Ninnu vidisi undalenayya with lyrics - Tathvam- Sarvepalli Sisters- Kalimba instrument

Поділитися
Вставка
  • Опубліковано 20 вер 2024
  • Sarvepalli Sisters sing Ninnu Vidisi undalenayya, which is a Tathvam popularised by Sri. Mangalampalli Balamuralikrishna Garu.
    Instrument name - 'Kalimba'
    #shiva #lordshiva #sarvepallisisters #tatvam #balamuralikrishna #devotional #emotional

КОМЕНТАРІ • 308

  • @durgaprasad-gc7fl
    @durgaprasad-gc7fl 6 місяців тому +269

    Insta లో విన్న mee గానం youtube దాకా తీసుకు వచ్చింది.....నన్ను 🥰

  • @marthylalitha661
    @marthylalitha661 4 місяці тому +70

    పల్లవి
    నిన్ను విడిసి ఉండలేనయ్య ......
    నిన్ను విడిసి ఉండలేనయ్య
    కైలాస వాసా (4)
    నిన్ను విడిసి ఉండలేనయ్య
    చరణం: 1
    నిన్ను విడిసి ఉండలే......ను...
    నిన్ను విడిసి ఉండలేను కన్నా తండ్రి వగుట చేత ..(2)
    ఎన్న బోకు నేరములను
    చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ....(2)
    || నిన్ను విడిసి ఉండలేనయ్య ||
    చరణం: 2
    సర్వమునకు . కర్త నీవు
    సర్వమునకు భోక్త నీవు, ...(2)
    సర్వమునకు ఆర్త నీవు,
    పరమ పురుష భవా హారా....(2)
    || నిన్ను విడిసి ఉండలేనయ్య ||
    చరణం: 3
    వరద పద్మ బాల శంభో
    బిరుదులన్నీ గలవు నీకు(2)
    కరుణ తొడ బ్రోవకున్న
    బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
    || నిన్ను విడిసి ఉండలేనయ్య ||
    చరణం: 4
    శివ . మహా..దేవ శంకర
    నీవే తోడు నీడ మాకు,...(2)
    కావుమయ్య శరణు శరణు
    దే....వ. దే...వ. సాంబ శివా ..... (2)
    నిన్ను విడిసి ఉండలేనయ్య .....
    నిన్ను విడిసి ఉండలేనయ్య కైలాస వా...సా(2)
    నిన్ను విడిసి ఉండలేనయ్య

  • @archakamlohitha1258
    @archakamlohitha1258 6 місяців тому +39

    ఎంత హాయిగా ఉందొ ..శివయ్య ఎంత సంతోష పడతాడో వింటే. నేను కూడా మిమ్మల్ని విడిచి ఉండలేను బంగారు తలల్లులు అని శివ పార్వతులు చెప్తారు. మీరు గొప్ప స్థాయి కి రావాలి శివయ్య ,పార్వతమ్మ ఆశీసుల తో ❤🙏🙂

  • @mahathiramana2015
    @mahathiramana2015 4 місяці тому +20

    మా పిల్లలకు మీలాగే సరస్వతీ కటాక్షం కలగాలి. వాళ్లు మీలాగ పాడగలగాలి.🙏🙌శివానుగ్రహ ప్రాప్తిరస్తు....

  • @Anaganaga_O_KathaS
    @Anaganaga_O_KathaS 6 місяців тому +19

    శారదా మాత ఒకరు, శ్యామలా మాత మరొకరు...
    చిరంజీవ..❤ బంగారు తల్లులు

  • @sivababaprapanchambyindira8744
    @sivababaprapanchambyindira8744 3 місяці тому +7

    ఆహా ఏమి గానం చేశారు రా బంగారు తల్లులు, ఎన్నో సార్లు విన్నా, ఎన్ని సార్లు విన్నా ఆనందం మే ఆనందం ❤🎉

  • @sukanyaindasi6178
    @sukanyaindasi6178 4 місяці тому +16

    Ippatiki 86 times vinnaanu...super anthe!!maatalu chaalavu..

