పైసా ఖర్చు లేకుండా కంటి చూపు ప్రసాదించే వైద్యం | Hema Nanduri

Поділитися
Вставка
  • Опубліковано 12 лип 2022
  • Website : aravind.org/
    Address:
    ARAVIND EYE HOSPITAL,
    1, Anna Nagar, Madurai, Tamil Nadu - 625 020, India.
    Locations :
    Chennai
    Coimbatore
    Coimbatore City Centre
    Dindigul
    Kovilpatti
    Madurai
    Pondicherry
    Salem
    Theni
    Tirunelveli
    Tirupati
    Tirupur
    Tuticorin
    Udumalpet
    ఎన్నో ప్రముఖమైన స్తోత్రాలు , శ్లోకాలు కొరకు మా రోజుకో శ్లోకం ఛానల్ చూడండి
    channel link : / @rojukoslokam8807
    Editing Credits : Sri Datta Nanduri 9th class
    Our motive is to pass on our cultural heritage to the coming generations.
    Come on, join us on this spiritual journey!
    -----------------------------------------------------------------
    Disclaimer and Copyright for "nanduri hemamalini" youtube channel:
    The contents of this channel are expressed in good faith and are for informational purposes only.
    All the details are compiled through arduous research of traditional sources like books, discourses, and widely known hearsay folk stories.
    'Nanduri Hemamalini' or the members of this channel do not warrant the reliability, completeness, and exactness of the information from this channel. Information could be revised anytime and are subject to rethinking. Viewers are urged to do their own examination. Any executions you take upon with the data given in this channel are strictly at your own risk.
    'Nanduri Hemamalini' or the members of this channel don't hold liability for any losses, damages, misconceptions, and/or deletions from its interpretation or use.
    This is an individual channel, and all the contents are copyrighted.
    -------------------------------------------------------------------
    #AravindEyeHospital #Madurai #hemananduri

КОМЕНТАРІ • 429

  • @swamyguggilla2233
    @swamyguggilla2233 Рік тому +15

    నమస్కారం మేడం గారూ చాలా మంచి విషయాలు చెప్పు తునారు హిందూ సంప్రదాయ లు గురించి పద్ధతు ల గురించి భక్తీ విషయాలు చెప్పు తునరు ధర్మ సందేహాలు చెప్పు తుణారు అహ god మిమ్మలిని చలగా చూడాలి ఓం శ్రీ కాంచి కామాక్షీ దేవి నామ

  • @reddymothukuri
    @reddymothukuri Рік тому +32

    గత ఈ 100 సంవత్సరాల కాలంలో జివిచిన మహనీయుల చరిత్రలు ఇంకా చేయండి దీని వల్ల ప్రస్తుత కాలంలో ఎలా జీవించాలో తెలుస్తుంది.

  • @NarasimhaSanatanam
    @NarasimhaSanatanam Рік тому +139

    అక్కా, ఎక్కడి నుండి సేకరిస్తున్నారో, ఎంత శ్రమిస్తున్నారో ... మీ ప్రతి ఒక్క వీడియో ఒక్కొక్క ఆణిముత్యం. మీకు పాద నమస్కారం చేసుకోవటం మాత్రమే కాదు, మీ చరణ ధూళిని నెత్తిన ధరించాలని అనిపిస్తోంది.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Рік тому +32

      శ్రీ మాత్రే నమః..నాదొక విన్నపం సాధారణమైన మనిషిని నేను అంత పెద్ద మాటలు వద్దు అండి...దయచేసి అలాంటి మాటలు అనకండి....మనం అందరం అమ్మవారి పాద రేణువుల అయితే చాలు అని కోరుకుందాం....

    • @seenup
      @seenup Рік тому +8

      @@nandurihemamalini మిమ్మల్ని ఒక గురువు లా
      ఒక దైవాంశంగా భావించి మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నారు.
      మీరు వాళ్ళ మనసు లోని భక్తి ని తగ్గించకండి అమ్మా

    • @vijaya3033
      @vijaya3033 Рік тому +1

      God bless you Madam🙏👍

    • @saradamurthy6655
      @saradamurthy6655 Рік тому

      Avunu andi

    • @PremChand-jr5ce
      @PremChand-jr5ce Рік тому

      @@nandurihemamalini address ekkada madem

  • @narayanareddyp5612
    @narayanareddyp5612 Рік тому +31

    అమ్మా నా హృదయ పూర్వక నమస్కారములు

  • @vvsrcirivadavsr278
    @vvsrcirivadavsr278 Рік тому +14

    థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ థాంక్యూ మేడం రిప్లై ఇచ్చింది చాలా ఆనందంగా ఉంది మేడం ఇలాగే కలకాలం ప్రజల ప్రజా చూస్తూ కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని వేడుకుంటున్నాను మేడం🌹🙏🙏🙏🙏🙏🙏

