ఓమ్ నమస్తే గురూజీ ప్రతి వ్యక్తిలో రాజసికం,తామసికo, సాత్వికం అనే లక్షణాలు ఉంటాయి, ఈ శరీరం పంచ భూతాలతో ఏర్పడింది, ఆ పంచ భూతాలు సత్వ రజో తమో గుణాలతో ఏర్పడింది, అంటే కారణం యొక్క గుణాలు కార్యం లో వుంటాయి, ఈ సత్వ రజో తమో గుణాలు శరీరంలోనే కాదు మనస్సు కూడ మూల కణాలతో నిర్మించ బడింది, మనిషి ఏ కర్మ చేయకుండ వుండడం ప్రమాదకరం,ఎందుకంటే సమయమే జీవితం, వంద సంవత్సరాలు జీవించడానికి ఇ ష్ట పడాలి , కర్మలు చేస్తూ జీవించాలి, కర్మలు లేనపుడు ఫలము వుండదు, ఫలము లేనపుడు సుఖం వుండదు, ఎందుకంటే ఆత్మ ఎపుడు ఆనందం కోరుకుంటుంది, జీవుడు దేవుడు ప్రకృతి ఈ మూడింటిలో సామాన్య లక్షణం సత్, ఈ మూడు తత్వాల కు తేడా ఉంది, ప్రకృతి పదార్థం జడము, దేవుడు జీవుడిలో సామాన్య లక్షణం చేతనం, ప్రకృతి నుంచి విశేష మైనది, జీవుడికి దేవుడికి మధ్య తేడా ఏంటి అంటే దేవుడు సత్ చిత్ ఆనంద స్వరూపుడు, జీవుడు సత్ చిత్ స్వరూపుడు,దేవుడిలో ఒక ప్రత్యేక గుణం వుంది ఆనందం, జీవిని లోపల ఆనందం లేదు, జీవుడికి ఆరు లక్షణాలు వున్నాయి, ఇచ్చ, ద్వేషం, సుఖం, దుఃఖం, జ్ఞానం,ప్రయత్నం వుంది, జీవుడు సుఖాన్ని కావాలని కోరుకుంటాడు, దుఃఖాన్ని వద్దనుకొని ద్వేషిస్తాడు, సుఖం పొందడం కోసం దుఃఖం వదలడం కోసం ప్రయత్నం చేస్తాడు, ఎలా ప్రయత్నం అంటే ఇంత కు ముందు వున్న జ్ఞానం ప్రకారం ఇంత కుముంది ఏదైతే సుఖాన్ని ఇచ్చిన జ్ఞానం వుందో దాన్నే కోరుకుంటాడు, దుఃఖం ఇచ్చిన విషయoపై ద్వేషభావం కల్గి వుంటాడు,,సుఖదుఃఖాల అనుభవం ఇచ్చ ద్వేషాలను కల్గ చేస్తాయి జీవునిలో,, దానికి అనుకూలంగా ప్రయత్నం చేస్తాడు, ఆ ప్రయత్నమే కర్మ,ఇంతకుముందు ఇచ్చిన సుఖం పై రాగం,ఇంతకుముందు ఇచ్చిన దుఖం పై ద్వేషం కల్గి వుంటాడు,సుఖదుఃఖాల అనుభవం ఇచ్చ ద్వేషాలను కల్గిస్తుoది, దానికి అనుకూలంగా జీవుడు ప్రయత్నం చేస్తుంటాడు, ఆ ప్రయత్నమే కర్మ, కర్మ చేయ కుండ దుఃఖం నుండి దూరం కాము, సుఖం పొందము, కనుక కర్మలు చేయాలి, కర్మలు చేయక పోవడానికి కారణం రాజసికం, తామసికo అధిక మైనపుడు జీవుడు కర్మలు చేయడు, తామసికo అధికమైతే నీచేష్టు డుగా వుంటాడు,రాజసికo అధిక మైతే చంచలం ఏ ఒక పని పూర్తి చేయ లేడు,దానివల్ల ఏ ఫలితం రాదు, మనం కర్మలు చేయాలంటే రాజసికo, తామ సికo తగ్గించాలి, మనస్సు నిర్మాణంలో సత్వ గుణం ప్రదానం, నిర్మాణానికి అనుకూలంగా వుండ కుండ మన భావాలను బట్టి సత్వం అధికం కావడం, రజం అధికం కావడం, తమం అధికం కావడం జరుగుతుంది, రాజసికo తామ సికo అధికం వల్ల మనం కర్మలు చేయ కుండ వుంటాము దాని వల్ల సుఖం లభించదు, కర్మలు చేయాలి, మంచి కర్మలు చేయాలి, సాత్వికత వల్ల జ్ఞానం పెరుగుతుంది ప్రజ్ఞా, పవిత్రత ప్రసన్నత ఈ మూడు వస్తాయి, భోగం అపవర్గం లభిస్తుంది, సాత్విక ఆహారం వ్యవహారం చాల అవసరం, అమూల్యమైన జ్ఞానాన్ని అందించే మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు ఓమ్
Excellent spiritual information..❤
🙏
🕉️👃👃👃👃🔯👃👃👃👃