వీడియో నచ్చడం కాదు అర్థమైన వాళ్ళు లైక్ చేయాలని చెప్పండి, ఈ వీడియోలో ఇన్సూరెన్స్ వాళ్లు మనకు ఇవ్వడం కంటే మనకి ఇవ్వకపోడానికి ఎటువంటి కండిషన్స్ ఉంటాయో బాగా చెప్పారు
అన్న "ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన" మరియు "ప్రధానమంత్రి సురక్ష భీమా" పథకాల గురంచి చెప్పండి.."ఆరోగ్య శ్రీ" గురించి కూడా చెప్పండి...ఈ పథకాలు అన్ని ఉన్నా ఎందుకు health and term insurances తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చెయ్యరా అన్న ప్లీజ్..
Anna video useful ga undi but more depth details chepte baguntundi. Ex: meeru cheppina wed site lo ki velli andulo Edo oka policy select chesi andulo term and conditions Ela chudali edi select cheyali edi cheyakudadu Ani detail ga cheppi unte Inka super ga undedi aana video
Tq brother oka avagaahana kalpinchi kallu తెరిపిoచారు. నచ్చిన vaalle తీసుకుంటారు ఇవన్నీ తెలుసు కున్నాక. Once policy theesukunte అన్ని roggaalaki ఉండాలి. మినిమం బిల్ pettochu గాని మినిమం 24 hours ఏంటి. 24 hours లోపు lacks లో కర్చు అయితే కంపెనీ ఇవ్వకపోతే inkenduku పాలసీ. పాలసీ తీసుకున్న 2 yrs tharvatha 3 yrs tharvatha ఏంటి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా పేషెంట్ disease njamaithe పే చెయ్యాలి వాళ్లు. పాలసీ ఉన్నా hospital వాళ్లు extra charge చేస్తారు kaavaalani. Inkenduku policy. డబ్బు ekkuvunnollu హెల్త్ ని care గా chusukoni vaalle తీసుకోవాలి ఈ పాలసీ..
అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారు స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ సమాజం గురించి, మీరు కూడా ఆ విధంగా కళ్ళు తెరిపించారు మాకు కౌశిక్ గారు.
నాకు ఇదే అనుభవం స్టార్ HEALTH insurance & allied company being a CA,FRAUD investigator .The only reasin NOT informed with in 24 hours inspite of my bills, explanations, doctor confirmation. Be careful
కౌశిక్ గారు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తా, దాని మీద మీరు వీడియో చెయ్యండి, దానితో మీ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. హాస్పిటల్ లో జరిగే మోసాల నుండి ప్రజలకు పెద్దగా తెలియని విషయం బ్రదర్.
కౌశిక్ అన్న ట్రైన్ బుకింగ్ ఎలా చేయడం స్లీపర్ కోచ్ బుకింగ్ చేసిన తర్వాత స్లిప్పర్స్ భోగి ఎలా కనుక్కోవడం రైల్వే బుకింగ్ వీడియో జనరల్ స్లిప్పర్ ఇలాంటివి వీడియో
కౌశిక్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఆన్ లైన్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వెబ్ సైట్లు ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది. దానికి సంబందించిన సర్టిఫికెట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి.
HI BRO CREDIT CARD EMI HOW TO PAY PLEASE PROVIDE VIDEO 19-11-2023 BILL GENERATE AND EMI 19-11-2023 HOW TO PAY EMI MUNDU KATTALA LEDA CREDIT BILL THO KATTALA CHEPANDI BRO
Even the policy u explained is also in Policy Bazaar. It looks U r promoting Policy Bazar. We got no proper response at the time of claims if we buy online. Better u can buy from agent, broker or Directly with insurance company.
Thanks for your information sir..... Actually I am looking for a good health insurance policy, particularly for cancer.... Every second of this video is more and more informative... Thanku
January nundi insurance bondlo terms and conditions single pagelo vundalani s.c. orders. Wait and see friends. And also we demand the instructions in regional language.
