Heart Touching Beggar Untold Story | Educated Beggar In Hyderabad | Beggar Interview | RED TV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Heart Touching Beggar Untold Story | Educated Beggar In Hyderabad | Beggar Interview | RED TV Telugu
    Watch:For More Latest Political/Movie Updates:
    RED TV Telugu is a leading News/Media Web Channel giving the latest news on Telugu Topics.
    We Provide Exclusive updates of audio releases, press meets, success parties, exclusive interviews, motion posters, first looks, teasers, trailers & latest movie promos etc,,
    For all political breaking News & Latest Updates on Tollywood Movie, Tollywood Gossips, please subscribe to our UA-cam Channel RED TV Telugu.
    Do LIKE- SHARE- COMMENT to help us to bring you more stuff...

КОМЕНТАРІ • 1,5 тис.

  • @udaySattu_jogi
    @udaySattu_jogi Рік тому +916

    4 million views ante kanisam 10% vekuna 4 lakhs.. so alteast 2 Lakhs aina ivvali
    Ee video ki occhina amount lo atleast 50% eeyaniki evvalani demand/request.. support chesevallu like cheyandi 👍

  • @asvlogsandinterviews1720
    @asvlogsandinterviews1720 Рік тому +2910

    😅 insta lo video chusi full video chusina vallu😂

  • @kalyanichalla375
    @kalyanichalla375 Рік тому +1376

    అతను ప్రేమించి తెచ్చుకున్న భార్య పై ఇప్పటికీ అతని ప్రేమ అలానే ఉంది హేట్సాఫ్ పెద్దాయన 🙏
    అతనికి మంచిగా ఏదైనా పని దొరికితే బాగుండు 🙏

    • @rajeshjodu2674
      @rajeshjodu2674 Рік тому +5

      Chudu Anna koncham plzz

    • @mulupojusrikanth8567
      @mulupojusrikanth8567 Рік тому +4

      Super babai nv

    • @Sdv_fitnes
      @Sdv_fitnes Рік тому +4

      Pani cheese oopika inka ledu bro ayana deggara

    • @Vj_sunny_12
      @Vj_sunny_12 Рік тому

      Abbailu yeppudu genuine ga ne untaru

    • @sunmraju3907
      @sunmraju3907 Рік тому +1

      అది ప్రేమ కాదు బానిసత్వం... ఎక్కడ నీ బలం నిర్వీర్యం అవుతుందో, ఎక్కడ నీ సహజత్వం సడలిపోతుందో అది విషం.ఇంకా దాన్నే గొంతులో ఉంచుకున్నాడు.. ఉమ్మి అవతల పారేస్తే అయన జీవితం అద్భుతం 🤷🏻‍♂️

  • @sasi5059
    @sasi5059 Рік тому +388

    క్యాప్షన్ బిచ్చగాడు పట్టడం సరైనది కాదు అతడు కష్టజీవి ఈ ఇంటర్వ్యూ ద్వారా నాకు ఎంతో కొంత జీవిత సత్యాలు తెలుసుకోగలిగాను మీ ఛానల్ కి హ్యాట్సాఫ్

  • @sailu.1066
    @sailu.1066 Рік тому +439

    భార్య గురించి చెప్పుతూ ఉంటే మొహం లో ఏమి ఆనందం వుందో.... భార్య అంటే మంచి ప్రేమ ఉంది

    • @hrmodding
      @hrmodding Рік тому +2

      Anduke Akka Unnadu, Wife Challaga Nuvvu Dhandaga

  • @rameshnani6994
    @rameshnani6994 Рік тому +373

    Not A Begger
    He is A Very Very Talented Person 🙏🙏🙏

  • @jyothijo2964
    @jyothijo2964 Рік тому +285

    లవ్ స్టోరీ చెప్పమనగానే ఒక నవ్వు నవ్వినావే గది సూడ ముచ్చటగా ఉండే అన్నా 😍😍

  • @soon_g_efx4970
    @soon_g_efx4970 Рік тому +187

    8:35 any body came for this masterpiece 😅🎉😂

  • @bnr14.92
    @bnr14.92 Рік тому +568

    భార్య మనకు రెండో అమ్మ అంటారు..... అలాంటి భార్యను పొందడం ఒక అదృష్టం...

