మీ కోరికలు తీరాలంటే దయచేసి ఇలా చేయండి❤️

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 382

  • @ss-di9bl
    @ss-di9bl 8 місяців тому +9

    అక్క గరిక పాటి కామేశ్వరి గారి వీడియో చూసారా ...ఆ గరిక పాటి ఆమెని మోసం చేశాడు ....ఆమె చెప్తుంది గరికపాటి నాస్తికుడు అని...రామాయణ విశవృక్షం చదవమని బలవంతంగ చేసేవాడు అంట... పూజలు దెప్పమ పెట్టనించి వాడవు కాదు అంట... ఒక సారి వీడియో చూడండి....
    గరికపాటి కామేశ్వరి అనే ఛానెల్ లో వీడియో ఉంది

    • @Govindaseva
      @Govindaseva  8 місяців тому +20

      ఈ రోజు కొత్తగా తెలుసుకునేదేముంది?నాకు ఎప్పుడొతెలుసు, ఈమె ఆయన ఇద్దరూ వయసులో ఉన్నప్పుడు ఈ టీవీ లో గొల్లపూడి మారుతీరావు గారి కార్యక్రమం లో చాలా రొమాంటిక్ గా మాట్లాడారు, ఆ వీడియో ఇప్పుడు కూడా నా దగ్గర ఉంది, మొదటిసారి ఆ వీడియో చూసినప్పుడు నా తల గిర్రున తిరిగిపోయింది,వదినలని లైంగిక వేధింపులకు గురిచేసి యూట్యూబ్ లో శ్రీమాత్రే నమః అనే వాళ్ళు ఇంకా ఉన్నారు, పాపం పండిన రోజు అన్నీ బయటకు వస్తాయి, ఆ రోజు వీళ్ళని దేవుడిగా ఆరాధించే ఈ పిచ్చి జనాల పరిస్థితి ఏమిటో🤫❤

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 8 місяців тому +3

      ​@@Govindaseva avuvthalli nenu kuda chusanu avarikaina papapande roju tappakunda vastshadi

    • @ramesh-l1j-l1j
      @ramesh-l1j-l1j 8 місяців тому +8

      దుర్మార్కుడు మంచివాడి లా నటించాడు.మంచోడు అనుకున్నా.

    • @rajyalakshmidevik2319
      @rajyalakshmidevik2319 8 місяців тому +4

      నేను మంచివాడు అనుకున కాదా మరి అవార్డు ఇచ్చారు మా ఆయన నేను సంతోషం పడము😢😢😢😢😢

    • @ss-di9bl
      @ss-di9bl 8 місяців тому +6

      @@Govindaseva గరిక నాస్తికుడు అని వీడియో చేయఁడి... ఆధారం దొరికాయి కదా అక్క....మన హిందువు లను కాపాడటానికి

  • @shireeshach5394
    @shireeshach5394 8 місяців тому +37

    అమ్మ ఇంత చిన్న వయసులో ఎంత బాగా వివరిస్తున్నారు ....... అమ్మ ధన్యవాదాలు

  • @ksaimahesh
    @ksaimahesh 8 місяців тому +36

    చక్కగా చెప్పారు అమ్మ కర్మ మీద ఆసక్తి లేకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్లడమే మన పని. మన పూర్వ కర్మ బట్టి ఈ జన్మ రో మన లైఫ్ ఉంటుంది అని మరచిపోయి కర్మల మీద అతి ఆసక్తి పెట్టుకోవడం వల్లే ఇగోలా. దేవుడు దగ్గర మనం చేసే కర్మలు ధర్మబద్దంగా ఉండాలి అను కోరుకోవడమే మన పని అని అనుకోవాలి.

  • @lakshmisujatha5285
    @lakshmisujatha5285 8 місяців тому +3

    తల్లీ నమస్తే! నేను మీ వీడియోస్ అన్నీ చూస్తూ వున్నాను. చాలా మంచి అవగాహన కలిగిస్తూ వున్నారు అన్ని విషయాల పట్ల. అలాగే పంచాయతనం అంటే ఏ ఏ విగ్రహాల దేవుళ్ళు నీ పెట్టు కోవాలి. దయ చేసి తెలియ చేయగలరు అమ్మా 🙏🙏🙏

  • @pravar2717
    @pravar2717 8 місяців тому +5

    బంగారు తల్లీ! నీవు చేసిన వీడియోలలో one of the best video. స్వామే నీలో ఉండి ఇంత మంచి మాటలు చెప్పించాడు.
    యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జితమేవచ...... కదా! అని నాకనిపిస్తుంది. Viewers ఈమాటల విని లబ్ధి పొందుదురు గాక.💐

