Well Educated Beggar Pramod Emotional Interview | Beggars Life Story | Nirupama | SumanTV Vizag
Вставка
- Опубліковано 27 лип 2023
- Watch► Well Educated Beggar Pramod Emotional Interview | Beggars Life Story | Nirupama | SumanTV Vizag
#hyderabadbeggars #lifestory #sumantvvizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL
వాళ్ల నాన్న అతనికి inspiration ఒక మేధావికి ఆశ్రయం కల్పించి అతని మార్పకు కారణమైన Suman TV వారికి కృతజ్ఞతలు❤
శర్మ గారు కోలుకొని అయన మామూలు మనిషి అయ్యి అభాగ్యులకు సాయంచేయ్యలని దేవుడ్ని కోరుకుంటున్న 🙏
🙏🙏🙏🙏🙏
Nirrupamma garru god bless you madam your commitment is appreciated
ఔను శర్మ గారు బాగుండాలి, అందరికీ సాయం చేయాలి.
తండ్రి నేర్పిన మంచిమాటలు జీవితంలో దొంగతనాంలాంటి తప్పులు చేయకుండా కాపాడింది. హ్యాట్సాఫ్ to his ఫాదర్
👏👏
😂😂❤😮😢😮😢😮😮😮😮😮😮😅😅😅😅😮😮😅😅😮😅😅😅😅😅😅😅🎉🎉🎉🎉😢😢=😢è
మాతృ మూర్తి అనిపించుకున్నారు. ధన్యవాదములమ్మ. దైవం మానవరూపేణ
No your total wrong.his diprision mind only.
... ఇతను ఎంత మంచి మనిషి... ఇతనికి ఒక మంచి జాబ్ మంచి భార్య & పిల్లలు ఒక మంచి కుటుంబం ఏర్పడాలని కోరుకుంటున్నాను ఆ దేవుడిని... 🙏🙏🎉🎉🙏🙏
Yes nenu kuda devudetho eitaneke oka chakani kotummbom dhorakalane korukuntunanu🙏🙏🙏🙏🙏🙏
@@sanameena6547..... 💐🥳🥳💐
@@sanameena6547me to wo who to up
💯 👍👍🙏🙏🙏
ఆ మేధావిని హాస్పిటల్లో చూపించి మంచి ఉద్యోగం ఇప్పిస్తే ఆయననే పదిమందికి సహాయం చేయగలడు.🙏 సుమన్ టీవి😮
Avunu... Well educated laga unnaru... Manchi life ivvali aa devudu... Pramod sharma garu all the best u r future life.... Be strong... Andi...
👌👌👌👌🙏🙏🙏🙏🙏
@@lakshmikativarapu1512 AA
@@lakshmikativarapu1512అందుకే ఇప్పుడు రోడ్లన్ని తిరిగి తాగతున్నాడు
దేవతలా ప్రత్యక్షమయ్యారు, ఆ మేధావిని కాపాడారు. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి.🙏💐🕯️
God bless u
❤😂
Akka meru super
Jai janaseana
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@@ngiri-ez2bo my name is
ఫాస్ట్ టైం అనుపమ గారిని చూస్తే మంచిగా అనిపించింది మీ సేవ భావం ఓవర్ అనిపియ్యలేదు మీకు ఆ భగవంతుని ఆశీర్వాదం వుండాలని ప్రమోద్ గారు కోల్పోయిన జీవితాన్ని మల్లీ పోదాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💐🎉💐🎉
నిరుపమ మేడమ్ గారికి సుమన్ TV యాజమాన్యానికి అభినందనలు🙏🙏
సుమన్ టివి వారికి మరియు నిరుపమ గారికి వందనాలు. గుండె బరువెక్కి కంట కన్నీరు వచ్చింది. మాటలు రావడం లేదు. ప్రమోద్ గారికి మంచి భవిష్యత్తు కలగాలని ప్రార్థిస్తూ...
Thanadi number untey pettandi nenu help chestha chesukunta
@@bashamohammad3405you forever kukky you too mummyyyyyy you forever mummy ko bhi nahi pata hai ki vastha ledha
@@bashamohammad3405గారూ...!!
