Kukatpally Girl Emotional Video | Red Tv

Поділитися
Вставка
  • Опубліковано 13 бер 2024
  • Kukatpally Girl Emotional Video | Red Tv
    Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
    Subscribe To Our Channel To Get Latest News And Updates.
    Follow us on Social Media:
    Red Tv:https: bit.ly/3ZD6QhE
    Red Tv Telugu : / @redtvtelugu6943
    Bharadwaja Talks : / @bharadwajatalks3546
    Sampradaya : / @redtventertainment01
    #Kukkatpally #RedTv

КОМЕНТАРІ • 515

  • @sasidhar01
    @sasidhar01 3 місяці тому +253

    అంత క్లియర్ గా వాయస్ వస్తోంది, కాలర్‌‌ మైక్‌ వీడియో రికార్డింగ్ కు ముందే‌ లోపల పెట్టావా, స్టోరి, టేకింగ్ బావుంది, సినిమాల్లోకి వెళొపోవచ్చు నువ్వు.

    • @nimmagantinakuludu9534
      @nimmagantinakuludu9534 3 місяці тому +11

      100% right

    • @RafeeqMohammad-io5ro
      @RafeeqMohammad-io5ro 3 місяці тому +9

      Antha dramaa bhai..views kosam evevo tricks chesthunnaru..🤦‍♂️🤦‍♂️

    • @nagarajnag6800
      @nagarajnag6800 3 місяці тому +4

      Fack video bro kavalane chesaru inta manchiga kanipistundi kada bro

    • @indrareddy377
      @indrareddy377 3 місяці тому +3

      Fake vidieos ame వాయిస్ వింటే తెలుస్తుంది

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 3 місяці тому +2

      😅😅😅😅😅

  • @praveenreddyvlogs7317
    @praveenreddyvlogs7317 3 місяці тому +137

    స్క్రిప్ట్ ఇది అమ్మాయి దగ్గర మైక్ ఉంది.

    • @mmkhan4820
      @mmkhan4820 2 місяці тому

      Yes you are right.

    • @mdsultanmurali
      @mdsultanmurali 6 днів тому

      పక్కాగా మైక్ పెట్టారు. అసలు స్క్రిప్ట్ ఏంటో చూద్దామని మొత్తం వీడియో చూసాను.

  • @thirupatirao9947
    @thirupatirao9947 2 місяці тому +26

    రాజకీయ పదవులు అడ్డుపెట్టుకుని
    వందల, వేల, లక్షల కోట్లు దోచే
    కొందరి నాయకుల కన్నా,
    Bank లను ముంచి, పారిపోయిన
    వారికన్నా,
    అవినీతి అదికారుల కన్నా,
    ఆక్రమనదారుల కన్నా,
    పిచ్చి సినిమాలు తీసి, వందల కోట్లు
    ప్రజల దగ్గర కొల్లగొట్టె సినిమా వారి కన్న, పొట్టకూటి కోసo ఆమె చేసేది
    తప్పుకాదు, వాళ్లను రోడ్డుకు ఈడ్చి
    Rating పెంచుకునే అతనిది తప్పు

  • @ppp4526
    @ppp4526 3 місяці тому +47

    తల్లి మంచి జాబ్ చేసుకోరా😢 పిల్డ్ వదిలే రాతల్లి

  • @mirzaghaffarbaig786
    @mirzaghaffarbaig786 2 місяці тому +3

    Superb hat's off to you. Especially the Andhra fellows are doing this

  • @rajupenmetsa4081
    @rajupenmetsa4081 3 місяці тому +28

    She looks very honest, god must help her,

  • @jettyjairam6619
    @jettyjairam6619 3 місяці тому +19

    ఈ అమ్మాయి నిజాయితీగా సమాజం లో జరిగే పురుషధిక్యత గురించి చక్కగా వివరించింది ప్రభుత్వం యువత కు ఉద్యోగాలు కల్పించాలి స్త్రీ ఎంత ఘోరంగా సిటీలో బ్రతుకుతుందో జీవితాన్ని కోల్పోతుందో తెలుస్తుంది ఈ వృత్తి లో మగవాడిదే తప్పు స్త్రీ ది తప్పుకాదు జీవితాన్ని అనుభవించిన ఈమె చాలా విషయాలు వివరించింది జెట్టి జైరామ్ రెడ్ టీవీ వాళ్లకు అభినందనలు

