సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడడం చాలా బాగుంది కానీ మీరు ఇద్దరూ కేశాలను బంధించి మనం చెప్పిన సాంప్రదాయ పద్ధతితో కనపడి నట్లయితే చాలా బాగా ఉండేది ప్రారంభమే ముఖ్యముగా ఎదుటివారు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తున్నది దయచేసి మార్చుకోగలరు
Brahmins have been so much vilified and targeted and maligned and tortured, when i see them getting their due respect by someone sensible, feel so happy and grateful. these swamis are our culture-torch-bearers.
అమ్మ తల్లి, వేద పాఠశాలకు వచ్చేటప్పుడు ఇలాగా జుట్టు విరపోసుకునా వచ్చేది, కాస్త జడ వేసుకుని ఉంటే మీకు బాగుంటుంది, మాకు చూడటానికి ఆరోగ్యంగా ఉంటుంది కదా తల్లి
ఆ వేదాల అనుసరణ గా మన బ్రతుకు ఉంటే బాగుంటుంది. పాశ్చాత్యుల hair styles, lipstics,smart phones, watches వారి భాష , technology మనకెందుకు.మనం మనం గా ఉంటే చాలా బావుంటుంది.మన వేదాలు, మన పురాణాలు మనకు చాలు
జై శ్రీ రామ్ ఆమె ప్రసంగం ప్రకారం మాధవి మేడమ్ తన ఆసుపత్రులలో ఆయుర్వేద శాఖను ప్రారంభించబోతోంది మరియు యోగా ట్రీట్‌మెంట్ సెషన్లను కూడా ప్రారంభించబోతోంది .ఆమె నిజంగా ప్రాక్టికల్ మామ్, ఆమె బోధించే వాటిని ఆచరిస్తుంది. గ్రేట్!!
మీకు తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి. రావణాసురుడు గొప్ప శాస్త్ర వేత్త, పండితుడు ,సంగీత విద్వాంసుడు. దేవతలను , రాజులను ఓడించి తను గొప్ప వాడవాలనే ఉద్దేశ్యం తో ఆయుధ సంపత్తి , ప్రయాణానికి తన మేధస్సుతో పుష్పకవిమానాన్ని తయారు చేయించాడు. శ్రీరామ ధ్యేయం సుభిక్ష పాలన. యుద్ధం కాదు. ప్రజారక్షణ వారిని కన్నబిడ్డలు గా పాలించుట. కాబట్టి వారు వారిలక్ష్యాను సారం వారు పాలించారు . చర్యలు చేపట్టారు. అర్ధం ఐంది అనుకుంటాను. బండి నడపాలి అనుకున్నవాడు హెల్మెట్ కొంటాడు. నడుద్దాము అనుకున్నవాడు హెల్మెట్ కావాలను కోడు కదా. అలాగే పుష్పకవిమానం కూడా.
మీరు మన సనాతనధర్మం గురించి మాట్లాడే ప్పుడు ఆ ధర్మ ఆచారాలు కూడా పాటించాలి కదా, జుట్టు అల్లు కుని ఉంటే చీర కి తగ్గట్టుగా , సందర్భానికి తగ్గట్టుగా వుండేది..
seldom do we see intellectuals like Smt 'Madhavilatha Kompella doing a great job to create awareness about Vedas and Sanatana Dharma, 'a non-splendorous woman sparing her valuable time for the propagation and its importance to establish VASUDIAVA KAKUTUMBAKAM, with her perfect pure Telugu accent
namastae TQ TQ So much . అయితే ముందు స్త్రీ మాతృ మూర్తులు వెంట్రుకలు జడ వేసుకోవడం మన సత్య సనాతన ధర్మం వైదిక సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాల అంతరార్థం తెలుసుకొని జీవించాలి కానీ ఇప్పుడు ధర్మం చరణం గచ్ఛామి అని
God bless u Amma m. Matha garu Anni telasina meeku inka inka meeru Abhi vruddi chendi praja seva cheyalani Rajakeeyanga M. P ga BJP nundi yedgalani korukuntu bln nlg TS. HYD
Plz send this vidyaranya address. My son now he is 1.8yrs. We are planning not to join him for school till 7yrs. Me n my husband is searching for this kind of schools. Plz share the address. No info in Google amt this. Plz
सत्य सनातन धर्म की जय जय श्री राम हर हर महादेव जय भाजपा जय मोदी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी
🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤ We need GEMs like Madhavi ji 🙏🙏🙏🙏🙏🙏 She is extra ordinary GEM for INDIA💎💎💎💎
Madhavi Lata garu UR great I am proud U I salute U God bless you
सलाम नही नमन कहो!