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 місяців тому +10

    హమ్మయ్య ఎంత మంచి పరిష్కారం ఇచ్చారక్క. మా మంచి బంగారు అక్క 😊ఈ వీడియో నాకోసమే చేసినట్టుంది. ఎందుకంటే నాకు శివుడు అంటే ప్రాణం. నాకున్న బోలెడు సమస్యలకి ఏం చేయాలి అని చాలా రోజుల నుండి తర్జనభర్జనలు పడుతున్నాను. నశ్రీ గారి వీడియోస్ చూసి కన్ఫ్యూషన్ తో ఏమి చేయలేదు. ఇన్నాల్టికి ఒక స్పష్టత వచ్చింది. అక్క మీకు శతకోటి వందనాలు 🙏మరియు ధన్యవాదములు.

    • @Govindaseva
      @Govindaseva  8 місяців тому

      ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @tveenagayatri
    @tveenagayatri 8 місяців тому +28

    ఈ కర్మభూమి ఇంకా ఇలా ఉంది అంటే ….
    సన్మార్గంలో మీలాంటివారి ప్రవచనాల వల్లే అని నా అభిప్రాయం అమ్మ 🙏🏻💐
    చాలా అద్భుతంగా చెప్పారు👌👍
    శరణాగతిని పొందిన తరువాత….
    ఇక రేపు ఏమిటి ? అనే ఆలోచనే ఉండకూడదు.
    పురుషప్రాయత్నం చేస్తూనే ……
    నా జీవనాన్ని నీ చేతుల్లో పెట్టేశాను
    ఇక నీదే భారం అన్న భావనకి వచ్చినతరువాత
    ఇంక రేపు నా జీవితం ఎలా ఉంటుంది అన్న ప్రశ్నే ఉండకూడదు.
    అప్పుడే …. భగవంతుడు వాని మీద దృష్టి పెడతాడు.
    కానీ అందరూ ఏంచేస్తున్నారంటే …….
    ఓ పక్క నువ్వే నాకు దిక్కు అని ఆయన్ని వేడుకుంటూనే…..
    నా భవిష్యత్తు ఎలా ఉంతుదో …. అని ఆలోచిస్తూనే ఉంటారు
    అదే పొరపాటు.
    ఆయన చేతిని మనం పట్టుకోకూడదు.
    అప్పుడు ఏదో ఒక ఎమరపాటుతో ఆయన చేతిని మనం వొదిలేస్తాము.
    అదే …. ఆయన చేతిలోకి మన చేతిని కనుక ఇచ్చేసి….. నీట ముంచినా , పాల ముంచినా ఇక నేదే భారం తండ్రీ🙏🏻అని కనుక భావనచేస్తే ……
    అదే …. శరణాగతిని పొందడము🙇‍♂️💐

    • @venusriram727
      @venusriram727 8 місяців тому

      Sss nijam 🎉

    • @18926
      @18926 8 місяців тому

      Baga cheparu

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 8 місяців тому +8

    మా కుల దైవం వెంకటేశ్వర స్వామి తలనీలాలు ఆయనకే సమర్పించుకుంటాము నాకు రాముల వారు అంటే చెప్పలేనంత ఇష్టము బాల రాముని ప్రతిష్ట రోజు పూజ చేస్తు పాట పాడుతున్న రామ నీలమేఘశ్యామా కోదండరామ అని పాడుతున్న కంట్లో నుంచి నీళ్లు అలా కారుతున్నాయి ఎందుకో తెలియదు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏

  • @kothasurekha330
    @kothasurekha330 Місяць тому

    అక్క మీరు చెప్తున్నాదియ్ చాలా నిజం నాకు శివ అని ఎప్పుడు లేదా సాయి రామ్ అని వస్తుంది కానీ నేనూ పూజలు తక్కువే చేసాతను కానీ ఎప్పుడు ఏమి అనియంచిన శివయ్య అంటాను లేదా కృష్ణ అంటాను మీరు చెప్పినవి విను రోజు రోజుకి నాకు చాలా మార్పులు వస్తున్నాయియ్ ఈ మధ్య మీరు చెప్పినట్టుగా వరహి అమ్మవారు అంట కోరిన వెంటనేయ్ కోరికలు తీరు తున్నాయియ్ అని కొవ్వూరు కాకినాడ డిస్ట్రిక్ట్ లో అని అందరిని అక్కడికి వస్తేయ్ మీకు వేమ్మటేయ్ తీరిపోతున్నాయని ప్రచారం చేస్తున్నారు దాని మీద మీరు ఒక వీడియో చేయండి

