అగ్ని, సూర్య, చంద్ర లోకములు ఏవి? బంగారం ఆరోగ్యానికి మంచిదా?

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 34

  • @praveenreddy9312
    @praveenreddy9312 15 днів тому

    Om Namah Shivaya 🙏 Jai Shree Ram 🙏

  • @BSRR-99999
    @BSRR-99999 19 днів тому +1

    నిజమే సర్ మీరు చెప్పింది నిజమే....... ఏసమయానికి ఎవరు పుడతారో ఆ సమయాన్ని బట్టి వారు ఆ లోకానికి చెందినవారు, అదేవిధంగా ఏసమయంలో ఎవరు చనిపోతారో అసమయంలో వారు ఆ లోకానికి వెళతారు. అంటే చనిపోయిన సమయం బట్టి వారు ఆ లోకానికి చెందుతారు

  • @bikshapathinoone4814
    @bikshapathinoone4814 19 днів тому +1

    మహర్షులు మీకు శతకోటి నమస్కారాలు
    జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం

  • @mahichandra2872
    @mahichandra2872 17 днів тому

    Om namasthe iruvuriki thank you

  • @venkataramanavakati2902
    @venkataramanavakati2902 20 днів тому +2

    ఓం

  • @AmalaReddy-g6x
    @AmalaReddy-g6x 13 днів тому

    Paamu kubusaam veedataaniki anta samayam padutundi telupagalaru.

  • @kr-ft6qo
    @kr-ft6qo 19 днів тому

    ఓం 🙏

  • @sreyobhilashi3404
    @sreyobhilashi3404 19 днів тому +1

    ప్రశ్న వేసే వారి వల్ల కొన్ని మంచి సమాధానాలు వేదం నుంచి చాగంటి గారి ద్వారా చక్కగా తెలుస్తున్నాయి. అందరికీ కృతజ్ఞతలు.
    శ్రీ వైష్ణవ సంప్రదాయంలో జీవుడు మూడు మార్గాల ద్వారా ప్రయాణం చేస్తాడు శరీరం విడిచాక ఆంటారు. భూమ్యాది, యామ్యాది, అర్చిరాది. భూమ్యాది మార్గం లో ఇంకొక లోకానికి వెళ్ళే పరిస్థితి లేకుండా ఇక్కడే చావు పుట్టుకల లో తిరుగుతుంటాడు ఆంటారు. యామ్యాది మార్గంలో జీవుడు పుణ్యం అయ్యేవరకు ఊర్ధ్వ లోకాలలో ఉండి మళ్లీ జననం. ఆర్చిరాది మార్గం లో అన్ని లోకాలు దాటుకుని విరజా నది దాటి, వైకుంఠం చేరచ్చు లేదా ఇంకా ముందుకి వెళ్ళి (వైకుంఠం దాటి) పరమపదం (మోక్ష పదం) చేరచ్చు అని చెప్తుంటారు.

    • @rajeshltv
      @rajeshltv 19 днів тому

      ఓం నమో నారాయణాయ

  • @vijayak5944
    @vijayak5944 11 днів тому

    బంగారు మెట్టెలు అంతు సుబ్బరామ నాయుడు కూతురు నెల్లూరు. వేసుకున్నారట. వారి ఆస్తులు పూర్తిగా హరించుకు పోయాయట.

  • @maheshpatnaik6332
    @maheshpatnaik6332 19 днів тому

    నమస్తే గురువులు కు దహనం అంటాము sir

  • @raoplns
    @raoplns 19 днів тому +1

    Thank you 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 19 днів тому

    OM🙏🙏🙏

  • @laxmisowmyapunjala7125
    @laxmisowmyapunjala7125 19 днів тому

    🕉️🙏🙏🙏

  • @Finding_the_truth_422
    @Finding_the_truth_422 19 днів тому +2

    4:37 Sir మీరు, కర్ణుడు సహజ కవచ కుండలాలతో పుట్టాడని నమ్ముతున్నారా? ఒక గర్భం లో బంగారం తో శిశువు ఉండగలడ ? ఆ శిశువు గర్భం నుండి బయటకు వచ్చేటప్పుడు తల్లి కి ఆ బంగారం వల్ల హాని కలగద? మేము తార్కికంగా ఆలోచించం అని అంటూ మీరు తార్కికంగా ఆలోచించటం మానేశారు.
    రెండవది. బంగారం పెట్టుకుంటే మంచిదని వేదం లో యే మంత్రం లో చెప్పారు. ఆ మంత్రం రెఫరెన్స్ ఇచ్చి చెప్తే బావుండేది. ఊరికే వేదం లో ఉంది అంటే ఎలా నమ్మాలి. వేదం లో కాకపోయినా.. ఎక్కడన్నా రెఫరెన్స్ ఉంటే. చెప్పి ఉంటే బావుండేది

  • @ananthapadmanabharaobharth8114
    @ananthapadmanabharaobharth8114 19 днів тому

    On 12 day only sole go then 12 days on earth only sir

  • @rachapallinambachary8585
    @rachapallinambachary8585 19 днів тому

    🚩🇳🇪🙏

  • @ubehara1
    @ubehara1 19 днів тому

    Tq so much guruvugaru 🙏sir cancer ki Rashyan country medicine kanipettaru ika Manali manchirojulu vachesayi anutunnaru sir tv9 & Ntv newslo today vinnanu channelslo idhi nijamena ?? Sir please teliyajeyyandi sir om sri matre namaha 🙏 🙇‍♀️

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  19 днів тому

      Post the link to those videos.

