*Important points* 1. Monthly income pay out plan 2. Married women property act 3. Top up our coverage (increase every year 6%) 4. Provide proper information while filling term insurance policy 5. Do not delay purchasing term insurance policy 6.Add important raiders |. Critical illness raider ||. Waiver of premium raider.
Selected Mwp act, but divorced, exwife will take all the money, the person dependent wont get single rupee. Plz don't fall on this app promotion videos
ఏంటో ఈ మహా పండితులు ఒకరు బెనిఫిట్ అంటారు ఇంకొకరు వద్దంటారు...ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళే ఒక వీడియో లో good అంటారు,మళ్ళీ next video లో waste అంటారు....ప్రజలను confuse చేయకండిరా బాబు
Hi Bro, సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ చిన్నవయసులోనే తీసుకోవాలి. నాకో సందేహం ఇక్కడ, పాలసీ నమోదు సమయంలో పాలసీదారుకు మధుమేహం, ధూమపానం వంటి సమస్యలు ఏవీ లేవు, కానీ తరువాత మధుమేహం లాంటి సమస్యలు వస్తే బీమా కంపెనీ Claim తిరస్కరిస్తుందా?
హాయ్ కౌశిక్ గారు టర్మ్ ఇన్సూరెన్స్ కి క్వాలిఫికేషన్ అవసరమా మినిమం ఎంత ఉండాలి టెన్త్ క్లాస్ సరిపోతదా లేదంటే ఐటిఐ కూడా సరిపోతదా ? ఎందుకంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ క్వాలిఫికేషన్ లేకపోతే మినిమం 12 పాస్ అడుగుతున్నారు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏ పాలసీ కన్నా టెన్త్ చేసి ఉంటే అర్హులా దీని మీద వీడియో చేయండి కౌశిక్ గారు
unfortunately if the policy holder has been diagnosed with some illness or conditions, please inform the insurance company by providing all necessary evidences that provides proof as condition was not there before or during the policy issuance. Send an email to customer care with all these details with your advisor in CC. acknowledgement from them is the proof that insurer has agreed to your condition and policy is in effect and the claim will be settled.
I think 1st point needs some correction, we actually shouldn't choose monthly payout plan, motham amount theeskoni kaneesam FD lo veskunnna kuda 5-6% intrest osthadi, ala cheyyakunda monthly payout choose cheskunte, asalu amount lo koncham every month manaki send chesthadu, migintha amount intrest ki evariko ichesi, aa interest ni insurance company vaade thinesthadu. So its better to take the total amount and invest somewhere or atleast in FD because FD is basic knowledge these days.
ఇవి అన్ని ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో మాత్రమే నిజం చెప్పాలి.... ఉదాహరణకు పాలసీ తీసుకునే సమయంలో షుగర్ లేదు అని చెప్తాం... తరువాత వస్తే దానికి ఏమి డబ్బులు రావు అంటే కుదరదు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది...
కౌశిక్ గారూ, మా అమ్మాయి B. Arch చేసింది. ఒక ఆర్కిటెక్ట్ వద్ద పని చేస్తుంది. ఆవిడ మా అమ్మాయికి personal account నుండి ఫోన్ పే ద్వారా salary ఇస్తుంది, ఒక ఎంప్లాయీ గా రిజిస్టర్ చేయలేదు. మేము మా అమ్మాయిని ఇంకా IT అసేసీ గా కూడా చేయలేదు. ఏ ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళను అడిగినా కనీసం 3 సం౹౹ల IT రిటర్న్స్ కానీ, 3 నెలల పే స్లిప్స్ కానీ ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మేము మా అమ్మాయికి టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి? Plz advice. Tnq.
