ఇప్పటి నుంచి వరి నాట్లు వేయం.. డ్రమ్ సీడర్ తో సాగు చేస్తాం : లింగయ్య | Telugu Rythubadi

Поділитися
Вставка
  • Опубліковано 15 гру 2024

КОМЕНТАРІ • 99

  • @jeevandasjeevan697
    @jeevandasjeevan697 3 роки тому +1

    Dram seeder thote vesina raithu kada rsir

  • @sureshkumarkoka6294
    @sureshkumarkoka6294 3 роки тому +2

    Thank you brother

  • @nenavathgopya3815
    @nenavathgopya3815 3 роки тому

    Supat

  • @SUMITHYELLAPU1986
    @SUMITHYELLAPU1986 3 роки тому +1

    Meeru chestunna prayatnaniki na 🎩🎩

  • @saridenasatyakumarrao6006
    @saridenasatyakumarrao6006 3 роки тому +1

    రాజేందర్ రెడ్డి గారు సింప్లీ సూపర్ మీ వీడియో .దయచేసి లింగయ్యగారి 4 నెలల క్రితం వీడియో లింక్ పెట్టగలరు .

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Thank you sir
      కామెంట్లలో లింక్ పోస్ట్ చేయలేము

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 3 роки тому +1

    Good information anna

  • @maheshreddy1366
    @maheshreddy1366 3 роки тому +1

    Anna super

  • @nirmal6362
    @nirmal6362 3 роки тому +4

    మనిషి ని బట్టి యాస ఉపయోగించడం తనని గౌరవించడమే, మనసు ఉన్న మనిషి చేసేది - చాలా సంతోషం.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Thank you Nirmal garu..
      అర్థం చేసుకున్నందుకు, అభినందించినందుకు ధన్యవాదాలు

  • @chandrareddychandra2192
    @chandrareddychandra2192 3 роки тому +1

    meru super bro

  • @ponnambaskar224
    @ponnambaskar224 3 роки тому +2

    Rajendhar Reddy garu meeru dram sreedar thayaru vidhanam video peduthava annagaru

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +2

      అదే ప్రయత్నంలో ఉన్నాము. కచ్చితంగా చేస్తాం.

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 3 роки тому +2

    great anna

  • @hanmandlujangiti180
    @hanmandlujangiti180 3 роки тому +1

    super brother

  • @9563praveen
    @9563praveen 3 роки тому +1

    chala baga vivarinche cheppela chestharu rajender anna gaaru chuse variki chala spastanga artham avuthundi

  • @g.anjaneyuluyadav.5609
    @g.anjaneyuluyadav.5609 3 роки тому +1

    👏👏👏👏👏👏👏👏

  • @naganagaremadhusudhanreddy1265
    @naganagaremadhusudhanreddy1265 3 роки тому +1

    Super interesting

  • @ramesh.v4933
    @ramesh.v4933 2 роки тому

    Last year 6 acres lo drumseed tho vesanu unfartunatly fail Ayanu .......but next rabi lo definitely malli vestannu.......i learnt some drawbacks from last season ....

  • @baddulamallesham1227
    @baddulamallesham1227 3 роки тому +2

    First drum seed gungina
    taruvata water enni rojulu madilo vunchali

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      వీడియోలో లింగయ్య గారు దాదాపుగా చెప్పారు.

  • @degamuralimohanrao5231
    @degamuralimohanrao5231 3 роки тому +2

    Hai rajendrareddy mee vedios bagunnai

  • @vvgangadharmutyala2407
    @vvgangadharmutyala2407 3 роки тому +2

    Anna meru AP ni kuda explore cheyendi, chala mandi ananthpur, east and west godavari, krishna districts lo aadarsha rythulu unnaru, plz look into it for more content......🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      Ok bro

    • @prathyushap3229
      @prathyushap3229 3 роки тому

      Even in telangana there are more sustainable and profitable farmers keep Going bro doing Great Job

  • @IndarapuSrinivasrao
    @IndarapuSrinivasrao 3 роки тому +4

    Realy great cuntinue coverage 👌

  • @chandramouli4833
    @chandramouli4833 3 роки тому +2

    We also tried nd succeeded in drum seeder method... going to harvest in next 10 days

  • @shivashankarch8652
    @shivashankarch8652 3 роки тому +1

    Drum seed price please

  • @aaanarsimha4920
    @aaanarsimha4920 Рік тому

    పిట్టలు మాత్రం ఉంచవి

  • @prashanthvelpula1229
    @prashanthvelpula1229 3 роки тому +1

    Reddy anna miru estunna information ki enni sarlu tq chepina thakuve ina sare tq for valuable information

