No competitive personality now to explain the Advaita Spirituality. Staunch pleader of what he researched in sanskrit Scriptures is picturesque ly narrated to the world especially to Telugu People. We are indebted to him. Versatile genius . May God bless him though he believed in Advaita.
It is an enlightening speech
వింటుంటే దూదిపింజలా తేలిపోతున్న అనుభూతి కలుగుతుంది. ఇపుడిపుడే కళ్లు తెరుస్తున్న పసిపాపలమైనాము.మాకు మీరే శంకరులు.
అక్షరాల సత్యం. గురువు గారే శంకరులు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.
గురువు గారి దక్షిణాముర్తి స్తోత్ర వ్యాఖాన్యం వినండి.చాలా అత్యద్భుతంగా ఉంటుంది.
37:11
vina galigina vaaru dhanyulu
ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🌹
Om namo gurubhyaha....chala chakkaga artham ayyetatlu vivaristhunnaru guruvugaru...
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
Sri sri Gurubhyonamh .. you are our Divine destiny swamy.
SriGurubhyonamh Hariom.
జన్మించకుండానే..ఉన్నట్లు కనిపిస్తూ ఉంటే
అదే ప్రపంచం..అదే అజాతవాదం.. ఏమి బోధ గురువుగారు..
మీకు మీరే సాటి..ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
మాటలు లేవు... ❤🙏
ముళ్ళు గుచ్చ సందు లేకుండా పరమాత్మ వ్యాపించి ఉన్నప్పుడు జనన మరణాలు ఎవరికి ఉంటాయి? ఉన్నదే మొత్తం పరమాత్మ గురువుగారికి ఏకాత్మ భావనతో నమస్కారం 🙏🙏
Thank u andi.
🙏
I am lear ni nh so many From Guruvugaru.
ఓం నమో గురుభ్యః 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊
🙏🙏🙏🙏🙏
🙏
No competitive personality
now to explain the Advaita
Spirituality. Staunch pleader of what he researched in sanskrit
Scriptures is
picturesque ly narrated to the world especially to Telugu
People. We are indebted to him. Versatile genius .
May God bless him
though he believed in Advaita.
పుస్తకాపేక్ష లేకుండా బ్రహ్మవిద్య గురించి అనర్గళంగా మాట్లాడే గురువు గారు బ్రహ్మవిద్యా సంపన్నులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులు.