kiraatha vaaraahi sthotram/ కిరాత వారాహి స్తోత్రమ్

Поділитися
Вставка
  • Опубліковано 21 лис 2022
  • కిరాత వారాహి సహస్రనామ స్తోత్రం link 👇
    • Sri Kiratha varahi sah...
    శ్రీ సర్వఫలప్రద మనోరథ వారాహి స్తోత్రం link👇
    • మీరు అనుకున్నది తక్షణం...
    కిరాత వారాహి అమ్మవారి గురుంచి మీకు తెలియని ఆశ్చర్యకరమైన విషయాలు link 👇
    • kirathavarahi powerfu...
    శ్రీ ఆది వారాహి స్త్రోత్రమ్ link👇
    • Sri aadi vaaraahi stho...
    శ్రీ వశ్యవారాహీ స్తోత్రం link👇
    • Sri vasya varaahi stho...
    శ్రీ కిరాత వారాహి ద్వాదశనామ స్తోత్రం link👇
    • Sri varaahi dwadasa na...
    కిరాత వారాహి కవచం link 👇
    • kiraatha varaahi kavac...
    కిరాత వారాహి అష్టోత్తర శతనామావళిః link👇
    • kiraatha varaahi astho...
    శ్రీ కిరాత వారాహి అత్యంత శక్తివంతమైన మంత్రములు
    👉 • Sri kiratha varaahi po...
    కిరాత వారాహీ స్తోత్రం 11సార్లు link 👇
    # • Sri kiratha vaarahi st...
    శ్రీ కిరాత వారాహి స్త్రోత్రమ్ 👇
    అస్య శ్రీ కిరాత వారాహీ స్తోత్ర మహామంత్రస్య --దూర్వాసో భగవాన్ ఋషిః --అనుష్టుప్ ఛందః --శ్రీ కిరాతవారాహీ ముద్రారూపిణీ దేవతా --హుం బీజం --రం శక్తిః --క్లీం కీలకం --మమ సర్వశత్రుక్షయార్థం శ్రీ కిరాతవారాహీస్తోత్రజపే వినియోగః |
    ఉగ్రరూపాం మహాదేవీం శత్రునాశనతత్పరాం |
    క్రూరాం కిరాతవారాహీం వందేహం కార్యసిద్ధయే || ౧ ||
    స్వాపహీనాం మదాలస్యామప్రమత్తామతామసీం |
    దంష్ట్రాకరాళవదనాం వికృతాస్యాం మహారవాం || ౨ ||
    ఊర్ధ్వకేశీముగ్రధరాం సోమసూర్యాగ్నిలోచనాం |
    లోచనాగ్నిస్ఫులింగాద్యైర్భస్మీకృత్వాజగత్త్రయం || ౩ ||
    జగత్త్రయం మోదయంతీమట్టహాసైర్ముహుర్ముహుః |
    ఖడ్గం చ ముసలం చైవ పాశం శోణితపాత్రకం || ౪ ||
    దధతీం పంచశాఖైః స్వైః స్వర్ణాభరణభూషితాం |
    గుంజామాలాం శంఖమాలాం నానారత్నవిభూషితాం || ౫ ||
    వైరిపత్నీకంఠసూత్రచ్ఛేదనక్షురరూపిణీం |
    క్రోధోద్ధతాం ప్రజాహంతృ క్షురికే వస్థితాం సదా || ౬ ||
    జితరంభోరుయుగళాం రిపుసంహారతాండవీం |
    రుద్రశక్తిం పరాం వ్యక్తామీశ్వరీం పరదేవతాం || ౭ ||
    విభజ్య కంఠదంష్ట్రాభ్యాం పిబంతీమసృజం రిపోః |
    గోకంఠమివ శార్దూలో గజకంఠం యథా హరిః || ౮ ||
    కపోతాయాశ్చ వారాహీ పతత్యశనయా రిపౌ |
    సర్వశత్రుం చ శుష్యంతీ కంపంతీ సర్వవ్యాధయః || ౯ ||
    విధివిష్ణుశివేంద్రాద్యా మృత్యుభీతిపరాయణాః |
    ఏవం జగత్త్రయక్షోభకారకక్రోధసంయుతాం || ౧౦ ||
    సాధకానాం పురః స్థిత్వా ప్రవదంతీం ముహుర్ముహుః |