👏👏👏👏👏 సాష్టాంగ నమస్కారం ఇది కదా మన ధర్మాన్ని గౌరవించటమంటే.
దీన్నే...ఇంగితం అంటారు...!...కవర్ చేసినందుకు..ధన్యులు
Multalented MADHVI MADAM.
U R PRIDE OF BHARAT
సనాతన హిందూ ధర్మం గురించి మాట్లాడడం చాలా బాగుంది కానీ మీరు ఇద్దరూ కేశాలను బంధించి మనం చెప్పిన సాంప్రదాయ పద్ధతితో కనపడి నట్లయితే చాలా బాగా ఉండేది ప్రారంభమే ముఖ్యముగా ఎదుటివారు మాట్లాడుకునే అవకాశాన్ని ఇస్తున్నది దయచేసి మార్చుకోగలరు
Madhavi Latha Ji, I wish your good self all the very best for coming elections. May you be victorious emphatically.
Stv వారికి సూచన:: అచ్చమైన తెలుగు మాట్లాడే వారినే మీ చానల్ లో నియమించుకోవాలని కోరుతున్నాం,
Brahmins have been so much vilified and targeted and maligned and tortured, when i see them getting their due respect by someone sensible, feel so happy and grateful. these swamis are our culture-torch-bearers.
🙏🙏🙏 vidyaranya school management ❤
మాధవీలత గారు ఎంత సత్సంప్రదాయంగా ఉన్నారో చూడండి
Sir U r great salute
జుట్టు విరబూసుకోవటం చాలా తప్పు. ఈసారి ఇలా చేయమని ఆశించుదాం.
బ్రాహ్మణులకేనా వేదవిద్య లు
పుష్పక విమానం విశ్వకర్మ నిర్మితం
Madhavi Lata madam congratulations for contest in election. You must success in election
Really a great great 👍 🎉effort by Sri sashi Bushan Shrama garu variki na namaskaramulu
Vandanalu meeku💐💐🖌️🎨🙏🙏
Danyavadalu amma mee vinamrata ki, gnanani ki
అమ్మ తల్లి, వేద పాఠశాలకు వచ్చేటప్పుడు ఇలాగా జుట్టు విరపోసుకునా వచ్చేది, కాస్త జడ వేసుకుని ఉంటే మీకు బాగుంటుంది, మాకు చూడటానికి ఆరోగ్యంగా ఉంటుంది కదా తల్లి
ఆ వేదాల అనుసరణ గా మన బ్రతుకు ఉంటే బాగుంటుంది. పాశ్చాత్యుల hair styles, lipstics,smart phones, watches
వారి భాష , technology మనకెందుకు.మనం మనం గా ఉంటే చాలా బావుంటుంది.మన వేదాలు, మన పురాణాలు మనకు చాలు
Jai Sriram
We should see his knowledge.
Don't see his hair style.
Before comments, think in all aspects. Sry to say please encourage to them, we r watching and easily doing negative comments .
She wore a Koppu dint leave her hair
@@madhurivelury3240correct sir well said,she is following proper Brahmana culture.
జై శ్రీ రామ్
ఆమె ప్రసంగం ప్రకారం మాధవి మేడమ్ తన ఆసుపత్రులలో ఆయుర్వేద శాఖను ప్రారంభించబోతోంది మరియు యోగా ట్రీట్‌మెంట్ సెషన్లను కూడా ప్రారంభించబోతోంది .ఆమె నిజంగా ప్రాక్టికల్ మామ్, ఆమె బోధించే వాటిని ఆచరిస్తుంది. గ్రేట్!!
Iam watching every vedios madam no words ❤
So Great Vedha Vidhya So powerful and 💥🙏I love Vedha Vidhya Not Normal study
MADHAVI Lata nenu danam chestanu ‼️Bharata Desam maha desam!🕉️🕉️🪯🪯🕉️🕉️🕉️🌷❤️❤️❤️❤️👍👍👍👍🙏🙏🙏🙏Haindava Dharmam kapadali!
