స్వామీ! మీరు కారణజన్ములు ! మహా సాధకులు!మరియూ మహిమాన్విత ఆధ్యాత్మిక వేత్తలు!మీలాంటి వారు ఎందరో సాధకులకు ఆదర్శం!అని నా ప్రగాఢ విశ్వాసం!స్వామీ మీ ఆశీర్వాదములు కోరుకుంటూ ఒక సాధకుడు!వందనాలు స్వామీ వందనాలు!మీరు లోక కళ్యాణ నిమిత్తం అవతరించిన మహా పురుషులు! నమస్తే
ఈ మహానుభావుని మాటలు వింటే నేను అలా నిద్దరలోకి జారుకుంటాను. ఎందుకో నాకు తెలియదు. ఎన్నిసార్లు విన్నా అన్ని సార్లు అలాగే జరుగుతుంది. గురువుగారి వాక్ శబ్దంలో ఎదో తెలియని గమ్మత్తు, అదో రకమైన మత్తు. ఏమిటో.🙏🙏🙏🙏🙏
రవి శాస్త్రి గారూ మీరు కూడా సాధకులే!అందువలనే మీరు ఇలా లోకకళ్యాణం నిమిత్తం ప్రయత్నిస్తున్నారు!తప్పకుండా మీకు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్న వారందరికీ భగవంతుని ఆశీర్వాదములు కలగాలని కోరుకుంటూ ఒక సాధకుడు!నమస్తే!
గురువు గారు నమస్కారం నేను యోగ కంటిన్యూ గా చేస్తాను నాకు ఇటీవల ఎవరికి వినిపించని సౌండ్స్ మరియు ఎవరికి కనిపించని ఆకారాలు అప్పుడు అప్పుడు కనిపిస్తున్నాయా వివరణ తెలపండి గురువు గారు
Chinna clarity: అష్టాక్షరీ ద్వాదశ అక్షరి రెండిటిలో సంసారులకు అనుకూలమైనది, ద్వాదశాక్షరి, భగము అంటే నక్షత్రము, యోని అమ్మవారు అని అర్థాలు ఉన్నాయి. సంసా రులకు కామం తప్పని సరి అది ఒక యజ్ఞక్రియ అందులో పూర్ణాహుతి స్కలనమే. కామము ధర్మము కోసము అయితే అది సంసారము. సం అంటే కిలిసి ఉండడం, శక్తి పురుషుడు కలిసి ఉండడం వల్ల బయటికి వచ్చే సమస్త కర్మ సారమే "సంసారము" స్త్రీ యే అగ్ని, అదే జాతవెదము అగ్నిని ప్రజ్వల్లింప చేస్తే ఆజ్యము వేయవలదిందే పూర్ణ ఆహుతి సమర్పించ వలసిందే. పురుషుడు అగ్ని రూపం లో, పృథ్వి రూపం లో ఉన్న స్త్రీకి తన సమస్త కర్మ ఫలాన్ని స్కలన రూపంలో సమర్పించి తీరాలి. అప్పుడు వచ్చేదే యజ్ఞ ఫలం. అదే సంతానం, కర్మ సాధనం, జీవ వికాసం, యిదే బ్రహ్మ యజ్ఞము. .స్త్రీ పట్ల సంకుచిత భావంతో ఉండే వాడు, స్త్రీ లను అవమాన పరిచేవాడు ఉత్తర జన్మలలో సంతాన హీనుడు, కర్మ కర్మబ్రష్టుడు అయి తీరుతాడు. స్త్రీ కోపాన్ని కూడా సహనం తో భరించేవాడే సమస్త సంపదలు అర్హుడు. కలలో కూడా స్త్రీని అగ్నిని ప్రోత్విని అవమాన పరచరాదు . అట్టి భగశబ్ద యుక్తమైన మంత్రమే ద్వాదశాక్షరి సంసారులకు శ్రేష్టము. స్త్రీలకు అగ్ని కార్యము ఎందుకు వర్జితమో మీకు అర్థము అయివుండాలి. అయితే పురుషుడు నిస్సహాయ అయినప్పుడు దగ్గర లేనప్పుడు అత్యంత అవసరం వచ్చినప్పుడు. స్త్రీ తనకు తనే అగ్ని కార్యము చేయవచ్చు. ఉదాహరణ వినాయక జననము. భౌతిక వీర్యము వీర్యము కాదు. భౌతిక ఆజ్యము అజ్యము కాదు భుతిక జ్ఞానాహీన కామములో యజ్ఞము లేదు. వజ్రోలి క్రియ కామ సంతృప్తి కోసం కాదు అంతరరతి కోసము. అతి కామాన్ని భరిచలేని స్త్రీ పై అలాంటి క్రియలు ప్రయోగించకూడదు. కామ క్రియలో మంత్ర ప్రయోగము, క్రియ ఉంటాయి అది అతి రహస్యము. మన పురాణాలు స్త్రీలకు తన సహచేరుడిని ఎన్నుకునే హక్కు పూర్ణంగా యిచ్చాయి అదే స్వయంవరం. స్త్రీ ఎవరి సొత్తు కాదు. సమస్త అయిస్వర్యము ఆమె సొంతము.