    ప్రచరంతీం భక్షయామి తపస్సాధకతే రిపూన్ || ౧౧ ||
    తేపి యానో బ్రహ్మజిహ్వా శత్రుమారణతత్పరాం |
    త్వగసృఙ్మాంసమేదోస్థిమజ్జాశుక్లాని సర్వదా || ౧౨ ||
    భక్షయంతీం భక్తశత్రో రచిరాత్ప్రాణహారిణీం |
    ఏవంవిధాం మహాదేవీం యాచేహం శత్రుపీడనం || ౧౩ ||
    శత్రునాశనరూపాణి కర్మాణి కురు పంచమి |
    సర్వశత్రువినాశార్థం త్వామహం శరణం గతః || ౧౪ ||
    తస్మాదవశ్యం శత్రూణాం వారాహి కురు నాశనం |
    పాతుమిచ్ఛామి వారాహి దేవి త్వం రిపుకర్మతః || ౧౫ ||
    మారయాశు మహాదేవీ తత్కథాం తేన కర్మణా |
    ఆపదశత్రుభూతాయా గ్రహోత్థా రాజకాశ్చ యాః || ౧౬ ||
    నానావిధాశ్చ వారాహి స్తంభయాశు నిరంతరం |
    శత్రుగ్రామగృహాన్దేశాన్రాష్ట్రాన్యపి చ సర్వదా || ౧౭ ||
    ఉచ్చాటయాశు వారాహి వృకవత్ప్రమథాశు తాన్ |
    అముకాముకసంజ్ఞాంశ్చ శత్రూణాం చ పరస్పరం || ౧౮ ||
    విద్వేషయ మహాదేవి కుర్వంతం మే ప్రయోజనం |
    యథా నశ్యంతి రిపవస్తథా విద్వేషణం కురు || ౧౯ ||
    యస్మిన్ కాలే రిపుస్తంభం భక్షణాయ సమర్పితం |
    ఇదానీమేవ వారాహి భుంక్ష్వేదం కాలమృత్యువత్ || ౨౦ ||
    మాం దృష్ట్వా యే జనా నిత్యం విద్వేషంతి హసంతి చ |
    దూషయంతి చ నిందంతి వారాహ్యేతాన్ ప్రమారయ || ౨౧ ||
    హంతు తే ముసలః శత్రూన్ అశనేః పతనాదివ |
    శత్రుదేహాన్ హలం తీక్ష్ణం కరోతు శకలీకృతాన్ || ౨౨ ||
    హంతు గాత్రాణి శత్రూణాం దంష్ట్రా వారాహి తే శుభే |
    సింహదంష్ట్రైః పాదనఖైర్హత్వా శత్రూన్ సుదుస్సహాన్ || ౨౩ ||
    పాదైర్నిపీడ్య శత్రూణాం గాత్రాణి మహిషో యథా |
    తాంస్తాడయంతీ శృంగాభ్యాం రిపుం నాశయ మేధునా || ౨౪ ||
    కిముక్తైర్బహుభిర్వాక్యైరచిరాచ్ఛత్రునాశనం |
    కురు వశ్యం కురు కురు వారాహి భక్తవత్సలే || ౨౫ ||
    ఏతత్కిరాతవారాహ్యం స్తోత్రమాపన్నివారణం |
    మారకం సర్వశత్రూణాం సర్వాభీష్టఫలప్రదం || ౨౬ ||
    త్రిసంధ్యం పఠతే యస్తు స్తోత్రోక్త ఫలమశ్నుతే |
    ముసలేనాథ శత్రూంశ్చ మారయంతి స్మరంతి యే || ౨౭ ||
    తార్క్ష్యారూఢాం సువర్ణాభాం జపేత్తేషాం న సంశయః |
    అచిరాద్దుస్తరం సాధ్యం హస్తేనాకృష్య దీయతే || ౨౮ ||
    ఏవం ధ్యాయేజ్జపేద్దేవీమాకర్షణఫలం లభేత్ |
    అశ్వారూఢాం రక్తవర్ణాం రక్తవస్త్రాద్యలంకృతామ్ || ౨౯ ||
    ఏవం ధ్యాయేజ్జపేద్దేవీం జనవశ్యమాప్నుయాత్ |
    దంష్ట్రాధృతభుజాం నిత్యం ప్రాణవాయుం ప్రయచ్ఛతి || ౩౦ ||
    దూర్వాస్యాం సంస్మరేద్దేవీం భూలాభం యాతి బుద్ధిమాన్ |
    సకలేష్టార్థదా దేవీ సాధకస్తత్ర దుర్లభః || ౩౧ ||
    ఇతి శ్రీ కిరాతవారాహీ స్తోత్రమ్ ||
    🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️🌺🕉️

