అతిథి ఇంటికి వచ్చినప్పుడు సంస్కృతంలో సంభాషణ मित्रस्य आगमनम् Conversation in Sanskrit

Поділитися
Вставка
  • Опубліковано 11 гру 2024

КОМЕНТАРІ • 432

  • @ekadantha.theschool
    @ekadantha.theschool  20 днів тому +83

    ఈ సంస్కృత సంభాషణ విడియో చూసి ఆశీస్సులు అందచేశారు అందరికీ ధన్యవాదాలు.🙏 అలాగే అందరు www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

    • @nagagowthamchandnamburi8923
      @nagagowthamchandnamburi8923 17 днів тому +5

      Amma subtitle Telugu lo evaraaa

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  16 днів тому +5

      ​@@nagagowthamchandnamburi8923వచ్చే వీడియోస్ నుండి తెలుగు లో కూడా ప్రయత్నము చేస్తాము అండి.

    • @deej3233
      @deej3233 16 днів тому +6

      హనుమంతుడు , శబరి,శ్రీరామ చంద్ర మూర్తిని మొదటిసారి చూసిన క్షణంలో వారు ఏ అనుభూతిని పొందారో..నా సోదరి ముణులు సంస్కృతి భాష సంభాషణ నాకూ అదే అనుభూతిని కలిగించింది.. శతమానం భవతి..🙏🙏🙏👐👐

    • @suryamohan2063
      @suryamohan2063 15 днів тому +2

      అనేక ధన్యవాదాలు

    • @ravip9891
      @ravip9891 14 днів тому +1

      ​@@ekadantha.theschool🙏

  • @rajumunjala6979
    @rajumunjala6979 5 днів тому +3

    మహోదయ🙏🏻

  • @manikrishnaswamy5329
    @manikrishnaswamy5329 12 днів тому +26

    ఏ భాష అయినా బ్రతికించాలి అని బ్రతికిస్తే బ్రతుకుతుంది లేదంటే ....... శివోహం. భాషని బ్రతికించాలి అన్న మీ ప్రయత్నం అమోఘం.🙏🙏🙏

  • @nandu7815
    @nandu7815 17 днів тому +54

    UA-cam లో ఇలాంటి అద్భుతం చూస్తాను అనుకోలేదు..

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  16 днів тому

      ధన్యవాదాలు... 🙏మహోదాయా 🙏సంతొషం.💐 ఈలాంటి ఎన్నో వీడియోస్ చేయటానికి మేము సిద్ధం గా ఉన్నాము.. ప్రతి ఒక్కరికీ సంస్కృతం నేర్పించగలం అన్నది మా నమ్మకం.. దీనికి మి వంతు కర్తవ్యంగా గా మీరు చేయగలిగేది ఒక్కటే... ఈ విడియో నీ షేర్ చేయండి గ్రూప్స్ లో, స్టేటస్ లొ పెట్టండి, అలాగే www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి
      ఈది పూర్తీగా ఉచితం. సంస్కృతం క్లాస్ వినండి.. నమస్తే

  • @NarenderAluvaka-mp5ul
    @NarenderAluvaka-mp5ul 5 днів тому +4

    అద్భుతం బళ.. 🚩🚩🚩🚩🚩🚩 జై శ్రీ రామ్....

