నాకు రావాలనే ఉంది అండి, కానీ ఆర్థిక ఇబ్బందులు మరియు ఉద్యోగ అవకాశాలు పరిమితం కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది. కానీ ఎప్పటికైనా గోదావరి జిల్లాలో లొనే ఉండాలి అనేది నా కోరిక
ఎంత అదృష్టవంతులు సార్ మీరు సూపర్ .పట్టణాల్లో కాలుష్యం తప్ప ఏం లేదు.మరి పల్లెటూళ్ళకి వెళ్లి బ్రతకాలని వుంది 😢. ఇలాంటి చక్కటి ఇల్లు చూపించినందుకు thanks ❤
Beautiful home...ప్రసాద్ sir నందిని మేడం అద్భుతం గా నిర్మించిన కలల సౌదం... చూడటానికి మా కన్నులు చేసుకున్న అదృష్టం.సినిమా వారు చూస్తే షూటింగ్ కోసం తీసుకుంటారు. థాంక్యూ ముని జీ.
I think already one or two movies lo use chesaru idhi. Recent ga vachina gopichand "pakka commercial" movie lo konni scenes e house lo ne theesaru anipisthundhi..
చాలా బాగుంది... భగవంతుడు ఈ ఫ్యామిలీ కీ వరం ఇచ్చాడేమో లా వుంది. Sir & మేడం అన్నదానం... గుడి... పెళ్లి మండపం ఇలా చాలా డబ్బులు వున్నా వాళ్ళు కూడా చేయరు.. కానీ sir & మేడం ఎంత మంచి మనసు ఉందొ అనిపిస్తుది. ❤️👏👏👏🙏.. & చాలా మంచి వీడియో చూసాము. 👌
ప్రశాంత నిలయం చాలా బాగుంది హెల్పింగ్ నేచర్ వున్నవారికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి 👌👏థాంక్యూ బ్రో 💐💐💐💐వీడియో చాలా క్వాలిటీ గా వుంది 👏మాది మత్స్యపురి గ్రామం పేరుపాలెం వెళ్ళినపుడు తప్పకుండ లోగిలి చూస్తాము 💐💐💐💐💐
మీలో మా గోదావరి జిల్లా ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి ఎవరెవరు చూడాలనుకుంటున్నారో మా ఊరు రావాలనుకుంటున్నారా మెసేజ్ పెట్టండి రావడానికి ఉండడానికి ఊరంతా చూడడానికి నేను ఏర్పాటు చేస్తా
హాయ్ బ్రదర్ నాది పేరుపాలెం విచిత్రం ఏమిటంటే నేను దుబాయ్ లో ఉండి చూసాను ఈ వీడియో చాలా సంతోషం వేసింది అలాగే బాధ అనిపించింది నా సొంత ఊరులో ఇంత మంచి వ్యక్తులు మంచి ఇల్లు నిర్మిస్తే చూడలేక పోయాను ❤❤❤
నమస్తే సార్ కంగ్రాట్స్ సర్ మీలాంటి వాళ్ళు ఇంత గొప్ప ఇల్లు కట్టినందుకు చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ స్వర్గం అంటే ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది
.. best of both old & new features. Looks to be the best house ever built. Hats off to the taste of owners. మీకు మా flying అభినందనలు. తాజ్ మహలే కాదు. భారత దేశంలో మీ ఇల్లు గూడా చూడాలి.
This is one of the most beautiful house i have ever seen till now. I am big fan of Independent houses (Manduva Houses). I have subscribed your channel 1 year back to see Manduva Houses ONLY. As per my taste, this house is 100 times more beautiful than Mukesh Ambani Antilla House in Mumbai. Happy to see Good Couple combination of TG & AP. Love from Hyderabad.
I am so happy to see this house. It needs a lot of patience, dedication, and money to come true this type of house. Very difficult to maintain. It's a treasure of old-fashioned furniture. What a taste you people have. Congratulations to you both. I think cine directors will quque for shootings. I remember my childhood memories. Beautiful collection and taste of everything. Thanks for the website to show us.
ఎవరికో గాని దొరక దండి ఇటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృతం అండి పూర్వికుల బాధ్యతను వైద్య దంపతులు వారి భుజాలపై వేసుకుని మేము సైతం అనుకుని మనసులోని భావాలను ఇరువురికి కాదండి భారతదేశంలో గోదావరి జిల్లాలో పూర్వికుల గత జన్మ స్మృతులు చూసుకునే భాగ్యం మాకు అందరికీ ఇచ్చినందుకు వైద్య దంపతులకు ఇరువురికి నా హృదయపూర్వకంగా మీకు పాదాభివందనములు చేసుకుంటూ చూపించిన యు ట్యూబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💚👏👏💐💐💐💐🙏🇮🇳🙏
It is good example for utilisation of wealth in a beautiiful way. Congratulations to Dr.Prasad garu and Nandini garu.Good Presentation by Godavari Muni. Satyanarayana garu explained every thing very nicely and clearly.
