వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution
Вставка
- Опубліковано 5 лют 2025
- వారాహి దేవి మూల మంత్రం వింటే చాలు ll Varahi Devi Mula Manthre ll All Problems One Solution #varahi .
Lirics video:
. • 3 లేక 21 లేక 108 సార్ల...
.
.
.
#devotional #new #viral #newvideo #youtube #yt #god #trending #devotionalchannel #viralvideo #best #bestdevotional #bestupdates #justpost #justupload #hindu #hinduism #hindutva #hindustan #hindugod #hindutemple #bajarangbali_status #bajarangbali #like #like4like #likeforlikes #likes #likee #likeandsubscribe #likesforlike #subscriber #subscribetomychannel #subscribe #subscribers #sub #subscriberkaisebadhaye #subscribed #share #shares #temple #templehistory #temples #varahivijayayatra #varakhimulamanthre #varahidevi #varahivasthu #varahimiracles #varahiarulvakku #varahimantra #varahiforelectionbattle #varahivehicle #god #godlike #godisgood #indian ##power #powerful #powerfullgod
అమ్మ నా సమస్యలన్నీ తీరిపోయి ప్రశాంతంగా ఆరోగ్యంగా ఆనందంగా మా కుటుంబం అంతా సంతోషంగా ఉండేలా నీ చల్లని దయా కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మా కుటుంబానికి మాకు ఉండేలా మమ్మల్ని అందరినీ కనికరించి కాపాడే తోడువై నీడవై రక్షణ కంటికి రెప్ప వైభవం మనల్ని ఆదరించి తల్లి మాకు తోడు నీడ నీవే రక్ష నీవే తెలిసో తెలియకో ఏమన్నా తప్పులు చేసి ఉంటే మన్నించు శరణం వారాహి మాత శరణం
Thalli mammulanu kapadu thalli ❤❤
అమ్మ వరహి మాత నీవే అన్ని వేళలా మమ్మల్ని కాయలమ్మా ..... నా కు ఉన్న బాధలు తొలిగించు తల్లీ... అమ్మ కోరిక నెరవేర్చు తల్లీ... అమ్మ మా కుటుంబం అంత సంతోషంగా ఉండాలమ్మ.... ఆరోగ్యం విషయంలో కూడా నీవే చల్లగా చూడు తల్లీ.... ఓం వారహి వారాహి శరణం శరణం...
అమ్మ నా కుటుంబం లొ అందరం ఏదో ఒక వ్యాది తో పీడింప పడుతున్నాం ఆర్థికంగా నష్టపోయినాము తల్లి
నీ నామ స్మరణతో నా కుటుంబాన్ని కాపాడు తల్లి
ఓం నమో శ్రీ మాత్రే నమః
ఓం నమో వారాహి మాత్రేయేః నమో నమః
ఆ అమ్మ దయ మీకు ఉంటుంది ఏం బాధపడకండి త్వరలోనే అన్ని నయమవుతాయి
🙏🌺
Aa amma tappakunda chustundi
Same problem
నా ఫ్యామిలి కి అంత మంచి జరగాలని కోరుకుంటూన్నాను
ఓం ఐం హ్రీమ్ శ్రీమ్
ఐం గ్లౌం ఐం
నమో భగవతీ
వార్తాళి వార్తాళి
వారాహి వారాహి
వరాహముఖి వరాహముఖి
అన్ధే అన్ధిని నమః
రున్ధే రున్ధిని నమః
జమ్భే జమ్భిని నమః
మోహే మోహిని నమః
స్తంభే స్తంబిని నమః
సర్వదుష్ట ప్రదుష్టానాం సర్వేశామ్
సర్వ వాక్ సిద్ధ సక్చుర్
ముఖగతి జిహ్వా
స్తంభనం కురు కురు
శీఘ్రం వశ్యం కురు కురు
ఐం గ్లౌం
ఠః ఠః ఠః ఠః
హుం అస్త్రాయ ఫట్ స్వాహా ||
🙏🙏
Thankyou. Amma
Thank you guru
Thank u
ఓం ఐమ్ హ్రీం శ్రీం వరహి నమః
ఆ అమ్మ నాకు సర్వదా విజయం కలిగించేలా దీవిస్తుందని నమ్ముతూ... నా పదోన్నతి త్వరగా ఇప్పిస్తుందని...