  • @NagarajuBandi123
    @NagarajuBandi123 7 днів тому +5

    వినడానికి ఇష్టపడతారు ❤

  • @sreesailamaddula7881
    @sreesailamaddula7881 10 днів тому +4

    🙏🙏🙏👍👏👏🌹 సంస్కృతం భాష బాగుంది

  • @janakimandangi3983
    @janakimandangi3983 5 днів тому +5

    మన ఋషులు, మునులు ఇలానే మాట్లాడుకునేవారేమో!! 🙏🙏🇮🇳🇮🇳💛

  • @veeradurgaprasadd8369
    @veeradurgaprasadd8369 15 днів тому +27

    అర్ధం కాకపోయినా ఎంత ఆహ్లాదకరంగా ఉంది 🙏🙏

  • @dhanacanikala811
    @dhanacanikala811 9 днів тому +6

    దేవ బాషా చాలా బాగా ఉంది

  • @Lobster16763
    @Lobster16763 15 днів тому +30

    నేను, 60+, ఈ మధ్యనే ప్రవేశః క్లాసులకు వెడుతున్నాను. ఈ వీడియో చూడడానికి రెండు కళ్ళు చాల్లేదు. చెవుల్లో అమృతం పోసినట్లయ్యింది. ధన్యవాదః భగినీ మహోదయ.🌿

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  15 днів тому

      ధన్యవాదాలు.... సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష కి సంతొషం. ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు చూడగలరు.

    • @rcreddy2020
      @rcreddy2020 10 днів тому

      @@Lobster16763 pravesha: classes ekkada attend kavali sir

  • @srinivasuca4719
    @srinivasuca4719 19 днів тому +50

    संस्कृतभाषायाः विकासाय भवन्तः यत् कार्यं कुर्वन्ति तत् अद्भुतम् अस्ति. మీరు సంస్కృత భాష అభివృద్ధి కోసం చేస్తున్న కృషి అమోఘం 🙏

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  19 днів тому +2

      ధన్యవాదాలు శ్రీనివాసు గారు 💐💐💐 ఈ ఛానల్ లో వీడియోస్ మి సర్కిల్ లో షేర్ చెయ్యగలరు... 🙏

  • @Jd-Virat
    @Jd-Virat 10 днів тому +4

    గొప్ప ప్రయత్నం 🙏

  • @ravindermodem236
    @ravindermodem236 2 дні тому +2

    ❤🌹🙏

  • @Nenu_Niku_Gurthu_Raleda
    @Nenu_Niku_Gurthu_Raleda 11 днів тому +8

    సంస్కృతం అద్భుతం

  • @a.ramakrishnareddy960
    @a.ramakrishnareddy960 17 днів тому +21

    ఆహా... ఎంత మధురం గా ఉంది!!!

  • @janardhanareddy2633
    @janardhanareddy2633 14 днів тому +4

    సమీ చీ నమస్తి..

  • @venkatakula442
    @venkatakula442 14 днів тому +8

    ధన్యవాద🙏

  • @lakshmivedula4109
    @lakshmivedula4109 21 день тому +46

    సంస్కృత భాష, అమ్రృత. తుల్యమైనది, ధన్యవాదములు.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @Spjspj-s6e
    @Spjspj-s6e 4 дні тому +2

    సంస్కృత పదాలు తెలుగు భాషలో అనేకం:
    ఉదా:
    భోజనం
    Dhanyavada
    ప్రభుత్వ
    శాఖ
    జాతీయ
    అంతర్జాతీయ
    ఇలా తెలుగు భాషలో తెలుగు ఎంత అనేది సందేహం.
    ఇంకా తెలుగు చదువులు ,సైన్స్,చరిత్ర లో అనేక సంస్కృత పదాలతో పిల్లలకు ఇంగ్లీష్ కంటే బ్రాహ్మణ పండితులు భాషను మరింత క్లిష్టంగా,కట్టినంగా చేశారు.
    తద్వారా ఉన్నత కులాలు ,ధనికులు మాత్రమే విద్య ద్వారా ఆర్థికంగా ఎదిగే ప్రయత్నం జరిగింది.