బుధ్ధీః కర్మానుసారిణీ, తమకు అర్ధం కావాలంటే సమయం పడుతుంది. మీకు తెలియని విషయంలో తలదూర్చకండి ఆనక శోకించవలసి ఉంటది. మీకు తెలియకపోతే నిజం కాదంటారా ?...లేక తమకు తెలియనిది లేదంటారా ?
గురువు గారి ఉపన్యాసాలు అధ్బుతంగా ఉంటాయి
గురువు గారి పాదపద్మములకు నమస్కారం. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
స్వామీజీ మహారాజ్ కు నమస్కారము 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మత్ గుర్గురువులు శ్రి శ్రి శ్రి యోగానంద భారతి స్వామి వారి పాదపద్మములకు శతకోటి దండప్రణామములు.
స్వామీ! మీరు కారణజన్ములు ! మహా సాధకులు!మరియూ మహిమాన్విత ఆధ్యాత్మిక వేత్తలు!మీలాంటి వారు ఎందరో సాధకులకు ఆదర్శం!అని నా ప్రగాఢ విశ్వాసం!స్వామీ మీ ఆశీర్వాదములు కోరుకుంటూ ఒక సాధకుడు!వందనాలు స్వామీ వందనాలు!మీరు లోక కళ్యాణ నిమిత్తం అవతరించిన మహా పురుషులు! నమస్తే
ఈ స్వామి వారు,వారి ఆశ్రమంలో ఆదిశంకరాచార్యుల విగ్రహాన్ని నెలకొల్పబడ్డారు...!అది అతి త్వరలో జరుగుతుంది
ఈ మహానుభావుని మాటలు వింటే నేను అలా నిద్దరలోకి జారుకుంటాను. ఎందుకో నాకు తెలియదు. ఎన్నిసార్లు విన్నా అన్ని సార్లు అలాగే జరుగుతుంది. గురువుగారి వాక్ శబ్దంలో ఎదో తెలియని గమ్మత్తు, అదో రకమైన మత్తు. ఏమిటో.🙏🙏🙏🙏🙏
Yog nidra
రవి శాస్త్రి గారూ మీరు కూడా సాధకులే!అందువలనే మీరు ఇలా లోకకళ్యాణం నిమిత్తం ప్రయత్నిస్తున్నారు!తప్పకుండా మీకు మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉన్న వారందరికీ భగవంతుని ఆశీర్వాదములు కలగాలని కోరుకుంటూ ఒక సాధకుడు!నమస్తే!