  • @prasaddasarp114
    @prasaddasarp114 8 місяців тому +29

    మీరు చెప్పింది చేస్తే.. తిరువళ్ళూరులో వెండి, బంగారు కడియాలు వెయ్యక్కర్లేదు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చెయ్యక్కర్లేదు.
    టోపీ అమ్మ నోట్లోనుంచి కారే జల్లును నాకక్కర్లేదు. గంటకో పూజ చెయ్యవసరం లేదు.
    అరగంటకో స్తోత్రం, మంత్రం చదవక్కర్లేదు.
    "పైసా ఖర్చు పెట్టక్కర్లేదు.
    ఆస్తులు పోగొట్టుకోనవసరం లేదు.
    ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరంలేదు.
    ప్రశాంతంగా, టెన్షన్ లేకుండా భక్తితో దేవుడు అనుగ్రహం పొందవచ్చు 🌹🌹🙏

    • @INDIA-nw2ptswetha
      @INDIA-nw2ptswetha 8 місяців тому +2

      సరిగ్గా చెప్పారండి.. 🙏🙏ఇప్పుడు వెండి కడియం ట్రేండింగ్ లో ఉంది కదండి

    • @prasaddasarp114
      @prasaddasarp114 8 місяців тому

      ​@@INDIA-nw2ptswetha
      శుభోదయం 🌹 🙏
      అవునండీ..

    • @vijayalaxmithudi7591
      @vijayalaxmithudi7591 8 місяців тому

      ​@@INDIA-nw2ptswetha same ,ala cheyadam valla health baguntundaaa andi miku telusaaa cheppandi 🙏🙏

    • @madhurigouru1068
      @madhurigouru1068 8 місяців тому

      E vanni cheymani evaru cheparu

    • @chaithra-r5i
      @chaithra-r5i 2 місяці тому +1

      అవును చాలా బాగా చెప్పారు 🤗

  • @malewarjagadeshwar4022
    @malewarjagadeshwar4022 8 місяців тому +2

    నా దృష్టిలో, నా మట్టుకు ఏ రోగానికి ఆ మందు వాడాలి, అన్నింటికీ అన్నింటికీ crocin టాబ్లెట్స్ వడతనంటే నడవదు అనీ నా అభిప్రాయం..
    ఇది నా సొంత అభిప్రాయం ❤

  • @sivaiahkasulanati8451
    @sivaiahkasulanati8451 8 місяців тому +8

    ఈ బాబాలు, గోబాలను గురించి సున్నితంగా ఒక్క మాటలో చక్కగా చెప్పావమ్మా... ఆయుష్మన్ భవ!

  • @ggggggg1177
    @ggggggg1177 8 місяців тому +4

    @govindha seva : one day just me channel ni unsubscribe cheddam , ee channel waste anesi , unsubscribe option pina cursor pettianu, but malli vaddhu anukunnanu yendhuko teledu, from nex day itself, just my openion has changed about your channel, ala yendhuko teledhu kaala kramena i addicted to your channel and now i realized about your channel value. and me vedios helped me a lot and gain good knwledge. thank you , namaskaram

  • @shivamaeshivaa8590
    @shivamaeshivaa8590 8 місяців тому +11

    🙏 , simple but powerful 👏.
    కొలిచిన రక్షణ కోసం శివుడే రుద్రుడు అవుతాడు
    అమ్మవారే భద్ర కాలి అవుతుంది.
    విష్ణువు నృసింహ స్వామి అవుతారు
    ఆంజనేయస్వామి వీర అంజనేయస్వామి అవుతారు.
    మోక్షం కోసం వారే
    శివుడు దక్షిణా మూర్తి అవుతాడు
    అమ్మవారు లలితా త్రిపుర సుందరి అవుతుంది
    విష్ణువు హయగ్రీవ రూపం పొందుతున్నారు
    స్వామి హనుమ కూడా జ్ఞానము ప్రసాదించ గలరు .
    ఇంకా ఇలా ఒకే దేవత అన్ని ఇవ్వ గలరు
    **లక్ష్మీ ప్రదాన సమయే నవ విద్రుమాభాం..:
    విధ్యా ప్రధాన సమయే శరదిందు శుభ్రామ్:
    విధ్వేషి వర్గ విజయేచ తమాల నీలాం:
    దేవీ త్రిలోక జననీం శరణం భజామహ:**

    • @kushalgorli2878
      @kushalgorli2878 8 місяців тому +1

      Idi soundarya lahari slokam kada ??

