SWARNAKARSHANA BHAIRAVA STOTRAM FOR MONEY & WEALTH

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2024
  • #swarnakarshanabhairavastotram #swarnakarshanabhairava
    శ్రోతలకు విజ్ఞప్తి: మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రయిబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. దీనివల్ల మేము విడుదల చేసే అన్ని వీడియోల నోటిఫికేషన్ మీకు చేరుతుంది. దయచేసి గమనించండి. ధన్యవాదాలు. 🙏🙏🙏
    శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్రం
    ఓం అస్య శ్రీ స్వర్ణాఽకర్షణ భైరవ స్తోత్ర మహామంత్రస్య-- బ్రహ్మ ఋషిః -అనుష్టుప్ ఛందః-- శ్రీ స్వర్ణాకర్షణ భైరవో దేవతా హ్రీం బీజం -క్లీం శక్తిః --సః కీలకం- మమ దారిద్ర్య నాశార్థే ---పాఠే వినియొగః ||
    ఋష్యాది న్యాసః |బ్రహ్మర్షయే నమః శిరసి |
    అనుష్టుప్ ఛందసే నమః ముఖే | స్వర్ణాకర్షణ భైరవాయ నమః హృది |
    హ్రీం బీజాయ నమః గుహ్యే | క్లీం శక్తయే నమః పాదయోః |
    సః కీలకాయ నమః నాభౌ |వినియొగాయ నమః సర్వాంగే |
    హ్రాం హ్రీం హ్రూం ఇతి కర షడంగన్యాసః ||
    ధ్యానం |
    పారిజాతద్రుమ కాంతారే స్థితే --మాణిక్య మండపే
    సింహాసన గతం వందే--భైరవం స్వర్ణదాయకం |
    గాంగేయ పాత్రం - ఢమరూం త్రిశూలం వరం కరః సందధతం త్రినేత్రం
    దేవ్యాయుతం-- సప్త స్వర్ణవర్ణ -స్వర్ణాకర్షణ భైరవమాశ్రయామి ||
    స్తోత్రం |
    ఓం నమస్తే భైరవాయ--- బ్రహ్మ విష్ణు శివాత్మనే|
    నమః త్రైలోక్య వంద్యాయ --వరదాయ వరాత్మనే || ౧ ||
    రత్నసింహాసనస్థాయ-- దివ్యాభరణ శోభినే |
    దివ్యమాల్య విభూషాయ ---నమస్తే దివ్యమూర్తయే || ౨ ||
    నమస్తే అనేక హస్తాయ --అనేక శిరసే నమః |
    నమస్తే అనేక నేత్రాయ-- అనేక విభవే నమః || ౩ ||
    నమస్తే అనేక కంఠాయ-- అనేకాంశాయ తే నమః |
    నమస్తే అనేక పార్శ్వాయ-- నమస్తే దివ్య తేజసే || ౪ ||
    అనేకాఽయుధయుక్తాయ-- అనేక సురసేవినే |
    అనేక గుణయుక్తాయ ---మహాదేవాయ తే నమః || ౫ ||
    *నమో దారిద్ర్యకాలాయ --మహాసంపత్ప్రదాయినే |
    శ్రీ భైరవీ సంయుక్తాయ-- త్రిలోకేశాయ తే నమః || ౬ ||
    దిగంబర నమస్తుభ్యం --దివ్యాంగాయ నమో నమః |888
    నమోఽస్తు దైత్యకాలాయ-- పాపకాలాయ తే నమః || ౭ ||
    సర్వజ్ఞాయ నమస్తుభ్యం-- నమస్తే దివ్య చక్షుషే |
    అజితాయ నమస్తుభ్యం-- జితమిత్రాయ తే నమః || ౮ ||
    నమస్తే రుద్రరూపాయ --మహావీరాయ తే నమః |
    నమోఽస్త్వనంత వీర్యాయ --మహాఘోరాయ తే నమః || ౯ ||
    నమస్తే ఘోర ఘోరాయ --విశ్వఘోరాయ తే నమః |
    నమః ఉగ్రాయ శాంతాయ-- భక్తానాం శాంతిదాయినే || ౧౦ ||
    గురవే సర్వలోకానాం --నమః ప్రణవ రూపిణే |
    నమస్తే వాగ్భవాఖ్యాయ --దీర్ఘకామాయ తే నమః || ౧౧ ||
    నమస్తే కామరాజాయ --యొషిత కామాయ తే నమః |
    దీర్ఘమాయాస్వరూపాయ-- మహామాయాయ తే నమః || ౧౨ ||
    సృష్టిమాయా స్వరూపాయ ---నిసర్గ సమయాయ తే |
    సురలోక సుపూజ్యాయ-- ఆపదుద్ధారణాయ చ || ౧౩ ||
    నమో నమో భైరవాయ --మహాదారిద్ర్యనాశినే |
    ఉన్మూలనే కర్మఠాయ-- అలక్ష్మ్యాః సర్వదా నమః || ౧౪ ||
    నమో అజామలవధ్యాయ ---నమో లోకేష్వరాయ తే |
    స్వర్ణాఽకర్షణ శీలాయ-- భైరవాయ నమో నమః || ౧౫ ||
