నమస్కారం గురువు గారు చాలా బాగా చెపుతున్నారు ఒక చిన్న విన్నప్పము ప్రతి గుడిలో నవగ్రహాలకి మీరు చూస్తే నెగిటివ్ గా ఆలోచన తో మొదలు సూర్యుని చూస్తూ వెళ్ళలా ఒక వేళ నవగ్రహ ప్రదక్షిణలు చేశాక 100 200 మంది వస్తే అందులో 198 జనాలు కాళ్లు కడుకోక పోతే ఇంకా మన పని శనీశ్వరుడు మన ఇంటికి వచ్చి.కష్టాలు పెడుతాదు అని కనీసం గుడిలో బ్రహ్మణు లు కూడా భక్తి తో రావాలి కానీ మూఢనమ్మకాల తో ఇలా.రవ్వదు అని కనీసం ఒక సూచనలు రాసి పెట్టిన్న కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసి సొంత నిర్ణయం వేరే వాళ్లకి ఇంకా నిజం ఆనుకొని భ్రమలో ఉంటరూ మీరు ప్రతి పండితుడు కి చెప్పండి శివాలయం లో ఎల ఉండాలి విష్ణువు ఆలయం లో గణపతి ఆలయం లో అమ్మవారి ఆలయం లో దక్షిణామూర్తి గురు ఆలయంలో కలబైరావా ఆలయంలో ఆంజనేయ ఆలయంలో కృష్ణ ఆలయంలో ఇలా చాలా విరబద్ర ఆలయంలో గ్రామదేవత ఆలయంలో మనం ఎలా ఇంటి నుండి ఆడవారికి మగవారికి సంప్రదాయం పద్ధతులు తెలుపగలరు గారువు గారు తప్పులు అని అక్కడ ఎవరు చెప్పలేక పోతున్నారు ఇంట్లో వాళ్లకి తెలిస్తే కదా అందరికి అర్తం అయ్యేలా ఒక వీడియో చేయండి గురువు గారు
Namaskaram guruvu garu ma village lo shiva mandiramu saibaba mandiramu pakka pakkana unnavi anduku memu e 2 mandirala chuttu Pradakshana chestamu ala cheyocha rendinti madyalo povadani (konchem stalam undi ) shivunki ela Pradakshana cheste baguntundi guruvu garu cheppandi
గురువుగారు చాలా చక్కగా వివరించారు మనసు కు చాలా సంతోషం గా ఉంది నా లాంటి తెలియని వాళ్ళ కి మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి tq tq somach గురువు గారు
గురువుగారు మీకు పాదాభివందనాలు చక్కగా వివరించారు శివుని ఐదు శ్లోకాలు రాతపూర్వకంగా ఇవ్వగలరని మరి మరి కోరుకుంటున్నాను మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ ద్వారా ఇవ్వగలరు అని వేడుకుంటిని న్యాయం దయ ఉంచి నాకు ఐదు శ్లోకాలు రాతపూర్వకంగా ఇవ్వగలరని కోరుచుంటిని
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః జై దుర్గ భవాని ఓం గురుభ్యోన్నమః గురువుగారు నాకు అన్ని తెలుసు అనుకుంటాను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నా కళ్ళు తెరిపించారు గురువుగారు నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙇♀️ 🙌🌺🙏🌺
స్వామి... వేరే వాళ్ళు శివాలయం లో పెట్టిన చిన్న శివలింగం, నందిని పూజారి అడిగి ఇంటికి తీసుకొని వచ్చి పూజించుకుంటున్నాను..అలా తెసుకోవచ్చా... ప్లీజ్ స్వామి చెప్పాండి...
ఎవరి భక్తి వాళ్లది. అందరూ భక్త కన్నప్ప అలాగే పూజ చేయాలని లేదు. మంచి, చెడులు తెలియజేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి విషయాన్ని తప్పు దారిలో చూడకూడదు.