మీలో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది..., ఆదుకోండి అతన్ని..., ఎందుకంటే కష్టాలు తెలిసిన మనిషిలాగా మానసిక వేదన అనుభవించిన వాడిలాగా చెబుతున్నాను..!!
2014లో అలాగే 2015లో నాకు జరిగిన తగిలిన కొన్ని మానసికమైన దెబ్బలకి నేను కొన్ని ఇబ్బందులు పడుతూ...మౌనముని ఆశ్రమం & సారంగధర మఠంలో...యోగుల మధ్య విరాగుల మధ్య తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి కూడా సరిగా కూడా ఇలాగే అయ్యింది..!! 2014 నుండి 2017 మధ్య [[[ కార్డియ్యోలజీ - న్యూరో - సైకియాట్రీ - జనరల్ మెడిసిన్ విభాగాలు... తిరిగీ...తిరిగీ.. 😭😭😭 ]]]...మూడు ఆత్మహత్య ప్రయత్నాల విఫలం తరువాత...ఏమో ఇప్పుడు కొంతలో కొంత కోలుకున్నానేమో అనిపిస్తుండగానే మళ్లీ నాకు జరిగిన మానసిక గాయం తిరగబడుతుందేమో అనిపించెట్టుగా కొన్ని పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయి.., అది వేరే విషయం అనుకోండి..!!??
Tq mam
అమ్మ తల్లి నేర్పమ్మ ఎంతోమంది హృదయాలను గెలుచుకుంటున్న నీవు మా తెలుగు తల్లివి తల్లి
ఎంత మంచి కుటుంబం లో పుట్టినా,తల్లి తండ్రులు ఉత్తములైనా, ఉన్నత చదువులు చదివినా, విథి వంచితులైన వారికి ఉదాహరణ ఈ శర్మ గారు. కాలం కలిసి రాని సమయం లో చాలా మంచి ఉద్యోగం చేస్తూ బ్రతికే వారైనా ఇలాంటి దీన పరిస్థితి లోకి వస్తే చూసేవారి గుండెలు విలవిలలాడతాయి. సుమన్ టివి వారు , నిరుపమ గారు, ఆయనకు ఆశ్రయం ఇచ్చిన వారు అందరికీ చాలా పుణ్యం లభిస్తుంది. దేవుడి దయతో ఆయన తొందరగా కోలుకొని మంచి జీవితం గడపాలని ఆశిస్తున్నాను
అమ్మ మీరు చేసిన త్యాగం ఒక్క మంచి మేధావిని కాపాడి ఆశ్రయము కలించినారు మానవత్వ ము మానసిక స్ఖోభ చాల ప్రమాదం ఆస్తులు అంతస్తులు ఏమి శాశ్వితము కావు త్యాగ నిరతి కి మా యొక్క అభివాదం ur sacrifice services always rememberable in the society charity is most important nirupama అమ్మ find out one scholar and provided shelter
ఛ చచ్చిన జట్ల ట😮😅😮😮😢పబ టన్నుల ఇనుప 😢
😅😅😅
నిరుపమ మేడం గారు మీకు వందనాలు.. మీరు మి కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్న.. ఈ వీడియో చూస్తుంటే చాలా కన్నీరు వచ్చాయి.. నిరుపమ మేడం 🙏
మీరు చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ ... 💯%
ఇలాంటి గదలు వింటుంటే చూస్తుంటే గుండె తరుక్కు పోతుంది.ఇప్పుడు ఉన్న సమాజంలో స్వార్థం పేరుకు పోయింది. ధన్యవాదాలు నిరుపమ మరియు సుమన్ టీవీ గార్లకి