Term insurance thisukuna policy bazaar lo but medical test ki date online pettikomani kani Naku oka doubt medical tests ki manam hospital ki velli check vhepinchukovala lekapote valle home ki vachi checkup chestara ardham kaavatam ledu 😂😂
హాయ్ సార్ మీరు చెప్పినట్టు ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా లేదు, కానీ మన టర్న్ ప్లాన్ పూర్తయ్యే నాటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు అయితే, ఎందుకంటే మినిమం ఒక 20 ,23 ఇయర్స్ వరకు ప్లాన్ ఉంటుంది ఈ 20 ఇయర్స్ లో ఏమైనా అలవాటు అయితే ఎలా ఇప్పుడు ప్లాన్ తీసుకునేటప్పుడు మనకు ఎలాంటి హాబిట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేవు అని టిక్ పెడతాం కదా మరి మీరు చెప్పినట్లు, డబ్బులు వస్తాయా రావ ప్లీజ్ ఆన్సర్ మీ సార్,
Bro Chala baga chepparu nice My name is Sagar Bro term polacy Kattina two years after any decses vasthay Example 10years after death aithay amount ivvara
సార్.... పాలసీ బజార్ లో పాలసీ తీసుకుంటే క్లెయిమ్ టైం లో ఏదైనా ఇష్యూస్ ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు అని విన్నా, కస్టమర్ సపోర్ట్ బాలేదు అని చాలా యూసర్ రివ్యూస్ బాలేవు అని విన్నా
కౌశిక్ గారు మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసో లేదో కానీ మీరు చెప్పినట్టు మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ప్రతి పాలసీ లో ఉంటుంది X అనే పర్సన్ చనిపోతే డెత్ క్లెయిమ్స్ ఫారం ఫిల్ చేసేటప్పుడు నామినీ కి ఆప్షన్స్ ఉంటుంది మొత్తం క్లెయిమ్ 1 cr కావాలా లేక 50% తీసుకొని మిగతాది మంత్లీ కావాలా అని అప్పుడు నామినీ ని అడుగుతారు, అలాగే ఆధార్ లో Surname తో పేరు ఉండి పాలసీ లో ఓన్లీ ఇన్సూల్ తో పేరు ఉంటే అది తప్పు కాదు దాని కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ డిక్లయిన్ కాదు, కొన్ని తెలుసు కొని చెప్పండి నేను 15 సంవత్సరాలనుండి ఇన్సూరెన్స్ లో పని చేస్తున్నా
కౌశిక్ గారు ఎలాంటి డీసీస్ లేకున్నా కూడా ఉన్నాయ్ అనీ అప్లికేషన్ ఫామ్ లో రాస్తే బెట్టర్ ఆ..! రాయకుంటే బెట్టర్ ఆ..? ఎందుకంటే ఇప్పుడు 38y నా ఏజ్ నో బీపీ నో షుగర్ నో డైబిటీస్ , కొన్ని ఇయర్స్ తరువాత బీపీ షుగర్ డైబిటీస్ లాంటివి రావొచ్చు అప్పుడు nenu వాటి through పొతే కవరేజ్ ఇవ్వరు కదా. మరి అప్లికేషన్ లో ఉన్నాయ్ అనీ రాయల లేవు ani🙏రాయలా..? క్లారిటీ ఇవండీ
మీరు కనక టెర్మ్ ఇన్స్యూరెన్స్ లో సమ్ అస్సుర్డ్ కనక 1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే మీకు మెడికల్ పడుతుంది అండి అందులో వాళ్ళు చెక్ చేస్తారు.ఒకవేళ అప్పుడు లేదు అంటే నో ప్రోబ్లం. మీకు ఏది వున్న 3 ఇయర్స్ తరువాత వచ్చిన లేదా తెలిసిన సరే మీకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు.
Hi Kaushik garu, thank you for the information.. Term insurance theesuko vaddhu ani highlight authundhi.. kaani meeru cheppindhi 5 mistakes thelusukoni full information tho term insurance theesukondi anedhi summary kadha !! One more thing, I like the whiteboard or touch screen you are using. How to get it and how much it costs ? Can you give some details on that ?
KOUSIK gaaru naa yokka age 50 years nenu term life palacy tesukovala NPS tesukovala nenu epf emplyee ni naaku pension kuda ledu dayachesi good advice ivvande sir.
