Love Failure Video Song | గాయపడిన మనసు నాదిలే.. | Singer Ramu | Disco Recording Company
Вставка
- Опубліковано 9 лют 2025
- Watch Love Failure Video Song | గాయపడిన మనసు నాదిలే | Singer Ramu | Disco Recording Company
Now DRC Folk Songs are also listen in Telugu Folk App.Click On a Below link Listen & Enjoy the Folk Songs.
play.google.co...
Writer & Lyricist : Ram Lakshman
Singer : Ramu
Editor : Ajay Kodam
Music : Kalyan Keys
Co-Producer's : Ganore Yashwanth & Ganore Abhinav
Producer : Drc Sunil Kumar
#teluguLovefailuresongs #telugulovesongs #HeartBreakingTeluguLoveSongs #2018lovesongs #Hearttouchingsongs
Sir mee DRC lo vache songs ki pedda fan aipoyanu inka cheyyandi sir
SRIKANTH👌👍💐🎂
shiva goddella super
prathap m
shiva goddella super
AJINEYULU
6301094695
2024 lo yavaru choosthunaro oka like vesukoni ❤
నిజాం గా నాది గాయపడిన మనుసు నా లవర్ గుర్తు వచ్చింది అన్నా
Sai💔
Super song anna
Super
ఓకే ఓకే బాధపడకు.ఇప్పటికి పోయిందేముంది మంచి అమ్మాయిని పెళ్లిచేసుకో సుఖపడు.
Sunil nuvu gurthu vachhavu ra
అన్నా నువ్వు పాడిన ఈ సాంగ్ ప్రతి ఒక్కరి హృదయంలో గుర్తుండిపోతుంది జీవితాంతం
ఈ పాట రాసిన వారి గురించి ఎంత చెప్పినా తక్కువే ఈ పాట వింటుంటే ప్రేమ అనే పేరుతో గడిచిపోయిన రోజులని గుర్తొస్తున్నాయి బ్రో🙏🙏🙏🙏
Hi
@@saisai2474 hlo
poilce
😊😅😢🎉🎉😂😂😂😂❤❤
😂❤❤❤❤❤❤@@Mrganesh1038
అన్న..నువ్ పడిన పాట.. సూపర్..కొంతమంది మనసు లను..టచ్ చేశావు.. ఎంతో మందికి..ఈ పాటకి ఫిదా అయ్యారు
ఈ ఒక్క సాంగ్ తో నాకు గతాన్ని గుర్తు చేశావు బ్రో చాలా బాగుంది ఈ సాంగ్ .. ఏదేమైనా లవ్లో ఫెయిల్ అయితేనే ఆ బాధ తెలుస్తుంది నిజమే బ్రో ఈ సాంగ్ లో చాలా అర్ధం ఉంది
Super bro na love gutukachi bro 😥😥😥
Super
Super bro
Ambu
,,
ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా? ఆ లిరిక్స్ హై పిచ్ లో మీరు పాడిన విధానం అద్భుతం ఎంతో ఫీల్ ఉంటే తప్ప ఆలా రాదు 👍
PENNAYYA
❤❤❤
❤❤❤s
❤
😂😂😂😂❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 బ్రదర్ సూపర్ గా ఉంది సాంగ్ నేను 10 year's Back నాది సేమ్ టు సేమ్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉండేవాడిని ఆరోజులు మళ్ళీ గుర్తు చేసింది నీ సాంగ్ ఏమయినా సాంగ్ మాత్రం సూపర్ గా పాడారు ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఇది సాంగ్ కాదు ...ప్రేమ విఫలమైన ఓక ప్రేమికుడి ఆవెదన ..సూపర్ గ పాడారు బ్రదర్ 👏👏👏👏👌👌................ఈ సాంగ్ ప్రేమ విఫలమైన బ్రదర్స్ కి అంకితం
yes
Hai
Ram vmt
Swathi👌👌👌👏👏
Ram vmt 👍👍👍💔💔💔💔😭😭😭
సూపర్ గా పడ్యరండి ఒక సరైన నీకు గుర్తొస్తాన అనే లైన్ నగుండెని పిండింధి సూపర్ సాంగ్ సూపర్ సింగర్ లవ్ లొ ఫెల్ ఐనా వళ్ల గుండెలో నుంచి మాత్రమే ఇలాంటి బాధాకరమైన పదాలు పుడతాయి👌👌👌👌👌👌👌
ANILKUMAR.A C
Happy
But
0p000
రాము అన్నా నీవు పాడిన ఈ పాట తో వారం నుండి మనసులో బాధను కళ్ళలో కన్నీటిని ఆపుకోలేక పోతున్నా.వెరీ హార్ట్ టచింగ్.,💗♥️♥️♥️👌👌👍
