ఈ వీడియో చూసాక పూజ చేసేముందు ఆలోచిస్తారు❤️

Поділитися
Вставка
  • Опубліковано 9 вер 2024
  • పూజ దేవాలయ దర్శనం విషయం లో అపోహలు తొలగిస్తూ అవగాహన కలిగిస్తూ మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 385

  • @radha4196
    @radha4196 7 місяців тому +133

    మీరు ఇలా కంచు కంఠం తో చక్కగా చెప్తూ మా అపోహ లన్ని తొలగిస్తున్నారు ధన్యవాదాలు అమ్మా😊

  • @voiceofvijayalakshmi4320
    @voiceofvijayalakshmi4320 7 місяців тому +8

    వయసులో చిన్నదానివైనా, నీ జ్ఞాన సంపద అపారం, చాలా బాగా చెప్పావు తల్లి . ధన్యవాదాలు.

  • @sridevi.kakarla
    @sridevi.kakarla 7 місяців тому +42

    చాల చక్కగా చెప్పారు.మా సందేహాలను తీర్చారు.గోవిందాయనమః🙏🙏🙏🙏🙏

  • @shanvi5581
    @shanvi5581 7 місяців тому +31

    అబ్బా ఎంత మంచి వీడియో చేసారు 🙏🙏అందరికి చాలా ఉపయోగం

  • @leelasri9654
    @leelasri9654 7 місяців тому +11

    మీరు మాత్రం మే చక్కగా మా లొ భయం పోగొట్టడానికి బాగా వివరిస్తారు అమ్మ

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 7 місяців тому +34

    ఇంతకన్న మంచిగా మాకు ఎవరు చేస్తారు. చాలా థ్యాంక్స్ అక్క ఎన్నో అనుమాల మధ్య పూజ అనుకున్న కాని మనకి కుదినప్పుడు చేయచు నా గోవిందుడు మిమల్ని పంచి చిఉంటుడు❤❤❤❤❤❤❤🌺🌺🌺🚩🚩🚩🚩

  • @sairamakrishnac.v.a9668
    @sairamakrishnac.v.a9668 7 місяців тому +8

    చాలా బాగా నిజాలు చెప్పారు భామగారూ.. కాకపోతే ఏదో సినిమాలో చెప్పినట్టు, ప్రస్తుతం అందరికీ దేవుడంటే భక్తి కాదు.. భయంతో పూజలు చేస్తున్నారు.. కాబట్టి మీరు చెప్పిన ఈ మాటలు పాటించడానికి అంత త్వరగా వారి మనసు ఒప్పుకోదు.. కానీ, మీ ఈ ప్రయత్నం వలన, అందరూ నిజాన్ని గ్రహించి మారే రోజు వస్తుందని నమ్ముతున్నాను..

  • @prathibhaA87
    @prathibhaA87 7 місяців тому +5

    Simple ga అనిపించిన చాలా సాధారణంగా ఉండే అపోహలు. ఎన్నో సందేహాలు ఎదో రకమైన guilt feelingu. Devudemi అనుకుంటాడో ప్రతి హిందు స్త్రీ కి ఉండేదే ఏమొనండి. చాలా బాగా clarify చేశారు. Balance కొల్పోకుడదు.

  • @msad2222
    @msad2222 7 місяців тому +27

    ఇవన్నీ ఎవరికి వీలు కాదు అండీ... 🙏
    అందుకే ఉదయాన్నే ఇవన్నీ చేసి పూజా చేయాలంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి పొద్దున్నే పూజ చేయడం వీలు కాని వాళ్ళు చక్కగా సాయంత్రం వేల ప్రశాంతముగా పూజ చేసుకొండి... 🙏
    చాలాబాగా చెప్పారు అండీ మా నాన్న కూడా ఇలాగే చెబుతారు. తినకుండా ఉండి పూజ చేస్తే దేవుడు మెచడు అనీ...
    అందుకే నేను ఉదయం వీలుకాదని సాయంత్రం వేల చేసుకుంటాను... 🙏

    • @user-rh3pv7yo8o
      @user-rh3pv7yo8o 7 місяців тому

      Akka meeku krutagnatalu enta cheppina takkuva avutundi🙏

    • @msad2222
      @msad2222 7 місяців тому

      @@user-rh3pv7yo8o ఎందుకండీ...?