కౌశిక్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మారచారు... లోన్స్ పై టాప్ అప్ అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏమైనా అయితే లోన్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండే టాప్ అప్.... దానిని మీరు మరచారు...
medical check will be done during application processing. this will be the proof for both you and insurance company. even if you get illness after the policy issuance you are covered and there is no problem at claim settlement
Entered at age 25yrs, for 20yrs term plan by paying 14k per annum for 2 Cr, Suppose in future if the candidate age is 45yrs, i.e. completed his 20yrs and he is still alive, then how much amount he is going to receive?
based on the sum insured/coverage amount and the age of the insured, full body medical checkup will be done by the insurance companies during underwriting( before issuing the policy). So even if the policy holder happens to get any health conditions later it will not impact the policy or payout
కౌషిక్ అన్న నేను బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో టైల్స్ మేస్త్రి (సెల్ఫ్ ఎంప్లాయ్) గా పని చేస్తున్న.మంత్లీ 50 నుండి 60 వేలు వస్తుంది.ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తూసుకోవాలంటే ఇన్కమ్ టాక్స్ డాక్యుమెంట్స్ కావాలా..?
The company that offers a term or plan will be accountable for disability, even if it's not caused by an accident, such as paralysis, and if any surgery is disabling, such as brain surgery.
Sir 2 or 3 different insurance companies lo policies tisukunnapudu claim appudu issues vastaya? Like okate original death certificate vastundi but 2 or 3 policies unnapudu anni companies original copies kavali ante? Enti situation. Please respond
Idi investment plan kaadu kadaa...top up plan enduku... Okavela choose. Chesukunna coverage entha vundi ante estaru ekuva coverage evvaru kadha. Kowshik garu
Bro if was take 1 years terms package pay complete amount We didn't get any accident and illness we didn't claim the insurance policy The amount we pay will we get back or not After terms insurance policy was over
Term insurance lo anual income bellow 3 lacs ayethe Term insurance 1cr ravadam ledu and term insurance tesukone after 60 years tharavatha alive gaa vunthe money back estharaa sir 😢 please inform mee
Bro policy bazar lo term tata aia thiskunna 52years ki (return of premium) undi better a na Next adress adhar unadi kakunda ration card lo unnadi echa amina problem ha koushik garu
Hi Anna before taking term plan I don't have any bad hobbies after 4 years started drinking alcohol just one beer occasions only.. Now I want to inform Insurance.. Please tell me
Buy Term Plan & Get Online Discount Upto 10%:👇
tinyurl.com/ydu7sjba
0:00
0:00 did you receive 📲 from you and your temple paw patrol Telugu full movie in
5 lakhs above unte 1cr isthunar ledha ivvatledhu
Best term Policy cheppandi boss max life or hdfc
Bro pradhanamantri awasayojana padakaniki emi ఏమీ arhatalu undali metlu kinda bathurm unte daniki eligibility kada please reply bro
*Important points*
1. Monthly income pay out plan
2. Married women property act
3. Top up our coverage (increase every year 6%)
4. Provide proper information while filling term insurance policy
5. Do not delay purchasing term insurance policy
6.Add important raiders
|. Critical illness raider
||. Waiver of premium raider.
Thank u for sharing.. save time 🕰️
3 and 6th lo 2nd vi undavu
ఎందుకురా...జనాలను భయపెడతారు...జనాల్లో ఇప్పుడిప్పుడే అవేర్నెస్ వస్తోంది....దాదాపు అన్ని కంపెనీలు 99% claim rate ఉన్నాయి...మీ వ్యూస్ కోసం చెత్త వీడియోలు చెయ్యకండి
Selected Mwp act, but divorced, exwife will take all the money, the person dependent wont get single rupee. Plz don't fall on this app promotion videos
Thanks
ఏంటో ఈ మహా పండితులు ఒకరు బెనిఫిట్ అంటారు ఇంకొకరు వద్దంటారు...ఇంకా కామెడీ ఏంటంటే వీళ్ళే ఒక వీడియో లో good అంటారు,మళ్ళీ next video లో waste అంటారు....ప్రజలను confuse చేయకండిరా బాబు
1st video mottam chusi comment pettandi brother
Hi Bro, సాధారణంగా టర్మ్ ఇన్సూరెన్స్ చిన్నవయసులోనే తీసుకోవాలి.
నాకో సందేహం ఇక్కడ, పాలసీ నమోదు సమయంలో పాలసీదారుకు మధుమేహం, ధూమపానం వంటి సమస్యలు ఏవీ లేవు, కానీ తరువాత మధుమేహం లాంటి సమస్యలు వస్తే బీమా కంపెనీ Claim తిరస్కరిస్తుందా?