  • @padalarakesh17
    @padalarakesh17 12 днів тому +11

    అత్యద్భుత:, మన తెలుగు లో కొంత సంస్కృత పదాలు ఉండడం వల్ల..కొన్ని అర్థమవుతున్నాయి. ❤❤❤

  • @Saikrishna-mw5ti
    @Saikrishna-mw5ti 4 дні тому +3

    Very nice...i really appreciate ur efforts ma'am

  • @chaitanya9216
    @chaitanya9216 14 днів тому +6

    🙏🙏🙏చెప్పాలంటే సంస్కృతీ జాతి భాష కావాలి భారత భూభాగంలో ప్రతి భాషలో సంస్కృతి కలిసే ఉంటుంది ధురద్రుష్టం శత్తు ఆది బ్రాహ్మణులకే పరిమితమైంది కానీ మంత్రోచ్చరణలో విజ్ఞానం శాస్త్రసంకేతికత ఉన్నా అవి బ్రాహ్మణులకి కూడా తెలీదు కేవలం కొంత మంది మాత్రమే D-code చేయగాలిగారు, కారణం జాతి , వర్ణం,వివక్ష. సంస్కృతీ తెలిస్తే మంత్ర సారాంశం తెలిసి వాల పూజ వాలె చేసుకుంటే ఇంకా పౌరహిత్యం లేక దక్షిణ ,/ ధనార్జన కరువవుతుంది. జై హింద్ .

  • @SSKNexus
    @SSKNexus 2 дні тому +3

    Sanskrit 🍂
    The National Language of
    Bharat 🛕 that is India 🇮🇳
    Office Language Hindi & Eng
    So, every Indian must know these four languages.
    - Sanskrit 🍂
    - State language
    - Office language
    - Worldwide language
    Ekadantha 🦣 School 📚
    Digital IND Gurukulam 🛖
    ThankU🪷 Namaste🙏🏽 #Jai_Bharat🛕🏹🚩
    🏔️
    🕉️ Namah Parvati Pathaye 🔱🐅
    Hara Hara Mahadeva 🔱🐂
    🪷🛕🏹🚩
    😎

  • @spcreations5011
    @spcreations5011 20 днів тому +17

    బహు సుందరః ఆస్తి❤❤❤🎉

  • @nnssrr7543
    @nnssrr7543 17 днів тому +18

    మీ కృషికి ధన్యవాదాలు

  • @sundeepsunny6877
    @sundeepsunny6877 8 днів тому +2

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Saikrishna-mw5ti
    @Saikrishna-mw5ti 4 дні тому +3

    Thank u so much

  • @ekadantha.theschool
    @ekadantha.theschool  21 день тому +16

    ధన్యవాదాలు 🤗 🎉

  • @prasadyedavalli3667
    @prasadyedavalli3667 13 днів тому +5

    మీ సంభాషణ చాల బాగుంది

  • @Hanumanshakthi-n1y
    @Hanumanshakthi-n1y 13 днів тому +6

    చాలా ఆనందం గా ఉంది, సంసృతం నేర్చుకోవాలని ఉంది.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  11 днів тому

      ఈ విడియో పూర్తీగా చూడగలరు. ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ సంస్కృత క్లాసు లు అందుబాటులో ఉన్నాయి. ఎలా రిజిష్టర్ అవ్వాలి అనేది ఈ విడియో లో స్టెప్ బై స్టెప్ ఉన్నది. నమస్తే

  • @murthyr9505
    @murthyr9505 20 днів тому +18

    Excellent, this is the only way to bring back Sanathana Dharma

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు ఆని మా మనవి. నమస్తే 🙏💐

  • @raoba4109
    @raoba4109 19 днів тому +11

    చాలా బాగుంది....

