మీచానల్ చూడగానే చాలా సంతోషం వేసింది.కొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
చాలా సంతోషం 🙏💐 ఈ ప్రయత్నం మొదలు పెట్టిన తొలి రోజులలో ఆ మహాత్ముని దర్సనం అయ్యిందీ. ఆయనతో తో కలిసి మాట్లాడి, వారి ఇంటర్వ్యూ కూడా చేసి మన ఛానల్ లో పెట్టాము. మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు..🙏💐
అద్భుతః, చాలామంచి పనిచేస్తున్నారు, పిల్లలికి ఎలా ఐతే నేర్పుతారో , మా అందరికీ అలానే నేర్పండి , ప్రస్తుత కాలంలో పిల్లలందరూ తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి, మాకు చాలా intrest ఉంది సంస్కృతం నేర్చుకోవాలని.
ధన్యవాదాలు.... మీ వంతు కర్తవ్యంగా భావించి మన వీడియోస్ షేర్ చెయ్యగలరు, ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు ఉచితంగా చూడగలరు.
నమస్తే మేము చేసే సేవ కి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వగలరు. కేవలం ఈ విడియోస్ షేర్ చేయండి, స్టేటస్ లో గ్రూప్స్ లొ పెడితే మరింత మందికి చేరుతుంది...దన్యవాదాలు🎉
ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సంస్కృతం తప్పని సరి చెయ్యాలి. సంస్కృతం ను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మన ము ఏంతో విలువైన మన సంస్కృతికి దూరమయ్యాము విదేశాల్లో మన సంస్కృత గ్రంథస్లనుండి జ్ఞానము సేకరించి సైన్స్ పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి లబ్ధి పొందుతున్నారు మనబిడ్డలు ఇంగీష్ నేర్చుకొని వాళ్లకు పనివాళ్ళు గా అయ్యారు ఇది సీరియస్ తీసుకొని కనీసం ఈ జనరేషన్ వాళ్లకు మన జ్ఞాననిధుల గురించి త్జెలిసే తట్లు చెయ్యాలి
Dear Madam(s), Jai Sri Ram ! The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Interesting. The Concept is Inspiring. The Concept is Patriotic. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
Vizianagaram sanskrit college AP is near to ruins.. once a citadel of learning with stalwarts ..requires attention from government and citizens.. for improvement one can read లఘుసబ్దేంద్రశేఖరం by Mahamahopadhyaya Tata Subbaraya Sastri 'Guruprasada'
@@ekadantha.theschoolకొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
That pink saree lady is very proficient in Sanskrit. So she's confidently speaking very fast. It would be more understandable if she could speak a little slow like the other lady. Very glad to find such channel in the first place. Kudos and best wishes..
Cant expect a film to be a class I suppose...in a generation where ppl learn Korean and Chinese from Asian dramas...I guess we should be able to stop and learn without expecting the actors to slow down for us... Besides, it's sad that our nation is turning back to the language lately
First of all we are appreciate your intention and presentation.only small modification need.during conversation time,we are clearly understood (it is scripted & not giving natural feel like real conversations) especially talking speed & word pronunciation thickness is to heavy.based on vocal speed and based pronunciation language communication depends like emotions, singing ...etc.
@ekadantha.theschool okay madam thank you so much, it's my dream to learn Sanskrit . Thank you so much for helping to fulfill my dream Present my exams are near after finishing I will register in to course madam thank you so much 🙏🙏🙏
సంస్కృత బ్జాష వినటంతోనే హృదేశంలో ఆనందం పొంగుతుంది అది ఆ బాష్ గొప్పదనం
మీచానల్ చూడగానే చాలా సంతోషం వేసింది.కొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
వయం దోర్బల మహోదయస్య సాక్షాత్కారం ( interview ) అపి స్వీకృతవన్తః.👍
ఏక వారం అస్మాకం ఛానెల్ పశ్యన్తు మహోదయ.🙏
చాలా సంతోషం 🙏💐 ఈ ప్రయత్నం మొదలు పెట్టిన తొలి రోజులలో ఆ మహాత్ముని దర్సనం అయ్యిందీ. ఆయనతో తో కలిసి మాట్లాడి, వారి ఇంటర్వ్యూ కూడా చేసి మన ఛానల్ లో పెట్టాము. మీరు చూపించే అభిమానానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు..🙏💐
Chala santhosham gha vundi
@@ekadantha.theschoolఅవునండీ ఈకామెంట్ పెట్టాక మీ చానల్స్ చెక్క్ చేస్తుంటే కనిపించి సంతోషపడ్డాను.