చాలా మంచి అనుభూతి కలిగింది,,ఈ వీడియో చూసాక ,,ఇలాంటి ఇల్లు కట్టుకోవలని నా చిన్ననాటి కల నిరవేరుతోందో లేదు తెలీదు కానీ ఈ ఇల్లు చూసాక చాలా ఆనందం వేసింది...మీరు ఇలాంటి ఇల్లు ఇంకా చూపించాలి.థాంక్స్ గోదావరి ముణ్ణి యూట్యూబ్ ఛానల్...చెప్పడం మరిచిపోయాను మాది పక్కనే భీమవరం
Chala manchi Video share chesaru. kitchen excellent, super thought. I enjoyed it very much. Tq very much for sharing this information Video 🏠.Sir 👌🌱🌱🎄💃🏻
ఇ స్వర్గ సీమకు వాల్యూ కాట్టలేము ఇది ఒక సంస్కృతి,సంప్రదాయాలు,మధుర జ్ఞాపకాలు మెలి కలియక అద్భుతం అయినప్పటికీ ఇలాంటి డ్రీమ్ house కట్టకు కోవాలనే వారికి వారి ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం అలాగే బడ్జెట్ ఎంత అవుతుంది తెలియ చేయగలరు please
బిల్డింగులు తో పోలిస్తే అందులో సగమే అవుతుంది అండి కానీ అందంగా ఉంటుంది బిల్డింగులు తరాలు చూడడం లేదండి ఈ మందు వాడాల తరతరాలు చూసేస్తున్ అంత గట్టిగా ఉంటుంది
Very proud-fully designed in between the coconut garden with seashore nearby, a Life time achievement, it is a great opportunity for raising Perupalem place as a picnic spot, I heard about Perupalem in my boyhood days, now the dream spot was a re-creation & a mixed old & new culture which very rare and lucky to get good maistry & labour to full our dream like 'Prapurna' that is an art with a good heart, thankyou Godavari Muni when think about Godavari the picture 'Mugamanasulu' comes Muni all the best to your vediographer to show many more houses in future 🎉🎉
I would like to thank the owners of the house and the youtuber who shot this video .No words to express my joy after watching this vintage style house.once again thank u for taking the viewers back to their old memories.U made my day .All the best to owners and youtuber.
Nenu kalalukane dream house what a wonder. Demudu choopinchinatlu undi itlaage oohinchukonedaanni kalalaaundi nenu nammalekapotunnanu naa kalala roopam digi vachinatlu undi but it's too late finance+age+patience+health ivanni kalisi raavali thanu very much muni naakalalanu naaku pratyakshamgaa choopinchi nanduku oweners are very lucky kalalu andarikee neraveravu gods blesses undaali thanku very much muni &oweners also chivari time lo itlanti intilo undadam yento punyam chesukovali demudu mee iddarki paripoornamyna aayirarogyalu ivvalani mansaaraa korukontunnanu god bless you muni
Nice Presentaion to Godavari Muni Garu's showing Modern Indian Heritage House and Special thanks to Gannabatthula family's dreams into reality. (Good Inspiration to us)
దంపతుల అభిరుచి మేరకు ఈ మండువా లోగిలి రకరకాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉండేదిగా నిర్మించడం అమోఘం అపూర్వం అద్భుతమైన అనుభూతి కలిగింది, మీ అభిరుచిని వర్ణిoచడానికి వేయి గొంతుకలు చాలవన్నట్లుగా ఉంది.
