చావు ఇంట్లో భోజనం ఎవరు చెయ్యాలి? ఎవరు చెయ్యకూడదు?

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024
  • ఈ మధ్య కాలం లో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న కొన్ని అపోహలు తొలగిస్తూ మీకోసం ఈ వీడియో 🚩

КОМЕНТАРІ • 392

  • @annapurnainnamuri3629
    @annapurnainnamuri3629 9 місяців тому +46

    మేము కూడా తీసుకుని వాడుకుంటాము...చాలా చాలా బావున్నము స్వామి దయ వల్ల...చాలా మంచి వీడియో గుడ్ ఇన్ఫర్మేషన్ సోదరి సత్యభామ....జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩👍👍👍

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 9 місяців тому +27

    🌹🌺🌹 నిజమే..ఇలాంటి వీడియో న భూతో న భవిష్యతి...🌹🙏🌹.

  • @Venkatasujha
    @Venkatasujha 9 місяців тому +31

    మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరికీ వుపయోగ పడే విధంగా చాలా సందేహాలు తీరుస్తున్నాయి
    మీకు చాలా ధన్యవాదములు
    రోజు మా మనసులో సందేహాలు దేవుడికి మేము చెప్పుకుంటే మా కోసం మిమ్మలని మాకు భగవంతుడు మాకు ఇచ్చిన గొప్ప వరం గా భావిస్తున్నాము
    మీరు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా అయు ఆరోగ్యాలతో నిండూ నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు
    అమ్మ

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 9 місяців тому +11

    నేను ఎవరైనా అలా ఇచ్చినా తెచ్చుకుని ఆనందంగా వాడుకుంటా, హరేకృష్ణ

  • @suneetayerra4836
    @suneetayerra4836 9 місяців тому +40

    మీ జ్ఞానము మాకు పంచుతున్న దుకు మీకు ధన్యవాదాలు అక్క 🙏

  • @Meena55708
    @Meena55708 9 місяців тому +20

    నేను కూడా ఇలాంటి వస్తువులు వాడుతున్న మేమందరం బాగుంన్నము చాలా మంచి information ఇచ్చారు 😊

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 9 місяців тому +52

    🙏🙏🙏 ఇందుకే అంటాను మా సత్యభామా మనసు వెన్నకుండ అని మా సత్యభామేమో బంగారుకొండ అని 🙏🙏🙏. 😃💕😃.

    • @KumariKothurthi
      @KumariKothurthi 9 місяців тому

      Subhodayam sodara 🌺🙏🌺

    • @srilekhapatha6088
      @srilekhapatha6088 9 місяців тому

      Aadya thammuni manasu chilipi.mata amo marmam...😊😊😊😊

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому

      @@srilekhapatha6088 😃😜😛😝😃.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому +1

      @@srilekhapatha6088 😂😜🤣😃💕😃.

  • @prasaddasarp114
    @prasaddasarp114 9 місяців тому +33

    ఇలాంటి వీడియో చేస్తారని అస్సలు ఊహించలేదు. మంచి వీడియో 🌹🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 9 місяців тому +2

      Ee vishayam lo aslu evaru mata vinaru pregnent aite ubaulu bhojananiki palakarimpuki kuda velladam ledu ma varu nenu ma illu sonta vallaki balekapote poye stejlo undamannam taru vata aa mammagaru poyaru aakhruki dinavaralu kuda ma intlo chesukommannam chuttu pakkala vallu mammalni tittaru idi tappu kadu ma istam Ani cheppam chala matalamnarandi babu manam sahayam cheste asubham ella avutundi 😒