  • @chitikelasatyanarayana7011
    @chitikelasatyanarayana7011 3 місяці тому +10

    Great Anna. Medam gari maatalu vinnaka naa manasu neeru kaaripoindhi. Samaajamlo chinna job chesukundaam anukunna ladies ki security ledu.

    • @SureshKumar-nf2kj
      @SureshKumar-nf2kj 2 місяці тому

      Manasu Neerukaripovadhu Bhayya plz.edhi scripted video 😊

    • @Srinivas.-nr8fj
      @Srinivas.-nr8fj 2 місяці тому

      AmeManaAdadhira JaiSHRaM, MaHaaPuRuSHaa, PaRaMSHiVaM;
      .,.

  • @kkmallikarjuna2855
    @kkmallikarjuna2855 2 місяці тому +5

    ఆ అమ్మాయి ఈ వృత్తి మానేసి ఏదో ఒక జాబ్ చేసుకోవాలి తెలియక బాధతో చేసినా, తెలిశాక మానేసి సంపాదించిన డబ్బుతో ఏదో ఒకటి వేరే ఊరెళ్ళి పద్ధతిగా జీవించడం చాలా మంచిదని మా ఉద్దేశం, మరి ఆమె ఇష్టం, యాంకరింగ్ రిపోర్టర్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు, జైహింద్ 🎉

  • @solomonraj137
    @solomonraj137 3 місяці тому +6

    Anna super very nice

  • @choudarygaddam9006
    @choudarygaddam9006 2 місяці тому +2

    Thank you Bro. Save that type of girl if you get any chance in future.

  • @mahi1204
    @mahi1204 3 місяці тому +65

    created video.. chala clear ga ardham avuthundi 😂😂

    • @indiranalla1787
      @indiranalla1787 2 місяці тому

      Avarikina ardam avdi bro adhi scripted ani

  • @sv1732
    @sv1732 3 місяці тому +11

    As per supreme court judgement a woman can use her body for any purpose except for demanding money. But this is not applicable to prostitutes.

  • @tdl951
    @tdl951 3 місяці тому +65

    ముందు మైక్ పెట్టాడు. Voice ఆలా రాదు.

  • @ravishankar1138
    @ravishankar1138 2 місяці тому +1

    Blackmail problem gurinchi vinay kuyya ku teliyaparachandi.vallu meeku help chestharu. All the best red tv.

  • @rahulchada5777
    @rahulchada5777 3 місяці тому +40

    Voice endi ra Naina nedi

  • @liyaqatbaig1063
    @liyaqatbaig1063 2 місяці тому +4

    ఇటువంటివి అన్ని పట్టణాల్లో ఉంటారు,దీనికి నువ్వు ఏదో పగల్డిసినట్లు చూపిస్తున్నావు.నికు వెరేపని ఏమి దొరకలేదా? భాడవ.