    • @shivamaeshivaa8590
      @shivamaeshivaa8590 8 місяців тому +1

      @@kushalgorli2878 నాకు కూడా తెలియదు andi , sringeri jagatguruvula anugraha భాషణం లో విన్న 🙏

    • @kushalgorli2878
      @kushalgorli2878 8 місяців тому +1

      @@shivamaeshivaa8590 soundarya lahari slokam ey samavedam Gari video lo vinna

    • @gnanareddy5585
      @gnanareddy5585 8 місяців тому

      DHANYAVADAMULU SIR

  • @venkateshayyagarla7624
    @venkateshayyagarla7624 8 місяців тому +15

    🙏 అమ్మ... ఈ రోజు వీడియో నా కోసమే చేశారు అన్పించింది.. నాకు చాలా బాగా నచ్చింది అమ్మ.. e వీడియో చూసిన వెంటనే మనసు తేలికగా ఉంది...చాలా థాంక్స్ అమ్మ...

  • @INDIA-nw2ptswetha
    @INDIA-nw2ptswetha 8 місяців тому +11

    శుభోదయం సోదరి 🌹❤️చాలా బాగా చెప్పారు.. మీరు చెప్పిన ఈ దారి రహదారి సరిగ్గా గమ్యాన్ని కచ్చితంగా చేరుస్తుంది కానీ కొంత సమయం పట్టొచ్చు...... అదే అడ్డ దారులు పడితే ఎటు వెళ్తామో కూడా తెలీదు సందులు గోందులు అన్ని తిరిగి మీ లాంటి వారిని అడుగుతారు మెయిన్ రోడ్ కి ఏలా వెళ్ళాలి అని.😊😊
    అందుకే ఏది సరిఅయిన దో ఆ మార్గాన్ని ఎంచుకోవాలి...
    నేను ఎంచుకున్నాను..... ఏమిటి అంటే 🌹*జై శ్రీమన్నారాయణ *🌹🙏🙏🙏🙏

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy9507 8 місяців тому +20

    సోదరి సత్యభామ గారికి శుభోదయం. శరణాగతి గూర్చి చాలా బాగా చెప్పావు తల్లీ.

  • @chaityathota1334
    @chaityathota1334 8 місяців тому +3

    అక్కా , చలా బగా చెప్పారు మీరు , నేను నా తల్లి అయిన శ్రీమాత నే సర్వకాల సర్వావస్థల యందూ నా తల్లి శ్రీమాతనే ఆశ్రయిస్తున్నా.. నాకు అన్నీ నా శ్రీమాత నే … నేను అమ్మ అని స్మరిస్తున్నా అంతా నా అమ్మ చూసుకుంటుంది.. నేను శ్రీ కృష్ణుడిలో అమ్మనే చూసి నమస్కరిస్తా, రోజూ రామ కోటి రస్తూనా .. శ్రీ రాముడే నాకు శ్రీమతా…

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 8 місяців тому +5

    మీరు చెప్పేవాటికి ఇతరులు చెప్పేవాటికి తేడా ఉంది.ఈ పూజచేయడి ఆ పూజచేయది ఒక్కో సమస్య ఒక్కో పారిస్కారం చెబుతారు.లక్ష్మీదేవి దానకి. గురువు ఉద్యోగానికి. భార్య భర్త అన్నోనయ తకు గ్వౌరి శంకరులు ఇలా అనేక సమస్య లు కు పూజలు చేయమనిచెబుతారు.ఈస్ట దైవం ఒకరు మన సమస్య లు సరిపోతారా🕉️🕉️🕉️🙏🙏🙏

  • @Meena55708
    @Meena55708 8 місяців тому +7

    మీరు చేసే ప్రతి video ఎంతో usfull అక్క మంచి మంచి మీడీయోస్ చేసి మాకు అవగాహన కల్పించండి

  • @sureshbabuanne
    @sureshbabuanne 8 місяців тому +5

    ఓం నమః శివాయ. ఓం నమః శ్రీమన్నారాయణ. ఓం నమః శ్రీ పరబ్రహ్మ. ఓం నమః ఆదిపరాశక్తియే. ఓం నమః పార్వతీ మాత. ఓం నమః శ్రీ శ్రీ లక్ష్మి మాత. ఓం నమః సరస్వతి మాత. ఓం నమః శ్రీ సీతారామ. ఓం నమః శ్రీ రుక్మిణీ సత్యా గోపికా కృష్ణ. ఓం నమో ఆంజనేయ. ఓం నమో శ్రీ వినాయక. ఓం నమో శ్రీ సుబ్రహ్మణ్య. ఓం నమో శ్రీ అయ్యప్ప. జై హింద్.

