త్రిమూర్తులు, వారి భార్యలు - మన పురాణాలు, వేదాలలో ఏమి వున్నది?

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2024

КОМЕНТАРІ • 77

  • @naveenkumarreddy983
    @naveenkumarreddy983 5 років тому +31

    చాలా ధన్యవాదాలు గురువు గారు.. ఇంత సూక్ష్మమైన విషయం వేదాలు చదువుకోలేని మాలాంటి వాళ్లకి సరళంగా చెప్పి ఎంతో పుణ్యం చేశారు. మీరు ఇలాంటివి చెప్పి మాకు ఎంతో పరమానందం ఇస్తున్నారు. కృతజ్ఞతలు _____/\_____

    • @nagua1649
      @nagua1649 5 років тому +2

      Good camment brother

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar5389 Рік тому

    🙏🏻🌹🌹

  • @viswanathmudooru8526
    @viswanathmudooru8526 5 років тому +24

    వెంకట చాగంటి గారూ, త్రిమూర్తులకు భార్యలు అంటే ఒక స్థూల వివరణ నాకు వుండేది. ధాతువుల ద్వారా మరింత వివరణ ఇచ్చినందుకు ధన్యవాదములు.

  • @nagenderchalla883
    @nagenderchalla883 2 роки тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  2 роки тому

      vchaganti7@gmail.com

    • @tanajihere706
      @tanajihere706 5 місяців тому

      ​@@Dr.VenkataChagantiఆచార్య మీరు చెప్పిన అంతరార్ధం వేరు కానీ "శక్తి" శివుడి కే శక్తి అవసరం అని ఇప్పుడు ఆశక్తిని వేరు గా చూస్తున్నారు ఆచార్య స్పందించండి🙏.

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd 3 роки тому

    Excellent 🙏🙏🙏

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar5389 Рік тому

    🙏🏻 సత్యార్థప్రకాశములో గ్రంథములో మహార్షి స్వామి దయానంద సరస్వతి గారు మొదటి అధ్యాయములోనే ఈ విషయమును వివరించారు.

  • @ramrakesh7378
    @ramrakesh7378 3 роки тому

    Fantastic

  • @samavedkrishna
    @samavedkrishna 3 роки тому

    Mind-blowing

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 2 роки тому

    ఓ-----మ్ నమస్తే 🥰🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🥰

  • @theexplorers452
    @theexplorers452 2 роки тому

    thanks andi... ee madhya zakir naik veda la gurinchi ekkuva cheptunadu mana hindu la kanna vakrikarinchi... meru ila sankalpam chesi gnanam ivvadam goppa pani

  • @dhittenttRT41
    @dhittenttRT41 5 років тому +3

    We all support your efforts to safeguard Sanatan dharma

  • @shivaramkrishna1449
    @shivaramkrishna1449 3 роки тому

    Sir namaste, very interesting and insightful and educative. Thank you sir

  • @surendharsurineni6103
    @surendharsurineni6103 5 років тому +2

    చాలా చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదాలు

  • @prakashrao551
    @prakashrao551 5 років тому +5

    nice explained sir

  • @alwayshappy8421
    @alwayshappy8421 5 років тому +1

    God bless you Acharya

  • @shrirenuca4865
    @shrirenuca4865 3 роки тому

    Good explanation Sri👏👏👏

  • @RavikkThe
    @RavikkThe 4 роки тому

    Great explaination Guru Garu

  • @samavedkrishna
    @samavedkrishna 4 роки тому

    Awesome. Well explained.

  • @muralim8520
    @muralim8520 5 років тому +3

    I never had access about vedas because of my profession. With this explanation, I can understand the basic genesis of our gods.

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472 5 років тому +5

    ధన్యవాదాలు గురువుగారు

  • @dhittenttRT41
    @dhittenttRT41 5 років тому +2

    Your interpretation is astounding in to-to.Pranaams

  • @ramuindu6644
    @ramuindu6644 5 років тому +16

    చూశారా వెంకట్ గారు యువతలో తెలుసుకోవాలి అనే జిజ్ఞాస ఎంత ఉన్నదో చెప్పేవారు లేక ఇలాంటి దుస్థితి. చెప్పండి మీ లాంటి వాళ్ళు ప్రపంచానికి చాలా అవసరం మాలాంటి అల్పుల ఆయుర్దాయాన్ని మీలాంటి వాళ్లకి ఇస్తే అయినా భరతమాత రుణం కొంతవరకూ తీర్చుకోగలం మేమో.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +6

      Thank you for your kind words but your ఆయుర్దాయo is only for you as given by Eshwar. So use it for proper purpose and you will be able to do great works.