Subpar video
👏👏👏👏Subpar video💔💔💔
👌👌👌👌
Super song Mr ramu g I remember very day this song
Yes anna naku keda
ప్రేమించే వారికే తెలుస్తోంది ప్రేమికుల బాధ.. మనల్ని పుట్టించిన వాడు కూడా మన ప్రేమకు న్యాయం చేయలేడు అంతగా ప్రేమించాము.❤️(సలీం
నా లవర్ కీ బాగా సూట్ అవుతుంది అన్న
ఆది నన్ను మోసం చేసినంత ఒక పాటలో చెప్పారు thank you so much brothers
ఒక్కసారి అయినా నా లవర్ ఈ పాట వింటే బాగో
Cc
Same filing bro
Andaru girls also vundaru Anna some members only like that because I am also a love failure girl
Don't feel you
Sam bro ammyilu Ela marichi potharu boys endhku marchipoleru
అన్న సాంగ్ సూపర్ అన్న ,😘😘👌👌👌👌
ఒక్క సరైన నీకు గుర్తొస్తాన ఒక్క సరైన కాల్లో నేనొస్తాన ....... ఆ 4 లైన్స్ తో సాంగ్ ఎక్కడికో వెళ్ళింది ఈ 4 లైన్స్ కోసమే మళ్ళీ మళ్ళీ చూసాను అన్నా ....
మీకు మీ టీమ్ ధన్యవాదాలు..
A santhosh Anna Suparna
Super bro
@@NareshKumar-fc1nz tnqq
@@gotetisatesh2464 tnqq bro
A santhosh Hi
మిత్రమా మీరు కూడా ప్రేమలో విఫలం అయ్యారేమో, మీరెంతో వేదనతో మీ పాటను ఆలపించారు.
ua-cam.com/video/97gIfvpPAb8/v-deo.html
Yes bro
2025 lo kuda vintunnamu ♥️👌
లవ్ కోసం ఏడవడం: అదవదమ్మ..
లవ్ కంటే గొప్పవి లైఫ్ లో చాలా ఉంటాయి. "ఎవరూ ఎవర్ని మోసం చేయరు." అవకాశం రాక మంచి గా ఉంటారు అంతే.
Yes!!
you are rite bro. Kani intha love chesina vadni mosam chesina vallu chesukunna vaditho sukham ga unnam ani cheppagalara cant enduku ante mosam cheyyadam easy dani impact untundi
@@kirankumar991 anthaledu antha mosam chesthe antha happy ga vuntaru
idi correct ne kani lover mana kante manchi chance ragane nuvvevaro teleedu mana madya em ledu entha love relation unna anni marchipo neku na kante better pilla dorukuddi ani HAND iste aa badha ela untundo anubhaviste ne telustundi comments rayadam inkodiki cheppadam chala easy ne
@@kirankumar991 avnu meru cheppindhi correct
గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే
ఒక్కసారైనా నీకు గుర్తొస్తానా...
ఒక్కసారైనా నిన్ను నవ్విస్తానా
ఒక్కసారైనా కల్లో నేనొస్తానా...
గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
మోసం జేస్తివే నన్ను నువ్వు
పిచ్చిగా నమ్మితే నిన్ను నేను
మాటలు చెప్తివే ఎన్నో నువ్వు
నీతిని మరిచవే నిన్ను నీవ్వు
మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే
మనసును విరిచింది నువ్వేలే
మంటలు రేపింది నువ్వేలే
ఎంతో పిచ్చిగా నమ్మానే
గుడ్డిగా నిను ప్రేమించానే
నువ్వేలే...నువ్వేలే...నన్నిట్ఠా ముంచావే!
దారంలా నన్ను నువ్వు తెంపినావే
నా ప్రాణం ఏ నువ్వు తట్టుకోదు
మిగిలిందే ఇలా ఎద కొత
ఏమను కుందునే నా రాత
బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే
బంధాన్ని తెప్పించి నువేలే
భారాన్ని వేసింది నువేలే
మౌనం లో ముంచింది నువేలే
మాటల్తో కాల్చింది నన్నెలే
నువ్వేలే...నువ్వేలే...నా ప్రాణం నువ్వేలే!