    • @varalakshmiamara3383
      @varalakshmiamara3383 8 місяців тому

      Chala baga chayparama om gam ganapatayanamaha 🙏🙏🙏

  • @pravallikanerusu583
    @pravallikanerusu583 8 місяців тому +3

    Me matalu maku sri Rama raksha,aa bhagavantudu me rupam lo maku gnananni upadesistunnaru,moksha sadhanaku adugulu veyistunnaru,na kanna talli na modati goppa guruvaitay,taruvata meru ame antati goppa guruvu naku,yento punyam chesukuntay tappa me matalu vini acharinchi anandanni pondutunnamu,na jeevitanni sari Kotha darilo pettaru,agnananni tolaginchukonutaku yento sahaya padutunnaru,oka krama baddamaina Jeevana vidhanamtho yento santruptiga,unna Danilo bratukutunnamu,Maloni ashantini,astiratvanni rupu maparu,aa bhagavantuni paripoorna premanu pondagalugutunnamu,korikalu leni nishkalmashamina bhakti ni alavarachukunnamu,idanta mee punyame,meru sarva kalamula yandu santhoshamga undalani korukuntunnamu,me lanti nijamaina guruvuni pondatam ma janma janmala adjustam,meku kotladi pada Vandanalu......❤❤❤

  • @sunitakotha6323
    @sunitakotha6323 8 місяців тому +1

    Satya garu meru video rupaga maku chala chala machi vishyalu teluthunnaru adi ma luky andi. 5 month undi చూస్తూ unn a chala ధన్య వాదాలు . ఆ కృష్ణపరమాత్మ makoru వచ్చిన దేవి

  • @amaresamsrinivasarao3071
    @amaresamsrinivasarao3071 8 місяців тому +3

    నిజమైన సత్యం చెప్పారు చాలా చక్కగా వివరించారు

  • @koppurangarajju
    @koppurangarajju 8 місяців тому

    అమ్మా ధన్యవాదాలు
    వెంపర్లాడకుండ మనసునిర్మలం చేసే మాటలు చెప్తున్నారు
    చాలా పేదలు ఉన్నారు పనిచేస్తేనే పూట గడుస్తుంది
    మనదర్మం శక్తి కొద్దీ చెప్తుంది.🙏🙏🙏🙏🙏

  • @ratnarao8723
    @ratnarao8723 8 місяців тому +3

    Namaskaram satyabhama garu,i am following your channel for nearly 3 months,i feel i am lucky enough to come through your channel.every video is a jewel.your way of enlightening,normal innocent people is too good.your dedication, love for sanatana dharma is very much appreciated. God bless you all the divine beings.
    Jai Sri Ram.Jai Hind

  • @sujathamarripalli7605
    @sujathamarripalli7605 8 місяців тому +1

    అమ్మ సత్య చాలా చక్కగా చెప్పావు తల్లి ఆయుష్మాన్ భవ. నా హృదయం చాలా సాంత పరిచ్చావ్ తల్లి ఆ కృష్ణన్ని దయ నీకు ఎప్పుడు ఉంటుంది thalli

  • @laxmivilasvlogs9751
    @laxmivilasvlogs9751 8 місяців тому +2

    Amma meru malanti vallani marchadaniki AA krishnude pampinchadamma🙏

  • @sreekanthb3855
    @sreekanthb3855 8 місяців тому

    అక్క SHCV లో నిన్నటి లైవ్ చూశాను. చాలా బాగుంది. చాలా ఆనందించాను. అద్భుతమైన ప్రోగ్రామ్. కాకపోతే దానికి నండూరి హేమమాలిని అమ్మ గారు కూడా వస్తారని చాలా ఆశగా ఎదురుచూశాను. అదే నారిశక్తి నేపథ్యంలో ఈసారి మాత్రం ఆవిడని కూడా తీసుకురండి. మీ ఇద్దరు రెండు ఆణిముత్యాలు అక్క. మీ ఇద్దరినీ ఒకే వేదికపై చూడాలని కోరిక.😊 మీ ఇద్దరినీ Reflection channel వారి సౌజన్యంతో నిర్వహించే "సనాతనం" conclave లో సన్మానించాలి, మీరిద్దరూ అద్భుతమైన సందేశం ఇవ్వాలి, అది చూసి మేము సంతోషం తో ఉబ్బి తబ్బిబ్బవ్వాలి. ఇది నా పెద్ద కోరిక😊 జరగాలి అని కోరుకుంటున్నాను. జై సత్యభామ గారు జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 8 місяців тому +1