    • @prasaddasarp114
      @prasaddasarp114 9 місяців тому

      @@KumariKothurthi
      మన పెద్దలు Pregnant వాళ్ళని చావుకు వెళ్ళనివ్వరు.
      ఇప్పుడు కూడా అదే కొనసాగిస్తున్నారు.
      కానీ దాని అర్ధం ఎవ్వరికీ తెలియదు 🤔
      చనిపోయిన వ్యక్తి శరీరానికి వెంటనే బ్యాక్టీరియా అంటుకుంటుంది. అందుకే డెడ్ బాడీ విపరీతమైన చెడువాసన వచ్చేస్తుంది. అందుకే డెడ్ బాడీని కూలింగ్ బాక్స్ లో పెడతారు.
      ఆ బాక్టీరియా అక్కడంతా వ్యాపించి ఉంటుంది. అక్కడున్న వారికి కూడా అంటుకుంటుంది. అందుకే చావుకు వెళ్ళిరాగానే, నేరుగా స్నానం చెయ్యమంటారు.
      అందుకే pregnant వాళ్ళని చావుకు వెళ్ళనివ్వరు. ఆ బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ గర్భవతికి అంటుకుంటే.. తనతో పాటు కడుపులో ఉన్న తన బిడ్డకు కూడా మంచిది కాదుకదా..
      అందుకే గర్భవతుల్ని చావుకు వెళ్ళనివ్వరు.
      వ్యక్తి చనిపోయిన 15 రోజుల వరకు ఆ ప్రాంతంలో బ్యాక్టీరియా బ్రతికి ఉంటుంది అంటారు.
      అందుకే అప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి.
      చాలామందికి చూడండి చావుకు గానీ, దినం కర్మకు కానీ వెళ్ళి రాగానే అనారోగ్యం భారిన పడుతారు. కారణం ఇదే..

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому

      @@KumariKothurthi 👏👏👏👍💪👍👏👏👏.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому +2

      @@KumariKothurthi మంచిపని చేసారు... అసలు అదే 100కోట్ల పుణ్యఫలం...👍💪👍.

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 9 місяців тому

      @@KumariKothurthi 10మంది భాధలు దూరం చేయడానికి ఆ భాధలు మనపై వేసుకోవడమే అసలైన పుణ్యకార్యం...👍 అప్పుడు భగవంతుడే మనల్ని వెతుకుంటూ వస్తాడు...👍💪👍.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 9 місяців тому +20

    నేనుకూడ చాలా వస్తువులు వాడతాను కొన్ని సంవత్సరం వరకు వాడను నాకు బాగనే వుంది ఇప్పుడు కూడ ఒకరు పంపిస్తారు. ఒక మంచి చెపారు❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kommaanjaneyulu1268
    @kommaanjaneyulu1268 8 місяців тому +1

    అమ్మా నమస్తే చాలా మందికి తెలియని అనేక అపోహలు మూఢనమ్మకాల గురించి సరిఅయిన సమాదానాలు సోది కాకుండా ముక్కుసూటిగా ఇస్తూ మార్గదర్శకులవుతున్నారు ధన్యవాదములు 👌👌👌హరేకృష్ణ గోవిందా

  • @india-tv9sq
    @india-tv9sq 9 місяців тому +18

    🙏🚩🇮🇳 హరే కృష్ణ 🚩
    సర్వేశ్వరుడు అయినా శ్రీకృష్ణ పరమాత్ముని దయ మీపై ఉండుగాక
    హరే కృష్ణ 🇮🇳🚩🙏

  • @ramesh-l1j-l1j
    @ramesh-l1j-l1j 9 місяців тому +28

    ఇలాంటి వస్తువులు తీసుకురావచ్చు అన్నమాట.కొంతమంది వ్యక్తులు భోజనం చేయరు.వస్తువులు పేదల కి ఈ చేస్తారు .🕉️🕉️🕉️🙏

  • @venkatanagalakshmidevi6938
    @venkatanagalakshmidevi6938 9 місяців тому +6

    సత్యభామ గారు మీరు చేసిన వీడియో వలన మా అపోహలు నుంచి మమ్మలని బయట పడేస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు

  • @bommireddybhaskarreddy9821
    @bommireddybhaskarreddy9821 9 місяців тому +8

    కరెక్ట్ అమ్మ
    కలియుగంలో జ్ఞానం
    అజ్ఞానంగా కనపడుతుంది

  • @meghanapedagadi1488
    @meghanapedagadi1488 8 місяців тому

    ఇంతకాలం మా మనసుల్లో గూడు కట్టుకున్న అజ్ఞానము పటా పంచలు చేసిన మీకు ధన్యవాదములు తల్లీ 🙏

  • @srilakshmivolgsఆకివీడు
    @srilakshmivolgsఆకివీడు 9 місяців тому +2

    చాల చాల బాగా చెప్పారు అమ్మ...🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @tungalenin
    @tungalenin 9 місяців тому +1

