ముఖ్యంగా చెప్పు కోవల్సింది మీ అమోఘమైన స్వరం. చాలా బాగుంటుంది వినటానికి. స్పష్టంగా చెపుతారు. విషయాన్ని విశిదీకరించుటలో చక్కని ప్రతిభ కలవారు. మీకు ధన్యవాదాలు. 🙏
అర్థం అయి అవనట్లు ఉంది ఈ video లో ఉన్న విశేషం. ఈ త్రి మత సిద్ధాంతం గురించి మరి కొంత వివరణ ఇవ్వాలని విన్నపం. ముఖ్యంగా మీరు చెప్పే పదాలు like, పదార్థం లాంటివి మరి కొంత వివరంగా. 🙏
You start with Dvaitha then with Bhakti you will reach Vishista Advaitha and then with Gnyanam you will attain Advaitha. They are not different but different levels through which the soul unfolds and attain Moksha. In every stage you need guru and you need to follow the sequence and cannot skip it or select one.
i wish everyone understood this. Unfortunately even the adherants of Dvaitha and Vishishtha advaita will disagree with you. But you spoke it like it really is!
..yes according to Swamy Vivekaananda 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions ( denominations implied ) Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸
త్రిమతా చార్యుల మూల సిధ్ధాంతములను, తత్వ విచారణలను సంక్షిప్తంగా చాలా చక్కగ వివరించారు, కృతజ్ఞతలు మరియూ అభినందనలు, కానీ, graphic representation లో చిన్న basic mistake చేశారు, imageలో చిన్ముద్రతో శంకర భగవత్పాదులు, నమస్కారముతో భగవత్ రామానుజులు correct గానే ఉన్నారు, కానీ శ్రీ మన్మధ్వాచార్యుల వారిని చిన్ముద్రతో అంటే బొటన వ్రేలు పరమాత్మ తో, చూపుడు వేలు జీవాత్మ తో కలిపి చిత్రించారు, తప్పు, ద్వైతం అంటే రెండు విడి విడిగా చూపుడు మధ్య వ్రేళ్ళతో present చేస్తారు ఆయన, అన్నీ ధ్వైతంగానే ఉంటాయి జీవ జీవ బేధం,జీవ దైవ బేధం, జీవ జడ బేధం అలా aa, ab, ac, bb, ba,bc, cc, ca cb. Having learnt these three, one experiences the subtle truth కోటి నదులు ధనుష్కోటిలో - అద్వైతం ! - the ultimate revelation. నమస్తే.
Ee Bhume undaka povachchu.!! ( Philosophically nothing is permanent. Even lord Bramha is also not permanent. He lives for certain (trillion) years. Scientifically , the Sun is also emits light for certain period. ( Of course it is some thousands of thousands years) . Afterwards it becomes giant red star and due to the gravitational pull the earth will be pulled to its centre.
జీవుల ( అంటే మానవులు మాత్రమే కాదు)యొక్క శరీరాలు పుట్టుతూ ఉన్నంత వరకు , ప్రాణులు ( ఈ భూమి పైన). జన్మిస్తునే ఉంటాయి, సూర్యుడు ( సూర్య రస్మి) భూమి పైన ప్రసారము జరుగుతున్నంత వరకు జీవులు జీవిస్తూ ఉంటాయి. పండుటాకు {పండుటాకు (లోని పత్రహరితము, నీటి శాతము dry అయినంక) పండిన తరువాత)} చెట్టు నుంచి రాలిపోయి నట్లుగా, శరీరము శుష్కించి పోయిన తరువాత శరీరం లోని చైతన్య శక్తి ( జీవాత్మ) బహిర్గతమవుతుంది.