అందరికి ఉపయోగపడే అద్భుతమైన విషయాలు అందించినందుకు చాలా ధన్యవాదాలు సర్
App Promotion thappa kothaga emi undhi bro
హాయ్ కౌశిక్ గారు
టర్మ్ ఇన్సూరెన్స్ కి క్వాలిఫికేషన్ అవసరమా మినిమం ఎంత ఉండాలి టెన్త్ క్లాస్ సరిపోతదా లేదంటే ఐటిఐ కూడా సరిపోతదా ?
ఎందుకంటే మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ క్వాలిఫికేషన్ లేకపోతే మినిమం 12 పాస్ అడుగుతున్నారు క్వాలిఫికేషన్ లేని వాళ్ళు ఎలా చేసుకోవచ్చు క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఏ పాలసీ కన్నా టెన్త్ చేసి ఉంటే అర్హులా
దీని మీద వీడియో చేయండి కౌశిక్ గారు
పాలసీ తీస్కునే టైం కి హెల్త్ ఇష్యూస్ లేకపోవచ్చు బట్ తర్వాత వస్తాయి కదా... మరి అపుడు ఈ కారణం చూపించి క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారా
4years kattina tharahatha a reject cheyyadaniki chance ledhu bro
@@surich1625 మరి ఈ 4 ఇయర్స్ లోపే షుగర్ లాంటివి వస్తే
@@surich1625 it should be 3 years only
After 3 years the company has to pay compulsory
unfortunately if the policy holder has been diagnosed with some illness or conditions, please inform the insurance company by providing all necessary evidences that provides proof as condition was not there before or during the policy issuance. Send an email to customer care with all these details with your advisor in CC. acknowledgement from them is the proof that insurer has agreed to your condition and policy is in effect and the claim will be settled.
జరగొచ్చు కాదు, సమాజంలో ప్రతి ఒక్కరి ఇంటికి జరిగేది ఇదే, నిజం చెప్యారు
I think 1st point needs some correction, we actually shouldn't choose monthly payout plan, motham amount theeskoni kaneesam FD lo veskunnna kuda 5-6% intrest osthadi, ala cheyyakunda monthly payout choose cheskunte, asalu amount lo koncham every month manaki send chesthadu, migintha amount intrest ki evariko ichesi, aa interest ni insurance company vaade thinesthadu.
So its better to take the total amount and invest somewhere or atleast in FD because FD is basic knowledge these days.
from another perspective, choosing full payment will increase your premium compared to monthly payout.
కరెక్ట్ చెప్పినారు... 👍👌
ఇవి అన్ని ఇన్సూరెన్స్ తీసుకొనే సమయంలో మాత్రమే నిజం చెప్పాలి.... ఉదాహరణకు పాలసీ తీసుకునే సమయంలో షుగర్ లేదు అని చెప్తాం... తరువాత వస్తే దానికి ఏమి డబ్బులు రావు అంటే కుదరదు కచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది...
అద్భుతంగా చెప్పారు కౌశిక్
కౌశిక్ గారూ, మా అమ్మాయి B. Arch చేసింది. ఒక ఆర్కిటెక్ట్ వద్ద పని చేస్తుంది. ఆవిడ మా అమ్మాయికి personal account నుండి ఫోన్ పే ద్వారా salary ఇస్తుంది, ఒక ఎంప్లాయీ గా రిజిస్టర్ చేయలేదు. మేము మా అమ్మాయిని ఇంకా IT అసేసీ గా కూడా చేయలేదు. ఏ ఇన్సూరెన్సు కంపెనీ వాళ్ళను అడిగినా కనీసం 3 సం౹౹ల IT రిటర్న్స్ కానీ, 3 నెలల పే స్లిప్స్ కానీ ఉండాలి అంటున్నారు. ఇప్పుడు మేము మా అమ్మాయికి టర్మ్ ప్లాన్ ఎలా తీసుకోవాలి? Plz advice. Tnq.
