Це відео не доступне.
Перепрошуємо.

తేలికగా పాటించగల ధర్మబద్ధమైన విషయాలు తెలుసుకుందాం❤️

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2024
  • గృహస్తులు పాటించాల్సిన విషయాలు మరచిపోతున్నారు, ఒక్కసారి గుర్తుచేసుకోవాలనే మీకోసం ఈ వీడియో🚩

КОМЕНТАРІ • 201

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 6 місяців тому +66

    త్యాగమే దానము... దానమే ధర్మము...ధర్మమే జ్ఞానము... జ్ఞానమే భగవంతుడు... భగవంతుడే సర్వము.... ఆ సర్వమే మోక్షము... మోక్షమే మన అంతిమ మజిలీ....🌹🙏🌹.

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 місяців тому +3

      👌👍👏

    • @umadeviravinder5664
      @umadeviravinder5664 6 місяців тому +3

      Kanapadani yogi meeru

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 місяців тому +5

      చక్కగా చెప్పారు శుభాభినందనలు

    • @geetharam9366
      @geetharam9366 6 місяців тому +2

      Chala adbhutham ga chepparu

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 6 місяців тому +7

      @@prabhakarsastrysastry1445 మీ ప్రశంసలు విన్నప్పుడు నేను సరియైన మార్గంలోనే ప్రయాణం చేస్తున్నాను అని నమ్మకము.. నిర్ధారణ.. కలుగుతుంటుంది గురువు గారు...🌹🙏🌹.

  • @rajeeshwariattili3652
    @rajeeshwariattili3652 6 місяців тому +44

    మీరు చెప్పిన విషయాలు 💯నిజం మా ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా ఉన్నంతలో ఎవరికైనా బోజనం పెట్టడం అలవాటు మా పిల్లలు కూడా అలాగే చేస్తున్నారు మాకు ఎలాంటి పరిస్థితులయందు ఎక్కడికి వెళ్లిన బోజనానికి లోటులేదు మాకు ఉన్నదాంట్లో సహాయం చేస్తూ సంతోషంగావున్నాము ఆస్తులేమి లేవని హేళన చేసేవారికి నా పిల్లలే నాకు ఆస్తి అని గర్వంగా చెప్పగలను ధన్యవాదాలమ్మా🙏

    • @sridevi.kakarla
      @sridevi.kakarla 6 місяців тому +1

      Chala Baga chepparandi unna danlo santhoshanga undevalke nijamaina adrustavanthulu.pillalni minchina aasthulu emutayi ye talli tandrulakaina.Dharmanga brathakagaligithe ade padivelu.

    • @TsD-jq7kw
      @TsD-jq7kw 6 місяців тому

      ఈ రోజుల్లో పిల్లలను ఆస్తి అనుకోవడానికి లేదమ్మా... ఎంతోమంది వృద్ధాశ్రమాల్లో జీవితం మీద విరక్తి తో బ్రతికుతున్నారు, పిల్లలు కనీసం తల్లిదండ్రుల ని చూడటానికి రారు కనీసం ఫోన్ లో కూడా పలకరించరు

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 6 місяців тому +23

    ఎవరి హృదయంలో త్యాగము.. దానము.. ఉండవో అటువంటి వ్యక్తిత్వలు చాలా భయాంకరము...🤔. వారికి దూరంగా ఉండాలి...👍💪👍.

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 6 місяців тому +1

      Well said adisath danamu avvali kani apaatra danam nishphalam

    • @venneel5972
      @venneel5972 6 місяців тому +2

      మంచి మాట జీవిత సత్యం చెప్పారు జై శ్రీ రామ్

  • @chapra2646
    @chapra2646 6 місяців тому +15

    💐🙏 మీరు చేస్తున్న ఈ గొప్ప కార్యక్రమం ఎంతో మందికి ప్రేరణ కలిగిస్తుంది. మీకు ప్రత్యేక అభినందనలు మరియు ధన్య వాదములు💐🙏

