తండ్రి నన్ను రుణ బాధలనుంచి కాపాడు తండ్రి,నేను తట్టుకోలేకపోతున్నాను,సహాయం చేసి నరకం అనుభవిస్తున్నాను,నాకు బ్రతకాలి అని లేదు తండ్రి ,నాకు దారి చూపించు తండ్రి 🙏🙏🙏😢😢
OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA DHANAM DHANYAM SWARNAM VRUDHI KARAYA SHRIGHGHRAM DHANAM DHANYAM SWARNAM DEAHI DEAHI VASYA VASYA KURU KURU SWAHA OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA SWAMY RAKSHA RAKSHA
చాలా కృతజ్ఞతలు అమ్మ. మా గురువు గారు నండూరి శ్రీనివాస్ గారు మీకు బంధువుల అమ్మ? ఎందుకంటె వారిలాగే సనాతన ధర్మం గురించి ఇంతలా ఆలోచించడం వారి వల్ల అవుతుంది. అడిగానని తప్పుగా అనుకోవద్దు మేడమ్ 🙏
@@rojukoslokam8807 చాలా సంతోషం అమ్మ. మీ కుటుంబం సనాతన ధర్మం కోసం ఇంతలా కష్టపడుతున్నారు. మీ పాదాలకు మరియు గురువూ గారికీ పదాలకు శతకోటి నమస్కారాలు. మీ అది దంపతులను పార్వతి పర్మేశ్వరలుగా . నండూరి శ్రీనివాస్ గారి దంపతులను లక్ష్మి నారాయణులుగా భావిస్తాము. మీరిద్దరూ మాకు రెండు కళ్ళలగ భావిస్తాము అమ్మ మా కుటుంబం అంతా. మీ వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరింది. మీ మేలు జన్మలో తీర్చుకోలేనిద రుణం అమ్మ 🙏🙏🙏 గురువూ గారి వాళ్ళ ఆర్థికంగా మెరుగు పడ్డాం. వారిది తీర్చుకోలేని రుణం అమ్మ. మీ ఇద్దరి కుటుంబాలకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
Namaste...very nice slokas..where can we get the slokas?very nice to see your children learning the ancient slokas and teaching to others thru your channels..great work ..pls mention pdf format of the slokas...
Om Sri Ganesh Deva Namah Om Sri Brama Vishnu Maheshwara Deva Namah Om Sri Maha Kali Maha Laxmi Maha Saraswati Devi Namah Sai Shiva Hari Om Om Om Sri pitru devathalara namah A H K G A N A ma A V G A A S A A
ఓం నమో భగవతె స్వర్ణఆకర్షణభైరవయా ధనం ధాన్యం స్వర్ణం వృద్ధి కరాయ శ్రీఘం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు స్వాహా ప్రతిరోజు 4:30 -5:30 (5 సార్లు పైన చెప్పిన మంత్రం ) సాయంకలము 4:30-5:30(5 సార్లు పైన చెప్పిన మంత్రం ) రాత్రి 10:30-11:30(5 సార్లు పైన చెప్పిన మంత్రం )🙏
@@rojukoslokam8807 thank you so much! I can’t read telugu, which is why I didn’t know it was there. Sorry! I heard Sri Srinivasgaaru’s explanation in youtube and wanted to learn it. 🙏🏾
Amma swarna akarshana bhairava stotram lo 14 slokam lo unmulane karmataya Aalakshmi sarvadha namaha ani undhi kada amma kasta Aa slokam oka artham(meaning) chepthara amma plz
శ్రీ గురుభ్యోన్నమః అమ్మ నమస్కారం చాలా సంతోషం మీ వల్ల స్తోత్రం సులభంగా అందరికీ అర్థం అయ్యేలా పఠనం నేర్చుకోవడం జరుగుతుంది నాదొక సందేహం మనం ఈ స్తోత్రాలుగాని కవచ ప్రయాణం చేసినప్పుడు ఫలక్షతి రోజు చదువుకోవాలా లేక అక్కర్లేదా దయచేసి సమాధానం చెప్పండి