ఆడిటర్ కి డబ్బులు ఇస్తే మూడు సంవత్సరాలు ఐ టి ఆర్ బ్రహ్మాండంగా ఇస్తాడు బిజినెస్ లేదా ప్లేసులు ఇప్పుడు లేవు లేకపోయినా చేయగలడు ట్రిక్స్ వాడికి తెలుసు
RBL credit card bill EMI convert చేసా అపుడు gst processing fee conversion fee అన్నీ అన్నీ తీసుకున్నారు..ఇప్పుడు మళ్ళీ monthly GST వేస్తున్నారు.. అలా వేస్తారా ఆర్బీఐ ఏమైనా complite చేయవచ్చా
Same with IDFC BANK Credit card also
No
Rather than choosing monthly payout put the remaining amount in SWP for growing it.
Check 8:38 to 8:55 wrongly explained. Therefore I appreciate ur ur effort . Ur trying is well.
Incase insurance claim avakuntey atleast the paid amount ivali eee concept govt tusukoni vosthey baguntundhi...kakapothey janaalaku benifit iyela prapacham nadavadu kadha...
There is and option for that also
Term insurance thisukuna policy bazaar lo but medical test ki date online pettikomani kani Naku oka doubt medical tests ki manam hospital ki velli check vhepinchukovala lekapote valle home ki vachi checkup chestara ardham kaavatam ledu 😂😂
హాయ్ సార్ మీరు చెప్పినట్టు ప్రజెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, అలాగే డ్రింకింగ్ స్మోకింగ్ అలవాటు కూడా లేదు, కానీ మన టర్న్ ప్లాన్ పూర్తయ్యే నాటికి ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే, ఒకవేళ డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ అలవాటు అయితే, ఎందుకంటే మినిమం ఒక 20 ,23 ఇయర్స్ వరకు ప్లాన్ ఉంటుంది ఈ 20 ఇయర్స్ లో ఏమైనా అలవాటు అయితే ఎలా ఇప్పుడు ప్లాన్ తీసుకునేటప్పుడు మనకు ఎలాంటి హాబిట్స్ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ లేవు అని టిక్ పెడతాం కదా మరి మీరు చెప్పినట్లు, డబ్బులు వస్తాయా రావ ప్లీజ్ ఆన్సర్ మీ సార్,
Kousik gaaru thumbnail ki ee vedimiki assal sanbhadam ledu andi veedio aithe chi chesaaru sir very good inkokka saari Kousik gaaru 🎉🎉🎉❤
Kowshik Garu excellent explaining
మీరు పాలసీ బజార్‌ని ప్రచారం చేస్తున్నారని మేము అర్థం చేసుకున్నాము
Velle kaaduu chal varaku policy bazar ne promote chastaru and adi tappa inko middle agency leduu
Good explanation. Can u enlight me on disadvantage of HDFC ULIP life insurence
Bro Chala baga chepparu nice
My name is Sagar
Bro term polacy Kattina two years after any decses vasthay
Example 10years after death aithay amount ivvara
Anna sovereign gold bonds Meeda
Biggeners ki video chayandi Ala invest chayalo chappandi 🙏
సార్.... పాలసీ బజార్ లో పాలసీ తీసుకుంటే క్లెయిమ్ టైం లో ఏదైనా ఇష్యూస్ ఉంటే చేతులు ఎత్తేస్తున్నారు అని విన్నా, కస్టమర్ సపోర్ట్ బాలేదు అని చాలా యూసర్ రివ్యూస్ బాలేవు అని విన్నా
మనం నెల నెల ఆన్లైన్ లో సింపుల్ గా కడతము, క్లెయిమ్ చేసుకునేటప్పుడు వాల ఇంట్లో money ఇస్తున్నట్లు చేస్తారు అంట గా
Yes sir
కౌశిక్ గారు మీకు ఇన్సూరెన్స్ గురించి తెలుసో లేదో కానీ మీరు చెప్పినట్టు మంత్లీ ఇన్కమ్ ఆప్షన్స్ ప్రతి పాలసీ లో ఉంటుంది X అనే పర్సన్ చనిపోతే డెత్ క్లెయిమ్స్ ఫారం ఫిల్ చేసేటప్పుడు నామినీ కి ఆప్షన్స్ ఉంటుంది మొత్తం క్లెయిమ్ 1 cr కావాలా లేక 50% తీసుకొని మిగతాది మంత్లీ కావాలా అని అప్పుడు నామినీ ని అడుగుతారు, అలాగే ఆధార్ లో Surname తో పేరు ఉండి పాలసీ లో ఓన్లీ ఇన్సూల్ తో పేరు ఉంటే అది తప్పు కాదు దాని కోసం ఇన్సూరెన్స్ క్లెయిమ్ డిక్లయిన్ కాదు, కొన్ని తెలుసు కొని చెప్పండి నేను 15 సంవత్సరాలనుండి ఇన్సూరెన్స్ లో పని చేస్తున్నా
Nice info, young guys take policy of any company. It's imp for ur family members
Term insurance is always benefit, if you take it at the correct age.
