YEDARILO SELAYERAI PARENU NE PREMA || ఎడారిలో సెలయేరైపారేను నీ ప్రేమ || Bro Hanok Raj

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • #yedariloselayerlu #hanokraj #HanokandShunemi #teluguchristiansongs
    ఎడారిలోసెలయేర్లు సెలయేరై
    పారేను నీ ప్రేమ
    ఎండిన భూమిలో
    మొకై మొలిచెను
    యేసు నీ ప్రేమ
    నీ ప్రేమ ధారలు నన్ను
    తాకిన వేళ
    నా స్థితి మారేను యేసయ్య
    నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
    నూతనమాయెను బ్రతుకయ్య"2"
    యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
    యేసయ్య కృపకై వందనం
    ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
    ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
    ఏమిచేయాలో నేనున్న స్థితిలో
    మార్గము ఎరుగక నెన్నున వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
    అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
    కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే
    నను బలపరిచావు
    ఏమిచేయాలో నేనున్న స్థితిలో
    మార్గము ఎరుగక నెన్నున వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు

КОМЕНТАРІ • 183

  • @BroShalemRaj
    @BroShalemRaj Рік тому +383

    *ఎడారిలో సెలయేరై పారెను నీ ప్రేమ
    ఎండిన భూమిలో మొగ్గై మొలిచెను
    యేసు నీ ప్రేమ (2)
    నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ
    నా స్థితి మారెను యేసయ్య..
    నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
    - నూతనమాయెను బ్రతుకయ్యా..-2-
    (యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
    యేసయ్య నీ కృపకై వందనం ) (2) 'ఎడారిలో '
    *ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
    ఆశ్రయమెరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు (2)
    మార్గము ఎరుగక నేనున్న వేళలో -2
    నాకు మార్గం సత్యం జీవమై నన్నునడిపించావు -2
    (యేసయ్య నీ )
    * అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆదరించావు
    కలత చెందిన నన్ను నీ వాక్యముతో నన్ను
    బలపరిచావు (2)
    ఏం చేయాలో నేనున్న స్థితిలో
    ఏం చేయాలో ఎరుగని స్థితిలో
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు -2
    (యేసయ్య నీ )

  • @akshayaakshaya2172
    @akshayaakshaya2172 10 місяців тому +24

    ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ
    నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య"2"
    యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం
    1||ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
    ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
    2||అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు
    ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
    3 ||పారిపోయిన నన్ను నీ హస్తముతో ఆదరించావు
    అనాదనైన నన్ను అధికారినిగా నియమించి
    యున్నావు||
    || ఏమి చేశానని నా జీవితములో
    నా సొంత జనులే నన్ను తరిమి వేయగా||
    నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు

    • @ramprasadakula9483
      @ramprasadakula9483 10 місяців тому +1

      Wow 3rd charanam super creatively 😊😊 I like this song...

    • @jyothimendi148
      @jyothimendi148 10 місяців тому

      Praise the Lord Anna moodu chranaalu heartaching thank god

    • @SleepyCap-ss6nw
      @SleepyCap-ss6nw 8 місяців тому +1

      Praise the lord Anna 3 charanam super

  • @yagantiprameela8704
    @yagantiprameela8704 11 місяців тому +5

    Mee paatalo jeevamunnadi

  • @anilmamuduru1607
    @anilmamuduru1607 Рік тому +7

    వందనములు సోదరా
    మీ పాట చాల అద్భుతం నేను గుత్తి లో పరిచర్య చేస్తాను
    ఎప్పుడు కూడా మిమ్మలను కలవలేదు కానీ మీకు ఆకర్షించ బడ్డాను దేవునికి స్తోత్రం

  • @RajeevKumar-h6c6l
    @RajeevKumar-h6c6l Рік тому +5

    చాలా బాగా పాడారు అన్న దేవునికే మహిమ ఘనత చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయ

  • @modampalledanammamodampall2397
    @modampalledanammamodampall2397 Рік тому +11

    మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అన్నయ్య ఈ సాంగ్

  • @srmskeerthana7852
    @srmskeerthana7852 25 днів тому +1

    1:00

  • @PrasanthiJayamangala
    @PrasanthiJayamangala 10 місяців тому +3

    My fav song♥️
    Daily vintanu annayya
    Entha badhalo unna e song vintey chala relaxing ga untundhi 🥹 Praise the lord annayya