  • @ramuyezdi1043
    @ramuyezdi1043 2 місяці тому +3

    Anna super 🙏🙏

  • @Vijaykumar-eh1cg
    @Vijaykumar-eh1cg Місяць тому +1

    ఎవరైనా దాతలు నాకు కొంత ఆర్థిక సహాయం చేస్తారా... మా ఫ్యామిలీ ఆర్థిక పరిస్థితి అస్సలు బాలేదు, కరోనా సమయంలో నేను.. మా ఫ్యామిలీ..మాకు వున్నదాంట్లో బయటికి వెళ్లి ఆర్థిక సహాయం..అన్నదానం చేశాము కొన్ని నెలల పాటు..కానీ ఇప్పుడు మా పరిస్థితి బాగాలేదు.. మా ఫ్యామిలీకి చెందిన మా భూములు కబ్జా లో తీసేసుకున్నారు..న్యాయం కోసం కోర్టుల చుట్టూ తిరిగాం..లంచాలు ఇచ్చాం..చేసిన అప్పులు పెరిగాయి, పరువు..ప్రాణం కన్నా ఏది గొప్పది కాదనుకుని కేసును ఆత్మ అభిమానంతో వదిలేశాం..కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి.. చేతిలో డబ్బు లేకుండా అయిపోయింది.. లక్షల్లో ఖర్చు అవుతుంది..govt హెల్త్ కార్డు వున్న కొంత అప్పు అయ్యేలా వుంది, మా ఫ్యామిలీ కి వున్న ఒక్క ఆధారం వ్యవసాయం.. ఆ భూమి ఇప్పుడు లేదు.. దయచేసి తప్పుగా అనుకోకండి..చేతులెత్తి అడుగుతున్నాను..ఒక చిన్న సహాయం..మనందరికీ తెలుసు.. మనం ఎవరికైనా సహాయం చేస్తే.. తిరిగి మనుషుల రూపంలో ఏదో ఒకరోజు దేవుడు వచ్చి సహాయం చేస్తాడు అని నేను బలంగా నమ్ముతాను.. ప్లీజ్ హెల్ప్ చేయండి.😢🙏👇
    UPI ID : dgyjufj@paytm

  • @SatishAttivilli
    @SatishAttivilli 3 місяці тому +1

    Whatever it is a good message to society

  • @naguranjith8320
    @naguranjith8320 3 місяці тому +12

    She is very good ......

  • @rajasekhar7615
    @rajasekhar7615 3 місяці тому +8

    me lady anchor ki baga training ఇచ్చారు...

  • @male-xy7wt
    @male-xy7wt 2 місяці тому +2

    Ammai cheppindhi 100%correct

  • @vittalpoddutoor5853
    @vittalpoddutoor5853 14 днів тому +1

    Very good thoughts nice interview

  • @shaikhabdullah3415
    @shaikhabdullah3415 2 місяці тому

    Good job dear.
    God bless you.
    ❤❤❤

  • @KattamuriSivaprasad
    @KattamuriSivaprasad 3 місяці тому +3

    Thanks your coprationsir

  • @urmm98643
    @urmm98643 3 місяці тому +75

    Scripted video 😂😂

  • @VijayKumar-nk5uy
    @VijayKumar-nk5uy 3 місяці тому +2

    It's correct evari problem s valavi correct vilavala Rape case lu vundavu..vila kashtalu therchevale vilanu Call Girl job cheyadhu anichepali... nice interview brother

  • @balajipotharaju
    @balajipotharaju Місяць тому +1

    It is a good initiative by red TV and kudos. If it goes in right direction, it would be great. If not, you guys are giving clues everyone where you can find people. It may mislead.

  • @yerramsettiumamaheswararao4508
    @yerramsettiumamaheswararao4508 3 місяці тому +9

    Red TV వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా కొంతమంది ఈ వృత్తి లోనుండి బయటకు వచ్చి మంచి జీవితాన్ని ఆరంబించాలని మనస్పూర్తిగా కోరుతూ...

  • @mramunaidu5764
    @mramunaidu5764 3 місяці тому +3

    RED🎉Tv👏👏👏👏good 🙏👏messagu 👏👏👏👏👏👏

  • @venkataramana6253
    @venkataramana6253 3 місяці тому +2

    Good video

  • @rkthamminaina
    @rkthamminaina Місяць тому +1

    Nee voice Vinee thanu paripoddiii😂😂😂😂 nv correct akka

  • @user-ik4om5kg4b
    @user-ik4om5kg4b 3 місяці тому +24

    ఈ పాడువృత్తిమానిపించినందుకు అన్నయ్య నీకు ధన్యవాదాలు

  • @somacharyboddupalli1648
    @somacharyboddupalli1648 Місяць тому +2

    ఇలాంటి వీడియోస్ మీ రేటింగ్ కోసం చూస్తున్నారు కదా ఎందుకు తీయడం ఆడవాళ్లను పెట్టడం ఎందుకు చెప్పండి

