SWARNAKARSHANA BHAIRAVA STOTRAM/BHAIRAVA/KALABHAIRAVA/RUDRA
Вставка
- Опубліковано 8 лют 2025
- Hi
My name is VVL Narasimham. Welcome to my Channel titled VVL Narasimham.
• SWARNAKARSHANA BHAIRAV...
ABOUT THIS VIDEO:
Bhairava is considered as an incarnation of Lord Shiva by some people and as an assistant to Shiv bhagwan by others. Bhairava is also worshipped by Thanthrics. .Unlike other forms of Bhairava , swarnakarshana Bhairava has a pleasand look and sits along with his consort. It is believed that by worshipping him , you would become wealthy .
ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య బ్రహ్మ ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం క్లీం శక్తిః సః కీలకం మమ దారిద్ర్య నాశార్థే పాఠే వినియొగః ||
ఋష్యాది న్యాసః |
బ్రహ్మర్షయే నమః శిరసి |
అనుష్టుప్ ఛందసే నమః ముఖే |
స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది |
హ్రీం బీజాయ నమః గుహ్యే |
క్లీం శక్తయే నమః పాదయోః |
సః కీలకాయ నమః నాభౌ |
వినియొగాయ నమః సర్వాంగే |
హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః ||
ధ్యానం |
పారిజాతద్రుమ కాంతారే స్థితే మాణిక్య మండపే
సింహాసన గతం వందే భైరవం స్వర్ణదాయకం |
గాంగేయ పాత్రం డమరూం త్రిశూలం
వరం కరః సందధతం త్రినేత్రం
దేవ్యాయుతం తప్త స్వర్ణవర్ణ
స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ||
మంత్రః |
ఓం ఐం హ్రీం శ్రీం ఐం శ్రీం ఆపదుద్ధారణాయ హ్రాం హ్రీం హ్రూం అజామలవధ్యాయ లోకేశ్వరాయ స్వర్ణాకర్షణ భైరవాయ మమ దారిద్ర్య విద్వేషణాయ మహాభైరవాయ నమః శ్రీం హ్రీం ఐం |
స్తోత్రం |
ఓం నమస్తే భైరవాయ బ్రహ్మ విష్ణు శివాత్మనే|
నమః త్రైలోక్య వంద్యాయ వరదాయ వరాత్మనే || ౧ ||
రత్నసింహాసనస్థాయ దివ్యాభరణ శోభినే |
దివ్యమాల్య విభూషాయ నమస్తే దివ్యమూర్తయే || ౨ ||
నమస్తే అనేక హస్తాయ అనేక శిరసే నమః |
నమస్తే అనేక నేత్రాయ అనేక విభవే నమః || ౩ ||
నమస్తే అనేక కంఠాయ అనేకాంశాయ తే నమః |
నమస్తే అనేక పార్శ్వాయ నమస్తే దివ్య తేజసే || ౪ ||
అనేకాఽయుధయుక్తాయ అనేక సురసేవినే |
అనేక గుణయుక్తాయ మహాదేవాయ తే నమః || ౫ ||
నమో దారిద్ర్యకాలాయ మహాసంపత్ప్రదాయినే |
శ్రీ భైరవీ సంయుక్తాయ త్రిలోకేశాయ తే నమః || ౬ ||
దిగంబర నమస్తుభ్యం దివ్యాంగాయ నమో నమః |
నమోఽస్తు దైత్యకాలాయ పాపకాలాయ తే నమః || ౭ ||
సర్వజ్ఞాయ నమస్తుభ్యం నమస్తే దివ్య చక్షుషే |
అజితాయ నమస్తుభ్యం జితమిత్రాయ తే నమః || ౮ ||
నమస్తే రుద్రరూపాయ మహావీరాయ తే నమః |
నమోఽస్త్వనంత వీర్యాయ మహాఘోరాయ తే నమః || ౯ ||
నమస్తే ఘోర ఘోరాయ విశ్వఘోరాయ తే నమః |
నమః ఉగ్రాయ శాంతాయ భక్తానాం శాంతిదాయినే || ౧౦ ||
గురవే సర్వలోకానాం నమః ప్రణవ రూపిణే |
నమస్తే వాగ్భవాఖ్యాయ దీర్ఘకామాయ తే నమః || ౧౧ ||
నమస్తే కామరాజాయ యొషిత కామాయ తే నమః |
దీర్ఘమాయాస్వరూపాయ మహామాయాయ తే నమః || ౧౨ ||
సృష్టిమాయా స్వరూపాయ నిసర్గ సమయాయ తే |
సురలోక సుపూజ్యాయ ఆపదుద్ధారణాయ చ || ౧౩ ||
నమో నమో భైరవాయ మహాదారిద్ర్యనాశినే |
ఉన్మూలనే కర్మఠాయ అలక్ష్మ్యాః సర్వదా నమః || ౧౪ ||
నమో అజామలవధ్యాయ నమో లోకేష్వరాయ తే |
స్వర్ణాఽకర్షణ శీలాయ భైరవాయ నమో నమః || ౧౫ ||
మమ దారిద్ర్య విద్వేషణాయ లక్ష్యాయ తే నమః |
నమో లోకత్రయేశాయ స్వానంద నిహితాయ తే || ౧౬ ||
నమః శ్రీ బీజరూపాయ సర్వకామప్రదాయినే |