  • @tatipakaemmanuel6428
    @tatipakaemmanuel6428 11 місяців тому +4

    మీకు మాత్రమే సారోపోయే స్వరలాపనత్ప్ యేంటో సమర్పణా విలువలతో చేసిన ఆరాధన.ఆమెన్

  • @devendranathvaradi5453
    @devendranathvaradi5453 Рік тому +19

    ఎన్నిసార్లు విన్నాకూడా వినాలనిపిస్తుంది ..... No words to tell

  • @madigaraju8309
    @madigaraju8309 Рік тому +11

    అన్నయ్య దేవుడు నిన్ను దీవించును గాక చక్కటి స్వరం ఇచ్చినందుకు ఆ దేవునికి వందానలు,

  • @samsonkongla5275
    @samsonkongla5275 4 місяці тому +2

    Rojuu maralaa maralaa vinalanipinche thanmayathvamutho padina paata

  • @swaroopanedunuri
    @swaroopanedunuri 10 місяців тому +2

    One of my favourite song ❤

  • @BhattaSanthiraju
    @BhattaSanthiraju 2 місяці тому +1

    👌👌😅🤝🤝

  • @JyothiIniti
    @JyothiIniti Місяць тому +1

    1:06 1:07

  • @KARUMURIKISHORE
    @KARUMURIKISHORE 11 місяців тому +3

    This song is so hort touching brother .Ilanti patalu inka enno padalani prardhisthunnamu. Praise the lord brother

  • @subhakar4477
    @subhakar4477 6 місяців тому +2

    Praise the lord Anna every day gives stregnth this song thank you so much Anna good voice maranatha to all

  • @MamidipudiHemanth
    @MamidipudiHemanth 7 місяців тому +1

    Super super super super super song

  • @kraghu6682
    @kraghu6682 5 місяців тому +2

    Praise the lord brother nice song

  • @KunchapuRaghuRaghu
    @KunchapuRaghuRaghu 5 місяців тому +2

    Nice song brother praise the lord

  • @kalavathibathina4439
    @kalavathibathina4439 4 місяці тому +1

    Praise the lord

  • @SuneethaMadasu
    @SuneethaMadasu 10 місяців тому +1

    🙏🙏🙏👌👌God biess you annaya

  • @sunithakumari2159
    @sunithakumari2159 7 місяців тому +1

    Yes. Brother👃

  • @madaganidayakar2288
    @madaganidayakar2288 3 місяці тому +1

    దేవుని ప్రేమను మంచి పదాలతో అర్థమయ్యే రీతిగా పాటగా పాడారు అన్నా వందనాలు 🙏.

