Satyavaadi
Satyavaadi
  • 804
  • 102 137

Відео

ఈశ్వరుడు ఆనందానికి మూలం #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 1304 години тому
ఈశ్వరుడు ఆనందానికి మూలం #vedicdharma #sanatandharma #dharmic
న్యాయంగా ఉండడమే సుఖానికి మూలం Justice #justice #vedicdharma #dharmic #sanatandharma
Переглядів 7612 годин тому
న్యాయంగా ఉండడమే సుఖానికి మూలం Justice #justice #vedicdharma #dharmic #sanatandharma
మనస్సు ఎందుకు చలిస్తుంది? World Meditation Day #worldmeditationday #vedicdharma #sanatandharma
Переглядів 9012 годин тому
మనస్సు ఎందుకు చలిస్తుంది? World Meditation Day #worldmeditationday #vedicdharma #sanatandharma
ఆత్మ జ్ఞానం-అమరత్వానికి మార్గం Soul #soul #god #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 12116 годин тому
ఆత్మ జ్ఞానం-అమరత్వానికి మార్గం Soul #soul #god #vedicdharma #sanatandharma #dharmic
ధ్యానానికి దారేది ? ఆధ్యాత్మిక చర్చ Meditation-Spiritually #meditation #spirituality #vedicdharma
Переглядів 19621 годину тому
ధ్యానానికి దారేది ? ఆధ్యాత్మిక చర్చ Meditation-Spiritually #meditation #spirituality #vedicdharma
వైరాగ్యం-సమాధి Awareness-concentration #concentration #awareness #vedicdharma #yoga
Переглядів 109День тому
వైరాగ్యం-సమాధి Awareness-concentration #concentration #awareness #vedicdharma #yoga
ఆధ్యాత్మిక సందేశం Spiritual science #spiritualawakening #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 140День тому
ఆధ్యాత్మిక సందేశం Spiritual science #spiritualawakening #vedicdharma #sanatandharma #dharmic
ఈశ్వర యథార్థ దర్శనం God #god #vedicdharma #vedic #veda #ved #sanatandharma
Переглядів 21214 днів тому
ఈశ్వర యథార్థ దర్శనం God #god #vedicdharma #vedic #veda #ved #sanatandharma
ప్రార్థన ఎందుకు? ఎలా? Prayer #prayer #vedicdharma #vedic #veda #ved
Переглядів 17314 днів тому
ప్రార్థన ఎందుకు? ఎలా? Prayer #prayer #vedicdharma #vedic #veda #ved
మనం బాగుండాలంటే? Happiness #happiness #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 11114 днів тому
మనం బాగుండాలంటే? Happiness #happiness #vedicdharma #sanatandharma #dharmic
కర్మసిద్ధాంత మహాసాగరం Essential Information #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 58314 днів тому
కర్మసిద్ధాంత మహాసాగరం Essential Information #vedicdharma #sanatandharma #dharmic
మానవుడు సాధించే ప్రగతి Achievement #achievement #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
Переглядів 8221 день тому
మానవుడు సాధించే ప్రగతి Achievement #achievement #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
యోగలో అత్యున్నత స్థితులు Yoga#yoga #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 9521 день тому
యోగలో అత్యున్నత స్థితులు Yoga#yoga #vedicdharma #sanatandharma #dharmic
శ్రద్ధ ఎలా కలుగుతుంది? Interest #interest#vedicdharma #sanatandharma #yoga
Переглядів 14921 день тому
శ్రద్ధ ఎలా కలుగుతుంది? Interest #interest#vedicdharma #sanatandharma #yoga
ధర్మాన్ని అనుసరింపచేసే సూత్రం Great principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga
Переглядів 13021 день тому
ధర్మాన్ని అనుసరింపచేసే సూత్రం Great principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga
సాత్వికతయే ముఖ్యం Fairness #fairness #vedicdharma #sanatandharma #dharmic
Переглядів 11528 днів тому
సాత్వికతయే ముఖ్యం Fairness #fairness #vedicdharma #sanatandharma #dharmic
దైవభక్తి అంటే? అది ఎందుకు?Devotion #devotional #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
Переглядів 15028 днів тому
దైవభక్తి అంటే? అది ఎందుకు?Devotion #devotional #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
యోగ శాస్త్రం లో గొప్ప సూత్రం Best yoga principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga
Переглядів 441Місяць тому
యోగ శాస్త్రం లో గొప్ప సూత్రం Best yoga principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga
ప్రోత్సాహంతోనే బాగుచేయగలం Encourage #encouragement #vedicdharma #sanatandharma #manusmriti #veda
Переглядів 154Місяць тому
ప్రోత్సాహంతోనే బాగుచేయగలం Encourage #encouragement #vedicdharma #sanatandharma #manusmriti #veda
మానవ శరీరం అద్భుతం Human body #humanity #vedicdharma #sanatandharma #manusmriti #veda
Переглядів 500Місяць тому
మానవ శరీరం అద్భుతం Human body #humanity #vedicdharma #sanatandharma #manusmriti #veda
మనస్సును స్థిరపరిచే సూత్రం concentration #concentration#sanatandharma #vedicdharma #manusmriti #ved
Переглядів 168Місяць тому
మనస్సును స్థిరపరిచే సూత్రం concentration #concentration#sanatandharma #vedicdharma #manusmriti #ved
కర్మలే సుఖానికి మూలం Efforts #effort #vedicdharma #sanatandharma #manusmriti #dharmic #vedic
Переглядів 186Місяць тому
కర్మలే సుఖానికి మూలం Efforts #effort #vedicdharma #sanatandharma #manusmriti #dharmic #vedic
సంపూర్ణ శాశ్వత ఆనందానికి మార్గం #god #soul #vedicdharma #sanatandharma #manusmriti #veda #dharmic
Переглядів 250Місяць тому
సంపూర్ణ శాశ్వత ఆనందానికి మార్గం #god #soul #vedicdharma #sanatandharma #manusmriti #veda #dharmic
వైదికసంస్కృతిని కొందరు ద్వేషిస్తున్నారెందుకు?Vedic culture #vedicdharma #sanatandharma #manusmriti
Переглядів 242Місяць тому
వైదికసంస్కృతిని కొందరు ద్వేషిస్తున్నారెందుకు?Vedic culture #vedicdharma #sanatandharma #manusmriti
చెడునుదూరంచేసేగొప్పసూత్రం The best principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga#veda
Переглядів 216Місяць тому
చెడునుదూరంచేసేగొప్పసూత్రం The best principle #vedicdharma #sanatandharma #manusmriti #yoga#veda
అంతరాయలను దూరం చేసే గొప్ప విధానం “ఉపాసన” #meditation #veda #vedicdharma #sanatandharma #manusmriti
Переглядів 155Місяць тому
అంతరాయలను దూరం చేసే గొప్ప విధానం “ఉపాసన” #meditation #veda #vedicdharma #sanatandharma #manusmriti
సత్య మార్గమే అనుసరణీయం The truth #truth#veda #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
Переглядів 255Місяць тому
సత్య మార్గమే అనుసరణీయం The truth #truth#veda #vedicdharma #sanatandharma #manusmriti #dharmic
ఈశ్వరుడి నిరూపణ God #god #veda #vedicdharma #sanatandharma #dharmic #manusmriti
Переглядів 593Місяць тому
ఈశ్వరుడి నిరూపణ God #god #veda #vedicdharma #sanatandharma #dharmic #manusmriti
అసలైన సనాతన ధర్మం ఏం చెబుతుంది ? Right path #vedicdharma #sanatandharma #manusmriti #dharmic #veda
Переглядів 409Місяць тому
అసలైన సనాతన ధర్మం ఏం చెబుతుంది ? Right path #vedicdharma #sanatandharma #manusmriti #dharmic #veda