గాయపడిన మనుసు నాదిలె
గాయాలు చేసిన మనిషి నువ్వేలే
నా గుండెకూ గాయం చేసినావులే
లైఫ్ లాంగ్ నన్ను ఒంటరిని చేసినావులే
Street
Super 😢
Super
Wonderful Song
ప్రేమించే మోసం చేసే అమ్మాయిలు ఈ సాంగ్ విని అయిన మారండి అబ్బాయి ఆవేదన ఎలావుంటుందో అర్థం అయ్యిందా మోసం చేసే అమ్మాయిలు మాత్రమే నేను అంటున్నాను..
భయ్యా ఈ ఎన్ని లైక్ లు వచ్చిన తక్కువే
సూపర్ భయ్యా మాటల్లో చెప్పాలేను..
జై శ్రీరామ్
Cinema.sags
2021 లో చూసే వాళ్లు లైక్ చెయ్యండి
😍🌹💏
😘
2024 lo chustunnam
ఈ పాట రాసిన వారికి పాడీన రాము అన్నాకు నా పాదాభివందనం
సాంగ్ సూపర్ భయ్యా ఈ సాంగ్ చాలా మందికి కనెక్ట్ అవుతుంది ..
S. Bro
Super brother
Andhulu nennu okkaddini Bayya
Ss Chala Chala mandhiki set avothadhi... super sang pata vinnte Ani maripotharu....
రాము అన్న నివు పాడిన పాట వింటుంటే మనస్సులో కన్నీరు అపలేక పోతుంన్నను .ప్రాణం పెట్టి పాడినావు సూపర్ ఇలాంటి పాటలు మారేన్నో పాడాలని కోరుకుంటున్న
Thnq bro next ఇదే కంపనిలో...మళ్ళీ love song ఉంది
Aruna Smk bbvg
aruna love you my what's no 8008902464......!
Anna supr nenu sannyevgestha
super ramu anaya
ప్రాణం పెట్టీ పాడావు అన్న love u... 😘 always i love this song 🎶
మళ్ళీ మళ్ళీ వినాలిఅన్పిస్తుంది సూపర్ 🎸🎸🎸🎼
Salim
Super mening full song👌👌exlent song 😍😍love cheyadanikeee andam thoo pani ledhu manchi manasu chalu🤗🤗
bayya u great
Kavya Haritha good morning
Balaram Koridi g
D
Balaram Koridi thhbbfjhghnkgg
నా ప్రాణం ఏ నువ్వు తట్టు కోనే...👌👌👌👌
rajkumar kumar Kani song bagundhi
rajkumar kumar Sara la ana
567 times
rajkumar kumar super
rajkumar kumar nice video
వాళ్ళు మనల్ని మార్చి పోయాక మళ్ళీ వాళ్లకి మనం గుర్తుకు రాం అందుకే మనం ఎవరిని అంత గుడ్డిగా ప్రేమించ కూడదు miss you potti
True
Bayya ....enti bayya a song ...life lo ilanti song vinaledu ...love u brooo ....champesav .....
Super
ణ
S Naveen Hii
Super. Bro
ఈ పాట రాసిన వాళ్ల గురించి ఎంత చెప్పెన తక్కువే ,,
Singer kooda ra r
Yerripuku
లవ్ ఫెయిల్యూర్ అబ్బాయిల ప్రాణం..నీచేతిలో పెట్టుకొని పాడవు..థాంక్స్ బ్రదర్ 💐😔😔💓💖💘
HARi
😀hhfc🎉❤️
🎅🎁
ua-cam.com/video/97gIfvpPAb8/v-deo.html
@@vadnalanaveenvadnalanaveen1264 TRAHUL❤️🌷
నీ పాట వింటూ ఆ జ్ఞాపకాలు గుర్తువస్తుంటే కంట్లో కన్నీరు ఆగట్లేదు😭😭😭😭😭😭😭😭😭... హార్ట్ బ్రేక్ అవుతుంది భయ్యా💔💔💔💔💔💔💔💔💔💔 తన కోసం ఏడ్చినా ప్రతిసారీ శ్వాస ఆగిపోతుందేమో అనే భయం... ఎందుకొస్తారో లైఫ్ లోకి... ఏం చేయలేము...ఇలా ఏడుస్తూ బ్రతకడం తప్ప
Hibuvycw,uvpm we can come home now and will v
Hai bro 1st time oka love failure songki like & comment cheyadam. Super anna
superr bro
raamu anna what a song thanks lot of you.your expression is so far.everyone should be listenable song ,great lyrics, when i got in feelings i listen this song. daily 100 times vintuntanu ,meeru inka elanti yenno songs padalani maa Korika anna
Super song broo
annayya e song nv thappa vere valu padaleru...ur fantastic singer.........nic song
మళ్ళీ పాత జ్ఞాపకాల్లో విహరించేలా చేసింది మీ పాట,, గుండె బాధతో బరువెక్కిపోయింది, హ్యాట్సాఫ్ టీం అందరికి 🙏🙏
MLlj
1:35
భావం
❤🎉
పాటకు ప్రాణం ఉందంటే అది ఈ పాటే గురూ సూపర్
Krishna Nagavarapu
Devuda.....Enduku anna..ee vidanga patalatho champuthunnaru....super...really very heart touching and painful song....