КОМЕНТАРІ • 630

  • @lakshmisrinivas7147
    @lakshmisrinivas7147 2 місяці тому +14

    అమ్మ మా సమస్యకు పరిష్కారం చూపించు తల్లి.... నిన్ను నమ్మిన బిడ్డలను బాధపెట్టే వారికీ గుణపాఠం చెప్పు తల్లి....😢😢

  • @hemasheshadribahirat7302
    @hemasheshadribahirat7302 19 днів тому +4

    నిన్ను నమ్ముకున్నాను.నా.బాధను తొలగించు తల్లీ

  • @padmapisipati7318
    @padmapisipati7318 Місяць тому +6

    సర్వే జన సుఖోనోభవంతు

  • @M.LakshmiDevi
    @M.LakshmiDevi Рік тому +13

    Repu శుభవార్త వినిపించు తల్లి

  • @harshavardhanravada7426
    @harshavardhanravada7426 Рік тому +19

    శ్రీ varaahi మాతా నేను చాలా కష్టాల్లో వున్నాను తల్లి కష్టాలు నుండి కాపాడు తల్లి నీదే భారం.

    • @janahitham3230
      @janahitham3230 Рік тому +1

      Manaspoorthigaa mee sankalpam ammavari mundu ame vintunnarani nammi mounam tho sadhana to 41days at least mee sakti koddi kaneesam deepam pettandi... Definitely merelanti kastam lo unna ammavari anugraham meeku kalugunu

  • @kolavijaykumar9643
    @kolavijaykumar9643 9 місяців тому +17

    అమ్మ వారాహి దేవత మాత పాదాభివందనాలు కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి నన్ను కష్టాల నుంచి కాపాడు తల్లి ఓం వారాహి దేవత మాత

  • @n.bharathidevi2087
    @n.bharathidevi2087 Рік тому +13

    అమ్మ వారాహి అమ్మ ఇంకా నేను ఏమి కోరికలు కోరులేని అమ్మ నేను నా బిడ్డలు సంశతోషంగా ఉండాలని ఆశీర్వదించు అమ్మ

  • @BalaKrishna-gt9sv
    @BalaKrishna-gt9sv 5 місяців тому +3

    OM SRI MAHA VAARAAHI DEVATHABHYO NAMAHA

  • @sathyanarayana5106
    @sathyanarayana5106 Рік тому +36

    శ్రీ వారాహి మాత పాదాభివందనం అమ్మ రేపు శుభవార్త వినిపించు తల్లి 🙏🕉️🔱🌹🌷🌿🌺🚩

  • @vani5283
    @vani5283 10 місяців тому +8

    శ్రీ కిరాత వారాహి దేవతాయై నమో నమః 🙏🙏🌷🌷💐💐🥥🥥🍇🍇🍌🍌🫐🫐🥭🥭🍊🍊మా కుటుంబాన్ని చల్లగా చూడు తల్లి 💐💐

  • @chitrothudurgababu5607
    @chitrothudurgababu5607 4 дні тому +1

    అమ్మ వారహి తల్లీ నా కోరిక నెరవేర్చు తల్లీ. అమ్మ నే చే సే వ్యాపారం నీవే ముందుకు నడుపు తల్లీ .... మాకు వున్నా నర గోశాను నీవే తొలిగించు తల్లీ

  • @krishnamrajuas6412
    @krishnamrajuas6412 7 місяців тому +4

    ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః

  • @avasanthaavasantha4592
    @avasanthaavasantha4592 10 місяців тому +7

    స్వామి నా సొంతిల్లు కల నెరవేరాలని కోరుకోండి స్వామి 🙏 🙏🙏🙏🙏

    • @vanikaali555
      @vanikaali555  10 місяців тому +3

      ఓం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి ప్రసాద సిద్ధిరస్తు

    • @avasanthaavasantha4592
      @avasanthaavasantha4592 10 місяців тому +1

      @@vanikaali555 🙏🙏🙏🙏

    • @avasanthaavasantha4592
      @avasanthaavasantha4592 10 місяців тому +3

      @@vanikaali555 స్వామి మీరు నన్ను దీవించారు నా సొంత ఇంటి కల నెరవేరాలి

  • @vishalareddy52
    @vishalareddy52 6 днів тому +1

    Amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @maruthirao.p8073
    @maruthirao.p8073 8 місяців тому +3

    ఓం నమో వారాహి మాతాకి పా దాబివందనం పాహిమం రక్షమాం నేను కోరుకున్న కోరికలు నెరవేర్చు తల్లి

  • @neerajvarma7927
    @neerajvarma7927 Місяць тому +1

    Jai Ho varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi 🙏🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷 🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏 🕉️🕉️🕉️🕉️🕉️.