    • @ramuindu6644
      @ramuindu6644 5 років тому +6

      @@Dr.VenkataChaganti నిజమే మీరు చెప్పింది వాస్తవమే కానీ మీ పట్ల మా కృతజ్ఞతలని తెలియజేసుకోవడానికి అంతకన్నా ఉన్నత మార్గం కనిపించలేదు

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +5

      It is my duty to spread the Vedic knowledge to all.

    • @venkatrao5435
      @venkatrao5435 4 роки тому

      Yes you are CORRECT

  • @anjiahchikoti212
    @anjiahchikoti212 3 роки тому

    Good

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 роки тому +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @Vsl2015
    @Vsl2015 5 років тому +5

    Thank you sir

  • @srikanthme
    @srikanthme 5 років тому +1

    🙏🙏🙏🙏 Baga chepparu andi

  • @jaibhavani9827
    @jaibhavani9827 5 років тому +7

    గురువుగారికి 🙏🙏🙏🙏

  • @telugutoday6069
    @telugutoday6069 4 роки тому

    బాగా వివరించారు

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 років тому +9

    ఓం నమః భగవతె వాసుదెవాయ ఓం నమః భగవతె వాసుదెవాయ

  • @saiganesh6891
    @saiganesh6891 5 років тому +2

    గురువు గారికి నమస్కారం

  • @bharatkumarvarada3614
    @bharatkumarvarada3614 5 років тому +10

    ఓం విశ్వకర్మ పరబ్రహ్మణే

  • @saiganesh6891
    @saiganesh6891 5 років тому +1

    గురువు గారు మన వేదాలు మరియు హిందు ధర్మాలు గురించి సంపూర్ణాంగా తెలుసుకోవాలి అని ఆసక్తి గా ఉంది అందుకు ఉపయోగపడే తెలుగు పుస్తకాలు మంత్రాలతో ఉన్నాయా వివరంగా చెప్పేవి ఉంటే ఎక్కడ లభిస్తాయి సాధారణ పుస్తక విక్రయ షాపులలో లభిస్తాయా గురువు గారూ

  • @yudhadhipathibingi1847
    @yudhadhipathibingi1847 5 років тому +3

    నమస్కారం మహనుభావా............

  • @gollaprolumanojkumar
    @gollaprolumanojkumar 5 років тому +6

    good sir mana vedham dharamam ni correct chepadaniki puzarulu ki kooda teliaka pothunde samanya janalu ki dharamam teliadhu cheppe varu leru, monna tv5 debate subaghe ane word ki explaination meeru cheppedaka janalu ki sari aiena ardam teliakpoya,sir, any how good sir,

  • @rambabuoglong9659
    @rambabuoglong9659 5 років тому +3

    it is nice you need to come channels to see learn more member to watch your video

  • @srinivasaraom393
    @srinivasaraom393 5 років тому +2

    దన్యోస్మి

  • @sravanthadishetty4400
    @sravanthadishetty4400 5 років тому +8

    నమస్కారములు, దయచేసి వైదికం గ షష్టి పూర్తి యొక్క ప్రాముఖ్యత, షష్టి పూర్తి చేసే విధానం , ఆ రోజు చేయవలసిన యజ్ఞం ముల గురించి సవివరముగా వేదములు ఏమి చెప్తున్నాయి వివరించ గలరు...🙏

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +4

    🙏🙏🙏🙏🙏

  • @smkota4242
    @smkota4242 5 років тому +5

    నీవారసూక వర్తన్వీ పీతా భా సత్యణొపుమా తస్యా శిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థితః స బ్రహ్మ స శ్శివః స హరి స ఇంద్ర స అక్షర పరమస్ విరాట్. ఇది మంత్ర పుష్ప అంతర్గతం. నా మిడి మిడి ఙ్ఞాన తాత్పర్యము:- ఆకుపచ్చగా వేలుగులు చిమ్ముతున్నజీవాత్మ అతిసూక్షమము. దానియొక్క [పరమాణు] కేంద్రక మధ్యలో ఆ పరమాత్మ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు మొదలైన్ వారిచే పరివేష్ఠింపబడి ఉన్నాడు అదే పరమాత్ముని విశ్వవిరాట్ స్వరూపము. ఈ విధముగా పరమాత్మ, సృష్ఠి అంతయూ తన యందు, తను సృష్టి యందూ కలిగి యున్నవాడై వున్నాడు.

  • @bushipakamadhukar13
    @bushipakamadhukar13 3 роки тому

    Anna, namaste...., vedalani vodili petti Brahmakumaris ki okkasari randi.... vedalalo undadam anaga bavilo kappalaga unnatlu....

  • @Vsl2015
    @Vsl2015 5 років тому +3

    Who ever disliked .. can you give me the reason ?

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 років тому +3

      Leave them. Many can't understand the technical explanation. Some are prejudiced. Ofcourse I have not disliked.

