# ప్రేమికులను కన్నీరు పెట్టిస్తున్న ప్రేమ పాట# MARICHEPOTHUNAVA # LOVE EMOTINAL SONG !! STV

Поділитися
Вставка
  • Опубліковано 2 вер 2019
  • MARICHEPOTHUNAVA # LATEST LOVE EMOTINAL SONG !!# BANJARA STV !!#
    #DON'T COPY THIS SONG All RIGHTS BANJARA STV
    ఈ సాంగ్ కాపీ చేసి మీ ఛానల్ లో పెడితే copyright strike పంపడం జరుగుతుంది //
    సింగర్.... బాలకృష్ణ
    మ్యూజిక్.... వెంకట్
    లిరిక్స్ కృష్ణుడు సింగర్
    SONG BY ......STV KISHAN NAYAK
  • Розваги

КОМЕНТАРІ • 4,9 тис.

  • @nprashanthnprashanth6497
    @nprashanthnprashanth6497 2 роки тому +52

    ఈ పాట వింటే నా లవర్ గుర్తొస్తుంది అన్నా సూపర్ సాంగ్ 🧡💔💔💘 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @eedaihsamala7876
    @eedaihsamala7876 4 роки тому +25

    అబ్బా....బలే పాడారు బ్రో.నిజంగా ఇంతచక్కటి పాట మరెక్కడా లేదు.నిజంగా నా ప్రేయసిని తలుచుకుంటూ వింటుంటే కళ్ళల్లో కన్నీరు వస్తుంది.మీరు ఇలాంటి పాటలు మరిన్ని పడాలని కోరుకుంటున్న.

  • @Allamraju777
    @Allamraju777 3 роки тому +13

    ఏ విషయం లో ఎపుడూ కన్నీళ్లు రాలేదు బ్రదర్ కానీ ఇప్పుడు కన్నీళ్లు వచ్చాయి సూపర్ గా పాడవు

  • @nsunitha8528
    @nsunitha8528 2 роки тому +2

    Supper song Thammudu

  • @naughtyboyganesh6909
    @naughtyboyganesh6909 3 роки тому +151

    Voice లో ఏదో Magic ఉంది Bro...😘😘❤️❤️
    Nice Voice......🗣️🗣️😘😘❤️❤️

  • @luckyreddyofficial8557
    @luckyreddyofficial8557 3 роки тому +51

    పిచ్చిగా ప్రేమిస్తే మరిచిపోవడం మన వల్ల కాదు మొదట్లో చూపించినంత ప్రేమ చివరి వరకు ఉండదు వాళ్ళు మన్నని దూరం పెడితే అస్సలు తట్టుకోలేం మర్చిపోలేం చచ్చి పోవడేమే మేలు అనిపిస్తుంది ..........సూపర్ song bro 💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔💔😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢

  • @sivareddyk5197
    @sivareddyk5197 2 роки тому +63

    ఈ పాట విన్నప్పుడు నాభార్య గుర్తుకు వస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏

  • @sujathavlogs332
    @sujathavlogs332 3 роки тому +19

    Balakrishna garu super singer avalli miru God bless you

  • @nadipollabethaiahnadipolla8220
    @nadipollabethaiahnadipolla8220 4 роки тому +8

    ఈ పాట వింటే కచ్చితంగా లవర్ గుర్తుకువస్తుది సూపర్ బ్రో

  • @yadaiahkyathramoni3163
    @yadaiahkyathramoni3163 4 роки тому +13

    అన్న పాటల ద్వారా మాకు పొవినవేయి గుర్తుకు వస్తున్నాయి

  • @menakurumadanmohan9509
    @menakurumadanmohan9509 3 роки тому +21

    👌👌👌 సాంగ్ చాలా బాగుంది బాగా పాడారు

  • @elugamsrinivas7238
    @elugamsrinivas7238 3 роки тому +67

    Ee song nacchina vallu oka like vesukondi super bro

  • @raghavenderduddeli5074
    @raghavenderduddeli5074 4 роки тому +16

    సూపర్ love song bro nenu ప్రతి రోజు వింటాను నిజంగా నాకు కళ్ళలో కన్నీళ్లు వస్తవి ఈ song వింటే సూపర్ బ్రో