Anilkumar.A c ✋👌👏💘
Super
Super
Super song
Awesome bhayya ....thanks for team work....mee nundi inka Chala hit songs ravalani korukuntunna thanx DRC
BhAVani
gayathri
2024 evru ee song nii vintunnaro oka like vesukondi🎉❤❤
రాము అన్న ఈ పాటలోని లిరిక్స్ అన్నీ... అఛ్చం నా జీవితంలో జరిగాయి
exallent super pata anta edha life longe marichipone songe girls and boys akithamu e song
I wish she had ended up ebx her bdb and i
Nice 👌 👌
Superrrrrr
Super bro nadikuda same
అన్న ఇసొంగ్స్ చాలా అద్భుతంగా పాడ్యరు సూపర్ అన్న
hi
hello
reply
Anna neku మంచి bright future ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడిని కోరుకుంటున్నాను
Asiini
God.songs
Naga srinu super song na life kosam
Beautiful ❤️❤️❤️❤️❤️ song chala bagunai broo Naku itea edupu vacheastunnai........love song kada konacham feel avutunna kk bro all the best
Super song anna. e oka song lo manam entha love cheysamo theylusthunadhiii
Hemanthsai
so super bro full feel and my Love is fall good song Hart teaching
నిజాయితిగా ప్రేమించిన వాడిని చేస్తారా,
నిజాయితిగా ప్రేమించిన పాపానికి జీవితాంతము గుండె నిండ బాద పడల్సిందేనా
ఎంతల నిన్ను నమ్మను రా చిట్టితల్లి...
నేనే నీ ప్రాణం అన్నావు, నేను లేకుండా నువ్వు ఉండలేను అన్నావు, చావనైనా చస్తాను కాని వేరేవాడిని పెల్లిచేసుకోను అన్నావు కదరా, ఎన్ని మాటలు చెప్పావు రా ,నాలో లేని ప్రేమను కలిగించింది, ఇలా
నువ్వు నన్ను మోసం చేసి వేరేవాడిని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్నావు రా,
నువ్వు ఇలా సంతోషంగా వుంగాలవు కావచ్చు ,
కాని, నేను ప్రతి క్షణం నీతో ఉన్న జ్ఞాపకాలతో జీవిస్తున్న రా ,
కాని, ఒక్కటి రా నువ్వు ఎక్కడ ఉన్న సంతోషంగా వుండాలి.