    , అమ్మ నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు కానీ మీరు చేసిన ఈ వీడియో చూస్తే నాకు కొన్ని సందేహాలు తీరాయి అమ్మ మీకు ధన్యవాదములు,❤

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 8 місяців тому

    100/తెచ్చుకోవచ్చు తల్లి మీలాంటి వాళ్ళు వందల మందికి తెలుస్తుంది❤

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 8 місяців тому

    చాలా మంచి విషయం చెప్పారు జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 9 місяців тому +1

    జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ,

  • @Lakshmi6798
    @Lakshmi6798 9 місяців тому +2

    Nenu kuda bhojanam ki velthanu. Vastuvulu kuda vadathanu. Nenu kuda mee lage anukuntanu akka. E video chesi kontha mandi kina kanuvippu kaligithe santhosham😊

  • @saralamallela2916
    @saralamallela2916 9 місяців тому +2

    🙏జైశ్రీరామ్🙏 సత్యభామగారు మంచి విషయాలు లేలియజేసారు.మీరు కృష్ణార్పణం అన్నాక థాంక్స్ చెప్పాలనిపించలేదు.ఏది ఆలోచించిన మనసునిండా ప్రేమతో💕😄💕,మానవత్వంతో ఆలోచిస్తే తప్పులు ఎక్కువగా జరగవండి, 🚩జైహింద్🚩

  • @ravipampana5382
    @ravipampana5382 8 місяців тому

    చాలా మంచి విషయం. ధన్యవాదాలు.. సాహూ శివంగి..

  • @shanvi5581
    @shanvi5581 9 місяців тому +10

    ఇది వరకు మన అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఇళ్లల్లో జ్ఞాపకర్థం ఇచ్చిన వస్తువులు వాడుకునేవాళ్ళు ఇప్పుడు అన్ని కొత్త కొత్త పోకడలు పోతున్నారు

  • @DurgaRaoAnnapareddy-if4se
    @DurgaRaoAnnapareddy-if4se 9 місяців тому +6

    మంచి గా.వివరించారు.అండీ.,👏🤝

  • @lakshmideviprasad2854
    @lakshmideviprasad2854 9 місяців тому +3

    నా కూతురు కడుపుతో వుంటే నా భర్త చనిపోయి ఐదు సంవత్సరాలయితే పుట్టింటికి వెళ్లి నిద్ర చేయకూడదు అని నా కూతురు అత్త డెలివరీ వరకు పంప లేదు నాకు పిల్లలు లేక పోతే ఆడపిల్ల ఇష్టం అని పెంచుకుంటే నా కూతురు అచ్చట ముచ్చట చూసుకోలేక పోయాను అని చాలా బాధగా అనిపించింది అటువంటి మూర్ఖులు కూడా వున్నారు

  • @dhamodhararao9818
    @dhamodhararao9818 9 місяців тому +7

    ధన్యవాదములు.. తల్లి. 🙏🙏🙏

  • @Jayashree.reddy.67
    @Jayashree.reddy.67 9 місяців тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @venkatramareddy-hp7ww
    @venkatramareddy-hp7ww 9 місяців тому +1

    చాలా థాంక్స్ అమ్మ చాలా సందేహాలు మాకు తీరాయి🙏🙏🙏

  • @prasaddasarp114
    @prasaddasarp114 9 місяців тому +12

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @KumariKothurthi
      @KumariKothurthi 9 місяців тому +2

      Subhodayam andi 🙏🌺

    • @prasaddasarp114
      @prasaddasarp114 9 місяців тому

      @@KumariKothurthi
      శుభోదయం అండీ 🌹🙏

  • @Siril-yd9qg
    @Siril-yd9qg 9 місяців тому +5

    Chala thanks andhi anumanam teeripoindi

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 9 місяців тому +8

    🌹 శుభోదయం 🌹

  • @aparnaparuchuri6543
    @aparnaparuchuri6543 9 місяців тому +9

    మాలో ఉన్న అపోహలకు చక్కటి సమాధానం ఇచ్చారు. సందేహ నివృత్తి చేశారు.

