ద్వైతం-అద్వైతం-విశిష్టాద్వైతంllఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి అద్భుత వివరణ

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • ద్వైతం-అద్వైతం-విశిష్టాద్వైతంllఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ విఎస్ఆర్ మూర్తిగారి అద్భుత వివరణ

КОМЕНТАРІ • 91

  • @KiranKumar-mk9ne
    @KiranKumar-mk9ne Місяць тому

    Arunachala siva Arunachala siva. Arunachala siva. Arunachala.

  • @srimahesh5331
    @srimahesh5331 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kodamanchilisrinivasarao1964
    @kodamanchilisrinivasarao1964 2 роки тому

    🙏

  • @varalakshminookala9649
    @varalakshminookala9649 2 роки тому

    🙏🙏🙏🙏

  • @adapaveerabhadrarao3951
    @adapaveerabhadrarao3951 5 місяців тому

    Excellent speech of vsr v muthy garu you are doing great service
    To all people of of the world about
    All three acharyas thatyabodha
    Clearly with in one video all gyana
    Thought by Acharyas .

  • @srimahesh5331
    @srimahesh5331 2 роки тому

    Wonderful explanation, namaskaramulu.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 2 роки тому +19

    అన్వేషకులకు ఈ భావతరంగం
    అర్ధం అవుతుంది.వి.యస్.అర్.
    మూర్తి గారికి కృతజ్ఞతలు.

    • @msreddyreddy8287
      @msreddyreddy8287 2 роки тому

      Thank you Sir I waited for long time to know about the three paths,you made it clear with your good sense and comandable, melodious Telugu .

  • @-BaNaPa
    @-BaNaPa 2 місяці тому

    Dwaitha is followed by most of the Karnataka & other regions which gave birth to Daasa Sahitya, Guruparampara, Asta Mathas and many more

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 роки тому +1

    Hindu religion is not the property of the few people.

  • @eswarrajani2857
    @eswarrajani2857 2 роки тому +2

    శ్రీ గురుభ్యోనమః అద్భుత విశ్లేషణ.

  • @-BaNaPa
    @-BaNaPa 2 місяці тому

    Chaitanya maha prabhu is Gouda Sampradaya who are the followers of Madhwa

  • @ashokkumarshetty1453
    @ashokkumarshetty1453 2 роки тому +3

    Excellent upadesham . Thanks sir.

  • @kakanisivaji
    @kakanisivaji 2 роки тому +2

    చాల చక్కగా వివరించారు

  • @malladisarma556
    @malladisarma556 2 роки тому +16

    పెద్దలు మన్నించండి. రామానుజలు ఏమి చెప్పినా, వారిని అనుసరిస్తున్న వారు మాత్రం జీయర్ గారితో సహా శివ కేశవుల భేదాన్ని బాగా చూపిస్తారు.

    • @prasadravuri4052
      @prasadravuri4052 2 роки тому +1

      చక్కని విశ్లేషణతో కూడిన వివరణ. శ్రీ మూర్తి గారికి కృతజ్ఞతలు. దర్శనం ఛానల్ వారికి అభినందనలు.

    • @laxmikanthrao8600
      @laxmikanthrao8600 2 роки тому +3

      నిజం చెప్పారు.
      స్మృతి లను అనుసరించింది, శివ కేశవులకు మధ్య అభేదం చూపించింది, మనీషా పంచకం ద్వారా తొలిసారిగా సమత ను చాటిన ది ఆది శంకరుల వారే

    • @krismk5816
      @krismk5816 2 роки тому +1

      రామానుజులు ఏమి చెప్పినా...అన్నారు జీయరులు భేదం చూపుతారు అన్నారు.బ్రహ్మ సత్యం..జగన్మిధ్య అని శంకరులు చెప్పింది ఎంత తప్పో ..హరి హరాభేదం కూడా అంతే తప్పు.

    • @shrividyasingh3111
      @shrividyasingh3111 2 роки тому +1

      @@krismk5816 ji YOU MUST READ SANT GYANESWARA LIFE THEN YOU UNDERSTAND WHAT IS ULTIMATE.

    • @krismk5816
      @krismk5816 2 роки тому

      @@shrividyasingh3111 did you read that?here the question is not about preaches of jnaneshwar?question about advaita doctrine.