ganesh chitti 😢😢😢😢😢
Ayyo avna bro
Em feel avvaku bro
ganesh chitti
@@anut694 Tq
గుండెల్ని పిండేసావు సోదరా😭😭😭😭
అన్నయ్య నువ్వు పాత ఇంత బాగా పాలవంటె కచ్చితంగా నీ లవ్ feil అయ్యింది కధా
Madhu Dayayadav I like this song
Madhu Dayayadav nelovefilieda
brother neeeee song vinte ...manasulo unna gayam motham karigi pothundi....... hat's up
Super Anna
ఇరవై సంవత్సరాల క్రితం కాలం గుర్తొచ్చింది
దారుణంగా మొస పోయేక ఇటువంటి పటలు పుఢతయి సుపర్ సాంగ్ 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
shaik shaik no no
shaik shaik no no by, uetu
Supper
shaik shaik yes
Hai
మనస్సును ఒక చోట నిలపడం అంత సామాన్యమైన విషయం కాదు. మనసు స్వభావమే చంచలత్వం. అది ఎప్పుడు స్థిరత్వానికి లోనవుతుందో అప్పుడు సమాధి స్థితికి మీరు వెళ్లినట్లే. కానీ అది కొందరికి తాత్కాలికం. కొద్ది పాటి అనుభవం కలిగి మరల చంచలమౌతుంది. ఎంతో సాధన తరువాత చాలా కొద్దిమంది యోగులకు ( యుగపురుషులకు ) మాత్రమే నిరంతరం మనసు ఆ భగవంతుని యందులగ్నమై ఉంటుంది. మనసు ఎప్పుడు నిశ్చలమౌతుంది? ఎప్పుడు చంచలమౌతుంది? అనేది ఎంతో సాధనద్వారామాత్రమే తెలుసుకోగలిగే విషయం. ఎవరికి వారు మాత్రమే తెలుసుకోవలసిన విషయం. అలా తెలుసుకోవడానికి సాధనకు మించిన మార్గం లేదు. మరో అడ్డదారి లేనే లేదు. క్షణంలో బ్రహ్మానుభూతి కలగదు.🙏
చాలా అద్భుతంగా పాడారు మీరు చాలా
I love you. Song
Super brother song
vadla Chandramoulichari I
nice anna
🧕👮🕵🕵👩⚕👨🎓👨⚕👷♀🕵♀🕵
అన్న నీవు పాడిన పాట వింటే చచ్చి పోవాలని వుందన్న ఆ పాటకు ప్రాణం పోసావు అన్న
Song movies
Super anna
Shaik Mahamadbasha h
Bro avaro kani champesaru song
very nice
No love🔥🔥💕no tesion.... update 🔥🔥🔥🤟🤟👊✊ your version! 👊Be single 🤟🤟😎😎 always.. your success should be higher 🤟🤟✊✊👊🔥🔥🔥😎😎
Na bngrm kuda nannu duramchesukuntundi anni gurtostunnayanna
@@gollenaramesh4772 just forget everything be happy always🔥💯👊 spend time with your family and goal's k..
@@khajakk8224 I like love songs.but nen akuvaga ga vinanu brother
👌 ok
Yes its correct
నా లాంటి వారిని మోసం చేసిన ఆడదానికి గుర్తు రావాలి.నన్ను దూరం చేసిన విజయ కు, అంకితం అన్నా 😢👌👍🤝బై డాక్టర్ Raju AMBS
super song bhayya
e song nachina Vallu oka like vesukondi
super brother good song 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌💛💚💓💓💜
Hiiii
@@manipusaluhcf9744 🤣😂😊💜😑💞
Super song boss
Hi mounika
💞💞Love chessinna Valu oka like vesukondi💞💞
Vijay please
Darling
kadavath Rajesh
kadavath Rajesh
This is💞💞💞💞💞💞tuching song
Excellent గా ఉంది సాంగ్...హార్ట్ టచింగ్ సాంగ్....👌👌👌👌👌
Tnq
Hai
7995925684
Excellent song brother
Hi
Manasu gayapudina vallu like veyandi bayya 💔💔
Really heart touching...... superr lyrics broo... i am fully feel about this song...
I think.;;This lyrics was written by me.. 😢
anna e pataku nenu feed a aypanu .kani.valku manna feelings artmkavu Baya.song......super.o.....super...congrats.ramu.Baya.I love this song
Hi call me
Soparsongnakupatavintenebadhaavuthundhibroilovesong
Superrrrrrr song bro anddaru ammailu mosam cheyyaru bro mosapoyena ammailu kuda unnaru all the best
1 year vinna anna song ❤❤❤
Inka feeling pothale patamidha 😊
Love failure anni songs lo na number 1 song edhi❤️🩹❤️🩹❤️🩹❤️🩹❤️🩹
Hatsof to u anna
Heart touching super song
Ee song nacchithe oka like vedi kondu
Very heart tuch Beautyfull nice making bro thanks
Suresh Suresh iutff
Suresh Suresh j.vzgnxtk
p
Super song exlent e song ante love vvunavalu like vesukondi
Hi
Annya
Love
నిజాయితీ గా ప్రేమిస్తే జీవితం అంతా బాధపడాల్సిందే😊తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి 🙏Miss you Ra🥺
😭😭😭😭😭😭😭😭😭😭😭😭
ఒక మంచి పాట తీసికొని వచ్చిన ఛానల్ లో ఉన్న అందరికి ధన్యవాదాలు.... ఇంకా సాంగ్స్ పడాలి అని కోరుకుంటున్నాను
Nice bro
Nice song
Super bro
AKHIL LOVER BOY
Ee song ki oka like kottandi bhayya
Super song ee song nachanavalla okka like vesukondi and super singer kadda friends, ☺️☺️☺️☺️☺️☺️☺️☺️☺️
hi
Super hit song
Morning
super bro
Super bayyaa
Super Annaya inka ilanti songs chey anna
M Suvarna Raju sopara
Anna supar GA padinav
boss yemmanna padinavu love you bro ur awesome kiraak only just word fair 🔥🔥
im 1st viewer& bro nannu oka ammayi LOVE ani cheppi mosam chesindhi
So sad brother ... don't worry ammyi Prema kante Amma Prema goppadhi
super bro nalovestoryneepatarupamlochupistunnavu
Vadde Manju TQ
super bhaiya
is true love
Eeee one year looo dini minchina song ledu baya super roooooo super
Super cool
hi
Venkateh Venky feel my love
చాలా వ్వీల్ ఉంది అన్న కాన్ని తను ఏ పరిస్థితుల్లో విడిపోయి తనూ ఎంతగా బాధ పడుతూందో.............