  • @subbaraorao3968
    @subbaraorao3968 Рік тому +4

    సర్వేంద్రియానాం నయనం ప్రధానం.
    అలాంటి కళ్ళను మళ్ళీ మాములు స్థితి కి
    తీసుకుని వచ్చి వాళ్ళకి కొత్త జీవితం
    ప్రసాదించే సేవచేసే ఆ ధన్యజీవి కి శతకోటి
    వందనములు

  • @manojgada5994
    @manojgada5994 Рік тому +45

    గురుపూర్ణిమ శుబాకా Oక్షలు అమ్మ మి వాయిస్ ఎంత తీయగా వుంటుంది తల్లి

  • @madavarapumohan
    @madavarapumohan Рік тому +2

    మేడమ్ గారు మీరు కారణజన్ములు.. ఈ రోజుల్లో ,ఈ కలియుగంలో ఆ భగవంతుని గూర్చి,అమ్మవారి గూర్చి,అందరికీ మంచి చేయాలి అనుకొనే ఆలోచన ,తపన చాలా చాలా మంచి ది..మీకు నా ఆత్మ ప్రణామాలు.. మోహన్ నెల్లూరు జిల్లా..

  • @Varmapenmatsa
    @Varmapenmatsa 11 місяців тому +3

    మేడం, చాలా మంచి వీడియోస్ చేస్తున్నారు. మీకు మా అందరి తరుపున ధన్యవాదాలు.

  • @kirankumarbattula4743
    @kirankumarbattula4743 Рік тому +7

    చాలా గొప్ప విషయం తెలియజేశారు 🙏
    ధన్యవాదములు 🙏🙏

  • @seenup
    @seenup Рік тому +25

    మీరు చెప్పే ప్రతి మాటా మా జీవితాలను మారుస్తుంది.
    మీ మాటల ద్వారా మా జన్మ ధన్యం తల్లీ.
    అందుకే పవిత్రమైన మీ దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు

    • @nandurihemamalini
      @nandurihemamalini  Рік тому +1

      అయ్యో ఎంత మాట...మెయిల్ చేశారా?

  • @user-zi9fz3ew4c
    @user-zi9fz3ew4c Рік тому +7

    మీ పుణ్యదంపతులకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @deekondaarunkumar4661
    @deekondaarunkumar4661 Рік тому +49

    వైద్యో నారాయణో హరిః.ఎంతటి త్యాగ పురుషులు వెంకటస్వామి కిపాదా బి వందనాలు.🙏🙏🙏🙏🙏

  • @karunasrigouru1192
    @karunasrigouru1192 Рік тому +4

    అర్థవంత మైన జీవితమ్ అంటే ఇది యే నేమో. ఆదర్శ వంతమైన జీవితం అంటే ఇది యే నేమో. ధన్యజీవి అంటే ఇతడే నేమో. అబ్బా ఎంత ఉన్నతమైన జన్మ, ఎంత ఉన్నత మైన జన్మో, మనసా వాచా కర్మణా నమస్కారం తెలియ చేస్తున్నాను.

  • @vijayalakshmimn3353
    @vijayalakshmimn3353 Рік тому +2

    ఎంత మంచి.suggestion ఇచ్చారు హేమ గారు really good suggestion tq.very much

  • @jayashreekatakam1931
    @jayashreekatakam1931 Рік тому +8

    Vaidhyo Narayana Hari.....Venkata Swami kipadhabhi ki Chethulu athy sastanga namaskaram cheyali intha manchi vishyam meeru sakarinchinandhu dhanyavadhalu meedhy chala goppa manasu....Thnxxxx Amma👏👏👏🤝👍👍

  • @rajaniabkari138
    @rajaniabkari138 Рік тому +3

    Excellent information. Thank you madam.🙌🙌🙌🙌🙏🙏🙏🙏

  • @konalapereddy5549
    @konalapereddy5549 Рік тому +9

    ధన్యవాదాలు గురువుగారు 👣🙏

  • @p.vijayalatha6303
    @p.vijayalatha6303 Рік тому +5

    Thank you so much Andi fr your valuable information 🙏🙏

  • @krishnavenivaradarajan3555
    @krishnavenivaradarajan3555 Рік тому +1

    Video narration is very impressive. Great news, definitely reaches the needy. You fulfilled goal of making this video. 🙏