  • @SaiSharan09
    @SaiSharan09 2 роки тому +6

    సనాతన ధర్మ - ద్వైత-విశిష్టాద్వైత-అద్వైత
    ఒక రోజు శ్రీ రాముడు హను మంతుని దగ్గరికి పిలిచి ”హనుమా !నేను చెప్పిన వేదాంత విషయాలన్నీ విన్నావు కదా .దేహ ,జీవ ,పరమాత్మ లకు సమన్వయము చేస్తూ చెప్పు ”అని కోరాడు .అదే శిరో ధార్యం గా భావించిన పరమ భక్త శిఖా మణి మారుతి ”శ్రీ రామా
    *దేహ బుధ్యాతు దాసోహం ,జీవ బుద్ధ్యాతు త్వదంశః -ఆత్మా బుధ్యాతు త్వమేవాహం ఇతి మే నిశ్చితా మతిహ్ * ”
    -రామా ! దేహ దృష్టి లో నేను నీకు దాసుడిని .జీవ దృష్టి లో నీవు పరమాత్మవు .నీ అంశ చేత నేను జీవ స్వరూపుడను .పరమాత్మ దృష్టి లో ”నీవే నేను -నేనే నీవు ”.ఈ మూడు లక్ష ణాలు నాలోనూ ,నీలోను ఉన్నాయి .ఇంక భేదానికి అవకాశమే లేదు .”అని స్పష్ట పరచాడు హనుమ .అంజనా నందనుడి సమాధానం విని పరమానంద భరితు డయాడు దాశరధి .”త్వమేవాహం ,త్వమేవాహం ”అని చాలా సార్లు హనుమ ను అభి నందించాడు .
    పై సత్యాన్ని చాటడానికి అవతరించిన మహనీయులే మన ఈ ఆచార్య త్రయం జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య , భగవద్ శ్రీ రామానుజ చార్య, శ్రీ మద్వాచార్య. జగత్తు లో ఉన్నవారందరికీ వీరు మార్గదర్శకులే కావున వీరందరూ జగద్గురువులే.. మన అందరికీ పూజనీయులే. ఆచార్య సంప్రదాయానికి అతీతముగా ఈ ముగ్గురి మూర్తులను ప్రతీ ఒక్క సనాతన ధర్మ పుణ్యక్షేత్రము, పీఠము, మఠము ఆశ్రమములో ప్రతిష్ట చేసి సనాతన ధర్మ “ అనేకత్వం లో ఏకత్వ “ మూల సిద్ధాంతాన్ని సమస్త జగత్తుకు చాటి చెప్పాలి. 🙏🙏🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому +1

    మంచిగా విశ్లేషహించారు -అద్వైతం, విసిష్ట అద్వైతం, ద్వైతం 🙏🙏🙏ఓం నమఃశివాయ, ఓం నమో వేంకటేశాయ 🙏🙏

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 2 роки тому +2

    Very nice program by Ramachandramurthygaru

  • @kesavarao2032
    @kesavarao2032 2 роки тому +2

    స్వామి ప్రేమ కరుణ ఉన్న సమతా వతారం

  • @rameshbn3822
    @rameshbn3822 2 роки тому +5

    Bhagawat Geeta Is Shankaram.none can be as clear as Shankara.. .

  • @satyasekharc7231
    @satyasekharc7231 3 місяці тому

    Adda bottu ,niluvu bottu ani kottukunna jathi manadi ! Muslims valle unity undi.

  • @brahmesha5292
    @brahmesha5292 2 роки тому +1

    Welcome sir wonderful excellent

  • @malliksripathi8401
    @malliksripathi8401 2 роки тому +2

    Thank you sir

  • @Nanammakathalu1963
    @Nanammakathalu1963 2 роки тому +2

    చాలా చక్కగా వివరించారు గురువుగారు

  • @chintozravi
    @chintozravi 2 роки тому +22

    చాలా బాగా చెప్పారు గురువు గారు ...అద్వైత ద్వైత విశిష్టాద్వైత దారుల గురించి... అన్నీ పరమాత్మను చేరుకోవడానికి మంచిదారులే...వాటిని భోదించిన గురువుల దృష్టి కోణం నుంచి విచారించి అర్థం చేసుకోవాలని మీరు చెప్పిన విదానం బాగుంది. దురదృష్టవశాత్తు సమాజంలో కొన్ని సంస్థలు గురువులు భోదించిన మార్గాల మద్య విభజన తెస్తున్నాయి. జగద్గరు ఆది శంకరులను విమర్శించే స్థాయికి దిగజారుతున్నాయి...దీన్ని ఆపవలసిన అవసరం ఎంతైనా ఉంది.

  • @subrahmanyamkv9801
    @subrahmanyamkv9801 2 роки тому

    Wonderful and extensive and useful to whole humanity.

