నిన్ను విడిచి ఉండలేనయ్య కైలాసవాస || Ninnu Vidichi Undalenayya Kilasavasa | Lord Shiva Song Telugu
Вставка
- Опубліковано 17 вер 2022
- నిన్ను విడిచి ఉండలేనయ్య కైలాసవాస || Ninnu Vidichi Undalenayya Kilasavasa | Lord Shiva Song Telugu #shivabhakthipatalu #shivasongs #shivudu #devotional #telugubhakthisongs #telugudevotionalsongs
Welcome to the world of Spirituality through Dharma Patham UA-cam channel where Well known Spiritual Gurus, Astrologers and Numerologists share their Collective wisdom to the viewers. This channel showcases the nuances of Devotion, Numerology, Mysticism and spirituality that are applicable to the common human being in daily life. The pundits of the domain throw real insight into the customised horoscope for. The benefit of users.
Dharma Patham intends to educate Telugu Audience spread all over the world in the soulful world of Spirituality and Religion, the basic fundamentals of the country called BHARAT.
Do subscribe and watch the channel regularly for a soulful of Spirituality. - Навчання та стиль
ఈ పాట వింటూటే ఆ శివాయ్య పక్కన ఉన్నట్టు ఉంది 🙏ఓం నమఃశివాయ 🙏
ఈ పాట రచయత శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు.
I can't stop my tears lord shiayya
ఈ పాట రాసిన మహనుబావులకు
మరియు పాడిన మహతల్లి కి నా తరపున మీకు పాదాభివందనం
ఈ పాట రచయత శ్రీ గోపరాజు వేంకట సుబ్బారావు గారు. వీరు మహాదేవ శంభో గ ప్రసిద్ధులైనారు.
Dhanyavadhalu
A😊❤@@krishnapriya3209
Mahaanubhaavudu entha manchi pata rasi echaro e pata vinkunte sivaya manthone vunnatlu asalu entha manchi feeling ante cheppalemu manasuki antha happy eche pata miku kruthgnathalu ayya pata ki
🦶🦶🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ninnu vidisi vunda lenayya kailasavasa🙏🙏🙏
Thank you Thank you Thank you for this song upload
Excellent Amazing 🙏🙏🙏
చాలా బావుంది 👌🏼👌🏼
నిను విడిసి ఉండలేను కైలాస వాసా.. 🔱
చాలా బాగా పాడారమ్మ😍😍😍😍🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽
Ee song lyrics pettandi plzzz
Om namah శివాయనమః
లిరిక్స్ పెట్టండి అన్న ప్లీజ్
Naa tandri shivayya swamy
Yemani cheppanu❤
Thanks for uploading......Om namah Shivay......
❤❤❤
Song chaala bagunadi
Sung in such a way that the entire concentration on God nothing more than that
Wow super song
🙏🙏🙏🙏🙏🙏
🛐
Udallanaya om
Please give meaning of tbis song in english
విడిసి కాదు విడిచి. Pl note tjis
పల్లవి
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య
చరణం: 1
నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||
చరణం: 2
సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
సర్వమునకు ఆర్త నీవు,
పరమ పురుష భవా శివా....
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||
చరణం: 3
వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
కరుణ తొడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
|| నిన్ను విడిచి ఉండలేనయ్య ||
చరణం: 4
శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
కావుమయ్య శరణు శరణు
దేవా దేవా సాంబశివా ..... (2)
నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
నిన్ను విడచి ఉండలేనయ్య , మహా దేవా శంభో
నిన్ను విడచి ఉండలేనయ్య
Please give meaning in english
Thank you for lyrics 🙌
Thankyou for lyrics 🙏
Chaala మంది నేర్చుకొంటారు కృతజ్ఞతలు ❤❤❤❤❤
Tq andi
Peasefull