❤@@Acharyasadguna
ధన్యవాదాలు
చిన్నప్పుడు విన్న,బలదేవానంద సాగరహ గారు వార్తలు గుర్తుకు వస్తున్నారు.
😊 దన్యవాదాలు
అద్భుతః, చాలామంచి పనిచేస్తున్నారు, పిల్లలికి ఎలా ఐతే నేర్పుతారో , మా అందరికీ అలానే నేర్పండి , ప్రస్తుత కాలంలో పిల్లలందరూ తప్పకుండా సంస్కృతం నేర్చుకోవాలి, మాకు చాలా intrest ఉంది సంస్కృతం నేర్చుకోవాలని.
ధన్యవాదాలు ముకేష్ కుమార్ గారు. మా ప్రయత్నానికి మీరు చేసే ఒకే ఒక్క సహాయము. ఈ వీడియోస్ షేర్ చేయండి. దీనివల్ల ఎందరికో ఇది ఉపయోగ పడుతుంది... నమస్తే
వినడానికి ఎంత శ్రావ్యంగా ఉంది సంస్కృత భాష ❤❤❤
ధన్యవాదాలు🎉
అమ్రృతం లాంటిది సంస్కృత భాష, మనసుకి చాల చాల ఆనంద దాయకమైనది.
వందే సంస్కృతమాతరం.
ధన్యవాదాలు💐🙏
Bahu dhanyavadaha
Wow.. superb ..Sanskrit can improve prunciation ability of all languages.It is mother of all languages 🙏🙏🙏🙏💐💐💐💐
Happy ga vundhi
నేను ఇటువంటి ఒక వీడియోకి subscribe చేయడం అదృష్టం గా భావిస్తున్నాను ❤
ధన్యవాదాలు.... మీ వంతు కర్తవ్యంగా భావించి మన వీడియోస్ షేర్ చెయ్యగలరు, ఈ www.ekadantha.in లో రిజిస్టర్ అవ్వండి. అక్కడ ఆన్ని సంస్కృతం క్లాస్ లు ఉచితంగా చూడగలరు.
Vandhemaatharam
Both conversation wonderful Danyawad.
కుశలిని అస్మి ❤❤
Super
ధన్యవాదాలు మహోదయం.ఆద్య గీర్వాణి బహూనావశ్యకతా భవతి.
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
🙏
🕉ఓం నమో విష్న్ బ్రంహ మహేశ్వరాయనమః🕉❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
సరళ భాష సంస్కృతం దేవ భాష సంస్కృతం.....
దేవ భూమి భారత భూమి.....దేవ భాష సంస్కృత భాష.......🙏🙏🙏🙏🙏🙏🙏..... script, Direction and Actors👌👌👌👌
धन्यवाद:💐🙏
उत्तमम्।
Wow
Jai ShreemanNaaraayana
❤️❤️🙏🙏
Pls never stop the channel andd continue to upload videos
Hari om
Meeru chestunna ee pani chala prashamshaniyamanadhi 👏👏👏
ధన్యవాదాలు
సంస్కృతం 🎉🎉🎉🎉❤
धन्यवाद:🎉
Wow I eagerly waiting to learn
Thank you so much
You are most welcome
చాలా ఆనందకరమైన విషయం ధన్యవాదములు 🙏
🙏🙏🙏Bahu Ananda karaha
Chinnappudu vinna matalu gurthu vachyi chala santhashm
దన్యావధాలు
Really...first credit goes to the director sir.....great work....🙏
🤝धन्यवाद:🙏💐👍😊
🙏🕉️💪🇮🇳
మీకు చాలా చాలా dhanywadhalu గొప్ప సేవ చేస్తున్నారు
నమస్తే మేము చేసే సేవ కి మీరు కూడా ఇందులో భాగస్వాములు అవ్వగలరు. కేవలం ఈ విడియోస్ షేర్ చేయండి, స్టేటస్ లో గ్రూప్స్ లొ పెడితే మరింత మందికి చేరుతుంది...దన్యవాదాలు🎉
Intermediate optional ....but good try madam.....v v v v gud ...
Sairam.what a nice channel.Everyday I enjoy the sambhashanam.such a sweet bhasha ❤ thank you mahodayah for teaching us.