సుమన్ టీవీ వారికి మరియు నిరూపమ గారికి ధన్యవాదాలు 🙏 శర్మ గారు ఆరోగ్యం కోలుకొని మంచి జాబ్లో సెటిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 👍
Super.medam❤🎉
He's not a beggar. He's very young, intelligent, talented and well educated software engineer. Please don't use that word "beggar". Due to some uncertain situations some people will face such situations. Those who face, only they know that pain. Never underestimate such people. God stands with them. I appreciate madam & Suman TV. God bless you and your family 🙏🙏🙏
అమ్మ నీకు దేవుడు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తాడు
మేడమ్ మీకు దేవుడు మంచి చేస్తాడు,,, good Job🎉🎉🎉🎉
మేడమ్ ఆయనను కాపాడినందుకు ధన్యవాదములు 🙏💐
నిరుపమ మేడం గారు మీరు దైవ సమానులు మీరు ఏళ్ల వేల చల్లగా ఉండాలని కోరుతున్నాను
🙏🙏🙏మేడం
గడిలా భుజంగరావు దొరా కొడుకు ప్రమోద్ శర్మ ఒక్కప్పుడు కోట్ల రూపాయల వందల ఏకరాలు ఉన్నాయి.. హ దొరా గారిది మా ఊరు వరీకొల్ అన్నీ ఏకారాలు ఉన్నా దొరా గారు ఇప్పుడు మాదాపూర్ లో బెగ్గర్ గా ఆడుకుంటే చాలా బాధాకరం అందరూ ఉండి అనాధగా మిగిలినా దొరా గారు మీరు మళ్ళీ మామూలు మనిషి అయ్యి పేద కుటుంబలకూ సహయం చేయాలని దేవుడ్ని కోరుకుంటున్న ..
Mee gramam nundi daggaraga cherchukondi brother
సుమతి వాళ్లకు ధన్యవాదములు ఇలాంటి సహాయం చేసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు
కొత్త జన్మను ప్రసాదించిన Suman Tv వారికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏
అతని కథ వింటే చాలా మంది నాకు అంత ఉంది ఇంత ఉంది అని విర్ర వీగే వాళ్లకు మంచి గుణపాఠం. కానీ అతను చాలా అమ్మాయాకంగా ఉన్నాడు దేవుడు అతన్ని చల్లగా చూడలి... మళ్ళీ మునుపటిలాగా మంచి లైఫ్ స్టార్ట్ చెయ్యాలి అని దేవున్ని మనసారా స్మరిస్తున్న. నిరూపమా అక్క నిన్ను దేవుడు చల్లగా చూడాలి 🙏🙏🙏🙏
😢😢 ఆమె దేవతల ఆదుకున్నారు చాలా థాంక్స్ మేడం ఇలాంటి వాళ్లకు ఎప్పుడూ తోడు ఉండాలి మేడం సుమంటి వాళ్లకు ధన్యవాదాలు ముఖ్యంగా నేర్పమ్మకు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🥲🥲🥲🥲
నిరుపమ గారు and others... నిండు నూరేళ్ళు చల్లగా ఉండండి 😊
🙏 Nirupama Garu, Suman TV and Mathrudevobava foundation 🙏🙏
శర్మ గారి తల్లి, తండ్రి ఆత్మ లు ఇప్పుడు శాంతి చేకూరి ఉంటాయి. Stv వాళ్ళకి ధన్యవాదములు 🙏శ్రీనివాస శర్మ గారికి మీ ఆశీస్సులు ఉన్నాయి. Stv ఛానల్ వారి రూపం లో 🙏🙏ఆయన్ని కనికరించు స్వామి మునుపటి జీవితం ఆయనికి ప్రసాధించు 🤲🙌🙏😌