  • @durgareddy786
    @durgareddy786 6 місяців тому +17

    అక్క మీరు చెప్పింది నిజమే అతి భక్తి అతి పూజలు అనవసరం దేవుడు మనకి కాలం ఇచ్చాడు ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి దేవుడిని నమ్మాలి కానీ అదే పనిలో ఉండకూడదు నాకు బుద్ది వచ్చింది
    కష్టే ఫలి దేవుడు ఏమి ఇవ్వడు

    • @sridevi.kakarla
      @sridevi.kakarla 6 місяців тому +1

      Devudu isthadu,eppudaithe ayanni purthiga viswasinchi mana prayatna lopam lekunda kastapadinapudu,kachitamga meeru anukunnadi neraverutundi.Denikaina samayam ravali,manaki opika undali.Jai Sriram.🙏🙏🙏

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 6 місяців тому +17

    ప్రపంచంలో ఉన్న సకల సౌభాగ్యమైన.. మంగళకరమైన.. వస్తువులు మీ దరికి చేరాలి అంటే మీలో దానము.. సేవ..త్యాగము...వంటి సుగుణాలు ఉండాలి అని పెద్దలు చెబుతారు...👍🌹🙏🌹👍.

  • @pravallikaa.pravallika2970
    @pravallikaa.pravallika2970 6 місяців тому +9

    కృష్ణం వందే జగద్గురుమ్

  • @Meena55708
    @Meena55708 6 місяців тому +6

    💯 పర్సెంట్ నిజం అక్క ధర్మో రక్షతి రక్షితః ఓం శ్రీమన్నారాయణ నమః 🙏🙏

  • @శ్రీ555
    @శ్రీ555 6 місяців тому +32

    మా అమ్మమ్మ వాళ్ళు మా మేనమామ వాళ్ళు ఒక్కరూపాయి ఎవ్వరికి దానం చెయ్యలేదు ఒక్క పూట భోజనం ఎవ్వరికి కనీసం పెట్టేవారు కాదు సొంత అక్కని ఎప్పుడు మంచిగా చూసుకునే వారు కాదు ఎప్పుడు ఇంట్లో గొడవ పెట్టుకునేవారు అప్పట్లో డబ్బు ఉండేది ఇప్పుడు కటిక దరిద్రం అనుభవిస్తున్నారు దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి అందుకే మంచిగా ఉన్నపుడు కొంతైనా దానం చేయాలి సేవ చెయ్యాలి

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 6 місяців тому +1

      Daanamanedi dharmatmulaki ichinappude phalitam vuntundi. Yevari ki padite vallaki kharchu chesinantalo yemi raadu.🙏

    • @శ్రీ555
      @శ్రీ555 6 місяців тому

      @@bhavanivendra6120 ధర్మాత్ములు అని ఎలా తెలుస్తుంది

    • @bhavanivendra6120
      @bhavanivendra6120 6 місяців тому

      ​@@శ్రీ555 aayachitamga labhinche dhananiki aashapadani vallu, sath kashtanni nammukonevallu ani anukontunna .
      Nenu peddalu pujyulu ayinavarila vignuralini kaadu.

  • @rajyalakshmidevik2319
    @rajyalakshmidevik2319 6 місяців тому +47

    సేమ్ నా జీవితంలో కూడా ఇలాగే జరుగుతుందిమీ పరిచయం అయినప్పటి నుంచిమా ఆయన తెచ్చే 14 వేల జీవితంలో ఒక 200 తీసేస్తాను ఒక రోజు 500 తీసి దాపేటానుమీరు చెప్పినట్టు దేవుడి దగ్గర ఒకఒకముడుపు కట్టి ఆ చెంబులో పెట్టానుఇంకా ఉన్నప్పుడల్లా దాంట్లో వేస్తూ ఉన్నాను తప్పకుండా నేను గోవు సేవ చేస్తుంన్నాను ఇంకాఇంకా మా ఆయన అయితే నీకు వచ్చేది ఎంత నువ్వు ఎందుకు ఇలా దానాలు ఇస్తున్నావు అని కూడా అడిగాడు ఎప్పుడు పట్టించుకోలేదు మా ఆయన అంటే నేనింతే అనుకున్నమా ఆయన ఎప్పుడు నీ దగ్గర ఎక్కువగా ఉన్నప్పుడు ఇవ్వాలి ఇది ఇవ్వనవసరం లేదు అన్నాడు కానీ నాకు పెళ్లి కాకుండా నుంచి దానధర్మాలు ఎక్కువనాకు దాంట్లోనే సంతోషం ఉంది అనిపించింది🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

    • @iSmartHima
      @iSmartHima 6 місяців тому

      Ma entlo kuda same edhe paristithi andi.