  • @vallamdasusirvally946
    @vallamdasusirvally946 7 місяців тому +2

    భగవంతుడు అనుగ్రహం అందరికీ అందెల చేసే మీ లాంటి వాళ్ళు నూరేళ్ళు చల్లగా ఉండాలి

  • @rajyalaxmimadhu5483
    @rajyalaxmimadhu5483 7 місяців тому +15

    చాలా బాగా చెప్పారు... మా సందేహాలన్నీ నివృత్తి చేశారు... ధన్యవాదములు🙏🙏

  • @kailasamch9198
    @kailasamch9198 7 місяців тому +9

    తల్లీ బాగా చెప్పావు.God bless you always. నా వయసు 76 నేను కూడా ఈ మద్య అల్పాహారము తీసుకుంటున్నాను తల్లి.❤

  • @sivaranivemula70
    @sivaranivemula70 7 місяців тому +5

    మేము ఏకాదశి ఉపవాసం చేయాలని కోరిక ఇప్పటి పరిస్థితులు బట్టి చెప్ప మడిమెను అమ్మ సత్య

  • @sree526
    @sree526 7 місяців тому +12

    చాలా బాగా చెప్పారు. పూజ లో భక్తి ముఖ్యం అని గుర్తు పెట్టుకునే వాళ్ళు ఈ రోజు లో తక్కువ.
    అక్క రోజు పూజ లో ఏమి చదవాలి.పూజ ఎలా చేయాలి.ఏమి స్తోత్రాలు చదవాలి.

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 7 місяців тому +12

    తీర్దయాత్ర సమయం లో అల్ఫారం తిని వెళతారు.ఇంట్లో పూజ ఏమి తినకూడదు.అంటారు పెద్దవాళ్లు.అనారోగ్యం వన్నవాలు పూజ మందు గా పాలు గా టీ గాని అల్పహారం తీస్కోవచ్చు.ఆరోగ్యంగా ఉన్నవాలు ఉపవాసం ఉండటం మంచిది.మిగితవాలకి శరీరాన్ని సహకరించాడు.అతిగా పూజలు వ్రతాలు చేస్తే ఉపవాసం చేసేవారు కొబ్బరి నీళ్ళు.పాలు గాని వ్రతానికి ముందుగ గా తీస్కోండి.🕉️🕉️🕉️🙏🙏🙏

  • @srichandanasuthram
    @srichandanasuthram Місяць тому

    Hare Ram Hare krishna

  • @lakshmipaidi3375
    @lakshmipaidi3375 7 місяців тому +10

    ఓం నమో నారాయణాయ 🙏🌺🙏🌺🙏🌺🙏

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu1268 7 місяців тому +8

    అమ్మ శుభోదయం ఇప్పటి కాలంలో వున్న అనారోగ్య పరిస్థితుల వల్ల చాలా మంది చాదస్తంతో పూజలు చేసేప్పుడు ఉపవాసము వుంటూ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అలాంటి వారికీ మీరు చాలా మంచి అవగాహన కల్పించి మితంగా భుజిస్తూ శుభ్రత పాటిస్తూ పూజలు చేయాలనీ చక్కగా వివరించారు 👌👌👌

  • @saradailapanda9331
    @saradailapanda9331 11 днів тому

    Ammma chala thanks amma naku vunna dobut anni poyavi ....nenu levagane snanam chesi vanta chestu pillalini school ki ready chestu pooja chestanu ....kani snanam chesaka water taguta and tea kuda ayepotundi..... taruvata pooja chestanu 🙏🏻🙏🏻

  • @PVM737
    @PVM737 7 місяців тому +6

    మీరు మీ కుటుంబం చల్లగా వుండాలి 🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 7 місяців тому +21