చివరకాలంలో పరబ్రహ్మము ను చేరనివారిని పరబ్రహ్మమే తనలో కలుపుకంటాడు. మరలా సృష్టి సృజించాలని పరబ్రహ్మమునకు అనిపిస్తే సంకల్ప మాత్రము చే లోకాలన్నీ సృజిస్తారు. ఆ విధంగానే ఈ సృష్టి ఎన్నిసార్లు సృజించబడిందన్నది పరబ్రహ్మము అయిన పరమశివుడు ధరించిన బహ్మ పుర్రెల మాల పై ఆధారపడి ఉంది
Sir aa question chala general ga undi...yenduku meku aa question adagali ani anipinchindi....nenu mimalni helana cheddam ani kadau...just curious ga aduguthunna.
ఆత్మ జ్ఞాని పరబ్రహ్మము ఒక్కటే అని సమ్మతిస్తాడు. ఈ వాదన జీవాత్మ, పరమాత్మ వేర్వేరు అని కొందరు అంటే ఒక్కటే అని అద్వైతం. జీవుడే దేవుడు అన్న సాధకుడు అద్వైతం తో ఏకీభవించారు. ద్వైత, విశిష్టాద్వైతం ఒకదానితో ఒకటి ఏకీభవించాయి.తత్వమసి వాక్కు పరిశీలించండి.గణపతే పరబ్రహ్మము. గణపతే శివ పుత్రుడు. కాబట్టి ఇందులో సూక్ష్మ తత్వజ్ఞానము రహస్యము ఇమిడి వుంది.
11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts all three ideologies. Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸ Jai Raghavendra Swamy, xyz Ramana MAHARSHI... Shrdi sai as given by xyz and Ekkirala Bharadwaja master garu.. Saints.. A plethora of names.
Jaeevude sivudu Ide mana veda saram Veda rushula pratipadana Migilina Vada lanu chuste vallu purthiga pandaleda, Leda desa kala paristhtulanni batti nijam cheppataniki bhaya paddara ani ! Veda rishula jnannane adi sankarulu pratupadincharu.
ద్వైత,అద్వైత,విశిష్టాద్వైతాల గురించి ఈ వివరణను ఎందుకు పోస్ట్ చేశారో సందర్బం నాకు అర్థమైంది.సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో జియ్యరు గారు ప్రసంగం వివాదాస్పదమై యావత్తు హిందూ సమాజం ఖండిస్తున్నారు.ఏంటో ఏమో అద్వైతంమంటే మాయ అంటూనే కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడతారు. సత్యమేవజయతే అన్న దేశంలోనే అసత్యం రాజ్యమేలుతుంది జగద్గురువు ఆదిశంకరులు పుట్టిన రాష్ట్రంలోనే(కేరళ)క్రిష్టియన్ మతం ఎక్కువ ఏంటో ఏమో విజ్ఞానం ఎక్కువైతే మతిభ్రమణం కలుగుతుందట అదే కాబోలు
Swamy Anta baga cheppinaru Evariki varu nadi goppa nadi goppa mugguru acharyare chebuttunnaru Final decesion evaride Gelupu votami undali kada bagavanthini gurchi Vedalu upanishathulu and bhagavateeatha anniyu pogadutu unnayee Sri Bagavan Vedavyasa varu edi goppa ani cheppinaro adi cheppandi 3 matali okkate cheppinaru
Advaitha people worship Vishnu and Sadasiva both without any croockedness. The Dvaithis and Visisthadvaithis have Dvesha Bhaavam for Siva Tattwam and they don't worship Lord Sadasiva and they do not want to even see Siva temple also. We have to understand that God is only one. We may call Him Rama, Krishna, Sadasiva etc. There are no different lay-outs in the sky for different Gods. In Vishnu Sahasra Naamam, For God parvathi and Iswara it is written, Paarvati Uvaacha and Iswara Uvaacha. They must have written, Sri Parvati Uvaacha and Sri Iswara Uvaacha. But, they have written. Sri Bhishma Uvaacha, Sri Paraasara Uvaacha etc. A matter of shame. J R K MURTHY
కాశీ కృష్ణచార్యులు గారి చమత్కారం ఏమో కాని అద్వైతంలో దోచుకుంటే అంతా నాదే అనడంలో అర్థం లేదు.నీది నాది నేను అతను అనే కాన్సెప్ట్ లేదు అద్వైతంలో.అయినా కూడా వారు అలా ఎందుకు అన్నారో తెలుసా వారు కృష్ణాచార్యులు గారు కనుక
దూరం నుండి చూస్తే కొండ ఒక్కటే.. అదే దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎన్నో వృక్షాలు కనిపిస్తాయి.. కదా.. అలానే మనం ఈ అనంత విశ్వాన్ని వీక్షించే కోణాన్ని వివిధ సిద్ధాంతాల ద్వారా.. మనకు తెలియజేశారు. అన్ని సిద్ధాంతాలు సరైనవే ..