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 8 місяців тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @anupamabande7335
    @anupamabande7335 8 місяців тому +3

    చాలా బాగా చెప్పవమ్మా ❤

  • @pavankalyanbalusupati4481
    @pavankalyanbalusupati4481 8 місяців тому

    Amma meeru sakshat maa thalli tho samanam thalli meeru paroshanga nannu uddarincharu nenu bhagavatgeetha parayanam chestunaaa naku narayanulu varu ante istam aa swami lo neee andarini darsitunanu om narayana namah

  • @kothababyvinod5366
    @kothababyvinod5366 8 місяців тому +2

    Chala chala Baga chepparu Amma shathakotivandhanalu e Pooja cheyali emchadhavali Anni Anni books konikoni Anni dhevula photos petti edhicheyale arthamkaka pichekki opikaleka pillalapyna kopam.barthakibdhuram petti enni ibandhulo thalli chala Baga cheppavu amma

  • @sivanagaraju7205
    @sivanagaraju7205 8 місяців тому +4

    🙏 ఓం నమః శివాయ, ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏

  • @KCDasTrust
    @KCDasTrust 2 місяці тому

    Prati daniki samayam padutundi. Vari vari papa punya karmalanu batti varu e janma lo anubhavistaru. Meru cheppavalisanidi emitante avi vastayi meru adhyirya padakunda vundataniki bhagavantuni asrayistamu.

  • @Avn9933
    @Avn9933 8 місяців тому

    అమ్మ బాగా వివరించారు ధన్యవాదములు.

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 8 місяців тому +1

    జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @vasanth60
    @vasanth60 8 місяців тому

    Sri vishnu roopaya namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🙏💐🌹💐💐 tq sister ❤ from KARNATAKA ❤️

  • @geetharam9366
    @geetharam9366 8 місяців тому

    Jai sri Krishna satya garu miru yem cheppina ma andari manchike cheptharu e roju bhagavathuni daya valana me video chudagaliganu miku chala chala thanks andi na manasu lo yentha anandam kaligindo miru ichhina clarity ki matallo cheppalenu mimmalni daggaraga hatthukuni thanks ani cheppalani vundi kani miru duram ga vunnaru ga kani manasu lone miku chala times thanks cheppukunnanu

  • @voiceofvijayalakshmi4320
    @voiceofvijayalakshmi4320 8 місяців тому

    చాలా చక్కగా చెప్పావమ్మా.

  • @geetha4131
    @geetha4131 8 місяців тому

    Hi sister me matalu super me smile inka inka super me smile chudagane naaku
    Automatic ga smile vastundi I like your smile god bless you dear

  • @srividhyasamakya1160
    @srividhyasamakya1160 8 місяців тому +1

    Sathya! E roju meeru chala cool ga vunnaru videolo 4.28..e roju video naku chala happy ga vundi..❤

  • @annapurnamekala4968
    @annapurnamekala4968 8 місяців тому

    Personalga adagali anukunna samasyaku parishkaram krishnayya mee dwara vinipinchadu .Jai sriram

  • @shirishabegari5313
    @shirishabegari5313 8 місяців тому

    Chala baga chepparu
    Ituvanti manchi videos inka cheyyalani manaspurthiga korukuntu o sodhari...

  • @premajourney333
    @premajourney333 8 місяців тому +1

    అమ్మ చాలా బాగా చెప్పారు

  • @madhurikrapa1781
    @madhurikrapa1781 8 місяців тому +2

    ఎంత బాగా చెప్పారు అమ్మా 🙏🙏

  • @nationlover1679
    @nationlover1679 8 місяців тому +3

    Very tq ful to u Satya garu full clarity vachindhi
    Ippativaraku chesamu but yedho oka mulana doubt ga vundedhi
    Mee valla chala baga ardham avutunnayi Anni vishyalu
    A devude mee roopam lo maku Anni telisela chestunnaru TQ tq so much❤😊

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 8 місяців тому +1

    Amma nenu na చిన్నప్పటినుండి కుడా morning lechi bhudevki dannam pettukuni taruvatha pujachesukuni Naku prthipanilo matalo prthiadugulo miru thoduguga vundi nadipinchandi ani matrame adugutha. Na estta daivam kanaka durgsa వెంకటరమణ 3 మూర్తులు 3 మాత లు అందరినీ వేడుకుంటే అంతమించి ఎం అడగను దేవుడు తెలుసు ఎవరికి a time lo em evvali ani. Anni adevude esthunnaru happy. Miru cheppinattu sahanam orppou namakam వుంచాలి తల్లి చాలా బాగా చెప్పారు ధన్యవాదములు 🙏🙏🙏👌