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 7 місяців тому +3

    శ్రీ వారహి మాత ని పాదపద్మ ములకు వందనాలు తల్లి

  • @radhakrishnasriperumbudur2968
    @radhakrishnasriperumbudur2968 Рік тому +14

    Om sree Varahi matha
    Naku shatruvulu nasinchipovali🌷🌹🙏🏻

  • @nanichowdaryenani369
    @nanichowdaryenani369 Рік тому +38

    ఓం శ్రీ కిరాత వారాహిదేవ్యేనమః

  • @chalapathirao9682
    @chalapathirao9682 7 місяців тому +2

    ఓం శ్రీ వారాహి దేవియే నమః 🙏

  • @jithenderreddydanda3549
    @jithenderreddydanda3549 7 місяців тому +3

    ఓం శ్రీ వారాహిదేవి నామ

  • @user-wp4ep7nv6s
    @user-wp4ep7nv6s 6 місяців тому +2

    OM NAMO VAARAHI DEVIENAMA🎉❤🎉❤🎉❤❤❤❤❤❤

  • @ExplorewithAditya17
    @ExplorewithAditya17 Рік тому +63

    Daily I listened this mantra for 3 times and I got job in USA with in three months..thank you varahi mata

  • @amma555tv
    @amma555tv Рік тому +94

    ఓం శ్రీ కిరాత వారాహి దేవ్యై నమః

    • @gowripatnaik3657
      @gowripatnaik3657 10 місяців тому +1

      🙏🙏🙏

    • @gowripatnaik3657
      @gowripatnaik3657 10 місяців тому +1

      Om Sri Varahi Mata Namo Namah

    • @vimlam5491
      @vimlam5491 4 місяці тому

      Ammavrahiratna girigadu venkateswarlusangatichudugirigadukidabbuchalaundinakuistanani ivatledutallimentalundivalakiekadainapadeytalligirigadun ventateswarlunanubadapetinadaniki sikshaundada😢 vadikimanchicheptey nachaledu varahi

  • @neerajvarma7927
    @neerajvarma7927 11 місяців тому +3

    Om varaha Devi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai.

  • @padmajarani72
    @padmajarani72 Рік тому +48

    🕉️జై జై వారాహి ! జై జై వారాహి!!
    జై జై వారాహి !!! పాహిమాం పాహిమాం
    రక్షమాం రక్షమాం...💐💐🍊🍊🔥♨️🙏🙏

  • @neerajvarma7927
    @neerajvarma7927 10 місяців тому +2

    Om Vara hi Mata ki Jai Ho Jai varahi Mata 🙏🙏🙏🙏🙏🌹🌷🌷🌹vajaragosha namo namo.matha.

  • @konagallasrinuvasarao2902
    @konagallasrinuvasarao2902 Рік тому +2

    Amma vaarahi matha paahimaam paahimaam .amma neeku naa sirassu vanchi namaskaaram chesukuntunnaanu thalli

  • @ssnoophy385
    @ssnoophy385 11 місяців тому +7

    ఓం శ్రీ వారాహిమాతయే నమః❤🙏

  • @Mani532
    @Mani532 Рік тому +12

    ఓం నమో వారాహి మాత మీకు న శత కోటి వందనాలు

  • @neerajvarma7927
    @neerajvarma7927 5 місяців тому +2

    Om namo varashi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🙏👌🙏🙏🙏🌹.

  • @ashokuppugalla451
    @ashokuppugalla451 5 місяців тому +3

    అమ్మ వారాహి మాత కి పాదాల రక్షిత వందనాలు తల్లి నా కోసం నేను ఏమి కోరుకోను అమ్మ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలి తల్లి ఏ ఆపదలో ఉన్న తొలగించిన కుటుంబానికి రక్షణగా ఉండమ్మా ఓం శ్రీ వారాహి నమః