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 7 місяців тому +1

      Good morning. Andi🌹🌹🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому

      గుడ్ మార్నింగ్ అండీ 🌹 🙏 ​@@DurgajiParamata-hd2yj

    • @srilakshmi7121
      @srilakshmi7121 7 місяців тому +2

      శుభోదయం అన్న గారు

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +1

      @@srilakshmi7121
      చెల్లెమ్మకు శుభోదయం 🌹🙏

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 6 місяців тому +1

    Thank u amma🙏

  • @ksaimahesh
    @ksaimahesh 7 місяців тому +96

    ముందు మన వాళ్ళకి పూజ మీద దేవుడు మీద మనసు ఉండకుండా ఇలాంటి పిచ్చి సందేహలు పెట్టుకోవడం ఎక్కువైంది 😊

    • @Lakshmi6798
      @Lakshmi6798 7 місяців тому +3

      Avunu Andi. Pooja bhakti tho cheyali kani bhayam tho kaadu.

    • @sandhyarani4232
      @sandhyarani4232 7 місяців тому +1

      👌👍🙏🙏🙏

    • @addepallisrivalli529
      @addepallisrivalli529 7 місяців тому

      Pooja chesukune vaallaki ituvantivi sandehaalu raavu andi.prati roju shodasa naamalato cheyyaru kada,konta Mandi Thursday, friday, Saturday ilaaga chesukuntaaru,pandagala ki , navaratri ki chesukuntaaru,appudu koodaa deeksha to chesevaallu vunnaru,illu vakili clean chesukokanda etla chesukuntaamandi kadaa,milk tagachu, fruits tinachu chaala options vunnayi.

    • @ksaikrishna4040
      @ksaikrishna4040 7 місяців тому

      ​ముందు పూజ భక్తి తో కాదు andi ప్రేమ తో స్టార్ట్ chairandi నెక్స్ట్ లెవెల్ రో భక్తి గామారుతుంది ​ భక్తి వల్ల gyanam కరుగుతుంది gyanam వల్ల భగవంతుడు నేను ఒకటే అనే మ్యాటర్ అర్థం అవుతుంది. అప్పుడు మనకి ఈ విక్రారలు పోయి మోక్షం కరుగుతుంది @@Lakshmi6798

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 7 місяців тому +5

    హరేకృష్ణ

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 7 місяців тому +1

    జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @SLVTextilePulivendula
    @SLVTextilePulivendula 7 місяців тому +9

    నాకున్న సందేహాలను పటాపంచలు చేశారు అమ్మా... మీరు ఇవన్నీ చెప్పకపోతే మైండ్ ఎప్పుడు గడబిడగా వుండేది. పూజ చేసేటప్పుడు కూడా మనసులో ఏదో ఒక వెలితితో వుండే నాకు ఆ అమ్మవారే వచ్చి నివృత్తి చేసినంత ఆనందంగా ఉంది తల్లి. ఇప్పుడు ప్రశాంతంగా పూజ చేసుకుంటాను... అమ్మ ఇంకో సందేహం రాహు కాలం లో పటాలను, దేవుడు ఉన్న గదిని శుభ్రం చేసుకోవచ్చా? Pls సమాధానం చెప్పండి అమ్మా...🙏🙏🙏

    • @prasaddasarp114
      @prasaddasarp114 7 місяців тому +3

      రాహుకాలాన్ని తెలుగువాళ్ళు పాటించనవసరం లేదని చాలాసార్లు చెప్పారండీ..

    • @SLVTextilePulivendula
      @SLVTextilePulivendula 7 місяців тому +1

      @@prasaddasarp114 అవునా అండి ధన్యవాదాలు...🙏🙏🙏ఈ ఛానల్ ను ఈ మధ్యే అనుసరిస్తున్నాను అండి. అందుకే తెలియలేదు.

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 7 місяців тому +8

    భగవంతుడు లక్షణాలు..గుణగణాలు తెలుసుకుంటూ..అవే లక్షణాలు..గుణాలు..మనలో ఉండేలా చూసుకోవాలి.. అలవరచుకోవాలి...👍 అప్పుడే ఈ జీవితం ఒక పరమార్ధన్ని సంతరించుకుంటుంది...🤔👊💪👊.