Is it better to have a company insurance (software) or a health insurance outside as we might not be work for longer years ? Is it better to have insurance combinely or good if we have separate policy for parents(50+) and rest of the family separately? Also Suggest a good insurance bro. Can you pls make a video on this.
@@lavarajugiduturi2441I have company policy since 5 years with just 2Lclaim with 26kpremium for my parents. That is huge if we compare policy with outside. I want to quit company policy and should take outside policy. As we know there is waiting period for new policy, hence this year i took outside policy to complete 2years waiting..once this waiting period completes then I stop company policy😊
Bro I have company provided insurance but andhulo chala bokkalu untayi vaalu aee terms and conditions vi icheri teliyadhu company manesthe insurance aagipoddhi nenu ayithe seperate ga konesa okati
Anna namaste na family ki oka insurance thisukovali 2 childs Nenu ma wife fother mother 6 members age 42 naku oka manchi insurance cheppanna 1 year ki entah avuthundhi
Anna nenu already oka policy older ne oka oka company health insurance lo dhainlo metarnarty ledhu. Ayite nenu e policy ne portable cheyavacha another company lo
కౌశిక్ అన్న terms & conditions ప్రతి కంపెనీ తెలుగు లో ఉంటే బాగుంటుంది మాలాంటి ఇంగ్లీష్ రాని వాళ్ళకు ఉపయోగ పడుతుంది 😢😢😢
S
English vachhinollu kooda bhootaddam dictionary pakknettune anta jagrtta ga rastaru bhayya okko word ni meter sentence la saagadeesi rastaru.
Cort lo cace veyali.
Kavalane rastaru atla ardam kavoddu ani @@suryas5954
వీడియో నచ్చడం కాదు అర్థమైన వాళ్ళు లైక్ చేయాలని చెప్పండి, ఈ వీడియోలో ఇన్సూరెన్స్ వాళ్లు మనకు ఇవ్వడం కంటే మనకి ఇవ్వకపోడానికి ఎటువంటి కండిషన్స్ ఉంటాయో బాగా చెప్పారు
Thank you koushik gaaru
అన్న "ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన" మరియు "ప్రధానమంత్రి సురక్ష భీమా" పథకాల గురంచి చెప్పండి.."ఆరోగ్య శ్రీ" గురించి కూడా చెప్పండి...ఈ పథకాలు అన్ని ఉన్నా ఎందుకు health and term insurances తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చెయ్యరా అన్న ప్లీజ్..
Network hospitals thakkuvaga vuntayi avi kuda govt hospital
ఎంత బాగా చెప్తున్నారు బాబు. Thank you very much and namasthe.
🙏
Anna video useful ga undi but more depth details chepte baguntundi.
Ex: meeru cheppina wed site lo ki velli andulo Edo oka policy select chesi andulo term and conditions Ela chudali edi select cheyali edi cheyakudadu Ani detail ga cheppi unte Inka super ga undedi aana video
Sir చాలా బాగా చెప్పారు
అలాగే Policy bazar లో పాలసీ తీసుకోవడం ద్వారా దాని benefits and Policy bazar company గురించి కూడా చెప్పండి sir
16:20-16-30 min లో మీరు చెప్పింది క్లారిటి గా లేదు అన్నయ్య దయచేసి clarify చేయగలరు.
మవొడొక ఇన్సూరెన్స్ కంపెనీ పెడతాడట.
దాని వివరాలు.
Rs 100 కట్టండి.
Gst 18% పోను 82
ఏజెంట్ మార్జిన్ పోను77
ఇన్సూరెన్స్ adverisemnt expenses ponu 72.
Company employees salary ponu 50
Rent, legagal expenses, licence fees, gestation period, పోను 30.
మావోడి లాభం 10 పోను మిగతా 20 మీరు ఎప్పుడైనా claim చెస్తే ఇస్తాడట.