  • @kvenkataramarao2414
    @kvenkataramarao2414 Рік тому +4

    హరి ఓం వారాహి దేవతాయ నమః

  • @ashoksiddu8146
    @ashoksiddu8146 9 місяців тому +2

    🙏🇮🇳🙏 జై బీమ్ జై హింద్ అన్నయ్య గారు.🙏🇮🇳🙏 అమ్మా అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం అమృత తూర్పు సూర్య నారాయణ నమో నమః ఓం శ్రీ అమృత పడమర సూర్య నారాయణ నమో నమః ఓం శ్రీ అమృత ఉత్తర సూర్య నారాయణ నమో నమః ఓం శ్రీ అమృత దక్షిణ సూర్య నారాయణ నమో నమః ఓం శ్రీ అమృత దుర్గా దేవి శక్తి జ్ఞాన సంపద దేవి శక్తి దుర్గా వారాహి దేవి శక్తి నాగ శక్తి అమృత లలితా దేవి శక్తి అమ్మా అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం శ్రీ కృష్ణ భగవానుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీతోపదేశం అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం🙏🇮🇳🙏🌻🐴🐎🐢 స్వప్న 🐢🌻🐴🐎🦚🌻🌟⭐☀️🌄🌅✨💫🌼📖✍️⚖️🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🙏🌹🌷🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌷🌹🌷🌹🌹🌷🌹🌷🌹🌷🌹🌷 అమ్మా వారాహి దేవి శక్తి దుర్గా శక్తి జ్ఞాన సంపద దేవి బులొకములో, ఉన్న దుష్ట శక్తులు నూ రా క్ష సు లను అందరినీ వీని కానీ శి నీ గు య్యా నూ అందరినీ మండుతున్న సూర్య గోళంలో వేసి బాస్ మీ కరణం చేయి బూ స్థాపితం చే యీ. అక్షర సత్యం రూపం విద్య శక్తి జ్ఞాన సంపద దేవి భారత దేశం లో ఉన్న మంచి మానవ జాతి ప్రజల నూ రక్షించు తల్లీ తండ్రి గురువు దైవము మీరే మా అందరికీ అక్షర సత్యం రూపం విద్య శక్తి జ్ఞాన సంపద దేవి అమృత సూర్య నారాయణ నమో నమః ఓం శ్రీ వా రా హి శక్తి జ్యోతి దుర్గా శక్తి దేవి అమ్మా అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం మాతల్లి అమృత బలవ్వా నోట్లో అమృతం పోసి నా తల్లి అమృత గుండె జీవించి ఉండాలి ప్రతి నిత్యం మాతల్లి అమృత బాల వ్వ నూ రక్షించు తల్లీ తండ్రి గురువు దైవము మీరే మా అందరికీ అక్షర సత్యం రూపం విద్య శక్తి జ్ఞాన సంపద విద్య శక్తి జ్ఞాన సంపద దేవి జై శ్రీ రామ్ జై శ్రీ హన్ మాన్ అమృతం అమ్మ అమృతం అమ్మ అమృతం🙏🇮🇳🙏🐢🌷🌹🐢🌹🌷🐢🌹🌷🙏🇮🇳🙏🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🙏🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏🇮🇳🙏

  • @allhappychannel1725
    @allhappychannel1725 Рік тому +4

    శ్రీం కిరాత వారాహి దేవ్యై నమః నమో నమః

  • @inspiringbook2010
    @inspiringbook2010 16 днів тому

    Varahi matha memu chala ibbandi padutunnamu
    thalli mammalni gattu ekkinchu thalli

  • @pbasheer3198
    @pbasheer3198 Рік тому +4

    ఓం శ్రీ శ్రీ వారహి మాత అశీసులు నాకు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏ఓం శ్రీ వారహి మాత నమః 🙏🙏🙏🕉️🕉️

  • @ranadheersaki3246
    @ranadheersaki3246 Рік тому +6

    శ్రీ వారాహి మాత పాదాభివందనాలు

  • @UpariRavendhar
    @UpariRavendhar 15 днів тому

    Varaya Namah Vaaranam Shatru nashanam🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neerajvarma7927
    @neerajvarma7927 4 місяці тому +2

    Jai Ho varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi 🙏 🙏👌🙏🌷🙏🙏🌹🌷🌹🌹🙏👌👌👌👌🙏👌🙏🙏🙏🙏👌🙏🙏.

  • @surendrareddy5843
    @surendrareddy5843 День тому

    Thalli varahi Amma memu chala kasttallo vunnam rakshinthu thalli matha.