  • @chandramayur4079
    @chandramayur4079 7 днів тому +3

    Chala rojulnundi sanskrit nerchukovalani undi

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  6 днів тому

      ekadantha.in website లో రిజిస్టర్ కాగలరు

  • @shankarbonu9456
    @shankarbonu9456 21 день тому +18

    హరి ఓమ్
    ఏకదంత ఫౌండేషన్ ద్వారా భారతీయ సంస్కృతి పునర్వైభవం పొందుతుంది.
    శ్రీ గురుభ్యో నమః

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  21 день тому

      ధన్యవాదాలు 🤗

    • @Srikrishna_22
      @Srikrishna_22 20 днів тому +1

      ​@@ekadantha.theschool ఎక్కడ ఉన్నది ఈ స్కూల్... 🤔

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому +1

      ఏకదంత: పూర్తిగా online ద్వారా ప్రస్తుతము Sanskrit class లు చెప్పబడుతుంది. ekadantha.in అనే ఈ website లో రిజిస్టర్ అవ్వండి. Online క్లాస్ లు ద్వార సంస్కృతము నేర్చుకోండి.. ధన్యవాదాలు.... అలాగే సంస్కృతము పై మక్కువ ఉన్న వారికి ఈ విడియో షేర్ చెయ్యగలరు... నమస్కారం

  • @SainiHarinadh
    @SainiHarinadh 6 днів тому +5

    మేడం గారు వీడియో చాల అంటే చాల చాల 👌👌👌👌👌👌 గా ఉన్నది మేడం గారు 🙏🙏🙏 వినే కొలది వినాలని పిస్తుంది సాంసృత ము లో మీ మాటలు మరి కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయండి మేడం గారు 😊😊🙏🙏🙏

  • @kotikenagaprabha9105
    @kotikenagaprabha9105 17 днів тому +34

    ఇలాంటి సంభాషణలు సంస్కృతం పై ఇష్టం వున్నా వారికి నేర్చుకోడానికి చాల ఉపయోగ పడుతాయి , ధన్య వాదములు

  • @chandramayur4079
    @chandramayur4079 7 днів тому +3

    Naku kuda mee la sanskrit matladalani undi.

  • @Vaddivenkatreddy
    @Vaddivenkatreddy 10 днів тому +3

    Chalabagunnadhi

  • @yadullaprasad137
    @yadullaprasad137 20 днів тому +8

    జయతుసంస్కృతం - జయతుభారతం,
    🌷🙏🌺🕉️🌺🙏🌷.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు...

  • @RajaSekhar-wj5gl
    @RajaSekhar-wj5gl 16 днів тому +7

    Deva bhasha

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 17 днів тому +17

    సోదరీ ద్వయానికి అభినందనలు. చక్కటి సంస్కృత సంభాషణలతో అలరించారు. "అన్ని భాషల్లో సంస్కృతం ఉందేమో కాని సంస్కృతంలో ఏభాషా లేదు" - The Devine Mother. ఇదే సంస్కృతానికి ఉన్న ప్రత్యేకత. ప్రతి భాషలోనూ సంస్కృత పదాలు కనిపిస్తాయి కాని సంస్కృతంలో ఏ భాషా పదాలు కనిపించవు. సంస్కృతం వైదిక భాష నుండి వచ్చింది. వైదికం అనగా వేదం. వేదం అపౌరుషేయం, దేవనాగరిక భాష. దేవనాగరిక భాష అనగా సంస్కృతం.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому +1

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు. నమస్తే 🙏💐

    • @TSR64
      @TSR64 13 днів тому

      😮

  • @rootsnrestore
    @rootsnrestore 19 днів тому +13

    శ్రీమాత్రేనమ:

