మా ఆయన లాంటి వూసరవల్లిని నా జీవితంలో ఎవ్వరినీ చూడలేదు ఎవరి దగ్గర ఎలా రంగులు మార్చలో బాగా తెలుసు ,వాడు మంచివాడు కావడానికి ఎవరి దగ్గర ఎలా నాటకమాదలో బాగా తెలుసు, నన్ను చెద్దదన్ని చెయ్యడానికి రెడీగా వుంటాడు, ఏదేమైనా కానీ నాకు మాత్రం ఈ లోకం విరక్తి వచ్చేసింది దానికీ కారణం మా ఆయన అందుకు వీడికి థాంక్స్ చెప్పాలి,
Same my husband 😢 He is a professor He is a social counselor Yeppudu dabba kottukovadamu, abaddalu cheppadamu , andari gurinchi negative ga maatlaadatamu...yidi naa husband behaviour. Yilaanti vaallatho life oka narakamu
మా ఆయన కూడా emi సాధించింది లేదు కానీ తొందర ఎక్కువ కోపం ఎక్కువ 10 మాట్లాడితే 9 తప్పే లేకపోతే నాలి 😔😡 ఏది చెప్పిన వినడు మార్చలేక పోయాను emi చేయను 🤔 ఛీ జీవితం అనిపిస్తుంది
Nenu chaduvkunna but ego valla intlo unchi 22 years ga ide behavior tho em chesina tappe tanakantu oka teeru padhati oka growth emi undavu Tanu edagadu nannu edaganivvaka severe health issues tho undaleka paripoleka chastu batukutunna inta satayinchina Tanu healthy ga untadu
యిక్కడ కామెంట్స్ గమనిస్తే ఎక్కువగా ఆడపిల్లలు అత్తింటి లో మీరు చెప్పిన సమస్యను ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.అందుకే పెళ్లి పేరుతో ఆచారం పేరుతో ఆడపిల్ల అత్తింటి కి వెళ్లి బతికితే యిలాంటి సమ్యలే వస్తాయి మంచి వాళ్లయితే పరవాలేదు లైఫ్ బావుంటుంది కానీ నెగిటివ్ మైండ్సెట్ అయితేనే వాళ్ళను భరించడం కష్టం.వాళ్ళ యిల్లు కదా వాళ్ళ డామినేషన్ వుంటుంది.అందుకే యీ కాలం ఆడపిల్లలు స్వతంత్రంగా బతకండి మీ మనసుకు నచ్చిన వ్యక్తిని మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ కోసం మీ యింటికి వచ్చే వ్యక్తిని జీవిత బాగస్వామి గా ఎంచుకోండి
అట్లాంటి వాళ్ళతో అస్సలు మాట్లాడవద్దు వినవద్దు..దూరం పెట్టాలి...అది ఎవరైనా సరే...వాళ్ళల్లో మార్పు వచ్చేవరకు లేదంటే వాళ్ళను మరచిపోయి వేరే దిక్కు దృష్టి పెట్టాలి..
Nenu student ga unnapudu adhi kakatiya school knl yugandhar sir behaviour meru chappu natle undhi thank u meru tana accept chesinanduku thank u so much meru challaga vundali yavariki chappena nammadam ledu ma Amma nanna kuda I am suffering a lot chala intellectual planning behaviour ki lonu avutaru ela vundi conditions Anni vaka chota cherchi rasina no way ur correct sir merina vappykunnaru intellutual planning cheater great drama planning cheater ur really correct sir thank u sir devudu mimmali challaga chudali I feel relax about ur words thank u
Sir & Nagaraju sir cant thank you enough for this mind blowing video. You said truths & facts. Its so helpful in analyzing people. Problem with many people is they believe drama people so much years together sir, agree or not?