Madam meeru telegram channel okati start cheyyochu kada. Andulo kuda ivanni upload chestu. WhatsApp aite number adi avasaram, number iste antha disturbance gaa vuntundi kanuka meeru telegram channel kuda pedithe andulo maaku anni kuda cheppochu. + Ee strotram uses and story kuda chepthe bavundedi madam. Anyway Thank you so much madam
Rojuko slokam Bagundi guruvu garu leka mata garu manchi uddeshyam tho chakkga chaduvu kone vidam ga simple ga vundi kani okkati mis ayindi na feeling enti ante mata parvathi slokam ku ardham vivariste meeru devata tho samanam
వింటూ నిద్రపోయాను లేచిన మరుక్షణం ఒక పెద్దమనిషి బంగారం సంభందించి నా దగ్గర 10 కిలోల బంగారం వుంది. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు వ్యాపారం చేద్దాము అని చెప్తూ video చూపించాడు బిట్టారాపోయాను. మొత్తం gst cut చేసి చేస్తాము బ్యాంకు ద్వారానే అవుతుంది అని అన్నాడు. ఇదెక్కడి గొడవరా నాయనా అని కంగుతిన్నాను. సాయం సంధ్య గాయత్రీ మంత్రం జపం చేసి, పంచాంక్షారీ జపం చేసి, నిద్రపోయాను oka 20 నిమిషాలు అంతే. ఇది march 1- 2024 8 గంటలకు సాయిత్రం జరిగింది. ఎంత విచిత్రం
OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA DHANA DHANYAM VRUDIKARAYA SIGRAM DHANAM DHANAYAM SWARNAM DEHI DEHI VASA VASA KURU KURU SWAHA OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA SWAMI RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
Om namo swarnakarshana biravaya 🙏🙏🙏🙏🙏
తండ్రి నన్ను రుణ బాధలనుంచి కాపాడు తండ్రి,నేను తట్టుకోలేకపోతున్నాను,సహాయం చేసి నరకం అనుభవిస్తున్నాను,నాకు బ్రతకాలి అని లేదు తండ్రి ,నాకు దారి చూపించు తండ్రి 🙏🙏🙏😢😢
శ్రీ మాత్రే నమః ఓం నమో భగవతే స్వర్ణ అఖర్షణాభేరవయా ధనం ధాన్యం స్వర్ణం వృది కరాయ శ్రీ గం ధనం ధాన్యం స్వర్ణం దేహీ దేహీ వస్య వస్యా కురూ స్వహా
🙏🏻Namo swarnabhairava swamine namaha🙏🏻🙏🏻
Danya vadamulu sravan chetla jagtial🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే స్వర్ణనాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధి కరాయ sheeghram ధనం, ధాన్యం, స్వర్ణo దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహ..... ఓం నారాయణాయ నమః..... ఓం శ్రీ మాత్రే నమః.. 🎉🎉🙏🙏🙏
Hemamalini garu meeku danyavadalu
Im from tamilnadu. I honestly respect your presentation ❤.
Om namo bagavathe swarna akarshana bhairavaya namah 🙏🙏
సనాతన ధర్మం వర్ధిల్లాలి
జై హింద్ జై శ్రీరామ్ 🙏
హరహరమహాదేవ శంభో శంకర
శ్రీమాత్రే నమః
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశము🙏
Nijamga work avutada andi chala prblms lo vunnamuu cheppandii
Om Namo Sri Swarnaakarsha Bhiravaaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...