  • @lookatjesusrakshanababu2152
    @lookatjesusrakshanababu2152 3 місяці тому +2

    God bless you bro

  • @shivavenkat3575
    @shivavenkat3575 3 місяці тому +2

    Hat off bro for doing social experiment , I have no words to praise the channel and anchor

  • @venkataratnamgosala3009
    @venkataratnamgosala3009 3 місяці тому +1

    Good job bro

  • @chereddyprasadreddy6764
    @chereddyprasadreddy6764 3 місяці тому +2

    POPAM KUTUMBAM KOSAM TANA JEEVITAM TYAGAM CHESINDI SHE IS VERY GOOD HEART ❤️

  • @vkaaa1
    @vkaaa1 2 місяці тому

    what a nice script and screen play
    Hope both have a good future in acting career

  • @mramunaidu5764
    @mramunaidu5764 3 місяці тому +2

    Wow 🎉🙏👏world 🎉🙏messagu 🙏👏🙏👏🙏👏👏👏👏👏👍👍👍👍👍👍👍👍👍

  • @shanthjmd6763
    @shanthjmd6763 3 місяці тому +22

    అన్న మీ సేవ సూపర్ .. అదే విధముగా ప్రజల కు సహాయం చేయండి . కూకట్ పల్లి అంటే పెద్దది కదా . ఆ ప్లేస్ పేరు . లేదా పెల్లర్స్ నెంబర్ . 500 చాలు బ్రో . కష్టం మొత్తం మగడిదే వాళ్ళు జస్ట్ రిలాక్స్ గా వుంటారు . మగాడి కి మోకాళ్ళు తొడలు గస తో మగాడి కష్టం మేడం సుఖం .ఆదాయం ..అందుకే 500 చాలు వారికి ..ఆ ప్లేస్ చెపితే నలుగురు వెళతారు డబ్బులు కూడా ఇచ్చేస్తారు కదా ..వాళ్ళు ఇవ్వరు జాబ్ . నితులు మాత్రమే అదే మీడియా . అంటే .

  • @shaikrashid427
    @shaikrashid427 3 місяці тому +2

    Nuvee super anna

  • @satishkaduluri5063
    @satishkaduluri5063 3 місяці тому +1

    Good

  • @BattlavenkataramanaRaman-uk7mk
    @BattlavenkataramanaRaman-uk7mk 2 місяці тому +2

    ఒరే red tv వాళ్లు ఎదో కంటికి రెప్ప చాటుగా వాళ్లు చేసుకుంటా ఉంటె మీ టీవి వాళ్లు బ్రతికే దానికీ ఇలాంటివి వీడియోలు చేస్తున్నారు వాళ్ల కంటే మిరు బ్రోకర్లు

  • @balakrishnacreativefilms9209
    @balakrishnacreativefilms9209 3 місяці тому +3

    idi rocu endukaotundi evari istam valladi your rait medam your honest medam

  • @sv1732
    @sv1732 3 місяці тому +17

    Lanzallu more nowadays. Public please be careful.

    • @arunthumma4192
      @arunthumma4192 3 місяці тому +3

      Kphb
      Is almost ANDHRA PPL

    • @sv1732
      @sv1732 3 місяці тому +2

      @@arunthumma4192 May be. But call girls are also present if not taken care of, Lives will spoil.