My husband is also same,,, asalu em cheyalo ardham avadam ledha chala suffer avuthuna,,, suicide cheskundham anukuna,,but naku babu vunadu thakosam brathukuthuna,, chala narakam anubhavisthuna,, chala sarlu chepanu but vinatu natisthadu,,oka roju baguntadu but next day ney,,mali same behavior,,
కొందరు ఉంటారు..మేము కష్టపడి చదివించాము. మాకే priority ఇవ్వాలి. పిల్లలు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ.. మేమే ఆకాశం నుండి ఉడిపడ్డాము😂.మా లాగానే మీరు ఉండాలి. (అప్పు చేసి పప్పు కూడు తినడం) మీ కోసమే ఆస్తులు అమ్ముకున్నామనడం. హొయమ్మో..వీళ్ళ వేషాలు..పిల్లలను develop అవ్వనివ్వరు. ఇంకేముంది అంతా బూడిద.(అంతా డ్రామా) ఇక్కడ పిల్లలు ఏమి చేయాలో చెప్పండి sir.. ప్లీస్.
Nagaraj garu I request you to do this topic Q. Narrow mind set husband ki undi..asalu okati adyna iddariki godava laga chinnadi vaste ventene side ayipodam.ante problem ni koorchoni matladukundamani eppatiki chudakunda .inka wife de tappu annattu chusedi avoid cheseyadam.anni days matladakapoina alage husband undipodam.kanesam wife em suffer avutundo kuda ardham cheskokunda tane correct..anni days ayina ade taghi vastadile ani tanu casual ga em pattanttu anukodam wife rong ani treat chese husband ki Ela buddi cheppali..ala tana nundi oka wife survive avvali..avvagalam. Please e topic medha oka episode cheste nijam ga chala mandi aadavaalla life's ni save chesinavalu avutaru.full content kavali..clear ga Please 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏
Chaalaa vicious people veellu, chaalaa neethulu cheptharu. Vaallu manalni I'll treat chestoo Oka pakka , vaallani I'll treat chesinattu chestharu. Andarithoti sincerely obedient gaa untaaru. ATU husband and ITU Attagaru madhya naligi poye Kodallaki Tips cheppandi sir. In addition,No individuality for husband. Always protects their only sisters and mother's. How to tackle dual personality people sir? Looking forward for your videos on these topics. Plea..... Se
Nenu needed ga unnapudu nannu nuvu naku best inkevaritho ila undanu ala undanu, nadha vadha oposite person gurchi adhi idhi chepthu aa person edhuru kagane asalu emi jeraganattu varitho entha close aitharo thelusa appudu vallu vallu world best coligs, frnds, etc laga behave chestharu ikanti varini nenu ignore cheyadam right or wrong sir valla matters kuda natho matlade aa time lo nenu nammalani varini varinchi cheptharu sir Nanu best friend ani cheppi vari vari normal secrets maintain chestharu avi vere way lo naku thelisinappudu adigithe nadhe thappuga chithrikaristharu life lo 1st ila okkaritho frndsp chesi suffere aithuna sir nenu work chese place nunchi vellipovali anipisthundhi Vallu vere vari gurchi nadha appudu bad cheppi ippudu na mundhe vari anni matters lo vare best vare variki good person behave chesthunnaru nenu mundhu variki (nenu na frnd anukunna variki)cheppinattu gha emi cheppali ledhu andhuke silent gha untunna denilo involve kavalani ledhu dhuranga vellipovalani kalisi office lo work cheyyaleka pothunna
Nijam anna na bharta kuda antey na jeevitanni mottam nasanam chesi nato natinchi eddaru pillalani kani kuda em work cheyakundane anni chusukunanu epudu reverce lo nanne tappu padutunadu nanne charecter leni daniga and tanani baga chusukoledu torcher chesanu ani matladutunadu em cheyali nenu
అవును సార్ మా ఆయన కూడా అంటే తప్పు తనదయినా మనదే తప్పు అని మొండిగా మన మీదే నెట్టేస్తారు పూర్తిగా మనది తప్పు అని మనం కూడా అనుకున్నట్లు మాట్లాడతారు ఎందుకు సార్ ఇలా ఎలా మారుతారు
నా life లో చూసా ఒక పర్సన్ ని. Relation లొ ఉనప్పుడు cheat చేసి.. రివర్స్ లో .. నేను పట్టించుకోలేదు కాబట్టి అలా జరిగిపోయింది అందుకే నాదే తప్పు అన్నాడు. 😂 వీడు cheat చేసేటప్పుడు office lo ఉన్న busy work అని చెప్పి నావల్ల cheat చేయాల్సి వచ్చింది అని explain chesadu. Em cheyali elanti valani
Life anta suffer ayyanu ilanti mogudu tho . Pillala Kosam ani chivvaridaaka orchukunnanu Kani thankless. Chivariki I am the one suffered and still suffering. Evaru ardham chesukoru.
