మహర్షి దయానంద సరస్వతి వేద భాష్యము ఎందుకు శ్రేష్ఠము? Hindus must awaken now

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 52

  • @sivramvasabattula3610
    @sivramvasabattula3610 2 роки тому

    Pranams
    Very Very Very Very 😊 happy

  • @budigichakravarthi6782
    @budigichakravarthi6782 2 роки тому

    వెంకట చాగంటి గారికి 🙏🙏🙏👌

  • @subramanyamsitaram1472
    @subramanyamsitaram1472 5 років тому +4

    గురువుగారికి నమస్కారములు.
    బాగా వివరించారు.

  • @anchevutu4226
    @anchevutu4226 5 років тому +1

    Laxmanchevutu
    Namaste.namonnama.panditha.gopadevu.garila.undi.upanyasam.....Aum..namsthe.

  • @deviprasadchebrolu303
    @deviprasadchebrolu303 5 років тому +9

    వేదం గురించి చాలా విషయాలు తెలుపు చున్నందుకు ప్రణామాలు

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 4 роки тому

    Super..chala baga explain chesaru..

  • @pnvrcssaraswathi2594
    @pnvrcssaraswathi2594 5 років тому +2

    Namaskaram GURUVU garu, meeku naa hrudhaya purvaka PADHABHIVANDHANALU dhanyavadhamulu shubham bhuyaath SHUBHASAMKALPAM

  • @chandrashekarvanga3637
    @chandrashekarvanga3637 5 років тому +2

    Thank you very much sir....

  • @Lion-ft4fm
    @Lion-ft4fm 5 років тому +3

    Guruvu gariki namskaramulu

  • @Alphamale11007
    @Alphamale11007 5 років тому +5

    thank u sir...

  • @kiran10521
    @kiran10521 5 років тому +6

    thank u sir we are know about vedas

  • @sramanaidu1646
    @sramanaidu1646 5 років тому +5

    ఓం నమః భగవతె వాసుదెవాయ

  • @mazumdarnarasimharao2930
    @mazumdarnarasimharao2930 5 років тому +2

    Namasthe guruji.

  • @viswanathmudooru8526
    @viswanathmudooru8526 5 років тому +15

    వెంకట చాగంటి గారూ, ఈ వీడియో చాలా గొప్పగా సహేతుకంగా చెప్పారు. పాషoడ మతస్థులు ఎవరైతే వక్ర వ్యాఖ్యానాలు చేస్తున్నారో వాళ్లు వేదాలను అర్థం చేసుకోవడం సంగతి అటుంచితే కనీసం మీరు చెప్పిన విషయాలను కూడా అర్థం చేసుకోలేరు. ఇలాంటి మంచి విషయాలు మరిన్ని వీడియోల ద్వారా చెప్పాలని కోరుతున్నాను.

    • @anchevutu4226
      @anchevutu4226 5 років тому +2

      Varini.perutho.pilvakandi.achryaji.leda.acharya..AUM.namaste

  • @sailajarani7765
    @sailajarani7765 5 років тому +6

    జైశ్రీరామ్

  • @carnaticchaitanya5733
    @carnaticchaitanya5733 5 років тому

    Thank u is not enough sir. Mee videos ki nenu big fan sir

  • @shivams3720
    @shivams3720 5 років тому +10

    గురువు గారు, శుక్ల యజుర్వేదంలో అశ్వమేధయాగం గురించి చాలా నీచంగ వ్రాయబడ్డది అని, కొందరు క్రైస్తవ పాస్టర్లు వీడియోలు పెట్టారు. దీని గురించి దయచేసి వివరణతో వీడియో చేయగలరని మనవి...

    • @nabeenzoshi9168
      @nabeenzoshi9168 3 роки тому +1

      Vaalla matalu neevu enduku vintunnavu, neeve telusuko chaduvuko brother

  • @sauriwara
    @sauriwara 5 років тому +6

    Sir sandhya vandanam aavasyakatha,visistatha telupagalaru

  • @haribabugannavaram5107
    @haribabugannavaram5107 5 років тому +3

    🙏🙏🙏🙏🙏

  • @srinivas95656
    @srinivas95656 2 роки тому

    Sir as per revred swami sivanda of rhisikesh worship of
    Sri lalithambika in the form of srichakra bestows both bhukti and mukti.or sayujya . but u have said srichakra worship only gives bhukti but not moksha...