పాదాభివందనం గురువుగారు ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజిస్తే ఎలా పూజించాలి చిన్న శివలింగం ఏ పువ్వులతో పూజించాలి ఎలాంటి అభిషేకాలు చేయాలి చెప్పండి గురువుగారు తెలుసుకొని మేము పూజిస్తాం మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది
వైభవ లక్ష్మీ వ్రతం చేయండి సాయంకాలము లక్ష్మీ అష్టకం కనకధారా స్తోత్రము విడిచిపెట్టకుండా నలభై ఒక్క రోజులు పారాయణ చేయండి తప్పకుండా అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోయాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
పెళ్లి చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు వాళ్లకు పెళ్లి చేయడానికి మనం ఎంతటి వాళ్ళమో దేవాలయంలో పెళ్ళిళ్ళు కూడా మన సంతోషానికి మనం కన్నులతో చూసి ఆనందించడానికి చేసుకుంటాం గానీ మనం చేసే పెళ్లి ద్వారానే దేవతలు కలిసి ఉంటారా చెప్పండి కాబట్టి అవసరం లేదు భక్తి శ్రద్ధలతో రెండు మొక్కలను నీళ్లు పోసి పూజిస్తే చాలు అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమః 🙏
గురువు గారికి పాదాభివందనం చాలా బాగా చెప్పారు గురూ గారూ
వందనాలు గురువు గారు చాలా బాగా చెబుతున్నారు మీరు మాకు తెలియని విషయాలు తెలుసుకుంటున్నాము నీ సందేశాల వాళ్ళ ధన్యవాదాలు గురువు గారు
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే |
అమృతేశాయ శర్వాయ శ్రీమన్మహాదేవాయ నమః ||🙏🌹🙏
మీ నంబరు మాకు కావాలి పెట్టు
@@molletipoosali5613qqà my de
చాలా చక్కగా చెప్పారు గురువుగారు మీకు నా పాదాభివందనాలు నాకన్నా చిన్నవారైన పాదాభివందనం చేస్తున్నాను
నమస్కారం గురువు గారు చాలా బాగా చెపుతున్నారు ఒక చిన్న విన్నప్పము ప్రతి గుడిలో నవగ్రహాలకి మీరు చూస్తే నెగిటివ్ గా ఆలోచన తో మొదలు సూర్యుని చూస్తూ వెళ్ళలా ఒక వేళ నవగ్రహ ప్రదక్షిణలు చేశాక 100 200 మంది వస్తే అందులో 198 జనాలు కాళ్లు కడుకోక పోతే ఇంకా మన పని శనీశ్వరుడు మన ఇంటికి వచ్చి.కష్టాలు పెడుతాదు అని కనీసం గుడిలో బ్రహ్మణు లు కూడా భక్తి తో రావాలి కానీ మూఢనమ్మకాల తో ఇలా.రవ్వదు అని కనీసం ఒక సూచనలు రాసి పెట్టిన్న కూడా బాగుంటుంది ప్రతి ఒక్కరు యూట్యూబ్ లో చూసి సొంత నిర్ణయం వేరే వాళ్లకి ఇంకా నిజం ఆనుకొని భ్రమలో ఉంటరూ మీరు ప్రతి పండితుడు కి చెప్పండి శివాలయం లో ఎల ఉండాలి విష్ణువు ఆలయం లో గణపతి ఆలయం లో అమ్మవారి ఆలయం లో దక్షిణామూర్తి గురు ఆలయంలో కలబైరావా ఆలయంలో ఆంజనేయ ఆలయంలో కృష్ణ ఆలయంలో ఇలా చాలా విరబద్ర ఆలయంలో గ్రామదేవత ఆలయంలో మనం ఎలా ఇంటి నుండి ఆడవారికి మగవారికి సంప్రదాయం పద్ధతులు తెలుపగలరు గారువు గారు తప్పులు అని అక్కడ ఎవరు చెప్పలేక పోతున్నారు ఇంట్లో వాళ్లకి తెలిస్తే కదా అందరికి అర్తం అయ్యేలా ఒక వీడియో చేయండి గురువు గారు
Hlo lakshman garu enti meeru brahmanulu meeda antunnaru,temple lo endowment department untadi kada ivanni varu chusukovali.