ఓం నమః, శివాయ
Tq guruvu garu manchi visayalu chepparu
Guruvu gaariki padabivandanamulu 🙏🙏🙏🙏🙏🙏
Jai yogananda swamjee
స్వామీ వారిని ఎలా కలువగలరో తెలుపగలరు. గురువు గారూ
ఓం ఓం ఓం జైగురుదేవ🌹🙏🙏🙏🙏🙏🌹
Maa Adrustam Swamy.. Ravi Shastri gari ki ఇంకా ఎన్నో గొప్ప వాళ్ళు నీ ఇంటర్వ్యు చేయాలి అని కోరుకుంటున్న
Ravi sastri gariki 🙏🙏🙏
great video....thank to sastry garu....tq pmc
Jai. Sriram. Jai. Jai sriram
Guruvu gariki padhabhivandanalu🙏🙏🙏
గురువుగారికి పాదాబివందనాలు
అద్భుతమైన clarity విషయాలు చాలా బాగుంది శాస్త్రి గారు
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎
గురువు గారి పాదాలకి నమస్కారములు💐💐
Guruvu gari padalaku vandanalu
Janalist respect give to swami jii
Ravi Sastri garu , A big bow to your efforts 🙏🙏👏👏, You are such a blessed soul to meet countless Yogis n Devine souls .Jai GuruDeva 🙏🙏🙏
Goodmessages
Namaskaram
Good questions ravi sastri garu
Mansa sarovarma pyena swami siddha yogi tho video cheyandi sastry garu🙏🙏🙏🙏
Namaste Guruji
మీ యొక్క సందేశం చాలా బాగుంది
Om jai gurudev chala goppa video andincharu
గురువు గారు నమస్కారం నేను యోగ కంటిన్యూ గా చేస్తాను నాకు ఇటీవల ఎవరికి వినిపించని సౌండ్స్ మరియు ఎవరికి కనిపించని ఆకారాలు అప్పుడు అప్పుడు కనిపిస్తున్నాయా వివరణ తెలపండి గురువు గారు
Aatma vedya Jaya jaya ho. Aananda vedya Jaya jaya ho. Dyana vedya Jaya jaya ho. Osho rampa jaya jaya ho. Patri sadananda jaya jaya ho. 💕🇳🇪🙏☮️👍
గురువు గారికి నమస్కారం
Wonderful, Great & Amazing interview... hat'sup to Ravi Shastri garu.. 🙏🙏👏👏.
Jayaho PMC 👍👍👍
Chala thanks Ravi garu
Namasthe namasthe swamy
అద్బుత విషయాలు వివరించారు
Thank you Ravi garu, we will always support you 😊🙏
Om nama shivaya
గురువు గారు మమ్ములని కూడా అనుగ్రహించాలి అంటే దారి ఎలా కనుక్కోవాలి
నేను ఉద్యోగం చేసుకుంటూ ఎలా సాధన చేయాలి
దాయవుంచి చెప్పగలరu
నమస్కారం
Pranamamulu
Bless me swami🙏🙏🙏🙏🙏🙏
యోగనంద్ గారు చాలా గొప్ప యోగి. ఆయన భయేటికి కనపడరు.
Chinna clarity: అష్టాక్షరీ ద్వాదశ అక్షరి రెండిటిలో సంసారులకు అనుకూలమైనది, ద్వాదశాక్షరి, భగము అంటే నక్షత్రము, యోని అమ్మవారు అని అర్థాలు ఉన్నాయి.
సంసా రులకు కామం తప్పని సరి అది ఒక యజ్ఞక్రియ అందులో పూర్ణాహుతి స్కలనమే. కామము ధర్మము కోసము అయితే అది సంసారము. సం అంటే కిలిసి ఉండడం, శక్తి పురుషుడు కలిసి ఉండడం వల్ల బయటికి వచ్చే సమస్త కర్మ సారమే "సంసారము" స్త్రీ యే అగ్ని, అదే జాతవెదము అగ్నిని ప్రజ్వల్లింప చేస్తే ఆజ్యము వేయవలదిందే పూర్ణ ఆహుతి సమర్పించ వలసిందే. పురుషుడు అగ్ని రూపం లో, పృథ్వి రూపం లో ఉన్న స్త్రీకి తన సమస్త కర్మ ఫలాన్ని స్కలన రూపంలో సమర్పించి తీరాలి. అప్పుడు వచ్చేదే యజ్ఞ ఫలం. అదే సంతానం, కర్మ సాధనం, జీవ వికాసం, యిదే బ్రహ్మ యజ్ఞము.