  • @chandrul8021
    @chandrul8021 5 років тому +2

    🙏🙏🙏

  • @mamidimuralimohan7126
    @mamidimuralimohan7126 5 років тому +3

    Inthaga vivarinchina miku padabhi vadanamulu.

  • @janakiramparimi
    @janakiramparimi 5 років тому +2

    Venkata garu Namo Namaha. Sir, where we can buy veda bhaagyam (Telugu) books. Could u plz send the address. Thank you.🙂

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 4 роки тому +1

    వేదాల వలన ఉపయోగం ఏమిటి?వేదాలు జన్మరాహిత్యం తెలుపుతాయా?

    • @chvjayadurgacharychirravur5727
      @chvjayadurgacharychirravur5727 4 роки тому +2

      మనిషికి జ్ఞానం కావాలి..జ్ఞానం ఉంటే సుఖపడ తాడు..ఆ యొక్క జ్ఞానం వేదాలలో ఉన్నది..ఆ జ్ఞానం తో జన్మరాహిత్యం పొందుతాడు..

  • @srinivastangella
    @srinivastangella 5 років тому +6

    మహానుభావా...! మీరు కూడా ఒక ఋషే! ఈ నవీన యుగం లో మీ ప్రయత్నం అలాంటిది మరి! శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఒక్కసారి మిమ్మల్ని కలిసే అదృష్టం కోసం చూస్తున్నాను. నమోనమః

  • @bhupathiraju2955
    @bhupathiraju2955 5 років тому +1

    శ్రీ భగవానువాచ:-
    బహూని మే వ్యతీతాని
    జన్మాని తవ చార్జున,
    తా న్యహం వేద సర్వాణి‌
    న త్వం వేత్థ పరంతప
    శ్రీ భగవానుడిట్లు పలికెను:- శత్రువులను తరింపజేయు ఓ అర్జునా! నీకును, నాకును ఇంతవర కనేక జన్మలు గడిచినవి. వాని నన్నిటిని నే నెఱుగుదును. నీ వెఱుగవు.
    అజోపి సన్నవ్యయాత్మా
    భూతానా మీశ్వరోపి సన్‌,
    ప్రకృతిం స్వామధిష్ఠాయ
    సంభవామ్యాత్మమాయయా.
    నేను పుట్టుకలేనివాడను, నాశరహిత స్వరూపము కలవాడను. సమస్త ప్రాణులకు ఈశ్వరుడను అయి యున్నప్పటికి స్వకీయమగు ప్రకృతిని వశపరచుకొని నా మాయాశక్తి చేత పుట్టుచున్నాను. (అవతరించుచున్నాను).
    యదా యదా హి ధర్మస్య
    గ్లానిర్భవతి భారత,
    అభ్యుత్థాన మధర్మస్య
    తదాత్మానం సృజామ్యహమ్‌‌.
    ఓ అర్జునా! ఎప్పుడెప్పుడు ధర్మము క్షీణించి అధర్మము వృద్ధియగుచుండునో అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకొనుచుందును. (అవతరించు చుచందును).
    పరిత్రాణాయ సాధూనాం
    వినాశాయ చ దుష్కృతామ్‌,
    ధర్మసంస్థాపనార్థాయ
    సంభవామి యుగే యుగే‌‌.
    సాధుసజ్జనుల సంరక్షించుట కొఱకును, దుర్మార్గులను వినాశ మొనర్చుటకొఱకును, ధర్మమును లెస్సగ స్థాపించుట కొఱకును నేను ప్రతియుగము నందును అవతరించు చుందును

    • @budigichakravarthi6782
      @budigichakravarthi6782 2 роки тому

      పరమాత్మ (ఓమ్ ), అవతరించడు, గర్భవాసమున జన్మించడు,
      యజర్వేదం : 40వ మండలం 8వ మంత్రం,
      యజర్వేదం : 32వ మండలం 3వ మంత్రం,
      మీరు చెక్ చేసుకోవచ్చు,
      భగవధ్గీతలో కుడా ప్రక్షి ప్తాలు చేరాయి,
      ఆర్య సమాజ్ లో జయగీత(360శ్లోకాలు ) అనే పుస్తకం చదువుగలరు