    • @Meena55708
      @Meena55708 6 місяців тому

      మ ఇంట్లో కూడా సేమ్ ఇదే పరిస్థితి

    • @KalkiPrabhu-cj2nk
      @KalkiPrabhu-cj2nk 6 місяців тому +5

      Go seva ante evari govuko seva cheyyadam kaadu.vatti poyina avulanu vaadukoni vadilesi vaatini karuna lekunda kabelalaku ammestunnaru.vatini gurthinchi vaati aakali theerchandi.adi goseva ante.

  • @hemalathamodekurthy9507
    @hemalathamodekurthy9507 6 місяців тому +7

    సోదరి సత్యభామ గారికి శుభోదయం 🎉

  • @gowrim6465
    @gowrim6465 6 місяців тому +1

    అమ్మ మీకు వందనాలు మీరు చెప్పేది కరెక్ట్ అమ్మ నేను కూడా youtube చూసుకొని చెంబులో నీళ్లు పెట్టేది అంతా చేశాను కానీ ఏమి ప్రయోజనం లేదు మీరు చెప్పినట్టుగా మేము కష్టపడి సంపాదిస్తే మాకు డబ్బులు వస్తాయి చెంబుల నీళ్లు పెట్టడం ఒప్పులు దీపం పెట్టడం కుబేర కొంచెం కూడా పెట్టాలని అనుకున్నాను కానీ మీరు చెప్పాక నిజంగా నాకు కళ్ళు తెరిచింది అమ్మ నిజంగా అది చాలా తప్ప నీకు అనుకున్నాను అలాగే అమ్మ మీరు చెప్పారు దానధర్మం చేయాలని నేను చేస్తున్నానమ్మా కానీ మా అమ్మ నాన్న వాళ్ళు అప్పటినుంచి అట్లాగే చేస్తా ఉన్నారు వచ్చే వాళ్ళకి భోజనం పెట్టేది ఇంట్లో ఏముంటుంది అది ఇచ్చేది అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళు చాలా చేస్తా ఉంటారు కానీ అమ్మకి ఏమి జబ్బు వచ్చిందని తెలియదు అమ్మ పూజ ఎక్కువ చేస్తా ఉండింది కానీ అమ్మకి ఏమైందని తెలియదు అమ్మ చనిపోయారో మేము ఎన్నెన్నో హాస్పిటల్ అంతా చూపించండి ఏమి ప్రయోజనం కాలేదు అలాగే మీ నాన్నగారు చాలా తాగుతా ఉన్నారు ఆయనకి కిడ్నీ లివర్ అంత ఫెయిల్యూర్ అయిపోయి ఆయన కూడా చనిపోయారు ఇద్దరు సగం వయసులోనే చనిపోయారు మాకైతే చాలా బాధగా ఉంది అమ్మ ఇప్పుడు పూజ చేసేటప్పుడు అంత అందంగా జ్ఞాపకం వస్తుంది అమ్మ చాలా పూజ చేస్తా ఉండింది దేవుడికి ఉపవాసం వ్రతం అంత చాలా బాగా చేసి చేస్తావు నిధి శివరాత్రి లో ఉపవాసం ఉండి జాగరణ ఉంది అన్ని పూజలు బాగా చేస్తారు అనేది మాయమ్మ ఇవి అయితే అదంతా నన్ను చూసి చూసి ఏమి దేవుడు ఏ దేవుడు మా అమ్మకి మా అమ్మకి మాకు ఇవ్వలేదు ఆయన దగ్గర తీసుకొని ఇస్తున్నారు అనేసి చాలా బాధగా ఉంది