దైతం ప్రైమరీస్కూల్ చదువు, విశిష్టాదైతం కళాశాల చదువు, అదైతం పి.హెచ్.డి. అనుకో వచ్చు. స్థాయి స్తోమత లను బట్టి చివరకు ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడమే కదా!
ద్వైత, విశిష్టాద్వైతం, అద్వైతం సిధ్ధాంతాల ప్రభోధకులు మహా జ్ఞానులు తత్వచింతనలో. ఆత్మజ్ఞానం పొందినవారిలో భిన్నాభిప్రాయము ఎలా వచ్చిందో.... అందుకు ఆస్కారం వుంటుందో లేదో తెలియదు. నాకు సందేహం ఏమిటంటే నిర్వకల్ప సమాధి / తురీయం/సాధనలో అత్యున్నత స్థాయి లో గల సాధకులకు క్రమ క్రమంగా సమస్త సత్యము గోచరిస్తుందేమో?
ముఖ్యంగా చెప్పు కోవల్సింది మీ అమోఘమైన
స్వరం. చాలా బాగుంటుంది వినటానికి.
స్పష్టంగా చెపుతారు. విషయాన్ని విశిదీకరించుటలో చక్కని ప్రతిభ కలవారు.
మీకు ధన్యవాదాలు. 🙏
అందరికీ అర్థమయేలా సరళంగా సంక్షిప్తంగా వివరించారు. ధన్యవాదాలు. ఇంకా ఇలాంటి ధార్మిక ఆధ్యాత్మిక విషయాలను విశ్లేషించే ప్రయత్నం తమలాంటి వారే చేయాలి.
Thank you guruvugaru. Mee videos chustunte edo teliyani anandam mariyu shanti kalugutundi naku. Thank you.
Very grateful information sir 🙏🙏🙏🙏🙏🙏
చక్కగా వివరించారు- ధన్యవాదములు
3 సిద్ధాంతాల గురించి, క్లుప్తంగా నైనా
బాగా చెప్పారు
ద్వైతం అంటే రెండు జీవాత్మ,పరమాత్మ వేరువేరు. అద్వైతం ఒక్కటే.ఆత్మపరమాత్మస్వరూపం.విశిష్టద్వైతం విష్ణువొక్కడేవిశ్వాంతరాత్ముడు.
Excellent
బాగా సంక్షిప్తంగా చెప్పారు. ధన్యవాదములు
ఇలానే ,పరా ,అపరా , విద్యలను వివరిస్తూ ,
ఓ ఆసక్తికరమైన కవితను చెప్పండి .
కృతజ్ఞతలు గురువుగారు.
ధన్యవాదాలండీ రాజన్ గారు💐🙏
ధన్యవాదాలు గురువుగారు
చాలా చక్కగా చెప్పారండి. ధన్యవాదములు
చక్కగా వివరించారు.... ధన్యవాదాలు...