  • @girisutha6154
    @girisutha6154 2 роки тому

    Meelaga vishlechinchi vivarinchi cheppe varundatam ee generation chesukunna adrushtam. Namaste.

  • @rammohanraonayakula5800
    @rammohanraonayakula5800 2 роки тому

    Om

  • @gangadharbalemarthi7466
    @gangadharbalemarthi7466 2 роки тому

    వెరీ నైస్ చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @pappushyamsunder1849
    @pappushyamsunder1849 2 роки тому +5

    చాలా బాగా చెప్పారండి

  • @bhavanireddy882
    @bhavanireddy882 2 роки тому +1

    అనుభవమే నిజమైన జ్ఞానం.. అనుభవానికి దగ్గరగా తీసుకుని పోయేది మౌనం.. మౌనం భగవంతుని భాష.. ద్వైతం.. విశిష్టాద్వైతం.. అద్వైతం... సాధనలో అధిరోహించే మూడు స్థితులు...నిష్కామంగా... ఈశ్వరార్పణబుద్ధితో కర్మలు ఆచరిస్తూ.. భక్తి మార్గం ద్వారా శరణాగతికి చేరినప్పుడు సమస్థితి అలవడుతుంది.. అప్పుడు జ్ఞానంతో అంతా ఒక్కటిగా చూడగలం.. కావాల్సింది శ్రద్ద... విశ్వాసం...ఇదే సనాతన ధర్మం యొక్క గొప్పతనం..విశిష్టమైన ఈ ధర్మానికి మనమంతా వారసులం..

  • @raopoolla6040
    @raopoolla6040 2 роки тому +2

    హిందూ మతం ఎప్పటే నుంచో ఈ సమస్య ఉంది. ఇప్పుడిప్పుడే మనం హిందూ వులు ఒకటి గా అవుతుంటే మళ్ళీ శైవులు వైష్ణవులు వేరు అనే బావన రావడం మంచిది కాదు
    బాధ తో రాస్తున్నాను

  • @VRL369
    @VRL369 2 роки тому +2

    Namaste sir 🙏🙏

  • @thrivenireddy5270
    @thrivenireddy5270 2 роки тому +1

    Miraakal wow

  • @VijayShankar-kr6km
    @VijayShankar-kr6km 2 роки тому

    ఓం

  • @ramanikandula2627
    @ramanikandula2627 2 роки тому

    👐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinivasaraoyedidi7280
    @srinivasaraoyedidi7280 2 роки тому +3

    చతుర్భుజ నారాయణుడు కాకపోతే పురాణాలలో దర్శించిన దేవ ఇంద్ర రుద్ర మహర్షులు చూసింది బూటకమ అదే గ్రంధాలనే కదా మీరు చెప్పేది , ఊహాగానాలు మాని ఉన్నది ఉన్నట్టు చెప్పండి ,నమస్కారం

  • @111saibaba
    @111saibaba 2 роки тому

    🙏🏻

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 роки тому

    If we accept all is well from 1000 and more years why differences spread among people now? So the followers failed to give lead to initial gurus.

  • @garalalavanya2435
    @garalalavanya2435 2 роки тому

    🙏🙏🇮🇳 🙏🙏

  • @kesavarao2032
    @kesavarao2032 2 роки тому +3

    అద్భుతం విశ్లేషణ సివాయనమః

  • @ramaprasadpallavalli8545
    @ramaprasadpallavalli8545 2 роки тому

    Wowsuper

  • @madhunallanchakravarthy
    @madhunallanchakravarthy 2 роки тому +1

    ఇదికదా విశ్లేషణ అంటే.అక్కడ బంగారయ్యగారూ మరొకరూ శంకరభగవత్పాదులగురించి మాత్రమే మాట్లాడుతూ ఆయనముందు రామానుజులెంత అన్న భావననే కలిగిస్తు జీయరుస్వామివారి అనవసర ప్రసంగాగ్నికి ఆజ్యం పోశారు.ఒకపక్క జీయరుస్వామి వారి ప్రసంగాన్ని నిరసిస్తూ తామూ రామానుజులను పెద్ద లెక్కలోకి తీసుకోదగ్గవారు కాదన్న అర్థం వచ్చేలా మాట్లాడి తృప్తిపడ్దారు

  • @SrikantNaladala
    @SrikantNaladala 2 роки тому +1

    ATMA = ఆత్+ మా. ఆత్ అంటే ఏమీ , మా అంటే లేదు. ఆత్మ అంటే ఏమీ లేదు ఎందుకంటే ఉన్నది అంత ఆత్మే - VSR MURTHY GARU 🙏

