The great explanation.గుణాత్మకం కర్మాత్మకం ఒక క్రమబద్ధ గణితాత్మకం లో నడిచినపుడు ఏర్పడేది కళాత్మక సృష్టి దీనికి మూలం అనంతము,అవ్యక్తము,అవ్యయము,అచ్యుతము అయిన మహా మనస్సు.మీరు మాకు సచ్చిదానందాన్ని అందిస్తున్నారు.ఏనాటి ఋణమో ఇది.ధన్యవాదాలు ఒక్కటీ చెప్పి మమ్మల్ని మేము తప్పనిపించుకోకూడదు.
నేను 2020 లో 675 సుఘర్ పేసెంట్, మందు వడ సరైయిన ఫలితం లేదు,2022 లో ఒక క్రమం పద్దతిలో సప్త చెక్రా మత్రం జెపిస్తున్నా, ప్రస్తుతం షుగర్ నిల్.::ఇది 3.30AM to 6.00AM సరైయినాసమయం.
మన భారత్ లో ఎందరో మహానుభావులు ఉన్నారు వారి అందరికీ నా వందనాలు మన దేశంలో ఉన్న మహానుభావుల ద్వారా ఇప్పటి వారికి ఇక ముందు వారికి మన గొప్ప సంస్కృతి సమృద్ధిగా దొరకాలని ప్రార్ధించ వాలిసిoదిగా కోరు తున్నాము
వేదాలలో అనేక మంత్రాలు ఉన్నాయి కదా సార్ ఒక సాధారణ మనిషి అన్ని చదవలేడు... కాబట్టి సార్ ఒక సాధారణ మనిషి కి ఉపయోగ పడే కొన్ని మంత్రాలు ( ఆరోగ్యం, జ్ఞానం, సంపద, శాంతి ) లభించడానికి జపించేవి మీరు చెప్పగలరు అని కోరుతున్నాను...
అధర్మం పెచ్చు పెరిగినపుడు దేవతలంతా (మంచి కోరుకునే మనస్సులు)చేసే స్తోత్రాలు స్థితి కారకుడైన శక్తిని ప్రేరింపచడం వల్లధర్మరక్షణార్ధం ఆ శక్తి పనిచేస్తోంది కదా!
జై శ్రీ రామ. నమస్కారం సార్. శ్రీ మురళీ చెరువు గారు మాట్లాడేటపుడు నూటికి నూరు శాతం వాల్యూ మ్ పెట్టవలసినదిగా కోరుచున్నాను. ఆయన మాటలు వినిపించడం లేదు. దయచేసి గమనించగలరు.
It is making more sense. Instead of developing one closed form solution, a NN could simulate complex.nonlinear problems with simple activation functions. So this wonderful complex universe is made up of simple such building blocks. Also the thought that everything in the universe is connected with everything else in.the universe is an amazing thought.
Chaganti sir naa doubts clarify cheyagalara 1 st question Whole neural network aanaru danilo sub atomi particles aina Neutrino(bombarding 100 trillion/sec through our body) s to and fro information carry cheyavaccha. 2 nd question Sir mantramu ante Oka specific sentence lo icchina specific words tho radio waves create chesthu vatine repititive ga Uccaristhu intended korika kosam aa intended place lo weak force ( weak radiation ante mana body create chese reverse radiation)mariyu weak gravity ( aura) create chesthaya ani naa doubt 3 rd question Ala create aina weak force,gravity( aura) ku neutrinos ni stopp chese power( stoppingpower) brag curve start ayyi oka max times mantras repitition valla braggs peak deggara neutrinos loni 3 energies interact ayye vatiloni energy ni intended place lo deposit chese chance unda. Sir nenu science student kanu kani naaku ee doubts vacchi dani ans thelika satamatam avuthunnanu ex manam pooja chesetappudu mana identity,mana place identity ,time identity,mana kore korika mana mind lo intended place ni activate chestaya ,tharuvatha uccharinche mantrala valla radio waves direct ga activated place ku poyi energy ni penchukuntupovacha
Indulo back proportion dwara weights adjust chesukontai neural networks. Dinini chala training data avasaram. Aa weigts batti test data output vastundi for example accelerator angle enta turn cheste car enta turn avutundani neural networks ki konni lakshala images ni input ga iste adi weights ni adjust chesukoni weights create chesukuntundi. Aa weights batti mana inputs ki output vastundi
@@Dr.VenkataChaganti I'm impressed sir amazing sir . I have a question On single day I chant 9 types of mantras ( like career, money , health extra..) related to God balaji. I chant 11 times each mantra. Is this process works for me sir? Or can I chant only one singel mantra for some days ? Plz give me your valuable advice sir.