  • @ravidarbha1582
    @ravidarbha1582 4 роки тому

    @venkata chaganti gaaru; ee book ekkada dorukutundo cheppagalara? Nenu aarya samaj websitelo kooda vetikaanu; naaku local book shops lo; online Link kooda ee book dorakaledu sir; please help ; I am interested to read

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  4 роки тому

      Contact "Veda Dharma Prachara Sabha" Ph.no: 9441200322

    • @ravidarbha1582
      @ravidarbha1582 4 роки тому

      @@Dr.VenkataChaganti thank you sir; I will contact them

  • @deviprasadchebrolu303
    @deviprasadchebrolu303 5 років тому +4

    శత కోటి ప్రణామాలు

  • @vinaliramakrishna5632
    @vinaliramakrishna5632 5 років тому +1

    కార్బన్ డేటింగ్ అంటే ఏమిటి.? దానిని ఒక ప్రమాణంగా ఎలా తీసుకోవాలి. 100 సం." క్రితం ఏర్పడిన ఒక శిల యొక్క Age ని Carbon dating కి గురి చేస్తే వచ్చే ఫలితం కూడా 100 సంవత్సరాలే అవుతాయా. కార్బన్ డేటింగ్ ని ఎలా నమ్మాలి ?. కొంచెం వివరంగా చెప్పగలరని ఆశిస్తున్నాను.

  • @anjaneyuluanji6236
    @anjaneyuluanji6236 5 років тому +1

    Pelli vayasuki seetha ku6 years raamudi vayasu 16 years adi balyavivaaham kaada chappagalaru

  • @omnamonarayanaya6917
    @omnamonarayanaya6917 5 років тому +1

    Gurujee vallu okka manthram kuda cheppaleru vallaku arthamu radu theleedu daridrulaku theluge dorikinda padu arthalu cheppadaniki

  • @bhupathiraju2955
    @bhupathiraju2955 5 років тому +4

    ఓం శ్రీ గురుభ్యో నమః గురువుగారు హరి ఓం తత్ సత్ అంటే ఏమిటి దీని యొక్క అర్థం వివరించగలరు

  • @TheVinaykumar001
    @TheVinaykumar001 5 років тому +4

    Book plz site

    • @VijayMurram
      @VijayMurram 5 років тому

      www.aryasamajjamnagar.org

  • @jyothilakshmi9342
    @jyothilakshmi9342 5 років тому +3

    Vedallo earth shape gurimchi reference petamdi sir

  • @asrithakadali7993
    @asrithakadali7993 5 років тому

    Swardham lekunda kevalam prajalaku jnanam teliyacheyadaniki maatrame meeru vedeos chesthunnarani naa poorthi viswasam endhukante meeru eppudu Kuda subscribe cheyandi gantanu nokkandi ani cheppaledhu kanuka🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jyothilakshmi9342
    @jyothilakshmi9342 5 років тому +2

    Mari dayananda Garu tisukunna aa rushullavi correct Anni garenty enti sir ?

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  5 років тому +1

      You will get your reply in another video.

    • @venkataratnamgalidevara
      @venkataratnamgalidevara 5 років тому +1

      Dayananduniki parameswarakrutamaina vedame parama pramanamu.Rushula rachanalu vedanukulamga unnai kabatti vaatiyandu purna viswasam vuncharu

    • @anchevutu4226
      @anchevutu4226 5 років тому +1

      Adi.nee.murkatvam

  • @nagendraprasadbabu1738
    @nagendraprasadbabu1738 3 роки тому

    🙏

  • @anchevutu4226
    @anchevutu4226 5 років тому +1

    Laxmanchevutu
    Namaste.namonnama.panditha.gopadevu.garila.undi.upanyasam.....Aum..namsthe.

  • @sri-tha-bhav4922
    @sri-tha-bhav4922 2 роки тому

    🙏🙏🙏