  • @akularajasekhar9736
    @akularajasekhar9736 6 місяців тому +34

    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య
    చరణం: 1
    నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
    యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 2
    సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
    సర్వమునకు ఆర్త నీవు,
    పరమ పురుష భవా శివా....
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 3
    వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
    కరుణ తొడ బ్రోవకున్న
    బిరుదులన్నీ సున్నాలన్నా .....(2)
    || నిన్ను విడిచి ఉండలేనయ్య ||
    చరణం: 4
    శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
    కావుమయ్య శరణు శరణు
    దేవా దేవా సాంబశివా ..... (2)
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య , మహా దేవా శంభో
    నిన్ను విడచి ఉండలేనయ్య

  • @Varni2Varanasi
    @Varni2Varanasi 6 місяців тому +19

    ఇంత ఆర్తితో పాడుతుంటే ఆ పరమ శివుడు పరుగు పరుగున వొస్తాడమ్మ 💐💐👌👌👌

  • @damodartatikonda8585
    @damodartatikonda8585 4 місяці тому +4

    ఎంతో అద్భుతం youtube వీడియో లలో చాలామంది పాడి ఉన్నారు గాని మీ గొంతు శ్రావ్యంగా మనసుకు హత్తుకునే విధంగా అద్భుతంగా అనిపించింది మీకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆ శివయ్యను ప్రార్థిస్తున్నాము

  • @vamshigayatri4147
    @vamshigayatri4147 12 днів тому

    Wow nijanga chala Baga padaru miru naku nijanga e song vinnantha sepu chala prashanthanga undhi and andhuko theliyadhu naku theliyakundane nenu chala adchanu mi pata vinnantha sepu 😢😢 any way miru ilantivi Inka manchi manchi song padalani goppa sthayilo undalani ha shivayya anugraham miku yepudu undalani manasupurthi gaa korukuntunanu

  • @sirasanagandlassarma
    @sirasanagandlassarma 6 місяців тому +11

    తల్లులు.. మీ గానం అద్భతము.. ఈశ్వరో రక్షతు

  • @siriintiharivillu
    @siriintiharivillu 5 місяців тому +8

    నేను వాడుకోవచ్చ ఈ ఆర్తి గల పాటని బంగారు తల్లుల్లార... పూర్వజన్మ సుకృతం మీది ❤❤

  • @rajuyaswanth9537
    @rajuyaswanth9537 3 місяці тому +1

    ఎంతటి మహా గానం అంతటా మీకు అ మహాదేవుని కృపాకటాక్షములు ఎల్లపుడు ఉండాలిని కోరుకుంటునాన్ను 🙏🙏🙏

  • @shailendraakshinthala
    @shailendraakshinthala 3 місяці тому +2

    Insta lo vine vacha .. I feel shiva’s presence listening to this song …how peaceful…

  • @yeturisreedevi1005
    @yeturisreedevi1005 3 місяці тому +1

    ఆ పార్వతి పరమేశ్వరుని అనుగ్రహం లభించు గాక ❤❤

  • @NagarjunaPamala
    @NagarjunaPamala 6 місяців тому +7

    ఈ పాట వింటున్నప్పుడు టైం 0.54 వ సెకండ్స్ నుండి 1.03 వ సెకండ్స్ వరకు తీసిన రాగం........ చాల బాగుంది.......... peace of mind .....my self

  • @viaanismart4336
    @viaanismart4336 23 дні тому

    Oom nama shivayaa❤

  • @SN_2411
    @SN_2411 25 днів тому

    Asalu ntha baga paadaro miru .. insta lo chusi UA-cam and Spotify lo search chesi mari vintunnanu .. ee pata vinnanthasepu vintune undali anipistundi....Ninnu vidisi undalenayya...Kailasavasa...Asal super lyrics Andi thank you for making this song more melodious with ur voice

  • @lalithakommu9876
    @lalithakommu9876 Місяць тому

    Superb chala Baga padaramma

  • @eshwarr7100
    @eshwarr7100 4 місяці тому +1

    🕉namah shivaya 🙏
    Aha anthaa chakagga padarakkashiva bakthulakki chevulo amrutha dhara posinattundi
    Undalemaya anapudu me gonthuulo aa bavanah maa hrudayam lonchi aa sarveshawaruni kana thandriga ardinchattam maroo adbutham
    Ee patta maa chvina padetu chesina aa devadevudiki vandanam
    E patta padina meeku , maa dakka cheravesina prathee okkariki ouda kruthagnathalu Danyawadlu Akka 💐💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @sudeendrag1555
    @sudeendrag1555 2 місяці тому

    I Was searching for this voice ❤. Thanks can u please release in Spotify also

  • @padmapantula6584
    @padmapantula6584 6 місяців тому +4

    Chala baaga padaramma iddaru sisters. Aa kailasa vasudi deevenelu meeku eppudu untayi

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 26 днів тому

    Om namah shivaya nicely

  • @Valet_mamidi
    @Valet_mamidi 6 місяців тому +4

    Sweet song by Sarvepalli sisters ,All The Best👏

  • @lalithamaddela9062
    @lalithamaddela9062 2 місяці тому +1

    So lovely❤❤❤❤❤ thank you lord Shivayya for showing this video on my feed ❤❤❤❤❤❤❤
    Super voice