  • @trendingsiri1245
    @trendingsiri1245 3 роки тому +26

    నమస్తే రాజేందర్రెడ్డి అన్న రైతు సంతోషంతో వివరిస్తూ ఉంటే మీరు అంతకు రెట్టింపైన ఆనందంతో మీరు వింటున్నారు నువ్వు చాలా గ్రేట్ అన్న

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +7

      నమస్తే బ్రో.
      రైతు సంతోషం కోసమే కదా వీడియోలు చేసేది. మన చానెల్ కు అంతకు మించి ఇంకేముంటుంది.
      మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు

    • @narasimharaob9203
      @narasimharaob9203 3 роки тому +1

      @@RythuBadi 8ji

  • @korimivijaykumarmudhiraj1875
    @korimivijaykumarmudhiraj1875 3 роки тому +1

    అన్న మధి సిద్దిపేట మకు dramseedar కావాలి 4బాక్స్ ఎంత ఖర్చు అవ్తుంది .
    ఎక్కడ దొరుకుతుంది .
    మాకు సిద్దిపేట దగ్గరలో .
    లేదా మీరు మాకు పంపించే ప్రయతం చేయండి plz అన్న
    మధగ్గర ఎకరం పొలం నటుకి 7000 అవ్తున్నవి .

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      వీడియో కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఉంది. చూడండి అన్నా

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 3 роки тому +2

    anna super follow up video 👏 4months mundu first video chusina 😍 chala clear ga anni details cover chestunaru 🙇‍♂️thank a lot for all the efforts 🙏 if possible please cover some millets stories also 😊

  • @nagalakshmimuvva5527
    @nagalakshmimuvva5527 3 роки тому +3

    మాకు fertilizer ఖర్చు ఎక్కువగా అనిపిస్తుంది మీరు చెప్పెదనితో పోలిస్తే fertiliser management గురించి కొంచెం clearga చెప్తారా plz

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఓకే మేడమ్.
      నెక్స్ వీడియోలలో ఫర్టిలైజర్ మేనేజ్మెంట్ గురించి వివరించేందుకు ప్రయత్నిస్తాం.

  • @naveenreddy6319
    @naveenreddy6319 3 роки тому +2

    Thank you for your valuable information Rajender Reddy brother.... rythulaki e drum seeder tho 7000 to 8000 save avthay & yield kuda increase avthadi, koolila meda adharapadadam thagindi. One step cleared above.
    Next step:
    Oka DAP bag cost 1200 to 1900 ki peragabothundi. So patchirotta eruvula gurunchi videos cheyandi, danitho NEELATHALLIKI bojanam pettina vallu avtharu & rythu ki pettubadi thagguthundi...
    NEELATHALINNI NEXT GENERATIONS HEALTHYGA IDHAM....

  • @pittalavinayajay8736
    @pittalavinayajay8736 3 роки тому +1

    అన్న కలుపు మందులు పేర్లు దయచేసి చెప్పగలరు కామెంట్ రాయండి ప్లీజ్

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఇంతకు ముందు మన చానెల్లో చాలా వీడియోలలో కలుపు మందుల పేర్లు చెప్పారు బ్రదర్. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటాయి. కలుపు రకమును బట్టి మందును వేసుకోవాల్సి ఉంటుంది.

  • @gchandar1725
    @gchandar1725 3 роки тому +1

    Good message anna

  • @praveenbemberi4333
    @praveenbemberi4333 3 роки тому +1

    Drum seeder kavali akkada dorukuthundhi

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      డిస్క్రిప్షన్లో వివరాలు పెడతాం. చూడండి.

  • @ramagallavenkatesh6174
    @ramagallavenkatesh6174 2 роки тому

    Anna gaaru drum seeder tho vesinappudu ye brand gaddi mandhu sparying cheyyali enni rojulaki sparying cheyyali

  • @modelboybanty5545
    @modelboybanty5545 3 роки тому +1

    హాయ్ అన్న

  • @kummarishivakumar8090
    @kummarishivakumar8090 3 роки тому +1

    👍👍

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 3 роки тому +1

    Anna kesing pipu drum sedeer making video chei anna plz

  • @sanjeevareddykattukolu9334
    @sanjeevareddykattukolu9334 3 роки тому +1

    Good to do follow up videos. This gives more depth view

  • @rajuemmadi4906
    @rajuemmadi4906 3 роки тому

    Muduru karchu ntha aendo adagandii Anna

  • @yerragudivishnu6921
    @yerragudivishnu6921 3 роки тому +1

    Hi anna

  • @bhavsinghbanoth3843
    @bhavsinghbanoth3843 3 роки тому +1

    Anna plastic pipe tho drum seeder ele tayaruchestaro oka video cheyandi anna farmers ki chala usuful ga untadi

  • @satheeshjakkula2998
    @satheeshjakkula2998 3 роки тому +3

    Hi
    where can I get drum seeder?