@@Dr.VenkataChaganti sir nenu relation lo unnanu,కానీ కొన్ని కారణాల వల్ల ఇంట్లో.వాళ్లు ఒప్పుకోలేదు, tharuvatha abbaie vere relation loki velladam nenu chalaa disturb ayipovadam jarigindhi. tharuvatha నా విలువ తెలుసుకుని మా ఇంట్లో ఒప్పుకుంటే kachhitham ga ninne chesukuntaa annadu. అసలు ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా మా ఇంట్లో చెప్పి వేరే పెళ్లి చేసుకోవా లేక వెయిట్ చెయ్యాల ఆ అబ్బాయి కోసం ఏంటి నా పెళ్లి అని చాలా ఆలోచిస్తున్నాను..... mi videos chalaa chusaanu మీ జ్ఞానంతో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా వేదం నేర్పుకోవాలి అని interest వచ్చింది. thvaralao dhaaniki kudaa contact avuthaanu సార్. konni Vandhala సంవత్సరాల ga వస్తున్న moodathvaanni thiesthunnaaru. కానీ నాకు థియరీ ga kakundaa practical ga experience avvaali ani undhi mi researches lo I want to become involve. గాయత్రీ మంత్రం వీడియోలు చూస్తున్నా అది చేసి నాకు ఓక సొంత అనుభవం తెచ్చుకుని ఇంకా వేదం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను... కానీ ఇప్పుడు నా లైఫ్ లో ఉన్నా ఒక ఇష్యూ ఏంటి అంటే పెళ్లి అంటే మంచిగా ఒక దారి అవ్వాలి అని అనుకుంటూ ఉన్నా... అందుకే నేను అడుగుతున్నాను...please help me sir...
The great explanation.గుణాత్మకం కర్మాత్మకం ఒక క్రమబద్ధ గణితాత్మకం లో నడిచినపుడు ఏర్పడేది కళాత్మక సృష్టి దీనికి మూలం అనంతము,అవ్యక్తము,అవ్యయము,అచ్యుతము అయిన మహా మనస్సు.మీరు మాకు సచ్చిదానందాన్ని అందిస్తున్నారు.ఏనాటి ఋణమో ఇది.ధన్యవాదాలు ఒక్కటీ చెప్పి మమ్మల్ని మేము తప్పనిపించుకోకూడదు.
చరిత్ర లో నిలిచిపోయే సమాధానం మరియు చర్చ స్వామి. ఓ౩మ్
నేను 2020 లో 675 సుఘర్ పేసెంట్, మందు వడ సరైయిన ఫలితం లేదు,2022 లో ఒక క్రమం పద్దతిలో సప్త చెక్రా మత్రం జెపిస్తున్నా, ప్రస్తుతం షుగర్ నిల్.::ఇది 3.30AM to 6.00AM సరైయినాసమయం.
మన భారత్ లో ఎందరో మహానుభావులు ఉన్నారు వారి అందరికీ నా వందనాలు మన దేశంలో ఉన్న మహానుభావుల ద్వారా ఇప్పటి వారికి ఇక ముందు వారికి మన గొప్ప సంస్కృతి సమృద్ధిగా దొరకాలని ప్రార్ధించ వాలిసిoదిగా కోరు తున్నాము
ఫలితం వస్తుంది!
ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యోన్నమః.మంత్ర జపం గూర్చి చాలా విషయాలు వివరించారు.ధన్యవాదాలు.అయ్యా,మీ సెల్ నెంబర్ ఇవ్వగలరా
🙏 ఓం 🙏 జై శ్రీరామ్ 🙏 చాలా బాగా వివరించారు గురువుగారు 🙏
వేదాలలో అనేక మంత్రాలు ఉన్నాయి కదా సార్ ఒక సాధారణ మనిషి అన్ని చదవలేడు... కాబట్టి సార్ ఒక సాధారణ మనిషి కి ఉపయోగ పడే కొన్ని మంత్రాలు ( ఆరోగ్యం, జ్ఞానం, సంపద, శాంతి ) లభించడానికి జపించేవి మీరు చెప్పగలరు అని కోరుతున్నాను...
anduke swami dayananda saraswati garu, vaidika dina charya ani pravesha pettaaru. meeru aa mantraalu japistoo artha sahitamgaa, meeku tappaka laabham kalugutundi
@@cramnarayan123 avna.. tq for information.. ela telsukovali aa concept youtube lo untunda ?