చక్కటి వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు
ధన్యవాదాలు గురువు గారు
గురువుగారు ఈ శ్రీ శంకరాచార్యుల వారి, శ్రీ రామానుజాచార్యుల వారి అలాగే శ్రీ మధ్వాచార్యుల వారి జీవిత చరిత్రను తెలియపరచవలసిందిగా మనవి 🙏
Sir shortly coming mega movie Vishwa Guru madhwacharya wait
Thank you. I was searching many sites for this explanation for last few weeks,
Can’t thank you enough. Best wishes
JAGATH GURUVU ADHI SHANKARA CHARYULU KI 🙏🙏🙏
అద్వైతాన్ని చక్కగా , సులభంగా అర్ధమయ్యేటట్లు ప్రసంగము ఉన్నది..🤝👌👍🙌👏
Sir nenu ok Cristian kani vedam ఆత్మ అని గ్రహించి ఉన్నాను అజ్ఞము తొలగించినది వేదం చాలా చక్కగా చెప్పినారు❤ సూపర్
Chala baga vivarincharu🙏
Some what better thanks a lot sir
జీవుడు వేరే దేవుడు వేరే..అదే ద్వైతం.. ఆచార్య మధ్యా చార్యులు ప్రతిపాదించినది.
Hari Sarvothama vaayu jivothama...
Hari sarvothama vayujeevothama
Dvaita is formed because of ignorance/ foolishness .
Dvaita follows misinterpretation of vedas / upanishads .
It is " avaidika "
Good and brief explanation 🙏
అర్థం అయి అవనట్లు ఉంది ఈ video లో ఉన్న విశేషం. ఈ త్రి మత సిద్ధాంతం గురించి మరి కొంత వివరణ ఇవ్వాలని విన్నపం. ముఖ్యంగా మీరు చెప్పే పదాలు like, పదార్థం లాంటివి మరి కొంత వివరంగా. 🙏
What a simple and excelent explanation about the 3 theries(advitha,dvaitha , and ,vishistdvaitha )
Thanks sir 🙏
You start with Dvaitha then with Bhakti you will reach Vishista Advaitha and then with Gnyanam you will attain Advaitha. They are not different but different levels through which the soul unfolds and attain Moksha. In every stage you need guru and you need to follow the sequence and cannot skip it or select one.
i wish everyone understood this. Unfortunately even the adherants of Dvaitha and Vishishtha advaita will disagree with you. But you spoke it like it really is!
..yes according to Swamy Vivekaananda 11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions ( denominations implied )
Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸
Om. Namashivaya
Excellent 👌
🙏🙏🙏🙏
Video supper thanks
good vedio.
Ee 3 cheppadi okati vala vala point of view cheparu actuall aa mudu gamyam okkatey
🙏🙏!!శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణవే!!🙏🙏
చిన్న వీడియో లో మంచి విషయం చెప్పారు 🙏
Sita maata gurchi video cheyandi🙏
Evandi me videos chaala baagunnay..dayachesi mahabharatham poorthiga unde book konchem refer cheyagalara pls
🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
త్రిమతా చార్యుల మూల సిధ్ధాంతములను, తత్వ విచారణలను సంక్షిప్తంగా చాలా చక్కగ వివరించారు, కృతజ్ఞతలు మరియూ అభినందనలు, కానీ, graphic representation లో చిన్న basic mistake చేశారు, imageలో చిన్ముద్రతో శంకర భగవత్పాదులు, నమస్కారముతో భగవత్ రామానుజులు correct గానే ఉన్నారు, కానీ శ్రీ మన్మధ్వాచార్యుల వారిని చిన్ముద్రతో అంటే బొటన వ్రేలు పరమాత్మ తో, చూపుడు వేలు జీవాత్మ తో కలిపి చిత్రించారు, తప్పు, ద్వైతం అంటే రెండు విడి విడిగా చూపుడు మధ్య వ్రేళ్ళతో present చేస్తారు ఆయన, అన్నీ ధ్వైతంగానే ఉంటాయి జీవ జీవ బేధం,జీవ దైవ బేధం, జీవ జడ బేధం అలా aa, ab, ac, bb, ba,bc, cc, ca cb.
Having learnt these three, one experiences the subtle truth కోటి నదులు ధనుష్కోటిలో - అద్వైతం ! - the ultimate revelation. నమస్తే.
Our Gurus are scientists who are spiritually enlightened.