  • @rameshpalla2686
    @rameshpalla2686 4 роки тому +10

    మా ఆవిడ ప్రేమ అంటే ఏంటో నాకు చాలా సంతోషాన్ని కలిగించింది సూపర్ అన్న

  • @eprasad7119
    @eprasad7119 2 роки тому +36

    అన్నా సూపర్ గా పాడారు పాత రోజులు గుర్తుకు వతున్నాయి అన్నా👍👍👌👌👌👌

  • @user-xl3mm5bn3q
    @user-xl3mm5bn3q Місяць тому +3

    అన్న super song

  • @gamdikotababji3808
    @gamdikotababji3808 4 роки тому +56

    నువ్వు ఈ పాట పాడుతుంటే నాకు వదిలిపోతున్నావా నన్ను వంటరిచేసావా ఈ సాంగే గుర్తుకొస్తుంది అన్న

  • @syadmahaboobbasha1953
    @syadmahaboobbasha1953 4 роки тому +62

    ఇంత మంచి పాట మాకు అందించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు

  • @arunaseggam2093
    @arunaseggam2093 3 роки тому +2

    Chala bhaga padutunnaru blue color teeshart aina super axpression👍👍👍👍🌹🌹🌹🌹

  • @Bunny._321
    @Bunny._321 Рік тому +122

    వదిలిన మాట
    గడిచిన కాలం
    పోయిన ప్రాణం
    వదిలేసిన పిల్లా ఎప్పటికీ తిరిగి రవ్ అన్న.... 🥺😔😢

  • @Chinnuchinny3978
    @Chinnuchinny3978 4 роки тому +13

    నిన్ను ప్రేమించడమే పపామైతే ఓ నా ప్రేమ నా ప్రాణమే రాసిస్తాను తీసుకుపోవమ్మా... అన్నా నా లైఫ్ లో జరిగింది ఈ పాటలో మీరు చెప్పారు tq అన్నా ఇంకా మంచి పాటలు మీరు ఎన్నో పాడలి... tq

  • @rasulachinna7234
    @rasulachinna7234 4 роки тому +188

    అన్నయ్య సూపర్ గ రాశావు సాంగ్స్ మదిలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి జ్ఞాపకాలు

    • @TeluguNewsToday
      @TeluguNewsToday 4 роки тому +3

      ua-cam.com/video/J2kRVlT9DHM/v-deo.html ఒక్క సారి ఈ సాంగ్ చుడండి మీకు నచ్చితే స్ shere చెయ్యండి 🙏🙏🙏🙏

    • @sailajakishore
      @sailajakishore 4 роки тому +3

      Wyxhxkhncyiudgk a am bstdbbuf! ekush

    • @sameershaik823
      @sameershaik823 4 роки тому +3

      Anna song supper

    • @shaikmunni2522
      @shaikmunni2522 4 роки тому +1

      😍🙋🗣💖💝👌

    • @sunilsabarsunilsabar7687
      @sunilsabarsunilsabar7687 4 роки тому +1

      sunilsabarsunilsabar31@gmail.com

  • @playtogether-ay
    @playtogether-ay 2 роки тому +15

    అన్న ఈ పాట వింటే నా break 💔 up అయినా లవ్ గుర్తుకు వచ్చింది

  • @kommuramesh7075
    @kommuramesh7075 3 роки тому +55

    ఈ పాట వింటుంటే ఎవరి లైఫ్ వాళ్ళ కళ్ళకి కనిపిస్తుంది సో స్వీట్..😍😍😍😍😥😥😥

  • @vereshveresh7623
    @vereshveresh7623 3 роки тому +97

    అన్నయ్య మీ వాయిస్ సూపర్ ,సాంగ్ ఎక్సలెంట్ ❣️❣️💞💞👌👌💕💝😭😭

  • @VSBANJARAVinodsingerstsongs
    @VSBANJARAVinodsingerstsongs 4 роки тому +44

    Nuvvu super kishan Anna thoop singer balakrishnna banjara super song krishnudu anna super lyrics anna 🌹🌹🌹🌹🌹🌹🎹🎹🎹🎹