    • @polayyavasupalli6479
      @polayyavasupalli6479 3 місяці тому

      q​@@arunthumma4192

  • @lakkakulanarsaiah5793
    @lakkakulanarsaiah5793 2 місяці тому +1

    ఈ వృత్తి పైన ఆధార పడి బ్రతికే వాళ్ళకి, మీరువెరే పని కల్పిస్తే, అవసరం వున్న యువకుల కోర్కెలు ఎలా తీరుతావి. సమాజంలో మహిళలపై అత్యాచారాలు పెరిగి, నేరస్తులుగా మారే వారి సంఖ్య పెరిగి పోతుందికడా. ఇప్పటికే 35సం.రాలు వున్న యువకునికి పెళ్లి కావాలంటే అమ్మాయి దొరకడం లేదు.యి లాంటి వారి తాత్కాలిక అవసరాల నిమిత్తం callgirls వ్యవస్థ అవసరం కాదా. అందరి పరిస్ఠితి ఒకేలా వుండదు కదా...

  • @DiddiSaikiran
    @DiddiSaikiran 2 місяці тому

    Anna supar anna thank you🙏🙏🙏🙏👌👌👌💟

  • @jyokrupa8058
    @jyokrupa8058 3 місяці тому +30

    ఎందుకు ఇవ్వరు జాబ్ ? ఇలా అలవాటు పడిన వారు కష్టపడి జాబ్ ఎలా చేయగలరు? ఆ సైకోగాళ్లు ఎప్పుడైనా చంపెస్తారు.

  • @srinivasm9784
    @srinivasm9784 2 місяці тому +2

    Chala clever girl

  • @Balakrishna-ic9up
    @Balakrishna-ic9up 20 днів тому

    ఇది అమ్మాయి కాదు ఇది తేడా ఉంది,, దీన్ని ఇష్టపడ్డారు 😮😮😮

  • @gannavarapuprabhakararatna4743
    @gannavarapuprabhakararatna4743 3 місяці тому +4

    Both male and female are belongs to one channel. He wants to show a one act play to audience.

  • @venkatcreations1366
    @venkatcreations1366 2 місяці тому +8

    😅om kar show పిల్లలమర్రి రాజూ voice la undhi రా baabu nee voice 😅😅😅

  • @aadiarmy7001
    @aadiarmy7001 2 місяці тому

    Your are so good brother

  • @shanthjmd6763
    @shanthjmd6763 2 місяці тому +1

    కూకట్ పల్లె లో ఒక్కరు లేరు . ఇలాంటి వారు .

  • @anuragdinnu4174
    @anuragdinnu4174 3 місяці тому +1

    @RedTV are you promoting it by showing the locations ?

  • @satyanarayan8454
    @satyanarayan8454 2 місяці тому

    Good job red tv

  • @KuncheRaviKumar
    @KuncheRaviKumar 3 місяці тому +1

    🎉🎉🎉

  • @user-ee7op7tp9e
    @user-ee7op7tp9e 2 місяці тому +4

    అ కైన అలాగే చేస్తే ఒక్కరైనా మా రచ్చు ❤అన్న👍

  • @VaralaxmiAvula
    @VaralaxmiAvula Місяць тому

    భయ్యా ఆమెను సుధాకర్ అన్న దగ్గర చెప్పమనండి సుధాకర్ అన్న ఆమెకు న్యాయం చేయగలడు అనుకుంటున్న please help her don't leave her

  • @malayappa777
    @malayappa777 3 місяці тому +17

    ఈ వృత్తొకటేనా మీకు కనిపించింది. ఇదికాకుండా మీకు మీకాళ్ళమీద మీరే ఆత్మగౌరవంతో బతకొచ్చు. ప్రతివాళ్ళు ఈ రీజనింగ్ చెప్తారు

    • @bhavanidokka290
      @bhavanidokka290 3 місяці тому +1

      ఆమె ఒకమాట అంది ప్రతి చోట ఎదవలే ఉన్నారు. అది నిజమే. తాపీ పనో చేసే వాడు కూడా వాడి కింది పని చేసేవాళ్ళని లొంగదీసుకునేవాళ్ళే

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 3 місяці тому +2

    ascar award...both...