  • @HosurNataraj
    @HosurNataraj 17 днів тому +7

    చాలా అద్భుతమైన సంభాషణ

  • @crazykids2889
    @crazykids2889 18 днів тому +9

    దేవ భాష తిరుగు ఉండదు 🙏

  • @PunitKumar-vw7ko
    @PunitKumar-vw7ko 11 днів тому +4

    अतीव सुन्दरम्

  • @pramodkumarpalepu8580
    @pramodkumarpalepu8580 17 днів тому +12

    దేవ భాష మనకు సదా పూజనీయం

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు ఆని మా మనవి. నమస్తే 🙏💐

  • @satyanarayanadsn9504
    @satyanarayanadsn9504 20 днів тому +9

    అమృతం పి బామి

  • @VenkatPanchadi
    @VenkatPanchadi 12 днів тому +5

    इयं अस्माकं मूलभाषा अस्ति🙏🙏

  • @MaaKali-v2x
    @MaaKali-v2x 21 день тому +9

    सर्वोत्कृष्ट। सर्वे अस्माकं भक्तिभाषा संस्कृतं शिक्षेयुः।विशेषतः युवानः।
    प्रिय भगिन्यः, भवद्भिः जनाभिः कृताः अद्भुताः प्रयासाः।वयं एतादृशानि अधिकानि विडियोनि इच्छामः।आशास्ति यत् भवन्तः जनाः करिष्यन्ति।
    वन्दे संस्कृत मातरम् 🙏

  • @sabithasadineni291
    @sabithasadineni291 16 днів тому +6

    నాకు సంస్కృతం అంటే చాలా ఇష్టం

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  16 днів тому

      సంతొషం💐 ధన్యవాదాలు www.www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి...ఈది పూర్తీగా ఉచితం.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  16 днів тому

      www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి
      ఈది పూర్తీగా ఉచితం.

  • @VenkatPanchadi
    @VenkatPanchadi 12 днів тому +6

    This is our original language and cultre

  • @Rama4034-l2q
    @Rama4034-l2q 20 днів тому +11

    సంస్రృత సంభాషణం అత్యంత సరళం అస్తి

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు...

  • @vuthukdvprasad9784
    @vuthukdvprasad9784 14 днів тому +4

    Its first time Iam listening sanskrit in u tube channel. Iam very glad to listen. Keep it up continue. 👏👏👏🙌🙌🙌

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  13 днів тому

      Thank You so much...please visit the website also.. Register free Sanskrit Course

  • @singarajulakshmi4155
    @singarajulakshmi4155 11 днів тому +3

    All patriotic Indians should look forward to that glorious day of all Indians speak in sanskrutha bhasha along with their mother tongue.

  • @malleswarighantasala1968
    @malleswarighantasala1968 20 днів тому +12

    ఎంతో బాగుంది అమ్మ.
    అమ్మ నేర్పిస్తార . కుదిరితే.

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  19 днів тому

      ధన్యవాదాలు.... సంస్కృతం నేర్చుకోవాలనే అభిలాష కి సంతొషం. ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు చూడగలరు.

  • @arthamsrinivas1389
    @arthamsrinivas1389 18 днів тому +9

    అద్బుతం 🙏🙏🙏🙏

  • @JohnKonki-jv5vd
    @JohnKonki-jv5vd 21 день тому +5

    भगिनी नमस्काराः
    उत्तमं सम्भाषणम्,इतोपि एतादृश कार्यक्रमाने दस्यन्तु,,
    शुभं भवतु 🎉🎉

  • @చంద్రహసం
    @చంద్రహసం 20 днів тому +9

    అద్భుతః

  • @humanbeing-3456
    @humanbeing-3456 21 день тому +7

    ధన్యవాదాలు

  • @kolamallesh7800
    @kolamallesh7800 16 днів тому +6

    Hari bhagini
    Bahu sameecheenam.

  • @adinarayanaraoketha9095
    @adinarayanaraoketha9095 10 днів тому +4

    ❤❤❤

  • @user-gd7vd4mh5x
    @user-gd7vd4mh5x 11 днів тому +3

    एकदन्त संंस्था परिवारः बहुदन्तैः सम्भाषणं कु्र्वन्ति | एतत् आश्चर्यं खलु | "एकदन्त विनायकः" युष्माकं आशिषाः प्रददातु |