తల్లి అది 1:15 ఎవ్వరేమనిన'' 1:17 పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీజాతి నిండుగౌరవము....
Well said brother... ee basic koodaa raakundaa full utsaahamtho start chesindi.
కరోనా time లో మన హిందూవు అని తెలిసి కూడా లక్షల్లో వసూళ్లు చేసింది తను😢😢😢
Chala santoshanga undi video choostunte
Very nice message TQ
Adbhutam. Great work. Very much needed in these times. 🙏🙏🙏
Mooto is great,congrats......
బ్రాహ్మణులు తయారుచేసిన ఆ విమానము రావణునికి ఎందుకు ఇచ్చారు రామునికి ఎందుకు ఇయ్యలేదు మీరు చెప్పేది చాలా విచిత్రంగా ఉన్నాయి అమ్మగారు
మీకు తెలియనివి చాలా విషయాలు ఉన్నాయి. రావణాసురుడు గొప్ప శాస్త్ర వేత్త, పండితుడు ,సంగీత విద్వాంసుడు. దేవతలను , రాజులను ఓడించి తను గొప్ప వాడవాలనే ఉద్దేశ్యం తో ఆయుధ సంపత్తి , ప్రయాణానికి తన మేధస్సుతో పుష్పకవిమానాన్ని తయారు చేయించాడు. శ్రీరామ ధ్యేయం సుభిక్ష పాలన. యుద్ధం కాదు. ప్రజారక్షణ వారిని కన్నబిడ్డలు గా పాలించుట. కాబట్టి వారు వారిలక్ష్యాను సారం వారు పాలించారు . చర్యలు చేపట్టారు. అర్ధం ఐంది అనుకుంటాను. బండి నడపాలి అనుకున్నవాడు హెల్మెట్ కొంటాడు. నడుద్దాము అనుకున్నవాడు హెల్మెట్ కావాలను కోడు కదా. అలాగే పుష్పకవిమానం కూడా.
Madhavi Lataji 🎉 sensation of 2024🎉
మీరు మన సనాతనధర్మం గురించి మాట్లాడే ప్పుడు ఆ ధర్మ ఆచారాలు కూడా పాటించాలి కదా, జుట్టు అల్లు కుని ఉంటే చీర కి తగ్గట్టుగా , సందర్భానికి తగ్గట్టుగా వుండేది..
అసె నీ జంజం సరిగా జాడేసుకంటే బావుంటుంది సనాతన ధర్మం గురించి మాట్లాడేముందు 🎉🎉
ఆడవారు జుట్టు విరబోసు కోవడం ఏ ధర్మమునకు చెందుతుంది అంటారు.
Best of luck didi
ఇవన్నీ చేసే మనిషి బ్రాహ్మణుడు అంతే కానీ బ్రాహ్మణుడు ఇవన్నీ చెయ్యడు, ఇవన్నీ చేసే వారు బ్రాహ్మణుడు
అమ్మ namaskaram
నమో నమో నమః దేవి గారూ లక్ష్మీ దేవి లాగే ఉంటరూ
Guru 🙏 barmha 🙏 Guru brishnu Guru he mahey eswar
Good akka God bless you 🙏
seldom do we see intellectuals like Smt 'Madhavilatha Kompella doing a great job to create awareness about Vedas and Sanatana Dharma, 'a non-splendorous woman sparing her valuable time for the propagation and its importance to establish VASUDIAVA KAKUTUMBAKAM, with her perfect pure Telugu accent
namastae TQ TQ So much . అయితే ముందు స్త్రీ మాతృ మూర్తులు వెంట్రుకలు జడ వేసుకోవడం మన సత్య సనాతన ధర్మం వైదిక సంస్కృతి సాంప్రదాయాలు సంస్కారాల అంతరార్థం తెలుసుకొని జీవించాలి కానీ ఇప్పుడు ధర్మం చరణం గచ్ఛామి అని
Amma jaihind
Jaisriram
Amma meeru chakaga Baka brahmana matrumurthilaga vachi machi Mata Annaru 🙏
Ur greet amma
Great women...🎉
సూపర్ సూపర్ అమ్మ
Madhav jee ⚘apaku🙏 jai🚩 bharat🇮🇳 matha hindu 👍
ఉదయం పది గంటల వరకు తప్పని సరిగా జడ లేదా సిగ ముడుచుకోవాలి
Excellent mam God bless u
Madhavi garu u r excellent mam
God bless you🙏🙏🙏🙏🙏🙏
ఈ పాఠశాల తెలంగాణా ఏ ప్రాంతంలో ఉందండి ?ఎప్పుడైనా వచ్చి చూడవచ్చాండి?ముందుగా అనుమతి పొందాలంటే ఫోన్ నెంబర్ ఉందాండి ?
