Ram jaladurgam : How to Control ANGER? | Anger Management Tips | Motivational Video || SP

Поділитися
Вставка
  • Опубліковано 30 лис 2022
  • #Psychology #PsychologyPower #MindPsychology
    Watch ► Ram jaladurgam : How to Control ANGER? | Anger Management Tips | Motivational Video || SP
    BBETTER Diabetic Care (Ayurvedic product) - amzn.to/3TJa6o2
    Phone number - 9392636863
    Suman Tv Psychology UA-cam channel is one of its kind of channel that focus on bringing out solutions of the Psychological problems of People through Experts in Psychology and Life coaches. The content is created with real life problems and the solutions to these problems in real life situations. We highlight the issues faced by the people in real life even while respecting their Privacy. The expert panel of presenters and guests offer the timely and right solutions for the people.
    People who face such problems may not come out openly in fear of Society boycott or the customs. Suman Tv Psychology acts as a mirror in addressing the problems of such people in right earnest for a scientific and practical approach.
    Do watch this channel and recommend to people afflicted with psychological problems.

КОМЕНТАРІ • 132

  • @pradeepmukka6025
    @pradeepmukka6025 Рік тому +12

    రాము sir, చాలా చక్కగా ,కోపం ప్రదర్శించకుండా, కోపం గురించి చక్కని విషయాలు చెప్పారు ఎలా దూరం చేయాలో...థాంక్స్ sir 🙏,.. ఈ సందర్భంగా ఒక చిన్న అవలోకనం.ఒక ఆశ్రమం లో జరిగిన విషయం.ఆ ఆశ్రమ గురువు కి ఉన్న కొందరి శిష్యులలో ఒకడైన శిష్యుడు గురువుకు ఎక్కువగా attach ఉంటాడు.అతడు ,ఒకరోజు కాకుండా పదే పదె చెబుతూ ,ఇంకో శిష్యుడు నాకు చాలా ఇబ్బంది పెట్టడం ద్వారా నాకు ఒక్కోసారి ఓర్చుకొన్నను,ఒక్కోసారి చాలా కోపం వస్తుంది..అతని అవహేళనలు వల్ల..ఏమి చేయాలి గురువుగారు ? అంటాడు..గురువు గారు ,మనం ఇపుడు ఒక ఊరికి పనిపై వెళ్తున్నాం.నీవు ఒక బకెట్ కూడా తీసుకురా..సరే అంటూ శిష్యుడు ఒక బకెట్ తో గురువు గారి వెంటే వెళ్తాడు,త్రోవలో కొన్ని బావులు వస్తుంటాయి.ప్రతి బావి లోనూ బకెట్ ను పంపడం జరుగుతుంది..శిష్యునికి కాదు మనకు ఏమి అర్ధం కాలేదు.దేనికి ఇలా చేయడం..కానీ గురువు గారు చెప్పిన మాటలు అద్భుతం..మనం ఎన్నో బావుల్లోకి ఆ బకెట్ పంపాం,చూశాం ..కొన్ని బావుల్లో నీరు తియ్యగా,కొన్ని రుచిగా,కొన్ని ఉప్పగా,కొన్ని వాటిలో నీరు లేవు.. అర్థం ఏమిటంటే ..ఇక్కడ బావి అనేది మనం. బకెట్ అనేది ప్రపంచం లేదా సమాజం..వారు ,వారి మాటల్తో మనలోనికి ప్రవేశించి ,మనలో ఉన్న భావాలను బయటకు తీస్తున్నారు.మనలో కోపస్వభావం, ఈర్ష్య, అసహ్యం ,వెటకారం,అహంకారం,విసుగు లేదా ప్రేమా, సహనం,ఆప్యాయత, కరుణా,సేవా భావం,భక్తి ,అనురాగం ..ఎది ఉంటే అదే బయటకు తీస్తున్నారు..ఎలాగైతే బావి లో ఎది ఉంటే అదే మనం పొందాం కదా....మనం వ్యక్తీకరించే భావమే మనం.. ఈ వీడియో వింటే నాకు వచ్చిన ఒక చిన్న అవలోకనం 🙏🙏

  • @m.jyothi8665
    @m.jyothi8665 Рік тому +4

    Sir plz reduce amount for your classes. Kindly request

  • @mallikarjun7543

    రామ్ గారు mee మీద నాకు చాలా కోపం గాఉంది ఇ న్నాల్లు ఎక్కడ ఉన్నా రండి సమాజానికి మీ అవసరం చాలా ఉంది మీ మాటలు వింటూ నన్ను నేను మైమరచి పోతున్నా any way suman tv కి ధ న్య వాదాలు ఇలాంటి episode లు వందల్లో రావాలని ఆశిస్తున్నా...

  • @rakeshnani5038
    @rakeshnani5038 Рік тому +5

    Sir meeru anni vereyvalla kopam thaggadaniki em cheyyalo chepthunnaru,kaani dani valla baadhapadutunnaa vari gurinchi cheppatleadhu

  • @tharigondaprakash9063
    @tharigondaprakash9063 Рік тому +7

    మీ అనుభవాలు మాకు పంచినందుకు కృతజ్ఞతలు సార్.

  • @budagamvarun3633
    @budagamvarun3633 Рік тому +6

    కృతజ్ఞతలు గురువు గారు

  • @RamaDevi-gj8he
    @RamaDevi-gj8he Рік тому +14

    Thank you universe thank you sir valuble information ....ma abbayi ni kottakudadu tittakudadu anukuntunna everyday .but eppatovaraku kudaraledu kottestunna ..present lo undaledu. Evo aalochistadu ani.but this video cheppina matter. Anta Naku telusu munde .but apply cheyadam practice cheyadam lo may be fail ayyanu .now i learn again .and practice again.thank u

  • @WamsiYele-oo7hs

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍🦻🦻🦻🦻👌👌👌👌👌👌👌 Ram Sharan Agra Satsang thank you thank you so much

  • @subbaraonidamanuru3842
    @subbaraonidamanuru3842 Рік тому

    రాం గారు యు ఆర్ జీనియస్ . వెరీ గుడ్ అనాలసిస్.

  • @rameshdevils3280
    @rameshdevils3280 Рік тому +3

    Sir common people enroll chesukovadaniki 5555/- chala huge price edi. Andariki comfort ga undale la petandi amount .

  • @Srinivas.v8986
    @Srinivas.v8986 Рік тому

    Great counciling sir

  • @munjasaraswatimahesh2029
    @munjasaraswatimahesh2029 Рік тому +1

    super explain salute sir

  • @jaikumarganta
    @jaikumarganta Рік тому

    Excellent

  • @jairam9020
    @jairam9020 Рік тому +1

    wonderful speech sir tq u

  • @ravindranthmadatanapalli6190
    @ravindranthmadatanapalli6190 Рік тому +1

    Superb

  • @santhoshmanchinella6088
    @santhoshmanchinella6088 Рік тому +1

    Awesome explanation 👍👍👍🙏🏼🙏🏼

  • @sreelatha8073
    @sreelatha8073 Рік тому +4

    Excellent explanation

  • @Vijay-bo4cp
    @Vijay-bo4cp Рік тому

    Super speech....

  • @anupamasankranthi1186
    @anupamasankranthi1186 Рік тому

    Excellent 🙏🏻

  • @kmsusmitha
    @kmsusmitha Рік тому +3

    Excellent sir 🙏