КОМЕНТАРІ

  • @jayasri2121
    @jayasri2121 3 години тому

    ఓమ్ మన జీవితం కూడ ఒక ప్రయాణం లాంటిదే, ఈ శరీరం అనే వాహనం లోపల మనం ( ఆత్మ) ప్రయాణిస్తున్నాము, మన లక్ష్యం అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖ ప్రాప్తి కోసం ప్రయాణిస్తున్నము, మన ఇంద్రియాలు చక్రలాoటివి మనస్సు బ్రేకు లాంటిది, దీనికి డ్రైవర్ బుద్ధి అందుకే బుద్ధిని శుద్ధిగా వుంచాలి, బుద్ది బాగుంటేనే ప్రయాణం కొనసాగుతుంది, బుద్ధి జ్ఞానం ద్వారే శుద్ది అవుతుంది, అద్భుతం గురు గారు ధన్య వాదాలు ఓమ్

    • @anandkumara2757
      @anandkumara2757 48 хвилин тому

      @@jayasri2121 చాలా బాగా చెప్పారు 🙏

  • @jayasri2121
    @jayasri2121 3 години тому

    ఓమ్ నమస్తే గురూజీ చాల గొప్ప గొప్ప విషయాలు తెలియ చేస్తున్నారు, మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు, ఇంత అమూల్య మైన విషయాలు మాకు ఎక్కడ పొందలేము ఓమ్

  • @ChohaannGaddam
    @ChohaannGaddam 3 години тому

    🕉️👃👃👃🔯👃👃👃🕉️

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 4 години тому

    మన జీవితం కూడా ఒక ప్రయాణం లాంటిది. ఈ శరీరం అనే వాహనం లోపల ఆత్మ అనే మనము ప్రయాణికులము మన లక్ష్యము అత్యంత దుఃఖ నివృత్తి అత్యంత సుఖప్రాప్తి కోసం ప్రయాణిస్తున్నా ము అందులో మన ఇంద్రియాలు దీనికి సంబంధించిన వీల్స్ వాహనానికి సంబంధించిన చక్రాల లాంటివి . మన మనసు అనేది బ్రేక్స్ లాంటిది, మన బుద్ధి దీనికి డ్రైవరు సారథి ఈ విధంగా బుద్ధిని సక్రమంగా అనే ఉంచితేనే మన ప్రయాణం సక్రమంగా సాగుతుంది అందుకే బుద్ధిని జ్ఞానం ద్వారా శుద్ధి చేస్తుంది. జీవితం అనే ప్రయాణం శరీరం అనే వాహనం గురించి, చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏🔥

    • @anandkumara2757
      @anandkumara2757 4 години тому

      @@ParameshwariParameshwari-el2yy చాలా బాగా రాశారు 🙏

    • @jayasri2121
      @jayasri2121 3 години тому

      సూపర్ ధన్య వాదాలు ఓమ్

  • @NiranjanSharma-f3e
    @NiranjanSharma-f3e 4 години тому

    Excellent message sir. Hats off to yo sir., Yes it's true,Life is journey,our souls are passengers,our reasoning minds are drivers,our controlling minds are breaks,so our minds must be filled with spiritual knowledge to reach destination (God who is the Boss/owner,who has given body(vehicle/chariot). We drive either slowly or speedy according to situation/surroundings. Some times we may meet any interruptions/obstacles/enemies who may resist to reach our target/aim/ destination in our journey.. we must remove/eliminate/kill them So We must be virtuous, careful,strong&healthy. So..so..We must have abundant spiritual knowledge. Thank you sir.. Wish you happy journey. May God bless you ,all our co passengers and to continue our pleasant journey without interruptions..