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 8 місяців тому +2

    జై శ్రీకృష్ణ 😊

  • @suhasiniCherukula-lb6hp
    @suhasiniCherukula-lb6hp 8 місяців тому +2

    చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు 🙏🙏🙏

  • @koyalkarsarika123
    @koyalkarsarika123 5 місяців тому

    Didi bahut acha bole aap 🥰 thank you🙏💕 Didi

  • @r.r.sunithakitchens6343
    @r.r.sunithakitchens6343 8 місяців тому

    Amma entha baga chepaaru miru ❤❤❤❤❤❤❤❤❤

  • @gnanareddy5585
    @gnanareddy5585 8 місяців тому

    DHANYAVADAMULU AMMA GARU
    OM NAMO BHAGAWATE VASUDEVAYA

  • @gowthamiramisetty7290
    @gowthamiramisetty7290 6 місяців тому

    Chala clear ga chepparu akka. Thanks

  • @sravanthipashikanti7683
    @sravanthipashikanti7683 8 місяців тому +1

    Jai Radha Krishna 🙏🙏🌹

  • @kiranmair6548
    @kiranmair6548 8 місяців тому

    Namaskaram andi, 24 hrs back nenu 15 to 20 slokas of "gnana vignana yogam" lo ive chadivanu, daily padukune mundu ela " bhagavathgeetha" chaduvuthanu, meru correct ga ive slokalu chepadam nenu me video chusi vinadam chala happyga undi, meku chala namaskaramulu

  • @padmajakaruturi9831
    @padmajakaruturi9831 8 місяців тому +2

    Chala baga chepparu 🙏🙏🙏🙏🙏

  • @trivenitulasi9532
    @trivenitulasi9532 8 місяців тому

    Well said Satya garu❤❤

  • @krishnaveniachary5196
    @krishnaveniachary5196 6 місяців тому

    Chala baga chepparu🎉

  • @chayadevi1479
    @chayadevi1479 8 місяців тому +1

    Chalabaga chepparu satya bhama garu❤❤❤

  • @tveenagayatri
    @tveenagayatri 8 місяців тому +1

    🙏🏻ఓం నమో భగవతే శ్రీ రమణాయనమహా 🙏🏻

  • @bhagyi7950
    @bhagyi7950 8 місяців тому +2

    Chala Baga chaparu amma 🙏🙏🙏

  • @Lathapundla
    @Lathapundla 8 місяців тому

    hare krishna jai sriram🙏🙏🙏

  • @shalinikadala8535
    @shalinikadala8535 8 місяців тому

    Chala useful information andi, mee prati video lo chala chakkati information untundi

  • @indu3988
    @indu3988 8 місяців тому

    Satya garu chaala chakka vivarincharu
    Meeru cheppinatlugane nenu kooda yeppudu maa pillalia ki yevoro oka devudi meeda nammakam vunchamani cheputanu
    Maa chinna ammayiki krishnudu pedda papa ki vishnu Murthy ante praanam
    Naku santgosham ayina dukham ayina venkanna Swamy thone cheppukuntanu
    Jai srimannarayana!

  • @Omniedits-k5c
    @Omniedits-k5c 8 місяців тому

    Thank you satyabama garu mee vidios chusinapanpatnunchi chala clarity vachindi pooja yala cheyalani gathamlo meeru chesina video pooja cheyali ante illantha subram antlu subram chesukunevaraku challa time paduthundi pooja Mandiram varaku clean chesukuntechallu anni nijame madam idivaraku nenu kuda ilage andedanni anni panulu chesukunesariki neerasamga akaligaundedi anduke varamlo 2 sarlu matrame deeparadana chesedanni ipudu mee dayavalana prathiroju deeparadana Adaiyam smarana santoshamga chesukuntunam meeku marosari manaspurtyga danyavadall Madam