Exactly andi maa yintlo kuda yide problem vundi bharinchaleka pothunnanu yinka two years lo retirement vundi daani tharvatha life yela vuntundo bhayanga vundi andi
Ipanti vaallu samjam lo homeso ekkuva ayyaru ilanti people ni Chala mandhi daily kanipisthunnaru mana surroundings lo ilanti vaallatho avathali vaallu chaala struggle avuthunnavu sir
Maa attayya n valla kuturu same character, na batuku sarvanasanam chesi, aasti valla peru mida pettukuni, valla safty valla chusumuni, kanna koduku batuku matram nasanam chesi, naku narakam chupistu samajamlo banne cheddadaniga chupistu, prove chestu, narakam chupistunnaru sir, emi cheyaleni nisahaya stiti lo vunnanu, na bharta kuda valla notiki bhayapadi, appulapalayyadu, cheppakudani vishayalu enno vunnay valla jivathamlo, nenu avanni dachi vulta cheddadaniga peru techukuntuna, chala badhaga vuntundi sir, nenu villani deal cheyadam lo fail ayyanu😭😭😭
Ikkada kuda same situation nalife ki oka lady tayaraindi ma varu danitho ekkuva attention pedutu untadu .nenu cheppina nammey stage lo ledu &ippudu home lo nundi gentesadu sir mari emi cheyali ilanti ladies ni
Moorkhulani pogadali ani sametha. Especially Ladies parental broughtup is becoming for such behaviour. Non teacing of moralaties from childhood is also a major setback.
నా ఫ్రెండ్ ఒకామె తన భర్త గురించి లైటర్ వెయిన్ లో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అసలు విషయం వాళ్ళ కాపురం లో రొమాన్స్ ను హైలైట్ చేయడం. మీ భర్త గురించి చెప్పడం మానేయాలి, నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. నొచ్చుకుంది కాని మానేయలేక పోతుంది. ఆమె వయసు 73 సంవత్సరాలు. భర్త కు 80 ఉంటాయి.
As it is same character unnaru kani vadilinchukovadam maku pedha kastam yem kadhu straight ga okate mata nuv neeku right nenu Naku right salam nenu nee joliki raku nenu nee joliki ranu
The topic is interesting such attention seeking disturbing personscreat lot of trouble to others in meetings and families we must pay attention to them for ashort time and run away from them as early as possible on some pretext or other gently avoiding them r n rao
Nice sir I see around us but drama for the fast friend to dect the infront the proved them self they good .but the dont no the he was losing the good friend,,,,,
Wife chesedhi thappu aani telisina kuda chala mandhi gens vala ki bayapadi silient ga undi potunaru. And own kids mistakes chesina silient ga untunaru Butttt vere evarainaa oka mata anna leka anaka poi na valadho fight chestaru shout chestaru without reason. Ma intlo kuda unaru danger manushulu
గుర్తిస్తే ఏమైనా బయటపడవచ్చు అటు పది కారణాలు ఇటు పది కారణాలు తెలుసుకోలేని వాడు గుడ్డి వాడితో సమాధానం చెప్పినట్టే వెదవ సమాధానం వాటి గవాటిగనె మీద జెండా ఎగరేస్తవ పేరు ప్రఖ్యాతలు ఇస్తావా😢
రామ్ గారి క్లాస్ కి అటెండ్ అవ్వాలనుకుంటే పూర్తి వివరాల కోసం WhatsApp చేయండి 👉📲 wa.me/+917995564727
మా ఆయన లాంటి వూసరవల్లిని నా జీవితంలో ఎవ్వరినీ చూడలేదు ఎవరి దగ్గర ఎలా రంగులు మార్చలో బాగా తెలుసు ,వాడు మంచివాడు కావడానికి ఎవరి దగ్గర ఎలా నాటకమాదలో బాగా తెలుసు, నన్ను చెద్దదన్ని చెయ్యడానికి రెడీగా వుంటాడు, ఏదేమైనా కానీ నాకు మాత్రం ఈ లోకం విరక్తి వచ్చేసింది దానికీ కారణం మా ఆయన అందుకు వీడికి థాంక్స్ చెప్పాలి,
nadhi same situation 😢ego husbands
Lokam kosam, pillala kosam ilanti vedhavalni bharinchaka tappatledu
మరి మీరు ప్రాబ్లెమ్ సాల్వ్ చేసారా
@@ramalakshmirama6114 naa wife kuda same
Naadi kuda same situation
యిలాంటి వాళ్ళు ఎక్కువ అయ్యరు చాలా కష్టం ఇంట్లో ఫ్యామిలీలో ఉంటే చాలా కష్టం
😢
సార్ మీరు చెప్పిన విషయాలు కరెక్ట్ గా నా జీవితం లో అనుభవిస్తున్నాను
మా అత్తయ్య ఇలాగే చేస్తారు
అనుకున్నది సాధించడానికి ఎంత డ్రామా అయినా ఆడుతుంది
Maa husband kudaa same
ఎవరిని చూస్తే ప్రశాంతత కలుగుతుందో వారిని చూడాలి చాలా శక్తి వస్తుంది..