నెను చేసే ప్రతి పనిలో ఎటువంటి అడ్డంకులు లేకుండ విజయం సాధించేలా ఆశీర్వదించు తల్లి నిన్ను నమ్ముకుని ఉన్న పాహిమాం తల్లి🙏🙏🙏🙏
అమ్మ వారాహి మాత నీ పూజ చేసుకునే శక్తి ని ఇవ్వు తల్లి మాపై కరుణించు తల్లి
అమ్మా నీ పూజా చేసుకోనే శక్తి ప్రసాదించుము జై వరాహి మాత
Varahi వారాహి అమ్మన్ అందరూ చల్లగా ఉండాలి అందరిలో మనం ఉండాలి maaatyagaru amma చెప్తారు
అమ్మ మమ్మల్ని ఆరోగ్యపరంగా ఆర్ధికపరంగా ఆదుకోతల్లి
వ జ్రాఘోషం ఓం శ్రీ వారహి దేవియే నమః అమ్మ నాకష్టాలు తొలగించి నన్ను ధన వంతునిగా చెయ్ తల్లి జై వారహి దేవియేనమః
Om Sam Ram ❤ I felt happy 😊
మా అందరూ మనశ్శాంతి గా ఉండాలని దీవించు తల్లి
Amma Amma Amna Amna
Amma 🙏🙏🙏🙏🙏
అమ్మ నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఉండాలని, నాకు ఆర్ధిక ఇబందులు లేకుండా వుండేలా చూడు తల్లి🙏🙏🙏🙏🙏
Amma Amma Amma Amma Amma 🙏🙏🙏🙏🙏
వారాహి తల్లి నా వల్ల నా భార్య కష్టాల్లో ఉన్నది. నువ్వే మా కష్టాల నుండి రక్షించు. నాకు మంచి ఉద్యోగం ఎక్కువ సాలరీతో వచ్చేటట్టు అనుగ్రహించు తల్లి. నా కుటుంబంలో అందరూ సంతోషం గా ఉండాలి అని. నా కు వీసా విషయం లో మరియు ఉద్యోగం విషయం లో
విఘ్నాలు ఎదురు కాకుండా చూడు తల్లి. జై వారాహి దేవి.
amma angaham thappaka untunndhi
వారాహి మూల మంత్రం పఠనం చాలా బాగుంది అమ్మ. నేను వర్ణించలేను
🙏🙏
Sir lyrics kuda pettandi Amma manthram nenu poojalo reading chestanu🙏
అమ్మ నేను చేసే ప్రతీ పని లో నువ్వు ఉండి అది విజయవంతం అవుతాది అమ్మ దయచేసి నా తో వుండు తల్లి ఓం మాత్రే నమో నమః 🙏
నా పిల్లలు చదువులో బాగా రానించగలిగేలా చూడు అమ్మ వారహీ దేవి నమః
@@SwapnaGuntakaఎందుకు వెకిలి నవ్వు తల్లి దయ లేనిది ఇది జరగదు
@@satishkumaryada817😊😊😊
@@satishkumaryada817😊😊😊
అమ్మ నాకు సొంత ఇల్లు రావాలని ఆశీర్వదించండి తల్లి
ఓం వారాహి దేవియే నమః🎉🙏🙏🪷🪷🙏🙏🪷🪷🙏🙏
అమ్మ వారహి తల్లి నేను చాలా కష్టాలలో వున్నాను తల్లి నువ్వే కరుణించి కాపాడు తల్లి నీవే రక్ష రక్ష పాహిమాం 🙏🙏🙏🙏🙏
Mantram chaduvu chalu instant ga results vastayi
అమ్మ నీవే రక్ష
Santhanam prasadinchu thalli
ఓం శ్రీ వారాహి దేవి నమః
నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు తల్లి .