Manduvalogili House Atyantha adhubhutanga Takewood reffer tho teechididdru Madam Nandi garu nd Dr. Prasad sir yenthomandi Billionaires vuntaru Godavari Jillalavallu Cities lo vuntaru valla Sontullsni vidichipettina vallu But, Sir nd Madam Valla nd Dreams ni fulfill chesukunnaru… Meeru chala chala adrustavontulu sir🙏 meeku ma Namassumanjulu teliyajestunnanu 🙏🙏🙏 Mee Charity Hrudayaniki Dhanyavadalu sir n Madam🙏🙏 Ee video ni purtiga chupinchina Muni gariki Sathakoti krutagnatalu 🙏👌👌👏👏👏💐💐🌹🌹
మా గోదావరి జిల్లా ❤❤❤మా చిన్నప్పుడు మా చిన్నమ్మమ్మ ఇంటికి వానపల్లి కేసనపల్లి వెళ్ళినప్పుడు మండువాల్లో పెళ్లిళ్లు చేసేవారు చాల అందంగా ఉండేవి ముందు ముందు అదే టైపు ఇలా మండువా లో పెళ్లిళ్లు కూడా రావాలి
ప్రతి ఇంటికి వెయ్యి గజాల దూరంలోఇల్లు కట్టుకుని జీవించే ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు. ఇంటికి చాలా దగ్గరగా వేరే కుటుంబం పైన వేరే కుటుంబం క్రింద వేరే కుటుంబం,( అపార్ట్మెంట్ విధంగా ఉండే ప్రతి కుటుంబం) ఏదో కారణంగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు అందుకే కేరళలో ఇల్లులు చాలా దూరంగా ఉంటాయి గోదావరి జిల్లాల్లో కూడా అలాగే ఉండేవి సాంప్రదాయాలు తక్కువ అయిపోయి హేతువాదం ఎక్కువ అయిపోయింది దీనికి కారణం (భూమి వ్యాపారం)అనే మహా పాప వ్యాపారం ఎక్కువ అయిపోవడం వల్ల ఎవరు సంతోషకరమైన గృహం నిర్మించుకోవడం దురదృష్టకరం జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
I'm very proud to mention that the family stayed for few years at our neighborhood. Hearty Congratulations to Smt. Nandini & Sri. Prasad for creating a marvelous monument in the form of a home and also my best salutations towards their good deeds to society 👏 👍
Very very very beautiful house naa dream house nenu itlaage oohinchukonedaanni what a wonder demudu naakosame choopincinatllu unnadu but impossible adi saadyam kaadu at least illu choodadaniki kooda adrustam undaali thankyou muni manymany thanks maaku age unte neraverchu kone vallamemo but its too late finance+age+patience undaali thank you to oweners also
Really excellent....I had seen so many manduva logillu in olden yrs,many were dismantled due to damage along with time...but recent yrs who will build their houses like this? It's not possible like them.I felt very happy while watching this video.very rare families can do only.
Owners' hearts and minds are reflected in the form of HOUSE. the best taste of the Owners.. May God bless the owners and hope they will have the best memories in their lives. we need to keep our customs and traditions live..
My dream house is built sir. Amma, meeku mee husband ki setakoti vandanamulu. Nenu India vaste mee intikosta choodadaniki. Dayachesi choopinchandi. God bless you richly in all respects.
వచ్చే జన్మంటూ ఉంటె ఇటువంటి ఇల్లు చిన్నదైన సరే కట్టు పోవాలని మా బామ్మ గారి కోరిక,ఆమెకు 84 సం, సుద్ద పల్లెటూరు నుండి వచ్చారు,మందువా ఇల్లు కాక పోయినా పెంకుటిల్లు చాలా పెద్దదే
మాది west godavari జిల్లా ఇప్పటికి మేము మండువా లోగిలి house lo top floor lo బాల్కనీ + rooms ఇంట్లో ఉంటున్నాం. మా house 1947 లో కట్టేరు. 1947 రోజుల్లోనే duplex house లాగా గానుగ సున్నం, కోడిగుడ్డు సొన, square రాళ్ళు పెరుస్తూ కట్టారు అని మా ఇంట్లో చెపుతారు. పాత కాలం కట్టడము అయ్యిన ఎంతో పటిష్ఠంగా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పుడు కడుతున్న houses కొన్ని years ki gali బీటులు, ceiling leakages tho పాడు అవ్వుతునాయి. మండువా లోగిలి houses maintenance is not hard. We continue doing it as we do for regular houses. Have to be cautious only చేద పట్టకుండా చూసుకోవటం ముఖ్యం, ఎందుకు అంటే ఇల్లు mostly wood ekkuva untadhi like Teak దారబంధం & Doors & Windows & Wooden Ceiling & Inti వాసాలు & స్థంబాలు & మేడ మెట్టులు & గదులు లో బీరువాలు etc ekkuva wood work untadhi. చేద పట్టినా pest control services unnayi in present days to control.
గోదావరి లో జన్మించిన వాళ్ళు అదృష్టవంతులు, అందరూ పట్టణాలు వెళ్లి ఉంటున్నారు, మళ్ళీ వెనక్కి రండి, మీ ఊళ్ళు పిలుస్తున్నాయి 🙏
నాకు రావాలనే ఉంది అండి, కానీ ఆర్థిక ఇబ్బందులు మరియు ఉద్యోగ అవకాశాలు పరిమితం కాబట్టి ఆలోచించాల్సి వస్తుంది.