  • @bandibhaskar378
    @bandibhaskar378 3 роки тому +15

    Good & Excellent... Music & song...👌☺

  • @eprasad7119
    @eprasad7119 2 роки тому +18

    పాత రోజులు గుర్తుకు వస్తున్నాయి bro hilete song. హ్యాట్సాఫ్ టు యు super గా పాడారు.love you bro..👍👌👌👌👌

  • @lakshmanperika3926
    @lakshmanperika3926 3 роки тому +28

    E song nanu 6 months nuchi daily 10 times vita bro I like this song super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super super exlent bro

  • @balakrishagoud2555
    @balakrishagoud2555 4 роки тому +168

    ఇలాంటి పాటలకు లైక్ కొట్టండి. Super Anna

    • @ssrinivasulussrinivasulu7777
      @ssrinivasulussrinivasulu7777 4 роки тому +4

      Khadra

    • @shekarmarati2315
      @shekarmarati2315 3 роки тому +2

      @@ssrinivasulussrinivasulu7777 naveen

    • @rmanjappa7585
      @rmanjappa7585 3 роки тому

      Hi

    • @someshsomesh7119
      @someshsomesh7119 3 роки тому

      Ijjviiijvjk jbohjbkb no jojjkkk bjoojihijóij hi kihóojbnk bhiojkkkijbhbkkijojbkn n 0nooohòojkķkoó b job Kinnock job n job ijvoojb99i99ii9j9iojojoòòojòijòoì9ih9hi9hi999ibhi9hi9hi9ib99i9ii9iibi9ibib9hhi9ibhhbih9i9h9h9h9ib9i9ibbii99bibhi9hbi9iiiiii9ih99jbbh9uo9jb b9ujb89jbojjo book in 9buhijb99iibj9b9no no job

    • @someshsomesh7119
      @someshsomesh7119 3 роки тому +1

      O9jjjoj9j I vj9ujojjjobhiijbjjbojjo j ok j kbjb9jojbbk hjb9bnk join no vhijvi97v

  • @renukarenuka218
    @renukarenuka218 3 роки тому +3

    Super👌🐅👌👌👌

  • @myadaiah2764
    @myadaiah2764 Рік тому +1

    Super ramudu,👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹💐💐💐💐💐

  • @Nave162
    @Nave162 4 роки тому +38

    ఈ సాంగ్ గురుంచి. ఏ న్నీ. వాక్యాలు చెప్పిన తక్కువే అన్న ఈ రోజు ఫుల్ గా విన్నా 50 టైమ్స్ విన్నా సూపర్ సూపర్

  • @ganeshkethavath8265
    @ganeshkethavath8265 4 роки тому +11

    Super Anna my dear brother
    Exalent song

  • @shabanamd7454
    @shabanamd7454 Рік тому +3

    Epata vintunte adupu vastundi spr

  • @naveendevershatti4329
    @naveendevershatti4329 3 роки тому +117

    నిను ప్రేమించడమే పపామైతే ఓ నా ప్రేమ
    నా ప్రానాన్నే నికు రాసిస్తను తీసుకు పోవమ్మ,👌👌👌nice lyric

  • @alekyamathangi2779
    @alekyamathangi2779 4 роки тому +20

    Vadilipothunava nannu ontari chesava e song 2 same anipisthunai ..yentha baga padav daily vinta me team lo directer vala son smile super

  • @swamyswamy-yu6kn
    @swamyswamy-yu6kn 4 роки тому +39

    అన్న నేను మా కాలేజ్ లో ఈ సాంగ్ కి డాన్స్ వేశా నా లవర్ కులుకొని చచ్చింది . నారెంజ్ ఒక లేవల్కి వెలిందు.tq banjara ఛానల్

  • @lavanyag442
    @lavanyag442 3 роки тому +2

    Anna ika padu anna super anna👌👌👌👍👍

  • @RaviMMMRTelugu1818
    @RaviMMMRTelugu1818 3 роки тому +25

    గత కొన్ని నెలలుగా ఈ పాట నా ringtone ga పెట్టాను....నా మనసు ను తాకాయి ఈ లిరిక్స్ సూపర్👌👌