Thanks you Kaushik sir your efforts 🎉💐🤝🙏🙏🙏
కౌశిక్ గారు ఎలాంటి డీసీస్ లేకున్నా కూడా ఉన్నాయ్ అనీ అప్లికేషన్ ఫామ్ లో రాస్తే బెట్టర్ ఆ..! రాయకుంటే బెట్టర్ ఆ..? ఎందుకంటే ఇప్పుడు 38y నా ఏజ్ నో బీపీ నో షుగర్ నో డైబిటీస్ , కొన్ని ఇయర్స్ తరువాత బీపీ షుగర్ డైబిటీస్ లాంటివి రావొచ్చు అప్పుడు nenu వాటి through పొతే కవరేజ్ ఇవ్వరు కదా. మరి అప్లికేషన్ లో ఉన్నాయ్ అనీ రాయల లేవు ani🙏రాయలా..? క్లారిటీ ఇవండీ
మీరు కనక టెర్మ్ ఇన్స్యూరెన్స్ లో సమ్ అస్సుర్డ్ కనక 1 కోటి కంటే ఎక్కువ తీసుకుంటే మీకు మెడికల్ పడుతుంది అండి అందులో వాళ్ళు చెక్ చేస్తారు.ఒకవేళ అప్పుడు లేదు అంటే నో ప్రోబ్లం. మీకు ఏది వున్న 3 ఇయర్స్ తరువాత వచ్చిన లేదా తెలిసిన సరే మీకు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టడానికి వీలు లేదు.
సపోజ్, నెను 30 ఇయర్స్ అప్పుడు పాలసీ తీసుకున్నా. 55 ఇయర్స్ టెన్యూర్ పెట్టుకున్నా. ప్రీమియం 15k పర్ ఇయర్ . క్లైమ్ అమౌంట్ 1 Cr. ఆ టెన్యూర్ లోపు నాకు ఏం అవ్వలేదు. 55 ఇయర్స్ తరువాత ఎంత అమౌంట్ క్లైమ్ అయ్యిద్ది..? కట్టిన ప్రీమియం(3.75 L) వరకే క్లైమ్ అయ్యిద్దా లేకపోతే 1 Cr క్లైమ్ అయ్యిద్దా...??
Return option పెట్టుకుంటే 3.75lak
లేక పోతే zero నే వస్తుంది
ఏమి ఇవ్వరు
Mi plans tiskonna danni batty coverage tiskonte astadi ledante zero
Hi Kaushik garu, thank you for the information..
Term insurance theesuko vaddhu ani highlight authundhi.. kaani meeru cheppindhi 5 mistakes thelusukoni full information tho term insurance theesukondi anedhi summary kadha !!
One more thing, I like the whiteboard or touch screen you are using. How to get it and how much it costs ? Can you give some details on that ?
Bajaj finance వాళ్ళ ఫోన్ కాల్స్ మెయిల్స్ మెసేజ్ ఈ తలనొప్పి బరించలేకపోతునం దీని గురించి ఒక వీడియో చేయండి బ్రదర్
Yes bro 😂😢
With out Driving licence make a video sir.( No claim applicable with out driving licence while one driving)
Chasthe ela ayina isthaaru
KOUSIK gaaru naa yokka age 50 years nenu term life palacy tesukovala NPS tesukovala nenu epf emplyee ni naaku pension kuda ledu dayachesi good advice ivvande sir.
Truely excellent 👍 sir
కౌశిక్ గారు ఒక ముఖ్యమైన విషయాన్ని మీరు మారచారు... లోన్స్ పై టాప్ అప్ అంటే ఒకవేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏమైనా అయితే లోన్స్ కట్టాల్సిన అవసరం లేకుండా ఉండే టాప్ అప్.... దానిని మీరు మరచారు...