  • @chinnayoutuber
    @chinnayoutuber Рік тому +59

    ఈ విధంగా తెలంగాణా యాసలో తెలుగు మాట్లాడే మైనారిటీస్ ఎవరైనా ఉన్నారా.... హాట్ ఆఫ్ కాకా....👏👏👍🔥🙏

  • @sheikmahaboobbasha9950
    @sheikmahaboobbasha9950 Рік тому +287

    మనోళ్లు ఇంత మంచి టాలెంట్ persons ని ఏ రంగంలోను రాణించరు. అందుకే మన దేశం ఇతర దేశాల కంటే వెనుక బడి ఉంది. మీ ఇంటర్వ్యూ ద్వారా ఇటువంటి టాలెంట్ పర్సన్స్ ని మాకు తెయచేస్తున్నందుకు ధన్యవాదములు. 🙏🙏

    • @దుర్యోధన
      @దుర్యోధన Рік тому +3

      అలా తెలివైన వాళ్ళు రానిచ్చాలంటే ఏం చేయాలి చెప్పు

    • @vavspartans5642
      @vavspartans5642 Рік тому

      Yes bro

    • @shanthi7018
      @shanthi7018 Рік тому

      Veedu inko chanalo can thidunnadu choodabdi

  • @genralawareness7884
    @genralawareness7884 Рік тому +22

    Red tv గారు... దయచేసి ఈ వీడియో వల్ల ఎంత రెవెన్యూ వచ్చిందో అది మొత్తం అతనికి మళ్ళీ కలిసి ఇవ్వండి... అయితే మీరు కచ్చితంగా సక్సెస్ అవుతారు... అతని మాటల కోసం చాలామంది ఈ వీడియో చూసారు... దయచేసి ఆ పని చేయండి... థాంక్యూ red tv గారు... ఇలా చేస్తారని అనుకుంటున్నా pls... ఏమనుకోకండి

  • @srinivasguptha834
    @srinivasguptha834 Рік тому +89

    పెద్దాయన నీ ఆత్మ అభిమానానికి హ్యాట్సాఫ్ భార్య గురించి అంత బ్రహ్మాండంగా చెప్పావు యు ఆర్ ఎ గ్రేట్

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Рік тому +19

    మిమ్మల్ని మీ అబ్బాయిలు పట్టించుకోక పోవడం చాలా బాధాకరం కాక 🙏🙏🙏

  • @mahathitejasri1372
    @mahathitejasri1372 Рік тому +427

    వారు చదువుకున్నారు- జీవితాన్ని చదువుకున్నారు - ప్రేమని అనుభవించారు - ప్రేమ మూర్తిగా అవతరించారు - అందరినీ జయించారు 🙏

  • @bharatmatakijai2765
    @bharatmatakijai2765 Рік тому +34

    ఒక్క వీడియో లో మనిషి జీవితం కుటుంబం చదువు ప్రేమలు కష్టాలు ధైర్యం సుఖాలు రాజకీయం తెలియచేసినందుకు ధన్యవాదాలు తాత గారు🙏🙏 ఛానెల్ వారు ఆర్థికంగా సహాయం చేస్తే బాగుంటుంది.

  • @vijaykumar-zr9bd
    @vijaykumar-zr9bd Рік тому +170

    అతనికి ఏమైనా సహాయం చేస్తే బాగుంటది రెడ్ టీవీ వాళ్ళు

  • @prabhakarprabhakar7592
    @prabhakarprabhakar7592 Рік тому +249

    Don’t judge a book by its cover ❤❤

  • @chyadagiracharyulu6657
    @chyadagiracharyulu6657 Рік тому +455

    బాషా గారు నిజంగా ముస్లిం అయివుండి తెలుగు, అంతకంటే సూపర్ english super గా మాట్లాడుతున్నావు , songs super పాడుతున్నావు ఇంత ప్రతిభ ఉండి అలా ఉన్నావంటే మన ప్రభుత్వాలను దుమ్మెత్తి పోయాలి.

    • @realindian1313
      @realindian1313 Рік тому +5

      Kaaka thopu

    • @funnyanimalcompliance6721
      @funnyanimalcompliance6721 Рік тому +12

      Ap ki raa bro Muslims telugu inka baaga matladataru....❤

    • @mukeshegg4123
      @mukeshegg4123 Рік тому

      ​@@funnyanimalcompliance6721 pukem kaadu, na muslim friends ki telugu sarigga raadu..

