Care Supreme Policy Benefits & Limits | Best Health Insurance 2023 in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 27 чер 2023
  • Best Health Insurance Plan 2023 | Care Supreme Policy | Top Health Insurance in Telugu
    Care Supreme is the top most health insurance policy in our country India
    Care Supreme is a health insurance plan that offers comprehensive coverage for health care needs. Learn about the benefits and limits of this policy, as well as the best health insurance plan in 2023 in Telugu.
    If you're looking for quality, affordable health insurance, then you need to check out Care Supreme. This policy offers a variety of benefits, including coverage for medical expenses, dental expenses, and more. Plus, it has limits on coverage that make it a good choice for people with high medical costs. Watch this video to learn more about this policy and how it can benefit you!
    Benfits of this policy:
    💅 Care Health Insurance నుండి సరికొత్త ఆరోగ్య భీమా పాలసీ Care Supreme
    🔥 తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభాలు కల్పించే ఉత్తమ పాలసీ.
    🥊అన్ని ఇతర ఆరోగ్య బీమా కంపెనీలతో కాంపిటేటివ్ ప్లాన్.
    📌 సరసమైన ప్రీమియంతో మరిన్ని ప్రయోజనాలతో...
    📌 కో పేమెంట్, సబ్ లిమిట్స్ లేకుండా...
    📌 అపరిమిత ఇన్ పేషెంట్ కేర్.
    📌 60 రోజుల ప్రీ హాస్పిటలైసేషన్, 180 రోజుల పోస్ట్ హాస్పిటలైసేషన్.
    📌 అపరిమిత ICU ఛార్జీలు.
    📌 అపరిమిత ఆటోమేటిక్ ఫ్రీ రీఛార్జ్.
    📌 600% (150%+150%+100%++100%+100%) వరకు క్యుమిలేటివ్ బోనస్.
    ఉదాహరణకు: 10 లక్షల ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి, మొదటి సంవత్సరం 25 లక్షలు, రెండవ సంవత్సరం 40 లక్షలు, మూడవ సంవత్సరం 50 లక్షలు నాలుగో సంవత్సరం 60 లక్షలు, ఐదవ సంవత్సరం 70 లక్షలు ఇన్సూరెన్స్ ఉంటుంది.
    📌 అపరిమిత అధునాతన సాంకేతిక శస్త్ర చికిత్సలు.
    📌 అపరిమిత ఆర్గాన్ డోనర్ ఖర్చులు.
    📌 జనరల్ ఫీజిషియన్ తో అపరిమిత E-సంప్రదింపులు.
    📌 అపరిమిత ఆయుష్ ట్రీట్మెంట్లు
    📌 డే కేర్ ట్రీట్మెంట్లు.
    #healthinsurance #caresupreme
    #ఆరోగ్యం #భీమా #care #eidmubarak #health
    👉 Free Question కోసం WhatsApp చేయండి: wa.me/message/KPAQXUS6OFBWB1
    or
    9440663828
    👉 please subscribe our channel for more videos
    Unlocking the Secrets of Care Supreme Policy | Best Health Insurance 2023 in Telugu

КОМЕНТАРІ • 44

  • @Anandkumar-qf9mg
    @Anandkumar-qf9mg Рік тому +2

    Superb Balreddy Sir !
    ఈ పాలసీ చాలా బాగుంది మరియు మాకు అర్థం అయ్యే విధంగా చాలా బాగా వివరించారు.

  • @bogirakesh4683
    @bogirakesh4683 9 місяців тому +1

    Nice

  • @ssc95mustabad25
    @ssc95mustabad25 Рік тому +1

    Best #healthinsurance

  • @ssc95mustabad25
    @ssc95mustabad25 Рік тому +1

    Superb explanation 👍

  • @nareshb7613
    @nareshb7613 21 день тому +1

    New policy related

    • @myindmaths
      @myindmaths  21 день тому

      Thank you for your massage 🙏
      Please WhatsApp me 9440663828 for more details

  • @kirannaidu9923
    @kirannaidu9923 21 день тому +1

    Care Supreme direct policy is good?