    మమ దారిద్ర్య విద్వేషణాయ --లక్ష్యాయ తే నమః |
    నమో లోకత్రయేశాయ--- స్వానంద నిహితాయ తే || ౧౬ ||
    నమః శ్రీ బీజరూపాయ --సర్వకామప్రదాయినే |
    నమో మహాభైరవాయ --శ్రీ భైరవ నమో నమః || ౧౭ ||
    ధనాధ్యక్ష నమస్తుభ్యం --శరణ్యాయ నమో నమః |
    నమః ప్రసన్న (రూపాయ) --ఆదిదేవాయ తే నమః || ౧౮ ||
    నమస్తే మంత్రరూపాయ --నమస్తే మంత్రరూపిణే |
    నమస్తే స్వర్ణరూపాయ ---సువర్ణాయ నమో నమః || ౧౯ ||
    నమః సువర్ణవర్ణాయ --మహాపుణ్యాయ తే నమః |
    నమః శుద్ధాయ బుద్ధాయ--- నమః సంసార తారిణే || ౨౦ ||
    నమో దేవాయ గుహ్యాయ-- ప్రచలాయ నమో నమః |
    నమస్తే బాలరూపాయ--- పరేషాం బలనాశినే || ౨౧ ||
    నమస్తే స్వర్ణసంస్థాయ --నమో భూతలవాసినే |
    నమః పాతాళవాసాయ-- అనాధారాయ తే నమః || ౨౨ ||
    నమో నమస్తే శాంతాయ --అనంతాయ నమో నమః |
    ద్విభుజాయ నమస్తుభ్యం-- భుజత్రయ సుశోభినే || ౨౩ ||
    నమోఽణిమాది సిద్ధాయ --స్వర్ణహస్తాయ తే నమః |
    పూర్ణచంద్ర ప్రతీకాశ ---వదనాంభోజ శోభినే || ౨౪ ||
    నమస్తేఽస్తు స్వరూపాయ --స్వర్ణాలంకార శోభినే |
    నమః స్వర్ణాఽకర్షణాయ --స్వర్ణాభాయ నమో నమః || ౨౫ ||
    నమస్తే స్వర్ణకంఠాయ-- స్వర్ణాభ అంబరధారిణే నమః |
    స్వర్ణసింహాసనస్థాయ --స్వర్ణపాదాయ తే నమః || ౨౬ ||
    నమః స్వర్ణాభపాదాయ స్వర్ణకాంచీ సుశోభినే |
    నమస్తే స్వర్ణజంఘాయ భక్తకామదుధాత్మనే || ౨౭ ||
    నమస్తే స్వర్ణభక్తాయ కల్పవృక్ష స్వరూపిణే |999
    చింతామణి స్వరూపాయ నమో బ్రహ్మాది సేవినే || ౨౮ ||
    కల్పద్రుమాద్యః సంస్థాయ బహుస్వర్ణ ప్రదాయినే |
    నమో హేమాకర్షణాయ భైరవాయ నమో నమః || ౨౯ ||
    స్తవేనానేన సంతుష్టో భవ లోకేశ భైరవ |
    పశ్య మాం కరుణాద్రుష్ట్యా శరణాగతవత్సల || ౩౦ ||
    శ్రీ మహాభైరవస్య ఇదం స్తోత్రముక్తం సుదుర్లభం |
    మంత్రాత్మకం మహాపుణ్యం సర్వైశ్వర్యప్రదాయకం || ౩౧ ||
    యః పఠేన్నిత్యం ఏకాగ్రం పాతకై స ప్రముచ్యతే |
    లభతే మహతీం లక్ష్మీం అష్టైశ్వర్యం అవాప్నుయాత్ || ౩౨ ||
    చింతామణిం అవాప్నోతి ధేను కల్పతరుం ధృవం |
    స్వర్ణరాశిం అవాప్నోతి శీఘ్రమేవ న సంశయః || ౩౩ ||
    త్రిసంధ్యం యః పఠేత్ స్తోత్రం దశావృత్యా నరోత్తమః |
    స్వప్నే శ్రీ భైరవః తస్య సాక్షాత్ భూత్వా జగద్గురుః || ౩౪ ||
    స్వర్ణరాశి దదాత్యస్యై తత్క్ష ణం నాత్ర సంశయః |
    అష్టావృత్యా పఠేత్ యస్తు సంధ్యాయాం వా నరోత్తమం || ౩౫ ||
    లభతే సకలాన్ కామాన్ సప్తాహాన్ నాత్ర సంశయః |
    సర్వదా యః పఠేత్ స్తోత్రం భైరవస్య మహాత్మనాః || ౩౬ ||
    లోకత్రయం వశీకుర్యాత్ అచలాం లక్ష్మీం అవాప్నుయాత్ |
    న భయం విద్యతే క్వాపి విషభూతాది సంభవం || ౩౭ ||
    మ్రియతే శత్రవః తస్య అలక్ష్మీ నాశం ఆప్నుయాత్ |
    అక్షయం లభతే సౌఖ్యం సర్వదా మానవోత్తమః || ౩౮ ||
    అష్ట పంచాత్వర్ణాద్యో మంత్రరాజః ప్రకీర్తితః |
    దారిద్ర్య దుఃఖశమనః స్వర్ణాకర్షణ కారకః || ౩౯ ||
    య ఏన సంచయేత్ ధీమాన్ స్తోత్రం వా ప్రపఠేత్ సదా |
    మహాభైరవ సాయుజ్యం స అనంతకాలే లభేత్ ధృవం || ౪౦ ||
    ఇతి రుద్రయామల తంత్రే స్వర్ణాకర్షణ భైరవ స్తోత్రం సంపూర్ణం ||