Om Sri warahi matrei namaha 🙏🙏🌹🌹🌹
Om Sri warahi matrei namaha 🙏🙏🌹🌹🌹
Om Sri warahi matrei namaha 🙏🙏🌹🌹🌹
Jai వారాహి మాత నమోనమః
ఓం నమో భగవతే వాసుదేవాయ నమఃఓం వారాయై నమఃఓం మాత్రే నమఃఅందర్నీ కాపాడు తల్లీ
🙏🙏
వారాహి అమ్మన్ super కోరుకున్నారు మీరు మీ ఫ్యామిలీ అంతా నిండు నూరేళ్ళు చల్లగా పరిపూర్ణ ఆయుర్ రారోగ్య లతో వర్ధిల్లాలి
Jai varahi matha
అమ్మ నేను నా భార్య చలా కష్టలలో ఎంక అప్పులు చాలా ఉన్న ము అమ్మ మాకు త్వరగా కష్టాలు అన్నీ పోయె టాటు అశ్రీవద్రి ఇంచ్ వారాహి Amma
అమ్మ వారాహి మాత చల్లగా కాచి కాపాడము మమ్మల్ని అమ్మ నీ పూజలో ఏ ఏ ఆటంకాలు జరగకుండా పూజ చేసుకుని భాగ్యం మాకు తెలియజేసి రండి అలాగే నీ దర్శన భాగ్యాన్ని కలగజేసావ్ ఎంతో ఆనందం సంతోషంగా ఉన్నానమ్మ బంగారు తల్లి చల్లని తల్లి నా సమస్యలని నా బాధలన్నీ నీకు తెలుసా అమ్మ నా బాధలన్నీ తీర్చే తల్లి
అమ్మ వరాహి అమ్మ నీ పూజ చేసుకునే దర్శన భాగ్యాన్ని కల్పించి ఆ శక్తిని నాకు ప్రసాదించు తల్లి నా షాపు మంచిగా నడిచేలా చూడు తల్లి జనాకర్షణ వచ్చేలా చూడు తల్లి అంతా నీ భాగ్యం తల్లి ఎలా చేసినా నువ్వు అమ్మ వరాహి అమ్మ
అమ్మ నా భర్తని నన్ను నా పిల్లలని ఆయురారోగ్యలతో అష్టైశ్వర్యాలతో సంతోషంగా ప్రశాంతంగా అభివృద్దిలోకి రావాలి అని దేవించు అమ్మ నాకు నా భర్తకి ఒక మంచి దారిని చూపు తల్లీ 🙏🏻🙏🏻🙇🏻🙇🏻♀️
Amvarine
Om Kola Mukhye Namaha
అమ్మ నా బాధలు భాద్యతలు నువ్వే చూడాలి తల్లి నిందలు భరిస్తున్న భాద్యతలు baristhunna🙏🏼🙏🏼😭😭
Jai Varahi Amma
Ome sree varahidevi namaha
అమ్మ వారాహి దేవి నా కుటుంబ కోల్పోయింది తిరిగి వచ్చేలా చూడు తల్లి శారీరకంగా మానసికంగా తిరిగి ఉన్నత స్థాయికి ఎదిగేలా చూడు తల్లి అన్ని విధాలుగా నా కుటుంబానికి సహకరిస్తుంది వారాహి దేవి నమః
అమ్మ వారాహీ సీమంత సింధూరం నుండి కాలు అందెలవరకు పదనాలుగులోకాలు ధరించిన వరప్రదాయిని నిన్నే శ రణువెడుతున్నము మా శాస్తా0గాలు స్వీకరించు తల్లీ....ఓం శ్రీ వారాహిదేవియే నమః
Amma
అమ్మ మంత్రం వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది తల్లి 🙏
Tq amma kalalo darasanam ichinaduku tq somuch amma meku thaluchukuni padukunna niddralo me darasanm aindi om varahi devinei namaha
Amma varahi matha ..Maa attha makku support ga undali thali
అమ్మ వారాహిమాత నాకు ఉద్యోగం ప్రసాధించు మాత, పిల్లలు ఆరోగ్యం బాగా ఉడాలని దీవించు తల్లి వారహి మాత
శ్రీ గణేశా నమస్తే. జై వారహి దేవి నమస్తే.
శ్రీ వారహి తల్లి నా బాధలు, కష్టాలు, సమస్యలు, తిరుచువుమ్మా జై వారహి దేవి.