  • @KrishnaM-kv1dk
    @KrishnaM-kv1dk 4 години тому

    ఇదరియాలను ఎలా అదుపు చేయాలో తెలియడం లేదు గురువుగారు🙏🏻😭

    • @anandkumara2757
      @anandkumara2757 4 години тому

      బుద్దిః జ్ఞానేన శుద్ధ్యతి- బుద్ధిని శుద్ధి చేసుకొంటే ఇంద్రియాలు అదుపులో ఉంటాయి, జ్ఞానంతో బుద్ధి శుద్ధి అవుతుంది, అందుకే జ్ఞానాన్ని ఇంద్రియాలు వశం అయ్యేవరకు పెంచుకుంటూ పోవాలి

    • @KrishnaM-kv1dk
      @KrishnaM-kv1dk 4 години тому

      ఇంద్రియాలను జయించడానికి మంత్రసాధన ఏమన్నా ఉందా .. గురువుగారు. 🙏🏻

    • @anandkumara2757
      @anandkumara2757 4 години тому

      @@KrishnaM-kv1dkగాయత్రిని అర్థ సహితంగా జపిస్తూ ఉండాలి

  • @KrinavantuViswamaryam
    @KrinavantuViswamaryam 13 годин тому

    Om🙏🏿🙏🏿

  • @jayasri2121
    @jayasri2121 23 години тому

    ఓమ్ నమస్తే గురూజీ మనస్సు స్థిరం కోసం చాల మంచి సందేశం ఇచ్చారు అందరికీ అర్థం అయ్యేలా చక్కగా వివరించారు, ధన్య వాదాలు గురు గారు ఓమ్

  • @jayasri2121
    @jayasri2121 23 години тому

    ఓమ్ నమస్తే గురూజీ ధన్య వాదాలు అద్భుతమైన అమూల్యమైన వివరణ ఇచ్చారు ఓమ్

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 23 години тому

    100 బ్రహ్మ సంవత్సరాలు అంటే ఒక బ్రహ్మ పగలు సృష్టి 432 కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ రాత్రి ప్రళయం అంటే 432 కోట్ల సంవత్సరాలు 864 కోట్ల సంవత్సరాలు బ్రహ్మ దినము ఇట్లాంటి బ్రహ్మ దినాలు వంద సంవత్సరాలు అయితే ఒక పరాంత కాలం 36 వేల సృష్టి ప్రళయం పట్టు కాలమంతా ఈ ఆత్మ ఈశ్వరుని పరమాత్ముని లోపల బ్రహ్మాండ ఆనందాన్ని అనుభవిస్తుంది, అందుకే మనము సంపూర్ణ జ్ఞానం తెలుసుకుని పరమాణువు దగ్గర నుండి పరమాత్మ వరకు సంపూర్ణంగా తెలుసుకుని పాటించి, భౌతిక సుఖాలను దూరమై శాశ్వత ఆనందం పొందటానికి నిరంతరం ఏకాగ్రతతో ఆ పరమాత్ముని ఉపాసన చేస్తూ సత్కర్మలు ఆచరిస్తూ ధర్మ యుక్తమైన పనులు చేయాలి, ముక్తి కాలం గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    మనము సత్యము తెలుసుకోవడానికి మూడు ప్రమాణాలు ఉంటాయి, ప్రత్యక్షము నేరుగా చూడడం, మనం ఇంద్రియాల ద్వారా నేరుగా పొందడం, అన్ని ప్రత్యక్షము చూసుకొని నిరూపణ చేయడం, కొన్ని మాత్రమే సాధ్యమవుతాయి, ఈ ప్రపంచంలో, ప్రత్యక్షం కంటే ప్రత్యక్షంగా కాకుండా తెలుసుకునే విషయాలు కొన్ని ఉన్నాయి, అన్ని ప్రత్యక్షము చేసుకోలేవము చాలా విషయాలు రెండు పద్ధతుల ద్వారా తెలుసుకుంటాను, ఒకటి అనుమానం ఉదాహరణకు పొగను చూసి అగ్ని ఉంది అని అనుకోవడం, నేలను చూసి బురదను చూసి వర్షం పడ్డది అని తెలుసుకుంటాం, శబ్దము పుస్తకాల ద్వారా చదివి ఇది సత్యమని నిర్ణయించుకుంటాము, వీటిని ఏ పుస్తకాల్లో సత్యము ఉందని నమ్మొచ్చు వేదము, దర్శనాలు, సనాతనంగా వచ్చే ధర్మము ఇది సత్యమని నమ్మాలి, ప్రదీప్ పుస్తకానికి సాంప్రదాయం ఉంటుంది. ఈ సాంప్రదాయాలు మతాలు ఏర్పడ్డాయి. శబ్దము నమ్మినప్పుడు మా శబ్దము ఎందుకు నిజం కాదు అంటారు, వేదం గాని శృతులు గాని మామూలుగా రాసిన వ్యక్తులు కాదు. మనుషులు కాకుండా ఈశ్వరుడు ఋషుల యందు నలుగురు ఋషుల యందు నాలుగు వేదములు ప్రకటించెను అది సత్యం. పురుషులు సమాధి స్థితిలో రాసిన పుస్తకాలు అవి సత్యం. శబ్దం లోపల ఋషుల దైన యుక్తి పూర్వకంగా ప్రమాణ పూర్వకంగా నమ్మొచ్చు. ముక్తి తర్వాత, మానవ జన్మ వస్తుందా నీచ జన్మ వస్తుందా కొంతమంది అభిప్రాయం పాపము పుణ్యము సమాన కర్మలు ఉన్నప్పుడు మానవ జన్మ వస్తుంది ముక్తి జీవికి జీరో పుణ్యం ఉంది మీరు పాప ఉంది, మొదటి జన్మ సాధారణ జన్మ వస్తుందని యుక్తి పూర్వకంగా చెప్పొచ్చు, శ్రోతలు అడిగిన సందేహాలకు వారికి అర్థమయ్యే రీతిలో చక్కటి సమాధానము చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 День тому