  • @duryodhanapatro3019
    @duryodhanapatro3019 20 днів тому +53

    🙏అమ్మ నమస్కారము 🙏మీ సంభాషణ చాలా బాగుంది..మాకు అర్ధం కాకపోయినా మీరు మాట్లాడే మాటలు బట్టి కొంత వరకు అర్ధం చేసుకోగలిగాము 🙏🙏మీ ప్రయత్నానికి ధన్యవాదములు 🙏🙏సంస్కృత భాషా వ్యాప్తిరస్తు 🙏🙏💐💐

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому +4

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

    • @saikrishna8595
      @saikrishna8595 17 днів тому +1

      Just turn on subtitles.... you can understand

  • @Rajarao-f3e
    @Rajarao-f3e 12 днів тому +3

    CAUM SAI RAM.
    THOUGH I DON,T KNOW RHE SANSKRIT LANGUAGE, VERY NICE TO WATCH.
    KEEP IT UP.
    THANK U.
    JEEDIGUNTA RAJA RAVU, (72)
    FROM A.P.STATE.

  • @usharajasekhar9865
    @usharajasekhar9865 17 днів тому +9

    అందరు నేర్చుకొంటే బాగుంటుంది. వినడానికి చాలా బాగుంది

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు ఆని మా మనవి. నమస్తే 🙏💐

  • @NenuNaDurgamma
    @NenuNaDurgamma 10 днів тому +3

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 lucky to hearing ❤

  • @niladisifyyou2142
    @niladisifyyou2142 10 днів тому +3

    I understand what you’re speaking even though I can’t speak.

  • @rameshram5825
    @rameshram5825 15 днів тому +4

    Superb

  • @janakipantula7321
    @janakipantula7321 18 днів тому +8

    అద్భుతం

  • @Hybbuby
    @Hybbuby 14 днів тому +3

    Super andi

  • @ramasaran5377
    @ramasaran5377 9 днів тому +3

    बहु समीचीनम् अस्ति। एतत् videos बहूनि करणीयम्।

  • @gouripatki375
    @gouripatki375 16 днів тому +4

    बहु उत्तमम्।

  • @SainiHarinadh
    @SainiHarinadh 6 днів тому +3

    నమస్కారం 🙏🙏🙏 మేడం గారు
    మీరు ప్రతి రోజు కూడా విడియోస్ అప్లోడ్ చేయండి 🙏🙏🙏

  • @dileepkumarChowdary
    @dileepkumarChowdary 16 днів тому +4

    Great 👍

  • @vysyarajukrishnaraju5711
    @vysyarajukrishnaraju5711 21 день тому +5

    Dhanyavaadaaha bagini ధన్యవాదాః బగిని

  • @nagedranagendra8452
    @nagedranagendra8452 8 днів тому +3

    Adbutam

  • @gk8169
    @gk8169 13 днів тому +3

    ❤❤❤🎉🎉🎉❤❤❤

  • @lakkireddypallicfl3834
    @lakkireddypallicfl3834 6 днів тому +2

    మీరు ముక్కు పుడకలు ధరించి భారతీయ సంస్కృతి కాపాడుతూ వీడియోలు చేయమని మనవి.

  • @ready2243
    @ready2243 17 днів тому +6

    Jai Sri ram

  • @soanjayasreejayasree8249
    @soanjayasreejayasree8249 21 день тому +4

    बहु उत्तमम् अस्ति धन्यवादः🙏

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @gollapallisreedevi7742
    @gollapallisreedevi7742 17 днів тому +6

    धन्यवादाः

  • @yerukolaasha
    @yerukolaasha 20 днів тому +4

    बहु उत्तमम् सम्यागस्ति सुन्दरम् अपि अस्ति 👍👍🙏🙏👏👏

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు...

  • @anjaneyuluSimha714
    @anjaneyuluSimha714 15 днів тому +5

    చాలా మంచి వీడియో చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. సంస్కృతం రాకపోయినా ఎంతో కొంత అర్ధం అయ్యింది.

