6305583704 శ్వాస వివరణ తెలిసిన వారికి కష్టాలు ఉండవు తెలిపిన వేదాంత అనుభవానంద స్వామి శాంతిఆశ్రమం

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024

КОМЕНТАРІ • 41

  • @gandhibabu7351
    @gandhibabu7351 2 роки тому +3

    ఇది చాలా కొత్త విషయం మీ స్వానుభవంతో చక్కగా తెలిపారు ధన్యవాదాలు!

  • @Bhagi866
    @Bhagi866 2 роки тому +1

    Gurubyonamaha 🙏🙏

  • @manzulasekaran1773
    @manzulasekaran1773 2 роки тому +3

    Dhanyosmi Guruvu garu🙏🙏

  • @saimanojch
    @saimanojch 2 роки тому +2

    Mon,Wed, Fri, Thu(Shuklapaksh)- Chandra Naadi
    Sat, Sun, Tue, Thu(Krishnapaksh)- Surya Naadi

  • @yadagiriyadagiri3116
    @yadagiriyadagiri3116 2 роки тому +5

    Om guru bhyonamha Om guruparamparabhyo Om namah shivaya guruvugariki naa manspoorvaka paadabivandanalu

  • @ponnalaposhetty4791
    @ponnalaposhetty4791 2 роки тому +2

    గురువు గారి పాదములకు వందనాలు వివరణ చాల బాగుంది

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 2 роки тому +1

    Jai Shri Krishna 🌺🙏🌺

  • @tarakaramaraosanapala7868
    @tarakaramaraosanapala7868 2 роки тому +3

    Jai Gurudev.

  • @chundurutulasilakshmi9773
    @chundurutulasilakshmi9773 2 роки тому +2

    👌👌welsaid sir, namaste guruvu garu

  • @bomminenisridhar1164
    @bomminenisridhar1164 2 роки тому

    🙏

  • @anjanikumar5844
    @anjanikumar5844 2 роки тому +2

    Om sri gurubyo namaha 🙏🏻

  • @prabhakargovindaraju2568
    @prabhakargovindaraju2568 2 роки тому

    గురువు గారికి పాదాభివందనాలు. అయ్యా నాకొక సందేహము. ఐదు గంటల సమయానికి ఒక గంట ముందు లేదా తర్వాత నిద్ర లేచినచో శ్వాస ఏ విధంగా నడపాలి దయవుంచి తెలియచేయమని ప్రార్థన.

  • @పంచమహాశక్తి
    @పంచమహాశక్తి 2 роки тому +2

    🕉 sri gurubhyo namah.

  • @polishettyrajendraprasad7747
    @polishettyrajendraprasad7747 2 роки тому

    👌🙏🙏🙏🙏🙏

  • @eswarrao6946
    @eswarrao6946 2 роки тому +2

    Om Sri Gurubhyo Namaha🙏. Dhanyavadhamulu Gurujii. Eswara Rao Divine Yoga Guruvu Visakhapatnam🙏

  • @om8464
    @om8464 2 роки тому

    Om namashivaya

  • @kartheekkonda90
    @kartheekkonda90 2 роки тому +1

    Swasavivaralu correct GA unnavi practicalga chesanu

  • @challasatyam1821
    @challasatyam1821 2 роки тому

    గురువు గారి పాదాలకు వందనాలు

  • @sriramreddybojja3468
    @sriramreddybojja3468 2 роки тому +1

    మా నాన్నగారు గూడ శ్వాస మీద మంచి పట్టు
    సాధించారు. వారు తమ దేహ త్యాగం ను గురించి
    పది రోజు లు ముందే తెలిపి వారు చెప్పిన సమయానికి శరీర త్యాగం చేసినారు. వారు తమ
    తదనంతరం జరగబోయే సంగతులను వివరంగా
    తెలిపారు.

  • @obulesu2497
    @obulesu2497 2 роки тому +1

    Baga cheppenaru swame

  • @challasatyam1821
    @challasatyam1821 2 роки тому

    🙏🙏🙏🙏🙏

  • @dnc7513
    @dnc7513 2 роки тому +1

    గురువుగారికి పాదాభివందనాలు ఏ వూరు నుంచి

  • @vankamthirumala7387
    @vankamthirumala7387 2 роки тому +1

    👏👏👏👏👌👌👌🙏🏽🙏🏽👍👍

  • @VasuMechanicPuttur
    @VasuMechanicPuttur 2 роки тому +1

    👌👌👌👌👌👌👌👌🙏👃🙏

  • @telurumaheswarreddy7823
    @telurumaheswarreddy7823 2 роки тому

    Bagavatham chadhavandi.kulalanni okatekadhu.chathurvarnalunnai.

  • @kartheekkonda90
    @kartheekkonda90 2 роки тому +1

    Enka. Etuvantivishyalu upayogapadevi cheppandi

  • @ravichandradurga4321
    @ravichandradurga4321 2 роки тому +1

    మీరు ఎక్కడ వుంటారు స్వామి????

  • @shaikvali9088
    @shaikvali9088 2 роки тому

    Swaram gurunchi vivaranga chapagakaru samy

  • @saishashi9978
    @saishashi9978 2 роки тому

    Religion veru Dharmam veru swamy. Miru dharmamu telusukoni undavachu kani Adharmam kuda teluskondi.

  • @shekar6963
    @shekar6963 2 роки тому

    మీరు చక్కని వివరణ ఇచ్చారు కానీ ఇందులో అల్లా ఏసుకు సంబంధం లేదు శాస్త్రంతో వాళ్లకు తీరీలు ఉన్నాయి మీరు వేరే పేర్లను ఉపయోగించవచ్చు మీరు భక్తులను పిచ్చి వాళ్ళని చేస్తున్నారు జాగ్రత్త మీ ధర్మము మీ శాస్త్రము ఏ శాస్త్రం చెబుతుందో దాని గురించి చెప్పండి.

  • @kadimisurendra
    @kadimisurendra 2 роки тому

    ఒక్క విషయం గుర్తుంచుకోండి..ధ్యానం చేసేటప్పుడు తెల్ల ఏనుగు ను మాత్రం అస్సలు గుర్తు చేసుకోకండి.

    • @yadagiriayurvedhamnkl5798
      @yadagiriayurvedhamnkl5798 2 роки тому

      తెల్ల ఏనుగు వల్ల ఏమి జరుగును.

    • @r.venkateswararao9597
      @r.venkateswararao9597 2 роки тому

      Endukani

    • @kadimisurendra
      @kadimisurendra 2 роки тому

      మనం ఏదైతే చెయ్యొద్దు అని చెపుతారో అదే ముందుగా గుర్తోసుంది.అదే చేస్తాం, ఆయన కూడా అలాగే చెపుతున్నడు.

  • @worldfamous8903
    @worldfamous8903 2 роки тому

    మీ రు చెప్పినది తప్పు. ౬౩౦౦౨౭౮౭౮౦.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 2 роки тому +1

    🙏🙏🙏

  • @r.venkateswararao9597
    @r.venkateswararao9597 2 роки тому

    🙏🙏🙏