పండగ 🎉 చేసుకోండి.
అన్నా మీరు చెప్పినట్లు అన్నీ ఉండే మంచి పాలసీ పేరు చెప్పండి అన్న
Niva Bupa
Care ela vuntundhi@@maheshvamshi4333
Care suprime
తమ్ముడు ఏం ఇన్సూరెన్స్ కంపెనీల్లో కట్టాలి చెప్పండి నాకు అలా చెక్ చేయటం రాదు ప్లీజ్
అన్న రైతు పండించే పంటలు అమ్మడానికి వెళ్తే వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు.
వాటి పై నిజ్జంగా ఎంత రెట్ ఉందో చెప్పండి. వాటి గురించి వీడియో చేయండి.😢😢😢
sir meeru oka manchi Health insurance policy suggest cheyyandi
Buy health Insurance online & discount upto 25%👇
tinyurl.com/y43wyvxb
Ok anna
How many times can we claim health insurance in our life
Premium thakkuva kavali ani nannu prathi customer adigaru, 80% istharu ani cheppinatharavatha chesukkunaru. But 100% istharu(?). From icici CIA Team.
Tq brother oka avagaahana kalpinchi kallu తెరిపిoచారు. నచ్చిన vaalle తీసుకుంటారు ఇవన్నీ తెలుసు కున్నాక. Once policy theesukunte అన్ని roggaalaki ఉండాలి. మినిమం బిల్ pettochu గాని మినిమం 24 hours ఏంటి. 24 hours లోపు lacks లో కర్చు అయితే కంపెనీ ఇవ్వకపోతే inkenduku పాలసీ. పాలసీ తీసుకున్న 2 yrs tharvatha 3 yrs tharvatha ఏంటి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎలా అయినా పేషెంట్ disease njamaithe పే చెయ్యాలి వాళ్లు. పాలసీ ఉన్నా hospital వాళ్లు extra charge చేస్తారు kaavaalani. Inkenduku policy.
డబ్బు ekkuvunnollu హెల్త్ ని care గా chusukoni vaalle తీసుకోవాలి ఈ పాలసీ..
అపరిచితుడు సినిమాలో విక్రమ్ గారు స్టేడియంలో ఒక మీటింగ్ పెట్టి, అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఈ సమాజం గురించి, మీరు కూడా ఆ విధంగా కళ్ళు తెరిపించారు మాకు కౌశిక్ గారు.
Hi Bro
Best helt insurance company ఏది చెప్పండి
నాకు ఇదే అనుభవం స్టార్ HEALTH insurance & allied company being a CA,FRAUD investigator .The only reasin NOT informed with in 24 hours inspite of my bills, explanations, doctor confirmation.
Be careful
ధన్యవాదములు🙏 చాలా బాగుంది.
Hi sir. IVF (test tube baby) ki vartinche health insurance policy gurinchi chepandi sir pls sir
Mari ye health insurance best oo meere cheppandi sir
Copay mostly senior people above age 60 or 65 age persons ki health insurance buy cheste mostly copay applicable avuthundi..
Arthamayandi yevi choosi theesukovalo
Anna sbi arogya plus gurinch chepandi sir plzzz
Agriculture loans ONE TIME settlements gurinchi cheppandi Sir🙏
Good bro, but also keep a video regarding cashless claim settlement process with initial approval and during discharge settlement final approval
You are wrong, if you opt low premium plans obviously less coverages...if you want no deduction's take proper insurance policy
కౌశిక్ గారు, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్తా, దాని మీద మీరు వీడియో చెయ్యండి, దానితో మీ రేంజ్ ఎక్కడికో వెళ్తుంది. హాస్పిటల్ లో జరిగే మోసాల నుండి ప్రజలకు పెద్దగా తెలియని విషయం బ్రదర్.