    • @myindmaths
      @myindmaths  21 день тому

      Yes sir
      For more details WhatsApp me 9440663828

  • @raghureddy9908
    @raghureddy9908 3 місяці тому +1

    Zonal wise ga claim isthara leka overall india ? Sir

    • @myindmaths
      @myindmaths  3 місяці тому

      Policy ఏ zone లో తీసుకున్నా ఇండియా లో ఎక్కడైనా claim వస్తుంది.

  • @sologamer1084
    @sologamer1084 5 місяців тому +1

    Hi brother 2 member insurance thisukuntey 10000 steps 2 member complete cheyala 30% discount ravali antey

    • @myindmaths
      @myindmaths  5 місяців тому +1

      Two adults ఉంటే two members complete చేయాలి. Average ప్రకారం activation days count అవుతాయి

    • @myindmaths
      @myindmaths  5 місяців тому +1

      WhatsApp me 9440663828 for more details

  • @BALU_DASAM
    @BALU_DASAM 4 місяці тому +1

    Bro, eee roju policy tesukuna… Quora loo chalaaa negative reviews vunayiii.
    Manchii policy ee naa? Nenu policy bazar loo tesukuna.

    • @myindmaths
      @myindmaths  4 місяці тому

      Ok, agency channel నుండి తీసుకుంటే, అన్ని benefits 100% వస్తాయి, అలాగే service బాగుంటుంది

    • @banothjayanth595
      @banothjayanth595 3 місяці тому

      Agency channel ante .?

    • @myindmaths
      @myindmaths  3 місяці тому +1

      హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలు ఆరోగ్య బీమా పాలసీల డైరెక్ట్ సెల్లింగ్ కోసం ముఖ్యమైన పట్టణాల్లో తమ బ్రాంచెస్ ను ఎస్టాబ్లిష్ చేసి ఏజెంట్స్ ను రిక్రూట్ చేసుకుని వారితో బిజినెస్ చేస్తుంది. నిన్నే ఏజెన్సీ ఛానల్ అంటారు.

  • @CinematicFellow
    @CinematicFellow 2 місяці тому +1

    10L policy teesukunaka .okavela o year lo 4L claim chesukunte...same year lo inkosari 8L claim chese chances untaya sir...

    • @myindmaths
      @myindmaths  Місяць тому +1

      Yes sir, మళ్లీ 8 లక్షలకు కూడా క్లెయిమ్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో అన్లిమిటెడ్ ఆటోమేటిక్ ఫ్రీ రీఛార్జ్ ఉంటుంది. ఇలా పాలసీ పీరియడ్ లో ఎన్ని సార్లు అయినా క్లైమ్ పెట్టుకోవచ్చు.

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      వివరాలకు 9440663828 కు WhatsApp చేయండి

  • @msrisaikrishna5157
    @msrisaikrishna5157 4 місяці тому +1

    Will it apply for pregnancy bills ? Or maternity bills?

    • @myindmaths
      @myindmaths  4 місяці тому +1

      No, because meternity is not a health problem, it is an event.
      However, other product Care Joy can cover meternity bills also with 9 months waiting period

  • @krkvlogs1452
    @krkvlogs1452 3 місяці тому +1

    ఒక వ్యక్తి పాలసి తీసుకున్న తరవాత ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు అడ్మిట్ అవుతాడు అనుకుందాము అప్పుడు SUM ASSURED ఏదైతే ఉందొ అది పూర్తిగా ఆ రోగానికి ఉపయోగించవల్సి వచ్చింది.అప్పుడు రీఛార్జ్ అవుతాది అన్నారు. మల్లి అదే నెలలో మల్లి సేమ్ సమస్య తో మల్లి అడ్మిట్ అయ్యితే రీఛార్జ్ అయ్యిన SUM.ASSURED ఉపయోగించ వచ్చా.