  • @padmajapedada6472
    @padmajapedada6472 8 місяців тому

    Correct ga chepparu

  • @swathi8568
    @swathi8568 8 місяців тому

    Chala correct ga chepaaru amma❤💯 correct

  • @tejaswikotari5661
    @tejaswikotari5661 8 місяців тому

    Enta bagaa cheparu amma....miku satakotivandanalu 🙏🙏🙏🙏🙏

  • @uttham7290
    @uttham7290 8 місяців тому +1

    Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌷

  • @kammampatinagaraju5018
    @kammampatinagaraju5018 8 місяців тому +1

    Chala manchiga chepparu amma 😊 🙏🏼🙏🏼🙏🏼

  • @srilathareddy8562
    @srilathareddy8562 8 місяців тому

    Satya garu, mee abhiprayame naa abhiprayamu..🙏

  • @nageswaraogongura7395
    @nageswaraogongura7395 8 місяців тому

    చాల కరెక్ట్ గా చెప్పారు అండి 🙏

  • @shravankumarb3631
    @shravankumarb3631 8 місяців тому

    🙏🙏 Aacharinchathagina vishayalu chepparu dhanyavadamulu

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 8 місяців тому

    చాలా బాగా చెప్పారండి❤

  • @janakijampala3546
    @janakijampala3546 8 місяців тому

    Chaala baaga, correct ga cheppinaru Mam

  • @gangulaVenkataravamma
    @gangulaVenkataravamma 8 місяців тому +1

    Meeru maku chala vivaram ga cheptharu thalli chaala thanks

  • @ambikan24
    @ambikan24 8 місяців тому

    ❤ from Karnataka, well said

  • @sirisettisahithi8838
    @sirisettisahithi8838 8 місяців тому +1

    Sister whatever you said is completely agree . We need to work hard along with praying god,then god will help us . But baba also has done for so many sister , I know you don’t like but I’m just letting you . I always trust there is some power who lead us It depends on individuals who choose whom to pray . Not hurting you sister , just my opinion as I got benifited from baba and other gods also so many times . But you are doing a really fantastic job in bringing awareness.. cheers

  • @rajeswarikola4312
    @rajeswarikola4312 8 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻chala baga chepparu

  • @rajikab9845
    @rajikab9845 8 місяців тому

    🙏Amma👌🏿👌🏿👌🏿👌🏿 👌🏿 message 👍Dhanyavaadamulu meek 🌹 god is all
    All in one

  • @madhumathibommisetty4567
    @madhumathibommisetty4567 8 місяців тому

    Superb ga chaparu

  • @janakikandula286
    @janakikandula286 8 місяців тому +1

    అమ్మ శుభోదయం ❤❤❤

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 8 місяців тому

    చాలా చక్కగా చెప్పారు

  • @sucharithabolishetty6782
    @sucharithabolishetty6782 8 місяців тому

    Chal Baga chepparandi 🙏

  • @Sanvekadance
    @Sanvekadance 8 місяців тому +1

    శుభోదయం అమ్మా

  • @bhagyalakshmimedagam9480
    @bhagyalakshmimedagam9480 8 місяців тому

    mee videos choosi kanuvippu kaligindandi meeku thanks andi

  • @keerthanaande1457
    @keerthanaande1457 8 місяців тому

    Shubodayam Amma 🙏🎉❤️Superga chepparu Amma🌹

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 8 місяців тому

    👌super sister🙏 Jai sri krishna🙏💐

  • @rkvideo7434
    @rkvideo7434 8 місяців тому

    Amma mee mmatalu chalaaa mansika shakhi ni istunnai🙏🙏🙏🙏🙏🙏

  • @asgangadhar584
    @asgangadhar584 8 місяців тому

    Jai shree Krishna

  • @hemanthkadali7891
    @hemanthkadali7891 8 місяців тому

    Chala baga chepparu thalli❤

  • @anukotha6335
    @anukotha6335 8 місяців тому

    Amma baaga chepparu- very simple, true and
    Powerful

  • @SSL999
    @SSL999 8 місяців тому

    Nenu miru cheppina stage lone vunnanu e Pooja cheyyalo theliyaka kaani miru cheppeka clarity vacchindi vokka devunni 100% nammali Anni aayanake vadileyyali aayane chusukuntadu

  • @chelluriaditya2001
    @chelluriaditya2001 8 місяців тому

    Super andii chala baga chepparu manchii clarity of mind icharu

  • @shankarch2041
    @shankarch2041 8 місяців тому

    Thank you Sister.
    Good information.Govinda Govinda Govindaaa.

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 7 місяців тому

    Thank you amma

  • @sureshvarikuppala9686
    @sureshvarikuppala9686 8 місяців тому

    Maa akka gariki 🙏🏼🙏🏼🙏🏼

  • @KalpanaA-k4q
    @KalpanaA-k4q 8 місяців тому +1

    Jai sri ram jai jai sri ram