    • @Govindaseva
      @Govindaseva  7 місяців тому +6

      తమ్ముడూ వీడియో క్లారిటీ ఎలా ఉంది? కొత్త సాఫ్ట్ వేర్ వాడాను ❤️

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 7 місяців тому

      ​@@Govindasevaనాకు బాగానే ఉంది...👌🤔👍.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 7 місяців тому +1

      ​@@Govindaseva🙏🙏thalli mi Chanel valla maku manchi friendsabhimanamtho peliche peddalu thammullu dorikaru chalaa anandam thalli chala clarity ga vudhi ra thalli ❤

    • @ABSravsWorld
      @ABSravsWorld 7 місяців тому +2

      ​​@@Govindasevavoice బావుంది అమ్మ ..వీడియో లో కృష్ణయ్య.., మీరు ఇంతకు మునుపు లాగా కనిపించటం లేదు, brightness ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తుంది.. మీ మాటలు మాత్రం క్లారిటీ గా ఉన్నాయి అమ్మ..మనకు టీవీ లో sharpness ఎక్కువ ఉంటే ఎలా కనిపిస్తుందో అలా ఉంది

    • @suhasiniCherukula-lb6hp
      @suhasiniCherukula-lb6hp 7 місяців тому

      Avunu amma koncham bright Ness ekkuvaga undi,migatadanta clear bagundi

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 7 місяців тому +6

    జై శ్రీరామ్
    జై భారత్
    జై హిందూ

  • @nagalakshmimeesala3288
    @nagalakshmimeesala3288 7 місяців тому +1

    అమ్మ చాలా చక్కగా వివరించారు. అపోహలు తొలగించినందుకు ధన్యవాదములు.

  • @marpakanaveenkumar
    @marpakanaveenkumar 7 місяців тому

    Super mam correct ga chepparu based on situation we need to behave

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 7 місяців тому +9

    చాలా బాగా చెప్పారు తల్లి 🙏🙏

  • @user-xe3jj5pl1p
    @user-xe3jj5pl1p 7 місяців тому +2

    Namastyamma❤❤❤

  • @saradmaniatluri2043
    @saradmaniatluri2043 7 місяців тому

    Chala chakkaga chepparu ,50 years ladies ante vaallaki Edo oka desease untundi ex BP , Diabetic, Thyroid , Cholestral vastai , veeriki poddunne tablets vesukovali , poojalu chesukovalante , emi tinakunda cheyyali ante kallu tirugutai kada , Ila poojalu cheyamani cheppevaallu ardham chesukovali

  • @tirupalug615
    @tirupalug615 7 місяців тому +1

    మాకు ఉన్న అనుమానాలను మీరు చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు

  • @india-tv9sq
    @india-tv9sq 7 місяців тому +3

    🙏🚩🇮🇳 హరే కృష్ణ
    సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ పరమాత్మ దయ మీకు ఉండుగాక 🇮🇳🚩✊

  • @sunkaranagarukmini1731
    @sunkaranagarukmini1731 7 місяців тому

    చాల ద న్య వాదములు మీకు
    నేను పూజ ఏమి తినకుం డా,, తాగకుండ చేసుతపోతేమంచిది కాదేమో అన్న అపోహలో ఉండే దాన్ని
    మీకు చాల చాల thanks

  • @surathpriya7795
    @surathpriya7795 7 місяців тому +1

    Manase mahadeva dhehame devalayam. Om namah shivaiah. Jai sri ram. ❤❤🙏🏻🙏🏻🌷🌷⭐️⭐️👍👍💜

  • @bankapuramsuchithra8769
    @bankapuramsuchithra8769 7 місяців тому +2

    మనసులో ఉన్న సందేహాలు అన్నిటికీ సమాధానం Thank you andi

  • @chandakamkusuma227
    @chandakamkusuma227 7 місяців тому +1

    నువ్వే నాకు మార్గదర్శి అక్క😊

  • @babu6878
    @babu6878 7 місяців тому +2

    ఓం నమఃశివాయ

  • @sirishasriram1930
    @sirishasriram1930 7 місяців тому +1

    Thanks amma, you are dispelling myths, we forget god sees our intention behind our pooja