నమో మహాభైరవాయ శ్రీ భైరవ నమో నమః || ౧౭ ||
ధనాధ్యక్ష నమస్తుభ్యం శరణ్యాయ నమో నమః |
నమః ప్రసన్న (రూపాయ) ఆదిదేవాయ తే నమః || ౧౮ ||
నమస్తే మంత్రరూపాయ నమస్తే మంత్రరూపిణే |
నమస్తే స్వర్ణరూపాయ సువర్ణాయ నమో నమః || ౧౯ ||
నమః సువర్ణవర్ణాయ మహాపుణ్యాయ తే నమః |
నమః శుద్ధాయ బుద్ధాయ నమః సంసార తారిణే || ౨౦ ||
నమో దేవాయ గుహ్యాయ ప్రచలాయ నమో నమః |
నమస్తే బాలరూపాయ పరేషాం బలనాశినే || ౨౧ ||
నమస్తే స్వర్ణసంస్థాయ నమో భూతలవాసినే |
నమః పాతాళవాసాయ అనాధారాయ తే నమః || ౨౨ ||
నమో నమస్తే శాంతాయ అనంతాయ నమో నమః |
ద్విభుజాయ నమస్తుభ్యం భుజత్రయ సుశోభినే || ౨౩ ||
నమోఽణిమాది సిద్ధాయ స్వర్ణహస్తాయ తే నమః |
పూర్ణచంద్ర ప్రతీకాశ వదనాంభోజ శోభినే || ౨౪ ||
నమస్తేఽస్తు స్వరూపాయ స్వర్ణాలంకార శోభినే |
నమః స్వర్ణాఽకర్షణాయ స్వర్ణాభాయ నమో నమః || ౨౫ ||
నమస్తే స్వర్ణకంఠాయ స్వర్ణాభ అంబరధారిణే |
స్వర్ణసింహాసనస్థాయ స్వర్ణపాదాయ తే నమః || ౨౬ ||
నమః స్వర్ణాభపాదాయ స్వర్ణకాంచీ సుశోభినే |
నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుధాత్మనే || ౨౭ ||
నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్ష స్వరూపిణే |
చింతామణి స్వరూపాయ నమో బ్రహ్మాది సేవినే || ౨౮ ||
కల్పద్రుమాద్యః సంస్థాయ బహుస్వర్ణ ప్రదాయినే |
నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః || ౨౯ ||
స్తవేనానేన సంతుష్టో భవ లోకేశ భైరవ |
పశ్య మాం కరుణాద్రుష్ట్యా శరణాగతవత్సల || ౩౦ ||
శ్రీ మహాభైరవస్య ఇదం స్తోత్రముక్తం సుదుర్లభం |
మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకం || ౩౧ ||
యః పఠేన్నిత్యం ఏకాగ్రం పాతకై స ప్రముచ్యతే |
లభతే మహతీం లక్ష్మీం అష్టైశ్వర్యం అవాప్నుయాత్ || ౩౨ ||
చింతామణిం అవాప్నోతి ధేను కల్పతరుం ధృవం |
స్వర్ణరాశిం అవాప్నోతి శీఘ్రమేవ న సంశయః || ౩౩ ||
త్రిసంధ్యం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమః |
స్వప్నే శ్రీ భైరవః తస్య సాక్షాత్ భూత్వా జగద్గురుః || ౩౪ ||
స్వర్ణరాశి దదాత్యస్యై తత్క్ష ణం నాత్ర సంశయః |
అష్టావృత్యా పఠేత్ యస్తు సంధ్యాయాం వా నరోత్తమం || ౩౫ ||
లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్ నాత్ర సంశయః |
సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనాః || ౩౬ ||
లోకత్రయం వశీకుర్యాత్ అచలాం లక్ష్మీం అవాప్నుయాత్ |
న భయం విద్యతే క్వాపి విషభూతాది సంభవం || ౩౭ ||
మ్రియతే శత్రవః తస్య అలక్ష్మీ నాశం ఆప్నుయాత్ |
అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || ౩౮ ||
అష్ట పంచాత్వర్ణాద్యో మంత్రరాజః ప్రకీర్తితః |
దారిద్ర్య దుఃఖశమనః స్వర్ణాకర్షణ కారకః || ౩౯ ||
య ఏన సంచయేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా |
మహాభైరవ సాయుజ్యం స అనంతకాలే లభేత్ ధృవం || ౪౦ ||
ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం ||
My Social Links:
Face Book: / vinnakota.vln
Face Book page: @vlnvinnakota
/ vvlnarasimham
#VVL_Narasimham #Swarnakarshanabhairavastotram
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్దికరాయ శీఘ్రం దానం ధాన్యం స్వర్ణం సంపూర్ణ ఆరోగ్యం దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహా
Chalabagyndi swamy
ఓం నమో స్వర్ణ కర్శ నా బైరావా నమో 🙏🙏🙏💐💐
ఓం నమో స్వార్ణకర్శన బైరవాయ నమః 🙏🌷🙏🍎🍎🙏
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...