    Homaniki homa manthralu chadavakunda sapthashathi slokalu chaduvuthunnaru entho Mandi saptha shathi slokalatho phalitham pondaru ani antuunnaru kani paramathmudu cheppaledu kadandi saptha shathi deenigurinchi vivarinchandi meeru 🙏🙏🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 День тому

    🙏🙏🙏 namaskaramandi Inthati vidyavanthulni maku andinchalante aa paramathmudike sadhyam Mimmalni invite chesina sastry munagala gariki dhanyavadalu thelupukuntunnanu anthaku mundu mee chanel naku theliyadu Venkata Chaganti vari dwara mee dwara chala thelusukuntunnanu 🙏🙏🙏

  • @komerajhansi
    @komerajhansi День тому

    🕉️🙏గురూజీ నాకు ఉన్న సందేహాన్ని ఈ క్లాసులో చాల చక్కగా వివరించారు మీరు చెప్తుంటేనే అనుభూతి కల్లుగుతున్నట్లుగా ఉంది నాకు.▶️ఈశ్వరుని మహత్యం➡️ఈశ్వరుడు న్యాయకారి,ఎవరికి దేనికీ లొంగనివాడు మనచేత కర్మలు చేయించే వాడు కాదు.💭మరి ఈశ్వరుని ఎందుకు ప్రార్ధించాలి❓మానవుడు స్వతంత్రజీవి అతనే తన కర్మలకు కర్త.వేదాలను ఈశ్వరుడే ఇచ్చాడు.ఈశ్వరుని అంత సర్వజ్ఞ ఎవరిలోనూ ఉండదు.తల్లిదండ్రులు,గురువులు,వేదాలలో జ్ఞానం మాత్రమే సరిపోదు.ఈశ్వరుని గుణ+కర్మ+స్వభావాలు మనకు తెలియవు.మన కోరికలను ఈశ్వరుని యందు ఉంచితే సమర్పణ భావంతో ఉంటే మనలను మన లక్ష్యం కు చేర్చుతాడు.మంచి చెడులు జ్ఞానం. మనకు ఉన్నప్పటికీ నిగ్రహం ఉండదు కాబట్టి మా బుద్దులను ప్రేరేపించూ అని, ఓ పరమాత్మ నీవు ఏమి. చెప్తే అది చేస్తానని అతనికే వదిలివేయాలి.ఎందుకంటే అన్ని అతని నుండే వచ్చాయి కాబట్టి,అతనే సుప్రీం కాబట్టి మనలను మనమే ఈశ్వరునికి సమర్పించుకోవాలి. అని చాలా బాగా చెప్పారు ధన్యోస్మి గురూజీ.🎉

  • @ParameshwariParameshwari-el2yy

    సంసారం యందు మనుషులకు మూడు రకాల దుఃఖాలు కలుగుతాయి. ఒకటి ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం ఈ దుఃఖాలు నుండి దూరం కావాలని సంధ్యావందనం మందు శాంతి శాంతి శాంతిః అని కోరుకోవడం జరుగుతుంది. మనిషి సుఖంగా ఉండాలంటే, ముందుగా ఆత్మ లక్షణాలు ఆరు ఇచ్చా, ద్వేషం, సుఖం దుఃఖం జ్ఞానం ప్రయత్నం ఇచ్చా అంటే రాగం, ద్వేషం అంటే కోపం ఈర్ష, సుఖం అంటే సుఖ పడడం దుఃఖం అంటే బాధపడడం, ప్రయత్నం అంటే ఏది చేయాలనుకున్న ప్రయత్నం చేయడం, జ్ఞానం అన్నిటి గురించి తెలుసుకోవడం జ్ఞానం. ఆ పరమేశ్వరుని లోపల సర్వజ్ఞుత ఉంటుంది, దేవుడు సృష్టిని ఎప్పుడు ఒకేలాగ తయారు చేస్తాడు అన్ని జన్మలో కెల్లా మానవ జన్మ మహోన్నతమైనది, కాబట్టి సంపూర్ణ జ్ఞానం పొంది భౌతిక సుఖాల నుండి దూరమై శాశ్వత ఆనందం కోసం నిరంతరం ఏకాగ్రతతో సర్వోత్తమ నామము ప్రణవము ఓంకారం అర్థంతో ధ్యానించాలి మనసు శుద్ధి అవుతుంది. కాబట్టి, మనలోని తామసిక, రాజసిక, గుణములు దూరమై కేవలం సాత్వికం గుణము ఉంటుంది, దీని వలన మనసు యొక్క చిత్తవృత్తులను నిరోధించడమే యోగ ఈసాధన ద్వారా ఈశ్వరుని ఆనందము సంతోషము మనము అనుభవించడమే ముక్తి కొన్ని సంవత్సరాల వరకు అనుభవించడం జరుగుతుంది, ఆ తర్వాత మళ్లీ మానవ జన్మ లభిస్తుంది. చాలా చక్కగా వివరించి, శ్రోతలు సందేహాలకు అర్థమయ్యే తీరులో సమాధానం చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @HKsReelsReview
    @HKsReelsReview 2 дні тому

    అద్భుతం,, అమోఘం !! 👍👍✌️✌️🙏

  • @gujjarlipudisambasivarao2193

    🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 2 дні тому

    Namaskaramandi🙏🙏🙏 Excellent andi darshanalu aranyakulu books ekkada dorukuthayi andi India lo cheppagalara maharshi dayanandula vari chathur vedalu dorikayi Kani darshanalu Levi andi book shop name thelisthe cheppandi 🙏