మేడం ఆ దేవుడు ఎప్పుడు మిమ్మల్ని చల్లగా చూడాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మంచి... చేసే వాళ్లకు... భగవంతుడు.... తప్పక....మేలు చేస్తాడు.... God bless you.... entire suman tv
నాకు ఒకే లై క్ ఇచ్చే ఛాన్స్ వుంది ,లేకపోతే ఎన్ని లై క్ లు ఇచ్చినా తక్కువే, గ్రేట్ జాబ్ ( మానవత్వం చాటిన స్టొరీ)
జాబు ఉన్న లేకపోయినా మనిషి బతకగలడేమో గాని తండ్రిని కోల్పోతే జీవితాన్నే కోల్పోయినట్టు బాధగా ఉంటుంది😢😢
నిరూపమ గారికి ,🙏🙏 శర్మ గారు మంచి వ్యక్తి తన తల్లి తండ్రి గారి దేవుడు దీవెన వెంట ఎప్పుడు వుంటాయి, తొందరగా బాగు కావాలనే దేవుడుని మనసారా కోరుకుంటున్నా🙏💚 సుమన్ టీవీ మంచి మనసుకు నా నమస్కారములు🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐
మీ నాన్న గారి నిజయితి నే ఈరోజు మిమ్మలను కాపాడింది
సుమన్ టీవీ వారికి ❤ ప్రత్యేకంగా Ancor Akka గారికి అభినందనలు. ధన్యవాదములు ❤
Nirupama gariki 50+ years plus vunna 40 years gents ni Uncle antuune vundedhi prathi interview lo but yi interview lo yi person ninmaatram oka best frnd laagaa chusthundhi nice madam. Daya chesi ayanani mire pelli chesukoni oka kottha jeevithanni yivvandi maaam please maam🙏💯😎
మంచి జీవితం లభిస్తుంది అని ఆశిస్తూ భగవంతునికి శత కోటి ప్రణామాలు .🙏🙏🙏🙏🙏🙏
చాలా మంచి పని చేస్తున్నారు మేడమ్ ధన్యవాదాలు 🙏💐💐💖💖❤❤
మేధావి ని కాపాడుటకు తోడ్పాటును అందిస్తున్న, నిరుపమా మేడం గారికి, సుమన్ టీవీ యాజమాన్యానికి, మాతృదేవోభవ అనాధ ఆశ్రమానికి ధన్యవాదాలు
అన్నా మీ నడిపించిన సారి మంచిది అందుకే మీకు ఆత్మగౌరవం ఉంది కాబట్టే మీరూ ఎప్పటికి అయినా ఎత్తులోనే ఉంటారు
అతని లైపు మార్చిన ఘనత మీ టీం దే మీకు మీ STV బృందంనికి ఆశ్రమం వారి కి ధన్యావాదాలు
మంచి మనసున్న నిరూపమ మేడం గారికి ధన్యవాదములు 🙏🙏🙏👌👌👍
సుమన్ టీవీ వారికి యాంకర్ నిరుపమ గారి మంచి మనసుకు నా హృదయపూర్వక పాదాభివందనాలు,,🌹🙏🙏🙏🙏🌹
🙏🙏భగవంతుడు చాలా దయామయుడు 🙏🙏🙏ఇంత కన్నా మాటలేమి రావడం లేదు 🙏🙏
Suman TV కి మా హృదయపూర్వక ధన్యావాదములు సోదర🎉🎉
కృతజ్ఞతలు సుమన్ టీవీ యాజమాన్యం🎉 మీరు చేసే మంచి పనులకి రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది.ఏ పూట ఏ పనికిమాలిన ముచ్చట దొరుకుతుందో దాన్ని రోజంతా ఎలా భజన చేయాలో అని చూసే ప్రస్తుతం ఉన్న చానెల్స్ కి దీటుగా సుమన్ టీవీ ఒక సునామి గా చెప్పవచ్చు.