అన్న గుండెల్ని పిండేలా పాడారు.చాల బాగుంది నాకు నా లవర్ గుర్తొచ్చింది నేను మళ్ళీ 5 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను
sreenivas eslavat
supper Broo
లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంటే ఇదే
m venkatesh rcp
Ramesh Chapali yes
Hi
hi
Ho
హాయ్ సార్ నా పేరు లోకేష్ నేను రీసెంట్ గా ఈ పాటని మా ఫ్రెండ్ ఫోన్ విన్నాను ఇప్పటి వరకు నాకు ఫేవరేట్ సాంగ్ లేదు ఇప్పుడు మాత్రం ఈ పాట ఫేవరేట్ ఐపోయింది 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
tq
Lokesh Anugoju
Lokesh Anugoju thankyou
🎆🎆🎆🎆🎆🎇🎉the
Lokesh Anugoju hi
Please 🙏 Naaku okka chance ivvamdi
సూపర్ హట్ టచ్ అయింది బ్రదర్
superb song premalo odipoyina vallaki ebada artem avuthundi
Amgoth Jyothi thq... అండి
Amgoth Jyothi hi how R u
Amgoth Jyothi supar
Amgoth Jyothi
Sssss
Ss
Matalu levu 😢😢😢 superb lyrics 👌👌1:35 😭😭😭😭😭 kirak undhi evaro raasindhi song kani 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏
nandini priya hi ప్రియ నన్ను love చేసి మోసం చేయ్యి ..అప్పుడు ఈ పాట కన్నా ఇంక మంచి song పాడుతా
nandini priya Hii
ANU KUMAR ANU KUMAR 😂😂😂
nandini priya hi నందిని how R U
okk
Anna super L❤ve song
writer ku Naa thanks
Bayya kallalo nillu tirigela chesav evry day 100 Vintanu super Ramu garu
Superb song inner feeling bale ga express cheshavu bro hats of you
😭😭😭
Elanti songes chala cheyandi sir
Excellent lyrics.......
Hiii
అన్నా ఈ పాట పడుతుంటే నా లవ్ గుత్తువతుంది నిజంగా ప్రేమిచిన వాళ్ళని అమ్మాయిలు నమ్మరు అన్నా
నా పాత ఙాపకాలను..నా కళ్ల ముందు కనిపించిన పాట
Very nice song
Super
Ojj
Excellent song bro matallo cheppalenu
Love felure unte oka like kottandi bro
Hart taching song brooo
E song rojuki 10 times aina vinta
Eppati varaku nakantu oka favourite song ledhu eppudu edhe favourite song bro
అన్న నీ పాటలకి గుండె బరువెక్కింది
అయిన బాగుంది
మీ వాయిస్ కి ఫిదా అన్న
all the best
సూపర్ సాంగ్ హార్ట్ టచ్ చేసేంది
suresh babu
Super
k.tathelu
Nice song bro
Every day 10times above sing on song
Boss song is super bro...
Mostly mana andra ammailu chala mandi manalanti abbailanu mosam chesi vallu chala happy ga untaru kani manam appudu gurthuku raamu so manamu amtey only abbailu chala careful ga undali okay...............
ఈ సాంగ్ పిక్చర్ లో తీసుకోవచ్చుగా సూపర్ గా ఉంది సాంగ్ సూపర్
Superb ga undi.. Bro.. Cheyyandi inka elantivi songs.. We will support you
Durga Prasad
Super songs bhayya heart attack in love with you.... I'm impressed with that song... ✍️✍️🙏🙏🙏💓💓💘
heart teaching song bro
Rrrrrrrrrrrrrr