Amma caractgachparamma meru vadam gurinchichalavisathikaricaruammamekusathakotidanyavadaluamma
madhavi latha and akada organizers andaru first valla pillalni modern education manpinchi gundu kotti vedha patasala lo vesi apudu neethulu chepandi
Super maa
Jai shree ram 🙏
Great madam
మా pryatama మహిళా శ్రీమతి kompella maadhaveelatha garu speech......na bhootho na bhavishyathi..goppa మహిళ, నమస్కారం మీకు 🙏🙏🙏🙏🙏🌹
Amma nee paddati nee keshalankaranalu aa patashalaku viluvalekunda chesharu
Wherr is this place pl locate the area
Fire lady ❤
అందరికీ విద్య వుండాలి కానీ బ్రమ్మ నులకే అని చెప్పడం చాలా బాధాకరం విశ్వ బ్రామ్మణులకు వేదం చెప్పం అంటున్నారు.
Own land nu veda patashalaku ichhinanduku dhanyavaadamu lu modern science cheppite santhosham
Jay shree Ram
Jay Ho
Madhavilatha garu vedam hyndavadarmam gurinchi adbhutanga chepparu meeku padabivandanalu jai Sri ram
Is it part of sanatana dharma w/o weaving hair.
God bless u Amma m. Matha garu Anni telasina meeku inka inka meeru Abhi vruddi chendi praja seva cheyalani Rajakeeyanga M. P ga BJP nundi yedgalani korukuntu bln nlg TS. HYD
ఓం నమః శివాయ
ఎక్కడండి
हमें सिर्फ हींदी आती है। लेकिन हाव भाव से अच्छा समझ में आता है बांणी में संस्कृत से चार चांद लगता है । धन्यवाद।
super amma
🌹👍🙏Good
MaataleeJuttuviraboosukonuta Hindhudharmamaa
जय श्री राम 🎉🎉
OM Sri Baghavate vasudevaya 🙏🙏🙏
Madhavi Latha win
Amma ee vidya only bramins k naa anni kulala vallaki kuda kalpistara nerchukovadam
Likevediothankyou
Yes
Medam nenu kuda ma Babu ni 9 eyar s Jain చేయాలనుకుంటున్న దయ చేసి మీ నంబర్ ఇ వ్వండి మేడమ్ ప్లేజ్
ఏ ఊరు ఎక్కడా ప్రదేశం కొంచెం చెప్పగలరు
#SumanTV vaaru అది చెప్పరు
Plz send this vidyaranya address. My son now he is 1.8yrs. We are planning not to join him for school till 7yrs.
Me n my husband is searching for this kind of schools. Plz share the address. No info in Google amt this. Plz
JaisriRam🙏
सत्य सनातन धर्म की जय जय श्री राम हर हर महादेव जय भाजपा जय मोदी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी और योगी
🙏🙏🙏👍
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Hand ip maam
Vidyaranya m Ela pho lo chudadam kanna vachi chudaali🙏🙏🙏
ఈ పాఠశాల లో హిందూవు లూ
అన్నీ కులాలు కు నేర్పిస్తారా
చెప్పండి
హిందూ దేవానికి వేరే వాళ్ళు కు మాత్రేమే
తెలుపగలరు
సాయిరాం
Address చెప్పలేదు. ఏ ఊరు. ఎక్కడ.
@omsri1132 గారు మహేశ్వరం మండలం చిప్పలపల్లి గ్రామం
Jai sreeram
JayMataji key jay
టెక్నాలజీ పనికి రాదంటారు మేడం
Vatuka brahmin means?
Adi vatuvu anukunta.
❤❤❤
Brahmanon dante gudy kotiinchukoni paina angavadyhram lekindada than the saatwikanga vudevaaadu bragnanyu ani aa sthithiki thechaaru.
🙏🙏
Subam
🎉🎉🎉🎉🎉🎉