అయ్యా , తెలుగు లేదా సంస్కృత భాష ఈతరం వారి కోసం భాషను సుసంపన్నం చేసే ప్రయత్నంగా ఒక ఆలోచన చేయండి...👍👍👍
సంస్కృత భారతీలో చేరండి. 40+ సంII నుండి దేశంలో సంస్కృతం నేర్పుతున్నారు.
Sri Gurubyo namaha
Jai sriman narayan 🙏🙏.
బాగా వివరించారు.,👌
Jai Ramanuja
Nenu Kasi Majili Kathalu Kosam entho eduru choostunaanu dayachesi upload cheyendi rajan garu 🙏🙏🙏
తప్పకుండానండి. త్వరలోనే కాశీమజిలీ కథల వీడియోలు పెడతాను.
@@Ajagava Thank You Rajan Garu 🙏
గురువుగారు జీవులు ఇలా మోక్షానికి వెళుతూ ఉంటే కొన్ని కోట్ల కల్పాల తరువాత భూమిమీద పుట్టే జీవుల సంఖ్య తగ్గిపోవడం జరగద
ఇది నిరంతర ప్రక్రియ.. ఎవ్వరూ చెప్పలేరు
Ee Bhume undaka povachchu.!! ( Philosophically nothing is permanent. Even lord Bramha is also not permanent. He lives for certain (trillion) years. Scientifically , the Sun is also emits light for certain period. ( Of course it is some thousands of thousands years) . Afterwards it becomes giant red star and due to the gravitational pull the earth will be pulled to its centre.
Nirivi kalpa samadhi. Yogi books chadavandi sadana cheyskunda aim teliyadu
జీవుల ( అంటే మానవులు మాత్రమే కాదు)యొక్క శరీరాలు పుట్టుతూ ఉన్నంత వరకు , ప్రాణులు ( ఈ భూమి పైన). జన్మిస్తునే ఉంటాయి, సూర్యుడు ( సూర్య రస్మి) భూమి పైన ప్రసారము జరుగుతున్నంత వరకు జీవులు జీవిస్తూ ఉంటాయి. పండుటాకు {పండుటాకు (లోని పత్రహరితము, నీటి శాతము dry అయినంక) పండిన తరువాత)} చెట్టు నుంచి రాలిపోయి నట్లుగా, శరీరము శుష్కించి పోయిన తరువాత శరీరం లోని చైతన్య శక్తి ( జీవాత్మ) బహిర్గతమవుతుంది.
చివరకాలంలో పరబ్రహ్మము ను చేరనివారిని
పరబ్రహ్మమే తనలో కలుపుకంటాడు. మరలా సృష్టి
సృజించాలని పరబ్రహ్మమునకు అనిపిస్తే సంకల్ప మాత్రము చే లోకాలన్నీ సృజిస్తారు. ఆ విధంగానే
ఈ సృష్టి ఎన్నిసార్లు సృజించబడిందన్నది పరబ్రహ్మము అయిన పరమశివుడు ధరించిన బహ్మ పుర్రెల మాల పై ఆధారపడి ఉంది
Srushti rahasyam cheppandi guruvu garu
Sir aa question chala general ga undi...yenduku meku aa question adagali ani anipinchindi....nenu mimalni helana cheddam ani kadau...just curious ga aduguthunna.
👌👌😊
👌🙏🙏🙏
TosomeExtentunderstood
Namaskaram garug.
బాగా చెప్పారు
👌
I like Advaita
Please Upload kasi majli kathalu
🙏🙏🙏🙏🙏
❤❤❤👌👌👌👌🙏🙏🙏
నేను బాహు దేవత ఆరాధన, ఏకేశ్వరోపా సన గురించి ఉన్న తేడాలు అనుకున్న.కానీ ఈవి పదార్థం ,ఆత్మ,పరమాత్మ గురించి వారికి ఉన్న ఆలోచనలు తెలిపేలా ఉన్నాయి
ఆత్మ జ్ఞాని పరబ్రహ్మము ఒక్కటే అని సమ్మతిస్తాడు. ఈ వాదన జీవాత్మ, పరమాత్మ వేర్వేరు అని కొందరు అంటే ఒక్కటే అని అద్వైతం.