  • @Hemika160
    @Hemika160 6 місяців тому +2

    ఓం నమో నారాయణాయ 🙏🙏🙏

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 місяців тому +5

    Chalaa chakkagaa vacharu amma nanu matram miru cheppnattu 100/; chesthanu gas abbyi ayina municipality varu avaraina దాహంతో వున్నవారికి మంచి నీరుesta vallo kuda nanne adugutharu thalli aakali annavariki kuda kadupunin pedataha miru chepthunte chala happyga vundhi thalli tq so much thalli🙏🙏🙏🌹

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln 6 місяців тому +6

    హరేకృష్ణ 😊

  • @ChandraKala-rn6hr
    @ChandraKala-rn6hr 4 місяці тому

    Mee matalu vintunte manasu thelika avuthundhi Amma. maa apohalanni theerchadaniki, evari mayalo padakunda vundadaniki mimmalni aa Srikrishna paramatma maa kosam pamparu.

  • @durgalakshmironanki6631
    @durgalakshmironanki6631 6 місяців тому +1

    నిజం చెప్పారు ❤❤ ఫీటంపరీపూర్ణానంధ స్వామి ద్వాదశ పౌర్ణమి పూజలు చేయాలని అంటున్నారు ఇది చేయాలాఛెప్పండి❤❤

  • @sriramsriramulu3101
    @sriramsriramulu3101 5 місяців тому

    Thank you namaste

  • @asgangadhar584
    @asgangadhar584 6 місяців тому

    Jai shree Krishna

  • @kalpanabandari3921
    @kalpanabandari3921 6 місяців тому

    Hare krishna

  • @ReddyBrothers8301
    @ReddyBrothers8301 6 місяців тому

    Jai Govinda

  • @suhasinirao5921
    @suhasinirao5921 6 місяців тому

    Jai sri Ram

  • @gayatridevikasa9210
    @gayatridevikasa9210 6 місяців тому

    Jai shree ram.....Jai shree krishna 🙏🙏🙏🙏🙏

  • @natureoftheworld67
    @natureoftheworld67 6 місяців тому +1

    Hare krishna Hare Rama 🙏 💐

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 6 місяців тому +2

    జై హింద్ జై శ్రీ రామ్ 🙏🌹

  • @singusrilatha38
    @singusrilatha38 6 місяців тому

    Sathya gaaru shubhodayam ❤

  • @mamidiswathi2674
    @mamidiswathi2674 6 місяців тому +2

    🙏 శుభోదయం

  • @mupparthysuvarna5578
    @mupparthysuvarna5578 6 місяців тому

    Jai sri ram

  • @msubbaraju3509
    @msubbaraju3509 6 місяців тому

    Ji Sree Rama Ji Sree krishna

  • @bhairuaruna5075
    @bhairuaruna5075 6 місяців тому

    🙏 jai sri ram

  • @rambabusaripalli7638
    @rambabusaripalli7638 6 місяців тому +1

    బాగుంది 👌

  • @janakikandula286
    @janakikandula286 6 місяців тому +2

    అమ్మ,,, శుభోదయం.🙏🙏🙏

  • @shailajaarumulla6241
    @shailajaarumulla6241 6 місяців тому +2

    శుభోదయం 💐

  • @arekatlalakshmi4538
    @arekatlalakshmi4538 6 місяців тому +1

    Subgodayam talli🌹

  • @sravanthipothnak6302
    @sravanthipothnak6302 6 місяців тому

    🙏👏👍👍jai sri ram

  • @nagalakshmivelamala2737
    @nagalakshmivelamala2737 6 місяців тому +2

    🎉❤జైశ్రీమన్నారాయణ 🙏🙏

  • @sailajasailajareddy2139
    @sailajasailajareddy2139 6 місяців тому

    Amma🙏🙏

  • @user-zh8vz1tq9g
    @user-zh8vz1tq9g 6 місяців тому

    Amma dhanyavaadaalu

  • @bhavaninallam733
    @bhavaninallam733 6 місяців тому

    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః

  • @venkatalaxmi703
    @venkatalaxmi703 6 місяців тому

    JAI BHARAT MATAKI JAI OM NAMAHSIVAYA JAI SREE RAM

  • @hemareddypejjai
    @hemareddypejjai 6 місяців тому +2

    Namaste satyabama garu🙏

  • @rajeswarimanne7025
    @rajeswarimanne7025 6 місяців тому +1

    Nenu yevaru vachina first water istanu even dustbin tisukelle athani kuda adugutha mee matalu vinagane happy 🙏🏻