  • @jagadishr.v.486
    @jagadishr.v.486 2 роки тому

    అది శంకర భగవత్పాదులు జగత్ గురు ఎదుకో, ఇ 7min వీడియో వినండి. వారు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకోకపోతే, తర్వాత వచ్చిన గురువులు సత్పురుషులు ఇ రోజు మనకు తెలిసేవారు కాదోమో.
    ua-cam.com/video/--t5gkSnRpU/v-deo.html

  • @sandhyaranikallakuri1396
    @sandhyaranikallakuri1396 2 роки тому

    👏👏👏

  • @naveenm6718
    @naveenm6718 2 роки тому

    1st step- Dvaitham
    2nd step- visista Advaitham
    Final step- Advaitham.
    So, don't need to fight

  • @sivaramakrishnatheerdhala3352
    @sivaramakrishnatheerdhala3352 2 роки тому +4

    "అన్నీ మతాలూ ఒకటే చెపుతాయి. అన్ని మతాల ధ్యేయం ఒక్కటే" అని మన రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తుంటారు. అలా ఉంది ఈ వ్యాఖ్యానం.

  • @criticss5447
    @criticss5447 2 роки тому

    Kontha varaku baane cheppaaru. Kaani etu tirigi meeru smartha shakhaki chendinavaaru ani niroopinchukunnaru kada!! Enti vaishnavam raamanujula tharwatha puttindha? Narayanudu ante vishnuvu kaada? Enduku ila bhedinchi matladataaru..? Samatha gurinchi matladthune adi shankarula mida partial ga unnaruga.. Asalu emi matladakunda undadam manchidi emo.. Ilanti smarthulu antha pravakthalu kavadam.. Shivudni leda shankarulane dominating ga choopinchadam vallanr.. Entho apacharam jarigindi. Anduke Bhagavth ramanujulu avatharinchaaru.. Malli anthati vaaru puttaalemo eelanti vaaru chakkabadaalante..

  • @nemanisomayaji9568
    @nemanisomayaji9568 2 роки тому +2

    ఓం
    అద్భుతమైన వివరణ. చాలా కాలంగా ఉన్న సందేహాలు దూది పింజలై పోయాయి. అభినందనలు.
    ధన్యవాదాలు...

  • @anjaneyulusuddapally8954
    @anjaneyulusuddapally8954 2 роки тому +3

    స మాజానికి సత్యాన్ని, సనాత ధ ర్మ మ్ తెలిపెవారు లీరండి ,అందుకే హిం దుత్వం విశిష్టత మరుగునపడిపోయింది.మీరు తత్వం చాలా బాగా వివరించారు.మీకు🙏🙏🙏🙏 వంద నాలండి.

  • @padmavathinadella9242
    @padmavathinadella9242 2 роки тому

    Ivalti brahmananulanu veru cheyabotunna asanghibhavaaniki cheppu pettu mee upanyasam kadu kadu puladari ramanadha sastry

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 2 роки тому +1

    రామానుజులు ఎంత వయసులో ఈ మంత్రం చెప్పినారు?

  • @SuperCrazynani
    @SuperCrazynani 2 роки тому +10

    అద్వైతం గురించి తప్పితే మిగతా అంతా సక్రమంగా చెప్పలేదు, భాగవతము శంకరాచార్య తర్వాత వచ్చిందా? మొత్తం21 నిమిషాల లో దాదాపు15 నిమిషాలు శంకరాచార్యులు గురించి, 5 నిమిషాలు రామనుజాచార్యల గురించి, 1 నిమిషం మద్వచార్య గురించి. నారాయణుడు కి రూపం లేకపోతే ఎప్పుడూ శంక చక్రాలతో చతుర్భుజాలతో ఎందుకు కనపడతారో, శాస్త్రాలలో ఎందుకు అట్లా ఉన్నదో. ఈ గురువు గారు అద్వైతం కు చెందిన వారు కాబట్టి ఆ వివరణ ఎక్కువగా ఉంది, కానీ అన్ని పక్కన పెట్టి అందరిని కలుపుకు పోవాలి అనే భావన ఎంతో ఉన్నత మైనది, దానికి ఈయన కి పాదాభివందనం, ఏదీ ఏమైనా సమతవాదం కు రామనుజాచార్యలా ఇంకొక్కళ్ళు ఎవ్వరూ చెయ్యలేదు, ఆయన గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప ఆచార్యులు, గొప్ప మానవత వాది, గొప్ప భక్తి ఉద్యమం కు శ్రీకారం చుట్టి మన దేశం ను మన ధర్మాన్ని కాపాడిన మహానుభావుడు, భగవంతుడు అందరికి చెందిన వాడు అని నిరూపించినవాడు, ఆచరించినవాడు, ఆచరించేలాచేసినవాడు. ఎంత జ్ఞానము ఉన్నా ఏమి ప్రయోజనం, భగవంతుడు ఎవరో తెలియకుండా, అందరిని సమ దృష్టి తో చూడకుండా, రామనుజాచార్యలు వారు అన్నీటికంటే ఉత్తమ మైన భగవద్ జ్ఞానాన్ని అందరికి అతి సులభంగా పంచి పెట్టారు.

