విశ్వనాథ శాస్త్రీయం | K Viswanath Full Episode | Sirivennela Jagamantha Kutumbam| EP-15

Поділитися
Вставка
  • Опубліковано 17 січ 2025

КОМЕНТАРІ • 55

  • @iDreamMedia
    @iDreamMedia  2 роки тому +16

    For The Best Shopping Experience:
    Visit South India Shopping Mall
    Website - sismo.in
    Call or WhatsApp - 7799965656

  • @kalyaniavhj
    @kalyaniavhj Рік тому +23

    ఇలాంటి గొప్పవాళ్ళతోనే ఇంటర్వ్యూస్ చేస్తే మరుగునపడిపోయిన సంస్కృతీ సంప్రదాయాలు లోకానికి తెలుస్తాయి.. స్వప్న తన జీవితంలో చేసే గొప్ప interview ఇది 😘

  • @ChidVanhi
    @ChidVanhi 4 місяці тому +6

    This is the most intellectual interview ever done in the Telugu film industry.

  • @vvrmurthy6142
    @vvrmurthy6142 Рік тому +9

    ఈ విశ్వనాధశాస్త్రీయం ఎపిసోడ్ మొత్తం , ప్రతి మాట లో మనకు తెలియని ఎన్నో విషయాలు నేర్పిస్తాయి. ఇద్దరు అపరమేధావులు మాట్లాడుతుంటే, కాయక్రమాన్ని నడిపించే వ్యాఖ్యాతల కు కూడా ప్రశ్నలు అడిగే సందర్బోచితమైన ఆలోచన రాదు. విస్వనాధ్ గారు, సీతా రామ శాస్త్రి గారు , చెప్పే విషయాలు కొంచెమైనా అర్ధం చేసుకొనే జ్ఞానం ఆ ఫిమేల్ యాంకర్ కి వుంది. ఆ ఎర్ర రంగు లాల్చీ వేసుకున్న వ్యక్తి ఈ ప్రోగ్రాం కి అనవసరం.

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 Рік тому +11

    ఇలాంటి వారికి ఇవ్వాలి ఆస్కార్ ఆ ఆస్కార్ నిజంగా గొప్పదైతే

  • @varanasivenkatanarasaiah5740
    @varanasivenkatanarasaiah5740 5 місяців тому +4

    స్వర్ణా మేడం అద్భుతం మీ ప్రావీణ్యం ఇద్దరు లెజండ్స్ తో మీరు ఒక యాంకర్ మాత్రమే అనుకున్నా కానీ మీ గాన విద్యా ప్రావీణ్యం అమోఘం! చాలా సంతోషంగా ఉందండీ మీ ఇంటర్వ్యూ చూసాక.

  • @dhanvantariaripirala6275
    @dhanvantariaripirala6275 5 місяців тому +3

    Thanks

  • @raviachanta216
    @raviachanta216 26 днів тому

    కళా తపస్వి విశ్వనాధ్ గారి సినిమా లలో నాకు నచ్చిన సినిమా స్వర్ణ కమలం, భానుప్రియ గారు నట విశ్వరూపం చూపించారు, వెంకటేష్ గారు ఒక కమర్షియల్ హీరో, కానీ చాలా చక్కగా, హీరో కంటే కళాత్తపస్వి ఎలా నటించమంటే అలా చేయడం గ్రేట్ -రవి ఆచంట 🎉

  • @MbspokenEnglish
    @MbspokenEnglish Місяць тому

    You're live in my heart sir ... your my inspiration...both are great zest, else great human beings...

  • @meerasrinivasan1331
    @meerasrinivasan1331 2 роки тому +5

    Want a conversation so insightful Kala Tapasviki yemi ivyagalanu. Except my namskaras with my whole being. Srivenalla Sitarama Shastry. Is flower that blossomed to reach Mahadeva.

  • @shyamala28
    @shyamala28 5 місяців тому +1

    Swarnagaru, chala Baga undandi Mee ganam.👌

  • @raviachanta216
    @raviachanta216 26 днів тому

    ఇద్దరు మహానుభావులు తెలుగు సినిమా పూదోటలో విరిసిన స్వర్ణ పుష్పాలు, స్వప్న గారు మీరు ఇద్దరు మహానుభావులులను ఒక వేదిక మీద చేర్చిన మీరు అదృష్టవంతులు -రవి ఆచంట 🎉

  • @prabhakarkv9497
    @prabhakarkv9497 2 роки тому +14

    విశ్వనాధుని అలరించిన గంగావతరణం విశ్వానికి విశ్వనాధుడు తొడిగిన ఆభరణం సినీ వినీలాకాశంలో విరిసిన సిరివెన్నెల శాస్త్రోక్తమైన సీతారామo.