Thanks!
Yes,my husband also has same character,I am suffering from 33 years.
ప్రాబ్లెమ్ సాల్వ్ అయిందా మేడం
Medamm... Naa bharyaa kuda alage undedi..
I have been suffering from fifty years 😭
ఇంత correctగా ఎలా చెప్పారు sir. ప్రతీరోజు Officeలో అనుభవిస్తున్నాను.
ఎవరిని చూస్తే ఆలోచన పుట్టదో వారిని చూడటానికి ప్రయత్నం చేయండి...అలా మనస్సు చాలా శక్తి, శాంతి, పొందుతుంది..ఇలా మన మనసును ఆరోగ్యంగా ఉంచుకోవాలి..
Same my husband
Yes madam my husband also same
Same my husband 😢
He is a professor
He is a social counselor
Yeppudu dabba kottukovadamu, abaddalu cheppadamu , andari gurinchi negative ga maatlaadatamu...yidi naa husband behaviour.
Yilaanti vaallatho life oka narakamu
మరి మీరు ఏంచేస్తారో చెప్పలేదు
My husband the same
చాలా బాగా అర్థమయ్యేలాగా సైకాలజికల్ ఈ ఇంటర్వ్యూ మీ ఇద్దరికీ కూడా అభినందనలు
మా ఆయన కూడా emi సాధించింది లేదు కానీ తొందర ఎక్కువ కోపం ఎక్కువ 10 మాట్లాడితే 9 తప్పే లేకపోతే నాలి 😔😡 ఏది చెప్పిన వినడు మార్చలేక పోయాను emi చేయను 🤔 ఛీ జీవితం అనిపిస్తుంది
Yes
Neenu kuuda Ante paapam Naa BARYA KUUDA MEELAGE BAADA PUDUTUNDEEMO 💐🙏
Ignore him. Start self care, self help and self love. Stop depending on others emotionally financially
Nenu chaduvkunna but ego valla intlo unchi 22 years ga ide behavior tho em chesina tappe tanakantu oka teeru padhati oka growth emi undavu Tanu edagadu nannu edaganivvaka severe health issues tho undaleka paripoleka chastu batukutunna inta satayinchina Tanu healthy ga untadu
Same pinch andi andukae asalu pattinchukokunda max avoid chesi na health chusukuntunna@@rangolimahalakshmi277
యిక్కడ కామెంట్స్ గమనిస్తే ఎక్కువగా ఆడపిల్లలు అత్తింటి లో మీరు చెప్పిన సమస్యను ఫేస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.అందుకే పెళ్లి పేరుతో ఆచారం పేరుతో ఆడపిల్ల అత్తింటి కి వెళ్లి బతికితే యిలాంటి సమ్యలే వస్తాయి మంచి వాళ్లయితే పరవాలేదు లైఫ్ బావుంటుంది కానీ నెగిటివ్ మైండ్సెట్ అయితేనే వాళ్ళను భరించడం కష్టం.వాళ్ళ యిల్లు కదా వాళ్ళ డామినేషన్ వుంటుంది.అందుకే యీ కాలం ఆడపిల్లలు స్వతంత్రంగా బతకండి మీ మనసుకు నచ్చిన వ్యక్తిని మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తిని మీ కోసం మీ యింటికి వచ్చే వ్యక్తిని జీవిత బాగస్వామి గా ఎంచుకోండి
Babu ippudu kodallu alaa behave chestunnaaru
Edi ippidu ammayilu chestunnaaru
వసవల్లి గారు కంఫర్ట్ వున్న చోట ఒకరిని యిబ్బంది పెట్టకుండా వాళ్ళు యిబ్బంది పడకుండా బతకడం తప్పా
బాగా.!👌👌👌👌👌
అట్లాంటి వాళ్ళతో అస్సలు మాట్లాడవద్దు వినవద్దు..దూరం పెట్టాలి...అది ఎవరైనా సరే...వాళ్ళల్లో మార్పు వచ్చేవరకు లేదంటే వాళ్ళను మరచిపోయి వేరే దిక్కు దృష్టి పెట్టాలి..