  • @NagaLakshmiBaduganti
    @NagaLakshmiBaduganti 10 місяців тому +2

    శ్రీ వారాహి మాత పాదాభివంద న అమ్మ తల్లి కరుణించు🌹🌹🌹🍌🍌🌹🥥🥥🌹🥥🥥🌹🍇🙏🙏

  • @d.vratnam4679
    @d.vratnam4679 Рік тому +12

    ఓం నమో వారాహి మాతకి పాదాభివందనం పాహిమాం రక్షమం

  • @gowripatnaik3657
    @gowripatnaik3657 8 місяців тому +2

    Om Sri Varahi Mata Namo Namah 🙏🙏🙏

  • @NB.Krishna2281
    @NB.Krishna2281 11 місяців тому +2

    ఓం శ్రీ కిరాత వారాహి దేవ్యై నమః
    ఓం శ్రీ కిరాత వారాహి దేవ్యై నమః
    ఓం శ్రీ కిరాత వారాహి దేవ్యై నమః
    🍉🥦🥜🍍🌽🙏🙏🙏🙏🙏

  • @neerajvarma7927
    @neerajvarma7927 10 місяців тому +2

    Om varahi Mata ki Jai Ho Jai varahi 🙏 🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @chanukyaravupalli7144
    @chanukyaravupalli7144 Рік тому +10

    ఓం నమో వారాహి మాత దుర్గమ్మ కాపాడు తల్లి

  • @SrinivasGurupapa-cb1cc
    @SrinivasGurupapa-cb1cc 15 днів тому

    ఓం హ్రీం శ్రీo ఐo గ్లౌo క్రీo ధ్రుo క్రౌo కిరతకవరహీ శక్తి పీఠాలు నమః అక్షతాన్ సమర్పయామి జ్యేష్ట నక్షత్ర సంకల్పం 🕉️🛕🙏🪔🔥📿🗡️gpt vskp ap ❤

  • @Triveni-vn5zp
    @Triveni-vn5zp 7 місяців тому +1

    Om sree varahi devi namaha 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🤲🤲🥥🥥🌺🙏🌺🙏🌺🙏om varahi devi namaha om

  • @lathasrinivas9631
    @lathasrinivas9631 Рік тому +4

    ఓం శ్రీ వారాహి దేవ్యయే నమః

  • @Raghava786
    @Raghava786 Рік тому +19

    ఓం నమో శ్రీ వారాహీణి మాతా పాదాభివందనం పాహిమాం రక్షమాం.

  • @lakshmisrinivas7147
    @lakshmisrinivas7147 2 місяці тому

    ఓం శ్రీ వారహి దేవ్య నమః 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @avulayellaiah3547
    @avulayellaiah3547 Рік тому +9

    ఓం చెత్రు నాశనం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది
    అమ్మ కోటి నమస్కారాలు

  • @chichulajayakakshmi1774
    @chichulajayakakshmi1774 3 місяці тому

    🥀🙏Om Varahyi Devyi Namaha: 🙏🥀🙏🥀🙏🥀🙏🥀
    Dhanyavadamulu Guruvugariki. 🙏🌹

  • @ayyappaswamypothireddy8962
    @ayyappaswamypothireddy8962 Рік тому +11

    ఓం శ్రీ మాత్రేనమః

  • @durghabhavani9847
    @durghabhavani9847 Рік тому +6

    ఓం వారహిదేవీయే నమః 🌺 వజ్రఘోషం 🌺 వజ్ర ఘోషం 🌹 వజ్రఘోషం 🌺 వజ్ర ఘోషం 🌹 వజ్రఘోషం 🌺 అమ్మ నన్ను ఈ సమస్య నుండి బయటపడే జై వారహితల్లి 🌺🌹🍊🍎🍌🍋🍶🍉🍑🌷🥭🌻👏🪔🍒🍞🕉️🥝🍓🔱🙏🙏🙏🙏🙏

  • @hemasheshadribahirat7302
    @hemasheshadribahirat7302 19 днів тому

    అమ్మ నా మనసులో ఏమీ జరుగుతుందో నీకు తెలుసు
    నాకూతురి కాపురాన్ని.నిలబెట్టు తల్లి

  • @tlnoob4592
    @tlnoob4592 Рік тому +9

    🌹🌹🌹ఓం శ్రీ వారహిమాతా ప్రసన్న 🚩🚩🚩

  • @user-hc1hm5bk7w
    @user-hc1hm5bk7w 7 місяців тому

    Om namah sri varahi matha namo namaha🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🍒🪔🪔🥥

  • @gorigechinnaraju2509
    @gorigechinnaraju2509 13 годин тому

    Sree om varaji dhevye namha namo namaha

  • @user-kp2rx6ol4v
    @user-kp2rx6ol4v 2 дні тому

    నేను కోరిన కోరిక తీర్చు తల్లి, 🙏🙏

  • @sivakrishnayalavarthi992
    @sivakrishnayalavarthi992 День тому

    Om Shree Varahi Devi Mata Namah

  • @gunnamuma1021
    @gunnamuma1021 Рік тому +4

    Vaaraahi Devi mata ki satskotinamaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neerajvarma7927
    @neerajvarma7927 4 місяці тому

    Om namo varashi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai.