Namaskaram guruvu garu ma village lo shiva mandiramu saibaba mandiramu pakka pakkana unnavi anduku memu e 2 mandirala chuttu Pradakshana chestamu ala cheyocha rendinti madyalo povadani (konchem stalam undi ) shivunki ela Pradakshana cheste baguntundi guruvu garu cheppandi
గురువుగారు చాలా చక్కగా వివరించారు మనసు కు చాలా సంతోషం గా ఉంది నా లాంటి తెలియని వాళ్ళ కి మీ వీడియో ద్వారా ఎన్నో విషయాలు తెలిసాయి tq tq somach గురువు గారు
మిమ్మల్ని చూస్తేనే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది
గురువుగారు మీకు పాదాభివందనాలు చక్కగా వివరించారు శివుని ఐదు శ్లోకాలు రాతపూర్వకంగా ఇవ్వగలరని మరి మరి కోరుకుంటున్నాను మీ ఫోన్ నెంబర్ కూడా మెసేజ్ ద్వారా ఇవ్వగలరు అని వేడుకుంటిని న్యాయం దయ ఉంచి నాకు ఐదు శ్లోకాలు రాతపూర్వకంగా ఇవ్వగలరని కోరుచుంటిని
ఓం శ్రీ మహా గణాధిపతయే నమః ఓం శ్రీ మాత్రే నమః జై దుర్గ భవాని ఓం గురుభ్యోన్నమః గురువుగారు నాకు అన్ని తెలుసు అనుకుంటాను తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని నా కళ్ళు తెరిపించారు గురువుగారు నీ పాదాలకు నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🙇♀️ 🙌🌺🙏🌺
as
T
Oo
Sawmi 🙏🙏🙏🙏🙏. Om namashivaya sembo shenkara 🌹🌹🌹🌺🌺
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻గురువుగారు మీకు మా పాదాభివందనలు. చాలా చక్కగా వివరించారు
DD😮,kn😮
🙏ధన్యవాదాలు గురువుగారు మాకు తెలియని ఎన్నో విషయాలు తెలియజేసినందుకు మీకు 🙏🙏🙏🙏
చాలా మంచి విషయం చెప్పారు గురువుగారు🎉🎉🎉
Bartha auroghamukosam chyavalasina Pooja chappndi plese
Very good video. Guruvu garu very valuable guidelines clearly explained
Guruvugaru chala chakkaga cheparu maku teleya chesaru ma manasuki chalaprasanthigaundi me videolu Anni nenu chusthunnananu meku na danyavadalu
Chala baga chepparu guruvugaru om namah shivaya 🙏🌹💐
Swami meruchalabagachapparu Swami naku chala appulunnai swami edokati chappandi Swami
Om namhsivaya meeki padabhi vandanalu guruvugaru
చాల బాగా చెప్పెరు గురువుగారు.ఓం నమః శివాయ నమః
చాలా బాగా చెప్పారు గురువుగారు🙏🙏
Guruvu gaariki padabhivandanalu chalabaga vivarincharu e video dvara chala visayalu telusukunnam gurooji
Thank you gurvugaru 😊 9:56 😊😊😊😊
Thank you guruvugaru.please kindly put 5 slokalu me chananlo .
Teliyani enno vishyalu chepparu guruvu garu dhanya vadhalu.
ధన్యవాదములు గురువుగారు 🙏
Guruvugaru oka chinna Mata navagrahaalaku night pradakshinalu cheyavacchuna chappndi swamy
Namaskaram guruvugaru maku yennoteliyani vishalu teliyaparstunnanduku chala thanks
ఇంత బాగా వివరించినందుకు ధన్యవాదాలు గురువుగారు
Chala useful and important topics select chesukuntunnaru swamy 😊 om namah shivaya 🙏
Chalabagachepparu gcuruvu garu puja gadhilo okedevudu photo 2 undakudadha telijeyandi plz guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఉండకూడదు తల్లి ఓం శ్రీమాత్రే నమః 🙏
Rahuvu kethuvu ki reverse lo tiragala swami
Ome namo sivaya Hara Hara Mahadev sambhoo shankara 🙏🙏🙏
Oho oho చాలా బాగా clear ga చెపుతున్నారు sir
Excellent Devotional matter Thank you sir
Chala chakkaga cheparu sir
Namaskaram guruvu garu..vivahaalalo aatankam rakunda vundalante am cheyali guruvu garu.