ధన్యవాదములు అమ్మ..🙏
Sri matrenamah Intha kalaaniki 🙏🏻🙏🏻🙇🏻♀️🙇🏻♀️ dhanyosmi
Sreemaathrenamaha
Om namoh swarnakarshan bairavaya namah
Om Shree Swarnakarshana Bhairavaya Namah
Chala clear ga undi chadavukodanuiki easy ga undi thappulu pokunda chadavachhu Namaskaram🙏
Mee swaram chala chala bagundi
16 rojulasundara Kanda parayanam audio pettandi
Please
Pratti roju pettukuntamu
Chala chala cheputhunaru slokalu. Rani vallu kuda nerchukoni padela vunayi. Really tqqqq sister. 👏👏👏
Apudu a roju padali ani cheppi, palitham kuda chepandi enka chala baguntundi sister
Thalli me padamaluku vandnam thalli me kantam devatha kantam 🙏🙏🙏🙏
ధన్యవాదాలు మేడమ్
Chala kruthagyathallu thalli
ధన్యవాదాలు
Chala Baga padaaru nice voice
OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA DHANAM DHANYAM SWARNAM VRUDHI KARAYA SHRIGHGHRAM DHANAM DHANYAM SWARNAM DEAHI DEAHI VASYA VASYA KURU KURU SWAHA
OM NAMO BHAGAVATE SWANAKARHA BHAIRAVAYA SWAMY RAKSHA RAKSHA
Dhanyavadhamullu amma 🙏🙏🙏🙏
Om namo bagavathe bairava
Please video for very energetic temples of Sri Swarnaakarshan Bhairav ji
Dhanyavadalu tali🙏🙏🙏🙏🙏
🔥... ఓం భైరవ దేవాయ నమః ...🔥
ధన్యవాదములు అమ్మవారు నేను మొదటిసారి విన్నాను ధన్యవాదములు
Adhbutham 👌👌🙏🙏
we want complete meaning of stotra and clear benefits mentioned in the stotra. please upload and real experiences of chanting
Rajarshi Nandi explains in depth in BHAIRAVA TATTVA video on svadharma channel. Well recommended.
Ammaa namaskaaram
namaskaramàndi🙏 love u lalita
చాలా కృతజ్ఞతలు అమ్మ. మా గురువు గారు నండూరి శ్రీనివాస్ గారు మీకు బంధువుల అమ్మ? ఎందుకంటె వారిలాగే సనాతన ధర్మం గురించి ఇంతలా ఆలోచించడం వారి వల్ల అవుతుంది. అడిగానని తప్పుగా అనుకోవద్దు మేడమ్ 🙏
Sreemaathrenamaha..ayyo. కృతజ్ఞత..ఎందుకు ఆండీ. అమ్మవారు. నాకు. ఈ అవకాశం. ఇచ్చారు. అది నా అదృష్టం... శ్రీనివాస్ గారు మావారి తమ్ముడు ఆండీ
@@rojukoslokam8807 శ్లోకాన్ని పిడిఎఫ్ format ఉంచండి
శ్లోకన్ని తెలుగు లో తర్జామ చేసి ఉంచితే ఇంకా బావుంటుంది....
అమ్మ ఇవి చదివినప్పుడు బ్రహ్మచర్యం పాటీంచాలా
@@rojukoslokam8807 చాలా సంతోషం అమ్మ. మీ కుటుంబం సనాతన ధర్మం కోసం ఇంతలా కష్టపడుతున్నారు. మీ పాదాలకు మరియు గురువూ గారికీ పదాలకు శతకోటి నమస్కారాలు. మీ అది దంపతులను పార్వతి పర్మేశ్వరలుగా . నండూరి శ్రీనివాస్ గారి దంపతులను లక్ష్మి నారాయణులుగా భావిస్తాము. మీరిద్దరూ మాకు రెండు కళ్ళలగ భావిస్తాము అమ్మ మా కుటుంబం అంతా. మీ వాళ్ళ సొంత ఇంటి కల నెరవేరింది. మీ మేలు జన్మలో తీర్చుకోలేనిద రుణం అమ్మ 🙏🙏🙏 గురువూ గారి వాళ్ళ ఆర్థికంగా మెరుగు పడ్డాం. వారిది తీర్చుకోలేని రుణం అమ్మ. మీ ఇద్దరి కుటుంబాలకు మా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
ఓం నమశ్శివాయ
Omsreegurumath,nipadalakunamanasupurtiga,danayvadalu
Amma thanks 🙏
Tq so much
🙏🙏🙏 Sri Matre Namah
Dakshinamoorthy slokam cheyyandi amma..
Om sri maatree namah
Om bairavaya namaha
Namaste...very nice slokas..where can we get the slokas?very nice to see your children learning the ancient slokas and teaching to others thru your channels..great work ..pls mention pdf format of the slokas...