    • @nanijogula
      @nanijogula Рік тому +2

      ​@@funnyanimalcompliance6721athanu pettina comment endi .nuvvu ichey reply endi bro...okatey moddalo AP antavu....Inka 4 years iyithey AP undadhu...TS or TN lo kalipestaru

    • @sunandakodela81
      @sunandakodela81 Рік тому

      ​@@realindian1313😊

  • @PUPPYCUTE2700
    @PUPPYCUTE2700 Рік тому +438

    8:35 dont miss this funny moment 😂😂😂

  • @adumullerabindar942
    @adumullerabindar942 Рік тому +123

    భాషా అన్న నీ మాటలు సూపరే.
    యు ఆర్ వెరీ గుడ్ పర్సన్.
    GOD BLESS YOU BROTHER!

  • @Akter285
    @Akter285 Рік тому +156

    Sometimes we may feel it as a comedy…
    But what ever he is speaking is heart touching words and life experiences…

  • @srikanthyalla8113
    @srikanthyalla8113 Рік тому +586

    ఈ తాత ఆ కాలం లోనే "అర్జున్ రెడ్డి".

  • @sairam-44
    @sairam-44 Рік тому +52

    అమ్మ 🤱
    ఆ అంటే అమృతం
    మ అంటే మమకారం 👏🙏

  • @NareshNaresh-sn3xm
    @NareshNaresh-sn3xm Рік тому +109

    జీవితం ఒక అనుభవం అమాయకత్వం ఎంత నేర్చుకున్నా ఇంత చెప్పినా ఎవనికి అర్థం కాదు ఇది నిజం ఇది శివతత్వం సర్వం ఈశ్వరుడు

    • @venkateshwarlupittala9212
      @venkateshwarlupittala9212 Рік тому +1

      ఇదేం ఆలోచన ఒక దిక్కు ఆయన అవస్థలు పడుతుంటే శివతత్వం విష్ణుతత్వం అనే పిచ్చితత్వాల మాటేమిటి.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 Рік тому +1

      Yes సర్వము.ఈశ్వర తత్వము.

  • @SatyaNaidu27
    @SatyaNaidu27 Рік тому +55

    Hello Red TV,
    Please change the Description he is not a beggar😢 he is an inspiration for this generation pure love ❤

    • @fizahaseen9357
      @fizahaseen9357 Рік тому

      Your right

    • @D_Chodagam
      @D_Chodagam Рік тому

      Yes konchem outlook baagokapotey manollu CM ni kuda beggar ni chesestaru mahanubhaavulu.. he is a vegetable vendor plzz change the title.

  • @ShivaKumar-ro3xr
    @ShivaKumar-ro3xr Рік тому +364

    Thanks to Red TV, to introduce us such a good person. అమ్మ - ఆ అంటే అమృతం, మ అంటే మమకారం.

  • @sampathpatel9618
    @sampathpatel9618 Рік тому +12

    తాత నువ్వు తోపు ని టాలెంట్ అంతో ఇంతో కాదు ని దగ్గర చాలా తెలివి ఉంది తతో 👏తాత🔥

  • @teachers8926
    @teachers8926 Рік тому +51

    మీకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న.

  • @NareshKumarnaru-l3b
    @NareshKumarnaru-l3b Рік тому +28

    లాస్ట్ లో టీచర్స్ గూర్చి చాలా బాగా చెప్పారు అతను.... అప్పటికి ,ఇప్పటికి గురువులకు ఇచ్చే మర్యాద..👍👌

  • @rachamsettilrkumar6232
    @rachamsettilrkumar6232 Рік тому +47

    ఈ లోకంలో,డబ్బు, కులం,పలుకుబడి అన్నీ ఉంటేనే. జీవితం. మీ R R K.