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam 6 місяців тому

    జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః

  • @pushpaammavantaillu5102
    @pushpaammavantaillu5102 6 місяців тому

    Thank u amma

  • @HarsithaHarsitha-cf3sx
    @HarsithaHarsitha-cf3sx 6 місяців тому

    Jai shree Ram akka

  • @StoriesbyIndu
    @StoriesbyIndu 6 місяців тому +2

    సత్యభామ గారు, మీరు చెప్పేది వింటుంటే అమ్మో ఇన్ని భయాలతో కదా మతం మారుతుంది అని తెలుసుకుని నేను కూడా నా పరిధిలో మీ వీడియోలు చూపించి అవగాహన కలిగేలా చేస్తున్నానండీ.
    మా అమ్మగారు ఇప్పుడు బాబాఫోటోలు, గది నిండా వున్న ఫోటోలు తీసి బయట పెట్టేసి ఎంతో ప్రశాంతంగా లలితా అమ్మవారు, మా కులదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకుంటూ వున్నారు. తన ఆరోగ్యం మెరుగు పడిందంటే అది మీ మాటల చలవేనండీ. మీరు, మీ కుటుంబం పది కాలాల పాటు చల్లగా వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🏼

  • @vallakavikalavathamma
    @vallakavikalavathamma 6 місяців тому

    🙏అమ్మ

  • @saraswatis2870
    @saraswatis2870 6 місяців тому +2

    Thanks Amma

  • @sriram838
    @sriram838 6 місяців тому +1

    Akka nenu mee videos and hema malini amma videos chusthanu mee videos chala motivate ga untayi malanti youth ne dharma margam lo manchi msnchi video lu chestharu ani bhavisthunnanu. Bhagvath gethanu intha chakka ga vivaristhunnandhuku thnks andi.

  • @lovalakshmip860
    @lovalakshmip860 6 місяців тому

    Jai sri ram 🙏🙏🙏

  • @KowshikAnumolu
    @KowshikAnumolu 6 місяців тому

    Amma shubodhayam 🙏🙏🙏

  • @sahithiadulapuram3098
    @sahithiadulapuram3098 6 місяців тому

    Na manasulo unna anumanalu ani clear chestunnaru thank you amma

  • @pavaniguduri1992
    @pavaniguduri1992 6 місяців тому +2

    Akka dhanyavadamulu 🙏🙏🙏❤️

  • @user-nb8ji5wv4p
    @user-nb8ji5wv4p 6 місяців тому

    Govind Govind Govind

  • @mayuribrahmadevu3109
    @mayuribrahmadevu3109 6 місяців тому

    జై శ్రీరామ్
    జై భారత్
    జై హిందూ

  • @leelasri9654
    @leelasri9654 6 місяців тому

    Amma namasthe pooja lu kosam manchi claraty estharu

  • @Clutchgodashik-ze5bb
    @Clutchgodashik-ze5bb 6 місяців тому +1

    🙏🏻🙏🏻

  • @srujanasandhupatala5485
    @srujanasandhupatala5485 6 місяців тому

    🙏jai hind🙏 jai sri Krishna 🙏💐

  • @UMADEVIJANA
    @UMADEVIJANA 25 днів тому

    Super akka 👍💯

  • @madhurohanam
    @madhurohanam 6 місяців тому

    ఆశించి చేసిన కర్మ ఫలితం ఇవ్వవు ఏమి చేసిన ఫలితం శూన్యం,నిస్వార్థంగా చెయ్యి ఫలితం కృష్ణార్పణం అనుకోవటంలో మనసుకి తృప్తి ఆ కృష్ణపాదరవిందలకే మన పయనం అయివుండాలి🕉️🙏