S
Kani Alanti valu intlo valu ayte Ela duram pedtatam ?Valani face cheyali kada
S
Elanti vyakthi husband a aithe eem cheyali
పట్టించుకోక పోతే ఇంకా ఎక్కువ చేస్తారు
Nenu student ga unnapudu adhi kakatiya school knl yugandhar sir behaviour meru chappu natle undhi thank u meru tana accept chesinanduku thank u so much meru challaga vundali yavariki chappena nammadam ledu ma Amma nanna kuda I am suffering a lot chala intellectual planning behaviour ki lonu avutaru ela vundi conditions Anni vaka chota cherchi rasina no way ur correct sir merina vappykunnaru intellutual planning cheater great drama planning cheater ur really correct sir thank u sir devudu mimmali challaga chudali I feel relax about ur words thank u
Sir & Nagaraju sir cant thank you enough for this mind blowing video. You said truths & facts. Its so helpful in analyzing people. Problem with many people is they believe drama people so much years together sir, agree or not?
Nijam sir meeru cheppindhi naku jeruguthundhi
Yas.. yes.. exactly sir..well said.. thank you so much
My husband is also same,,, asalu em cheyalo ardham avadam ledha chala suffer avuthuna,,, suicide cheskundham anukuna,,but naku babu vunadu thakosam brathukuthuna,, chala narakam anubhavisthuna,, chala sarlu chepanu but vinatu natisthadu,,oka roju baguntadu but next day ney,,mali same behavior,,
మీరు ఇంకా బాగా గమనించండి తప్పకుండ సొల్యూషన్ దొరుకుతుంది
Konni konni vaatiki solution silent GA unndandi...
Temples visit cheyanndi..
Babu yem chadhuvuthunnadu, school ki vellthe vaadi books chadhavanndi,
Okavela school age kakapothe 5 years below ayyithe vaadiki Manchi Manchi songs MI notitho paaduthu vinipinchanndi..
Like,.. Bagavadhgeetha, or annamaya sankirthanalu Miru chadhuvuthu pilladiki kudaa vinipinchanndi...
1 month Lo MI mindset Change Avvakapothe chudanndi .🤘🤘🤘
Exactly 💯 correct Analysis SIR
Yes, my husband also the same character, i am suffering from 12 years
కొందరు ఉంటారు..మేము కష్టపడి చదివించాము. మాకే priority ఇవ్వాలి. పిల్లలు చేసే ప్రతి పనిలో తప్పులు వెతుకుతూ.. మేమే ఆకాశం నుండి ఉడిపడ్డాము😂.మా లాగానే మీరు ఉండాలి. (అప్పు చేసి పప్పు కూడు తినడం) మీ కోసమే ఆస్తులు అమ్ముకున్నామనడం. హొయమ్మో..వీళ్ళ వేషాలు..పిల్లలను develop అవ్వనివ్వరు. ఇంకేముంది అంతా బూడిద.(అంతా డ్రామా)
ఇక్కడ పిల్లలు ఏమి చేయాలో చెప్పండి sir.. ప్లీస్.
Same ma athayya kuda ilage chestharu
😮
Same behavior have been facing since get married. Drama behavior, Black mail, toxic...all negetive behaviors....whatever discussed cent percentage..