మీరు చెప్పిన ట్రిక్స్ insurance company లకు ఉపయోగంగా ఉన్నాయి కౌశిక్ గారు....
Policy tisukunetapudu em health issues ledu... But after taking policy middle lo health issue vaste policy holder mistake kadu kada😏😏🙄
Same doubt
Claim will be paid, no problem
medical check will be done during application processing. this will be the proof for both you and insurance company. even if you get illness after the policy issuance you are covered and there is no problem at claim settlement
ఉద్యోగులకు ఇన్కమ్ టాక్స్ ఫైలింగ్ ఉన్నా వారికి మాత్రమే టర్మ్ ప్లాన్ ఇస్తారు
No
LIC లో అందరికి ఇవ్వరు. గవర్నమెంట్ ఉద్యోగులకే ఇస్తారు
లేదండి.ప్రైవేటు వాళ్ళకి కూడా ఇస్తారు కానీ Incometax ఉండాలి అట@@pavulurivenkateswarlu5208
IT returns ను బట్టి డబ్బులు వస్తాయని చాలా మంది చెబుతున్నారు. యిది నిజం.
Top up is not required if the person is saving for retirement. Saving will offset the inflation
Entered at age 25yrs, for 20yrs term plan by paying 14k per annum for 2 Cr,
Suppose in future if the candidate age is 45yrs, i.e. completed his 20yrs and he is still alive, then how much amount he is going to receive?
Zero
Thank you sir... 😊
తీసుకున్నా తరువాత bp,sugar వస్తే ఏం చేయాలి
You must take a health clear certificate from Dr
based on the sum insured/coverage amount and the age of the insured, full body medical checkup will be done by the insurance companies during underwriting( before issuing the policy). So even if the policy holder happens to get any health conditions later it will not impact the policy or payout
Meru policy bazar ni pramote cheyyadam enty ? Insurance professional ga enchukunna na lanti agents kosam okasariyna think chey brother
I took online 4 years back i don't have any bad habbits and now i got sugar ,bp. is claim valid for my nominee legal heirs??
Term insurance teesukunna 10years ki diabetes vachindi anukondi insurance claim ivvara.idemi rule annama tinedi Inka emainana future lo emi vachefi evariki telusu.intadidaniki insurance enduku,naaluku ggekkodonika?.
Every year manam updates cheyistu undali policy lo Naku telisi.
Like diseases lantivi.
బాగా చెప్పారు🎉🎉🎉
Practical ga chupisu brother please monthly income payout and Top up coverage
కౌశిక్ గారు .ఒకే ఫ్యామిలీలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తీసుకోవచ్చామరి హస్బెండ్ కి MWP Act వర్తిస్తుందా
term policy online lo thisukunte risk ayinappudu nominee ki coverage amount ravataniki em cheyyalli, Kowshik garu?
కౌశిక్ గారు బాగా చెప్పారు
కౌషిక్ అన్న నేను బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ లో టైల్స్ మేస్త్రి (సెల్ఫ్ ఎంప్లాయ్) గా పని చేస్తున్న.మంత్లీ 50 నుండి 60 వేలు వస్తుంది.ఇప్పుడు నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తూసుకోవాలంటే ఇన్కమ్ టాక్స్ డాక్యుమెంట్స్ కావాలా..?
Avasaram ledu sir meeku kavali ante MSG cheyandi nenu meeku plans explain chestha
Sir I m central autonomous body employee..... Please make a video about applying nps .
Veedu yeppudu chusina high pitch tone lo yenduku matladuthadu?. Calm ga cheppochuga.
Nuvvu super abba ❤❤
గ్రేట్ కౌశిక్ సార్
60 yrs variki term police lu vunnaya, 1,-2, cr policy, hdfc / Lic/ Max/ ICICI/,, sir please,, 30 yrs variki term policy please❤
18-60 varaku income proof unte provide chestam
Saving plans, pension plan available in max life
Policy bazar ని పూర్తిగా నమ్మకూడదు
Endhuku
@@soldierSAI8882 appudappudu response sariga ivvaru
Useful information
The company that offers a term or plan will be accountable for disability, even if it's not caused by an accident, such as paralysis, and if any surgery is disabling, such as brain surgery.
Bro...loans clear chesaka remaining amount family ki estaru annaru kada...aa loans Koda insurance coverage untundi kada...