Upavasam gurinchi teliya Jayanthi Guru Garu
Sonthosi matha pojavedhanam
Neyamaluu chypandi
Namasthe asthu bhagavan.........idi cheppakudadaaa .,.🙏🙏🙏🙏
Soami nava Graham pradhakshina chesaka legs kadagala ??
స్వామి... వేరే వాళ్ళు శివాలయం లో పెట్టిన చిన్న శివలింగం, నందిని పూజారి అడిగి ఇంటికి తీసుకొని వచ్చి పూజించుకుంటున్నాను..అలా తెసుకోవచ్చా... ప్లీజ్ స్వామి చెప్పాండి...
పూజారి అడిగారా? ఎవరిని అడిగారు?
Poojarigaaru viboodi prasaadam intiki techhi iste appudu em cheyaali, viboodi Anna prasaadam kobbarimuukka temple lo ne iste em cheyaali cheppandi
🙏🙏Thank u guruvu garu chala baaga chepparu🙏🙏🙏🙏 4:43 🌹🌹🌹🌹🌹
Thank you guruvugaru baga chepparu
సూపర్ గురువుగారు
Guruvu garu govt job ravalate emi chiylalali oka manchi remedy chiypadi plsss 🙏🙏🙏🙏🙏
Om Shree Gurubhyonnamaha🙏🙏🙏🙏🙏
Superga chypparu🙏🙏guruvugaru
Guruvu Garu meku Chala danyavadalu andi 🙏
namaskaram swami swami ma entidhaggara jilleduchettu uandhi swami uandavachuna swami
Swami garu naku shivalaymlo shivudike ala thiragalo artham kavatledu malli okkasati vevaram ga chappara. Plz 🙏
swamy pradakshina chesinapudu somasutram dagire memu om chendeswaraya namah chepaucha... please chepandi...🙏
Dhanyavadamulu guruvugaru. Chakkati vivarana icharu🙏
Thank you so much swami meeru maaku slokam nerpinchinanduku
Om Namashiva 🙏🙏🙏🙏🙏🙏🙏
chala baaga cheppaaru swamy
Thank u swamy chala baaga chepparu
Swamy Migilina Anni Pradhakshinalu Kuda Alaney Cheyala Mamuluga Chesthey Saripodda
Guruv gaaru shivalayam nundi intlo pooja chesukivadniki thulasai chettu thechukovacha
Chalabagundi
Guruvugaru
Namashkaram swami pradhashkana ala chayalo oka bomma gesi chappandi swami pls
Guruvugaru shiva swamy ki tulasi tho puja cheyvocha . Epatiki tulasi tho chesiunte em cheyali plz chapandi
Guruvu gaaru chaalaa manchi vishayalu chepparu dhanyosmi
Guru garu namaskaram. Nenu e nela kartika masam chestananu . Kani Naku nela purti kadu .vallakani appudu deparajana cheyocha. apala
Very useful & interesting information
Chala baga chepparu Guruvu garu 🙏🙏🙏🙏🙏
ఏమి అక్కరలేదు మనసు నిండా భక్తి వుంటే చాలు, భక్త కన్నప్ప ఇవి ఏమి చెయ్యలేదు
ఎవరి భక్తి వాళ్లది. అందరూ భక్త కన్నప్ప అలాగే పూజ చేయాలని లేదు. మంచి, చెడులు తెలియజేస్తున్నారు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ ప్రతి విషయాన్ని తప్పు దారిలో చూడకూడదు.
Guruvugaru vinayakudi daggara aadavallu gunjeelu teeyakudadu ani vinnanu. Nijamena ?