Shree maathre namaha
Om Sri Ganesh Deva Namah Om Sri Brama Vishnu Maheshwara Deva Namah Om Sri Maha Kali Maha Laxmi Maha Saraswati Devi Namah Sai Shiva Hari Om Om Om Sri pitru devathalara namah A H K G A N A ma A V G A A S A A
ఓం నమో భగవతె స్వర్ణఆకర్షణభైరవయా ధనం ధాన్యం స్వర్ణం వృద్ధి కరాయ శ్రీఘం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు స్వాహా
ప్రతిరోజు 4:30 -5:30 (5 సార్లు పైన చెప్పిన మంత్రం )
సాయంకలము 4:30-5:30(5 సార్లు పైన చెప్పిన మంత్రం )
రాత్రి 10:30-11:30(5 సార్లు పైన చెప్పిన మంత్రం )🙏
ఓం ఐం హ్రీం క్లీం తెలుగులో స్వర్ణాకర్షణ భైరవ నమః idhi
Aa mantram bhairava mantram kaadha 🤔
Day lo Anni asarullu chadavalli amma
please bless me ,my husband and my children
Please can you upload ardhanarishvara stotram? Many versions are available on the net but the clarity with which you chant is unparalleled!🙏🏾
Sreemaathrenamaha
ua-cam.com/video/kDJZT5ONaf4/v-deo.html
@@rojukoslokam8807 thank you so much! I can’t read telugu, which is why I didn’t know it was there. Sorry! I heard Sri Srinivasgaaru’s explanation in youtube and wanted to learn it. 🙏🏾
A time lo chadavalo kuda cheppandi meru chese e prayatnamu chala nundi thanks 🙏🙏🙏
tram bhairavudu mantram pettandi
🙏🙏👌👌
🙏🏻🙏🏻🙏🏻
Please upload sharaba stotram
Dayachesi Lakshmi Sahasranamam Rojukokaslokamlopettandi telugu lipito Saha .
Can you please explain the meaning and benefits of chanting
Namasthe Amma dhana danyalu kadu gnanam tho kudina Dana danyam kavalani korali
E stotranni evaru rasharu...Amma..
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Amma, Runahara ganesha stotram pettandi.... Pls....
Thappakundaa andrr
@@nandurihemamalini thank you amma
Amma swarna akarshana bhairava stotram lo 14 slokam lo unmulane karmataya Aalakshmi sarvadha namaha ani undhi kada amma kasta Aa slokam oka artham(meaning) chepthara amma plz
Namakaram andi. Can we recite this without Guru upadesam. As slokam contains Beja aksharas
Meerunam yelaa teerchaalammaa
🙏
🙏🙏🙏🙏
Amma yela Puja cheyalo,prasadam emi pettalo,niyamalemito kuda cheppandi please 🙏 amma.chala appulo vunnam ee Swami ni pujiste paristilu chakkabadatayyanta🙏😭
ప్రతీరోజూ...శ్రద్చగా చెయ్యండి....మీరు సమర్పించ గలిగె ప్రసాదం..పెట్టండి..కానీ ధర్మంగా...వుండాలి....