Watspp chinni
Plzz translate english
@@ckirthick9715 om namo bhagawati swaranakrash bhairavaa dhana dhanya uridhikaryaa srigram dhanmu dhanyamu swaranam dhee dhee vavysa vavysa kuru kuru swahaa..
Chanting this daily....
🙏🙏🙏
Om Shree Swarnakarshana Bhairava Devaya Namah
Andariki appulu teeri poyi mee families andaru happy gaa undaali.alaane nannu maa family ni asservadi pls
Thankyou guruji, i am rigorously trying from 2days for this kind of stotram. And here i get it
జై శ్రీ రామ్ భద్ర చలం శివ బాబు టైం ధన్య వాదాలు స్వామి గారు
ఓం శ్రీ స్వర్ణ కర్ష బైరావయ నమః💐💐
Bhairava mantram triple
***అచ్యుత అనంత గోవింద నారయణ శ్రీమన్నారాయణ శ్రీలక్ష్మి నారాయణా భక్త విశ్వ జీవాధారమైన శ్రీ శ్రీ లక్ష్మి నృసింహ శరణం శరణం ప్రపద్యే
***ఓం నమః పార్వతి పతయే నమః హర్ హర్ మహాదేవ శంభో శంకర ఓం నమః శివాయ ఓం శ్రీ మాత్రే నమః***
శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శరణం శరణం ప్రపద్యే
శ్రీ హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవ భగవాన్ శరణం శరణం ప్రపద్యే
స్వర్ణాభరణ కాల భైరవ దేవ దేవా నమామ్యహం భజామ్యహం
Thanks
Chala powerful mantram na life ne marchesindhi purthiga end ina na jeevitham nilabadindhi.
Kastallo vunna prathi okkaraki pariskaram dorukuthundhi.
చాలా సంతోషమండి
Melanti guruvula anugraham
Mee swara ucharana lo meeru anubhavagnulani telusthundi mastaru. Nerchu kovalane utsaham kaluguthondi. mee niswartha sevaku dhanyavadalu.
ధన్యవాదాలమ్మా
ఓమ్ స్వర్ణకర్సా బైరావాయ నమః
ఓం స్వర్ణ ఆకర్షన భైరవయ నమః
ఓం స్వర్ణ ఆకర్ష భరవ నమా
Om Sri laxmi kuberasvami beravaya namonamha
గురువు గారికి ధన్యవాదములు చాల మంచి అష్టకం తెలిపినదుకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌻🌻🌸S. R. Rao, kadapa
om namo bhagavathi swarnakarnsana bharivia namaha🔱🔱🔱📿📿📿🌺🌺🌺🌹🌹🌹🥥🥥🥥🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
Om namo kalabirava swamy thandri nenu manaspurti ga aduguthunnanu thandri nenu chala badalalo vunnanu thandri dhaya chasi swami Naku dabbuni prasadhichu thandri alage Naku dannanni prasadhichu thandri Naku astaaiswaryalu prasadhichu thandri om namo kalabirava swamy
గురువు గారికి వందనములు 🌺🍎👏👏. మీరు చెప్పిన ఈ స్తోత్రము తాత్పర్యము పుస్తక రూపంలో దొరుకతుందా. ఉంటే ఎక్కడ దొరుకతుంది. స్తోత్ర పారాయణం చేసేవారు ఎటువంటి నియమాలు పాటించాలి. తెలియజేయగలరు,👏👏
కొంచెం పెద్ద షాపులలో దొరకవచ్చండి. ఓపికగా ప్రయత్నం చెయ్యాలి. నియమాలు అంటే, శారీరకంగా , మానసికంగా శుచిగా ఉండాలి. కొద్ది సమాయంలోనే ఫలితం వచ్చెయ్యాలనే ప్రయత్నం కాకుండా నిరంతర ప్రయత్నం చేయాలి.