  • @sekharchandra6340
    @sekharchandra6340 7 місяців тому

    మంచి సమాచారం

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 8 місяців тому

    👌Good information sister🙏 🌹Jai sri krishna🙏 🌹💐

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 9 місяців тому +3

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః ఓం

  • @viveknanda1668
    @viveknanda1668 9 місяців тому +3

    Very good super Sister 👌 👍
    🕉 om Namashivaya

  • @KandipilliKrishna-rt5sp
    @KandipilliKrishna-rt5sp 8 місяців тому

    అమ్మ చాలా చక్కగా వివరిoచారు 🙏🙏🙏

  • @geetanjalilife277
    @geetanjalilife277 9 місяців тому

    Chaalaa bagaa chepparu talli...Jai Sriram 😊

  • @MuguKumari-c2v
    @MuguKumari-c2v 8 місяців тому

    Nice video Amma.meku ma vandhanamlu 🙏🙏🙏 Elanti sandesam kosam edi varke meku message chesanu.so meku Danyavadamulu.🙏🙏🙏🌹🌹🌹

  • @sirishasriram1930
    @sirishasriram1930 9 місяців тому +2

    You have a point, earlier it was not there, now people are thinking too much

  • @KH-cq6ub
    @KH-cq6ub 9 місяців тому +7

    ఆత్మహత్య చేస్కున్న వాళ్ల గురించి కొంచెం చెప్పండి...అలాంటి వారికి కర్మలు చేసిన వాళ్ళు ఊర్ధ్వ లోకానికి వెళ్లరు అని అంటున్నారు నిజమేనా ...మీరు చెప్పండి

  • @believeinkarma8219
    @believeinkarma8219 9 місяців тому +1

    Thank you amma. Entha varaku ela evaru cheppaledhu mi dwaara nenu kotha kotha vishyalu nerchukuntunnanu. Elage yeppudu miru ma lanti vallaki teliyanivi telayacheyyali ani korukuntunnanu

  • @swapnabhagyaraju5081
    @swapnabhagyaraju5081 9 місяців тому +19

    ఏటి సూతకం నియమాలు ఎవరు ఎలా పాటించాలి అని వివరించండి అక్కయ్య గారు...

    • @prasadreddy215
      @prasadreddy215 9 місяців тому

      Eti suthakam gurinchi cheppandi plz inthakamundu adiganu cheppaledu

  • @shreevm172
    @shreevm172 Місяць тому

    అమ్మ నాకు చాలా బాధగా అనిపించిన విషయం ఒకటి చెప్తాను
    మా నాన్న గారు చనిపోతే పెద్ద కార్యం రోజు మా బంధువుల్లో మతం మారిన వాళ్ళు మీ ఇంట్లో భోజనం చెయ్యకూడదు మేము దేవున్ని నమ్ముకున్నాం అన్నారు అప్పుడు కోపం లో మీ ఇళ్లలో ఇలాంటివి జరిగితే అప్పుడు మీరు తింటారు గా అని అడిగితె వాళ్ళు మీరు అన్ని దహన సంస్కారాలు చేస్తారు మాకు ఐతే ప్రార్ధన చేసి మట్టిలో పుడస్తారు అందుకే మీ ఇళ్లల్లో తిన్నాము తాగము అని నాకు వాళ్ళు ఆలా మాట్లాడితే చాలా బాధ అనిపించింది అమ్మ

  • @RBM124
    @RBM124 9 місяців тому +8

    జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏

  • @suryakumari5810
    @suryakumari5810 9 місяців тому +1

    Chala Chala Baga cheppavamma nenu kudha milage alochistanu Amduke nuvvu antey Chala Chala istam

  • @jagadeeshwarikotagiri9451
    @jagadeeshwarikotagiri9451 8 місяців тому

    Baga chepparu bangaru talli.nenu kooda mee lage aalochistanu.Free timelo dhyanam chestanu

  • @visvathota-hb4qe
    @visvathota-hb4qe 9 місяців тому +1

    Amma chala mandiki anumanam theercharu baga chepparammathanks Suguna Nzd.