Dhanyavadha🙏💐
🙏🙏🙏
Thank you
👍👍
ప్రభుత్వం అన్ని పాఠశాలల్లో సంస్కృతం తప్పని సరి చెయ్యాలి. సంస్కృతం ను నిర్లక్ష్యం చెయ్యడం వల్ల మన ము ఏంతో విలువైన మన సంస్కృతికి దూరమయ్యాము విదేశాల్లో మన సంస్కృత గ్రంథస్లనుండి జ్ఞానము సేకరించి సైన్స్ పేరుతో ఎన్నో పరిశోధనలు చేసి లబ్ధి పొందుతున్నారు మనబిడ్డలు ఇంగీష్ నేర్చుకొని వాళ్లకు పనివాళ్ళు
గా అయ్యారు ఇది సీరియస్ తీసుకొని కనీసం
ఈ జనరేషన్ వాళ్లకు మన జ్ఞాననిధుల గురించి త్జెలిసే తట్లు చెయ్యాలి
అవును అండి... తప్పకుండా.. మేము ఏకదంత: టీం ఆ పని లో ఉన్నాము.. మి వంతు కర్తవ్యంగా భావించి ఈ వీడియోస్ షేర్ చెయ్యగలరు ధన్యవాదాలు
👍👍👍👍👍
Dhanyawad
ధన్యవాదాలు
Jaiveerahanuman
Vandhey BhaarathaMaatharam
జై శ్రీరామ్
Secondary.....great expressions by both sisters and hats off to mahodaya 🎁🎁🎁
धन्यवाद:🎉🎉
Naku chala chala santhosham ga undhi 🎉
ధన్యవాదాలు
निर्देशक महोदयाय विशेष धन्यवादाः।
धन्यवाद: 🙏💐🙏
परिकल्पना अत्युत्तमा अस्ति।🙏🙏
Dear Madam(s),
Jai Sri Ram !
The Concept is Exciting. The Concept is Thrilling. The Concept is Impressive. The Concept is Interesting. The Concept is Inspiring. The Concept is Patriotic.
Thank you very much for your great services.
Wish You All The Best.
Bharat Mata Ki Jai ! Jai Hind !
धन्यवादाः🙏💐
హరి ఓం నమశివాయ రాజమహేంద్రవరం మామ నివాసం
धन्यवादाः🙏💐
Chala santhosham ma pillaliki chipisthanu
ధన్యవాదాలు💐👍
Good one andi...!
Thank you so much 🙂
Nice pali
Bagundi amma
पारम्परिक भारतीय सम्पत्ति रक्षित हो।धन्यवाद: 🙏🙏🙏
धन्यवाद:🙏💐
Super..
ధన్యవాదాలు
🙏🙏🙏🚩🚩🚩
हरिः ॐ 🎉उत्तमं अस्माकं देशस्य विशेष ,,सरलं च संस्कृत भाषा वतं पुनः जन भाषा करणीया 🎉
Dhanyavadha💐🙏
Astaddhay kuda cheptra Mam 🙏
Nejanga adbhutam aite aa conversation krinda telugolo pedite maaku chala baga inka tondaraka nerchukovacchukada please aa vidanga aalochinchagalaru
Translate telugu on cheyyandi. మీకు తెలుగు లో వస్తాయి substitles
🙏🙏🙏
धन्यवादः
Danyavadhah💐🙏
Dantavadhah
🙏
धन्यवादाः
Much Respect 🙏🙏🙏, start doing vlogs in Sanskrit also .
🙏💐Will do soon
నిజంగా రాజుల కాలంలో ఇలా ఉండేద అనిపిస్తుంది
జలం పిబతు
అహం స్థాపయామి
Thanks 👍
Welcome 👍
Very good initiation
धन्यवाद:🙏💐
Vizianagaram sanskrit college AP is near to ruins.. once a citadel of learning with stalwarts ..requires attention from government and citizens.. for improvement one can read లఘుసబ్దేంద్రశేఖరం by Mahamahopadhyaya Tata Subbaraya Sastri 'Guruprasada'
Do you take zoom classes for learning Sanskrit
Please reply
Please watch this video without skip. Register ekadantha.in on-line classes
Excellent.. Very Simple
💐🙏Thank you 🙂
Pls keep english subtitles
Yes available. Please switch on CC button Right top of your UA-cam
కథం ఆస్థి
కథం అస్తి? ✅
అస్థి ❌
Samskruta maatalu vintuntene manasuko entho santhoshamga anipisthundhi,
Ye bhaashani kinchaparachaalani kaadhu kani naaku samskrutam vinnappudu kalige santhosham vere ye bhaasha vinna kida kalagadhu.
