ఎడారిలో సెలయేరై పారేను నీ ప్రేమ ఎండిన భూమిలో మొకై మొలిచెను యేసు నీ ప్రేమ నీ ప్రేమ ధారలు నన్ను తాకిన వేళ నా స్థితి మారేను యేసయ్య నీ ప్రేమతో నన్ను నింపిన వేళ నూతనమాయెను బ్రతుకయ్య"2" యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం యేసయ్య కృపకై వందనం ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే నను బలపరిచావు ఏమిచేయాలో నేనున్న స్థితిలో మార్గము ఎరుగక నెన్నున వేళలో నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
ఎడారిలో సెలయేరై
పారేను నీ ప్రేమ
ఎండిన భూమిలో
మొకై మొలిచెను
యేసు నీ ప్రేమ
నీ ప్రేమ ధారలు నన్ను
తాకిన వేళ
నా స్థితి మారేను యేసయ్య
నీ ప్రేమతో నన్ను నింపిన వేళ
నూతనమాయెను బ్రతుకయ్య"2"
యేసయ్య నీ ప్రేమకు స్తోత్రం
యేసయ్య కృపకై వందనం
ఎండిపోయిన నన్ను నీ జీవంతో చిగురింపజేశావు
ఆశ్రయం ఎరుగని నన్ను నీ రెక్కల చాటున భద్రపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
అలసిపోయిన నన్ను నీ ఆత్మతో ఆధారించావు
కలతచెందిన నన్ను నీ వాక్యము చేతనే
నను బలపరిచావు
ఏమిచేయాలో నేనున్న స్థితిలో
మార్గము ఎరుగక నెన్నున వేళలో
నాకు మార్గం సత్యం జీవమై నన్ను నడిపించావు
Praise the lord brother 🙏🏻 meeru worshiorp chestunna antha sepu devudu nannu thakadu brother devuni mahema kaluvunu kaga AMEN 🙏🏻🙏🏻🙌
Hrudayapoorvakanga padaru brother 👌 .. God bless you.. ayana Prema lekunda okka kshanam kuda brathakalemu😭😭. Na yesayyake mahima kalugunu gaaka amen amen amen 🙏
🙏🙌 దేవునికి మహిమ కలుగును గాక
Praise the lord amen 🙏
Supar song brother 🙏🙏🙏
❤❤❤
Lovely Glory to real Jesus amen ... 🙇🏻♂️❤️👌🏻🙏🏻
👋👋👋👋👋👋👋👏👏👏👏👏👏👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👋🏻👋🏻👋🏻SUPPER SONG GOD 🎉🎉🎉🎉
Anna chala dagunbi annaya supar
Praisethelord Glory to God 🙏
Amen
ప్రైస్ ది లార్డ్
Song rayandi brother
Praise God 🔥🔥🔥🔥
Super Annayya praise the Lord
🙏🙏🙏🙏
Praise the Lord 🙏🏻🙏🏻🙌🙌
yes 😭😭😭👌👌❤🙏🙏🙏🙏
Praise the lord
Wonderful brother. God bless u in his ministry...
Praise the lord🙏
lyrics 👌👌
Glory to god🙏
Super👌👌👌
🙏👍
🙌👌👌
🔊💙
Lyrics please anna
😭😭😭😭😭😭😭😭😭🔥🔥🔥🔥🔥🔥
😍
Lyrics please anna send
Praise the lord
Praise the lord 🙏
Amen
Amen
Praise the lord
Praise the lord🙏
Praise the lord 👏👏🙏🙏
Praise the lord 🙏
Praise the lord 🙏
Praise the lord 🙏🙏
Praise the lord 🙏🙏
Praise the Lord 🙏🙏