  • @saivikas5589
    @saivikas5589 3 місяці тому +5

    Anna antha piche vallu leru enduku dramalu chesthunaru mere set chese 😂

  • @donkalsaleemstar777
    @donkalsaleemstar777 2 місяці тому

    Amma nuvu nizanga Great akka❤❤❤

  • @landakamesh9166
    @landakamesh9166 3 місяці тому +6

    సమాజానికి ఎం సందేశం ఇస్తున్నారు

    • @user-rm6bv3lu2d
      @user-rm6bv3lu2d 2 місяці тому

      Kukatpally Lo em undo chupisthunaruu

    • @aremadhukar3007
      @aremadhukar3007 2 місяці тому

      ​@@user-rm6bv3lu2d😊😊😊😊😊😊😊

  • @user-rc3fg9mn4g
    @user-rc3fg9mn4g 2 місяці тому

    Good job 👏 brother

  • @Dharmavaramsarees677
    @Dharmavaramsarees677 3 місяці тому +3

    Script suuuuper brother

  • @Modelganeshkk
    @Modelganeshkk 2 місяці тому +1

    Kukatpally lo yekkada location

  • @shaik0095
    @shaik0095 11 днів тому +1

    Good chogreogaphy

  • @mrcommonman3215
    @mrcommonman3215 3 місяці тому +9

    Fake video
    Scripted video. Chethaga

  • @upparamallikarjuna424
    @upparamallikarjuna424 2 місяці тому

    Nijamu chepparu 💯

  • @rajashekharchintha7776
    @rajashekharchintha7776 3 місяці тому +7

    స్క్రిప్ట్ బాగుంది

  • @AnjiKumbha
    @AnjiKumbha Місяць тому

    Super video gopi good job

  • @keerthichinni6797
    @keerthichinni6797 5 днів тому

    Really very nice video brother 🎉🎉

  • @srinivasambsr2273
    @srinivasambsr2273 3 місяці тому

    Good job 🎉

  • @crazyboysss7572
    @crazyboysss7572 3 місяці тому +24

    నీ వాయిస్ ఏమిటి అంత దరిద్రం గా ఉంది

    • @vhigg
      @vhigg 3 місяці тому

      కొజ్జ్ అనుకొంటే...అమ్మాయి మాత్రం కాదు

  • @Lifeisbeutiful75
    @Lifeisbeutiful75 28 днів тому

    నిజంగా ఇది స్క్రిప్ట్ కాకపోతే, ఆమె చెప్పింది అంతా తనకు అనుకూలంగా చెప్పుకుంది. చేసింది డిగ్రీ. ఎక్కువమొత్తంలో శాలరీ ఆశించడం దురాశ. పనిచేసే ప్రతిదగ్గరా అదేవిధంగా చేతులు, కాళ్లు వేయరు. మగవాళ్లు మంచివారు కూడా ఉంటారు. ఎంతమంది ఆడవాళ్లు చిన్న శాలరీలతో కూడా గౌరవంగా బతకడం లేదు? చాలా చోట్ల సూపర్ మార్కెట్స్, షాపింగ్ మాల్స్, పెట్రోల్ బంక్స్ లో పనిచేసే అమ్మాయిలు గౌరవంగా బతకడం లేదా? చెల్లి కోసం తను త్యాగం చేస్తున్నట్టు చెప్పుకుంది. ఈ రొంపిలోకి దిగినతర్వాత రోగాలబారిన పడడం, పోలీసులకు దొరకడం, కోర్టు మెట్లు ఎక్కడం, విటుల విశృంఖలమైన కోరికలతో శారీరక హింసపాలు కానడం కన్నా, ఎక్కడో ఒకచోట పనిచేసుకుంటే తక్కువ జీతం వచ్చినా కానీ తప్పు చేస్తున్న పశ్తాతాపం లేకుండా, ఆరోగ్యంగా, ఆనందంగా బతకొచ్చు.