КОМЕНТАРІ • 158

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +42

    ఓం నమో భగవతే స్వర్ణాకర్షణభైరవాయ ధన ధాన్య వ్రృధ్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ్య వశ్య కురు కురు స్వాహ 🤲

  • @Myvedios3085
    @Myvedios3085 4 роки тому +81

    (ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ ,శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్యవస్య కురు కురు స్వాహా)

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 12 годин тому

    Om Shree Swarnakarshana Bhairava Devaya Namah

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +16

    ఓం శ్రీ మాత్రే నమః 🙇
    ఓం నమో కాలభైరవాయ నమః 🙇 మమ రక్షంతు రక్షంతు రక్షంతు రక్షంతు రక్షంతు లోకా సమస్తా సుఖినోభవంతు భైరవ స్వామి 🙇🏻‍♀️

  • @surya_updates7251
    @surya_updates7251 2 роки тому +5

    ఓం నమో భగవతే కాలభైరవ స్వామి యే నమః

  • @vijayamadhavipeddireddy9360
    @vijayamadhavipeddireddy9360 3 роки тому +30

    మహాద్భుతంగా ఉంది 🙏🙏🙏🙏 అన్నిటికి ఆ శివుడే
    అంతా శివమయం
    ఓం శివాయ నమః

  • @harinaatth7064
    @harinaatth7064 2 роки тому +3

    కాల కాలయ విద్మహే కాలా తీతయ ధీమహి
    తన్నో కాల భైరవయ ప్రచో దయాత్...