  • @user-yh3ef4oh3z
    @user-yh3ef4oh3z 8 місяців тому

    Om varhahee amvaru Amma raksharaksha and shhantham

  • @user-gt4rs9cv5n
    @user-gt4rs9cv5n Рік тому +2

    Om namo kiraatha varahi matha pahimam rakshamom matha👏👏👏💐

  • @devivarmamandapati6344
    @devivarmamandapati6344 Рік тому +12

    ఓం నమో వరహిని మాత నమో నమః

  • @dhanareddykonala5921
    @dhanareddykonala5921 10 місяців тому

    జైవారాహిజైజైవారాహి పాహిమాము పాహిమామురక్షమామురక్షమాము🕉🌺🌼🌷🌹🥀🥥🍌🍌🍎🍎🍓🍓🍒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rameshreddy1096
    @rameshreddy1096 5 місяців тому

    Om namo sri varahi mathainamaha

  • @gowrammakp6871
    @gowrammakp6871 10 місяців тому

    Omshanthi varahi Amma shirasa nmami

  • @user-zj2qr3hj6f
    @user-zj2qr3hj6f 9 місяців тому

    Om sri namo kiratha varahi mata namaha

  • @lakshmishekar4838
    @lakshmishekar4838 Місяць тому

    Om sri varahi Mathai namaha

  • @krishnaprasadmynampati634
    @krishnaprasadmynampati634 Рік тому +147

    ఓం నమో శ్రీ వారాహిణీమాతా పాదాభివందనం పాహిమాం రక్షమాం

    • @ratnakumari-ny9pm
      @ratnakumari-ny9pm Рік тому +5

      Paahimaam maataa rakshamaam

    • @mucharlagouds
      @mucharlagouds Рік тому +5

      ఓం నమో శ్రీ వారాహిణీమాతా పాదాభివందనం పాహిమాం రక్షమాం

    • @gopinathyadav5591
      @gopinathyadav5591 Рік тому +2

      🙏🙏🙏🙏

    • @swarnayadla4210
      @swarnayadla4210 Рік тому +2

      ​@@mucharlagouds 6😢

    • @himajachalla5851
      @himajachalla5851 Рік тому

      ​@@ratnakumari-ny9pm 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-nn7jx5eh2t
    @user-nn7jx5eh2t Місяць тому

    Om namo varahi devi ye namha

  • @GRani-bh7hs
    @GRani-bh7hs 6 місяців тому

    Om sri varahi deviye namo namaha

  • @raghunandanchilukuri7379
    @raghunandanchilukuri7379 8 місяців тому

    OM AIM HREEM SHREEM AIM GLOUM AIM NAMO BHAGAVATE VARTHALI VARTHALI VARAHI VARAHI VARAHAMUKI VARAHAMUKI ANTHE ANTHINI NAMAHA RUNTHE RUNTHINI NAMAHA JAMBE JAMBINI ÑAMAHA MOHE MOHINI NAMAHA STHAMBE STHAMBINI NAMAHA SARVADUSTA PRADUSTANAM SARVESAAM SARVA VAAK SIDHA SAKCHUR MUKAGATHI SIHWA STHAMBANAM KURU KURU SEEGRAM VASYAM AIM GLOUM TAHA ITAKA DEHA DHAHA HUM ASTRAYA PHAT

  • @satyadevimahashiva2939
    @satyadevimahashiva2939 Рік тому +1

    Jai Sri ram

  • @VijayaLakshmi-qs6co
    @VijayaLakshmi-qs6co 6 днів тому

    Omvarahidevinamonamaha

  • @saivyaas9629
    @saivyaas9629 Рік тому +13

    ఓం శ్రీ కిరాత వారాహి దేవై నమః 🙏

  • @oceanmermaid7686
    @oceanmermaid7686 5 місяців тому

    OM AIM GLOUM VARAHI MATAA NAMAHA

  • @neerajvarma7927
    @neerajvarma7927 4 місяці тому +1

    Jai Ho varahi Mata ki Jai Ho Jai varahi Mata ki Jai Ho Jai varahi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 8

