నానో ట్రాక్టర్ || 3 గంటల ఛార్జింగ్ తో రోజంతా పని || Nano Tractor in Farming || P Janardhan Reddy

Поділитися
Вставка
  • Опубліковано 27 лис 2024

КОМЕНТАРІ • 248

  • @sairam-sl2fh
    @sairam-sl2fh 3 роки тому +30

    నమస్తే జనార్దన్ రెడ్డి గారు చాలా మంచి ప్రయత్నం చేసి చిన్న రైతులకు మంచి సహాయం చేయించారు , రెండు లక్షల లోపు ఈ పరికరానికి ఖర్చు పెట్టడం ఎక్కువ ఏమీ కాదు, దీనివలన చాలా ఉపయోగాలు ఉన్నవి ,ఇంకా దీనికి మెరుగులు దిద్ది సులభతరం చేసి, వెడల్పు తగ్గించి నట్లయితే చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుంది మీరు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నం చిన్న రైతుల పాలిటి ఒక వరం. మీకు చాలా ధన్యవాదములు

  • @tatapudiramesh830
    @tatapudiramesh830 3 роки тому +44

    ఎక్కడ దొరుకుతుంది.... వివరాలు చెప్పకుండా మీరు ఇలా చెప్పేస్తే స్వార్థం కొద్ది చేసిన వీడియో అవుతుంది....
    రైతులకు ఏటువంటి use వుండదు....

  • @jagankumar6425
    @jagankumar6425 3 роки тому +38

    ఈ పరికరం చాలా ఉపయోగకరంగా ఉంది ఇంకా ఇలాంటివి ఎన్నో రావాలి ఇలాంటి పరికరాలకు గవర్నమెంట్ త్వరలోనే సబ్సిడీ కల్పిస్తూ చాలా మంది రైతులకు సహాయం చేస్తే చాలా బాగుంటుంది

    • @sankarareddyponaka1944
      @sankarareddyponaka1944 2 роки тому

      ముందు వీల్ కూడా ఏతుగావుంటే బాగా వూంటువుంది

  • @AllaDurgarao
    @AllaDurgarao 3 роки тому +20

    చాలా మంచి ప్రయత్నం. ప్రభుత్వాలు ఇలాంటి వ్యవసాయక పనిముట్ల తయారీకి ఇతోధికంగా సహకరించి ప్రోత్సహించాలి.

  • @abhiram7807
    @abhiram7807 3 роки тому +12

    ఈ మినీ ట్రాక్టర్ రైతులకు
    ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది అని తెలుసుకున్నాము.సూపర్

  • @mgokari6953
    @mgokari6953 3 роки тому +15

    చాలా మంచి విడియో రైతుకు చాలా అవసరం 👍

  • @sundharajuarchakam8694
    @sundharajuarchakam8694 2 роки тому +1

    చాలా సింపుల్ గా ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం కూడా ఇప్పుడు చక్కగా పనిచేస్తున్నాయి నేను కూడా.ధన్యవాధాలు.

  • @venkatashivaramkhagga4741
    @venkatashivaramkhagga4741 7 місяців тому

    చాలా మంచి యంత్రము రూపొందించారు. కేవలం 10-15 రూపాయల ఖర్చుతో ఒక రోజంతా అనేక విధాలుగా రైతుకి చేదోడు వాడొడుగా పని చేసే ఈ యంత్రం మరెక్కడా లేదు. రూపకర్త కు మా హృదయపూర్వక ధన్యవాదములు... జై కిసాన్....

    • @shastrulametturamasharma2988
      @shastrulametturamasharma2988 5 місяців тому

      సార్ ఫోన్ నెంబర్ పెట్టలేదు అది ఎక్కడ దొరుకుతుందో మాకు వివరం చెప్పండి

  • @ashokreddypingili6670
    @ashokreddypingili6670 3 роки тому +20

    Farmers. రైతుల కోసం. మంచి ఆలోచన. తక్కువ. ఖర్చుతో. మినీ ట్రాక్టర్. తయారు చేయడం.

    • @ashokreddypingili6670
      @ashokreddypingili6670 3 роки тому +6

      రైతుల కోసం మినీ ట్రాక్టర్. ఎలక్ట్రిక్ తోని తయారు చేసిన. వారికి. ధన్యవాదములు

    • @venkataraoavirneni1729
      @venkataraoavirneni1729 3 роки тому +1

      Verygood

    • @kencharamulu6376
      @kencharamulu6376 3 роки тому +1

      @@ashokreddypingili6670 ap

  • @VemireddyVenktareddy
    @VemireddyVenktareddy Рік тому

    నమస్తే జనార్దన్ రెడ్డి గారు మీరు చెప్పినది అక్షర సత్యం

  • @raziyasulthana3897
    @raziyasulthana3897 11 місяців тому

    Bagundi venkat rao sir ki dhanyawadamulu Meru vedeo chupinchi farmer s Avagaahana kalpinchinanduku thank you sir🎉🎉🎉