  • @prashanthedits6892
    @prashanthedits6892 Рік тому +39

    Dont call him beggar bcaz he was the wife lover ..love uh thatha❤

  • @mr.mahendrafanofjrntr2978
    @mr.mahendrafanofjrntr2978 Рік тому +72

    మనం ఎదుటి వారికి సాయం చేయక పోయినా పర్వాలేదు కాని వారి ఆత్మగౌరవం ఇబ్బంది చేయకండి 🙏

  • @user-uk2iz7gx2d
    @user-uk2iz7gx2d Рік тому +168

    జీవితం అనుభవించిన వ్యక్తి😢

  • @walterdinesh2095
    @walterdinesh2095 Рік тому +147

    నీ యాస, బాషలు.. 🙏🙏🙏వినయం, మాటతీరు.. ఏమి వున్నాయి పెద్దాయనా.. మీకు భార్య మీద ప్రేమ.. మీకు మీరే సాటి..

  • @rinc3726
    @rinc3726 Рік тому +28

    Legendary words by pure hearted man🫶🏼

  • @mkcraetions9934
    @mkcraetions9934 Рік тому +38

    ఎందుకండీ టైటల్ బిచ్చగాడు అని పెడతారు తన లైఫ్ రాయల్ we should respect those people.
    Here watching all the peoples kindly help him he can do business like selling anything 🙏🙏🙏🙏

  • @jojimaryshanti
    @jojimaryshanti Рік тому +17

    హ్యాట్సాఫ్ తాత గారు మీరు. రియల్లీ true lover

  • @oyitsforchange9411
    @oyitsforchange9411 Рік тому +60

    నివ్ సూపర్ అన్నా, నిజంగానే జీవితం విచిత్రం

  • @shekarpalla6117
    @shekarpalla6117 Рік тому +26

    కాక తోపు...
    Excellent lines About His Wife
    Arjun Reddy Attitude 👌👌👌👌
    8:35 తరువాత వచ్చే words aithe 🤣😂🤣😂😂🤣 kcpd

  • @sharmilasharu2201
    @sharmilasharu2201 Рік тому +141

    Heart touching word "no life without wife" ✨✨

  • @Chiluveri.hareesh
    @Chiluveri.hareesh Рік тому +18

    మూవీ తీయాల్సిన అద్భుతమైన జీవిత కథ

  • @santhoshparapati7282
    @santhoshparapati7282 Рік тому +223

    ప్రతిభను గుర్తించకపోవటం ఒక జీవితం పోయింది.

  • @praveenbo3952
    @praveenbo3952 Рік тому +4

    He have full knowledge really political knowledge fully 🥺🥺🥺 please care guys donate him don't laugh 😔😔🥺🥺

  • @mirzarahematbaig3228
    @mirzarahematbaig3228 Рік тому +38

    He asked a one rupee in RTC bus. He speaks English fluently is so good. Especially he says he's wife admitted in hospital due to health problem. He is a educated person.

  • @manumanu3555
    @manumanu3555 Рік тому +49

    Anchor Garu👸 🥰 is lucky to have such a great interview, she started with sir , she is a good person. And The person interviewed great human being 🙏

  • @chandradigitalcreations7233
    @chandradigitalcreations7233 Рік тому +26

    All points are correct✅ Love ❤ You 🤟 Pedhamanishi
    Nidhi Chala Peddha Manasu Great Word's

  • @sharathmudhiraj8345
    @sharathmudhiraj8345 Рік тому +60

    9:43 what a lines sir... Hatsoff you..

  • @chnrbk1
    @chnrbk1 Рік тому +99

    Explaining the story better than any director.

  • @mahender5661
    @mahender5661 Рік тому +21

    Requesting the channel to remove the word "beggar" from the tittle. From what he's saying he is not a beggar.
    Love towards his wife is ❤

  • @enareshy
    @enareshy Рік тому +26

    who said money brings happiness.. ??? experiences make us happy.... very romantic person...

  • @Tspscstudent
    @Tspscstudent Рік тому +66

    He is not begger He is worker

  • @devraju4861
    @devraju4861 Рік тому +17

    Jai Bheem tatha kcr family gurinchi chalachakkaga chepparu tatha your are great old man super English talking tatha very very thank you