    • @anandkumara2757
      @anandkumara2757 2 дні тому

      నమస్తే అండి 🙏 తెలుగులో వివరంగా లేవు కాని హిందీలో దొరుకుతాయి

    • @lakshmikonkapaka9139
      @lakshmikonkapaka9139 2 дні тому

      @ avuna naku Hindi radu andi thanks andi

  • @ParameshwariParameshwari-el2yy

    జగత్తు మూడు పదార్థాలను తయారైంది జగత్తు పనిచేస్తున్న మనము పని చేస్తున్న ఈ మూడు కణాలు ఒకటి సత్వము అంటే వెలుగు రజము చలన గుణము అంటే క్రియ తమము స్థిరము ఒక స్వరూపం గలది. ఈ మూడు కణాలతో ని జగత్తు నడుస్తుంది మన శరీరం కానీ సత్త్వ , రజో తమో ఈ మూడు కణాలు అనాది చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    ఈశ్వరుడు ఉత్తరం అంటారు ఎందుకు? ప్రళయంలో అన్ని పదార్థాలు మాయమవుతాయి కానీ ఉత్తరం పై ఉంటాడు అందుకే అతని గురించి, సంపూర్ణంగా తీసుకోవాలి, అతన్ని పొందాలి అతని గురించి, అతని గురించి ఎప్పుడు ప్రయత్నిస్తుండాలి, చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    పడమట దిక్కునకు పవిత్రుడైన పరమేశ్వరుడు అధిపతి. అతడు సకల ఆహార పదార్థముల నుండి రక్షించు చున్నాడు అతనికి హృదయపూర్వక నమస్కారములు మాపై ఇతరులకు ఇతరులకు మాపై ద్వేషము ఉండకుండ గాక! ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    పై దిక్కునకు బృహస్పతి ఈశ్వరుడు అధిపతి అతడు వర్షముల ద్వారా సమస్త జీవులను రక్షిస్తున్నాడు అతడికి మా హృదయపూర్వక నమస్కారాలు ఇతరులపై మాకు ద్వేషము మాపై ఇతరులకు దేశము ఉండకుండా గాక! ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    దక్షిణ దిక్కు ఇంద్రుడై సృష్టికర్త అధిపతి చంద్రుని ద్వారా చంద్ర కిరణాల ద్వారా సముద్రంలో చేరిన మలినాలను అన్నింటిని గ్రహించి మనము రక్షిస్తున్నాడు అతనికి హృదయపూర్వక నమస్కారములు ఇతరులపై మాకు ద్వేషము మాపై ఇతరులకు దేశం ఉండకుండా గాక! ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy

    ఉత్తర దిక్కునకు సౌమ్యడైన సృష్టికర్త అధిపతి, అతడు విద్యుత్తును సృష్టించి సమస్త జీవులను రక్షిస్తున్నాడు. అతడికి హృదయపూర్వక నమస్కారములు సనాతన వైదిక ధర్మం మంత్రాలు అన్నియు మన నిత్యజీవితంలో కష్టాల నుండి తొలగించి, ఈశ్వరుడు మన సుఖం కోసమే సనాతన వైదిక ధర్మం మంత్రాలు వ్రాయబడినవి. ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 5 днів тому

    మనము శాస్త్ర ప్రకారం ఇతరుల ద్రవ్యములు ఇతర వస్తువులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, వాళ్ళ అనుమతి లేకుండా తీసుకోవడం, స్తేయము అంటారు, మనము న్యాయమైన సంపాదన అంటే అస్తేయం అంటారు, దొంగతనం చేయడం కాకుండా ఇతరుల బాధపెట్టి సంపాదించడం, మన అవసరాల కోసం, వాళ్ల దగ్గర నుండి గ్రహించడం కూడా స్తేయము అంటారు. అ‌స్తేయము గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 5 днів тому

    పంచ విషయాల ద్వారా పంచ జ్ఞానేంద్రియాలు లాగుతాయి వాటి నుండి మనసు లాగుతుంది మనసు ద్వారా ఆత్మ లాగుతుంది మనసు స్థిరంగా నిర్మలంగా ఉండడానికి, ధ్యానం ద్వారా కనుబొమ్మల మధ్య ప్రదేశములో భృకుటి ఉంటుంది దానిపై మనసు స్థిరంగా పెట్టుకోవాలి మనసు ఏకాగ్రతగా ఉంటుంది కాబట్టి సూర్య నాడి, చంద్ర నాడి మరియు అష్ట చక్రంలో ఉంటాయి వీటి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

    • @anandkumara2757
      @anandkumara2757 5 днів тому

      🙏సుషుమ్న నాడి అష్ట చక్రాలద్వార సహస్రార చక్రం చేరుతుంది

  • @vedam12345
    @vedam12345 5 днів тому

    Good

  • @NagoorswamyPagadala
    @NagoorswamyPagadala 5 днів тому

    ఒక్క ని ము ప్రోగ్రాంలో ఎంత చెప్పగలరు. క్లాస్ నడుపుతున్నారు. మనసుని బ్రహ్మ తయారు చేసేటపుడు వాయువుని అధికంగా ఉపయోగించారని అందుకే నిలకడగా ఉండదని విన్నాను. ఇది బ్రహ్మకుమారీస్ యోగానా sir.నమస్తే.

    • @anandkumara2757
      @anandkumara2757 5 днів тому

      మనస్సు అభౌతికం అనగా వాయువు కంటే సూక్ష్మం, దీనిలో సత్వగుణం అధికంగా ఉన్నప్పటికి సంస్కారాల దోషాలవల్ల ఎక్కువగా కదులుతుంది, మనస్సును నిర్మలం చేసుకొంటే స్థిరం అవుతుంది