  • @krishnaprasanna7410
    @krishnaprasanna7410 9 місяців тому +3

    Most awaited vedio akka... Mee lanti vallu cheptene andaru burraku ekkinchukuntaru❤❤

  • @sujathachindam1692
    @sujathachindam1692 9 місяців тому +7

    ఓం గోవిందాయ నమః

  • @subhashiniyadlapalli7237
    @subhashiniyadlapalli7237 8 місяців тому

    Chala manchi information echaru ma manasulo vunna apohalanu tholgincharu akka dhanyavadhalu 🙏

  • @pushpakalajakkula7642
    @pushpakalajakkula7642 9 місяців тому

    చక్కటి అవగాహన కలిగించారు

  • @రఘునాథ్
    @రఘునాథ్ 9 місяців тому +2

    గోవిందాయ నమః 🚩🙏

  • @rapolusaidulu3006
    @rapolusaidulu3006 9 місяців тому +2

    గుడ్ మార్నింగ్ అక్క

  • @hemanthkadali7891
    @hemanthkadali7891 8 місяців тому

    అమ్మా చాల బాగా చెప్తున్నారు , అంటే పెద్ద కర్మ కి వెళ్ళిన,సంవత్సరికానికి వెల్లినా ఇంటికి వచ్చిన తరువాత తలంటుకోవాలి అంటున్నరు దీనిగురించి కూడా వీడియో చయ్యగలరు ప్లీజ్ అమ్మా❤

  • @anushayellenki333
    @anushayellenki333 9 місяців тому +1

    Amma naku konni sandhehalu unnayi ..1.thali bottulo enni nalla poosalu,pagadalu ,muthyalu undali bangaru poosalu tho kalipi mottham enni poosalu undali?
    2.gruhasthu niyamam patinchevallu mrng thala snanam cheyala ?
    3.Gruhasthu niyamamlo unnavallu chinna pillala valla snanam cheyakunna vanta cheyoccha?
    4.deepam pettepudu pujaki poovulu andhubatulo lekapothe pakkana valla poovulu poojaki vadochha ?
    5.nithya pooja kakunda konni particular days lo pooja chesevallu thappakunda thala snanam cheyala ? Non veg thinevallu mrng thala snanam chesi pooja cheyala?
    Amma evarini adagalo theliyaka mimmalni ikkada ila aduguthunna thappu unte kshaminchandi🙏🏻

  • @U.varalakshmiU.varalakshmi
    @U.varalakshmiU.varalakshmi 9 місяців тому

    Chaala Baga chepparandi
    👌👌👌👏👏

  • @Vishnubandaru-t6h
    @Vishnubandaru-t6h 9 місяців тому +1

    Amma nenu kuda elane chustanadi❤ e madhya kalamlo apohalu ekkuva ayyayandi full clarity echaru Amma Dhanyavadalu 🙏🙏

  • @Saisrikar.1234
    @Saisrikar.1234 9 місяців тому +9

    Last 15 to 20 years before normal ga vundedi andi . At least human values vundevi. Ipudu anta Marindi.

  • @gnmaths.1984
    @gnmaths.1984 9 місяців тому +1

    Chala baga chepparandi

  • @r99992
    @r99992 8 місяців тому

    Excellent message

  • @Justlikethatcomedy
    @Justlikethatcomedy 9 місяців тому +1

    Meeru ipudu vesukunna black beads gurinchi chupinchandi... ayurvedic tips cheppandi..this is the 2nd time im asking

  • @vasundaradevi1511
    @vasundaradevi1511 9 місяців тому +1

    Miru super andi

  • @nagsurya1647
    @nagsurya1647 9 місяців тому +1

    Super Amma Nuvu

  • @nageswararaoshanmukhasai905
    @nageswararaoshanmukhasai905 9 місяців тому

    మీరు చాలా బాగాచెప్పారు

  • @explorethescienceworld5928
    @explorethescienceworld5928 9 місяців тому +1

    Valuable message chellemma

  • @suryaprakashpendyala143
    @suryaprakashpendyala143 9 місяців тому +1

    Manchiga buddhi chepparu amma🙏🏽🙏🏽

  • @MuguKumari-c2v
    @MuguKumari-c2v 2 місяці тому

    Nice video Andi🙏🙏🙏

  • @sreek766
    @sreek766 8 місяців тому

    Very well said andi, I appreciate this kind of knowledge imparting. Please don’t spread hatred on the other Gods

  • @julurirani4314
    @julurirani4314 9 місяців тому

    Manchi visahayam chepparu madam thank you

  • @santhoshreddy3882
    @santhoshreddy3882 9 місяців тому

    Thanks for enlightening us akkaa. Next time I don't worry about that.