వారాహి మాత నేను చాలా బాధ లో ఉన్న అప్పుల్లు thishukuna వాళ్ళు I evadam ledhu అప్పు లో ఉన్న మాత నన్ను కాపాడు తలి
Ma variki arogyam prasadinchu talli
Na ఆర్థిక కష్టాలు త్వరగా తొలగి పోయాల చూడమ్మా వారాహి మాత
Om Sai varahi Amma 🙏
ఓం శ్రీ మాత్రే నమః, వారాహి మాతయే నమః 🙏🕉🙏🕉🙏
Ji varahi ma ta
అమ్మ తల్లి వారాహి దేవి నాకు వివాహం జరిగి 12సంవత్సరాలు అయింది నా భార్య కు తండ్రి చనిపోయినందున నా భార్య తోడబుట్టిన అక్కలు వాల్ల భర్తలు,అన్నలు వాల్ల భార్యలు కలిసి నాకు ఇచ్చి వివాహం చేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటి వరకు నా భార్య కు ఏటువంటి మంచి చెడులు నిర్వహించ కుండానా నా భార్య తల్లి,నా భార్య తొడ బుట్టిన నలుగురు అక్కలు వారి భర్తలు ,ముగ్గురుఅన్నలు వారి భార్యలు నన్ను ,నన్ను కన్న నా తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నానా ఇబ్బంది పెడుతూ లేనిపోని నిందలు వేసి మా పరువు ప్రతిష్టలకు భంగం కలిగించి మమ్ములను చంపేస్తామని భయ పెడుతూ మమ్ములను హింసిస్తున్నారు వారిని శిక్షించి నన్ను, నన్ను కన్న తల్లితండ్రులను నా తోడబుట్టిన అక్కలను వారి భర్త పిల్లల ను నా కన్న కొడుకు బిడ్డలను రక్షించి, నా భార్య తొడ బుట్టిన అక్కల, అన్నల భార్య భర్తల ను వారి పిల్లను నా భార్య ను కన్న తల్లిని మా,ఇంకెవరి జోలికి రాకుండా వారిని శిక్షించి మమ్ములను రక్షించు తల్లి పాహిమాం పాహిమాం
రక్షమాం రక్షమాం.
ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః .🙏🙏🙏🙏🙏
Amma.mastalanni satruvula nundi kaladi makuprasadichu talli❤
Amma varahi Amma naa bartha marali amma
అమ్మ అందరిని చలంగా దీవించు తల్లి 🙏
Amma makuthuru bagakavali thalli ninenamukunna thalli
తల్లీ ఈ దుష్టప్రయోగాలు చేస్తున్న, ఇంత మంది జీవితాలతో ఆడుకొంటున్న భాగ్యలక్ష్మి అంతు చూడు తల్లీ.... దానివి దానికే తిప్పికోట్టు.... నీ పై భారం మోపుతున్న... తగిన గుణపాఠం చెప్పు తల్లీ 🙏💐💐💐💐🙏🙏🙏
RIGHT hand thumb 👍 left hand point ☝️ FINGURE joint left hand thumb ni right hand thumb 👍 left hand point ☝️ FINGURE MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏
అమ్మ పా అమ్మ నేను చాలా కష్టాల్లో ఉన్నాను అమ్మ నా కష్టాలు త్వరగా తీర్మానం చాలా అప్ లో ఉన్నాను అమ్మ నెల ఆఖరికి అలాగే ఇల్లు మార్చాలి అమ్మ అప్పుడే రండి వెళ్లి మార్చడానికి కాదమ్మా వారాహి అమ్మ తల్లి నా కష్టాన్ని ఎలాగైనా తీర్చుతుంది నన్ను నా భర్తను ఒకటి చేయకండి ఏరా ఇంట్లోనే మంచి ఇంట్లో దిగి నేను నా భర్త పిల్లలు హాయిగా ఉండేలా చూడమ్మా మంచి పని చేసుకుని ఇలా చూడమ్మా
Om srem om🙏
తల్లి వారహి నేను అందరికి చాల హెల్ప్ చేసిన కానీ na హెల్ప్ పొందిన na వాళ్ళు ఇప్పుడు నా వాళ్ళు ఎవ్వరు నన్ను పట్టించు కుంటలేరు నా పిల్లలు నేను అంతే చాలు తల్లి నా పిల్లల జీవితం మంచిగ ఉండాలి. తల్లి వుంటది జయహో వారహి మాత