  • @pushpadevia4971
    @pushpadevia4971 Рік тому +1

    Great person dr. Govindappan. Thanq very much madam. May Lord bless u both u f happy life

  • @kedsimpson9861
    @kedsimpson9861 Рік тому +1

    TQ madam 🙏 I will share it to each group 🙏

  • @ravikishore9095
    @ravikishore9095 Рік тому +14

    ధన్యవాదాలు అండి.🙏
    మీరు చెప్పే విధానం చాలా బాగుంది అండి.

  • @rkishan4673
    @rkishan4673 Рік тому +1

    మీరూ మీ పతి దేవులు చేస్తున్న videos అద్భుతం. మీ జంట కి దేవుడి ఆశీర్వచనం వుంది.ఇప్పుడు జీవించి వున్న యోగుల ,మహాత్ములు గురించి కూడా ఆ సద్గురువుల అనుగ్రహం తో వివరాలు సేకరించి videos చెయ్య ప్రార్థన.

    • @nandurihemamalini
      @nandurihemamalini  Рік тому

      శ్రీ మాత్రే నమః. మా వారి పేరు సూర్యనారాయణ మూర్తి అండి. ధన్యవాదాలు. తప్పకుండా చేస్తాను.

  • @vineetharevuri6181
    @vineetharevuri6181 Рік тому +26

    గురుపూర్ణిమ శుభాకాంక్షలు అమ్మ

  • @skgous8341
    @skgous8341 Рік тому +13

    Arvind eye hospital వారికి నా పాదాభివందనం . నా కూతురికి వైద్యం ద్వారా చూపు మెరుగు పడింది

  • @jyothyg6653
    @jyothyg6653 Рік тому

    🙏🏻🙏🏻 wonderful work Hema garu..
    Sharing such valuable information

  • @rameshkumar-tm5rz
    @rameshkumar-tm5rz Рік тому +6

    Excellent information might be you have got divine power by God grace

  • @hithasrikota3569
    @hithasrikota3569 Рік тому

    EXCELLENT VIDEO PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM

  • @umadevigp4037
    @umadevigp4037 Рік тому +1

    Great information.Thanks a lot

  • @ramachandraramachandrarao2456
    @ramachandraramachandrarao2456 Рік тому +1

    Congratulations talli. You are great.

  • @kumaraswamy1443
    @kumaraswamy1443 Рік тому +1

    Great madm ,nice video very useful

  • @yvenkateswarareddy9360
    @yvenkateswarareddy9360 Рік тому +2

    Thank you madam very good Information.

  • @n.narendrababu8626
    @n.narendrababu8626 Рік тому

    Amma wonderful excellent Iam very very happy thank 🙏 you so much jay Sri Rama 🙏🙏🙏🙏🙏🙏

  • @lavanyavojja23
    @lavanyavojja23 Рік тому +3

    Guru poornima shubakankshalu amma...

  • @bhanuprakash1484
    @bhanuprakash1484 Рік тому

    Great direction. Manchi upayam

  • @suvakatam9577
    @suvakatam9577 Рік тому

    Amma, ilanti videos chaalaa upayogam andi
    Thank you for this great information

  • @ammajiduggirala278
    @ammajiduggirala278 Рік тому

    Andariki use ayyie vishayamu chepparu 🙏🙏share chestamu

  • @teegalashivanishivani7378
    @teegalashivanishivani7378 Рік тому +1

    Gurupurnima shubhakankshalu 🙏🏼🌹 mam miru chepina vidhanam chalabagundhi 👌🏼🌹🙏🏻

  • @srinivasaraoguggilam7355
    @srinivasaraoguggilam7355 Рік тому

    Very good information. Thanq madam🙏

  • @gothrirambadu553
    @gothrirambadu553 Рік тому +5

    అమ్మ నీకు 🙏🙏🙏

  • @Jyothivlogs6633
    @Jyothivlogs6633 Рік тому +2

    Gurupurinima shubakankshalu amma⚘⚘⚘⚘⚘🙏🙏🙏🙏🙏

  • @UshaRani-cy1ji
    @UshaRani-cy1ji Рік тому +2

    Amma Namaskaram meeru chala manchi vishayalu theliya chesthunnaduku danyavadamulu

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Рік тому +1

    Thank you for good information madam.