  • @rachoorimalliswari6497
    @rachoorimalliswari6497 9 місяців тому +1

    Super akka nuvvu

  • @sumalatha459
    @sumalatha459 9 місяців тому

    TQ amma.meru chala baga champaru

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 9 місяців тому +1

    Wel said andi

  • @atchayammaperavali9848
    @atchayammaperavali9848 9 місяців тому +1

    Amma,sathya neevu elaane society lo vunna apohalanu tolaginche prayatnam chestune vundali 🎉

  • @RamaKrishna-sg7ig
    @RamaKrishna-sg7ig 9 місяців тому +1

    చాల బాగ చెపరు 😊😊🙏🙏🙏

  • @KotaLaxmi-p7r
    @KotaLaxmi-p7r 9 місяців тому +1

    Super 👌 👍 MDM 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @vasanthinandhigam3685
    @vasanthinandhigam3685 8 місяців тому

    U r right talli❤

  • @SantoshiDollu
    @SantoshiDollu 9 місяців тому +1

    Super amma

  • @sukanyapolice6090
    @sukanyapolice6090 9 місяців тому +1

    రీసెంట్ గా మా నాన్న చనిపోయారు నెల అయ్యింది సత్య గారు నేను చాలా బాధ పడుతున్నాను పెద్ద కర్మ రోజు నేను కూడ స్టీల్ బాక్స్ లు పంచాను అండి

  • @sirishareddy1115
    @sirishareddy1115 9 місяців тому

    I like you so much sister ❤,aadavallu me laga unte society chala baagupadutundi shopping gatra ki time waste chesukokundaa

  • @gangavalli5955
    @gangavalli5955 8 місяців тому

    Akka meeru naku chala nacchutaru❤

  • @chandrakalakolli3037
    @chandrakalakolli3037 9 місяців тому

    Chala chakkaga cheppru

  • @vasanth60
    @vasanth60 9 місяців тому

    Sister... excellent information 🙏🙏🙏🙏❤️ from KARNATAKA ❤️

  • @radhad2762
    @radhad2762 9 місяців тому

    Exactly correct ga cheparu satybamagaru❤

  • @Vijaya-multy-creations
    @Vijaya-multy-creations 9 місяців тому +4

    Etisutakam lo nitya pooja chaya vacha, alage niyamalu vivarinchandi annaya garu

  • @durgasrimadhavarapu2631
    @durgasrimadhavarapu2631 9 місяців тому

    Excellent amma 🙏

  • @sitamahalakshmi800
    @sitamahalakshmi800 9 місяців тому

    Meeru bhale cheptunnaru bhamagaru tq

  • @anasuyaanasuya7465
    @anasuyaanasuya7465 9 місяців тому +10

    చాలా బాగా చెప్పారు చెలేమ్మ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ🙏🙏

  • @badrakalinet
    @badrakalinet 9 місяців тому

    Thankyou Sathyagaru Just Ninnane Esandeham Mafriend Adigindhi Sat Day Kadha ani Nenu Elane cheppanu Jai Sri Ram Jai Sri krishna🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Sanvekadance
    @Sanvekadance 9 місяців тому +2

    శుభోదయం అమ‌‌‌

  • @mnsswarnna3957
    @mnsswarnna3957 9 місяців тому

    chala baga chepparu andi🙏🙏

  • @AdityaEDITZ-yi2dz
    @AdityaEDITZ-yi2dz 9 місяців тому

    Tq sister manchi video chesar

  • @venkatalakshmirongala5165
    @venkatalakshmirongala5165 9 місяців тому

    Bhaga Chepparamma. Jai Shree Ram.

  • @nationlover1679
    @nationlover1679 9 місяців тому +1

    Good morning Satya Garu
    Ippativaraku e topic meedha doubts chala vunnayi
    Ippudu clarity vachindhi
    Very thank ful to u for information

  • @sridurgamatha1695
    @sridurgamatha1695 8 місяців тому

    Amma super

  • @addagallanagalakshmi4248
    @addagallanagalakshmi4248 9 місяців тому

    Meeru super andi😊

  • @mettaswathi7932
    @mettaswathi7932 9 місяців тому

    Chala baga chepparu sister
    My request garudapuranam cheptara

  • @annapurnaalle5102
    @annapurnaalle5102 9 місяців тому

    Chala chala baga cheppavamma ❤