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 5 років тому +7

      బహుశా ఏదో గొర్రె అయిఉండవచ్చు

    • @kvenkataraju6618
      @kvenkataraju6618 5 років тому +4

      Metta gorre

    • @advaitham3296
      @advaitham3296 4 роки тому

      Guruvu Garu ichina information tho gnanodayam ayi,,vala agnananiki siggu PADI vala stupidity ki vale Oka dislike kottukunaru

  • @TheVinaykumar001
    @TheVinaykumar001 5 років тому +2

    Sir medhegara Telugu books unate link plz list plz

  • @anilreddaveni6619
    @anilreddaveni6619 5 років тому +3

    అయ్యా మాది పారువెల్ల. మం.గన్నేరువరం.జి.కరీంనగర్.నేను అంటే ఏమిటో చప్పగలరని కోరుచున్నాను

  • @shyamkumaar8361
    @shyamkumaar8361 3 роки тому

    Shivudu ye datuvu nundi vachadu ? Sir.

  • @myna2mac
    @myna2mac 4 роки тому

    Can you please post the name of the book, whose pages you have been showing here.

  • @krishnaprasadvunnava7072
    @krishnaprasadvunnava7072 3 роки тому

    Shuru urdu word also coming like beginning

  • @kanumurisivasatish9295
    @kanumurisivasatish9295 4 роки тому

    అజ్ఞానం 99.9999999% మంది follow అవుతున్నారు

  • @srikanthm3341
    @srikanthm3341 4 роки тому +2

    చాలా బాగా వివరించారు 🙏. ఒకే బ్రహ్మము ఇన్ని లక్షణాలతో వ్యక్తం అవుతుంటే .. ఇంత గొప్ప విజ్ఞానాన్ని ఎందుకు జనులు విస్మరిస్తున్నారో అర్థం కావటం లేదు.. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప అని .. చివరకు పరస్పర దూషణలకు పాల్పడుతున్న మూర్ఖ శిఖామణులకు ఇది ఒక గొప్ప పాఠం.

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 років тому

    జై శ్రీరాం జై శ్రీరాం జై శ్రీరాం జై హింద్

  • @shivakanukuntla8757
    @shivakanukuntla8757 5 років тому +3

    Sir miru suryudu yokka kiranalu vishnuvu annaru ante suryudu vishnuvu kante goppavada

    • @subramanyamsitaram1472
      @subramanyamsitaram1472 5 років тому +1

      నిజమే LKG పిల్లలకి ఫిజిక్స్ అర్ధం కాదని తెలుసుకున్నాను

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +4

      Vishnu = Surya = Sun Rays

    • @shivakanukuntla8757
      @shivakanukuntla8757 5 років тому +3

      Andariki anni ardham kavalani rule ledhu naku purthiga ardham kavalani adiganu sandhehanni nivruthi cheyamanadam kuda thappena

  • @ramagiriramesh2710
    @ramagiriramesh2710 4 роки тому

    వేదం ఎల పుట్టీందీ మీరుచెప్పీందీ ఏమి సరిగ అనీపించలేదు మంచివివరన ఇవ్వండీ

  • @ramaiahkumbha5545
    @ramaiahkumbha5545 5 років тому +3

    బ్రహ్మ ఏ ధాతువు నుండి కాదు సర్ ? అసలు బ్రహ్మ కన్నా ముందు ధాతువులు ఎక్కడివి ?

    • @viswanathmudooru8526
      @viswanathmudooru8526 5 років тому +7

      Pawan kumar గారూ, ఇక్కడ ధాతువు అంటే సప్త ధాతువు లలో ఒకటి కాదు. బ్రహ్మ అనే పదం సంస్కృత భాషలో ఎలా పుట్టింది లేక ఎక్కడ నుండి పుట్టింది అని అర్థం. పదానికి వ్యుత్పత్తి.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +6

      Thank you Viswanath garu!

    • @rambabuoglong9659
      @rambabuoglong9659 5 років тому +1

      baby see video first

  • @jithenderj5987
    @jithenderj5987 5 років тому +3

    Sir ...మొత్తానికి మన దేవుడు సూర్యుడు కదా...ఇంకా ఎవరు లేరు కదా... God Is Sun...

    • @ChannelforUAll
      @ChannelforUAll 5 років тому +1

      ఏదో మూవీ లో అన్నట్టు... శంకరాభరణం స్టోరీ చెప్తే వేటగాడు అర్ధం అయ్యిందా...

  • @kr-ft6qo
    @kr-ft6qo 3 роки тому

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🙏

  • @krivison
    @krivison 3 роки тому

    🙏

  • @shivakumarshivu2542
    @shivakumarshivu2542 5 років тому +3

    🙏🙏🙏

  • @naveenpatel6779
    @naveenpatel6779 4 роки тому

    🙏🙏🙏🙏🙏