  • @shekarpatel2083
    @shekarpatel2083 3 роки тому +6

    కాశిక పురాది నాథా కాలభైరవం భజే... 🙏🙏

  • @bhagyalakshmithatipally6950
    @bhagyalakshmithatipally6950 2 роки тому +2

    ఓం నమో భగవతే రుద్రాయ

  • @nirmalareddy6060
    @nirmalareddy6060 3 роки тому +3

    Om namo bhagavate swarnakarshana bhyravaya danadanya vruddikaraya seeghram danam danyam swarnam.dehi dehi vasya vasya kuru kuru swaha

  • @simhadrireddy320
    @simhadrireddy320 4 роки тому +7

    Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om kalaa bhairava nmo Om

  • @shekarreddypsr
    @shekarreddypsr 3 роки тому +8

    ఓం శ్రీ స్వర్ణ కర్షణ బైరావయ నమః

  • @edupugantivenkataapparao1573
    @edupugantivenkataapparao1573 3 роки тому +2

    OM NAMO SWARANAKASHNA BHAIRAVAYA DHANAM DHANYAM SWARNAM VRUDHIKARAYA SHRIGHRAM DHANAM DHANYAM SWARNAM DEAHI DEAHI VASYA VASYA KURU KURU SWAHA
    OM NAMO SWARANAKASHNA SWAMY RAKSHA RAKSHA

  • @lingutlasudha1263
    @lingutlasudha1263 Рік тому

    OOM NAMO BHAGAVATHE SWARNAKARSHANA BHAIRAVAYA DANA,DANYA, VRIDDHI KARAYA SEEGRAM DANAM,DANYAM,SWARNAM,SWAGRUHAM, AAROGYAM,RAJAYOGAM,VIDYABUDDIMDEHI,DEHI VASYA VASYA KURU KURU SWAHA.🙏🌹🌷🙏🙏🙏🙏

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 Рік тому

    OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA DHANAM DHANYAM SWARNAM VRUDHI KARAYA SHRIGHGHRAM DHANAM DHANYAM SWARNAM DEAHI DEAHI VASYA VASYA KURU KURU SWAHA
    OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA SWAMY RAKSHA RAKSHA

  • @dvsnmraju782
    @dvsnmraju782 7 місяців тому

    ఓం నమః శివాయ నమః

  • @narsimhareddy5551
    @narsimhareddy5551 3 роки тому +3

    Om Guru Deva Namo Namaha 🌺🙏🏻🌺Om Namo Kala Bhairavaya Namo 🙏🏻🌺Namaha 🦠 viras lu vishrunakalanga vijrumdhisthu prapancha prajalanu vani kishtuna samayam prabhu viraslanu nisimpa chesi prajalanu kavaraa prabhu karuna samudhra Pahi Pahi Prabho 🌺🙏🏻🌺🌹🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌺🌹🌼🌸

  • @madhusudhanaraobilla1338
    @madhusudhanaraobilla1338 28 днів тому

    Uchcharana spastamga unte
    literal vibration untundi. Adi yogam bogam kaadu.