  • @movies-qq6mc
    @movies-qq6mc 6 місяців тому +2

    🙏🙏😊

  • @Sanvekadance
    @Sanvekadance 6 місяців тому +4

    Jai Shree Ram

  • @geetharam9366
    @geetharam9366 6 місяців тому

    Jai sri Krishna good morning satya garu

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 6 місяців тому

    Thank you so much ❤ Medam 🌹🌹🙏

  • @MeenaKumari-cz9pm
    @MeenaKumari-cz9pm 6 місяців тому +4

    🙏 thank you so much amma 💯 percent correct amaa 🙏

  • @nagalaxmik7204
    @nagalaxmik7204 6 місяців тому

    Thank you Andi

  • @prasaddasarp114
    @prasaddasarp114 6 місяців тому +5

    "బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏

    • @prabhakarsastrysastry1445
      @prabhakarsastrysastry1445 6 місяців тому +1

      మీకు కూడా శుభోదయం

    • @prasaddasarp114
      @prasaddasarp114 6 місяців тому +1

      @@prabhakarsastrysastry1445
      పెద్దలు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభోదయం 💐🙏

  • @user-hl8ub4db4h
    @user-hl8ub4db4h 6 місяців тому

    Super amma minu chala baga chiputaru minutes kasi lo untamed hara hara mahadev

  • @perikasumathi9060
    @perikasumathi9060 6 місяців тому

    🙏🏻🙏🏻🙏🏻

  • @padmabonthu8781
    @padmabonthu8781 6 місяців тому

    Good morning sister good information video

  • @padmakarun1070
    @padmakarun1070 6 місяців тому +2

    Good morning Sathybama garu

  • @DurgajiParamata-hd2yj
    @DurgajiParamata-hd2yj 6 місяців тому +2

    శుభోదయం తల్లి 🌹🌹🙏🙏🙏

  • @MohanKumar-my4oj
    @MohanKumar-my4oj 6 місяців тому

    🙏🙏🙏

  • @bharathikodimyala3727
    @bharathikodimyala3727 6 місяців тому

    👌👌🙏🙏

  • @kavithac3236
    @kavithac3236 6 місяців тому

  • @manchikalapudilakshmi4911
    @manchikalapudilakshmi4911 6 місяців тому

    💐💐

  • @Lathapundla
    @Lathapundla 6 місяців тому

    hare krishna jai sriram🙏🙏🙏

  • @Devi-Yenumula
    @Devi-Yenumula 12 днів тому

    వరలక్ష్మీ దేవి & సత్యనారాయణ స్వామి వ్రతాల సమయాలలో పెట్టే కలశం కోసం పెట్టే రాగి / ఇత్తడి / వెండి చెంబు లోపల ఏం ఉంచి పైన మామిడి ఆకులు కొబ్బరికాయ, రవికల గుడ్డ పెట్టాలి. కలశం తీసేసిన తరువాత కలశానికి సంబంధించిన ఆ చెంబు పైన & లోపలి వస్తువులను ఏం చేయాలి?

  • @gsrinu2316
    @gsrinu2316 6 місяців тому

    Amma subodyam

  • @user-zh3wm6dk1z
    @user-zh3wm6dk1z 6 місяців тому

    Tqu so much🤝 Amma

  • @lakhinenianuradha3355
    @lakhinenianuradha3355 5 місяців тому

    Meeru chappindi akshrala nijam thank you🙏 amma

  • @jaswanthsai9568
    @jaswanthsai9568 6 місяців тому

    🙏🙏🙏🙏

  • @vasavichintha2161
    @vasavichintha2161 6 місяців тому

    🙏🙏🙏🙏🙏

  • @mahimaheswari484
    @mahimaheswari484 6 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @Nikhil-rs8ni
    @Nikhil-rs8ni 6 місяців тому

    🙏👍

  • @madhavi341
    @madhavi341 6 місяців тому

    🙏🙏🙏🙇‍♂️

  • @user-do7wo2vp6x
    @user-do7wo2vp6x 16 днів тому

    Manidipavaranana chadaavadaniki rules untaya chapandi sister

  • @satyaveni1983
    @satyaveni1983 6 місяців тому

    🌹🙏🙏🙏🙏🌹

  • @NallabothulaAruna
    @NallabothulaAruna 6 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmavathikaruchola4037
    @padmavathikaruchola4037 6 місяців тому