.స్త్రీ పట్ల సంకుచిత భావంతో ఉండే వాడు, స్త్రీ లను అవమాన పరిచేవాడు ఉత్తర జన్మలలో సంతాన హీనుడు, కర్మ కర్మబ్రష్టుడు అయి తీరుతాడు. స్త్రీ కోపాన్ని కూడా సహనం తో భరించేవాడే సమస్త సంపదలు అర్హుడు. కలలో కూడా స్త్రీని అగ్నిని ప్రోత్విని అవమాన పరచరాదు . అట్టి భగశబ్ద యుక్తమైన మంత్రమే ద్వాదశాక్షరి సంసారులకు శ్రేష్టము. స్త్రీలకు అగ్ని కార్యము ఎందుకు వర్జితమో మీకు అర్థము అయివుండాలి. అయితే పురుషుడు నిస్సహాయ అయినప్పుడు దగ్గర లేనప్పుడు అత్యంత అవసరం వచ్చినప్పుడు. స్త్రీ తనకు తనే అగ్ని కార్యము చేయవచ్చు. ఉదాహరణ వినాయక జననము. భౌతిక వీర్యము వీర్యము కాదు. భౌతిక ఆజ్యము అజ్యము కాదు భుతిక జ్ఞానాహీన కామములో యజ్ఞము లేదు. వజ్రోలి క్రియ కామ సంతృప్తి కోసం కాదు అంతరరతి కోసము. అతి కామాన్ని భరిచలేని స్త్రీ పై అలాంటి క్రియలు ప్రయోగించకూడదు. కామ క్రియలో మంత్ర ప్రయోగము, క్రియ ఉంటాయి అది అతి రహస్యము. మన పురాణాలు స్త్రీలకు తన సహచేరుడిని ఎన్నుకునే హక్కు పూర్ణంగా యిచ్చాయి అదే స్వయంవరం. స్త్రీ ఎవరి సొత్తు కాదు. సమస్త అయిస్వర్యము ఆమె సొంతము.
Guru mukhamga sadhana cheyaalannaru. Kaani guruvuni kooda ela thelusukovaali
Swami garu oka adhyatmika bhandagaramu
Thank you so much Ravishastri garu and Guruji
Thank you Guruji, request more videos from Guruji.
Sir 🙏💐
Great knowledge guruji
Amrutham vastadhi🙏
హరి ఓం
@15:43 8 types of pranayamam
38:40 యోగ తత్వ upanishad
Please upload his walking on water video.
SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHAARA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
Janalist respect give to swami jii
Tell me
Tel swami ji
Good information. Can you suggest any good books for beginners?
🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
👏👏👏
KADHTAL MAISIGUNDI DTCP LAYOUT PRICE 14900
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
People who have reached to this level never agree to this kind of advertising.
బేకార్ బాబాసాహెబ్. How can we believe these సెల్ఫిష్ and మణుపూలేటర్s?
బుధ్ధీః కర్మానుసారిణీ, తమకు అర్ధం కావాలంటే సమయం పడుతుంది. మీకు తెలియని విషయంలో తలదూర్చకండి ఆనక శోకించవలసి ఉంటది. మీకు తెలియకపోతే నిజం కాదంటారా ?...లేక తమకు తెలియనిది లేదంటారా ?
నువ్వు ఒకడివి కనపడ్డావ్ అందరూ గొర్రెలే 😄
🙏🙏🥰🥰🥰🙏🙏
🇮🇳🇮🇳🇮🇳🧘🧘🧘🙏🙏🙏
ప్రహ్లాదుడు జపించింది ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ కాదు. వ్యాస భాగవతం లో స్పష్టంగా ఉంది
రెండు మంత్రాలూ విష్ణువు వే
@@nandeeswararaopinnana8787 కావచ్చు కానీ ఆ మహాత్ముడు జపించింది మాత్రం ఓం నమో నారాయణాయ
@@srinivasgurram3586 అలాగే నండీ
em Andi naku okka anumanam vachindhi Mari anta nerchukunna NTR garu enduku bharya chanipoyina taravataa Lakshmi pravati ni pelli chesukunadu
ekada sodhi chepataniki chala mandhi vastaru
Show proof
Sastri to much talking
Lucha baba🙏 bekar baba🙏🤣
Vadey devuditey, vadey divam ayetey🤣
Fake chanell .maatale unnay.there is no reality
Yes. Any use to anybody…???
ఓం.. దైవమే..🧘💯
Ravi shasthri gariki🙏🙏🙏🙏🙏
శ్రీ దత్త శరణం మమ🙏🙏🙏🍎
🙏