  • @Vedham5
    @Vedham5 21 день тому +6

    Jayathu Mleccamuktha Akhanda Sanaathana Vaidhika VswaGuru Bhaaratham

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @nandakishore5325
    @nandakishore5325 17 днів тому +6

    Super Andi... Vinadaniki bhale anandaga vundi 💝💝💝

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు🙏💐

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు ఆని మా మనవి. నమస్తే 🙏💐

  • @bhagyalakshmi4361
    @bhagyalakshmi4361 15 днів тому +3

    Nice conversation,excellent performance,keep it up👌👏🇮🇳
    Jayah sanskrit

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  15 днів тому

      ధన్యవాదాలు...ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు చూడగలరు.

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 18 днів тому +5

    Dhanyavada jaisreeram Jai Bharat

  • @gopalakrishnantarlada3426
    @gopalakrishnantarlada3426 18 днів тому +7

    Great chaala bagundi

  • @lakshmanudulokonda1740
    @lakshmanudulokonda1740 12 днів тому +3

    నేను ఇంతవరకు సంస్కృతిలో ఎప్పుడు ఎవరు మాట్లాడలేదు వినలేదు. Eppudu books lo chadivanutappite. మీ ఇద్దరికీ ధన్యవాదాలు. 🙏🙏🙏🙏🙏🙏🇮🇳

  • @uddantitirumaleswararaopad8364
    @uddantitirumaleswararaopad8364 15 днів тому +3

    🇮🇳🍀 Jai bharata desam ✊️
    🕉🛕 Jai kanaka durga mata 🙏
    🇮🇳🍀 Jai Andhra pradesh ✊️

  • @tellme22c
    @tellme22c 13 днів тому +4

    Your conversion in Sanskrit is very interesting even it is not understood to me. I wish you do more such videos

  • @momsmagic5915
    @momsmagic5915 21 день тому +4

    जयतु संस्कृतम् जयतु भारतम🙏🙏🙏🙏🙏

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @girijapavansivapavan7012
    @girijapavansivapavan7012 15 днів тому +3

    पठतु संस्कृतं वदतु संस्कृतम्।
    अतिथिसत्कार विषये युवयोः संभाषणं बहु समीचीनम् अस्ति। 🎉❤
    जयतु संस्कृतम्
    जयतु भारतम्

  • @AGS_303
    @AGS_303 14 днів тому +3

    Great Fluency 🎉

  • @srinivasnarasingoage3394
    @srinivasnarasingoage3394 20 днів тому +5

  • @momsmagic5915
    @momsmagic5915 21 день тому +4

    देववाणी संस्कृतम्🙏🙏🙏🙏

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @bvssprasad7267
    @bvssprasad7267 18 днів тому +4

    Very good Chanel. My sincere thanks to those who started.jaisreeram

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      Thanks to you

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  17 днів тому

      ధన్యవాదాలు 💐 మి వంతు కర్తవ్యంగా భావించి ఈ విడియో షేర్ చెయ్యగలరు. అలాగే ekadantha.in వెబ్సైట్ లో రిజిస్టర్ అవ్వండి. అభిలాష ఉన్న అందరికి ఈ విడియో షేర్ చేసి మన ఏకదంత: website ద్వారా సంస్కృతం అందరికీ చేరేలా చేయగలరు ఆని మా మనవి. నమస్తే 🙏💐

  • @Vedham5
    @Vedham5 21 день тому +3

    Namō Mahadhbhyo Rshibhyo Gurubhyo Namō Namah

    • @ekadantha.theschool
      @ekadantha.theschool  20 днів тому

      🙏🙏🙏 ధన్యవాదాలు..ఒక్కసారి www.ekadantha.in website లో రిజిస్టర్ అవ్వండి. ఉచితం గా సంస్కృతం క్లాస్ లు చూడగలరు... అలాగే ఈ విడియో అందరికీ షేర్ చెయ్యగలరు..

  • @sekharreddy9918
    @sekharreddy9918 16 днів тому +6

    Jai shree Ram