    • @tgff8258
      @tgff8258 3 роки тому +2

      Super

    • @naina4447
      @naina4447 3 роки тому

      TRAHUL♥️💘👌👍🏻

    • @naina4447
      @naina4447 3 роки тому

      @@tgff8258 TRAHUL🇳🇪💘

    • @krahini479
      @krahini479 3 роки тому

      @@tgff8258 pp

    • @tgff8258
      @tgff8258 3 роки тому

      @@krahini479 cc

  • @venkateshmudhiraj6174
    @venkateshmudhiraj6174 4 роки тому +297

    బ్రో nuv పడలే అందోలో జివించవు nuv గ్రేట్ సింగర్ వి గ్రేట్ జాబ్

  • @jayashankarpadigela9383
    @jayashankarpadigela9383 4 роки тому +26

    💞love pain ku correct treatment bro 💞 Elanti song...Elanti songs andachesina mi group ki thanks bro.. E song aithe 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srcreation4148
    @srcreation4148 2 роки тому +15

    నేను రోజు సాంగ్ నీ వింటు ఉంటాను..😭😭😭

  • @katamaseenu
    @katamaseenu 3 роки тому +14

    ఓం 🙏
    ప్రేమ వున్న మనిషి🤝 సమగ్రంగా వుంటాడు కాబట్టి అతనికి సంపూర్ణంగా ఎట్లా జీవించాలో తెలుసు. అతని శరీరం ప్రేమతో నిండి వుంటుంది. అతని శరీరకణాలు ప్రేమతో నాట్యం చేస్తూ వుంటాయి. అతని మనసు ప్రేమతో తొణికిసలాడుతూ వుంటుంది. 🌹
    తర్కంతో కాదు ప్రేమతో నిండి వుంటుంది. అతని హృదయం ప్రేమభరితమై వుంటుంది. అది కేవలం రక్తాన్ని పరిశుభ్రం చేసే ఉపకరణం మాత్రమే కాదు, శ్వాసించే పరికరం మాత్రమే కాదు. అతను ప్రేమని శ్వాసిస్తాడు. ప్రేమని వదులుతాడు. అతని ఆత్మ స్వచ్ఛమైన ప్రేమ. అది ప్రేమ సముద్రం.🌹
    అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించడానికి సంసిద్ధుడు. అట్లాంటి వ్యక్తిని కాదని ఉనికి ఎక్కడ దాక్కుంటుంది? నిజానికి అట్లాంటి వ్యక్తి అస్తిత్వాన్ని అన్వేషించాల్సిన పన్లేదు. అస్తిత్వమే🌹 అన్వేషించుకుంటూ అతని దగ్గరికి వస్తుంది. అక్కడున్న సౌందర్యమదే. అస్తిత్వం అన్వేషిస్తూ పరిశోధిస్తూ నిన్ను సమీపించినపుడు అదట్లాగే వుంటుంది. ధన్యవాదములు 🙏💐💐💐💐

  • @ramanujacharychathram9807
    @ramanujacharychathram9807 4 роки тому +35

    సూపర్ సాంగ్ మిత్రమా
    ఆ పాటలో నువ్ నిజంగా జీవించావ్
    ఎన్ని సార్లు విన్న మల్లి మల్లీ వినాలి అని అనిపించే పాట