😊😊😊😊😊😊 😊😊😊😊😊
😊😊😊😊
Amma chalani talli
అమ్మ తల్లి వారాహి మాత నా భార్య నా దగ్గరికి వచ్చేలాగా నా పిల్లలు నా అప్పు బాధలు తొలగించాలని నేను ఎవరికీ కూడా అన్యాయం చేయలేదు నాలో నేను నలిగిపోతున్నాను తల్లి నన్ను రక్షించు తల్లి
meku tappakunda ,anchi jarugutundi
ఓం నమో శ్రీ వారాహి దేవ్యై నమః 🙏🙏
Om Sri vaarahi namaha
శ్రీ వారాహి దేవియే నమః 🙏🙏🙏
🙏🙏
Amma varahi mathA 🙏 Amma
వారాహి అమ్మ నాకు కన్ను ఆపరేషన్ ఉన్నది మోకాళ్ళ నొప్పులను తగ్గించు అమ్మ ఆరోగ్యంగా చూడాలని కోరుకుంటున్నాను నాకు షుగర్ తక్కువ అయ్యేటట్టు చూడు ఆపరేషన్ ఉన్నది కన్ను నీకు నీ కరుణ కటాక్షం తో నాకు ఆపరేషన్ సక్రమంగా అయ్యేటట్టు చూడు తల్లి తల్లి వారాహి తల్లి వారాహి తల్లి పాదాభివందనం పాదాభివందనములు
Varahi amman MUDRA RIGHT HAND THUMB 👍 left hand point FINGURE ☝️ JOINT LEFT HAND thumb ni right hand thumb 👍 left hand point FINGURE ☝️ MADHYALO గుప్పెట్లో VEESEEYYALI REMANING BALANCE RIGHT HAND FOUR FINGURES REMAINING BALANCE LEFT HAND THREE FINGURES JOINT MANTRA IS OM VAJRA GOSHAM VARAHI AMMAN DEVIYAE NAMAHA MANTRA 5minutes veeyali you TUBE LO SUJATHA ANGELGAARI YOU TUBE LO journey with Sai you tube channel lo VARAHI AMMAN mudra ani కొట్టండి 🙏
Om Sri Mathre Namaha 🙏🙏🙏
అమ్మ వారహి మాత ఐ నమః
అమ్మ తెలియక ఏమైనా తప్పులు చేసిన మన్నించి ఎప్పుడు సంతోషంగా నా కుటుంబంతో ఎటువంటి అప్పులు బాధలు బిసినెస్ లో ఇబ్బందులు లేకుండా చల్లగా ఉండేలా కరుణించమ్మ.
Varahi Amma thalli
ఓం శ్రీ వారహి అమ్మ య నమః అమ్మ తల్లి అందరకి దీవెనలుఅందరకి కలగలని ....
Amma nakuthuri ki stamibinity mind ye you amma
వారాహి మాత తల్లి నా అప్పులు బాధలు,వ్యాపారం అభివృద్ధి గత కొన్ని సంవత్సరాలుగా నా బాధలు ఎక్కువ ఉన్నాయి భార్య భర్త అన్యోన్యం దాంపత్యం కొన్ని సంవత్సరాలు బాధపడుతున్నాను కూడా చేయాలి, పిల్లలు ఉద్యోగాలు చదువులు ఉన్నత స్థాయిలో చేయాలని తల్లి
Om Shree Varahi Devi Mata Namah
ఓం హ్రీం శ్రీo క్రౌo స్రౌo క్రౌo ధ్రుo భ్రుo వరహికిరతక నమః అక్షతాన్ సమర్పయామి 🙏🙏🛕🛕🕉️🕉️🔯🔯🕸️🕸️🗡️🗡️🕰️🕰️🕉️🛕🔯🌹🌺🙏🙏 gpt vskp ap
Ardam Enti sir
Amma amoney maku vachela karuninch amma
వారాహి అమ్మా! కాలు నొప్పి వలన ఎక్కువ దూరం నడవలేక పోతూన్నాను. కాకినాడ లో వెలసిన శివశంకరుడిని నా ఇంటి వద్దనుండి పాదయాత్ర చేస్తూ దాదాపు 12కిలో మీటర్లు నడిచి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నాను. అలాగే పిఠాపురం పురుహూతికా అమ్మ వారిని నాయింటి నుండి పాదయాత్ర చేస్తూ దాదాపు 12 k.m దూరం నడిచి వెళ్లి అమ్మవారిని కుక్కుటేశ్వరుడిని దర్శించు కుంటాననీ మొక్కు కున్నాను.కాలు నొప్పి నా సంకల్పానికి పెద్ద ఆటంకమైంది. వారాహి అమ్మా! నా మొక్కుబడి నెరవేరే విధంగా నన్ను అనుగ్రహించు దయగల తల్లీ.వారాహి మాతా నమామి.నమామి. జై శ్రీరామ్.