చాలా బాగా చెప్పారు brother ade vidam ga ఏది బెస్ట్ అనేది మీరే చెపితే బెస్ట్ బడ్జెట్ లో పోలోసీ ప్లేస్
Inni options icharu kadha... Aa company ni kuda filter chesi top 3 ivbochugaaa bro....
Corporate insurances kuda alane chesthunayi... 3lak bill ki 1lak claim isthundi
రైతు మార్కెట్ లో జరిగే మోసాలు గురించి తెలియ పరచండి. అన్న
Hi bro
Manam location Hyderabad anni mention chesam, kani India lo ekkadena use chesukovacha.??? Please reply evvadi.
హాస్పిటల్ వాళ్లు మెడికల్ ఇవ్వటలేదు రూల్స్ ఉంటే చెప్పు అన్న
కౌశిక్ అన్న ట్రైన్ బుకింగ్ ఎలా చేయడం స్లీపర్ కోచ్ బుకింగ్ చేసిన తర్వాత స్లిప్పర్స్ భోగి ఎలా కనుక్కోవడం రైల్వే బుకింగ్ వీడియో జనరల్ స్లిప్పర్ ఇలాంటివి వీడియో
Sir
Namaste
Care health insurance policy good or not good please reply
కౌశిక్ గారు చాలా మంచి విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ. ఆన్ లైన్ లో చాలా మోసాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ వెబ్ సైట్లు ఒరిజినల్ అని ఎలా తెలుస్తుంది. దానికి సంబందించిన సర్టిఫికెట్ ఎక్కడ చెక్ చేసుకోవాలి.
ఓం
చాలా బాగా వివరించారు...
అభినందనలు....
ధన్యవాదములు..... 🙏🏻
హాయ్ అన్న మేము fmcg product లో భాగంగా daily collection చేస్తాము ఈ ఎలక్షన్ టైం లో cash collection కి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఎలా
Ninna ne thiskunna vala process ardham kale but epudu clarity ochindhi tq
A company tisukunnav bro
A palacy kuda manchidi e do mere cheppandi
Ah Day trader vadu full promote chesthadu . Mee laga Intha clear ga evadu cheppaledu bro ❤❤.
excellent Kaushik briefly explained thankyou
HI BRO CREDIT CARD EMI HOW TO PAY PLEASE PROVIDE VIDEO 19-11-2023 BILL GENERATE AND EMI 19-11-2023 HOW TO PAY EMI MUNDU KATTALA LEDA CREDIT BILL THO KATTALA CHEPANDI BRO
ఒక రెండు ఏళ్ళు ముందు ఈ వీడియో చేయొచ్చు కదా సార్ ఆల్రెడీ నేను కట్టి మోసపోయా
HDFC ERGO GURUCHI EXPLAIN CHEYADI ANNA
My father is AP teacher having EHS card..please suggest best health insurance policy for them..
Terms and conditions should be print big letters ...
Even the policy u explained is also in Policy Bazaar. It looks U r promoting Policy Bazar. We got no proper response at the time of claims if we buy online.
Better u can buy from agent, broker or Directly with insurance company.
ధన్యవాదాలు కౌశిక్ గారు చాలా బాగా వివరించారు
Thanks for your information sir..... Actually I am looking for a good health insurance policy, particularly for cancer.... Every second of this video is more and more informative... Thanku
January nundi insurance bondlo terms and conditions single pagelo vundalani s.c. orders. Wait and see friends. And also we demand the instructions in regional language.
cooperate vs personal health insurance midha video needed
Very good video about Health Insurance.
Please tell me the type of Board used.