  • @narasimha701
    @narasimha701 5 місяців тому +1

    👏❤️అద్భుతం 👏❤️👏

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому

    I always had a nagging feeling and doubt as to why Viswanath garu had abruptly discontinued to avail the services of Veturi garu, who had written excellent lyrics for his fantastic movies like Sankarabharanam, Swatimuthyam, Siri Sirimuvva etc. After viewing this episode, it is now very clear why he preferred Sirivennala garu. Fully justified. May God bless both the souls. 🙏🙏🙏

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому +2

    S Janaki amma Indian number one female play back singer in this Universe also

  • @rameshrasoori4669
    @rameshrasoori4669 4 місяці тому

    అబ్బా.. ! ఏమి పాట సార్.. గంగావతరణం.. 🙏🙏🙏

  • @sridhartoopurani4268
    @sridhartoopurani4268 Рік тому

    A very rare and insightful interview.. 2.5 hours went just like that.. like watching his movies.
    Channel could have given better audio for such a historic interview
    Thank you for such an interview. Happenned to see this just after watching Sirivennela. Could connect well.

  • @Mahesh-hu2ug
    @Mahesh-hu2ug Рік тому +3

    Song baaga paadaru

  • @yeshwanthsanjeevanakapalli3286
    @yeshwanthsanjeevanakapalli3286 11 місяців тому +2

    Teluguvaru rendu Kanndlu Dr. K. Viswanadh, Dr. Sirivennela.

  • @wizardgamingfreefire5279
    @wizardgamingfreefire5279 Рік тому

    God bless you

  • @మనఊరుసంగతులు

    No words

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому +1

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone.

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 Рік тому +2

    Iam from Karnataka Bangalore district, I don't know the name of the anchor my salute his music ( hat's off to anchor)

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому +2

    S Janaki amma sung above more than 60000 song's in all languages

  • @Sahityamadhuri
    @Sahityamadhuri 2 роки тому +1

    Enti sir ,wait chestunnam kotta episode kosam plz sir

  • @santoshkodavanti3974
    @santoshkodavanti3974 Рік тому

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому

    S Janaki amma humming king and queen of hearts

  • @synergytdp
    @synergytdp Рік тому

    Eddaru mahanu bhavvulanu miss avvutunnam 😭 🙏🙏🙏

  • @ganeshjajula1237
    @ganeshjajula1237 2 роки тому

    Meme chala adrustam chesukunnam

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 4 місяці тому

    Great singing talent Swapna.