  • @reddysubbaraoreddysubbarao9768
    @reddysubbaraoreddysubbarao9768 19 днів тому

    Super bro

  • @user-ch9dl7gg7u
    @user-ch9dl7gg7u 3 місяці тому +2

    Supear.swechanna

  • @thimmareddypatel6623
    @thimmareddypatel6623 3 місяці тому

    Brother at any cost they will not chage pl donot loose your money

  • @ChandrakanthaGadde
    @ChandrakanthaGadde 2 місяці тому +4

    పని చేయాలంటే గిన్నెలు తోముకొ వచ్చు, సుఖంగా brathakalanukundi, Brothers ముందు JOB IPPINCHANDI

  • @beyond8438
    @beyond8438 Місяць тому

    Go Bangalore n do search fir any beginners level job.. ur just 27 many ppl start their career even after 30.. just fix in mind n anything can be done

  • @ThatiSriramulu
    @ThatiSriramulu Місяць тому

    ఇది పక్కా script లేకుంటే ఆ వాయిస్ అలా రాదు. అది మైక్ వాయిస్

  • @narreshguntturi1983
    @narreshguntturi1983 2 місяці тому

    she is telling correct

  • @krishnavarada1420
    @krishnavarada1420 2 місяці тому

    బాధితుల రా పిడుతు విధి వంచితులారా మారండి మార్చండి ఎదురు తిరగండి కొందరు మూర్ఖులు పిల్లలను కూడా వదలటం లేదు,

  • @dandamainacharan2424
    @dandamainacharan2424 3 місяці тому +1

    👍👍👍😰🥰

  • @user-py4lx9hy8m
    @user-py4lx9hy8m 3 місяці тому +1

    Supar video 😂😂😂😂😂😂😂😂😂

  • @marsh.machanaresh4035
    @marsh.machanaresh4035 2 місяці тому

    రోటీన్ స్క్రిప్ట్ బాయ్య కొత్తగా ట్రై చెయ్యి

  • @1716002hafeez
    @1716002hafeez 2 місяці тому

    గుడ్ సర్

  • @srinivasm9784
    @srinivasm9784 2 місяці тому

    She tell honest girl

  • @Chandrashekar-kq7ko
    @Chandrashekar-kq7ko 3 місяці тому +3

    1 day 5000
    1 month 150000
    Good job

  • @ramu143nri8
    @ramu143nri8 2 місяці тому

    Medam nuvvu cheppetivi villaki alaga anipinchina nuvvu cheppetivi anni nijale medam 💯 nijale

  • @venkatadrikanoju2200
    @venkatadrikanoju2200 2 місяці тому

  • @SrinivasDaspalle
    @SrinivasDaspalle 8 днів тому

    Super bro ads of bro❤

  • @cherry971
    @cherry971 3 місяці тому

    Helmet compulsory ga vadandi lekapothe acquired immuno difficiency syndrome will cause. Try to do jobs under Lady boss.

  • @Sanghikumaragriculture
    @Sanghikumaragriculture 14 днів тому

    Anna godjob your message yoth

  • @vasuk4705
    @vasuk4705 3 місяці тому

    Madam me way of answering good
    Very bold
    Plz try for jobs as well as
    Meeeru cheppinattu amount istharu kaneee chalaa badhalu brainchali gaaa so
    Plz avoide this

  • @sridwarakaRam
    @sridwarakaRam 3 місяці тому +5

    Ilanti varu shops,tailor shops petti , vyabhicharam chesthunnaru .....

    • @sridhartom284
      @sridhartom284 3 місяці тому

      Orai faltu thanu hostel lo untundhanta.
      Tailor shop enti ra mi amma sisters ekada tailor shops ki pora

    • @sukavasikavya3035
      @sukavasikavya3035 3 місяці тому

      Hoo super sridhartom bro

    • @ul4jg
      @ul4jg 3 місяці тому

      Yes bro

  • @beryla8129
    @beryla8129 3 місяці тому +1

    She don't want to work hard.Wants free money.