Naa Uchvasam Kavanam | Sai Madhav Burra | Part -1 | Full Episode | 8th December 2024 | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 22 гру 2024

КОМЕНТАРІ •

  • @narayanaraoakkaraju8376
    @narayanaraoakkaraju8376 12 днів тому +2

    శ్రీ సాయిమాధవ్ గారు తాను రచయితగా రూపొందడానికి సిరివెన్నెలవారి పాట ఎలా ప్రేరణగా నిలిచిందో చాలా నిజాయతీగా ఎంతో చక్కగా వివరించారు. వారు పేర్కొన్నట్లు భాష తెలియకపోయినా శబ్దసౌందర్యంతో అలరారే పాట పదేపదే వినాలన్న కోరికను కలుగజేస్తుంది. పిదప అందలి భావాన్ని గ్రహించి అనుభూతినొందాలన్న తపన, తద్వారా భాషను తెలిసికోవాలన్న జిజ్ఞాశ ఏర్పడుతుందన్నది చక్కటి విశ్లేషణ, వారి అనుభవంద్వారా. రెండు అమోఘమైన పాటలతో ఈ ఎపిసోడ్ గుర్తుండిపోయేలా నిలిచింది. అభినందనలు.

  • @sreemanivalluri
    @sreemanivalluri 14 днів тому +6

    ఎంత బాగా చెప్పారో....సాయిమాధవ్ గారు...సుప్రభాతం వింటేకానీ ఎలా తెల్లారదో సిరివెన్నెల గీతం వినకండా రోజు ముగియదు అని 🙏🙏🙏 రోజూ ఓ నాలుగైదు సిరివెన్నెల గీతాలు విననిదే నాకూ నిద్దరట్టదు..😊😊🙏🙏🙏 ముందు తరాలకి సినీ సంగీత సాహిత్యాన్ని అందులోని లోతైన భావాల్ని వారు పడ్డ శ్రమని, అందరికీ అర్థమయ్యేలా అందించే ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం...👏👏👏🙏🙏🙏 ఆనందించే ఆస్వాదించే మాలాంటి ప్రేక్షకులకి నిజంగా ఇదొక వరం🙏🙏🙏🙏 అద్భుతమైన కార్యక్రమం 👏👏👏🙏🙏🙏 ఒక్కొక్కరు సిరివెన్నెల గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఎంత ఆస్వాదిస్తూ చెపుతున్నారో వారి మాటల్లో కళ్ళల్లో ఆనందం చూస్తుంటే తెలుస్తోంది... అదృష్టవంతులు మీరంతా🙏🙏

  • @madsfromlagos
    @madsfromlagos 12 днів тому

    ఎంత అమోఘంగా ఉందో ఈ ఎపిసోడ్! ఎన్నో మంచి విషయాలు పంచుకున్నారు సాయి మాధవ్ గారు, పార్థు గారు! సుప్రభాతం విననిదే ఎలా తెల్లవారదో, శాస్త్రి గారి పాట విననిదే రోజు గడవదని మన అందరి దైనందిన అనుభవాన్ని తెలిపారు. పాటలు కూడా చాలా అందంగా అమరాయి. ఇంత మంచి కార్యక్రమాన్ని అందిస్తున్న పార్థ సారధి గారికి, రాం చెరువు గారికి సదా కృతజ్ఞులం

  • @kgirijalakshmi2024
    @kgirijalakshmi2024 14 днів тому +4

    చాలా బాగుంది. మంచి విశ్లేషణ చేశారు బుర్రా వారు. పాటలు అద్భుతం

  • @adinarayanabehara5288
    @adinarayanabehara5288 14 днів тому +1

    Wow
    Wow
    Wow
    Wow....
    Swathikiranam song simply....
    Heaven
    Singer ki chala thanx

  • @VenkataLakshmi-rz3ns
    @VenkataLakshmi-rz3ns 14 днів тому +2

    చాలా బాగుంది ప్రోగ్రాం

  • @srinuyalla1525
    @srinuyalla1525 7 днів тому

    బుర్రా వారి తండ్రి గారు సుబ్రమణ్య శాస్త్రి గారు చింతామణి సత్యభామ పాత్ర ల తొ ఆంధ్ర దేశం లొ వారికీ వారే సాటి అటువంటి వారికీ జన్మించ సాయి గారు జన్మ ధన్యం

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 13 днів тому

    కె.విశ్వంత్ గారు,బాలు గారు,సిరివెన్నెల గారు,వేటూరిగారి చూడక పోయిన వారి పాటలు విను జన్మ ధాన్యమైనది

  • @pacetechengineers4756
    @pacetechengineers4756 12 днів тому

    అద్భుతంగా ఉంది ఈ ఎపిసోడ్..

  • @srinivasM1994
    @srinivasM1994 14 днів тому

    One of the best Analysis About sirivennel sitharama Sastry gaaru Songs ❤

  • @chouthavenkatesh3488
    @chouthavenkatesh3488 14 днів тому +1

    Sirivennela garikosam yantha vinna manasuku hai ga anipisthundhi

  • @bhanuvoleti
    @bhanuvoleti 13 днів тому

    తిక్కన గారి పద్య రచనలో నాటకీయ శైలి శాస్త్రి గారి గేయ రచన లో కనిపిస్తుందని విశ్లేషకుల మాట !

  • @arunkumarreddychepyala3834
    @arunkumarreddychepyala3834 12 днів тому

    ❤❤❤

  • @jillellasaibharathchandra6901
    @jillellasaibharathchandra6901 13 днів тому

    Excellent Singing by Sahiti 🎉

  • @AnilTheInvincible
    @AnilTheInvincible 8 днів тому

    10:34 ఫ్లూటిస్ట్ ని అభినందించాలి..పాటలో ఫ్లూట్ నీ సినిమా పాట కి దగ్గరగా వాయించారు

    • @AnilTheInvincible
      @AnilTheInvincible 7 днів тому

      @sekhartadiparthi6505 నేను చెప్పింది సినిమాలో కాదు.. ఈ ప్రోగ్రాం లో 🙂.. హరి ప్రసాద్ చౌరాసియ గారికి దగ్గరగా వాయించారు అని

    • @sekhartadiparthi6505
      @sekhartadiparthi6505 7 днів тому

      ​@@AnilTheInvincible ok, yes sir.

  • @gornoorsripadarao9392
    @gornoorsripadarao9392 13 днів тому

    పార్థసారిధి గారికి కూడా వందనాలు

  • @srisri1965
    @srisri1965 13 днів тому

    sastry gaari gi enta samsakaram unnnao aayana paataki antaa samskaram unnadi

  • @sekhartadiparthi6505
    @sekhartadiparthi6505 13 днів тому

    Sir,
    Sirivennela film released in Swaraj theatre i think in tenali 1986

  • @vijayalakshmidamacharla447
    @vijayalakshmidamacharla447 12 днів тому

    పార్థసారధి గారికి వందనాలు ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు మీ జన్మ ధన్యమైనది

  • @vijayalakshmidamacharla447
    @vijayalakshmidamacharla447 12 днів тому

    పార్థసారధి గారి వందనాలు ఇలాంటి ప్రోగ్రాం చేసినందుకు

  • @srilakshminallacheruvu8151
    @srilakshminallacheruvu8151 14 днів тому

    alage swarnakamalam loni.. koluvai vunnade devadevudu pata kuda adbhutha pada vinyasam ga undi

    • @santhipasumarthi4529
      @santhipasumarthi4529 14 днів тому

      adi sirivennela vaari saahityam kaadu. pallaki seva prabandham ane kuchipudi kosam raasina rupakam lonidi.