👏👏👏👏👏
Om Namo Bhagavathe swarnakshana bairavaya dhana dhanya vrudhikaraya seegram dhanam dhanyam swarnam astaaiswaryam dehi dehi vasya vasya kuru kuru swaha
Exactly
Excellent
OM NAMO BHAGAVATHE SWARNAKARSHNA BHAIRAVAYA DHANA DHANAYA VRUDHIKARAYA SHIGRAM DHANAM DHANAYAM SWARNAM DEEHEE DEEHEE VASYA VASYA KURU KURU SWAHA
Om nama sivaya
Om namo swrankarshana bairay namah
Namo swana hastha.
Namaha ❤ye
ఓం నమఃఓం
కాల భైరవ అష్టోత్తరం సూపర్ హిట్ కదా నిజంగా ఇది విన్న వెంటనే శుభం జరిగినా నమ్మకం నాకుంది
👍👍👍👍👍
🕉️🕉️🕉️🕉️🕉️
Om Shanti Om namah Bhairava namaha nannu naawife premichla Daya ga undala chudu swamy
Super Om namah shivaya
Om namo bhagavathe swarnakrshana byravaya dhana dhanya vruddi karaya dhanam dhanyam swarnam seegrameva mama deyi deyi may vatsya vatsya kuru karaya
Swarnakarshana bhairava namaha.
గురువు గారు నియమం అంటే నా ఉద్దేశ్యం మాంసాహారం ఆల్కహాల్ తీసుకోవడం లాంటివి నిశిద్దమా అని👏👏
మాంసాహారం, ఆల్కహాల్ ఈ సాధన ఉన్నంత కాలం వదలటంవలన స్తోత్ర ఫలితం త్వరగా సిద్థిస్తుంది.
ధన్యవాదములు గురువు గారు 👏👏
@@VVLNarasimham Guruvu garu namaskaram andi, mi channel lo videos chala baguntai theliyani vallaki kotha sthotralu untai cheyali anipinchela untai, but aa pooja eppudu ela start cheyali niyamalu.. em prasadam pettali alage gents chesthe manchi dha leka ladies aa.. palana roju ledha palana thidhi ani untayaa..ilantivi chesetappudu general ga non veg & alcohol use cheyaru intlo kani inka emmana unta, ennidays cheyali 9, 11, 21 ila So e details koda miru pette video starting ledha end lo include cheyandi, it will more easy to start... Annitikana manasu bhakthi important kani aacharanao thappu chesthamemo ani aduguthuna koncham clear ga thelusukoni chesthe inka manchidhi kadha.. Emmana tappuga adigi unte sorry.. Nenu adiginadhani koncham consider cheyandi Plz
Guruvu gaariki namaskaram
Om Sri kalla bairavaya namaha 🙏🙏 🌹🌹🌹
🕉 shree swarnakrshanna bairavya namha 🙏🙏🙏
Om namo bhagavathe swarnakarshana bhairavaya dhana dhanya vrudi karaya seegram dhanam dhanyam swarnam dehi dehi kuru kuru swaha 🙏🙏🙏🙏🔱🔱🔱🔱🔱🔱🔱
Great swamy 🙏🙏🌹🌹
🙏💐🌹 OM Shri Swarnakarshana Bhairavaya Namaha 🌹💐🙏🌹🌹🌹🌹🌹💐🙏💐🙏💐🙏💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏🌹💐🙏
Om Sri Swaranakarshana Birava Saranu Saranu Rakshamam Pahimam
Om swarnakalabhirvaya
Om namasivaya
Om sri swarnaakarshabharavi swami ye namaha 🥥🙏👏🌺🌹🍊🌷🍐🙇
Om Sree swarnakarshana bhairavaya namah 🙏 🙏 🙏 🙏
అత్యద్భుతం గురువు గారు.దయ చేసి lyrics description లో పెట్టి అంద రిని ఆశీర్వదించండి
Om swarnakarshana bairava nano namaha
Om swarnakshsna bhirava strothram
Om namashivaya sri durga mathaenmaha
Super
Om Sai swarnakarshana bayrava namaha 🙏 Om Sai Ram jai Shri Ram 🙏🌺🙏
Om Sai Ram jai you 🙏🌺🙏
Om sri swarnakarshana bhairava swamy ye namaha raksha swamy 🙏🏻🙏🏻🙏🏼🙏🏽🌷🌷🌷🌷🌷
Om Shri Swarnakarshana Bhairavaya Namaha 🙏🏻
ఓమ్ swarnakarsana
thank you sir... amazingly read with good clarity...