    • @anandkumara2757
      @anandkumara2757 5 днів тому

      నమస్తే అండి 🙏, ఇది పతంజలి యోగ కార్యక్రమం

  • @syamdesigner2144
    @syamdesigner2144 7 днів тому

    🙏 guruji metho matladali me number gani mail id gaani ivagalara

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 7 днів тому

    ఈ జన్మలో చేసిన కర్మలు, క్రియా మన కర్మలు, ప్రారబ్ద కర్మలు, పూర్వ జన్మ సంస్కారాలు మల్ల వచ్చే కర్మలు ప్రారబ్ద కర్మలు అంటారు, సంచిత కర్మలు అనుభవించిన తరువాత మిగిలిన కర్మలు సంచిత కర్మలు అంటారు. అసం ప్రజ్ఞత సమాధి కలుగుతుంది తర్వాత, సంప్ర జ్ఞాత సమాధి లో ఆత్మ దర్శనమవుతుంది, ఆత్మ దర్శనము అయినవాళ్లు సమాధిలో మంత్రాలకు అర్థాలు వ్రాస్తారు. ఋషులు అంటారు, దుఃఖాలు దూరం అవడానికి కారణాల గురించి, అందరికీ అర్థమయ్యే తీరులో, శ్రోతలు అడిగిన ప్రశ్నకు చక్కటి సమాధానాలు చెప్పారు చాలా ఆత్మ జ్ఞానానికి అమరత్వం గురించి, చాలా విషయాలు విషయాలు చక్కగా వివరించి చెప్పారు కృతజ్ఞతా పూర్వకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 7 днів тому

    సమస్త శాస్త్రాలు వేదాలు, దర్శనాలు, మన స్మృతి, సాంఖ్య దర్శనం ఏమి చెప్తుంది, సంసారం యందు మూడు విధముల దుఃఖములు కలుగుచున్నవి, ఒకటి ఆధ్యాత్మికం, ఆది భౌతికము, ఆది దైవికం. ఆధ్యాత్మికం అంటే, ఆత్మ యందు, శరీరం యందు, అవిద్య రాగము ద్వేషము, మూర్ఖత, జ్వరము మొదలగునవి, ఆది భౌతికము అంటే, శత్రువుల చే భాద, విష సర్పంచే కలుగు బాధలు ఈ దుఃఖాల నుండి దూరం కావాలంటే, యమ నియమాలు పాటించాలి, అహింస, సత్యము, అస్తేయం, బ్రహ్మచర్యం, అపరిగ్రహం ఇవి 5 యమములు. నియమాలు శౌచ, సంతోష, స్వాధ్యాయం, ప్రయత్నం, ఈశ్వర ప్రణి దానము, ఇవి ఐదు నియమాలు, ఈ నియమాలు అన్నీ కలిసి పది. కేవలం నియమాలు పాటించి, యమములు పాటించకుంటే, మనిషి అధోగతి పాలై దుఃఖమును అనుభవించును. యమములు పాటించడం వలన, రాగ, ద్వేషాలు దూరమవుతాయి. మనకు మూడు గుణాలు ఉంటాయి,. ఒకటి తామసిక గుణం, రాజసిక గుణము, సాత్విక గుణము తామసిక గుణం వలన మనసు స్థిరంగా ఉండదు, సత్య గ్రంథాల మీద శ్రద్ధ ఉండదు, తనకు తెలిసినదే సత్యము అని వాదిస్తాడు. రాజసిక గుణం ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ ఉన్నప్పుడు కోరికలు ఎక్కువ శాతం కలిగి ఉంటాడు, భౌతిక విలువలు, భౌతిక సుఖాలు, పేరు ప్రతిష్టల కోసం పనులు చేయడం నేను ధర్మమే చేస్తున్నాను అహంకారంతో కలిగి ఉంటాడు, సాత్వికం గుణము కలిగి ఉన్నప్పుడు సత్య జ్ఞానం గురించి సంపూర్ణంగా తెలుసుకొని పాటించడమే సనాతన ధర్మం గురించి, వైదిక గ్రంథాల గురించి, చదువుకొని, యమమలు పాటించినప్పుడు, యోగ సాధన, సిద్ధిస్తుంది, ఐదు భూతాలు , ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు 5 తన్మాత్రలు మూల ప్రకృతి నుండి ఇవన్నీ ఏర్పడతాయి. పరమాత్మ నుండి పరమాణువు వరకు సంపూర్ణంగా తెలుసుకుని, భౌతిక సుఖాల నుండి దూరమై శాశ్వత ఆనందం కోసం నిరంతరం ఏకాగ్రతతో ఆ పరమేశ్వరుని ధ్యానిస్తూ దుష్టాచారం నుండి అధర్మ మార్గం నుండి తొలగించి శ్రేష్టాచారమందు సత్యమార్గమందు ప్రవర్తింపచేయమని, ఆ పరమాత్ముని కోరుకోవాలి, మానవ జన్మ సార్థకం అవుతుంది.

  • @jayasri2121
    @jayasri2121 7 днів тому

    ఓమ్ నమస్తే గురూజీ మనస్సు మూల ప్రకృతి (సత్వ రజో తమో గుణాలు)ద్వారే నిర్మించ బడింది,మూల ప్రకృతి లోకే వెళ్ళుతుంది, పతంజలి మహర్షి వారే ఈ సమస్త యోగా సూత్రాలు మనకు అందించారు, మీరు మాకు అందిస్తున్నారు,ధన్య వాదాలు ఓమ్

  • @jayasri2121
    @jayasri2121 7 днів тому

    ఓమ్ నమస్తే గురూజీ యమ నియమాలా ద్వారా ప్రాణాయామం చేసుకో గలుగుతాము, ప్రాణాయామ ద్వారే ప్రత్యహరం, ధారణ ,ధ్యానం సిద్ధిస్తుంది,సిద్దిస్తే సమాది లభిస్తుంది, సమాధి నాలుగు స్థితులు సవితర్క, నివితర్క, సవిచార, నిర్విచార, బాగా తెలుపుతున్నారు గురు గారు ధన్య వాదాలు,