  • @ushasri6681
    @ushasri6681 Рік тому +8

    E age lo kuda entha excited ga love story chepthunnaro❤❤

  • @carniyadepths3591
    @carniyadepths3591 Рік тому +27

    Intha kastalalo kuda nuvvutunnadu anna👏👏👏👏👏😭

  • @cpcreations8
    @cpcreations8 Рік тому +13

    He is not a begger please change the caption he is a hard worker

  • @principalosmania427
    @principalosmania427 Рік тому +63

    Great word's by true Indians 🙏🙏🙏💕💕💕

  • @bhimaij4513
    @bhimaij4513 Рік тому +98

    ఆ పెద్దాయన అంత ఆత్మాభిమానం తో కష్టపడి బతుకుతూ ఉంటే ......Beggar అని caption పెట్టడం ఎంత వరకు సమంజసం సోదర

  • @theagent8943
    @theagent8943 Рік тому +5

    Thatha gurinchi emo anukuna gai thatha full video chusaka na opinion e maripoindi 😢❤
    Great person ❤

  • @godavarisurya939
    @godavarisurya939 Рік тому +8

    పాట బాగా పాడారు,స్వచ్ఛమైన ప్రేమ❤

  • @ganeshmanchikatla8409
    @ganeshmanchikatla8409 Рік тому +58

    ప్రపంచంలో తీపీ అంటే కడుపు తీపి గొప్పది

  • @sigisrinivasarao4805
    @sigisrinivasarao4805 Рік тому +3

    అమ్మా,నానాన్ని,చూడని పిల్లల్లాని ప్రభుత్వ చర్యలు తీసుకురావాలని కోరుతున్నాను

  • @limbot7432
    @limbot7432 Рік тому +12

    meru english challa baga matuladutunnaru this much talented person should teach in school i loved it 😍😇😄

  • @paulsamuel6147
    @paulsamuel6147 Рік тому +26

    Seriously, kudos..
    For his love towards his wife and sons.. ❤❤
    Definition about politicians. 😂😂

  • @boyabhaskar6969
    @boyabhaskar6969 Рік тому +29

    అన్నీ ఉన్నా ఇలా ఆకలి చావులకి బలైపోతున్న అభాగ్యులెందరో..

  • @aakashbommasani1152
    @aakashbommasani1152 Рік тому +35

    8:36 Rest is History. 💀

  • @mastardurgaprasad
    @mastardurgaprasad Рік тому +43

    VERY NICE INTERVIEW MADAM

  • @konetisunilkumar9673
    @konetisunilkumar9673 Рік тому +80

    His love towards wife and kids is🙏🙏

  • @raop6376
    @raop6376 Рік тому +21

    పెద్దయ్య నీ dering సూపర్బ్

  • @veera7966
    @veera7966 Рік тому +15

    Best interview that i have seen in recent times

  • @diwanbhanukiran2428
    @diwanbhanukiran2428 Рік тому +20

    Thanks to this channel to showing this kind of good persons..
    God bless on his family with good health wealth and colourfull life

  • @MastanRachamanti
    @MastanRachamanti Рік тому +12

    He is a true man🥺

  • @lakshmikalyani3373
    @lakshmikalyani3373 Рік тому +16

    Amazing oka manishi lo preama ,pogaru ,dhairyam problem s...... .way of talking is good .

  • @pranay8186
    @pranay8186 Рік тому +13

    thata Speaking 3 languages easily great 👍

  • @venkateswarlukarakambaku9038
    @venkateswarlukarakambaku9038 Рік тому +12

    What. A. Great person. Highly. Knowledge

  • @sivaramyadav700
    @sivaramyadav700 Рік тому +76

    That happiness...while telling love story...🤩🤩🤩

  • @talentcomputerinstitute-ca4956
    @talentcomputerinstitute-ca4956 Рік тому +45

    They are not beggars due to family tensions and problems leading this type of life . They are very talented persons. 🙏🙏🙏🙏

  • @ms_madhu_vlogs
    @ms_madhu_vlogs Рік тому +3

    Ee video theesinandhuku thanks 👍
    Elati videos vala mana father's, mother ni vadhala kudadhu ani pisthundi 🥰

  • @2010raja007
    @2010raja007 Рік тому +14

    Basha sir u have good knowledge and great life experience sir🎉🎉🎉🎉

  • @saimaheshnbh9989
    @saimaheshnbh9989 Рік тому +26

    Someone asked me what life is : I showed this Video ❤

  • @patsaramana6170
    @patsaramana6170 Рік тому +11

    Thank you red tv . good show . Original individual capacity.