    • @yadgirikunta71
      @yadgirikunta71 2 роки тому

      Brief and a beautiful talk of a great information of profound depth. Padabhivandanamulu

    • @naveenm6718
      @naveenm6718 2 роки тому

      God is both with form n without form, it is for our soulabhyam he took form

  • @AshokKumar-cz5vl
    @AshokKumar-cz5vl 2 роки тому +1

    vishishtaadvaitham లో అద్వైత భావన ఉన్నదా? లేక dvaitha భావన ఉన్నదా?

  • @parvathichittineni620
    @parvathichittineni620 2 роки тому +1

    అద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, మానవత్వం అన్ని గొప్పవే.
    పీఠాధిపతులు మోడీ గారిని రామ్మడితో జగన్ గారిని రామానుజుడు తోనూ పోల్చటం తప్పు అని మీరందరూ కూడా విమర్శించకుండా,
    గౌతం అద్వైతం విశిష్టాద్వైతం గురించి ఎందుకు చర్చ జరుపుతున్నారు? ఈ పీఠాధిపతులు అసలు విషయాన్ని వదిలిపెట్టి, కొసరు విషయాన్ని ఇప్పుడు చర్చనీయాంశం చేసి, ఇంతకు ముందు వైష్ణవులు శైవులు గా విడిపోయినట్లు గా, మరలా శైవులు మహా శైవులు వీరశైవులు గా , విడిపోయి ఒకరి విగ్రహాలు ఒకరు ధ్వంసం చేసుకుంటూ తిక్కన గారు హరిహరనాథ ప్రయోగం చేస్తే ,హిందూ మతాన్ని రక్షించారు ,
    దాన్ని వివేకానందులు ప్రచారం చేశారు ప్రపంచమంతా, మరి వివేకానందుడు చెప్పినట్లుగా మానవ సేవే మాధవ సేవ అని మీ పీఠాధిపతులు పాటిస్తున్నారా?
    ఏ పీఠాధిపతులు అయినా మోడీ గారిని రాముడి తోటి పోల్చి,( తానీషాకు పన్నులు డబ్బులు కట్టి ,తన భక్తుడైన రామదాసుని వినిపించిన రాముడిని ఆదర్శంగా తీసుకోకుండా, గోద్రా అల్లర్లు చేసి ఇప్పటికీ కూడా హిందూ ముస్లింల మధ్య వైషమ్యాలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తున్న మోడీ గారిని, మరియు రామతీర్థ లో రాముడి తల తీసేసినా కూడా తన అధికారాన్ని ఉపయోగించి, ఏమాత్రం చర్యలు తీసుకొని మోడీ గారిని రాముడితో పోల్చవచ్చు? అది హిందూ మతాన్ని అవమాన పరిచినట్లు కాదా !
    కానీ స్వరూపానంద సరస్వతి గారు ఆశ్రమం దగ్గర్లో ఉన్న గంజాయిని తగలబెట్టిన ఇచ్చారని డీజీపీని మార్చివేయడం, అది కి తగిన దేనా ?అది మీరందరూ ఎందుకు ప్రశ్నించడం లేదు?
    మరియు 150 విగ్రహాల పగలకొట్టి నప్పుడు ఆంధ్రాలో ఏ హిందూమత సంరక్షకులు,( రాజకీయ నాయకుల ఇచ్చే భూములకు ఆశపడి) ఆంధ్ర సరిహద్దు దాటి ఎందుకు మీటింగ్ పెట్టారు? ఆంధ్ర లో పెట్టి ఎందుకు ప్రశ్నించలేకపోయా అరు? మిమ్మల్ని మత రక్షకులు అనాలా ?
    దళిత అద్వైత విశిష్టాద్వైత మైన చేసింది, ఆ సిద్ధాంతకర్త కథలు పాము ఆచరించి, తిరిగి బుద్ధుడు కూడా చేసింది ,దేశమంతా తిరిగి ఆచరణలో వాళ్లు చూపిస్తూ, దాన్ని ప్రచారం చేశారు.
    మరి ఇప్పుడు పీఠాధిపతులు ఏం చేస్తున్నారు? ఎవరికి వాళ్ళు ఆస్తులు సమకూర్చుకోవడం, తమ కింద ఉంచుకోవటం, హిందూ ధర్మానికి వ్యతిరేకంగా అయినప్పటికీ హిందూ ధర్మం పాటించి నప్పటికీ దేవుళ్లతో పోలుస్తారు రాజకీయ నాయకులను.
    ఆ బుద్ధి ఉందా మీకు ? మీరు హిందూమతం చేస్తోంది సమాధానం చెప్పండి!
    శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు అద్వైతం విశిష్టాద్వైతం ఎంతో చేశారు .
    దాన్ని ఉపయోగించుకొని , గురువుల విగ్రహాలకు పరిమితం చేసి, ఆచరణలో వాళ్ళ సిద్ధాంతాలను హిందువుల పాటించేలా ప్రచారం చేయకుండా,
    మీ పీఠాధిపతులు హిందూమతాన్ని ధ్వంసం చేస్తున్నారు. మీరు కొట్టుకుంటూ ఉంటారు ఆధిపత్య పోరులో!
    మన ధర్మానికి ఎంత మీరు ఆచరించి, ఎదుటి వాళ్ళకి ఆచరించేలా చేస్తారు? తద్వారా హిందూ మతం ప్రచారం పొందుతుంది .
    కానీ రైతు అద్వైతం విశిష్టాద్వైతం గురించి ఏది గొప్పది అని కాదు చర్చ పెట్టాల్సింది. మత ధర్మాన్ని ప్రచారం చేసి మత ధర్మాన్ని రాజకీయ నాయకులు కూడా అవలంబించే ఇలా చేస్తే ,హిందూ మతం బ్రతుకుతుంది ,
    అందాక కొందరు గుప్పెట్లో రాజకీయాధికారం ఉన్నట్లే హిందూ మతం కూడా ఉండిపోయి ఇబ్బంది అయిపోతుంది.