    • @ubehara1
      @ubehara1 18 днів тому

      ua-cam.com/video/ZJzW5SOJTNs/v-deo.htmlfeature=shared

    • @ubehara1
      @ubehara1 18 днів тому

      Tq so much sir om sri matre namaha 🙏 🙇‍♂️

    • @ubehara1
      @ubehara1 18 днів тому

      ua-cam.com/video/9MIfnMYIeN8/v-deo.htmlfeature=shared

  • @DurgaPrasad-il6qw
    @DurgaPrasad-il6qw 19 днів тому +1

    Sir
    Brahma లోకం పొందాలంటే ఏమి కర్మలు ఆచరించాలి. తెలుపగలరు

    • @rajeshltv
      @rajeshltv 19 днів тому

      నిరంతరరం ఓం నమో నారాయణాయ మంత్రం జపించాలి,మనసు ఎప్పుడు శాంతి గా వుండాలి,non veg తినకూడదు,
      సమస్త ప్రాణుల్లో శ్రీమన్నారాయణుడు ని చూడాలి.

    • @satyanarayanaguptagullapud5027
      @satyanarayanaguptagullapud5027 19 днів тому +1

      take care of your parents well manner, you will be in brahma loka easily . This is simple and elegant method

    • @Finding_the_truth_422
      @Finding_the_truth_422 19 днів тому

      బ్రహ్మ లోకం ఎందుకు వెళ్ళలనుకుంటున్నారు మీరు? మీరు రంభ, ఊర్వశి, మేనక కోసం వెళ్ళలనుకుంటే ..మీరు వెళ్ళల్సింది ఇంద్ర లోకానికి.. బ్రహ్మ లోకానికి వెళ్తే మీరు మళ్ళీ స్కూల్ కి వెళ్ళినట్లే. అక్కడ బ్రహ్మ , సరస్వతి మిమ్మల్ని చదువుకోమని చవగొడతారు. So యే లోకం కి వెళ్లలో కరెక్ట్ గా డివైడ్ చేసుకోండి.. తరువాత ఎలా వెళ్ళలో ఆలోచించుదురు

    • @AryasamajamVeparala
      @AryasamajamVeparala 19 днів тому +1

      ఆర్యసమాజంలో చేరి వేదం నేర్చుకోండి

    • @chandupatlaprabhakar2491
      @chandupatlaprabhakar2491 19 днів тому

      బ్రహ్మలోకం పొందాలంటే బ్రహ్మచర్యం పాటిస్తూ బ్రహ్మ గురించి తపించాలి. తపించుట అంటే ద్వంద్వ సహనం కలిగి ఉండుట అనగా (సుఖదుఃఖములు, లాభనష్టములు, శీతోష్ణములు, మొదలగు వాటి యందు సహనము) బ్రహ్మ అంటే వేదము, ఈశ్వరుడు. (పురాణములు బ్రహ్మ, విష్ణు, శివ ముగ్గురు సృష్టి, స్థితి, లయ కారులుగా త్రిమూర్తులని తెలియజేస్తుంది. వేదము మాత్రము గుణకర్మ స్వభావములను బట్టి ముగ్గురు ఒక్కరేనని తెలియజేస్తుంది.) సాంగోపాంగముగా వేదాధ్యయనం చేసి వేదవిహిత కర్మలను ఆచరిస్తూ జీవించుట వలన మీ లక్ష్యము నెరవేర గలదు. అని వేదము నెరిగిన ఋషులు, మహర్షులు, మునులు, వేద విద్వాంసుల ఉవాచ.

  • @venkatasurya3271
    @venkatasurya3271 18 днів тому

    Meru cheppina danini batti kanti etu unte atu vaipu atma prayanam chestundi anipistondi

  • @kantharaotiruveedula9423
    @kantharaotiruveedula9423 19 днів тому

    Sir KDM ఆనై విషపు మెటల్ కలిసి అమ్ముతున్నారు ఇది మంచిది కాదు గా sir
    GOLD రక్తము శుద్ధి కి
    Silver ఆహారం అరుగుతానికి
    Copper శ్వాస శుద్ధి కి
    ఇత్తది దేనికి చెప్పగలరు ?
    కంచు చెవి వినికిడి కి

  • @Finding_the_truth_422
    @Finding_the_truth_422 19 днів тому +1

    సూర్యుడు చంద్రుడు ఒకేసారి ఉంటే యే లోకం? నేను చాలా సార్లు రెండింటినీ చూసాను ఒకేసారి ఆకాశం లో సాయంత్రం పూట.

    • @Dr.VenkataChaganti
      @Dr.VenkataChaganti  19 днів тому +1

      ఇద్దరు ఉంటే సూర్యలోకం

  • @narasimhamalladi3786
    @narasimhamalladi3786 19 днів тому +1

    శ్రీ ఆంజనేయుల స్వామి వారు "అంజనం" ద్వారా నాకు తెలియ జేసినది "ప్రస్తుతం 3 రోజుల్లో జీవాత్మ జననం పొందే శిశువులో ప్రవేస్తుందని" ఉదాహరణగా నాకు తెలిసిన వ్యక్తి ఏ కోరికతో శరీరాన్ని అమెరికాలో ప్రశాంతంగా విడచి, ఆసియాలో ఏ దేశంలో, ఎట్టి కుటుంబం లో (వేరే మాతృభాషతో) జన్మ తీసుకున్నదీ వివరించారు. ఆ దిశగా పయనించినట్లు నాకు కొన్ని సూచనలు లభించాయి. కొందరు మరణానంతరం సూక్మ దేహం లో చాలా రోజులు స్పష్టత లేక (హటాన్మరణం వల్ల) వేచి ఉండటం జరిగింది.