    • @myindmaths
      @myindmaths  3 місяці тому

      అవును, ఉపయోగపడుతుంది... ఫ్రీ రీఛార్జ్ అమౌంట్ same person, same disease కోసం ఎలాంటి వెయిట్ పీరియడ్ లేదు.

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      Yes sir, సేమ్ పర్సన్, సేమ్ డిసీజ్ కోసం మొదటి రోజు నుంచే కవరేజ్ ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ ఏమాత్రం ఉండదు.
      వివరాలకు సంప్రదించండి 9440663828

  • @lingareddymusku7174
    @lingareddymusku7174 Місяць тому +1

    Port pettukovacha?

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      Yes sir, port పెట్టుకోవచ్చు.
      వివరాలకు 9440663828 కు WhatsApp చేయండి

  • @velugupradeep622
    @velugupradeep622 Місяць тому +1

    Bro nenu last 3 yrs nundi star health lo unna( 10L policy , 2 members) , 3 yrs lo zero claims but now star health lo chala rejects avtunnayi , co payments avi ivi anni problems unnayi antunnaru so nenu port avdamu ankuntunna.... HDFC Ergo or ICICI antunnaru ..... which one is better pls suggest

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      Hello sir,
      మీరు కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ లో కేర్ సుప్రీమ్ అనే పాలసీ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే కేసుప్రీం తీసుకోవడం ద్వారా ఆల్రెడీ మీకు ఉన్న త్రీ ఇయర్స్ సీనియారిటీ మరియు అందులో వచ్చేటువంటి బోనస్ కంటిన్యూ అవుతాయి. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే పేరు సుప్రీం లో ఎలాంటి sub-limits మరియు co-paments ఉండవు. అదే విధంగా మీకు ఇందులో cumulative guaranteed bonus (150%+ 150% +100%+100%+100%) ఉంటుంది. అంటే ఒకవేళ మీరు క్లీన్ పెట్టుకున్నా కూడా నెక్స్ట్ ఇయర్ బోనస్ తప్పకుండా వస్తుంది.
      మరిన్ని వివరాలకు నాకు వాట్సప్ లేదా కాల్ చేయండి 9440663828

    • @velugupradeep622
      @velugupradeep622 Місяць тому +1

      Thanks for the reply, but claim settlement HDFC lo better undi kada bro

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      Yes, but the claim settlement ratio is almost same in both HDFC ergo and Care

    • @myindmaths
      @myindmaths  Місяць тому

      m.economictimes.com/wealth/insure/health-insurance/latest-health-and-general-insurance-claim-settlement-ratio-in-india-released-in-2024/articleshow/108621073.cms
      Read this economy article published recently

    • @velugupradeep622
      @velugupradeep622 Місяць тому +1

      @@myindmaths cashless claim, network hospitals, claim settlement lo overall ga yedi better bro , pls give final conclusion.....really I'm in confusion......Care ins supporter ga kakunda cheppandi pls bcoz future lo malli hospital tensions lo problem avvakunda undali kada hope you understand pls

  • @sure.sandeepkumar2004
    @sure.sandeepkumar2004 8 місяців тому +2

    Will price increases year by year by reneweing policy 🤔🤔🙄

    • @myindmaths
      @myindmaths  8 місяців тому +2

      Offcourse, but premium increases by age slats according to the following
      Below 35 age
      36-40
      41-45
      46-50
      51-55 ... so on

    • @sure.sandeepkumar2004
      @sure.sandeepkumar2004 8 місяців тому +2

      @@myindmaths my age was only 19
      How much percent premium amount will increases in every year

    • @myindmaths
      @myindmaths  8 місяців тому +2

      Basically it should not increases up to your age 35 years

  • @sure.sandeepkumar2004
    @sure.sandeepkumar2004 8 місяців тому +1

    How much is the premium costs

    • @myindmaths
      @myindmaths  5 місяців тому +1

      Premium depends on ages, total members and sum insure

    • @myindmaths
      @myindmaths  5 місяців тому +1

      Send your details, I will send quotation

    • @myindmaths
      @myindmaths  5 місяців тому +1

      WhatsApp me 9440663828 for more details