  • @sulochanalolakapuri2872
    @sulochanalolakapuri2872 2 роки тому

    Chalk manchgai vivaricharu

  • @raopoolla6040
    @raopoolla6040 2 роки тому

    శ్రీ రామ చంద్ర మూర్తి గారు చలబగ చెప్పరు. నమస్కారం వారి ఫోన్ ఫోన్ పంపుతారా

  • @somanathgumparti4912
    @somanathgumparti4912 2 роки тому

    Visishta + advaitham = visishtadvitham means extension and confirmation of advaitham.

  • @chgsvprasad3918
    @chgsvprasad3918 2 роки тому

    Please read and explain then .if you understand

  • @adurivssubrahmanyam1369
    @adurivssubrahmanyam1369 2 роки тому

    Sankarulu annadi..yavath mokshasamagryam bhakti Reva gariyasi. Meeru ala annaremiti. Sankarula Ramanujula Madhya vaishnavam puttindaa? ???

  • @srivenkateswaratemplevkb4993

    Qqqq¹

  • @rangaswamyks8287
    @rangaswamyks8287 2 роки тому +1

    Not a good analysis
    Please explain
    How adhwaitha
    Vishishtadhwaitha
    Dhwaitha can be linked
    Ex.. Adhwaithys never
    Accept vaishnavas.

  • @goparajucas
    @goparajucas 2 роки тому

    Advaitam is not religion/matam

  • @narayanaraoks4090
    @narayanaraoks4090 2 роки тому

    🙏

  • @GAMINGX-ul2vt
    @GAMINGX-ul2vt 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @padmavathinadella9242
    @padmavathinadella9242 2 роки тому

    Ivalti brahmananulanu veru cheyabotunna asanghibhavaaniki cheppu pettu mee upanyasam kadu kadu puladari ramanadha sastry

  • @menakadevimudunuru8410
    @menakadevimudunuru8410 2 роки тому

    🙏

  • @Raama_1234
    @Raama_1234 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @Raama_1234
    @Raama_1234 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @jaggarao2312
    @jaggarao2312 2 роки тому

    🙏🙏🙏🙏🙏