  • @balreddybaddam7065
    @balreddybaddam7065 3 роки тому

    OM SRI SRI SRI MAHA YAKSHA RAJAYA VIGMAHE VAISHNAVANAYA DIMAHE DATTHO KUBHERA PRACHODAYATH. OM SRI SRI SRI MAHA YAKSHA RAJAYA VIGMAHE VAISHNAVANAYA DIMAHE DATTHO KUBHERA PRACHODAYATH

  • @pittusivasankarreddy5487
    @pittusivasankarreddy5487 3 роки тому +2

    O'm kalabhairava swami ne namaha

  • @balreddybaddam7065
    @balreddybaddam7065 3 роки тому +4

    OM SRI SRI SRI MAHA SWARNAKARSHANA STHOTRAMU BHAIRAVAYA NAMONAMAHA NAMONAMAHA NAMONAMAHA

  • @tejeswarimuddada1678
    @tejeswarimuddada1678 3 роки тому +1

    Omkalabhairavaswaminamaha

  • @jyothiprasad4589
    @jyothiprasad4589 3 роки тому +1

    Om swarnakarsanaya bairavay namo namaha

  • @janardhhanravvisinigiri5956
    @janardhhanravvisinigiri5956 3 роки тому +8

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙇

  • @sayannanadisharam1341
    @sayannanadisharam1341 Рік тому

    Omnamashivaya omnamashivaya 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐

  • @balreddybaddam7065
    @balreddybaddam7065 3 роки тому +3

    OM SRI SRI SRI MAHA SWARNAKARSHANA BHAIRAVAYA DHANA DHANYA SWARNA SHIGRAME PRADAYA NAMONAMAHA NAMONAMAHA NAMONAMAHA

  • @RaviKumar-me8gs
    @RaviKumar-me8gs 3 роки тому +1

    Om namo bagavathe swarnakarshana bairavaya dhana dhanya vrudhikaraya sheegram dhanam dhanyam swarnam vyapara labam dhehi dhehi vashya vashya kuru kuru swaha

  • @varaprasad740
    @varaprasad740 3 роки тому +2

    Om namo b iravayamamha

  • @ChandraSekhar-up7ly
    @ChandraSekhar-up7ly 3 роки тому +2

    ఓంశ్రీశ్రీశ్రీకాలభైరవస్వామినమః

  • @nagarajasupartota7818
    @nagarajasupartota7818 3 роки тому +1

    Om namo kalabhairavaya namaha guruvugaru mipadalaku Koti vandanalu guruvugaru

  • @manjushadommati720
    @manjushadommati720 6 місяців тому

    Soo excellent sthotram. Its works 100%

  • @ramkrishna2862
    @ramkrishna2862 3 роки тому +1

    ఓం నమో భగవతే swarnakarshak a namah

  • @darapuvenkataramana5985
    @darapuvenkataramana5985 2 роки тому

    Om namo bhagavthey swarnaakarshan bhairavaya dhana dhaanya vrudhikaraaya seeghram dhanam dhanyam swarnam dehi dehi vasya vasya kuru kuru swaha🙏🙏🙏

  • @narlarajasekhar9135
    @narlarajasekhar9135 Рік тому

    ఓం శ్రీమాత్రే నమః

  • @srinivasaraonemmadi1955
    @srinivasaraonemmadi1955 3 роки тому +1

    Ilove you kala bhairava swamy

  • @hkgoud5054
    @hkgoud5054 3 роки тому

    A Ma A A S A V G Om Sri Ganesh deva namah Om Sri swarnakashra Bhairav deva namah

  • @pravallika.ppravalli8543
    @pravallika.ppravalli8543 3 роки тому +1

    Om kalabiravaya namaha

  • @rajalakshmilakshmi709
    @rajalakshmilakshmi709 3 роки тому

    🕉️ swarnagarshanabhairavar thiruvadigalae 💖💖 saranam 🕉️🌼🌿🌺🌼🌿🌺🌼🌿🌺🌼🌿🌺🐚🐚🐚🐚🐚🌺🔱🔱🔱🔱🔱🔱🌺🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌼🐍🐍🐍🐍🐍🌺🦅🦅🦅🦅🦅🌺🌼🐕🐕🐕🐕🐕🐕🐕🐕🌻🌼🌿🏵️🌼🌿🏵️🌺🌼🌻🌿🌼🔥🔥🔥🔥🔥🌼🔔🔔🔔🔔🔔🕉️🕉️🌼🌿🌻🌿🌺🌼🏵️🌿🌼🤧

