మహోన్నతుడా నీవే నాకు||Lyrics,Tune,Vocals: Pastor Sirigala Balaraju Garu||Lyrics in description

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • మహోన్నతుడా నీవే నాకు||Lyrics,Tune,Vocals: Pastor Sirigala Balaraju Garu||Music:Santosh Kavala||Camera:Karthik
    #mahonnatuda #Eph #emmanuelprayerhouse #teluguchristiansongs #pastorsirigalabalaraju #music #santoshkavala #santosh #camera #pastorsirigalabalaraju #karthik #emmanuelprayerhouse #christianmusic #christian_songs #cam #mahonnatudaneevenaku #telugu_christian_devotional_songs
    Song
    మహోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవరున్నారు నాకిలలో
    ఆకాశమందు నీవు తప్ప ||2||
    ఎవరున్నారు నాకీలలో
    స్వరకృపనిదియు నీవే ప్రభువా
    సర్వదికారివి నీవేనయా
    సంఘమునకు శిరస్సు
    నీవే ప్రభువా ఆ...
    నినిరిరిగగ పనిదనిప మమ గరిసా
    సంగీత సాహిత్యము నీవేనయా ||2||
    సర్వశక్తిమంతుడవు నీవే ప్రభువా
    సర్వంతర్యమివి నీవేనయా
    సర్వలోక పాలకుడవు
    నీవే ప్రభువా ఆ... ||2||
    నినిరిరిగగ పనిదనిప మమ గరిసా (after)
    సమాదనకర్తవు నీవేనయా నా ||2||
    సర్వంగ సుందరుడవు నీవే ప్రభవా
    సరిహద్దులు లేని పరిశుద్దుడువయా
    సర్వసత్యములో నన్ను నడిపిన ప్రభువా ఆ... నినిరిరిగగ పనిదనిప మమ గరిసా
    సమాయోచితమైన కృప చూపితివయా నీ ||2||

КОМЕНТАРІ • 15

  • @ezrasastryofficial6232
    @ezrasastryofficial6232 6 місяців тому

    Excellent singing

  • @samsonsenaofficial7218
    @samsonsenaofficial7218 6 місяців тому

    Superb song Anna

  • @krishnaiahpanuganti4767
    @krishnaiahpanuganti4767 6 місяців тому

    Nice Song Brother, Glory to Almighty God..

  • @vijaykambala265
    @vijaykambala265 6 місяців тому

    మహోన్నతుడా నీవే నాకు ఆశ్రయదుర్గము ఎవరున్నారు నాకిలలో
    ఆకాశమందు నీవు తప్ప ||2||
    ఎవరున్నారు నాకీలలో
    స్వరకృపనిదియు నీవే ప్రభువా
    సర్వదికారివి నీవేనయా
    సంఘమునకు శిరస్సు
    నీవే ప్రభువా ఆ...
    నినిరిరిగగ పనిదనిప మమ గరిసా
    సంగీత సాహిత్యము నీవేనయా ||2||
    సర్వశక్తిమంతుడవు నీవే ప్రభువా
    సర్వంతర్యమివి నీవేనయా
    సర్వలోక పాలకుడవు
    నీవే ప్రభువా ఆ... ||2||
    నినిరిరిగగ పనిదనిప మమ గరిసా (after)
    సమాదనకర్తవు నీవేనయా నా ||2||
    సర్వంగ సుందరుడవు నీవే ప్రభవా
    సరిహద్దులు లేని పరిశుద్దుడువయా
    సర్వసత్యములో నన్ను నడిపిన ప్రభువా ఆ... నినిరిరిగగ పనిదనిప మమ గరిసా
    సమాయోచితమైన కృప చూపితివయా నీ ||2||

  • @davidbabu1685
    @davidbabu1685 6 місяців тому

    Wonderful sweet voice ayya garu

  • @kunchamvenkatesh6515
    @kunchamvenkatesh6515 6 місяців тому

    దేవుడు ఇచ్చిన గొప్ప వరం మీ స్వరం, చాలా బాగుంది అయ్యగారు, 🙏🙏

  • @drjoebabumallipudi777
    @drjoebabumallipudi777 6 місяців тому

    🙌Wonderful song & singing ❤

  • @klutherkunche8237
    @klutherkunche8237 6 місяців тому

    Shalom 👍💪🙏