అన్న నువ్వు మంచిగా కోలుకోవాలని మళ్ళీ హ్యాపీ గా ఉండే రోజులు రావాలి అని కోరుకుంటున్న అన్న మీరు సాఫ్ట్వేర్ లో చేశాను అన్నారు కదా ఎవరి సహాయం అయిన తీసుకొని మీరే చిన్న కోచింగ్ సెంటర్ పెట్టండి ఎంతో మందికి మీరు కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ❤
సుమన్ tv వారికి దన్యవములు మేడం మీరు ఎప్పటికీ క్షేమంగా ఉండాలని ఆశిస్తున్నాను
Chala badha ga vundhi papam 😭😭😭😭 ayyoooo
Dad ante enta estam papam😭😭😭
Antha talented ki em kasam baga sunnithamayina manstavam cant stop my tears 😭😭😭😭
సుమన్ టీవీ వాళ్ల కు హృదయపూర్వక ధన్యవాదాలు
Great job nirupama garu🙏
U have done good job god bless you
Great job nirupama garu ,🙏🙏🙏
🙏అమ్మా నిరుపమా ధన్యవాదములు తల్లీ 😭🇮🇳🙏
ముందుగా మేడం గారికి ధన్యవాదాలు అలాగే మీ sumantv వారికి కూడా ధన్యవాదాలు చాలా చక్కగా మంచి పని చేశారు అతను మరలా పూర్వ స్థితికి రావాలని నా అభిప్రాయం
సుమన్ టీవీ కి ధన్యవాదాలు మీ ఛానల్ ఇంకా ఎంతో ఉన్నత స్థానాన్ని గెల ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జైహింద్ జై భారత్
Na moda pothadi
మీరు విధి వంచితులకు దారి చూపించి మంచి చేస్తున్నారు అతను సమస్యలకు డిప్రెషన్ బాధిత డు మానసిక వైద్యుం అవసరం ఉండొచ్చు మానవతా విలువలు చాటుతూ సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారు సంతోషం నాడు ఆదాయం సంపద తక్కువ ఉన్నా ఉమ్మడి కుటుంబంగా సభ్యులుగా విలువలు పాటించే వారు కుటుంబ పెద్ద గౌరవించేవారు నేడు ఆదాయం సంపదల కోసం విలువలు వదిలేస్తున్నారు ఎవ్వరికి వారే అనే భావన వల్ల కుటుంబ వ్యవస్థ పతనం అవుతోంది ధన్య వాదాలు😢
Miru cheppindi akhara satyam sir ummadi kutumbumlo elanti manasika samasyalu lekundevi kani present elanti problem s unna pattinchukunevaru lekuna poyaru manavatvam lekuna poyindi
@@laxmiprasanna ధన్యవాదాలు
మేడమ్ మీకు సుమన్ టీవీ భృందానికి ఇలాంటి ఆశ్రమాలు నడిపిస్తున్న వారికి శతకోటి వందనాలు... కాకపోతే ఇలాంటి మేధావులు ఫ్యామిలి డ్రిఫ్రేషన్ ఇంకా ఇతర ఇతర సమస్యలతో బాధపడుతున్నవాళ్లని సీనియర్ మానసిక వైద్యులు చూపించితే వారారోగ్యం కుదుట పడి కొత్తాజీవితం ఇచ్చినవారవుతారు
Shedding tears from my eyes. God bless u mam. In this generation media doing such an extraordinary effort. Really u mean it mam
అమ్మ చాలా మంచి పని చేశారు మీ మీ మానవత్వాన్ని చాటుకున్నారు శర్మ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను హాట్సాఫ్ టు సుమన్ టీవీ
నిరూపమ మేడం గారికి.. మాతృదేవోభ వ గిరి గారికి..సుమన్ టీవీ యాజమాన్యం కు శతకోటి పాదభివందనాలు..... ఆయన మళ్లీ మంచి సాఫ్టువేర్ ఉద్యగి గా మళ్ళి ఒక వీడియో చేస్తే చూసే మా జీవితం ధన్యం
ప్రమోద్ గారికి ప్రమోదకరమైన జీవితం ఏర్పడింది, అతడు ఆదర్శ వంతమైన వ్యక్తి కావాలని...ఆ అవకాశం కల్పించిన మానవత్వ పరిమళం గల వారికి ధన్యవాదములు
అన్న మీకు మంచి రోజులువస్థాయి అదేర్యపడుకు అన్న... దేవుడు నీవు ఉంటే అన్న కు లైఫ్ ఇవ్వు