  • @tekamgoutham2438
    @tekamgoutham2438 Рік тому +2

    Red tv ఈ ముసలి తాత భార్య ఇంటర్వ్యూ చూపెట్టండి ప్లీజ్ వెయిట్ చేస్తాను సూపర్ రా నమ్మకం

  • @madhup3143
    @madhup3143 Рік тому +25

    Realy good interview Madem 👍

  • @Sandeep_Artist30
    @Sandeep_Artist30 Рік тому +1

    కాలమే అన్ని నేర్పిస్తుంది, కానీ ఈ వ్యక్తి గ్రేట్ పర్సన్.

  • @hrishikeshkoravane607
    @hrishikeshkoravane607 Рік тому +15

    No wife no life love, towards his wife is price less❤

  • @sree1554
    @sree1554 Рік тому +25

    Super story it inspires everyone 😊

  • @palamakularamesh9078
    @palamakularamesh9078 Рік тому +15

    I am very happy to see this type of videos

  • @siribarade6463
    @siribarade6463 Рік тому +3

    👏🏻👏🏻🙏🙏🙏
    Hatsaff his love story & his courageousness, patience...

  • @shravankumarkatta2104
    @shravankumarkatta2104 Рік тому +50

    🙏🙏👏👏👌👌😄 interview was superb,love story next level 👌

  • @abidhashaik4265
    @abidhashaik4265 Рік тому +5

    ప్రేమ మీద ఇంత నమ్మకం ఉన్నపుడు మీ కూతురు ప్రేమ ని ఎందుకు అంగీకరించలేదు?కెమెరా ముందు చెప్తారు మనసులో వేరే ఉంటుంది.ఎవరితోనో లేసిపోయింది అని చీ అన్నారు . మికు భార్య మీద ఉన్నా ప్రేమ లాంటిది కదా.

  • @shakespeareshaik3647
    @shakespeareshaik3647 Рік тому +6

    His a ultimate talent person...god bless you

  • @gopiabburi3360
    @gopiabburi3360 Рік тому +7

    His just brilliant person ❤ feast to watch 👍

  • @madhumadari8046
    @madhumadari8046 Рік тому +28

    మీరు మాట్లాడింది అక్షరాలా నిజం బాబాయ్

  • @Kiranmanti
    @Kiranmanti Рік тому +6

    కాక నువ్వు super
    నీ ఫిలాసఫీ ❤✌️

  • @raghavajaihind6953
    @raghavajaihind6953 Рік тому +245

    బాబు ఎవరు అమ్మ బిచ్చగాడు క్యాప్షన్ పెట్టింది అతను బిచ్చగాడు కాదు రోజువారీ కూలీ.....

  • @sureshthoda2389
    @sureshthoda2389 Рік тому +1

    ఇతన్ని నేను ఇవాళ బస్సు లో చూసాను.. భరత్ నగర్ లో బస్సు ఎక్కి Esi బస్ స్టాప్ లో దిగాడు.. బస్ లో కూడా వాళ్ళ వైఫ్ హెల్త్ బాలేదని మనీ హెల్ప్ అడిగి దిగి వెళ్ళిపోయాడు.. చాలా బాగా ఇంగ్లీష్ మాట్లాడాడు..

    • @jakkamkaran9124
      @jakkamkaran9124 Рік тому

      Valla wife tho undad ledani interview lo cheppi malli wife bagaledani adukkontunnadu ante Thanu alcoholic

  • @gopalyadav3930
    @gopalyadav3930 Рік тому +22

    Raheem Bai Salaam Super nee language & nee attitude No life without wife super sentence.Good Luck Pasha Bai.Allah Malik Sahi Salamat Rakhey Bai.

  • @satishallu66
    @satishallu66 Рік тому +6

    Enthaa mandhi insta lo Reel full video chusunaru 8:36 😂 history of comedy ! few words emotional touching ❤ he told life experience he is very talented person

  • @sathishsathish-qs4bf
    @sathishsathish-qs4bf Рік тому +7

    ప్లీజ్ sir and మేడం మీ అమ్మ నాన్న ni బాగా చూసుకోండి 🙏🙏🙏

  • @ImranKhan-rb4nk
    @ImranKhan-rb4nk Рік тому +4

    Red tv Thankyou very much for making this video. Love is blind antaru it's a true exple god bless you old man ( anchor mashallha so nicely ask questions good job )