  • @Rajaratnam-q1f
    @Rajaratnam-q1f Рік тому +7

    అన్నయ్య సాంగ్ సూపర్👌👌🙏🙏🙏

  • @gswathi8969
    @gswathi8969 3 місяці тому +1

    Pata rasina variki padina brother ki praise the lord,

  • @duggikaruna244
    @duggikaruna244 8 місяців тому +2

    Enni saarlu vinna. ❤❤❤

  • @kalavathibathina4439
    @kalavathibathina4439 4 місяці тому +1

    Super singer of song

  • @mangavadaplli7894
    @mangavadaplli7894 Рік тому +1

    Yessaya

  • @sonisoni-xx7ob
    @sonisoni-xx7ob 11 місяців тому +1

    Super songs 😊❤

  • @chinnugedela6334
    @chinnugedela6334 4 місяці тому +1

    8:19

  • @DevaKumar-gl9pm
    @DevaKumar-gl9pm Рік тому +2

    సూపర్ సాంగ్

  • @ChinnaraoMukkudupalli
    @ChinnaraoMukkudupalli 7 місяців тому +1

    ❤ ఎన్నిసార్లు విన్న వినాలనిపిస్తుంది నా జీసస్ సాంగ్స్

  • @rajeshkollati6267
    @rajeshkollati6267 Рік тому +3

    Devunike Mahima

  • @AmruthaBabu-t3s
    @AmruthaBabu-t3s Рік тому +3

    Full heart touching song brother garu

  • @ManoharGanta-ff5gq
    @ManoharGanta-ff5gq 7 місяців тому +1

    Anna song chala chala bagundhi ❤❤ 👌👌👌

  • @rajithamalkolla5546
    @rajithamalkolla5546 2 роки тому +6

    e song వింటుంటే theliyani feeling aadharana vastundhibni 🙏🙏

  • @mutyamveera4247
    @mutyamveera4247 9 місяців тому +2

    Tqqqqq jesus ❤

  • @ravimunagala9698
    @ravimunagala9698 2 роки тому +22

    అన్నగారు అదేవుడు మీకు చక్కని స్వరాన్ని ఇచ్చారు 🙏🙏🙏🙏

  • @sureshnalukurthi5834
    @sureshnalukurthi5834 Рік тому

    Amen

  • @PoornimaPoornimaPoornima-dc8dg
    @PoornimaPoornimaPoornima-dc8dg 8 місяців тому +1

    Anna chala baga padaru

  • @Avvadu1234Entertainments
    @Avvadu1234Entertainments Рік тому +2

    AMEN❤

  • @Teluguchannel9946
    @Teluguchannel9946 5 місяців тому +1

    God bless you broo super song 😊

  • @H-p143
    @H-p143 Рік тому +2

    Super lyrics praise the lord

  • @talaribhaskar8905
    @talaribhaskar8905 8 місяців тому +1

    Nice tune anna పాట చాలా బాగుంది ❤😊

  • @harishnellore7380
    @harishnellore7380 Рік тому +2

    Chala baga padaru Anna devvudu Ninnu divenchunu Gaka 🙏

  • @vamsikumari1407
    @vamsikumari1407 11 місяців тому +1

    Super song..baga padaru

  • @donkanasantoshi682
    @donkanasantoshi682 11 місяців тому +1

    God bless you

  • @AswiniThamilisetti
    @AswiniThamilisetti 7 місяців тому +1

    🙏🙏🙏 God bless you aneka athimiya padalani korukutuna brother

  • @RamakrishnaNallamelli
    @RamakrishnaNallamelli 5 місяців тому +1

    Asalu nenu ennisarlu vinnano kuda teliyadu antha bagundi bro

  • @RajithaRaji-k1o
    @RajithaRaji-k1o 6 місяців тому +1

    Nice voice brother I love this song
    ❤❤❤❤❤

  • @VeekshithaGorre-c6r
    @VeekshithaGorre-c6r 11 місяців тому +1

    Nice song praise the Lord brother

  • @subhakar4477
    @subhakar4477 Рік тому +1

    Praise the Lord Anna krungi po in a stitilo balapariche song Anna Good voice maranatha Anna

  • @peddiraju1960
    @peddiraju1960 Рік тому +1

    Me pata very exlent,🙏

  • @bhagyarajubhagyaraju7859
    @bhagyarajubhagyaraju7859 Рік тому +1

    🎼🎶🎵🎧🎤👏👏👏👏👏🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏supar song

  • @Moshe-p9v
    @Moshe-p9v 11 місяців тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @RamanaRamana-z2m
    @RamanaRamana-z2m Рік тому

    🌹🌹👍👍👌w

  • @JyothiRechal-db6ms
    @JyothiRechal-db6ms 11 місяців тому +4

    anna malli malli venalae anipisthudhi.
    Baga paderu anna.

  • @attilisuryakumari2545
    @attilisuryakumari2545 Рік тому +1

    ❤❤ anna naku chela baga nuchdhi

  • @ballagollaanji2075
    @ballagollaanji2075 Рік тому

    Amen 🙏

  • @siddhuBhupathi-v2n
    @siddhuBhupathi-v2n 6 місяців тому +1

    heart touching song

  • @YesuNallabothula-sw9sd
    @YesuNallabothula-sw9sd Рік тому

    Amen❤❤❤❤❤❤❤❤

  • @ChppidiAravindu
    @ChppidiAravindu 9 місяців тому +1

    Super singing

  • @santhinimmithi1454
    @santhinimmithi1454 Рік тому +1

    Dhevunike mahima kalugunugaka amennn❤❤❤

  • @RajithaRaji-k1o
    @RajithaRaji-k1o 10 місяців тому

    Nice voice anna God bless you anna

  • @kanetipadmavathi
    @kanetipadmavathi 8 місяців тому

    Praise the lord Babu malli malli venali anipisthudhi Baga paderu daily ventunna God bless you

  • @anoopmicky8769
    @anoopmicky8769 8 місяців тому +3

    Praise the lord annaya
    Naku 6 months papa..
    Ee song ante pichi..ee song pedte kani tinadhu,idi chuste edpu stop chestadi..rojuku oka 10 times vintundhi