Danya vaadau swami
Om namaha shivaya 🙏🙏🙏🙏
Guruvugariki vandanalu
Sadu sadu sadu!!!!!!!
Jai gurudeva
Om shree kalabhairava dtdc courier business manchiga customers ravali koruchunnanu
ఓం నమో కాలబైరేశ్వర నమాహ 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
E stotraniki nammakam chala mukyam, bairaudantha karunamurthy athi TWARAGAKARUninche daivam na anubhavam to cheputhunna
Dayachesi me anubhavanni cheppagalaru
నా అనుభవాలు చెప్పాలంటే నా జీవితకాలం సరిపోదండీ. నాకు రూపాయి కావాలని అడిగితే 100 రూపాయలు ఇచ్చాడు. మనం అడిగేది న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన కోరిక అయితే తప్పక తీరుస్తాడు.
హర హర మహా దేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thank you very much 😘 for sharing Namasthe
Omkalabhairavaswaminamaha
Om Swarna akarshanaya bairavaya namah
Mahapunyam swarnakarshana bhairava stotram Sravanam jai gurudeva
Om Namah Sivaya
Guruju🙏🙏🙏
Malli malli vinalani undi mee swaram tho
Om swaranakashana bhiravaya namaha
Thank you guruvugaru
Very nice stotram andi... Chala prashanthanga anpinchindi vintunte
Thank you
Swarnakavachalukuntra bhairava swamivaru
Ameen 🙏🙏🙏🙏🙏
ధన్యవాదాలండి.
🙏🙏🌷🌷🌷🌷🙏🙏🌹🙏🌹🙏
Manchi post pettinaru dhanyavadalu .
నమస్కారం స్వామి. మేము ప్రతి రోజు ఈస్వర్ణాకర్షణ భైరస్వామి స్తోత్రం డైలీ చదువు కుంన్నాం మీరు description. లోపెట్టి దానిని చూసి చదువు కుంటున్నాం అండి అందుకు మీకు ధన్యవాదాలు తెయచెస్తన్నాం అలాగే మాకుఅష్టోత్రం కూడా అక్షర పూర్వకంగా మాకు ఒక వ్లాగ్ చేసిపెట్టండి స్వామీ 🙏🙏🙏
Om good mantram
om Sri Lakshmi bhiravaya namaha
Namasthe swamy
కృష్ణార్పణం
🕉️ Sri Swarnakrsh Bairavaya Namaha ✡️ ✡️ ✡️ 🙏 🙏 🙏
Nanna kapadu manninchi swamy
Gururu
Gaaru
Namesth
Thank you sir
Kalabyrrawa. 🙆👌👌shiva
Wayanamaha
Super sir🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం కాలబైరవాయ నమః ఓం శ్రీ గురుబ్యోనమః ఓం నమః శివాయ శ్రీ గురువు గార్కి శతకోటీ పాదబీ వందనాలు
Namasthe guru 🙏 garu...
Jay Shree Swarnakarshan Bhairav prabhu.
Guruvu gaaru, samskruthamlo unna manidweepa varnana parayana nerpinchandi oka video cheyandi pls for 276 stotrams meeku runapadi untamu...
ప్రయత్నిస్తానమ్మా
Thank you guruvu garu
❤❤❤❤❤❤❤❤❤❤
very good, thanking very much sir
Sir please upload Kala bhairava kavacham tq
jai laxmi
Emundhi swammy e slokam vinna amtha mathrna bedavala kastalu maravu unavadiki enka etadu Leni valaki aa devudu emka kastalu pedathadu
విశ్వాసం ముఖ్యం.దేవుడికి ఉన్నవాళ్ళు లేనివాళ్ళు అనే తేడా ఉండదు.
Mari e kastalu emudhuku Leni vadiki komcham ayaina sahayam cheyachu kada jevitham amtha kastale ayaithe emka sukapadedhi eppudu swammy
@@kalingirigangadhara2598 mana kharma phalam a e bathuku.alaantivatinunche byta padatanike meru e slokam or mantram chudagaligaru. Roju chesukondi meeke Marpu vasthundhe. Manishiki virakthi sahajam kani brathakali kanuka eve cheyyalisindhe
🙏 🙏 🙏
🙏🙏
I want nagbhairava swamy stotram
At present I am busy with Lalitha Sahasra mamam. It will take some time
Namaskaram
కృష్ణార్పణం
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
🕉️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