  • @pndoo
    @pndoo 7 місяців тому +1

    నాకలోకమది నీ... పుట్టిన ఇల్లు... నాగభూషణుడు చేపట్టినవాడు... లోకపావనీ... మందాకినీ... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... సరస హృదయ సంభావిత కవితా కుసుమాంజలిదే... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... ఆఘమీభువి నిదాఘమై... అర్కద్యుతి ఆమోఘమై... సకలజగతి దాహతప్త సంక్షోభితమైననాడు... దివివారిని భువిసీమకు తరలించగదలచినట్టి... భగీరధుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు... భగీరథుని నిరీక్షణకు... దీర్ఘ తపస్సమీక్షణకు... విరూపాక్ష కరుణా సంప్రోక్షణమీ రసవాహిని... జీవరసధునీ స్వాగతం... రసవాహినీ స్వాగతం... నిరంతర ప్రయత్నమే ప్రణవారాధనగా... యుగయుగాల నిరీక్షణే నివాళికాగా... ప్రాంజలి ఘటియించి తనదు ప్రాంగణమున నిలిచినట్టి... పిపాసార్త జగతికొరకు నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచెనదీ... నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వీచెనదీ... గంగాకన్నియ గుండెలునిండిన రంగోత్తుంగ తరంగమోదమది... నింగినితాకగ పొంగులువారిన వినూత్న వినోద విలాస లాస్యము... ప్రళయాభీల తరంగితలీల భయంకరహేళ శివంకరుమ్రోల... లయించగచేరగ అలలై కలలై వడిగా జడిగా... పిడుగుల అడుగులు తడబడు నడకల... ఝలంఝళిత పద నూపురఘోషల కలితనాట్య ఘటిత చకిచ్చకిత తటిల్లతా తరూలతిక ద్యుతి... సురఝరి జఝరీనాద సందోహిత దివి వధూటి వచ్చెనదీ... నిటాలాక్షు జటాజూటి వియద్వాటి వేచెనదీ... సురఝరి జఝరీనాద సందోహిత దివి వధూటి చ్చెనదీ. పినాకపాణీ వేణీభరమే కరమై గ్రహించె సురగంగను తన నాయికగా... ఉరుకుల పరుగుల ఉరుముచు వచ్చిన కన్నియ ఒదిగెను తలలో నాలుకగా.... ఆ సురగంగా ప్రళయహేళ అది విషకంధరునకు ప్రణయలీలగా... విలయమ్మును తన విలాసమ్ముగా ఔదలదాల్చెను శంకరుడాభరణముగా... మందస్మిత సుందర వదనారవింద మందాకిని అలవోకగా నెలవంకమీదుగా... చిరునవ్వుల కిరణమ్ముల జీవజ్యోత్స్న వర్షించెను... రసవాహిని ప్రభవించెను... శివగంగా కళ్యాణం అది దివిభువి సంధానం... పిపాసులకు రసగానం ఈ స్వాగతగానం... ఇది స్వాగతగానం... సరసహృదయ సంభావిత కవితాకుసుమాంజలి... రసవాహినీ స్వాగతం... జీవరసధునీ స్వాగతం... జీవన రసధునీ నీకు స్వాగతం..!
    విరించినై విరచించితిని ఈ కవనం...

  • @nagrajnadoor2431
    @nagrajnadoor2431 5 місяців тому

    ఆస్కార్ అవార్డు కు మించిన పాట.

  • @srinivasmurthy857-Raj
    @srinivasmurthy857-Raj 4 місяці тому +1

    25:14

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому

    S Janaki amma dictionary off music world

  • @ramakrishna-ef8rz
    @ramakrishna-ef8rz Рік тому +1

    I think one interviewer is enough

  • @basavarajumadugundu9312
    @basavarajumadugundu9312 Рік тому

    Premani pondadaniki gani, prema anubhutini pondadaniki gani edaina koratha vundala?

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 Рік тому +2

    Cross talking should be avoided….

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому

    S Janaki amma Indian Idol

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 роки тому

    S Janaki amma sung above more than 27 languages

  • @User-if9il11st7w
    @User-if9il11st7w 6 місяців тому

    అమ్మాయి చూడలేదు కాదు సార్.. మాట్లాడ లేదు. అబ్బాయి చూడ లేడు

  • @pndoo
    @pndoo 7 місяців тому

    8:25

  • @nagasirishkumargudavalli4716

    Thumb nail time

  • @MeruguMallesham-di4pi
    @MeruguMallesham-di4pi 9 місяців тому

    1:44

  • @imamfaiz9008
    @imamfaiz9008 2 роки тому

    A time will come when there will be no shortage of food, and poverty will be removed from the Earth by the mercy of Allah SWT. These any many other glad tidings are in the divine dreams of Muhammad Qasim. PMIK In Qasim Dreams

  • @didaresti9880
    @didaresti9880 2 роки тому

    That was a great and worst war against Islam in the world, that wasn't only the war of the survival of Pakistan but the war for the survival of Islam. ✓MuhammadQasimDreams

  • @LokeshKota-g1c
    @LokeshKota-g1c 23 дні тому

    Anthakastapada నిర్మాత.. డైరెక్టర్... Racha ithalu విలువలుకోల్పోకుండా ఉన్నారు... Hero.. And హీరోయిన్ మాత్రం culture నాశనం చేసారు chestune ఉన్నారు... నాశనం అయిపోవాలి

  • @phaneemdrasinghamphalli1421
    @phaneemdrasinghamphalli1421 2 роки тому

    Nowords

  • @imamfaiz9008
    @imamfaiz9008 2 роки тому +1

    A 1400 year old secret about Pakistan - Pakistan was made by Allah SWT on a dua by Prophet Muhammad SAW. Islam will rise again from Pakistan to the whole world - A prediction from the divine dreams of Muhammad Qasim, that are coming true.