Same my patner
Nagaraj garu I request you to do this topic
Q. Narrow mind set husband ki undi..asalu okati adyna iddariki godava laga chinnadi vaste ventene side ayipodam.ante problem ni koorchoni matladukundamani eppatiki chudakunda .inka wife de tappu annattu chusedi avoid cheseyadam.anni days matladakapoina alage husband undipodam.kanesam wife em suffer avutundo kuda ardham cheskokunda tane correct..anni days ayina ade taghi vastadile ani tanu casual ga em pattanttu anukodam wife rong ani treat chese husband ki Ela buddi cheppali..ala tana nundi oka wife survive avvali..avvagalam.
Please e topic medha oka episode cheste nijam ga chala mandi aadavaalla life's ni save chesinavalu avutaru.full content kavali..clear ga
Please 🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏
Yes nadi same problem.
Ee topic mida video Kavali
Husband and mother in-law ilane behave chestunaru. I feel like ,I am alone, unsafe and insecure even after 15 years of marriage.
Chaalaa vicious people veellu, chaalaa neethulu cheptharu.
Vaallu manalni I'll treat chestoo Oka pakka , vaallani I'll treat chesinattu chestharu.
Andarithoti sincerely obedient gaa untaaru.
ATU husband and ITU Attagaru madhya naligi poye Kodallaki Tips cheppandi sir.
In addition,No individuality for husband.
Always protects their only sisters and mother's.
How to tackle dual personality people sir?
Looking forward for your videos on these topics.
Plea..... Se
Same my husband & his family
అవును మరి అంతా ద్రామనే జీవితం అంటే అద్భుతం మీ పరిశీలన అది నిజమా ద్రామనా నిజమా అటెన్షన్ సీకింగా
👏👏👏🙏 అక్షర సత్యాలు.
Mr Nagarajugaru don't interrupt the speaker, while he is explaining
😂
😂😂
Thank you nagaraju garu
Elanti topic verey verey thank you sair
Nagarajugaru good question 👌
Super solution sir naa life lo chala face chesaa good MSG 🙏
Ma intlo Ne unnaru
Same characteristics unna varu
సార్ నా లైఫ్ లో కూడా క్సక్తగా ఇదే జరిగింది నేను అంటే నువ్వే రాంగ్ అంటారు రామ్ గారు చెప్పేది 100% కరెక్ట్ గా cheppinatte
😢😮thankyou sir
Thankyou నాగరాజు గారు
Maa family lo kontha mandi vunnaru meeru cheppina lakshanaalu vunna వాళ్లు. Same to same
The most important topic sir thank you
Caption correct e sir. Anavasaramyna attention seeking.gatti gattiga colleqgue office lo intlo MIL headache avuthundhi.iam a calm personality. Ignore chesthunta..yet frame chesi target chestharu..another episode too please
Same my partner. Visugosthundhi jeevitham , yentha superiority complex ante anni naake thelusu, naakevaru addu cheppoddhu ane manasthathwam.
Nenu needed ga unnapudu nannu nuvu naku best inkevaritho ila undanu ala undanu, nadha vadha oposite person gurchi adhi idhi chepthu aa person edhuru kagane asalu emi jeraganattu varitho entha close aitharo thelusa appudu vallu vallu world best coligs, frnds, etc laga behave chestharu ikanti varini nenu ignore cheyadam right or wrong sir valla matters kuda natho matlade aa time lo nenu nammalani varini varinchi cheptharu sir
Nanu best friend ani cheppi vari vari normal secrets maintain chestharu avi vere way lo naku thelisinappudu adigithe nadhe thappuga chithrikaristharu life lo 1st ila okkaritho frndsp chesi suffere aithuna sir nenu work chese place nunchi vellipovali anipisthundhi
Vallu vere vari gurchi nadha appudu bad cheppi ippudu na mundhe vari anni matters lo vare best vare variki good person behave chesthunnaru nenu mundhu variki (nenu na frnd anukunna variki)cheppinattu gha emi cheppali ledhu andhuke silent gha untunna denilo involve kavalani ledhu dhuranga vellipovalani kalisi office lo work cheyyaleka pothunna
రామ్ గారుమా ఆయనవేరే ఆమెనిఉంచుకున్నానాతోమాట్లాడునేనే తప్పు చేశానుఅందరికీచెబుతున్నాడు
I am also in same position
I am also same
Many people are like that but they won't change. We must be strong and we must change
House lo ne unnaru Anna thank you so much
Nijam anna na bharta kuda antey na jeevitanni mottam nasanam chesi nato natinchi eddaru pillalani kani kuda em work cheyakundane anni chusukunanu epudu reverce lo nanne tappu padutunadu nanne charecter leni daniga and tanani baga chusukoledu torcher chesanu ani matladutunadu em cheyali nenu
అవును సార్ మా ఆయన కూడా అంటే తప్పు తనదయినా మనదే తప్పు అని మొండిగా మన మీదే నెట్టేస్తారు పూర్తిగా మనది తప్పు అని మనం కూడా అనుకున్నట్లు మాట్లాడతారు ఎందుకు సార్ ఇలా ఎలా మారుతారు
Naku clear gaaa kanipisthunnaruuuuuu 😂😂😂
Ma husband kuda elaga chestadu same Anni abaddalu okkati kuda nizamu ledu
నోరు విప్పితే అబద్ధాలు, మెడ నరాలు చిట్లేటట్టు అరవడం, మందలిస్తే గట్టిగా తిట్టడం, ఇలా చేయడం వల్ల నాకు అన్యాయం జరిగిపొతుంది సర్.