    • @reddymohan7865
      @reddymohan7865 3 роки тому

      Super annay ne voicr

    • @GSVNAYAK
      @GSVNAYAK 3 роки тому

      @@reddymohan7865 యూటీజ్హెద్ఫ్బ్

  • @chiranjiviayyagalla1050
    @chiranjiviayyagalla1050 3 роки тому +71

    అన్నా మీకు తెలంగాణా కళా భివందనాలు చాలా చక్కగా వివరించారు బాగుంది మీ పాట

  • @degondakumar358
    @degondakumar358 3 роки тому +2

    Abba superr mastu padinav bro 💘💘💘💘💘💘❤️❤️❤️❤️❤️

  • @sirikolaalekya6238
    @sirikolaalekya6238 2 роки тому +1

    Super super super ga undhi anna song

  • @djsravanskfficial4194
    @djsravanskfficial4194 4 роки тому +1036

    ఇలాంటి పాటలకు ఒక్క లైక్ 👍 కొడదామ్ బ్రో..
    Fantastic Song..👌👌👌👌👌❤️❤️❤️❤️

  • @vereshveresh7623
    @vereshveresh7623 3 роки тому +190

    నేను కూడా 💝💞❣️💕లవ్ ఫెయిలర్ బ్రో ఈ పాట వింటే నా లవర్ గుర్తుకొస్తది ....,,,😭😭😭😭

  • @dathuvolgas1459
    @dathuvolgas1459 2 роки тому +2

    సూపర్ బ్రో సాంగ్ ఐ లవ్ మై సాంగ్

  • @ashwitharakshith8237
    @ashwitharakshith8237 2 місяці тому +3

    నాకు చాలా ఇష్టం 😭😭😭😭😭

  • @ramchandru5191
    @ramchandru5191 4 роки тому +7

    Very Excelent love song bro..... super duper song

  • @chshivakrishna80468
    @chshivakrishna80468 4 роки тому +5

    Ee song malli malli vinalanipistundi super song 🙏🙏🙏

  • @sampathkumarkumar4641
    @sampathkumarkumar4641 10 місяців тому +4

    Heart touching bro 😭😭

  • @avulajyothi1512
    @avulajyothi1512 3 роки тому +9

    Super song vinekodhi vinali anpisthundi 👍

  • @naveennani8495
    @naveennani8495 4 роки тому +42

    Love felure persons kani unte e song vini vallu compulsory kalusukuntaru antha heart touching song ..

  • @sanniroyal8219
    @sanniroyal8219 4 роки тому +9

    చాలా బాగుంది సాంగ్

  • @yakobuballem7429
    @yakobuballem7429 9 місяців тому +4

    ఈ పాట వింటుంటే నా లవర్ గుర్తుకువచింది అన్న super song ...💔💔💔💔😰😰 7 years love madi final ga nannu mosam chesi vellipoyindi thanu ekkaduna happyga vunte chalu...

  • @maheshmukkella3877
    @maheshmukkella3877 2 роки тому +2

    Super song Anna

  • @balajibandla7053
    @balajibandla7053 4 роки тому +28

    అన్నా మంచి పాట బాగుంది మరిన్ని పాటలు పడాలి అన్నా గాడ్ బ్లెస్స్ బ్రో

  • @banothanil5730
    @banothanil5730 4 роки тому +16

    Nice superb balakishana bro mindblowing na loveku edhe parithithi vachindhi

  • @ramakrishana4315
    @ramakrishana4315 3 роки тому +4

    Super padinavu anna E song Release ainapati nundi 500 times vina anna tq
    Nice Song
    Epatiki vinata daily 3 r 4 times
    No boring this song

  • @swapnavlogs1235
    @swapnavlogs1235 3 роки тому +15

    Supper song🙏🙏

  • @vijaykumarbijili6399
    @vijaykumarbijili6399 4 роки тому +20

    Super👌 song 🎵,supper lyrics, bro👍 heart 💞 touching song,💔i feel this song 🎵

  • @singerkishanofficial1410
    @singerkishanofficial1410 4 роки тому +26

    Nice lyrics superb.....

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 роки тому +6

    నువ్వు నిజంగా మా కోసం పుట్టివ్ భయ్య నీకు పాదాభివందనాలు

  • @gveera4519
    @gveera4519 Рік тому +12

    నేను కూడా లవ్ ఫెయిల్యూర్ బ్రో ఈ పాట విన్నప్పుడు నా లవర్ గురుతుకోస్తూది

  • @kommusampath3068
    @kommusampath3068 4 роки тому +50

    Anna em padinav Anna assalu mind blowing bro 🙏🙏🙏🙏

  • @PMV449
    @PMV449 4 роки тому +11

    Nice Song Love Failuer

  • @kummarimalkanna3458
    @kummarimalkanna3458 2 місяці тому +2

    సూపర్ 🎉🎉🎉

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 3 роки тому +5

    మా.బంజారా .అబ్బాయి గారు. సూపర్. ఈ.పాట.చాలా. సూపర్. నాపేరు భాను. మీకు.🙏💐🙏👌👈👍

  • @mamathaminumula8517
    @mamathaminumula8517 4 роки тому +23

    Ennisarlu vinna inka vinalani Undi bro wt a lyrics hats of

  • @nanichinni6558
    @nanichinni6558 4 роки тому +15

    Suprrr Anaya e song vintey true lover Ni cheat chesinavallu kuda konchem mare chance undii