Shaneshwara Swami gurichi cheppandi swami
Gomati Vinaya pendant maku kavali Swami
పాదాభివందనం గురువుగారు ఇంట్లో శివలింగం పెట్టుకొని పూజిస్తే ఎలా పూజించాలి చిన్న శివలింగం ఏ పువ్వులతో పూజించాలి ఎలాంటి అభిషేకాలు చేయాలి చెప్పండి గురువుగారు తెలుసుకొని మేము పూజిస్తాం మా ఇంట్లో చిన్న శివలింగం ఉంది
Kuja dosham pariharam cheppandi guru ji
థాంక్యూ గురూజీ
Swamy subramanya swamy kuda slokam chepandi swamy
Namaskaram guruvu garu Threesulam kalalo Kanipisthundhi swami reply eavandhi swami
Swami gudilo nuvvulanune danam cheyavachha
Namashakaram guruji Ela unnaru mi padalaku satha koti vandanalu💐💐
Swamy puja gadhini yepudu subraparuchukovalo chepadi swamy
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చేసి అందిస్తాం ఓం శ్రీ మాత్రే నమః 🙏
అన్ని మంత్రాలు మనకు వస్తాయా స్వామి
Namaskaramu guruvu garu Navagraha ptadakshna tharuvatha kallu kadugu koni gudi lo ki vellala leka kallu kaduga kunda vellala thelupa galaru
Ippudu rice sugar we.month Levu
Guruvugaru manchi matalu chaypparu namaskarm andi
Guruvu Garu Runabadalu Povali Ante Remidies Chapandi
Chala Baga vivarichi chepinaru guru garu
Guru gariki vandanalu swamy gurrappa swamy temple ki andaru Vellacha...swamy inti daivam ga unnavallu matrame vellala
Om sre guru Deva Mee padha padhmamulunu namaskristhunanu
Navagrahalu thirigeka legs kadunoni velala guruvu garu?
Mangala gowri devi pooja gurinchi chpndi guruvu garu
Namaskaram guruvu garu🙏🙏 appula badha taggi takattulo unna bangaram entiki chere margam ante pooja kani yedaina remidy kani cheppandi guruvu garu 🙏🙏
వైభవ లక్ష్మీ వ్రతం చేయండి సాయంకాలము లక్ష్మీ అష్టకం కనకధారా స్తోత్రము విడిచిపెట్టకుండా నలభై ఒక్క రోజులు పారాయణ చేయండి తప్పకుండా అన్ని ఆర్థిక సమస్యలు తీరిపోయాయి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఓం నమో వెంకటేశాయ 🙏
Pujari garu bilvadhalam estaru kada ekada petukovala swamy
Guruvu garu namaskaramu manidweepa Pooja own house gurinchi ala cheyyali oka video cheyyandi guruvugaru dayachesi 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🕉️
Guruvu garu navagraha darshanam taruvata kallu kadagala leda
Guruvu garu🙏 Gabbilam intloki vachi chanipoyenappudu alanti dosham untadhi... A pariharam cheyali.. Cheppandi. Guruvu garu
Chala baga chepparu swami om namashivaya
Chakkaga vivarincharu👏🙏🙏🙏🙏💐
Into shiva lingam pettukovacha swami
Namaskaram guruvu garu ma nanna garu varu konni badhalo vunnaru vati nunchi vimukti cheppandi
Krishna tulasi Laxmi tulasi kalipi natite rendy chetlaki kachitanga pelli cheyala lekapote Krishna tulasi kalipi natoda? Chepara guruji
పెళ్లి చేయవలసిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో పెళ్లి చేసుకున్నారు వాళ్లకు పెళ్లి చేయడానికి మనం ఎంతటి వాళ్ళమో దేవాలయంలో పెళ్ళిళ్ళు కూడా మన సంతోషానికి మనం కన్నులతో చూసి ఆనందించడానికి చేసుకుంటాం గానీ మనం చేసే పెళ్లి ద్వారానే దేవతలు కలిసి ఉంటారా చెప్పండి కాబట్టి అవసరం లేదు భక్తి శ్రద్ధలతో రెండు మొక్కలను నీళ్లు పోసి పూజిస్తే చాలు అమ్మ అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీమాత్రే నమః 🙏
Grama devatha aaradhana ela cheyali and valla blessings ela pondalo oka video cheyyandi swami