త్రిమూర్తి స్వరూపం ఓం దత్తాత్రేయాయ నమః
, ధన్యవాదాలు
అధర్మం పెచ్చు పెరిగినపుడు దేవతలంతా (మంచి కోరుకునే మనస్సులు)చేసే స్తోత్రాలు స్థితి కారకుడైన శక్తిని ప్రేరింపచడం వల్లధర్మరక్షణార్ధం ఆ శక్తి పనిచేస్తోంది కదా!
I'm doing my spiritual practices with out any doubt in my mind. Thank you for your service about Vedas. Thank you 🙏🙏🙏
Universe is quantam network and or Karmika network
మాష్టారు మీకు సహస్ర కోటి 🙏🙏🙏🙏🙏
Excellent explanation of Mantram
Seriously I inspired,and motivated alot from this video
జై శ్రీ రామ. నమస్కారం సార్. శ్రీ మురళీ చెరువు గారు మాట్లాడేటపుడు నూటికి నూరు శాతం వాల్యూ మ్ పెట్టవలసినదిగా కోరుచున్నాను. ఆయన మాటలు వినిపించడం లేదు. దయచేసి గమనించగలరు.
Very nice one. It addresses a big puzzle we all have in our minds. Thank you Murali garu and Venkata garu 🙏
" in our minds"? You mean the big neural network?
@@Dr.VenkataChaganti No sir, I meant the question in our minds about how mantras work. Thanks for enlightening us. 🙏
Super sir
Wonderful discussion.
Finally what you're believe it will comes as thrue from univers.
🕉️🙏... Fantastic
Thank you sir 🙏🙏🙏🙏🙏
Wonderful.
🙏🙏🙏🙏... Baga chepparu
🙏🙏🙏🙏🙏 చేవుటులక్ష్మణ్
జై హింద్
exactly it correlates with advaita philosophy .Every where there is consciousness and remaining everything is hallucination
నమస్తే 🙏Great explanations...
Excellent explanation 👌👍🙏
Prati panilo sivatatvam Vishnu tatvam vuntai sir
It is making more sense. Instead of developing one closed form solution, a NN could simulate complex.nonlinear problems with simple activation functions. So this wonderful complex universe is made up of simple such building blocks. Also the thought that everything in the universe is connected with everything else in.the universe is an amazing thought.
Wow great science 👏
Jairam
ఓం గురుభయోన్నమః 🙏
Interesting…is there a compilation of mantras with associated results?
Chaganti sir naa doubts clarify cheyagalara
1 st question
Whole neural network aanaru danilo sub atomi particles aina
Neutrino(bombarding 100 trillion/sec through our body) s to and fro information carry cheyavaccha.
2 nd question
Sir mantramu ante
Oka specific sentence lo icchina specific words tho radio waves create chesthu vatine repititive ga
Uccaristhu intended korika kosam aa intended place lo weak force ( weak radiation ante mana body create chese reverse radiation)mariyu weak gravity ( aura) create chesthaya ani naa doubt
3 rd question
Ala create aina weak force,gravity( aura) ku neutrinos ni stopp chese power( stoppingpower) brag curve start ayyi oka max times mantras repitition valla braggs peak deggara neutrinos loni 3 energies interact ayye vatiloni energy ni intended place lo deposit chese chance unda.
Sir nenu science student kanu kani naaku ee doubts vacchi dani ans thelika satamatam avuthunnanu
ex manam pooja chesetappudu mana identity,mana place identity ,time identity,mana kore korika mana mind lo intended place ni activate chestaya ,tharuvatha uccharinche mantrala valla radio waves direct ga activated place ku poyi energy ni penchukuntupovacha
Indulo back proportion dwara weights adjust chesukontai neural networks. Dinini chala training data avasaram. Aa weigts batti test data output vastundi for example accelerator angle enta turn cheste car enta turn avutundani neural networks ki konni lakshala images ni input ga iste adi weights ni adjust chesukoni weights create chesukuntundi. Aa weights batti mana inputs ki output vastundi
Yes you are right. Similarly chanting the Mantra in the Mind, we have to adjust our nature as mentioned in the Mantra to achieve the target.