  • @shivaleelaananthula8506
    @shivaleelaananthula8506 2 роки тому +4

    Great value tone 👌👍...lyrics superb

  • @satishp6043
    @satishp6043 3 роки тому +5

    Super song annaya👌👌

  • @mudirajnaresh6871
    @mudirajnaresh6871 4 роки тому +89

    సూపర్ సాంగ్ అన్న ఇలాంటి సాంగ్స్ అంటే నాకు చాల ఇష్టం (నరేష్ ముదిరాజ్)

  • @korepandu7121
    @korepandu7121 4 роки тому +36

    Super song anna ee song naa kosame padaremo anipisthundhi i really love this song

  • @ChennuriYarrayya-vp3pi
    @ChennuriYarrayya-vp3pi День тому +1

    Super annayya

  • @ushiva4444
    @ushiva4444 3 роки тому +2

    Super ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💓

  • @chintureddy3520
    @chintureddy3520 4 роки тому +22

    Sprb anna
    Naku matram heart touch aiendi anna gd song anna

  • @sreekanth6618
    @sreekanth6618 4 роки тому +56

    More than 100 times song vinna ....! kani inka okkasari vinte bagundu anipistundi bro
    Enni cheppina thakkuve bro ......👏
    Thank for giving this song STV banjara

  • @saraiahputta7460
    @saraiahputta7460 2 роки тому +2

    Super 🙏🙏🙏🙏🙏🙏 annn Ni gothu

  • @chodipilliramesh758
    @chodipilliramesh758 7 місяців тому +1

    Brother na jnapakalni malli gurtu chestunnaru enta marachi podham anukunna marava lekapotunna ni song antal tuch chestundi tq ❤❤

  • @aschauhan
    @aschauhan 4 роки тому +50

    Nuv keka 😍 bro

  • @harishbattu7035
    @harishbattu7035 4 роки тому +12

    Wonderful song keka bro edho thelayani feeling lopala excellent song nv pichinkinchav

  • @ismartshankar2293
    @ismartshankar2293 3 роки тому +1

    Super ga padav bro👍

  • @narayanaraju6366
    @narayanaraju6366 3 роки тому +3

    సూపర్ హిట్ సాంగ్

  • @chandramohan4977
    @chandramohan4977 4 роки тому +32

    Super it's my life song thanks remembering my olden days

  • @shivachandanashivachandana3868
    @shivachandanashivachandana3868 4 роки тому +14

    Super 👌👌👌👌👌👌 song మీ వాయిస్ కూడా చాలా బాగుంటుంది I am big fan of you brother

  • @kavadisrinivasulu5599
    @kavadisrinivasulu5599 3 роки тому +6

    💜💜సూపర్ సాంగ్ ❤️❤️

  • @changonapoawar3424
    @changonapoawar3424 2 роки тому +1

    Song Nice bradar

  • @rajichinni1084
    @rajichinni1084 4 роки тому +24

    Anna voice and song awesome bro iam fan of you Anna all the best Anna❤️♥️💝💖

  • @sonysaisony7362
    @sonysaisony7362 4 роки тому +22

    Tq annayya nice song

  • @vinodhdevi4718
    @vinodhdevi4718 2 роки тому +1

    Super thamudu 👍👍👍🙏

  • @dappatiganeswarrao7356
    @dappatiganeswarrao7356 Рік тому +2

    Anna supar

  • @venkatanarsaiah9651
    @venkatanarsaiah9651 3 роки тому +26

    Super song & heart touch & lost memories once again repeating highlights

  • @lavanyagoud8659
    @lavanyagoud8659 4 роки тому +11

    Neku baga set authundhi brother I love you bangaram lost breath varaku netho yenta promi💔💔💔💔💔💔💓💓💓💝💞💝💘❤

  • @sreeramuluthummuti625
    @sreeramuluthummuti625 3 роки тому +13

    Epata lo nanuu nenu chusukunatundi.i miss you bangaram 😭❤️

  • @korrashirisha1602
    @korrashirisha1602 3 роки тому +4

    Super songs 💖💖💔💔