  • @seshagirigoteti3604
    @seshagirigoteti3604 Рік тому +1

    🙏🙏 very good information Amma 🙏🙏

  • @yashugillala9175
    @yashugillala9175 Рік тому +1

    Chala manchi information icharu andi. First time vintunnanu, entho mandiki upayogam avutundi 🙇

  • @sureshvarma1158
    @sureshvarma1158 Рік тому +2

    ok tnq🤝 Madam good eye Aravvinda poor people's eye hospital madam miku koti🙏🙏🙏🙏🙏🤳

  • @konthamjyothi5680
    @konthamjyothi5680 Рік тому +2

    Amma sweet voice

  • @chandaboinalaxmanlaxman3025
    @chandaboinalaxmanlaxman3025 Рік тому +1

    గురు పూర్ణిమ శుభ్ కాంక్షలు

  • @niranjanipappala9498
    @niranjanipappala9498 Рік тому

    Chala manchi vishayalu chepputunnaru

  • @nagalakshmicheethirala4395
    @nagalakshmicheethirala4395 Рік тому

    Really great 🙏🙏🙏

  • @sriram4461
    @sriram4461 Рік тому +5

    అమ్మ
    చాలా మంచి విషయం చెప్పారు

  • @vamsiking4592
    @vamsiking4592 Рік тому

    Manchi ga cheparu tnq mem

  • @satyashree7094
    @satyashree7094 Рік тому

    చాలా మంచి సమాచారాన్ని అందరికీ తెలియచేసారు.🙏🙏 ఈమధ్య చాలా మంది కి తెల్ల మచ్చలు ఎక్కువగా వస్తున్నాయి.దయచేసి దానికి సంబంధించిన చికిత్స గురించి చెప్పగలరు.

  • @renukaboini7482
    @renukaboini7482 Рік тому +1

    Madam namasthe happy gurupoornima🙏🙏🙏

  • @prathi05
    @prathi05 11 місяців тому

    అమ్మ, మీ vyakyanam చాలా daivopetam గా untundi. It is as if the characters are live infront of our eyes 🙏

  • @prashanthloyal6240
    @prashanthloyal6240 Рік тому +2

    ధన్యవాదాలు అమ్మ గారు

  • @rajithas1938
    @rajithas1938 Рік тому +2

    Thank you sister 🙏

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 Рік тому +1

    Mee videos+srinivas gari videos.... modern era. Avadhutalu emo anipistundi.... manchi okkarriki ayna roju ki cheyyali....ani munduku nadustunamu..... srimatrenamah
    🙏

  • @puttapadmajakumari1566
    @puttapadmajakumari1566 Рік тому +1

    మీ జన్మ ధన్యమ్ తల్లీ

  • @rukminim9928
    @rukminim9928 Рік тому +6

    THANKS FOR YOUR VALUABLE INFORMATION, GOD BLESS YOU AND YOUR FAMILY MEMBERS, L N MATOORY,A SENIOR CITIZEN 83YRS

  • @samanvitha_vr
    @samanvitha_vr Рік тому +4

    I have visited this hospital in tirupati, this is one of the best hospitals. Doctors are so kind and caring, Security will come and drop you till reception.

  • @sreesumangali6831
    @sreesumangali6831 Рік тому

    Thank you sister it's valuable information.

  • @thelugurathna4823
    @thelugurathna4823 Рік тому +1

    ధన్యవాదాలు కృతజ్ఞతలు

  • @venkatalakshmi8774
    @venkatalakshmi8774 Рік тому

    మాకు మంచి మంచి విషయాలు చెప్పినందుకు థాంక్యూ మేడం ఈ మెసేజ్ అందరికీ షేర్ చేస్తాం

  • @chandrakantharecipes1706
    @chandrakantharecipes1706 Рік тому

    Good information 👏👏👏

  • @suryanarayanamurthy4927
    @suryanarayanamurthy4927 Рік тому +8

    Aurobindo eye care is a dedicated service oriented organization. They are teaching eye excercises to the children and adults . If they are practiced daily, the eye sight will be improved in a short time and spectacles can be removed for ever.