Amma vaavrahi maata mast alam kabja korulanudikapadimaku eppincju.❤
మా అందరి భాధలు తొలగించు తల్లి నీకు మా వందనాలు తల్లి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వారాహి అమ్మ నన్ను ఆశీర్వదించు🙏🙏
ప్రత్యంగిర దేవి నన్ను నన్ను నా కుటుంబనీ చల్లగా చూడు తల్లి
Amma na aarogyam Baga undela chiye thalli Jai varahi
జగన్మాత నాకు ఆరోగ్యం బాగుచేయ్యి తల్లి 🙏🙏
Om sri varahi deviya namaha Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham Om vagragosham
తల్లిని ఆరోగ్యం బాగుండేలా చూడు తల్లి నేను నడవలేక పోతున్నాను తల్లి వారాహి మాతే నమః
🙏🌺🙏
Amma 🙏🙏🌼
Amma nenu Kuwaitki velli baga sampadinchi na biddani baga chooskovali na bidda life happy ga undali na biddani kantiki reppala ellappudu Raksha ga undi kaapadu thalli nuvvante naku poorthi nammakam na bidda neethi nijaythi viluvalu bandalu theliali manchi chadhuvu manchi buddini na biddaki ivvu thalli ma Amma daggara na bidda bagundali nenu na bhartha Kuwaitki velli na biddani kshemamga chooskovali nabharthaki na bharya na bidda ni baga chooskovali valle na prapancham ane vidhanga maarchu thalli na bidda paina na paina na bhartha ki prema ni kaliginchu thalli om namo vaarahi thalli
Om sree matre namaha
ఆరోగ్యం గా... ఆర్థింకగా బాగుండేలా.. నీ చెల్లిని చూపు మా మీద ఉంచు తల్లి.... 🙏🏻నార్పవి నార్పవి ఇలా నార్పవి... 🙏🏻 🙏🏻🙏🏻జై వరహి మాత 🙏🏻🙏🏻
Om namo varahi devi namaha🙏🙏🙏
Amma nenu na manasulo anukunna korika neraveralani nannu asirvadhinchu amma🙏🙏
అమ్మ వారాహి దేవి మా కుటుంబాన్ని కాపాడుతుంది మా పాపాలు తొలగించి మా కష్టాలు తీర్చి తల్లి
అమ్మ వారాహి మాత నా స్థలం అమ్మితే గాని తీరని మా భార్య మా బావగారు మా బావమరిది అప్పుడుగాని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపడంట నా భార్య బామ్మర్ది నాకు తీర్చి విధానం చూడు తల్లి నేను పట్టికెళ్ళిదేమీ లేదు పిల్లల కోసమే నా బాధ నేను సంపాదించింది నీకు సగం కాదు మా నాన్నగారు ఇచ్చినారు వాళ్ళ నాన్నగారు ఆయనకు ఇచ్చినారు వచ్చినప్పుడు తెచ్చేది లేదు పట్టుకెళ్ళినప్పుడు పట్టుకెళ్ళేది లేదు తాత హస్తి కొడుకులు మనవాళ్ళకి మనవరాలకి ముని మనవరులకి చందాలనే కోరిక నాకు కోరిక వారాహి మాత నువ్వే రక్షించాలి నా బాధలన్నీ మీకే చెప్పుకుంటున్నాను పోకూడదని నా బాధ
Manasulo cheppukondi, Ela Public ga endhuku
Edi ayna public lo pettadam alvatu aypoindi😂
Ayan tana badhni Amma ki chepukunaru meku kadu kada anduku meru ala matladutaru meku ami kastalu leva
@@KBhavani-j6t Nenu Manasulo , Temple ki vellinappudu cheppukuntanu, Public lo kadhu..cheppalante nenu ninda munigi vunna Leni badha ledhu, Parents kuda leru
@@ATOZzone4662 S
అమ్మదయ
ఎదో తెలియని ధైర్యం వింటుంటే ... ఓం ఐం క్లిం శ్రీం గ్లౌం శ్రీ వారాహి నమః 👏👏👏👏👏👏👏👏👏👏
🙏🙏
🎉