@@Dr.VenkataChaganti I'm impressed sir amazing sir . I have a question On single day I chant 9 types of mantras ( like career, money , health extra..) related to God balaji. I chant 11 times each mantra. Is this process works for me sir? Or can I chant only one singel mantra for some days ? Plz give me your valuable advice sir.
Vioce clarity ledhu prashna vesthunaa varu
Viswaamithraga cheppawacha
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
శాస్త్రి గారు డ్రైవింగ్
Chinta chettu kuda manandari laga "MANASU" nunchi vachhinde aina "Mantralaku chintakayalu ralavu" anedi sametha.
Sir, money business lo sampadinchale ante mantram cheppandi pls.
Veda mantraaniki sabda sakthi lekapote yagnyam cheseppudu mantram chadavatam anavasaram kaadaa sir!!!
నమస్కారం sir
అర్థ సహితంగా మంత్రం జపిస్తే నే ఫలితం వస్తే, మృత్యుంజ మంత్రం పేషెంట్ తాలూకా బంధువులు మంత్రం జపిస్తే పేషెంట్ కు ఫలితం ఏలా వస్తుంది???
Mee programmes lo sound penchand
Edi vignanam ante krutagnatalu guruvugaru
Nishkama karma pina me abiprayam
I want to become rich person having 5crores which mantra I have to recite
🙇♀️🙇♀️🙇♀️
🙏🙏🙏
Sir,is there a mantra to arrange meeting with a yogi?
🙏🙏🙏💐💐💐💐
Òpp
సార్ పెళ్లి జరగాలి అన్నీ విధాలు గా మంచి వరుడు నా లైఫ్ లోకి రావాలి అంటే ఏదైన మంత్రం ఉందా దానికి
Yes
@@Dr.VenkataChaganti sir dayachesi mantram cheptharaa
What will you do with the Mantra?
@@Dr.VenkataChaganti sir nenu relation lo unnanu,కానీ కొన్ని కారణాల వల్ల ఇంట్లో.వాళ్లు ఒప్పుకోలేదు, tharuvatha abbaie vere relation loki velladam nenu chalaa disturb ayipovadam jarigindhi. tharuvatha నా విలువ తెలుసుకుని మా ఇంట్లో ఒప్పుకుంటే kachhitham ga ninne chesukuntaa annadu. అసలు ఎం నిర్ణయం తీసుకోవాలో అర్ధం కాక చాలా కన్ఫ్యూజన్ లో ఉన్నా మా ఇంట్లో చెప్పి వేరే పెళ్లి చేసుకోవా లేక వెయిట్ చెయ్యాల ఆ అబ్బాయి కోసం ఏంటి నా పెళ్లి అని చాలా ఆలోచిస్తున్నాను..... mi videos chalaa chusaanu మీ జ్ఞానంతో నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. నాకు కూడా వేదం నేర్పుకోవాలి అని interest వచ్చింది. thvaralao dhaaniki kudaa contact avuthaanu సార్. konni Vandhala సంవత్సరాల ga వస్తున్న moodathvaanni thiesthunnaaru. కానీ నాకు థియరీ ga kakundaa practical ga experience avvaali ani undhi mi researches lo I want to become involve. గాయత్రీ మంత్రం వీడియోలు చూస్తున్నా అది చేసి నాకు ఓక సొంత అనుభవం తెచ్చుకుని ఇంకా వేదం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను... కానీ ఇప్పుడు నా లైఫ్ లో ఉన్నా ఒక ఇష్యూ ఏంటి అంటే పెళ్లి అంటే మంచిగా ఒక దారి అవ్వాలి అని అనుకుంటూ ఉన్నా... అందుకే నేను అడుగుతున్నాను...please help me sir...
You are in confusion due to your attachment. First release your attachments with commonsense. Then, ask for the mantra.
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏
🙏
🙏
🙏🙏🙏