  • @Vanimanthena31245
    @Vanimanthena31245 7 місяців тому +1

    Taq, madam

  • @user-st1sw9rh6s
    @user-st1sw9rh6s 7 місяців тому

    మంచి మాట శెలవు ఈ చారు మాతా

  • @nbhanu1242
    @nbhanu1242 6 місяців тому

    Very well said mam ❤

  • @Bramhani777
    @Bramhani777 7 місяців тому +1

    🙏amma e video purthiga na kosame naku ista maina srinivas udu me chetha cheppinchada annattuga vundi nijanga e doubts anni nave nenu kanakadhara stotram parayanam chesthunanu 41 niyamam pettu koni maa intlo vallu morning letuga lestharu nakemo illu motham subram chesi parayana cheyyalemo ani oka sandeham sarele ani vallani disturb cheyyakunda cheddam le anukunna namanusu edo bayapaduthondi e video tho motham sandehalu anni thiripoyayi chala chala santhoshanga vundi amma naaku morning 5:00 am ki deepalu pettadam naaku istam but clear cheyyalemo house ani oka bayam poni clean chesi cheddam ante 8:00 avutundi asalu e video naku entha use ayyindo nenu matallo cheppalenu meeku chala thanks once again thank you so much amma idi na manasulo ni matalu thank you sri krishna paramathma blessings me meeda me family meeda appatiki vundalani manaspurthiga koru kuntunnanu

  • @balavaradareddy5774
    @balavaradareddy5774 7 місяців тому +2

    బాగా చెప్పారు అమ్మగారు 🙏

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 7 місяців тому +2

    Chaala chaala baaga chepperu,,.. Nijam ga Meeru.... Kaliyugam lo ....puttina....goppa Guruvugaru...Love you satyabhama Garu.... you are the need of the day person ❤️🙏.. May God bless your entire family

  • @ksaikrishna4040
    @ksaikrishna4040 7 місяців тому +1

    దేవుడు అంటే ఒక ప్రేమ. ప్రేమ తో ఆరాధించాలి . ప్రేమ తో పూజించడం వల్ల shardha డెవలప్ అవుతోంది తరువాత అదే భక్తిగా మారుతుంది . భక్తి వల్ల భగవంతుడు నేను ఒకటే అనే విషయం అర్థం అవుతుంది . మన ఆరాధించే బుద్ది ని బట్టే భగవంతుడు కనిపిస్తాడు . అన్ని సందేహాలు పిచ్చి కోరికలు పిచ్చి గా thinking చేస్తే దేవుడు కూడా మనల్ని ఒక ఆట adutadu తన మాయతో . భగవద్గీత రో కూడా కృష్ణుడు అదే చెప్పారు . ప్రేమ shardha భక్తి gyanam వైరాగ్యం evi పెంచుకుంటే నే మనిషి ఈశ్వరుడిని పొందుతాడు . ఓం శ్రీ రాధే శరణం మమ:

  • @raviradhika3769
    @raviradhika3769 7 місяців тому +1

    Nice vedio thanks for sharing

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 7 місяців тому +14

    ఈ పూజలు చేసేకంటే భాగవతం చదువుకుంటూ భగవంతుడు మీద..భగవంతుడి గుణగణాలు మీద...చర్చ చేయడం..ఆలోచనలు చేయడం..అనుసరణ..అనుకరణ..చేయడం వలన కోటి రేట్లు ఎక్కువ పుణ్యం..ఎక్కువ జ్ఞానం కలుగుతుంది...🤔🤔🤔.

  • @msnarayana7819
    @msnarayana7819 6 місяців тому

    Excellently explained,

  • @jayasettipalli6520
    @jayasettipalli6520 7 місяців тому +2

    Baga chepparu Jai sriram🙏

  • @arunam-nm1wi
    @arunam-nm1wi 7 місяців тому

    Amma ani pilavacha,,,, miru cheppeee prathi vishaym vintam,,, ❤❤❤❤❤❤❤❤ sillu kekunda clear GA artham aeelaga chepthru

  • @sravanthipattem2077
    @sravanthipattem2077 7 місяців тому +2

    Chala manchi information cheparu .