  • @gowripatnaik3657
    @gowripatnaik3657 10 місяців тому

    Om Sri Varahi Mata Namo Namah

  • @PunnamchanderD-gq2uh
    @PunnamchanderD-gq2uh Рік тому +2

    ఓం వారహి దేవియే నమః తల్లి తొందరగా నేను అనుకున్న శుభవార్త సఫలం అయ్యేటట్టు దీవించు తల్లి

  • @avulalatha6887
    @avulalatha6887 Рік тому +6

    ఓం శ్రీ వారాహి దేవియే నమః తల్లి ఎల్లవేళలా మమ్ము కాపాడు తల్లి నా భర్త నా దగ్గరకు రావాలమ్మా ఓం శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹♥️

    • @mamatakumari4364
      @mamatakumari4364 Рік тому +1

      me varru me daggara ki vastyaru amma chala shakthi amma nirmala manassutho nammandi amma chudu kuntaru

    • @navyaallamsetti7765
      @navyaallamsetti7765 Рік тому +1

      Me husband vachara amma

    • @avulalatha6887
      @avulalatha6887 Рік тому

      @@navyaallamsetti7765 లేదమ్మా రిప్లై పెట్టినందుకు థాంక్స్ అమ్మ

    • @kanakadurga4036
      @kanakadurga4036 Рік тому

      మీరు రోజూ మొదటి శ్లోకం చదువుకోండి వీలైతే ఎక్కువసార్లు.. చదివిన తర్వాత ప్రతి సారి ఓమ్!నమశివాయ అనుకుని శివాయ నమః అనుకోండి.. తప్పక అమ్మవారు మీ వారిని మీ దరికి చేరుస్తుంది తల్లి. ఓమ్ ఒక్కసారి మాత్రమే అనుకుని పంచాక్షరీ 5 సార్లు అనుకోవాలి... నమ్మకం ప్రధానం... మీ వలన ఎటువంటి దోషం ఒకవేళ ఉన్నా సర్దుకుపో్తుంది 😊

  • @venugopalraokarri7055
    @venugopalraokarri7055 Рік тому +2

    ఓమ్ కిరాత వారాహీ దేవీ నమస్తే 🙏

  • @k.santoshasantosha4830
    @k.santoshasantosha4830 10 місяців тому +2

    ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏

  • @user-uy9zq7fi6h
    @user-uy9zq7fi6h 2 місяці тому

    🙏అమ్మ 🙏.... ❤️🙏

  • @prakashsharmajoshi3602
    @prakashsharmajoshi3602 Рік тому +4

    ఓం శ్రీ వరహి దేవతభ్యో నమః
    🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p Рік тому

    K thirumal jai varahi mathaji

  • @ragalavengaiah8697
    @ragalavengaiah8697 8 місяців тому

    అమ్మా వారాహి అమ్మా🙏.

  • @veerabhadraiahvagala-et2gv
    @veerabhadraiahvagala-et2gv 11 місяців тому

    పాహిమామ్ మాతా.

  • @lakshmis8470
    @lakshmis8470 2 дні тому

    Andariki arogyam ichhi kapadu thalli

  • @user-um7rl4th5y
    @user-um7rl4th5y 11 місяців тому

    ఓమ్ నమో భగవతే వారాహీ మాతయే నమః

    • @vanikaali555
      @vanikaali555  11 місяців тому

      ఓం కాళీ ప్రసాద సిద్ధిరస్తు

  • @ananthalaxmimallipamu5017
    @ananthalaxmimallipamu5017 10 місяців тому

    Omvarahi🙏🙏🙏

  • @user-hk3lc2wi9j
    @user-hk3lc2wi9j 8 місяців тому

    జై వారాహి పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం

  • @priyapatnaik2767
    @priyapatnaik2767 10 місяців тому

    Om Sri Vaarahi Maatha Sharanam Sharanam 🙏🙏🙏

  • @Vndhna
    @Vndhna 9 місяців тому

    Na korika neraverchu thalli🙏

  • @Ammapatashala
    @Ammapatashala 11 місяців тому

    Jai varahi mata na kutumba samasya teerchu amma ninne nammukunnanu talli

  • @RaghuramRP
    @RaghuramRP 19 днів тому +1

    Thanks for this powerful excellent mantra on varahi Amma I pray her to protect and all families in the world financially stable love 💕😘 to all families

  • @gopalmangalapally9028
    @gopalmangalapally9028 Рік тому +2

    Om kiraye varaye namah 🙏🙏🙏🙏🙏