అనుపమ మేడం మీరు తెలంగాణ లో ఒక దేవత మేడం గారు నమస్కారం
అక్క మీరు దేవత మీరు చేసె, సహాయనికి, రెండు చేతులు ఎత్తి నమస్కారాలు, చెయ్యలి అక్క 🙏🙏🙏🙏
నిరుపమ గారు లాంటి యాంకర్లు భావితరాలకు ఎంతో ఆదర్శం... గతంలో కిన్నెర మొగలయ్య ... నేడు ప్రమోద్ శర్మ... భవిష్యత్తులో మరో ఎంతో మందిని... కష్టం ఉన్నచోట టక్కున వాలి చిటికెలో ఆ కష్టొన్ని తీరుస్తారు... సుమన్ tv management... ఏది ఏమైనా నిరుపమ లాంటి వజ్రం వంటి యాంకర్ దొరకడం సుమన్ tv అదృష్టం 🙏🙏🙏
ಜೀವನ ಹೀಗೆಲ್ಲಾ ಕಷ್ಟಗಳು ಆಟಕಾ ಯಿಸಿ ದಾಗ ಆ ಜೀವ ಏನು ಮಾಡುವುದು ತುಂಬಾ ನೊಂದ ಜೀವಕ್ಕೆ ದಾರಿ ಕಲ್ಪಿಸಿಕೊಟ್ಟ ನಿಮ್ಮ ವೃಂದದವರಿಗೆಲ್ಲ ಧನ್ಯವಾದಗಳು 🙏
మేడం మనకి ఎ చుట్టాలు సహాయం చేయరు కాబట్టి ఎవర్ని నమ్మొద్దు మన దగ్గర డబ్బు ఉంటె అందరు దగ్గరికి వస్తారు ఈ అన్నకి చాలా టాలెంట్ ఉంది మేడం మీరు గ్రేట్ మేడం ఆయనకి మల్లి లైఫ్ ఎచ్చార్🙏
చాలా బాధగా వుంది.. డబ్బుకు వున్న విలువ మనిషి కి లేదు ఏమి బ్రతుకులు రా మీవి మీకంటే నోరు లేని పశువులు 1000 రెట్లు బెటర్ అంతమంది అన్నదమ్ములు ఉండి మానవత్వం లేకుండా సాటి మనిషిని ఇలా చూడడం😢 చూస్తుంటేనే కళ్ళల్లో నీళ్లు వస్తున్నాయి ..సుమన్ టీవీ వారికీ నా ధన్యవాదములు 🙏🙏
నిరుపమ గారికి మరియు sumantv గారికి ప్రత్యేక ధన్యవాదాలు
నిరుపమ గారికి, Suman TV యజమన్యనికి ప్రత్యేక ధన్యవాదాలు ఇలాంటి వారికి సరైన మార్గనిర్దేశం చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది వాళ్లకి
సుమన్ టివి అనుపమ మేడం గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
సుమన్ టీవి ఛానల్ వలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు💐💐🙏🙏 మేడమ్
డబు లేనపుడు ఒక లాగ మైండ్ ఉనపుడు ఒక లాగ మైండ్ మారుతుంది మనుషులు కి 😢😢😢😢😢
ఈ వీడియో చూశాక మాటలు రాలేదు మేడం, ప్రమోద్ శర్మ గారికి నిజమైన ఆత్మబంధువులు మీరు, మీ టీం మరియు మాతృదేవోభవ ఆశ్రమం వాళ్ళు. అనాధ ఆశ్రమం అనటంలేదు, ఎందుకంటె వాళ్ళు ఉన్న తరువాత అనాధలు వుండరు. మాతృ దేవో భావ వాళ్ళకి కూడా న చిన్న విన్నపం, ఏమిటంటే మీ ఆశ్రమం పేరు మాతృదేవో భవ మానవతా ఆశ్రమం అని మార్చండి. ఇందులో చేర్చ బడేవారికి కూడా ఒక గౌరవం పెరుగుతుంది. మీరు రోడ్ మీద అనాధ తెచ్చిన తరువాత వారు అనాధ కారు కదా, వారు మీ ఆశ్రమం పేరు చెప్పినప్పుడు వాళ్ళకి మళ్ళీ మనం అనాధ అనే భావం రాకూడదు కదా. నా అభిప్రాయం తప్పు అయితే మన్నించండి
మీ మంచి తననికి మరు పెరు నిరుపమ మేడం ధన్యవాదాలు సుమన్ టీవీ
సుమన్ టీవీ వాళ్ళకి ధన్యవాదాలు
Thank you sumantv for taking such initiation for helping people to overcome their depression and poverty. I really appreciate it. 👍
🙏🙏🎉👍 మంచి పని మేడం రేటింగ్ కోసం చెత్త డిబేట్ లు పెట్టె స్వలాభం కోసం పాకులాడే ఈ రోజుల్లో మీరు మీ ఛానెల్ ఇలాంటి మంచి సమాజానికి కనువిప్పు 👍
మీ కు పాధాబి వందనం చల్లి😢😢
Meeku devudu vunnadu bayya ur so good persons chusthe chalaa badhagaa vundhi
Suman tv good work
youtube.com/@pappulapavanip
Suman TV team ki dhnyavadalu . Chala dayaniyulu. Really great service.