కానీ ఎప్పటికైనా గోదావరి జిల్లాలో లొనే ఉండాలి అనేది నా కోరిక
Good call 👌
Yes from Telangana suryapet
చనిపోయిన వారి ఫొటో దేవుని గదిలో ఉం చకూడదు
అవును ❤
ఇట్లా స్వచ్ఛమైన ప్రకృతి మధ్యలో జీవించటం చాలా అదృష్టం. మీ ఓర్పుకి ఓపికకి ఫిదా అయ్యాను .❤🥰😍🙂
ఇలాంటి ఇల్లు లో ఉండే అదృష్టం లేకున్నా చూసి మా మనస్సు ని సంతోష పర్చుకుంటాము . చాలా అద్భుతం గా ఉంది. ' కృతజ్ఞతలు ముని గారు
ఇల్లా ఇంద్ర భావనమా. అద్భుతః. ఎదో కొత్త అనుబూతి.. 🙏🙏🙏🙏🙏
ఆ అనుభూతిని ఆహ్వానితులు ఆహని మీరు కూడా మా ఊరు వచ్చేయండి
ఎంత అదృష్టవంతులు సార్ మీరు సూపర్ .పట్టణాల్లో కాలుష్యం తప్ప ఏం లేదు.మరి పల్లెటూళ్ళకి వెళ్లి బ్రతకాలని వుంది 😢. ఇలాంటి చక్కటి ఇల్లు చూపించినందుకు thanks ❤
పూర్వం పట్టణాలు కూడా ఇంత కాలుష్యం లేదు...మనుషులు ప్రతిదీ నాశనం చేస్తున్నారు పల్లెలు పట్టణాలు అన్ని
Super సార్
Beautiful home...ప్రసాద్ sir నందిని మేడం అద్భుతం గా నిర్మించిన కలల సౌదం... చూడటానికి మా కన్నులు చేసుకున్న అదృష్టం.సినిమా వారు చూస్తే షూటింగ్ కోసం తీసుకుంటారు. థాంక్యూ ముని జీ.
👍👍👍
మేడమ్ అండ్ సార్ ఇద్దరూ మండువా లోగిలి 11 నెలలో కట్టించడం గ్రేట్ అచివ్ మెంట్
హౌస్ అయితే చాలా అంటే చాలా అద్భుతంగా కట్టించారు ❤❤❤❤
👍👍👍
Mamulu ga manduva ki anta cost ayitadi below 15L lo ayitada
@@GodavariMunihi naku ne number evu
@@JUStin_Bgmi 50 lakh
మండువ ఇల్లు అద్భుతం గా వుంది. ఇలాంటి వీడియోలు చేసి మమ్ములను మీరు చాలా ఆనంద పరుస్తున్నారు. ధాన్యవాదములు. మరిన్ని వీడియోలు చేయాలి
👍👍👍
@@GodavariMuni ఫ్లోర్ ప్లాన్ కూడా ఇస్తే బాగుండేది సార్!
ఈ కాన్సెప్ట్ అన్ని మండువా లోగిళ్ళకి ఒకటేనా?వారియేషన్స్ ఏమైనా ఉంటాలా!ఫ్లోర్ ప్లాన్ ఇస్తే ఆలంటివి తెలిసేవి.
House plan plzzz
చాలా చాలా బాగుంది చిన్న నాటి రోజులు గుర్తు వచ్చాయి.
సినిమా వాళ్ళు చూస్తే ఖచ్చితంగా మతి పోతుంది వాళ్లకి ఈ హౌస్ నీ చూస్తే
I think already one or two movies lo use chesaru idhi. Recent ga vachina gopichand "pakka commercial" movie lo konni scenes e house lo ne theesaru anipisthundhi..
చాలా బాగుంది... భగవంతుడు ఈ ఫ్యామిలీ కీ వరం ఇచ్చాడేమో లా వుంది. Sir & మేడం అన్నదానం... గుడి... పెళ్లి మండపం ఇలా చాలా డబ్బులు వున్నా వాళ్ళు కూడా చేయరు.. కానీ sir & మేడం ఎంత మంచి మనసు ఉందొ అనిపిస్తుది. ❤️👏👏👏🙏.. & చాలా మంచి వీడియో చూసాము. 👌
ప్రశాంత నిలయం చాలా బాగుంది హెల్పింగ్ నేచర్ వున్నవారికి మాత్రమే ఇటువంటి ఆలోచనలు ఉంటాయి 👌👏థాంక్యూ బ్రో 💐💐💐💐వీడియో చాలా క్వాలిటీ గా వుంది 👏మాది మత్స్యపురి గ్రామం పేరుపాలెం వెళ్ళినపుడు తప్పకుండ లోగిలి చూస్తాము 💐💐💐💐💐
👍👍👍
మీలో మా గోదావరి జిల్లా ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి ఎవరెవరు చూడాలనుకుంటున్నారో మా ఊరు రావాలనుకుంటున్నారా మెసేజ్ పెట్టండి రావడానికి ఉండడానికి ఊరంతా చూడడానికి నేను ఏర్పాటు చేస్తా
Wow super మంచి మనసు.
Thank you sir
Thanks andi
Mee visala hrudayaniki
Memu vastamu andi
Chala ishtam naku godavari villages
Yes bro iam coming
గోదావరి జిల్లా వాసిగా గొప్పగా ఫీల్ అవుతున్నాను..... ఇంత మంచి వీడియో చూపించినందుకు మీకు ధన్యవాదాలు 🙏🙏🙏
బతకటం వేరు, నచ్చినట్టు బతకటం వేరు.