  • @bachalasravanthi4313
    @bachalasravanthi4313 7 місяців тому +2

    Good morning andi. Meru cheppetivi anni nku chala dhiyanni esthunnai nku edhru pilla lu vallanu chusukovli anni panulu cheyyli anty asslu kudhrdhu eppudu meeru ela cheyyvchu anty chala santhoshom ga undhi.

  • @NallabothulaAruna
    @NallabothulaAruna 7 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 7 місяців тому +1

    అస్తమానం శరీర శుద్ది మతరమే కదు మనశుద్దితో పూజ చేయడం తెలుసుకోవలి చిత్త శుద్ది లేని శివ పూజలెందుకు అన్నారు పెద్దలు జై శ్రీ రామ🙏

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 7 місяців тому

    Jai Shree Ram.

  • @kathasamayam
    @kathasamayam 6 місяців тому

    Madam chala baga chepparu

  • @subhashiniyadlapalli7237
    @subhashiniyadlapalli7237 7 місяців тому

    Meru cheppena manchi matalu ventunty ma chadhasthapu godalani badhalugottukuni bayataku vachinatlundhi akka dhanyavadhalu meku🙏🙏🙏🙏🙏

  • @bcklogs
    @bcklogs 7 місяців тому

    Om namah shivaya jai sri rama

  • @Sanvekadance
    @Sanvekadance 7 місяців тому +2

    శుభోదయం అమ్మా ధన్యవాదాలు అన్ని తెలిపారు

  • @vijayach93
    @vijayach93 7 місяців тому +2

    Ee video na gurinche chesinattu undi andi dhanyavadhaalu Satya bhama garu

  • @vardhinipalacharla1115
    @vardhinipalacharla1115 7 місяців тому +1

    Chala 🙏🏻bagachepparu

  • @natureoftheworld67
    @natureoftheworld67 7 місяців тому

    Hare krishna Hare Rama 🙏 💐

  • @janakikandula286
    @janakikandula286 7 місяців тому +4

    🙏🙏🙏 అమ్మ శుభోదయం .🙏🙏🙏

  • @pravallikauppalapati946
    @pravallikauppalapati946 7 місяців тому

    🙏🙏🙏🌹

  • @Sanjud5921
    @Sanjud5921 7 місяців тому +5

    Hi akka black colour use cheyadu ani akkuvagaa antu untaru okasari videos cheyagalara please

  • @Radha.krishna762
    @Radha.krishna762 7 місяців тому +1

    Shubhodayam Amma chhala chhakka chhappar Amma

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy9507 7 місяців тому +3

    సోదరి సత్యభామ గారికి శుభోదయం! చాలా చాలా బాగా చెప్పారమ్మా.

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 7 місяців тому

    Tq akka 🙏💐

  • @psrpvm1034
    @psrpvm1034 7 місяців тому +1

    Thank you so much mam for giving useful information

  • @rvsnjyothi6035
    @rvsnjyothi6035 7 місяців тому

    హమ్మయ్య, బాగా చెప్పావమ్మ 🙏🙏

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 7 місяців тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @sibikrishnam1941
    @sibikrishnam1941 7 місяців тому

    Very well said mam
    Andharu Pooja gurinchi Chaala complicate chesukuntaru.this video will be lesson for them

  • @krvloghub
    @krvloghub 7 місяців тому

    ఇంత నాలెడ్జ్ మీకు ఎలా వచ్చింది అక్క
    పెద్ద పెద్ద గురువులు కూడా ఇంత మంచి విషయాలు చెప్పలేదు...🙏🏼🙏🏼🙏🏼

  • @Lathapundla
    @Lathapundla 7 місяців тому +2

    hare krishna

  • @swathiravikanth8069
    @swathiravikanth8069 7 місяців тому +2

    Thank you mam it's such an important and very very useful video mam🙏🙏, waiting for such kind of video, now all the doubts got clarified mam, we need more and more these kinds of videos mam🙏🙏🙏