  • @jayasri2121
    @jayasri2121 7 днів тому

    ఓమ్ నమస్తే గురుజీ సమస్త శాస్త్రాలుమనము ఎందుకు చదవాలి, అత్యంత దుఃఖ నివృత్తి, అత్యంత సుఖ ప్రాప్తి కోసమే యోగ సాధన ద్వారే సాధ్యం ,అందరికి క్లేషాలు ఒకే స్థితిలో వుండవు, (అవిద్య, రాగ ద్వేషాలు,) నాలుగుస్థితులు విచ్ఛిన్న, ఊదార ,ప్రసుప్త, తను స్థితులు, యమ నియమాలు ఆసన ప్రాణాయామ ప్రత్యహారం ధారణ ధ్యానం పాటించడం ద్వారా తను స్థితికి తీసుకొస్తాయి, త్రివిధ దుఃఖాల నుండి దూరం అవుతాయి, ధారణ ధ్యానం సిద్ధించాలంటే ప్రత్యహర, ఆసన ప్రాణాయామ యమ నియమాలు పాటించాలి, ధారణ ధ్యానం లేనిదే క్లేశాలు తను స్థితికి రావు, క్లేషాలు క్షీణించవు, సత్వ గుణం వర్థిల్లదు, చాల మంచి సందేశం ఇచ్చారు ,ధన్య వాదాలు ఓమ్

  • @satyanarayanachelamalla693
    @satyanarayanachelamalla693 7 днів тому

    మీ వీడియోలలో ఆడియో చలతక్కువ ఉంది దయతో ఎక్కువ చేయండి.నమస్తే.

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 7 днів тому

    సర్వవ్యాపకుడై అన్నిటిని ధరించి ఉన్న ఆ ఈశ్వరుడు వృక్ష లతాదులను నిర్మించి మనలను కలుషితాల నుంచి రక్షిస్తున్నాడు అతడికి మన హృదయ పూర్వక నమస్కారములు సంధ్యావందనం మందు మనసా పరిక్రమ మంత్రములు ఆరు దిక్కుల నుండి మనము కలుషితాల నుండి రక్షించమని, మాపై ద్వేషము ఇతరులకు కాని, ఇతరులపై మాకు ద్వేషము ఉండకుండా గాక! ఆ ఈశ్వరునికి హృదయ పూర్వక నమస్కారములు చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @DurgaPrasad-il6qw
    @DurgaPrasad-il6qw 8 днів тому

    ఓం నమస్తే అయ్యా.శాఖములను తినడం ఎందుకు హింస కాదో వివరించగలరు

    • @anandkumara2757
      @anandkumara2757 5 днів тому

      🙏

    • @anandkumara2757
      @anandkumara2757 5 днів тому

      శాఖాహారం తినడం హింస ఎందుకు కాదు? 1. శాఖములు తినడం హింస అని శాస్త్రం చెప్పలేదు 2. శాఖములు కూడ తినకుండ మానవుడు జీవించడం అసాధ్యం 3. హింస అంటే కనీసం ఒక జ్ఞానేంద్రియం ఉండి మనల నుండి తప్పించుకునే స్వభావం ఉన్న ప్రాణులను చంపడం లేదా బాధ పెట్టడం . ఇది శాఖములలో జరుగదు. 4.మానవుడు పర పోషకం కావున స్వయం పోషకులైన చెట్ల పై ఆధారపడ వలసి ఉంటుంది. స్వయం పోషకాలు పుట్టేది పరపోషకాల కోసమే కావున శాకాహారం హింస యుక్తం కాదు కానీ అధికంగా వాటిని ఉపయోగించిన వ్యర్థం చేసిన ప్రకృతికి నష్టం జరుగుతుంది కావున, “Eat to live but don’t live for eat”

  • @gujjarlipudisambasivarao2193
    @gujjarlipudisambasivarao2193 8 днів тому

    🙏🙏🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 9 днів тому

    శయన మంత్రాలు చదువుకొని పడుకుంటే, మనము ఊహించుకొని, పడుకుంటే అటువంటి కలలు వస్తాయా అని కొంతమంది శ్రోతలకు డౌట్స్ రావచ్చు, మనసు స్థిరంగా నిర్మలంగా ఉన్నప్పుడు, మంచి కలలు వస్తాయి, శ్రోతలు అడిగిన సందేహాలకు వారికి అర్థమయ్యే తీరులో వివరించి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 9 днів тому

    మనసు స్థిరంగా కానిది యోగం చేయలేను, మనసు స్థిరంగా ఉండాలంటే నిరంతరం ఏకాగ్రతతో ఓంకారం అర్థంతో ధ్యానించాలి. మనం చేసిన విఘ్నాలు తొలగి పోతాయి, ఆధ్యాత్మిక చింతన ద్వారా చనిపోతే మళ్లీ ఆ ఆ పరమేశ్వరుడు త్రికాలజ్ఞాని సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు సర్వాదారుడు సకల జగతుత్పత్తే సకల జగత్తుత్పాదక విశ్వంభర అజరుడు అమరుడు జ్ఞానస్వరూపుడు సర్వజ్ఞుడు మనము తెలియుటకు పొందుటకు పూజింపబడుటకు యోగ్యుడు కాబట్టి ఆ పరమాత్ముని నిరంతరం ధ్యానించాలి. ఆధ్యాత్మిక చింతన ద్వారా చనిపోతే మళ్లీ ఆ పరమాత్ముడు సాత్వికమైన మానవ జన్మ లభిస్తుంది, దాని ద్వారా సంపూర్ణ జ్ఞానం పొంది భౌతిక సుఖాలు నుండి దూరమై శాశ్వత ఆనందం కోసం నిరంతరం ఏకాగ్రతతో ఓంకారం అర్థంతో ధ్యానించాలి, మనసు స్థిరంగా ఉంటుంది, యోగ సిద్ధిస్తుంది, ప్రాణాయామము, బాహ్య కుంభకము, శ్వాసను పూర్తిగా వదిలి అలాగే కొద్దిసేపు ఆపి మళ్లీ పీల్చుకోవాలి, ఇది మనసును స్థిరంగా ఉంటుంది. మనిషి ఏది కోరుకుంటూ అది లభిస్తే ఆనందం. మొదలు శబ్దాలు మంచి శబ్దాలు అంటే, నదీ ప్రవాహ శబ్దాలు, ప్రవాహ శబ్దం మీదనే మనుషులు కేంద్రీకరించాలి, ఏకాగ్రతకు ఒక ఉదాహరణ దృశ్యాలు మంచి దృశ్యాలు ఆకాశాన్ని చూస్తూ దాని మీదనే మనసు స్థిరంగా ఉంచుకోవాలి. ఈ దృశ్యాలు, శబ్దాలు, వాసన, స్పర్శ, రుచి విషయం ద్వారా మనసును స్థిరంగా చేయాలి. నిర్మలంగా ఉంటుంది. మన మనసును కనుబొమ్మల మధ్య ప్రదేశములో భృకుటి అంటారు, ఇదే జ్యోతిష్యయి మనసు స్థిరంగా ఉంటుంది. ఒక ఋషి చెప్పినది అబద్ధం అనేది ఉండదు. మనసు స్థిరంగా ఉండడానికి కొన్ని ఉదాహరణలు మాత్రమే, వీతరాగి అంటే స్వామి దయానంద సరస్వతి వీత రాగ సూత్రము పతంజలి మహర్షి చెప్పారు. ఇవన్నీ మనసు స్థిరంగా , నిర్మలంగా ఉండడానికి ఇవన్నీ ఉదాహరణలు, యోగ సిద్ధించడానికి ఋషులు ఏమి చెప్పినారు వాటి గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