వీళ్ళు చాల గ్రేట్. యూస్ లో డాక్టర్ అనుకుంట ఇంటి యజమాని
ఎంత బాగుందో అదృష్టం వంతులు గోదావరి జిల్లా వాళ్ళు 😊😊
👍👍👍
❤
మీకు కూడా ఉంటుంది రండి మా జిల్లా కి ఎంతమంది వచ్చినా పర్వాలేదండి
Can i get your number i want talk to you@@GodavariMuni
హాయ్ బ్రదర్ నాది పేరుపాలెం విచిత్రం ఏమిటంటే నేను దుబాయ్ లో ఉండి చూసాను ఈ వీడియో చాలా సంతోషం వేసింది అలాగే బాధ అనిపించింది నా సొంత ఊరులో ఇంత మంచి వ్యక్తులు మంచి ఇల్లు నిర్మిస్తే చూడలేక పోయాను ❤❤❤
ఇంటిని అందంగా నిర్మించారు, మీ వీడియో కవరేజ్ అద్భుతంగా ఉంది, నేను పూర్తి వీడియో చూశాను.
Thanks andi
😂
Wowwwww Awesome... భూతల స్వర్గంలా ఉంది
మాది కూడా మండువా లోగిలి ఇల్లే.మా అవ్వ కట్టింది.వంద సంవత్సరాలు అయింది.ప్రసాద్ గారి ఇల్లు చాల అందంగా ఉంది .
అన్ని అందంగా అమరాయి.
చాలా బాగుంది.
Mi illu kuda chuyinchadi
అనుకోకుండాకోలంకలో మీరు
తీసినవిడియోకి నాకుచాల
మంచి స్పందనలచ్చింది
ధన్యవాదాలు!
హృదయపూర్వక. అబినందనలు
Welcome andi
అద్భుతంగా వుంది ఇల్లు. డుబ్లెక్స్ హౌజ్ కు ఏమాత్రం తీసిపోదు. సూపర్...
👍👍👍
నమస్తే సార్ కంగ్రాట్స్ సర్ మీలాంటి వాళ్ళు ఇంత గొప్ప ఇల్లు కట్టినందుకు చూస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్ స్వర్గం అంటే ఇక్కడే ఉందేమో అనిపిస్తుంది
.. best of both old & new features. Looks to be the best house ever built. Hats off to the taste of owners. మీకు మా flying అభినందనలు. తాజ్ మహలే కాదు. భారత దేశంలో మీ ఇల్లు గూడా చూడాలి.
👍👍👍
చనిపోయిన వారి చిత్రం దేవుని గదిలో ఉం చకూడదు
ఏది ఏమైనా సరే, ఓల్డ్ ఇస్ గోల్డ్ 👍👍👌👌
👍👍👍
This is one of the most beautiful house i have ever seen till now. I am big fan of Independent houses (Manduva Houses). I have subscribed your channel 1 year back to see Manduva Houses ONLY. As per my taste, this house is 100 times more beautiful than Mukesh Ambani Antilla House in Mumbai. Happy to see Good Couple combination of TG & AP. Love from Hyderabad.
K thanks your valuable Comment sir
I am so happy to see this house. It needs a lot of patience, dedication, and money to come true this type of house. Very difficult to maintain. It's a treasure of old-fashioned furniture. What a taste you people have. Congratulations to you both. I think cine directors will quque for shootings. I remember my childhood memories. Beautiful collection and taste of everything. Thanks for the website to show us.
ఎవరికో గాని దొరక దండి ఇటువంటి అదృష్టం పూర్వజన్మ సుకృతం అండి పూర్వికుల బాధ్యతను వైద్య దంపతులు వారి భుజాలపై వేసుకుని మేము సైతం అనుకుని మనసులోని భావాలను ఇరువురికి కాదండి భారతదేశంలో గోదావరి జిల్లాలో పూర్వికుల గత జన్మ స్మృతులు చూసుకునే భాగ్యం మాకు అందరికీ ఇచ్చినందుకు వైద్య దంపతులకు ఇరువురికి నా హృదయపూర్వకంగా మీకు పాదాభివందనములు చేసుకుంటూ చూపించిన యు ట్యూబ్ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు 💚👏👏💐💐💐💐🙏🇮🇳🙏
Thanks andi
ఆ ఇంట్లో జరిగే ఫంక్షన్ చూడాలని వుంది ఇంటి నిండుగా మనుషులు ఆహా అనిపిస్తది
Super villge s🎉 ఇలాంటి లైఫ్ అందరికీ రాదు బ్యూటిఫుల్ లైఫ్ భూలోక స్వర్గం 🎉
ముని గారు చాలా మంచి వీడియో చేశారు , ఈ ఇంటిని చూస్తుంటేనే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.
Thanks mastaru
Me videos chela bagunai sir ado anukunnanu kani nice work
చాలా మంచి ఇంటిని చూపించారు ముని 🎉
👍👍👍
Hi sir
Eroju ma shop tadithota vacharu
It is good example for utilisation of wealth in a beautiiful way. Congratulations to Dr.Prasad garu and Nandini garu.Good Presentation by Godavari Muni. Satyanarayana garu explained every thing very nicely and clearly.