జీవుడే దేవుడు అన్న సాధకుడు అద్వైతం తో ఏకీభవించారు. ద్వైత, విశిష్టాద్వైతం ఒకదానితో ఒకటి ఏకీభవించాయి.తత్వమసి వాక్కు పరిశీలించండి.గణపతే పరబ్రహ్మము. గణపతే శివ పుత్రుడు. కాబట్టి ఇందులో సూక్ష్మ తత్వజ్ఞానము రహస్యము ఇమిడి వుంది.
Please update kaasimajikathalu
,🙏🙏🙏🙏
Harisarvothama Vaayujeevothama
It would be much appreciated if subtitles were provided .At least in Telugu
ద్వైతం - రామానుజులు
విశిస్టాద్వైతం - మద్వాచార్యులు
అద్వైతం - శంకర భగవానులు
Jaya Jaya Sankara
మీ explanation బాగుంది.
మీరు సంస్కృతం నేర్చుకొని ఉంటే. సంస్కృతం నేర్పే video series చేయగలరు.
అద్వైతం - అసలంటూ ( సత్యము ) ఏదైతే ఉందో ( బ్రహ్మము/ ఆత్మ /చైతన్యము..) అది మనమై ( నేనై ) ఉన్నాము ( ఉన్నాను ) .
చాలా మందికి తెలియదు. మీ రు చాలా బా గా చెప్ప రు. నమస్కారం
Anna Eo exam kosam videos chestava anna
11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts all three ideologies.
Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy ☸
Jai Raghavendra Swamy, xyz
Ramana MAHARSHI...
Shrdi sai as given by xyz and Ekkirala Bharadwaja master garu..
Saints..
A plethora of names.
Jaeevude sivudu
Ide mana veda saram
Veda rushula pratipadana
Migilina Vada lanu chuste vallu purthiga pandaleda,
Leda desa kala paristhtulanni batti nijam cheppataniki bhaya paddara ani !
Veda rishula jnannane adi sankarulu pratupadincharu.
Idi nijama kada annadi atma darsanam ponditene telustundi
ఆత్మ సాక్షాత్కారం అంటే?
చూచేది ఒక ఆత్మ చూడబడేది ఒక ఆత్మ
ఉంటాయా?దయచేసి తెలియ చేయగలరు.
Apoorva chintamani
గురువు గారు, ఈ వివిధ సిద్ధాంతాల ను వివరించే గ్రంథాలను తెలుపుతారా.
నండూరి రామమోహనరావు గారి విశ్వ దర్శనం భారతీయ చింతన సూక్ష్మంగా వుంటుంది. అది చదివి చూడండి
Trytasiddantam anivundi.వివరించగలరు
ద్వైత,అద్వైత,విశిష్టాద్వైతాల గురించి ఈ వివరణను ఎందుకు పోస్ట్ చేశారో సందర్బం నాకు అర్థమైంది.సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణలో జియ్యరు గారు ప్రసంగం వివాదాస్పదమై యావత్తు హిందూ సమాజం ఖండిస్తున్నారు.ఏంటో ఏమో అద్వైతంమంటే మాయ అంటూనే కోట్లు ఖర్చు చేసి విగ్రహాలు పెడతారు. సత్యమేవజయతే అన్న దేశంలోనే అసత్యం రాజ్యమేలుతుంది జగద్గురువు ఆదిశంకరులు పుట్టిన రాష్ట్రంలోనే(కేరళ)క్రిష్టియన్ మతం ఎక్కువ ఏంటో ఏమో విజ్ఞానం ఎక్కువైతే మతిభ్రమణం కలుగుతుందట అదే కాబోలు
Swamy
Anta baga cheppinaru
Evariki varu nadi goppa nadi goppa mugguru acharyare chebuttunnaru
Final decesion evaride
Gelupu votami undali kada bagavanthini gurchi
Vedalu upanishathulu and bhagavateeatha anniyu pogadutu unnayee
Sri Bagavan Vedavyasa varu edi goppa ani cheppinaro adi cheppandi 3 matali okkate cheppinaru
Ajagava antey emiti
Advaitha people worship Vishnu and Sadasiva both without any croockedness. The Dvaithis and Visisthadvaithis have Dvesha Bhaavam for Siva Tattwam and they don't worship Lord Sadasiva and they do not want to even see Siva temple also. We have to understand that God is only one. We may call Him Rama, Krishna, Sadasiva etc. There are no different lay-outs in the sky for different Gods. In Vishnu Sahasra Naamam, For God parvathi and Iswara it is written, Paarvati Uvaacha and Iswara Uvaacha. They must have written, Sri Parvati Uvaacha and Sri Iswara Uvaacha. But, they have written. Sri Bhishma Uvaacha, Sri Paraasara Uvaacha etc. A matter of shame.