సుమన్ టీవీ అంటే సొల్లు అనుకునే వన్ని అంటే మి వీడియోస్ నేను 3 యేర్స్ బ్యాక్ చూసేవాణ్ణి అప్పుడు ఇలాంటి కంటెంట్ లేకుండే అందుకే అలా అనుకున్న బట్ ..ఇప్పుడు ఈ ఒక్క వీడియో తో మిపైన అభిప్రాయం మారింది..సమాజానికి మి వంతు సహాయం చేస్తున్నందుకు ఆనందంగా ఉంది ప్రభు శ్రీ రాముని అషిషులతో మీరు ఇలాంటి సేవ కార్యక్రమాలు ఇంకొన్ని చేయలేని కోరుకుంటూ జై శ్రీ రామ్ 🙏 భారత్ మాతా కీ జై
నిరుపమ మేడమ్ గారికి అభినందనలు 🙏
మీరు చాలా మంచి పని చేసారు మేడం God bless you
Such a great people still alive in the society ❤👏🙏
My age was 17 I seen this interview after me was very emotional 🥺 big thanks to Suman tv🙏
Great hearts . I got tears after hearing the story. He looks to be wonderful personality. Hats of to suman TV.
చాల మంచి పని చేసారు మెడమ్ దేవుడు ఎక్కడొ కాదు మనం చేసే మంచిలో ఉన్నాడు అని నిరుపించారు❤
Suman TV ki thankyou nipupam medam
Thanks for being a human and showing humanity
Proud of you mam, may God bless you with all the success in your life.
Great job....my heartly 🙏🏻 to each and every helping hands
నిరుపమగారు,గిరి గారు ఏం మాటలండి మీ హృదయం, విధానం,. మాట తీరు
స్వాoతన, ఇన్ని సద్గుణాలున్న మీకు ధన్యవాదాలు, అభినందనలు, నమస్కారాలు,suman tv వారికి ,వారి సంస్కారానికి వందనాలు
మానవ సేవే మాధవ సేవ అని మదర్ థెరీసా లాంటి వాళ్ళు ఆచరించారు, మీరు వారిని అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు, మీ ఈ ప్రయత్నానికి మీచానల్ వాళ్ల సపోర్ట్ మెచ్చుకోదగినది, మిమ్మల్ని చూస్తుంటే సాలరీ కోసం కాకుండా మీ ఉద్యోగ జీవితాన్ని సేవ కు వారధిగా భావిస్తున్నట్లు గా ఉంది. మీరు యుక్త వయసు నుండే మంచి మార్గాన్ని ఎంచుకున్నారు మీకు భగవంతు ని ఆశీస్సులు, ప్రజల దీవెనలు ఉంటాయి ముందుకు సాగండి మిమ్మల్ని అభినందిస్తూ.🙏
He seems to be intelligent but due to different reasons in a depressed state n feeling alone.needs a good soul to share some affection n support.good job by Suman tv crew to give new life to a educated n skilled person.🙏hope after 6 months you will share his status.
