • @yedalasnr524
    @yedalasnr524 4 роки тому +2

    Hats off praveen good selection of padyam and great singing

  • @bhuvankumarlolla2231
    @bhuvankumarlolla2231 2 роки тому

    Praveen kumargaru
    Excellent 👌

  • @kapardikashyap9442
    @kapardikashyap9442 10 місяців тому

    తెలుగు పద్యాన్ని పునరజ్జీవింప జేస్తున్నందుకు అభినందనలు 🙏👍👌

  • @venkatrajuchallagali649
    @venkatrajuchallagali649 4 роки тому

    ఈ తరం లో కూడా చి ప్రవీణ్ లాంటి యువకుడు పద్యాలు పాడడం చాలా సంతోషంగా ఉంది చాలా చాలా బాగా పాడారు తెలుగువారి సొంతం పద్య నాటక ప్రక్రియ అవధాన ప్రక్రియ వీటిని రాబోయే తరాల వారికి అందించడము ప్రభుత్వా ల ప్రజల బాధ్యత

  • @damodhargowd2823
    @damodhargowd2823 3 роки тому +2

    Marvelous melody, keep it up Praveen.

  • @vkalyani9242
    @vkalyani9242 Рік тому

    Adbhutam. I'm a big fan of you .

  • @appalabhakthulaayyanna7008
    @appalabhakthulaayyanna7008 4 роки тому

    Very nice chala baga padavu chirankivi God bless you

  • @ssrtalks1612
    @ssrtalks1612 10 місяців тому

    Super voice, thank you very much.