  • @MrKiran206
    @MrKiran206 5 місяців тому

    Thank you

  • @palakshireddykpreddy4470
    @palakshireddykpreddy4470 3 роки тому +2

    Om namah sivaya

  • @pvskutumbarao6138
    @pvskutumbarao6138 3 роки тому +1

    Om namo kala bhairavaya namaha

  • @raghupati1451
    @raghupati1451 3 роки тому +6

    Thank you sir
    కాలభైరవమ్ భజే

  • @bandisujatha4365
    @bandisujatha4365 3 роки тому +1

    Om bham bhairavaya namah

  • @venkatanarasareddynavuru8508
    @venkatanarasareddynavuru8508 3 роки тому +1

    OM SRI SWARNAKARSHNA BIRAVA SARANU SARANU RAKSHAMAM PAHIMAM

  • @kumarirathinakumar1966
    @kumarirathinakumar1966 2 роки тому

    om maa entlo Dhanam Dhanyathoda meymu jeevincaali

  • @ravindrareddyeeda2688
    @ravindrareddyeeda2688 Рік тому

    Om swarnaaksha bharava namaha

  • @krishnakumar-sl2zl
    @krishnakumar-sl2zl Рік тому

    ఓం గురుభ్యో నమః

  • @shashikalamuradi5458
    @shashikalamuradi5458 Рік тому

    ఓం శ్రీ గురుభ్యోన్నమః
    🙏🙏🙏🙏🙏

  • @alternateaccount4597
    @alternateaccount4597 3 роки тому +3

    V
    . V.Good Nice to hear early .

  • @dudamsreeman4462
    @dudamsreeman4462 Рік тому

    Om namah shivaya

  • @anjaneyulujsr1928
    @anjaneyulujsr1928 3 роки тому +1

    Swarnakarshana Bhairava stotram

  • @umamaheswarilla1408
    @umamaheswarilla1408 3 роки тому +1

    Sri swarnakarshan bairavaya namaha

  • @bairagonidamodar3459
    @bairagonidamodar3459 3 роки тому +1

    Omswarnakrsa byrawayanaomonamha

  • @pillishivakrishna1263
    @pillishivakrishna1263 3 роки тому +1

    Om swaranakrshan bhiravaya namaha

  • @ramanavsai
    @ramanavsai 3 роки тому +1

    Om Namo bhagavate swarnakarshana Bhairava

  • @ajayshiva3491
    @ajayshiva3491 3 роки тому +1

    Om Namo Kalabhairava Swamy 🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

  • @lokeshlokesh4039
    @lokeshlokesh4039 3 роки тому +1

    OmSwarnakarshanaBhairavaDhevayaNamaha

  • @saivenkatsai4172
    @saivenkatsai4172 2 роки тому

    Om swaranaakarsha swamy namo namaha

  • @savithac8705
    @savithac8705 3 роки тому

    Om namo swarnakashana kala bairawaya namah

  • @narayanaraoindla6643
    @narayanaraoindla6643 3 роки тому +2

    Namaste strotam is wonderful&gorgeous

  • @mallikarjunam3239
    @mallikarjunam3239 3 роки тому +2

    Om Sri swarnakarshana bairavaya namaha 🙏

  • @omsankar4422
    @omsankar4422 3 роки тому +1

    om Swarnakarshana Swamy

  • @lingaihagangavarapu5826
    @lingaihagangavarapu5826 2 роки тому

    ఓం నమః శివాయ

  • @pbalu2918
    @pbalu2918 3 роки тому +1

    Om swarnakrishna bhairava namo 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 namaha