మీలో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది..., ఆదుకోండి అతన్ని..., ఎందుకంటే కష్టాలు తెలిసిన మనిషిలాగా మానసిక వేదన అనుభవించిన వాడిలాగా చెబుతున్నాను..!!
2014లో అలాగే 2015లో నాకు జరిగిన తగిలిన కొన్ని మానసికమైన దెబ్బలకి నేను కొన్ని ఇబ్బందులు పడుతూ...మౌనముని ఆశ్రమం & సారంగధర మఠంలో...యోగుల మధ్య విరాగుల మధ్య తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి కూడా సరిగా కూడా ఇలాగే అయ్యింది..!! 2014 నుండి 2017 మధ్య [[[ కార్డియ్యోలజీ - న్యూరో - సైకియాట్రీ - జనరల్ మెడిసిన్ విభాగాలు... తిరిగీ...తిరిగీ.. 😭😭😭 ]]]...మూడు ఆత్మహత్య ప్రయత్నాల విఫలం తరువాత...ఏమో ఇప్పుడు కొంతలో కొంత కోలుకున్నానేమో అనిపిస్తుండగానే మళ్లీ నాకు జరిగిన మానసిక గాయం తిరగబడుతుందేమో అనిపించెట్టుగా కొన్ని పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయి.., అది వేరే విషయం అనుకోండి..!!??
Matladavallu leka, badalu yevaritho panchukolakapothe dipression Loki vallaranukinta. Ilanti vallani kadilinchi, valla badha vini yentokonta help cheyadam oka machi prayatnam. Appreciate to Suman TV
Suman tv the great work
God bless you
Thank you Suman tv Nirupama and stap
Hats off suman TV Nenu respect eche oke oka TV channel 👏👏
మేడం మీకు నా హృదయపూర్వక నమస్సులు. ఈ interview చూసి కల్లు చెమర్చాయి. కాలం చేత కాటువేయబడిన ఇలాంటి విద్యాధికులు ఇంకా ఎంతమంది వున్నారో కదా...!అన్వేషించండి,ఆదుకోండి. అది మీచేనల్ ద్వారా మీకే సాధ్యం.🙏🙏🙏
గారూ...!!
మీలో ఇంకా మానవత్వం సజీవంగానే ఉందేమో అనిపిస్తుంది..., ఆదుకోండి అతన్ని..., ఎందుకంటే కష్టాలు తెలిసిన మనిషిలాగా మానసిక వేదన అనుభవించిన వాడిలాగా చెబుతున్నాను..!!
2014లో అలాగే 2015లో నాకు జరిగిన తగిలిన కొన్ని మానసికమైన దెబ్బలకి నేను కొన్ని ఇబ్బందులు పడుతూ...మౌనముని ఆశ్రమం & సారంగధర మఠంలో...యోగుల మధ్య విరాగుల మధ్య తలదాచుకోవాల్సి వచ్చింది. అప్పుడు నా పరిస్థితి కూడా సరిగా కూడా ఇలాగే అయ్యింది..!! 2014 నుండి 2017 మధ్య [[[ కార్డియ్యోలజీ - న్యూరో - సైకియాట్రీ - జనరల్ మెడిసిన్ విభాగాలు... తిరిగీ...తిరిగీ.. 😭😭😭 ]]]...మూడు ఆత్మహత్య ప్రయత్నాల విఫలం తరువాత...ఏమో ఇప్పుడు కొంతలో కొంత కోలుకున్నానేమో అనిపిస్తుండగానే మళ్లీ నాకు జరిగిన మానసిక గాయం తిరగబడుతుందేమో అనిపించెట్టుగా కొన్ని పరిణామాలు మళ్లీ జరుగుతున్నాయి.., అది వేరే విషయం అనుకోండి..!!??
Nirupama Akka meeru Devatha, God bless you 🙏🙏🌺🌺🌺
ధన్యవాదాలు మేడం... మీకు మీ సుమన్ టీవీ ఛానల్ కి... చాలా మంచి హృదయం