Thanks andi
P
@@GodavariMuni You are welcome.
చాలా మంచి అనుభూతి కలిగింది,,ఈ వీడియో చూసాక ,,ఇలాంటి ఇల్లు కట్టుకోవలని నా చిన్ననాటి కల నిరవేరుతోందో లేదు తెలీదు కానీ ఈ ఇల్లు చూసాక చాలా ఆనందం వేసింది...మీరు ఇలాంటి ఇల్లు ఇంకా చూపించాలి.థాంక్స్ గోదావరి ముణ్ణి యూట్యూబ్ ఛానల్...చెప్పడం మరిచిపోయాను మాది పక్కనే భీమవరం
Welcome andi
Chala manchi Video share chesaru. kitchen excellent, super thought. I enjoyed it very much. Tq very much for sharing this information Video 🏠.Sir 👌🌱🌱🎄💃🏻
Thanks andi
ఇల్లు super duper. .. Maintainence మాత్రం వాసిపోతుంది. ..
ఇ స్వర్గ సీమకు వాల్యూ కాట్టలేము ఇది ఒక సంస్కృతి,సంప్రదాయాలు,మధుర జ్ఞాపకాలు మెలి కలియక అద్భుతం అయినప్పటికీ ఇలాంటి డ్రీమ్ house కట్టకు కోవాలనే వారికి వారి ఇంట్రెస్ట్ చాలా ముఖ్యం అలాగే బడ్జెట్ ఎంత అవుతుంది తెలియ చేయగలరు please
బిల్డింగులు తో పోలిస్తే అందులో సగమే అవుతుంది అండి కానీ అందంగా ఉంటుంది బిల్డింగులు తరాలు చూడడం లేదండి ఈ మందు వాడాల తరతరాలు చూసేస్తున్ అంత గట్టిగా ఉంటుంది
Very proud-fully designed in between the coconut garden with seashore nearby, a Life time achievement, it is a great opportunity for raising Perupalem place as a picnic spot, I heard about Perupalem in my boyhood days, now the dream spot was a re-creation & a mixed old & new culture which very rare and lucky to get good maistry & labour to full our dream like 'Prapurna' that is an art with a good heart, thankyou Godavari Muni when think about Godavari the picture 'Mugamanasulu' comes Muni all the best to your vediographer to show many more houses in future 🎉🎉
👍👍👍
I would like to thank the owners of the house and the youtuber who shot this video .No words to express my joy after watching this vintage style house.once again thank u for taking the viewers back to their old memories.U made my day .All the best to owners and youtuber.
👍👍👍
Nenu kalalukane dream house what a wonder. Demudu choopinchinatlu undi itlaage oohinchukonedaanni kalalaaundi nenu nammalekapotunnanu naa kalala roopam digi vachinatlu undi but it's too late finance+age+patience+health ivanni kalisi raavali thanu very much muni naakalalanu naaku pratyakshamgaa choopinchi nanduku oweners are very lucky kalalu andarikee neraveravu gods blesses undaali thanku very much muni &oweners also chivari time lo itlanti intilo undadam yento punyam chesukovali demudu mee iddarki paripoornamyna aayirarogyalu ivvalani mansaaraa korukontunnanu god bless you muni
ఎలాంటి ఇంట్లో వుండాలే అంటే ఎంతో పూర్వజన్మ పుణ్యం చెడివుండలే మాకు చూయించినందుకు చాలా థ్యాంక్సండి
మీరు ఈలాంటి హౌస్ కటించుకోవాలి అంటే యంత ఖర్చు వసుంది కాంట్రాక్టర్ల ఇసే కష్టించి ఇవ్వ గలరా చాలా చాలా బాగుంది
అద్భుతంగా ఉంది. మొత్తం 50 నిమిషాలు సేపు ఆపకుండా చూసాము
Ho k thanks sir 👍👍👍
Inti out look manduva logi look adiripoyindi.😊🤩oka maru mula village lo inta beautiful ga kattalanna mee aalochanalu nijamga hastesoff 🙏
అన్నా మీకు మండువా ఇళ్ళు, మరి పాత కాలము ఇండ్ల మీద నీకు చాల ఇంటరెస్ట్ గా
ఉన్నందున మీకు నా కృతజ్ఞతలు
అలాగే నాకూ కూడా పాత కాలం ఇండ్లు అంటే
ఇష్టం
👍👍👍
Nice Presentaion to Godavari Muni Garu's showing Modern Indian Heritage House and
Special thanks to Gannabatthula family's dreams into reality. (Good Inspiration to us)
దంపతుల అభిరుచి మేరకు ఈ మండువా లోగిలి రకరకాల ముగ్గులతో పచ్చని తోరణాలతో కళకళలాడుతూ ఉండేదిగా నిర్మించడం అమోఘం అపూర్వం అద్భుతమైన అనుభూతి కలిగింది, మీ అభిరుచిని వర్ణిoచడానికి వేయి గొంతుకలు చాలవన్నట్లుగా ఉంది.