Yes , maa famy kooda unnaru
Sss@@RKMEHERI
My wife also same , very dangerous person.
నా life లో చూసా ఒక పర్సన్ ని. Relation లొ ఉనప్పుడు cheat చేసి.. రివర్స్ లో .. నేను పట్టించుకోలేదు కాబట్టి అలా జరిగిపోయింది అందుకే నాదే తప్పు అన్నాడు. 😂 వీడు cheat చేసేటప్పుడు office lo ఉన్న busy work అని చెప్పి నావల్ల cheat చేయాల్సి వచ్చింది అని explain chesadu. Em cheyali elanti valani
Life anta suffer ayyanu ilanti mogudu tho . Pillala Kosam ani chivvaridaaka orchukunnanu Kani thankless. Chivariki I am the one suffered and still suffering. Evaru ardham chesukoru.
I too face d same kk garu
Atleast mree pillali mimmalni ardham chesukunnara ledha valla nanna lage unnnara@@padmajarao3860
Correct video at right time. Thank you 🙏.
Naa feeling and life okatey
Enni chesina nanney nidustaaru. Daani valla kopam tho enno godavalu. Bayati vaaru nannu tappugaa anukuntaaru
Exactly andi maa yintlo kuda yide problem vundi bharinchaleka pothunnanu yinka two years lo retirement vundi daani tharvatha life yela vuntundo bhayanga vundi andi
Yes Nagaraju garu
Super sir exactly 🙏🙏🙏
Yes andi ma papa inlaws anthe including husband 😮
Recentgaa oka adadhanivalla nenu chaalaa avamanimchabaddanu.
👌
Write sir villani deel cheyatam chalaa kastam sir memu kuka face chesthunnam sir chidrens dhaggare
Good information
Same my husbend sir
Like ma kodalu
E video shorts laga cheyandii..we can put to status for somebody 😂
Some people are more concerned houses unaru sir😅
Ipanti vaallu samjam lo homeso ekkuva ayyaru ilanti people ni Chala mandhi daily kanipisthunnaru mana surroundings lo ilanti vaallatho avathali vaallu chaala struggle avuthunnavu sir
Maa mother kooda mahanati
ఈ mothers వల్లనే మన జీవితాలు నాశనం అవుతున్నాయి.
I have one in my home. Useless people
Yes my husband mother she is always do emotionally blackmail if nothing is there she will make something negative very dangerous behaviour
Ma husband same to same
Maa generation karma enti antey..attagaari tho paddaam ippudu kodalla tho padutunnam😢
Same my husbanf
We need only remedies to deal with each character type
Maa attayya n valla kuturu same character, na batuku sarvanasanam chesi, aasti valla peru mida pettukuni, valla safty valla chusumuni, kanna koduku batuku matram nasanam chesi, naku narakam chupistu samajamlo banne cheddadaniga chupistu, prove chestu, narakam chupistunnaru sir, emi cheyaleni nisahaya stiti lo vunnanu, na bharta kuda valla notiki bhayapadi, appulapalayyadu, cheppakudani vishayalu enno vunnay valla jivathamlo, nenu avanni dachi vulta cheddadaniga peru techukuntuna, chala badhaga vuntundi sir, nenu villani deal cheyadam lo fail ayyanu😭😭😭
Same my husband. Sir
Nenu Ram gari class lo jaina wali vivaralu cheppandi please.