Policy rejest cheste mana amount lo kontha multicap lo pedatharu kada adi kuda evvara
Please explain how to claim insurance after complete tenure or anything happening in middle what is process and what documents required
Thank you sir well explained.invest chesaka God's grace valana nak em kala then will i get my money back after 20yearsss???? please reply
Super video
Good explanation ❤
thank you
Which company is best
ANNI EXPLAIN CHESE AGENTS KI POLICY CHEYARU , MAYA MATALU CHEPPE VAADIKI ISTARU ....
Thanks for the information. Shall we change the nominee in the middle of the term.
Yes, you can change the nominees at any time throughout the policy period.
Sir 2 or 3 different insurance companies lo policies tisukunnapudu claim appudu issues vastaya? Like okate original death certificate vastundi but 2 or 3 policies unnapudu anni companies original copies kavali ante? Enti situation. Please respond
Policy thiskune time lo sugar ledhu smoking habit ledhu... After 5 yrs sugar vachindhi smoking strat aindhi anukondi... Apudu Ela
Question baga Adigaru Naku adey doubt
*Reported video as misleading thumbnail*. This thumbnail caused heart ache for me. Please be careful and causious about how you display text.
Policy tesukunatharavatha disease vastaya sugar r bp then what we do
మీకు పాలసీ బజార్ వాళ్ళు ఎంత కమిషన్ ఇస్తారు ఈ లింక్ తో తీసుకుంటే సర్
Peerless General Finance & Investment Company Limited
Social Welfare Scheme Bands ఉన్నాయి ఇవి ఎలా
1crore Term plan ki salary people aietey anta salary vundali sielr minimum??... Kowsik sir...??
..
Policy బజార్ లో Term plan teesukont clim ఏ వరు ఇస్తారు. Clim వచేటప్పు కంపెనీ ఈవ్వదు bro.
excellent
Are last 3 months pay slips mandatory to take term insurance? Can anyone please reply? Thank you in advance.
good 👍
Education details very import as per ird rule ..
Idi investment plan kaadu kadaa...top up plan enduku... Okavela choose. Chesukunna coverage entha vundi ante estaru ekuva coverage evvaru kadha. Kowshik garu
Bro if was take 1 years terms package pay complete amount
We didn't get any accident and illness we didn't claim the insurance policy
The amount we pay will we get back or not
After terms insurance policy was over
No nothing will get
if you have taken return of premium rider along with the policy then yes you will get the paid premium back at the end
Selling rotten fish is an offense and illegal,is there any platform to punish them
Term insurance lo anual income bellow 3 lacs ayethe
Term insurance 1cr ravadam ledu and term insurance tesukone after 60 years tharavatha alive gaa vunthe money back estharaa sir 😢 please inform mee
excellent explanation sir
Bro policy bazar lo term tata aia thiskunna 52years ki (return of premium) undi better a na
Next adress adhar unadi kakunda ration card lo unnadi echa amina problem ha koushik garu
Koushik Bro can tell them we Went through whatever surgery previously or not, can you clarify this
Hi Anna before taking term plan I don't have any bad hobbies after 4 years started drinking alcohol just one beer occasions only.. Now I want to inform Insurance.. Please tell me
No need sir
Koushik garu ye 33 years tharvatha kuda e insurance run avuthundha
కౌశిక్ గారు మీ freedom app lo course చేసి success అయిన వారి stories చెస్తే బాగుంటుంది.
Nenu dabbulu petti course video s చూసాను కానీ waste మీరు ఎవరు తీసుకోకండి అవన్నీ ఫేక్
Anna na age 38y nenu auto driver which is the best plan.plz chepandi
Term insurance select chesukoni payment cheyagane medical tests chestanru , future lo epudo kaadhu😂
Sir.. Nenu bhandhan life lo term insurance plan tiskunna.. Nenu self employed..so without income proof 50 lakhs ichharu...nenu tiskunnappudu.. Options levuu.. Ippudu chala companies vachhai below 50 lakhs..bhandhan life.. Paravaledaa leda cancle cheskuni veredi tiskovala.. Cheppandi
Already tisukunnaka ..malli add on's addcheyocha after paying few month's premium ??
Post office insurance policies cheppu sir please❤
Nominee childrens ki unte amount evariki istharu wife or children's