ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే చాలా మేటర్ ఉన్నది కానీ సింపుల్గా చెబుతాను అదేమంటే రెండు దశాబ్దాల క్రితం కాలంలో ఇతను చెప్పిన విషయాలన్నిటికి సరిపోలిన గుణగణాలు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తి ఇలా ఉంటాడు ఇలా వ్యవహరించే వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పడం సాధ్యపడే అంశం కాదు. ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది తదనుగుణంగా వ్యక్తులు తమ యొక్క నేర్పరితనంతో మంచివారి నడవడికను గమనించి అలా నటించి ఉద్దేశపూర్వకంగా వారి వారి కార్యం పూర్తి చేసుకునేవారు (జిత్తులమారి మనుషులు) చాలా మంది ఉన్నారు అటువంటివారిని గుర్తించలేము,పరీక్షించలేము కనుక ఏదైనా సంబంధం (వ్యాపార,వ్యవహార,విహార)నెలకొల్పు కోవాలి అనుకున్నవారు ఓర్పు ఓపిక కలిగి ఉండి సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ అనుభవంలో ఫలానా వారు ఇలా ఉన్నారు అని నిర్ధారించుకున్న తర్వాత వారితో అప్పుడు మాత్రమే ఎటువంటి సంబంధమైన, లేదా సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకోవటం ఉత్తమం. (నటన లిప్తం వాస్తవం శాశ్వతం)
అడ్వైజింగ్ అడగకుండాసలహాలు ఇవ్వడం క్రిటిసైస్ విమర్శించడం ఎంపతీ అవసరాన్ని గుర్తించి వాటిని అందించడం సంబంధబాంధవ్యాలు కొనసాగించడం ఐదు మందితో రియాక్ట్ రెస్పాన్స్
ఈ ఎపిసోడ్ గురించి చెప్పాలంటే చాలా మేటర్ ఉన్నది కానీ సింపుల్గా చెబుతాను అదేమంటే రెండు దశాబ్దాల క్రితం కాలంలో ఇతను చెప్పిన విషయాలన్నిటికి సరిపోలిన గుణగణాలు ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తి ఇలా ఉంటాడు ఇలా వ్యవహరించే వ్యక్తి ఇలా ఉంటాడు అని చెప్పడం సాధ్యపడే అంశం కాదు.
ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే ఎప్పటికప్పుడు సందర్భానుసారంగా వ్యక్తి ప్రవర్తన మారిపోతుంది తదనుగుణంగా వ్యక్తులు తమ యొక్క నేర్పరితనంతో మంచివారి నడవడికను గమనించి అలా నటించి ఉద్దేశపూర్వకంగా వారి వారి కార్యం పూర్తి చేసుకునేవారు (జిత్తులమారి మనుషులు) చాలా మంది ఉన్నారు అటువంటివారిని గుర్తించలేము,పరీక్షించలేము కనుక ఏదైనా సంబంధం (వ్యాపార,వ్యవహార,విహార)నెలకొల్పు కోవాలి అనుకున్నవారు ఓర్పు ఓపిక కలిగి ఉండి సమయస్ఫూర్తితో వ్యవహరించి తమ అనుభవంలో ఫలానా వారు ఇలా ఉన్నారు అని నిర్ధారించుకున్న తర్వాత వారితో అప్పుడు మాత్రమే ఎటువంటి సంబంధమైన, లేదా సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుకోవటం ఉత్తమం. (నటన లిప్తం వాస్తవం శాశ్వతం)
🎉
Hatsap
Hi sir 🤝 .. I'm so inspired to ur true words tq sir
Super speech Ram Annayya garu
అడ్వైజింగ్ అడగకుండాసలహాలు ఇవ్వడం
క్రిటిసైస్ విమర్శించడం
ఎంపతీ అవసరాన్ని గుర్తించి వాటిని అందించడం
సంబంధబాంధవ్యాలు కొనసాగించడం
ఐదు మందితో
రియాక్ట్
రెస్పాన్స్
Hii sir good morning
Excellent Sir. Thank you Sir
Thank you Nagaraju garu
Avunuu
Chela baga cheparu sar👣🙏🏻
🙏🙏
Super sir🎉🎉🎉🎉
Thank u Raaam sir ur giving wonderful powerful 3 points empathy fantastic sir Thank u Suman Tv sir. Thank u universe.Thank u my mobile.
Thankq so much sir
🙏🙏🙏🙏
👏👏👏👏👏👏
Meku mere sati sir
10:24 lakhs of people ki classes cheppe vyakthi KILLI MUSI ane ee words use cheyyadam naaku nacchaledu.
😅 e generation lo manxhiga sunnithanga matlade vaallu amtha manchi vallani cheppalem valla prayojanala kosam tene poodina katti la matlade vallani nammadam valla maname gundu kottukuni pivalsi vasundi naake experince alanti vallatho