Same ilanti behavior ma Abbasi lo undi Thanki ye problem Ani pinchinaeduti Villanueva blame Cheatham meeru cheppinattu Matladdam aapesthunnam
Ikkada kuda same situation nalife ki oka lady tayaraindi ma varu danitho ekkuva attention pedutu untadu .nenu cheppina nammey stage lo ledu &ippudu home lo nundi gentesadu sir mari emi cheyali ilanti ladies ni
Moorkhulani pogadali ani sametha. Especially Ladies parental broughtup is becoming for such behaviour. Non teacing of moralaties from childhood is also a major setback.
Yes sir maa ammama undy tanade vinnali roju herasment chestundi
అవునండి పాత వాళ్ళు అలానే వున్నారు.
Nagarajugaru meeru adigina 1st point ki solution kavali ilanti baditulaku
Wife or husband ki
Elanti. Person pette badalanundi bayata padtam ela?
Bayata vallani ayite vadulukuntam but husband ala ayite yela
వదులుకోవద్దు. ట్రావెల్ చేయండి. టైం పెట్టి ఆలోచించండి. తప్పకుండా ఐడియా వస్తుంది
Yes
Alantivallani vadileste na mata ki viluvaledhu ani godava padevallani em cheyali cheppandi
నా ఫ్రెండ్ ఒకామె తన భర్త గురించి లైటర్ వెయిన్ లో కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. అసలు విషయం వాళ్ళ కాపురం లో రొమాన్స్ ను హైలైట్ చేయడం. మీ భర్త గురించి చెప్పడం మానేయాలి, నాకు ఇష్టం ఉండదు అని చెప్పాను. నొచ్చుకుంది కాని మానేయలేక పోతుంది. ఆమె వయసు 73 సంవత్సరాలు. భర్త కు 80 ఉంటాయి.
vommmo
As it is same character unnaru kani vadilinchukovadam maku pedha kastam yem kadhu straight ga okate mata nuv neeku right nenu Naku right salam nenu nee joliki raku nenu nee joliki ranu
Avuna abba maa uncle adabida vadinaa..
Sir elacheyali please chepandi
1.always maintain evidence based conversation with these PPL,
The topic is interesting such attention seeking disturbing personscreat lot of trouble to others in meetings and families we must pay attention to them for ashort time and run away from them as early as possible on some pretext or other gently avoiding them r n rao
Nice sir I see around us but drama for the fast friend to dect the infront the proved them self they good .but the dont no the he was losing the good friend,,,,,
Na husband anvasaram GA bleam cheyadam
Naku badha pettadam
Santosham GA jiving che jivitam naku ledu
అవును సర్ మాయ గారు కూడా సేమ్ అంతే తప్పు తనదైన తానే మొండిగా ఎదుటివారిదే తప్పని అంటారు మాట్లాడతారు
ఇంట్లో పిల్లలు అలా వుంటే ఏం చేయాలి?
ఇటువంటి wmn వైపు ఎక్కువ మగవారే ఇబ్బందులు పడుతున్నారు
Ma husband ante
Ma athamma same to same
Chalabadapadutunnanuevisayamlo
బాధ పడకూడదు. అలోచించి చూడండి. మీకోసం టైం పెట్టండి
ఆన్సర్ వస్తుంది
Wife chesedhi thappu aani telisina kuda chala mandhi gens vala ki bayapadi silient ga undi potunaru. And own kids mistakes chesina silient ga untunaru Butttt vere evarainaa oka mata anna leka anaka poi na valadho fight chestaru shout chestaru without reason. Ma intlo kuda unaru danger manushulu
Correct sir ఎప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
గుర్తిస్తే ఏమైనా బయటపడవచ్చు అటు పది కారణాలు ఇటు పది కారణాలు తెలుసుకోలేని వాడు గుడ్డి వాడితో సమాధానం చెప్పినట్టే వెదవ సమాధానం వాటి గవాటిగనె మీద జెండా ఎగరేస్తవ పేరు ప్రఖ్యాతలు ఇస్తావా😢