  • @ramalakshmaiahtirumala2955
    @ramalakshmaiahtirumala2955 3 роки тому +4

    Super 🔥🔥 gaaa undhii I am agriculture student miruu chala bagaa improve chysthunaruu good luck 🤞🤞 sir 🌹🌹

  • @0tata120
    @0tata120 2 роки тому +2

    బాటరీ సోలార్ తో రీఛార్జ్ అయ్యేవిధంగా సోలార్ ప్యానల్ ఏర్పాటు చేస్తే చాలా బాగుంటది రైతులకు వేచి చూడాల్సిన అవసరం ఉండదు ధన్యవాదాలు

  • @sivamovva3838
    @sivamovva3838 3 роки тому +6

    Really good info for all farmers...Tq so much andi

  • @laxmikanthareddyb2333
    @laxmikanthareddyb2333 3 роки тому +10

    Very good sir it may be improved as you said it's very useful for Farmers in all activities for medium and small farmers. Once again I am appreciating the efforts of inventor.

  • @lingamurthysarjana5567
    @lingamurthysarjana5567 5 місяців тому

    మీరు చూపించిన వ్యవసాయదారులకు p కూలీలు లేకుండా ఇప్పటి పరిస్థితులు రైతులకు నేస్తంగా ఉంటుంది మాకు కూడా అవసరం ఉంది అడ్రస్ సెల్ నెంబర్ ఇవ్వగలరు

  • @narravulagangireddy7689
    @narravulagangireddy7689 3 роки тому +4

    Very useful equipment.
    Thank you both on behalf of rayuthu community.

  • @timmannatadangi36
    @timmannatadangi36 3 роки тому +4

    Thanq u sir for VeryGood informations about nono Tractor.

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 3 роки тому +4

    Very nice andi 👍👍👍👌👌👌👋👋, this is really useful to kisan.✊️✊️

    • @s.m.raghunathareddy6194
      @s.m.raghunathareddy6194 2 роки тому

      దీనిఖరీదుఎంతఎక్కడతయారుచేస్తారుఅడ్రసుతేలుపండి

    • @srinubabunoothi7865
      @srinubabunoothi7865 2 роки тому

      Cost?

  • @rallapalleramamohanrao6360
    @rallapalleramamohanrao6360 3 роки тому +7

    This is the real service .

  • @SREESREE212
    @SREESREE212 Рік тому

    వ్యవసాయ సహాయ యంత్ర పరిశ్రమ దేశానికి అవసరం

  • @kameralaxman7333
    @kameralaxman7333 3 роки тому +3

    Chala bagundi sir subsidy unte chinna peda raithulaki ekkuva labam jarguthadi

  • @srinukantipalli4374
    @srinukantipalli4374 3 роки тому +2

    Chaala
    Manchi
    Prayathnam

  • @vidyasagar200
    @vidyasagar200 3 роки тому +3

    Excellent sir it is very affordable and effective

  • @shastrulametturamasharma2988
    @shastrulametturamasharma2988 5 місяців тому

    జనార్దన్ రెడ్డి గారికి నమస్కారం నానో ట్రాక్టర్ బాగుంది దాని వివరాలు ఫోన్ నెంబర్ పంపండి

  • @vasutulluri
    @vasutulluri 2 роки тому +1

    Super Just oka sujetion deeniki solar plates arrange chesthe chala baguntundi

  • @venugopaleswar1242
    @venugopaleswar1242 3 роки тому +5

    Very useful for small / medium ryots. I Congratule very much the Inventor. Govt has to extend subsidy like FAME to this vehicle also.

    • @durvasambu1625
      @durvasambu1625 2 роки тому +1

      It is very nice sir and useful to us where it is available now please give address

  • @sahithi281
    @sahithi281 9 місяців тому

    చాలా చక్కగా ఉంది

  • @yadagirigandamalla9264
    @yadagirigandamalla9264 3 роки тому +3

    Super 👍 really it appears to be very useful and helpful to small farmers within in their reach and there are duel benefits like desel expenditure and pollution control. Govt. may consider of subsidy for befit of small farmers.

  • @sandelamoses9701
    @sandelamoses9701 2 роки тому +1

    Hats off a great invention

  • @srinivaskyra1592
    @srinivaskyra1592 3 роки тому +1

    Sir your good subsidy pi govt Este chalamandi theskunter tq

  • @NuthalapatiBramham-ji6bx
    @NuthalapatiBramham-ji6bx 4 місяці тому

    Nalgondadist.verygood.sir.