  • @VeniJangam-mo1ld
    @VeniJangam-mo1ld 7 місяців тому +3

    చాలా బాగా చెప్పారు అమ్మ 🙏

  • @kjayashree4961
    @kjayashree4961 7 місяців тому

    Jai sri ram🙏

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 7 місяців тому +1

    Akka dhanyavadamulu 🙏🙏🙏

  • @vanivani9727
    @vanivani9727 7 місяців тому +1

    Maa sandahalu ani thrcharu 🙏🙏🙏 thanks amma

  • @swapnagannavaram9044
    @swapnagannavaram9044 7 місяців тому +1

    సత్యభామ గారు మేము కిరాయి ఉంటున్న ఇళ్లు ఒక్క రూం కాలిపోయింది మేము కాళి చేదాం అనుకుంటున్నాము కాని మాకు అ ఇల్లు కాలి చెయ్యడం istam ledhu అ ఇంట్లో ఉంటే ఏమన్న ప్రాబ్లెమ్ ఉంటుందా దయచేసి video చెయ్యండి మీ వీడియో కోసం ఎదురు చూస్తుంతానూ

  • @DhruvaKumari-ex1dw
    @DhruvaKumari-ex1dw 7 місяців тому +1

    👌👌👌

  • @vennelapachava440
    @vennelapachava440 7 місяців тому

    Asalyna hindu dharmalu telusukuntunmu eppudu me nundi thanks amma

  • @Meena55708
    @Meena55708 7 місяців тому +2

    చాలా చాలా ధన్యవాదాలు అక్క 😊

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 6 місяців тому

    చాలా బాగా చెప్పారు అమ్మ. తలలో ఉన్న తుప్పు వదల గొట్టరు

  • @sowjanyachilamathur5391
    @sowjanyachilamathur5391 7 місяців тому

    ధన్యవాదాలు అమ్మ

  • @perakamradha2792
    @perakamradha2792 7 місяців тому

    Nenu roju tiffin thine poja chesthanu Amma , pandagalapudu mathram thinanu maduguvantta nd poja ayaka okesari bojanam chesthamu andaru kalisi😊

  • @ReddyBrothers8301
    @ReddyBrothers8301 7 місяців тому +1

    Jai Govinda

  • @vanikonijeti895
    @vanikonijeti895 7 місяців тому +5

    చాలా చక్కగా వివరించారు అమ్మ ధన్యవాదములు, ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి నియమాలు వివరించండి 🙏🙏🙏

  • @Kushi864
    @Kushi864 7 місяців тому

    Amma hats off..chala Baga chepthunnaru...last video lo devudini manasu petti Aradhinchandi ani cheppindhi naaki chala Baga nacchindhi...

  • @grandhivaralaxmi3612
    @grandhivaralaxmi3612 7 місяців тому

    Chala Baga cheparu amma🙏🙏🙏🙏🙏

  • @Venkateshwara868
    @Venkateshwara868 7 місяців тому +3

    అమ్మ చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 7 місяців тому

    Ee kaalam lo chala Mandi chandasavadulu vini maarali,mammalni bhatakanivvali. vaalla rules tho makunna interest pothondi devudi mida. Miku chala thanks e video cheysinanduku

  • @user-pd3xr8yy2o
    @user-pd3xr8yy2o 7 місяців тому

    Om namo bhagavate vaasudeevaaya namaha 🙏🙏

  • @shivagirija9829
    @shivagirija9829 7 місяців тому

    Amma chala mana shudrula illallo enka ekkuva upavasalu chala athiga chestunnaru rogala barina padutnnaru manxhi avagahana kalpincharu

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 7 місяців тому +1

    శుభోదయం సోదరి.🌹❤️... చాలా మంచి వీడియో తీశారు చాలా అపోహలు తొలగించారు....జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏

  • @Tripurasundari45
    @Tripurasundari45 7 місяців тому +1

    Nenu nityam Pooja chestanu but Naku gas problem vundhi chalasrlu haspital lo chupichukunanu Nene panimotham chesukutanu but epudaina nitya Pooja cheyalanukontanu but janalu thini cheyakudadhu antaru nenu time ki thinakapothe gas vachi chala problem avuthudhi hospital ki petaleka Pooja cheyatam manesanu edhuko hindhuvulu elanti vi ekuva chepi bayapeda tharu thank you

  • @TheQuoteCreater
    @TheQuoteCreater 7 місяців тому

    ధన్యవాదములు. చకాగ వివరించారు