    జై భారతమాత జై సనాతనధర్మం జై శ్రీరామ్

  • @adiyogi1197
    @adiyogi1197 6 місяців тому

    Challa correct akka uSA lo some people are like that if some one is coming home Challa chirraka kuga untadhi because loads of dishes in the sink . Before and after cleaning

  • @lalithmanohar249
    @lalithmanohar249 6 місяців тому +1

    🌹🙏🌹🙏

  • @sagarikarakeshjonnadula2128
    @sagarikarakeshjonnadula2128 6 місяців тому

    Jai shree Ram 🙏🙏🙏

  • @vijayalluri6812
    @vijayalluri6812 5 місяців тому

    Kindly do shorts madam

  • @ravisankar9122
    @ravisankar9122 6 місяців тому +1

    Meeru cheppedi vintuntene, maa Amma garu gurtukuvacharu,tanu kooda ilage dhanam dachipettedi,leni variki biyyam daanam chesedi, entho mandiki homeless families ki land donate chesindi, dadapu 20 families are living in houses and plots donated by her. I am lucky to born as her son

  • @HCK0005
    @HCK0005 6 місяців тому

    నమస్కారమండి సత్యభామ గారు 🙏 మా అత్తగారిని అమ్మ లా చూసుకుంటాను. మా వారు ప్రతిరోజు నిష్టగా సూర్యోదయానికి ముందే దీపారాధన చేసేవారు. నేను కూడా భక్తిగా భగవంతుని ఆరాధిస్తాను. నేను గాని మా ఆయన గాని మా ఇంటికి ఎవరు వచ్చినా భోజనం చేయకుండా పంపించంము. వారు వద్దన్నా కూడా ఏదో ఒక స్నాక్ అయినా చేసి ఇస్తాను. బిచ్చగాడు వచ్చినా కానీ వారికి కూడా లేదనకుండా భోజనం పెడతాను. నాకు తోచినంత సహాయం చేస్తాను. అలాంటిది ఆరోగ్యంగా ఉన్న మా వారు అకస్మాత్తుగా చనిపోయారు. మావారు చీమకు కూడా అపకారం చేయరు. చాలా దయాగుణం గలవాడు. ఎటువంటి చెడు అలవాట్లు లేవు . నాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి పెళ్లయిన ఐదు ఆరు నెలలకే వాళ్ళ నాన్నగారు చనిపోయారు. దేవుడు ఇంత అన్యాయం ఎందుకు చేశాడు. భరించలేకపోతున్నాను. మానసికంగా రోజు రోజుకి కృంగి పోతున్నాను. మంచివారికి మంచే జరుగుతుంది అంటారు గా.మరి ఇలా ఎందుకు జరిగింది.దయచేసి సమాధానం ఇవ్వగలరు .🙏

    • @bhajankeertan1710
      @bhajankeertan1710 6 місяців тому

      Sree Ramudu mimmalani nirantharamu rakshinchugaaka Jai Sri Raaaam

  • @user-op3cv5wu5m
    @user-op3cv5wu5m 6 місяців тому +1

    Tiru churnam, Kasturi tilakam ela cheyalo cheppu bangaru talli,

  • @Telugueagleshot_gamingff
    @Telugueagleshot_gamingff 6 місяців тому

    Nithya pooja vidhanam cheppagalaru

  • @Mr.Aadyagaru
    @Mr.Aadyagaru 6 місяців тому +5

    🌹 శుభోదయం 🌹

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 місяців тому +1

      శుభోదయం ఆధ్యా బాబు 💐💐💐💐🌹

    • @DurgajiParamata-hd2yj
      @DurgajiParamata-hd2yj 6 місяців тому +1

      Shubhratri thammdu🎉

    • @Mr.Aadyagaru
      @Mr.Aadyagaru 6 місяців тому

      @@DurgajiParamata-hd2yj జోలపాట... జో జో...😴😴😴.

  • @tippireddyswathi6279
    @tippireddyswathi6279 6 місяців тому

    Namskaram satya garu ma intlo laxmi kubera Yantram chinna photo vundi vundocha andi plz cheppandi