Explained all the necessary information, Thank you
Cashless vuntundhiga bro. Treatment ki. Appudu claim chesukovasarledhuga
RBI varaku vellaleni vallu ela exchange cheskovalo cheppandi koushik garu
Meere evvani options unna konni companies chepte baguntadi sir
Annna Anni company laa gurinchi cheputavgaaa vestege company gurinchi video cheyee Anna plzzz
Care supreme health insurance bagundi anna motham cover istunadu
yes bro 💯
Edhi best cheppandi anna
What about anesthesia charges in cesarian delivery....it will come under insurance or should pay by us
Edi emyna India lo andaru middle class people meda padi batukudam ane tappa geniune ga help chedam ane valu leru bro
Excellent ga cheppaaru.. Thank you so much 🙏
Kindly review this Niva Max Saver 2.0 Health insurance plan
Agent should help in claim time
Excellent Koushik garu
Is Tata Health Insurance good ? sir
మీరు ఏ హెల్త్ insurance tisukunaru Bro.
Sir e helthik company ata jera chusi cheppandi
Anna 2000 notes post office lo exchange chesthunnara Deni Pina vedio cheyandi
సూపర్బ్ అన్న వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్
చాలా బాగా చెప్పారు, useful information to all , thank you Sir❤
Well said anna garu..a health insurance person kuda intha Baga explain cheyaledu..
Love you Anna ❤
Best video for detail understanding of health insurance
Which is bettee to health Insurance
Very useful information anna please do video on term insurance also like this
నచ్చుడు కాదు ని కళ్ళు మొక్కిన తక్కువే😢 సూపర్ నాకు నాకు హాస్పిటల్ లో మోసం చేశారు ఇంస్సురెన్సు ఉన్న చెయ్యలే
Is it better to have a company insurance (software) or a health insurance outside as we might not be work for longer years ? Is it better to have insurance combinely or good if we have separate policy for parents(50+) and rest of the family separately? Also Suggest a good insurance bro.
Can you pls make a video on this.
Looking for the same. Hope he can make the video soon!
@@lavarajugiduturi2441I have company policy since 5 years with just 2Lclaim with 26kpremium for my parents. That is huge if we compare policy with outside.
I want to quit company policy and should take outside policy. As we know there is waiting period for new policy, hence this year i took outside policy to complete 2years waiting..once this waiting period completes then I stop company policy😊
Bro I have company provided insurance but andhulo chala bokkalu untayi vaalu aee terms and conditions vi icheri teliyadhu company manesthe insurance aagipoddhi nenu ayithe seperate ga konesa okati
Thank you sir. Good information. Can you please explain about the Easy health insurance, which is combined to me and my wife. I am 67 years old
Anna mire cheppachu kada edhi baguntadho please
Anna, meere oka manchi insurance company name cheppandi.
Super Explanation kowshikgaru
కౌశిక్ గారు, మీరు చెప్పింది అక్షరాలా నిజం, దయచేసి మీరు ఇప్పుడు ఉన్న ఇన్సూరెన్స్ కంపెనీలు లో మంచివి చెప్పండి
Best policy mere cheppandi 54 years
Best health insurance kosam massage cheyandi.....
Thank you. Very useful information you explained. Liked very much.
PM esthuna health insurance vundhi kadha adhi vundaka inka extra edhi thiskovadam avasarama brother?
Anna namaste na family ki oka insurance thisukovali 2 childs Nenu ma wife fother mother 6 members age 42 naku oka manchi insurance cheppanna 1 year ki entah avuthundhi
insurance companies నీ ఛానల్ మీద strikes ఏపిస్తాయి కౌషిక్ అన్నో 😉😉😉🙉🙉
Anna nenu already oka policy older ne oka oka company health insurance lo dhainlo metarnarty ledhu. Ayite nenu e policy ne portable cheyavacha another company lo
Very nice clarification explained. Good awareness before taking health insurance 👍
Anna max life insurance best policy ae na.....plz anna reply...
Koushik good policy meera chapandi HARI OM SIR 🙏
Hdfc ergo health insurance lo ivvani claim avvutay anna
Thankyou Sir. Very Neatly explained. May You come up with still more information's
What about niva bupa
Anni alaney unnay best anukunadi restrictions chala unnay
Very good explanation thank you brother