  • @suhasinim5882
    @suhasinim5882 Рік тому

    Nandurivariki Dhanyavadamulu

  • @sripadavenkatasatyanarayan6541

    Dhanyavaadalu
    Chaala vupayogakaramaina video pettaru 🙏🙏🙏

  • @koteshwarg9312
    @koteshwarg9312 Рік тому

    Excellent........👍

  • @user-ww4dy7pl3e
    @user-ww4dy7pl3e Рік тому +8

    🕉ఓం నమఃశివాయ🔱🚩

  • @rammohanreddy3268
    @rammohanreddy3268 Рік тому

    Very good information medam

  • @arunamurathoti1515
    @arunamurathoti1515 Рік тому

    Thanks akka adbutham chalamandi madhurai veltunnaru. Intha charitra unda

  • @venkateshm4593
    @venkateshm4593 Рік тому +1

    Thanks Amma🙏🙏🙏

  • @vvsmurty2694
    @vvsmurty2694 Рік тому

    Valuable information Namaskaram/

  • @kondurisuryanarayana5472
    @kondurisuryanarayana5472 Рік тому

    Thank you very much for your information 👍⚘🇮🇳⚘🙏

  • @charynuthalapati4587
    @charynuthalapati4587 Рік тому +9

    చాలా ధన్యవాదములు అమ్మ 🙏🙏🙏

  • @srinivasaraoyarlagadda6740
    @srinivasaraoyarlagadda6740 Рік тому

    Good information andi👍

  • @somasekharacharyulupulluri9152

    చాలా బాగా చెప్పారు
    మీ భావ వ్యక్తీకరణ బావుంది
    ధన్యవాదాలు

  • @sundariaduri4420
    @sundariaduri4420 Рік тому

    TQ.manhi information andincharu

  • @ramanipaturi4796
    @ramanipaturi4796 Рік тому +2

    Amma meevalana. Yennivishayalu telustunnyo deenivenaka entasramavundo meeku padaabhivandanlu🙏🙏🙏

  • @krrenukadevi6454
    @krrenukadevi6454 Рік тому

    Super 👍
    Meku chala thanks 🙏

  • @venugopalreddy9934
    @venugopalreddy9934 Рік тому

    Good information

  • @arunadayma4015
    @arunadayma4015 Рік тому

    Andariki upayoga pade vlog tq akka chala baga explain chesyarandi nenu chala mandi ki shear chesanu

  • @althikanchana1222
    @althikanchana1222 Рік тому

    Good information sister
    Thank you so much sister

  • @jsh7715
    @jsh7715 Рік тому +6

    Om namo namahshivaaya ee kutumbaanni samaaja hitham kosam maaku prasaadhinchaavu Kadaa shivaa.. dhanyosmi thandreee dhanyosmi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Vijaya_silpa_Reddy
    @Vijaya_silpa_Reddy Рік тому +1

    Arvind eye hospital gurinchi tesulu kani dani venaka unna Shrama gurinchi ippude telusukunnanu. Thank you very much

  • @shakuntalakaradi2204
    @shakuntalakaradi2204 Рік тому

    Thanks mam chala baga chepparu

  • @sureshvarma1158
    @sureshvarma1158 Рік тому +3

    Hema Malini madam miku koti🙏🙏🙏🙏🙏 all poor people's Happy good eye Aravvinda hospital🙏🙏🙏🙏🙏🤳

  • @manthasatyanarayana2449
    @manthasatyanarayana2449 Рік тому

    You are so beautiful n your narration is excellent swee t voice sis ter

  • @esilram1
    @esilram1 Рік тому

    Great video madam🙏

  • @tenalisrinu5322
    @tenalisrinu5322 Рік тому

    ధన్యురాలివి తల్లి.

  • @anilraju4259
    @anilraju4259 Рік тому

    ధన్యవాదాలండీ...

  • @jaishreeramjaibajrangabali4554

    Danyavadalu amma meku,🙏🙏🙏🙏

  • @srinivasgullapudi8403
    @srinivasgullapudi8403 Рік тому

    Dhanyavadalu talli🙏🙏🙏

  • @honeych8135
    @honeych8135 Рік тому

    Great

  • @ederamanamma8683
    @ederamanamma8683 Рік тому +1

    🙏 Mam good information 👏👏👏

  • @yesuratnambondada1238
    @yesuratnambondada1238 Рік тому

    Mi family andharu manchini chapuchunnadhuku thanks

  • @manjulakasula1461
    @manjulakasula1461 Рік тому +1

    🙏🙏🙏 Sri Gurubhyonamaha 🤲