👍👍👍
Beautiful beautiful no words.. old is gold
👍👍👍
Amazing Beautiful Dream House. Thank you for bringing these kind of videos.
Welcome andi
Manduvalogili House Atyantha adhubhutanga Takewood reffer tho teechididdru Madam Nandi garu nd Dr. Prasad sir yenthomandi Billionaires vuntaru Godavari Jillalavallu Cities lo vuntaru valla Sontullsni vidichipettina vallu
But, Sir nd Madam Valla nd Dreams ni fulfill chesukunnaru… Meeru chala chala adrustavontulu sir🙏 meeku ma Namassumanjulu teliyajestunnanu 🙏🙏🙏
Mee Charity Hrudayaniki Dhanyavadalu sir n Madam🙏🙏
Ee video ni purtiga chupinchina Muni gariki Sathakoti krutagnatalu 🙏👌👌👏👏👏💐💐🌹🌹
మా గోదావరి జిల్లా ❤❤❤మా చిన్నప్పుడు మా చిన్నమ్మమ్మ ఇంటికి వానపల్లి కేసనపల్లి వెళ్ళినప్పుడు మండువాల్లో పెళ్లిళ్లు చేసేవారు చాల అందంగా ఉండేవి ముందు ముందు అదే టైపు ఇలా మండువా లో పెళ్లిళ్లు కూడా రావాలి
మంచి వీడియో చేశారు బ్రదర్ థాంక్యూ😊 చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు
Welcome andi
@@GodavariMuni hello andi, approximately only house kattadaniki Entha cost ayyindi andi? Konchm adigi cheppagalara??
Soo happy mam. Iam 28years old.its my wish also in my old inings. Really happy to see this
I belong to east godavari. My grand parents house was manduva. I like it so much. Great Prasad garu.
👍👍👍
నిజంగా అద్భుతంగా ఉంది..
👍👍👍
Impressed, Thanks for sharing this beautiful house :)
👍👍👍
Awesome superb house ma'am 🎉😊 interiors old antique pieces 👌
👍👍👍
నా కోరిక కూడా ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి అని
Any way thanku for vedio
Beautiful beautiful beautiful home tour 🎉🎉🎉thank you so much thank you universe
Heaven on earth it is just like that you had done great job by presenting a monument like this
👍👍👍
My god...నా డ్రీమ్ బా...ఇది..కట్టిస్తాను sure గా... మండువా లోగిలి చాలా బాగుంది
nakkuda chala istam.. young age lo katinchukovali ilantivi. ekkuva kalam enjoy cheyachu
Beautiful home
ఈఇంటి నిర్మాణం లో పాలుపంచుకొన్న కార్మికులు-యజమాని ఓర్పు చాల అద్బుతం అబినందనలు
👍👍👍
ప్రతి ఇంటికి వెయ్యి గజాల దూరంలోఇల్లు కట్టుకుని జీవించే ప్రతి కుటుంబం చాలా సంతోషంగా ఉంటారు. ఇంటికి చాలా దగ్గరగా వేరే కుటుంబం పైన వేరే కుటుంబం క్రింద వేరే కుటుంబం,( అపార్ట్మెంట్ విధంగా ఉండే ప్రతి కుటుంబం) ఏదో కారణంగా కష్టాలు అనుభవిస్తూనే ఉంటారు అందుకే కేరళలో ఇల్లులు చాలా దూరంగా ఉంటాయి గోదావరి జిల్లాల్లో కూడా అలాగే ఉండేవి సాంప్రదాయాలు తక్కువ అయిపోయి హేతువాదం ఎక్కువ అయిపోయింది దీనికి కారణం (భూమి వ్యాపారం)అనే మహా పాప వ్యాపారం ఎక్కువ అయిపోవడం వల్ల ఎవరు సంతోషకరమైన గృహం నిర్మించుకోవడం దురదృష్టకరం జై శ్రీ రామ్ జై హింద్ జై భారత్
👍👍👍
చాలా బాగుందండి హౌస్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసి
Very nice,thank u for showing such a traditional and beautiful house
👍👍👍
Excellent Coverage
God Allwese bless you and your team.
👍👍👍
చక్కటి గృహం
జయోస్తు
👍👍👍
Excellent idea .Going back to roots.Thanks for presenting this video.
