ఈ సృష్టిలో నీవు తప్ప || E Srustilo Neevu Thappa || Onteddu Vijaykumar || JK Arun Samuel

Поділитися
Вставка
  • Опубліковано 9 бер 2023
  • ఈ సృష్టిలో నీవు తప్ప || E Srustilo Neevu Thappa || Onteddu vijaykumar
    #latestteluguchristiansongs
    #jkarunsamuel
    #ontedduvijaykumar
    ఈ సృష్టి లో నీవు తప్పా
    నాకెవ్వరున్నారు నా యేసయ్యా
    నా ఆశ్రయమా నా కోట నా శైలమా నా దుర్గమా
    తల్లి కన్నా తండ్రి కన్నా
    ఎక్కువగానే ప్రేమించావయ్య
    ఎన్నికలేని నన్ను నీవు ఎన్నుకున్నావు
    శాశ్వతమైన ప్రేమతో ప్రేమించావయ్య
    గాఢాంధకారము నన్ను కమ్మిన
    వ్యాధి బాధలే నన్ను కృంగదీసిన
    నేనేక్కడికెళ్తే అక్కడికి నాతో వస్తున్నావు
    నా వెనుక ముందు ఆవరించి నాలో ఉన్నావు
    నా జీవితం మీద ఆశ లేదు
    నా ప్రాణం నాలో ఉండదనుకున్న
    నీ జీవ వాక్యం పంపించి నాకు జీవితం ఇచ్చావు
    నీ అగ్ని వంటి మాటలతో నను బ్రతికించాయ్యా
    SONG CREDITS :
    LYRICS TUNE & VOCAL : PASTOR ONTEDDU VIJAY KUMAR
    INDIA PENTECOSTAL CHURCH, WARANGAL
    contact : 99494 40337
    CHORUS BY : SISTER SWATHI
    Music Composed & Arranged by : JK ARUN SAMUEL
    A_S STUDIO'S - Warangal
    Contact : 8125379413
    Rhythms : JK Arun Samuel
    Mixing & Mastering : Bharath Mekala
    VIDEO EDITING : JK ARUN SAMUEL
    #ontedduvijaykumar
    #jkarunsamuel
    #AS_STUDIOS

КОМЕНТАРІ • 6