Kaani naaku samskrutam 1% kuda raadhu.😢
చింతా మాస్తు ... మహోదయ...
ఏకదంతః పంజీకరణం కృత్వా సర్వే కక్షాన్ శృణోతు...👍
@Acharyasadguna అహం తదర్తం పంజీకరణం కృత్వాన్, ఏకదంతస్య కృతే బహు ధన్యవాదః. Google Translate ఇత్యస్య ధన్యవాదః.
Sorry if there are any mistakes.
@@SreekanthMadam 👍💐
भवती सम्यक् कार्यं कृतवती भगिनी
धन्यवादाः🙏💐
ఎలా జాయను కావాలి నాకు సంస్కృతభాష నేర్ర్చుకోవాలని ఉది నేర్పగలరా 🙏🙏ధన్యవాదములు
ఈ విడియో పూర్తీగా చూడగలరు. Skip చేయకుండా. ఈ విడియో లొ ఎలా జాయిన్ అవ్వాలి అనే విశయం పై ఉన్నది. ధన్యవాదాలు🎉
🇮🇳🍀
Danyavadh🙏💐
సంస్కృతం నేర్చుకోవడం కోసం తరగతులు నిర్వహిస్తారాండి.
ఎలా నేర్చుకోవాలండి.
నమస్తే. ఈ విడియో పూర్తీగా స్కిప్ చేయకుండా చూడండి. ekadantha.in website లో రిజిష్టర్ అవ్వండి. ఎలా రిజిస్టర్ అవ్వాలి అనేది ఈ విడియో లో ఉంది...💐💐
Panjeekaranam = registration
Yes
I want to learn Sanskrit plz tell me madam how can I..🙏🚩
Thank you for interesting to learn our dheva basha samskrutham. Please Check our website and register
ekadantha.in
తెలుగు లో కాప్షన్స్ పెడితే ఇంకా బాగుండేది
ప్రయత్నము చేస్తాము అండి 🙏💐
అవును.
@@ekadantha.theschoolకొవ్వూరులో దోర్భల ప్రభాకర శర్మ గారు ఉంటారు.వారిని కలవండి. వారు తమ ఇంటిలో పనిచేసేవారికి కూడా చిన్న చిన్న సంస్కృత పదాలు నేర్పించారు.ఆయనజీవితసర్వస్వం సంస్కృతభాష కే అర్పించారు.వారి చరవాణీ సంఖ్య నాదగ్గర కలదు.
బహు కాలానంతరం ఆగతవతి
ధన్యవాదాలు🙏💐
That pink saree lady is very proficient in Sanskrit. So she's confidently speaking very fast. It would be more understandable if she could speak a little slow like the other lady. Very glad to find such channel in the first place. Kudos and best wishes..
Cant expect a film to be a class I suppose...in a generation where ppl learn Korean and Chinese from Asian dramas...I guess we should be able to stop and learn without expecting the actors to slow down for us...
Besides, it's sad that our nation is turning back to the language lately
Noted
Telugu title vrasthe inka baguntade🙏🙏
మీరు చూసేప్పుడు పైన ఉన్న Auto translation click Chesi telugu select cheyyandi. Telugu lo subs Vasthaye 💐✅
First of all we are appreciate your intention and presentation.only small modification need.during conversation time,we are clearly understood (it is scripted & not giving natural feel like real conversations) especially talking speed & word pronunciation thickness is to heavy.based on vocal speed and based pronunciation language communication depends like emotions, singing ...etc.
కోపి విశేషం ఆస్థి కలూ
Manchi pani amma
Danyavadhah 💐
Any fees madam?
no fee, complete course free of cost
@ekadantha.theschool okay madam thank you so much, it's my dream to learn Sanskrit . Thank you so much for helping to fulfill my dream
Present my exams are near after finishing I will register in to course madam thank you so much 🙏🙏🙏
How to say "Intermediate" in Sanskrit?
प्राक् शास्त्री
👍
Jaalasthalah = website
🙏🙏
🌹🙏🙏🙏🌹
🙏🙏🙏
Dhanyawad
Dhanyavad 🙏💐
🙏
Super