😮 good night 😴 ok thanks for this song
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Good morning Amma
Thali amma varahi
ఓం వారాహి మాతే నమః అమ్మ నేను నడవలేకపోతున్నా తల్లి నాకు నడిచే శక్తి తల్లి వారాహి మాత
🙏🙏🪷🪷🙏🙏♥️👌🙏
Amma Varahi talli 🙏🙏🙏 Maku thodu untu maku Vijayam ivvandi talli 🙏
తల్లీ వారహి మాత నా వెంట ఉండి నన్ను రక్షించు తల్లి
Om Varahi Mathaye Namha 🌺🌹🌺🌹🌺🌹🌷🙏🙏🙏🙏🙏🙏🙏
నా వ్యాపారం 2017 లో పోయినది మా బావమరిదికి స్థలం అమ్మి నేను వ్యాపారం పెట్టుకున్నాను అభివృద్ధి చేస్తానని అన్నాడు అతడి దగ్గర నేను అప్పు చేయలేదు స్థలం అమ్మి డబ్బులు తీసుకున్నాను నా భార్య అన్నగారు అన్నగారు భార్య, అందులో మా తోళ్ళల్లోడు కూడా ఉన్నాడు కలిసి నన్ను అన్యాయం అందరూ నా వాళ్ళు అనుకున్నారు తప్ప నన్ను ఒకడిని వేరే చేస్తున్నారు నన్ను కాపాడి వాళ్ళ దాంట్లో ఉంచి నిజాయితీగా ఉంటాను తప్ప నా తప్పుడు పనులు చేయలేను వాళ్ల దగ్గర నన్ను పంపించి నన్ను మంచిగా చూసుకోవాలని తప్పులన్నీ సరిదిద్ది వాడే మాయ కూడా నువ్వే చూడు తల్లి చేసినారు
2017 sem maku alane mosam chysaru valandharu oketepoyaru
Om sri varahi matha namo namaha🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🍒🍌🍌🥭🥭🪔🪔🔥
Amma Varahi talli manchi aarogyam chese manchi panilo vijayam ivvandi talli 🙏🙏🙏
జై వారాహీ అమ్మ మా వ్యాపారం మంచిగా అభివృద్ధి అవ్వాలి అమ్మ మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లాలి అమ్మ పాత ఆఫీస్ వాళ్ళు ఏజెన్సీ కానీ జాబ్ కానీ ఇచ్చినట్లు దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ మాకు ఫోన్ చేసి పిలవాలి అమ్మ ప్లీజ్ మాకు మంచి మార్గం చూపించు అమ్మ మాకు మంచి జరిగినట్లు చేయండి అమ్మ మాకు ఆర్థికంగా ఎటువంటి ప్రాబ్లెమ్ లేకుండా చేయండి అమ్మ మాకు ఉన్న బాధల నుంచి విముక్తి కలిగించు అమ్మ నాకు ఉన్న దోషాలు తొలగి పోయినట్లు చూడండి అమ్మ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత కోటి వందనములు అమ్మ వజ్రఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭 వజ్రఘోషం,వజ్ర ఘోషం .వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం, వజ్ర ఘోషం, వజ్రఘోషం, వజ్ర ఘోషం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏
😢
9 .
Namaste 😅. 11:30 ⁷ 9
. 11:30 😅in 😊@@Hari_Vj
జై వారాహీ అమ్మ నా మనసు లో ఉన్న సంకల్పం మీ పాదాల వద్ద పెట్టాను మాకేం కావాలో మీకు తెలుసు అమ్మ మీ మీద నమ్మకంతో అడుగుతున్నాను అమ్మ మా మీద దయ కరుణ చూపండి అమ్మ ప్లీజ్ భారం అంతా మీ మీదే వేసాను అమ్మ రక్ష రక్ష రక్ష మామ్ మమ్మలిని రక్షించి కరుణించి కాపాడు అమ్మ అనంత శత కోటి వందనములు అమ్మ వజ్ర ఘోషం అపరాజిత నర్పవి ఇలా నర్పవి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🕎🕎🕎🕎🕎🕎🕎🕎🕎🍑🍑🍑🍑🍑🍑🍑🍑🍑😭😭😭😭😭😭😭😭😭❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అమ్మ వరహి అమ్మ నాకు జాబ్ వచల్లగా చెయ్ అమ్మ లైఫ్ లో సెటిల్ ఆవలి అమ్మ వరహి అమ్మ ని చాలని చూపు నా పైన చూపించు అమ్మ వరహి అమ్మ 🙏