J R K MURTHY
Visista advitama visistadwitama .konthamandi atu etu matladutaru
కాశీ కృష్ణచార్యులు గారి చమత్కారం ఏమో కాని అద్వైతంలో దోచుకుంటే అంతా నాదే అనడంలో అర్థం లేదు.నీది నాది నేను అతను అనే కాన్సెప్ట్ లేదు అద్వైతంలో.అయినా కూడా వారు అలా ఎందుకు అన్నారో తెలుసా వారు కృష్ణాచార్యులు గారు కనుక
ద్వైత విషితద్వైత సిద్ధాంతాలు అబ్రహమిక్ మత సిద్ధాంతాలు వలే ఉన్నాయి.
అద్వైత సిద్ధాంతం వేద సిద్ధాంతం వలే ఉన్నది
దూరం నుండి చూస్తే కొండ ఒక్కటే.. అదే దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడ ఎన్నో వృక్షాలు కనిపిస్తాయి.. కదా.. అలానే మనం ఈ అనంత విశ్వాన్ని వీక్షించే కోణాన్ని వివిధ సిద్ధాంతాల ద్వారా.. మనకు తెలియజేశారు. అన్ని సిద్ధాంతాలు సరైనవే ..
దైతం ప్రైమరీస్కూల్ చదువు, విశిష్టాదైతం కళాశాల చదువు, అదైతం పి.హెచ్.డి. అనుకో వచ్చు. స్థాయి స్తోమత లను బట్టి చివరకు ఉన్నదంతా బ్రహ్మమే అని తెలుసుకోవడమే కదా!
ద్వైత, విశిష్టాద్వైతం, అద్వైతం సిధ్ధాంతాల ప్రభోధకులు మహా జ్ఞానులు తత్వచింతనలో. ఆత్మజ్ఞానం పొందినవారిలో భిన్నాభిప్రాయము ఎలా వచ్చిందో.... అందుకు ఆస్కారం వుంటుందో లేదో తెలియదు. నాకు సందేహం ఏమిటంటే నిర్వకల్ప సమాధి / తురీయం/సాధనలో అత్యున్నత స్థాయి లో గల సాధకులకు క్రమ క్రమంగా సమస్త సత్యము
గోచరిస్తుందేమో?
మూడూ నిజమే అనిపిస్తూంది. మూడూ కలిపి మిశ్రమాద్వైతం అనాలేమో.తప్పయితే క్షమించండి.
భగవద్గీతలో పరబ్రహ్మము అయిన శ్రీ కృష్ణుడు
ఆత్మ సర్వ వ్యాపకము అన్నారు కదా. మీరెందుకు విశిష్టాద్వైతం ఆత్మ సర్వ వ్యాపకం కాదు అంది అని అంటున్నారు.
లోక తీరు అవగతం చేసుకున్నా కృష్ణాచార్యులు
@@pottirajesh ఆత్మ సర్వ వ్యాపకం అని గీతలో ఎక్కడ ఉంది?
Please tell me
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