Welcome andi
మైండ్ బ్లోయింగ్ అన్న చాలా బాగుంది
అద్బతమైనమీనిర్రాణానికి
హృదయపూర్వకఅభినందనలు
This is the best video which you have released.... 👍👍👍. Muni garu 👍👍👍
Thanks andi
Super 👌
Nature is beautiful , Beautiful in the hous 🏠
👍👍👍
ఎంతైనా గొదరోల్లు అదృష్ట వంతులు
👍👍👍
I'm very proud to mention that the family stayed for few years at our neighborhood. Hearty Congratulations to Smt. Nandini & Sri. Prasad for creating a marvelous monument in the form of a home and also my best salutations towards their good deeds to society 👏 👍
👍👍👍
Very very very beautiful house naa dream house nenu itlaage oohinchukonedaanni what a wonder demudu naakosame choopincinatllu unnadu but impossible adi saadyam kaadu at least illu choodadaniki kooda adrustam undaali thankyou muni manymany thanks maaku age unte neraverchu kone vallamemo but its too late finance+age+patience undaali thank you to oweners also
Really excellent....I had seen so many manduva logillu in olden yrs,many were dismantled due to damage along with time...but recent yrs who will build their houses like this? It's not possible like them.I felt very happy while watching this video.very rare families can do only.
👍👍👍
Beautiful village
Owners' hearts and minds are reflected in the form of HOUSE. the best taste of the Owners.. May God bless the owners and hope they will have the best memories in their lives. we need to keep our customs and traditions live..
Illu gurinchi cheppadaniki no words bro supeeeeeeeeeer
👍👍👍
My dream house is built sir. Amma, meeku mee husband ki setakoti vandanamulu. Nenu India vaste mee intikosta choodadaniki. Dayachesi choopinchandi. God bless you richly in all respects.
కట్టిన వాళ్లకి కంగ్రాట్స్ ఫస్ట్ పాల్ కాంట్రాక్ట్ తీసుకున్న మేనేజర్ గారికి🙏🤝🤝
👍👍👍
@@GodavariMuni tg andi 🔥
@@GodavariMuni 😍
Gonnabhattula vari kalala rani adbhutam maha adbhutam. Really god gift as their dreem. Awsome❤❤❤
Chala chala bagundi house..and mee hardworking kanapaduthundi....
Thanks andi
@@GodavariMuni 🙏
Really very iconic beautiful home. Very spacious, natural light
Brilliant House! Congratulations to Owners!
మీరు చాలా అదృష్టవంతులు సార్. మీ ఇల్లు చాలా బాగుంది సార్.
👍👍👍
Muni garu chala chala manchi vedio chasaru chala chala thanks andi❤
ఆహా ఎంత చూడముచ్చట గా ఉంది ఈ ఇల్లు... ఎంతైనా గోదావరి జిల్లా ప్రజలు అదృష్టవంతులు ఆ ఆప్యాయత లు ఆ మర్యాద లు వేరు
👍👍👍
వచ్చే జన్మంటూ ఉంటె ఇటువంటి ఇల్లు చిన్నదైన సరే కట్టు పోవాలని మా బామ్మ గారి కోరిక,ఆమెకు 84 సం, సుద్ద పల్లెటూరు నుండి వచ్చారు,మందువా ఇల్లు కాక పోయినా పెంకుటిల్లు చాలా పెద్దదే
Great family, ilanti varu epuudu ayurarogyla tho undali,
Ilanti intini , family ni chupinchina meeku Tq,
All the best 🎉
Thanks madam
మాది west godavari జిల్లా ఇప్పటికి మేము మండువా లోగిలి house lo top floor lo బాల్కనీ + rooms ఇంట్లో ఉంటున్నాం. మా house 1947 లో కట్టేరు. 1947 రోజుల్లోనే duplex house లాగా గానుగ సున్నం, కోడిగుడ్డు సొన, square రాళ్ళు పెరుస్తూ కట్టారు అని మా ఇంట్లో చెపుతారు. పాత కాలం కట్టడము అయ్యిన ఎంతో పటిష్ఠంగా ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉన్నది. ఇప్పుడు కడుతున్న houses కొన్ని years ki gali బీటులు, ceiling leakages tho పాడు అవ్వుతునాయి.
మండువా లోగిలి houses maintenance is not hard. We continue doing it as we do for regular houses. Have to be cautious only చేద పట్టకుండా చూసుకోవటం ముఖ్యం, ఎందుకు అంటే ఇల్లు mostly wood ekkuva untadhi like Teak దారబంధం & Doors & Windows & Wooden Ceiling & Inti వాసాలు & స్థంబాలు & మేడ మెట్టులు & గదులు లో బీరువాలు etc ekkuva wood work untadhi. చేద పట్టినా pest control services unnayi in present days to control.
👍👍👍
Chusinanthasepu entho hayiga vundhi ilanti intilo vunte inka hayiga vuntundi chala thanks andi
👍👍👍
Excellent ideas both of you mam and lucky generation grand kids
Super construction...sir❤❤
ఇలాంటి అద్భతమైన ఇల్లు కట్టించినందుకు మీకు ధన్యవాదాలు, తెలుగు వారి సంస్కృతి వర్ధిల్లాలి ❤🙏
Amazing and very Organic feeling after looking at this house, it gives mental peace in these kind of houses
👍👍👍
Superb taste beautiful house journey
Chala chala bagunde suppar👌👌👌👌👌
Awesome house, made my day by watching it. Hatz off to you.