Tq Amma
Amma e stothram a roju a time lo chadavali chepandi amma
Can you mention the meaning of this stotra with clear phala Sruthi......and do we need take upadesa? Or can we chant only stotra without dhyanam etc
amma ee swarnaakarshana
Bhairava stotram andari chaduva vachha beejaksharaalu unnayee kada amma
Amma ladies cheyavachha cheyakudada eppudu chadavaali
Amma radha devi storam cheppandi
Sreemaathrenamahaa...sure..andee...maallee..threedays. Lo okasaari. Gurthu cheyagalaraa
Sure
Amma radha devi storam cheppandi gurthu cheyamanarukada
Pilla chaduvulo vruddiloki ravataniki parents chadavachha endukate vallu hostels vuntunnaru kada mam
అమ్మా నమస్కారం! ఈ స్వర్ణాకర్సణ భైరవ స్తోత్రం ఏ వారం పఠిస్తే ఎక్కువగా ఆక్టివేట్ అవుతుంది
Description lo oedathaanu chiodandi
శ్రీ గురుభ్యోన్నమః అమ్మ నమస్కారం చాలా సంతోషం మీ వల్ల స్తోత్రం సులభంగా అందరికీ అర్థం అయ్యేలా పఠనం నేర్చుకోవడం జరుగుతుంది నాదొక సందేహం మనం ఈ స్తోత్రాలుగాని కవచ ప్రయాణం చేసినప్పుడు ఫలక్షతి రోజు చదువుకోవాలా లేక అక్కర్లేదా దయచేసి సమాధానం చెప్పండి
mam guru mukhatah ...evi nerchukuni chadavala....leda....manam own ga chaduvukovacha
Sri matre namaha. Poojavidhaanam video nanduri hemamalini channel lo tvaralo pedthunnam andi...ee sthothram meeku మీరుగా చదువుకోవచ్చు
Madam oka chinna doubt madam 14 slokam lo unmulanekarmataya Aalakshmihi sarvadha namaha ani undhi kada madam dhaniki artham chepthara madam plz
Meaning mention cheyyandi please
Meaning kaavali madam
💐💐💐💐💐💐💐🌺🌺🌺🌺🌺🌺🌺🌸🌸🌸🌸🌸🌸🌼🌼🌼🌼🌼⚘⚘⚘⚘🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹
Madam meeru telegram channel okati start cheyyochu kada. Andulo kuda ivanni upload chestu. WhatsApp aite number adi avasaram, number iste antha disturbance gaa vuntundi kanuka meeru telegram channel kuda pedithe andulo maaku anni kuda cheppochu. + Ee strotram uses and story kuda chepthe bavundedi madam. Anyway Thank you so much madam
Sreemaathrenamaha meeru చెప్పినది నిజం ఆండీ.కానీ టైం సరిపోదని ఆలోచిస్తున్నాను..defnite గా చేద్దాం ఆండీ
Rojuko slokam Bagundi guruvu garu leka mata garu manchi uddeshyam tho chakkga chaduvu kone vidam ga simple ga vundi kani okkati mis ayindi na feeling enti ante mata parvathi slokam ku ardham vivariste meeru devata tho samanam
Amma ఈ స్త్రోత్రం ఆడవాళ్ళు కూడ చదవ వచ్చా అమ్మ తెలుపగలరు
ఆల్రెడీ వారు చదువుతున్నారు కదా
Amm ee స్త్రోత్రం ఆడవాళ్ళు కూడ చదవ వచ్చా అమ్మా గారు
చదవకూడదు అండి
వింటూ నిద్రపోయాను లేచిన మరుక్షణం ఒక పెద్దమనిషి బంగారం సంభందించి నా దగ్గర 10 కిలోల బంగారం వుంది. నీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పు వ్యాపారం చేద్దాము అని చెప్తూ video చూపించాడు బిట్టారాపోయాను. మొత్తం gst cut చేసి చేస్తాము బ్యాంకు ద్వారానే అవుతుంది అని అన్నాడు. ఇదెక్కడి గొడవరా నాయనా అని కంగుతిన్నాను. సాయం సంధ్య గాయత్రీ మంత్రం జపం చేసి, పంచాంక్షారీ జపం చేసి, నిద్రపోయాను oka 20 నిమిషాలు అంతే. ఇది march 1- 2024 8 గంటలకు సాయిత్రం జరిగింది. ఎంత విచిత్రం
sup aunty hw ru
good tanmayee
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...
Idhi swarnakshaana bhairava mantram aa andi
@@padathithirala2002 avunandi,,,🙏
OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA DHANA DHANYAM VRUDIKARAYA SIGRAM DHANAM DHANAYAM SWARNAM DEHI DEHI VASA VASA KURU KURU SWAHA
OM NAMO BHAGAVATE SWARNAAKARSHANA BHAIRAVAYA SWAMI RAKSHA RAKSHA NAMO NAMO NAMAHA
Thank you very muchMAM🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
A time lo chadavalo kuda cheppandi meru chese e prayatnamu chala nundi thanks 🙏🙏🙏
Prabhhatha samayamulo
ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధనధాన్య వృద్ధికరయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వస్య వస్య కురు కురు స్వాహా...
Ee time lo patinchali
@@kasimkotadeekshitha3004 early morning is better, astami, pournami, amavasya, is good for this is mantra, ,good luck ...tq...
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