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      Will do video soon

    • @venkateshrao7038
      @venkateshrao7038 3 роки тому

      Ask your village Agriculture officer.They will give information.

  • @somaiahabasani534
    @somaiahabasani534 3 роки тому +1

    Excellent work,farmers r hardwork,but not except ing profit ,they r doing duty, after seeing ur videos we came know about farmers hardwork,they r not getting Full profit, middle men r getting Full profiit,govt should help them

  • @shekarreddy873
    @shekarreddy873 3 роки тому +1

    Maku ఏకురా 6500/- avthunai anna

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      ఓకే బ్రో. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 3 роки тому +7

    మొత్తానికి ఇన్ని రోజులకి మీ జిల్లా యాసలో భోడ లింగయ్య గారు మీతో మాటలాడించారు😃😃😃😃😃👏👏👏🙏🙏🙏

  • @Nalla.someshwar786
    @Nalla.someshwar786 3 роки тому +2

    డ్రం సీడర్ ఎక్కడ దొరుకుతది

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      వీడియో కింద డిస్క్రిప్షన్లో వివరాలు పెడతాం. చూడండి.

  • @nagalakshmimuvva5527
    @nagalakshmimuvva5527 3 роки тому +3

    రాజేంద్ర గారు నాటు విధానం లో మా ఖర్చులు ఎకరా కు
    విత్తనం 30కేజీ 1000
    దమ్ము. 5 గంటలు 6000
    నాటు. 2700
    కలుపుమందు. 400
    20-20. 3bags. 3000
    యూరియా 3bags 900
    AS(సూపర్) 1bag. 800
    పొటాష్. 1 bag. 700
    Pesticides 4times 3000
    కలుపు కూలీ 1500
    కోత. 3300
    గింజలు తొలకం. 1000
    Total. 24300
    మందు చల్లడం స్ప్రే చేయడం మేమే చేసుకున్నాం

  • @ebr553
    @ebr553 3 роки тому +1

    వరి. వరి. వరి .వరి .అందరూ వరే పండిస్తున్నారు. Rythuku గిట్టుబాటు లేదు. పప్పు పంట లపై లేదా నూనె పంట లపై videos చేయగలరు.

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому

      అన్ని పంటల గురించి వీడియోలు చేస్తున్నాం. వరి ఎక్కువ సాగులో ఉంది కనుక ఎక్కువ వీడియోలు చేస్తున్నాం.

  • @papireddykalva836
    @papireddykalva836 3 роки тому

    Yemayya rajendhr reddy ye pogramu nallagonda zillalo che stavu a zilla madiriga kakunte menu che sinavu ra choopedutham acaraku sixty bags vastavi ra choopeduthamu anthakante menu che she sagu choosthe no dimma tirugali ra chopeduthamu

    • @RythuBadi
      @RythuBadi  3 роки тому +1

      పాపి రెడ్డి గారు.. మా వ్యవసాయం చూడ్డానికి రమ్మని చాలా ప్రేమగా ఆహ్వానించారు. ధన్యవాదాలు. కానీ మా దిమ్మతిరిగే ప్రమాదం ఉన్న మీ వ్యవసాయ క్షేత్రానికి మేము రాలేము.
      మా ఊరు నల్గొండ. నేను ఉండేది నల్గొండ. తెలుగు రైతుబడి అనేది సంస్థ కాదు. ఒక వ్యక్తి మాత్రమే చేస్తున్న ప్రయత్నం. జిల్లాలు, రాష్ట్రాలు తిరిగి వీడియోలు చేయలేను. అయినా ఎప్పుడూ కొత్త విషయమే చూపిస్తున్నాం. కొత్త విషయం ఏదీ లేనప్పుడు కొత్త ప్రాంతాలకు అవసరమైతే, మాకు వీలైతే వెళ్తాం. లేకుంటే లేదు. మహబూబ్ నగర్, రంగా రెడ్డి, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో కూడా మేము వీడియోలు చేశాం. అది కూడా గమనించండి.

  • @karthikraodeshineni7601
    @karthikraodeshineni7601 3 роки тому +1

    Super anna