  • @sumamerugu4478
    @sumamerugu4478 4 роки тому +1

    Ooom Sri Swarnakarshana Devaya Namaha

  • @govindaraonaidu8
    @govindaraonaidu8 3 роки тому

    Jai Swarnakarshana bhairabadevaa

  • @ghotgaerff5470
    @ghotgaerff5470 3 роки тому +1

    Supper

  • @40vandana
    @40vandana 3 роки тому +2

    Om Namo Shivayà Namah 🙏🙏🙏🙏🙏🙏🌹

  • @kundurthivenkateswarlu7502
    @kundurthivenkateswarlu7502 3 роки тому +1

    THANK YOU SIR RECIVED CHANNEL

  • @rahulpathak1403
    @rahulpathak1403 4 роки тому +4

    Good pronouns. Thanks for provide power full dtrotram

  • @gaddesrinivas
    @gaddesrinivas Рік тому

    ధన్యవాదాలు 🙏

  • @sangramgaichodey8811
    @sangramgaichodey8811 3 роки тому +1

    Thanks sar

  • @spramspram5497
    @spramspram5497 3 роки тому +1

    Thank you thank you thank you sir

  • @denavenakumar6794
    @denavenakumar6794 3 роки тому

    Om

  • @pothuribhagyalaxmi2991
    @pothuribhagyalaxmi2991 2 роки тому

    Thank you.

  • @niftykorimi4380
    @niftykorimi4380 4 роки тому +5

    Thanks for the powerful stotram

  • @kumarthaikala3542
    @kumarthaikala3542 3 роки тому +1

    Thank you Guru garu 🙏🙏🙏🙏🙏🙏

  • @dineshchinnari3690
    @dineshchinnari3690 2 роки тому

    Om namaah shivaiah 🙏🙏

  • @kumarerayapureeddi276
    @kumarerayapureeddi276 3 роки тому +3

    🙏🙏🙏🌹🌹🌹

  • @sandhyabindhu9928
    @sandhyabindhu9928 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @user-og4co3mg1y
    @user-og4co3mg1y 4 роки тому +2

    Jai Diley Telugu

  • @nareshjampala7140
    @nareshjampala7140 3 роки тому +1

    🙏🙏🙏

  • @d.t.s.snarayana5425
    @d.t.s.snarayana5425 3 роки тому +1

    Thank you for your valuable sharing

  • @sirimani3291
    @sirimani3291 3 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉❤️❤️❤️

  • @dronamrajusatyagopal1601
    @dronamrajusatyagopal1601 3 роки тому +1

    Swaranakarasha bhirava sthothram description lo pettagalaru.🙏🙏🙏

  • @ramramram8198
    @ramramram8198 3 роки тому +1

    🙏🙏

  • @m.5718
    @m.5718 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🍎🍇⚘⚘

  • @yandrapulakshminarasimhara7038
    @yandrapulakshminarasimhara7038 3 роки тому +1

    Thank you sir

  • @sairajinii6465
    @sairajinii6465 3 роки тому

    Tq 🙏🙏🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 3 роки тому +1

    Thankyou Master

  • @shilpaanil2785
    @shilpaanil2785 3 роки тому +1

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghutammisetti626
    @raghutammisetti626 3 роки тому +1

    Super sir

  • @kumaraswamyguduri3647
    @kumaraswamyguduri3647 2 роки тому

    G k swamy patel official in Nano swarms akarshana bhairavaaya

  • @tharakamekala6336
    @tharakamekala6336 3 роки тому

    Thq many many superb god bless all

  • @headmasterhm9947
    @headmasterhm9947 3 роки тому +1

    Pls discription write this stotra in Telugu

  • @hariebburu6928
    @hariebburu6928 3 роки тому +1

    Eubbur hari

  • @yugandard9789
    @yugandard9789 3 роки тому

    Hey bhairav Deva

  • @mmoksha9603
    @mmoksha9603 3 роки тому +2

    Rojulo Anni saralu japinchali sir

  • @sailalithachannel9033
    @sailalithachannel9033 3 роки тому +3

    Guruvu garu screen medha scroll ity bagunnu nerchukovadalnik

  • @thupkarvijayalakshmi4368
    @thupkarvijayalakshmi4368 2 роки тому

    🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