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 роки тому +1

    Chala bagunnadhi sir 🙏

  • @mohanreddykoorapathi5056
    @mohanreddykoorapathi5056 3 роки тому +12

    Daya chesi videos chesinappudu details kuda isthe ekkada available lo vundo cost etc 🙏

  • @tvlrao7314
    @tvlrao7314 3 роки тому +9

    రైతులకు అన్నీ విదావ ఉపయోగకరమైనది

  • @gvsvijay1409
    @gvsvijay1409 3 роки тому +7

    Congratulations sir. Keep invent more tools

    • @madavanreddy9981
      @madavanreddy9981 3 роки тому +1

      Government has to encourage by way of subsidy to farmers. Unnecessary government is wasting amount welfare activities.

  • @radhakishanrap9690
    @radhakishanrap9690 2 роки тому +1

    Thank you very much sir super innovative.

  • @monthireddym6503
    @monthireddym6503 Рік тому

    Nijanga chala bagunnadhi sir

  • @ramnaramna6661
    @ramnaramna6661 3 роки тому +4

    VERY GOOD 🙏🙏

  • @Rsrajugkaadda
    @Rsrajugkaadda 3 роки тому +12

    మాకు ఒకటి కావాలి
    ధర చెప్పండి.
    మి మొబైల్ నంబర్ ఇవ్వగలరు

  • @nagnet8886
    @nagnet8886 3 роки тому +4

    మేము తీసుకోవాలనుకుంటున్నాం చిరునామా ఫోన్ నంబర్ తెలుపగలరు

  • @srinumogiligunta2534
    @srinumogiligunta2534 Рік тому +1

    Super super super 🔥🔥🔥thank q ❤

  • @నేరడుజల్లచంద్రశేఖర్

    Congratulations

  • @surivattivalla9437
    @surivattivalla9437 3 роки тому +6

    ఇప్పుడు ఇది నాకు కావాలంటే..ఎలా బుక్ చేసుకోవాలి

  • @sharfuddin5677
    @sharfuddin5677 3 роки тому +1

    Very good breather super

  • @srimaharaj6438
    @srimaharaj6438 3 роки тому +2

    🙏 Thanks AHNNA

  • @baswapuranitha6301
    @baswapuranitha6301 3 роки тому +2

    Super sir vehicle

  • @penugondavenkatreddy4036
    @penugondavenkatreddy4036 3 роки тому +4

    సూపర్

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc 3 роки тому +4

    Good information sir

  • @muralimohan9319
    @muralimohan9319 3 роки тому +1

    Well Useful Vehicle Superb Ser

  • @siddhuff1648
    @siddhuff1648 3 роки тому +4

    good product...cost yentha

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 3 роки тому +4

    Nice inventions👌👌👌

  • @maddukurinaveennaidu2850
    @maddukurinaveennaidu2850 2 роки тому +1

    you are super sir

  • @mamillanarsimha2185
    @mamillanarsimha2185 Рік тому

    వరి పంటలో దున్నకానికి ఉపయోగపడుతుందా.( బురదలో)

  • @venkateswrluvishnu4450
    @venkateswrluvishnu4450 3 роки тому +2

    Bagude guru

  • @telugugardenerseedbank4099
    @telugugardenerseedbank4099 3 роки тому +3

    useful information and thank you for sharing

  • @mrvcreations232
    @mrvcreations232 2 роки тому

    Very nice product

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 роки тому

    జయహో రైతన్నా ....

  • @sharathadoni2954
    @sharathadoni2954 3 роки тому +2

    Woow super sir

  • @kspprabanna567
    @kspprabanna567 3 роки тому +4

    Nice update sir

  • @gollachennakesavulu932
    @gollachennakesavulu932 2 роки тому

    Chala bagundi

  • @kondalaxmanbabu3073
    @kondalaxmanbabu3073 3 роки тому +1

    Nice.

  • @anjiu5173
    @anjiu5173 3 роки тому +4

    175000/ రూ పెద్ద సమస్యే కాదు వీటినే కొని వాడండి

  • @veerubollapalli8267
    @veerubollapalli8267 3 роки тому +2

    మిర్చి పంట లో కూడా బాగుంటుందా

  • @m.thirumaleshyadav4445
    @m.thirumaleshyadav4445 2 роки тому

    Bagundhi

  • @pathapellyhareesh884
    @pathapellyhareesh884 2 роки тому

    Good product

  • @moghulmahaboob575
    @moghulmahaboob575 2 роки тому +1

    Pl.inform the price rate and webset and address and payment system

  • @dblksn9
    @dblksn9 3 роки тому +2

    Rutavetar nadustada chepandi

  • @kumariprabhu8174
    @kumariprabhu8174 2 роки тому

    X- sarvies.God bless you abundantlyfor even ones youse your wish fulfilment.w/o Jàyaker Paul.