  • @Manu-nk1pw
    @Manu-nk1pw Рік тому +1

    Nayana

  • @Satya4672Satya6
    @Satya4672Satya6 11 місяців тому

    😊😊

  • @rayalachandrakala7348
    @rayalachandrakala7348 Рік тому

    Adbuthanga padaru brother

  • @estheruranimatla7241
    @estheruranimatla7241 11 місяців тому

    God bless you Nana

  • @kulumalahanumanthu5254
    @kulumalahanumanthu5254 Рік тому +1

    Amenu

  • @rajanikolaventi7584
    @rajanikolaventi7584 7 місяців тому +8

    𝘞𝘰𝘯𝘥𝘦𝘳𝘧𝘶𝘭✨😍 𝘴𝘰𝘯𝘨 ఎన్ని సార్లు వినిన ఇంకా ఇంకా వినాలి అనిపించేలా ఉంది.

  • @sunilreddymindi5991
    @sunilreddymindi5991 11 місяців тому

    Exlent bro

  • @AmmuBujji-d9b
    @AmmuBujji-d9b Рік тому

    Chala chakkaga padaru song ❤

  • @MAIDAMSWAPNA-vi3ml
    @MAIDAMSWAPNA-vi3ml Рік тому

    Praise tha lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @balarapuijak7103
    @balarapuijak7103 Рік тому +2

    🙏🙏🙏🙏

  • @holyfireministriesofficial3667

    Super

  • @MaddalaDeepak-sn5jk
    @MaddalaDeepak-sn5jk Рік тому +1

    Super...❤❤❤❤anna chala chala bagundhi song mi voice.. Odharpu nichhindhi naku 😢😢

  • @SanthoshKumar-od2pc
    @SanthoshKumar-od2pc Рік тому +1

    Devune prama enntho gopade brother 🎉🎉🎉

  • @ganip143
    @ganip143 Рік тому

    Super 👍 God bless you

  • @sakaaanand7545
    @sakaaanand7545 11 місяців тому

    Good annaya

  • @bhushanamtharala7014
    @bhushanamtharala7014 Рік тому

  • @sudhakarethadi4704
    @sudhakarethadi4704 Рік тому

    Praise the lord brother

  • @manikmanda2441
    @manikmanda2441 Рік тому +1

    No,comment,on,Jesus,songs

  • @KAnitha-lv2qj
    @KAnitha-lv2qj Рік тому

    Annayaa supar 👌👏

  • @shamilusavari
    @shamilusavari Рік тому

    Super song minde Relife song brother God blass you and nice vice😍

  • @gonapavankumar4510
    @gonapavankumar4510 Рік тому

    ❤❤❤

  • @santhoshisanthoshi5235
    @santhoshisanthoshi5235 2 роки тому +4

    Praise the Lord anna, devudu meemalni inka sevalo bahu balamuga vaadugonuka Amen

  • @AnithakumariSatyala
    @AnithakumariSatyala Рік тому +3

    Praise the lord annaya 🙏

  • @MotoMoto-sz8fx
    @MotoMoto-sz8fx Рік тому +2

    Praise the God

  • @jyothirittapalli3423
    @jyothirittapalli3423 Рік тому

    Nice song Annaya

  • @veerababu5351
    @veerababu5351 Рік тому +1

    Super.anna

  • @sujathayalanati-bc8ck
    @sujathayalanati-bc8ck Рік тому

    Very nice worship brother meeru sis shunemi garu dhayvuni sayvalo Bahu balanga vadabadali prayer chaystunna

  • @JesusSong129
    @JesusSong129 Рік тому

    Super anna

  • @BlessingwithMahema
    @BlessingwithMahema 2 роки тому +2

    Praise the lord brother
    Chala chala bugundhi E paata
    God bless you

  • @nagendragopal3258
    @nagendragopal3258 Рік тому +1

    Wonderful Song

  • @nagalakshmilakhsmi7742
    @nagalakshmilakhsmi7742 Рік тому +1

    Wonderful waise brother God bless you and this song is giving pease ❤🎉😢

  • @jashuvadanial-r7b
    @jashuvadanial-r7b Рік тому

    Super bro

  • @sudheer2527
    @sudheer2527 Рік тому +1

    Nice Anna