    • @anandkumara2757
      @anandkumara2757 9 днів тому

      చాల వ్రాసారు, ధన్యవాదాలు 🙏

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 9 днів тому

    OM🙏🙏🙏 very interesting

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 10 днів тому

    OM🙏🙏🙏namaskaramandi mee voice thakkuvaga vinipisthundandi Venkala edo sound kuda vinapaduthundi 🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 10 днів тому

    తృష్ట, అనుష్టవిక దగ్గరలో ఉన్న విరక్తి కలిగినప్పుడు అపర వైరాగ్యము కలుగుతుంది అసం ప్రజ్ఞత సమాధి కలుగుతుంది, రాజ సిక, తామసిక గుణం మన నుండి దూరం చేసుకోవడం వల్ల, సంప్ర జ్ఞాత సమాధి ఏర్పడుతుంది, వైరాగ్యం సమాధి గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

    • @anandkumara2757
      @anandkumara2757 10 днів тому

      దృష్ట అనుశ్రవిక విషయాలు అనగా, ఇప్పుడున్న సుఖాలు దృష్టం, రేపు రాబోయే సుఖాలు అనుశ్రవికం అంటారు, వీటిని కాదనుకోవడం అపర వైరాగ్యం, దీని వల్ల సంప్రజ్ఞాత సమాధి ఏర్పడుతుంది 🙏

    • @ParameshwariParameshwari-el2yy
      @ParameshwariParameshwari-el2yy 9 днів тому

      ధన్యవాదాలు గురూజీ 🙏

  • @KrinavantuViswamaryam
    @KrinavantuViswamaryam 10 днів тому

    Om🙏🏿

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 10 днів тому

    జలమే జీవనం జలము లేకుంటే మరణం మన శరీరంలో జల శాతం ఎక్కువ ఉండాలి. భూమి మీద జల శాతం ఎక్కువగా ఉంది అది సముద్ర రూపంలో ఉంది, సర్వ జీవులు జీవించడానికి జలము అవసరము, చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @gayathriramayanam3217
    @gayathriramayanam3217 10 днів тому

    Meeru Chala chakkaga chebutaru sir

  • @gayathriramayanam3217
    @gayathriramayanam3217 10 днів тому

    Namaste sir

  • @lakshmikonkapaka9139
    @lakshmikonkapaka9139 10 днів тому

    OM🙏🙏🙏

  • @ParameshwariParameshwari-el2yy
    @ParameshwariParameshwari-el2yy 10 днів тому

    సనాతన ధర్మం అంటే నిత్య నూతన ధర్మము పుట్టుకతోనే వర్ణవ్యవస్థ లేదు, యోగ్యత బట్టి వర్ణవ్యవస్థ ఏర్పడుతుంది, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలు ఉన్నాయి ధర్మమంటే, వ్యక్తిగతంగా సామాజికంగా, ఉన్నవారు. మనుస్మృతి యందు వక్ర భాష్యాలు రాసినారు. జ్ఞానము తెలిసినవారికి శిక్ష ఎక్కువగా, తెలియని వారికి, తక్కువగా ఉంటుంది. సనాతన ధర్మం అంటే, సత్య ధర్మము. ప్రీతి పూర్వకంగా ధర్మానుస్వారాముగా, యథాయోగ్యముగా ఉండడమే, సనాతన ధర్మము , ఈశ్వరుడు న్యాయ కారి న్యాయాధిపతి న్యాయదీశుడు న్యాయ నిర్ణేత చక్కగా న్యాయం చేయువాడు సమస్తమును పోషించువాడు, శ్రవణము మననము చేయడం వలన సత్య జ్ఞానం గురించి సంపూర్ణంగా తెలుసుకొని పాటించడమే, సనాతన ధర్మము. దేవుడు, జీవుడు ప్రకృతి, సనాతన ధర్మం ఇవి అన్నియు అనాది కాబట్టి ఈ సనాతన ధర్మం, ప్రతి సృష్టికి ముందు పరమాత్మ పవిత్రమైన ఆత్మల యందు నాలుగు వేదములు, అగ్ని, వాయు, ఆదిత్య, అంగీరసుడు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఒక్కొక్కరి యందు ఒక వేదం ప్రకాశ పఱచెను . ఈ వేదములు సనాతన ధర్మము సత్య ధర్మము. చాలా చక్కగా వివరించి చెప్పారు ధన్యవాదాలు గురూజీ ఓం 🙏

  • @syamdesigner2144
    @syamdesigner2144 12 днів тому

    om 🙏 sir