  • @regattelingareddy1964
    @regattelingareddy1964 3 роки тому +2

    Super Anna

  • @anandapurajanna262
    @anandapurajanna262 3 роки тому +2

    Mamidi chetlu peddaga hight untayi.mandhu spray cheyavacha.mamidilo dunnagaladha.

  • @gouthamt6700
    @gouthamt6700 2 роки тому

    great sir

  • @RaviYadav-kl5og
    @RaviYadav-kl5og 3 роки тому +1

    Dheemi retu cheppandi sir

  • @VVMEDIATELUGU9
    @VVMEDIATELUGU9 2 роки тому

    good

  • @mallareddysuram7287
    @mallareddysuram7287 3 роки тому +1

    నానో tractor కు subscribe ఇస్తే రైతుకు ఛాలా బాగుంటుంది.

  • @taticharlakasaiah6366
    @taticharlakasaiah6366 2 роки тому

    హలో జనార్ధన్ రెడ్డి నమస్తే నమస్తే అన్నా ట్రాక్టర్ కాస్ట్ ఎంత అన్నా

  • @santhoshbokkala2578
    @santhoshbokkala2578 3 роки тому +1

    Super sir

  • @hemalathayanala113
    @hemalathayanala113 3 роки тому +3

    Whom to contact for booking or buying the Nano Tractor?

  • @vivekreddy7427
    @vivekreddy7427 3 роки тому +8

    ముప్పై ఐదు ఇంచులు పత్తి చేను పెడితే వీల్ సైడ్ భాగంలో ఉన్న రేకులు చెట్ల కొమ్మలకు తగులుతాయి కదా అలాంటప్పుడు పత్తి చేనులో ఎలా పనిచేస్తు????

  • @johnsonbabunaidu3633
    @johnsonbabunaidu3633 3 роки тому +1

    Good

  • @reddyroyal9074
    @reddyroyal9074 3 роки тому +2

    Good sir price yentha

  • @pathapellyhareesh884
    @pathapellyhareesh884 2 роки тому

    Useful

  • @saianjireddy6945
    @saianjireddy6945 2 роки тому

    Ralla polam lo panichesedhi edhi ayena unte chepandi

  • @vennkataramanaa2234
    @vennkataramanaa2234 Рік тому

    గాంధీ జయంతి కూడా oct 2

  • @vasantharaju4656
    @vasantharaju4656 2 роки тому

    👣👣👣🙏🙏🙏 jai jai jai shree krishna

  • @dradvocateslifecareproduct8912
    @dradvocateslifecareproduct8912 2 роки тому

    Great

  • @gouthamreddy9185
    @gouthamreddy9185 2 роки тому

    Ee vehicle market lo ki vaccinda eppudu..?

  • @mallareddikanthala8032
    @mallareddikanthala8032 2 роки тому

    Sir edi Patti catan lo Panichyadu endukante catan periginaka etla panichstadi chttulu virugutai endukante vechil hight ledu kada vechil hight lepagalru leputhe chettlu kommalu virugai edi na Reqwast sir

    • @venkatrao418
      @venkatrao418 Рік тому

      Vehicle 28 inches like 🐂 36 inches above row it work

  • @vasuparinaganna7579
    @vasuparinaganna7579 2 роки тому

    Sir...ee four wheeler tractor unda...mem ala book cheskovali

  • @vobilishettysudhakar4580
    @vobilishettysudhakar4580 3 роки тому

    Sooooooooooopr Tractor

  • @liveentertainmentchannel1355
    @liveentertainmentchannel1355 3 роки тому +2

    I need this

  • @bachalabhaskar9337
    @bachalabhaskar9337 2 роки тому

    How much rates, ekkada duruukutti

  • @lakshmiraavi8547
    @lakshmiraavi8547 3 роки тому +2

    Sir paddylo use avutunda in magani polamlo.?

  • @laxmansingarapu7719
    @laxmansingarapu7719 3 роки тому +1

    good iinfermetion how much cost sir

  • @kotireddy2130
    @kotireddy2130 2 роки тому

    How much cost where that is available.

  • @himabindusuryadevara5654
    @himabindusuryadevara5654 2 роки тому

    Cost Anta akada dorukutudi

  • @g.shivajinayudu.gaming7628
    @g.shivajinayudu.gaming7628 3 роки тому

    So nice

  • @rvkumar6929
    @rvkumar6929 3 роки тому +1

    Supar

  • @sathyanarayanamurthysnalam3139
    @sathyanarayanamurthysnalam3139 3 роки тому +2

    Attach milk sucking metion (cow) for agriculture formers use Full .

  • @madhusudananmkyoutubechann9458
    @madhusudananmkyoutubechann9458 2 роки тому

    Cost entha chapandi