  • @sivakandikanti
    @sivakandikanti 3 місяці тому

    చాలా బాగుంది అమ్మ. నేను ఇన్స్టాగ్రాం లో చూసి యూట్యూబ్ దాకా వచ్చాను

  • @ajithasowjanya4789
    @ajithasowjanya4789 2 місяці тому

    Beautiful ❤️ అమ్మ

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 Місяць тому

    Chala haiyiga undi mam ❤❤❤

  • @Jaunkungli123
    @Jaunkungli123 20 днів тому

    😢😢😢శివోహం ❤

  • @ms-rj2jz
    @ms-rj2jz 2 місяці тому

    కరిగి పోయిందండి నా మనస్సు, 😭
    హృదయం ద్రవించి పోతుంది,❤❤❤

  • @rajanikola2837
    @rajanikola2837 Місяць тому

    Entha hayiga vundho ee paata.....bhagavanthudini inthakanna premaga evaru cheppagalaru ninnu vidisi vundalenani

  • @kartik-wi2jv
    @kartik-wi2jv 7 днів тому

    Om namaha shivaya,😂.🙏🙏🙏.

  • @rajeshroby1258
    @rajeshroby1258 Місяць тому

    Thanks amma for this song

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 4 місяці тому

    ఆహా ! చాలా చాలా బాగుందమ్మా !
    వింటుంటే చాలా ప్రశాంతంగా హాయిగా ఉందమ్మా ! సంగీత లక్ష్మీ ద్వయం. మీ కంఠ స్వరం సమధురం. మీరిలాగే కలకాలం చల్లగా వర్ధిల్లండి.

  • @Anuanu-uc5bq
    @Anuanu-uc5bq 2 місяці тому +2

    Thank you for this.... 🙏🏾🙏🏾🙏🏾

  • @Tsm1118
    @Tsm1118 2 місяці тому

    Excellent andi..yentha chakkaga paduthunnaru maa... Sivayya krupa mee medha always vundu gaaka..

  • @ramkiteacher
    @ramkiteacher 5 місяців тому +1

    చాలా బాగా పాడారు... శివయ్య గుర్తోస్తున్నారు....

  • @bhavanivedula6832
    @bhavanivedula6832 2 місяці тому

    Super good singing, Melodiously sung, Great Lyrics encapsulated with such deep devotion and filled with humility in every syllable. Great feeling. Arouses such devotion to Lord Shiva connecting to Devadeva as an innocent child. As it is that Lord is full of mercy and Kindness and when a devotee approaches Him with such humbleness as a child, there will be no dearth in His Benevolence. Amazing!

  • @Tsm1118
    @Tsm1118 2 місяці тому

    Bhakthi bhavana lo muligipithunnam amma..mee gana madhuryam lo.. thank you so much amma..eddhariki..

  • @dhanyalakshmiiv893
    @dhanyalakshmiiv893 6 місяців тому +1

    Aa sadaasivuni kallaara chusinattu, vidichi vellalekapothunnattu andunaa sivaraatri tarvaatha paadaaru kadaa sivaraatrantha aayana saannidhyamlo munigi untaam. Epuudu untaam kaakapothe aaroju ekkuva aayanni vidavaalante manasu aardramipothundi antha aarthitho aardratho paadina meeku sadaa kailaasavaasuni aaseessulu mendugaa untaayi naannaa 🙏🙏🙏

  • @contactssusheela3805
    @contactssusheela3805 Місяць тому

    God bless you 🙌🙌🙌🙌🙌🙌

  • @satishchennagoni
    @satishchennagoni Місяць тому

    Please do a studio track! Naaku telvakunda nee kantlo neelochayi… 😢

  • @fty364
    @fty364 2 місяці тому

    Super amma

  • @kuruvaramakeshavulu4658
    @kuruvaramakeshavulu4658 6 місяців тому +1

    Insta nudi UA-cam watku thishukuvachindi mi voice andi 👌👌👌👌👌👌

  • @b.slatha7565
    @b.slatha7565 6 місяців тому +2

    entha bagundi madam mee voice both of you.... ❤🙏👏👍

  • @yugandharyadav7837
    @yugandharyadav7837 Місяць тому

    Vocals 💗

  • @lalithakommu9876
    @lalithakommu9876 Місяць тому +1

    Meeru Ongole lo untara

  • @srimani1548
    @srimani1548 5 місяців тому

    ఎంతో శ్రావ్యంగా పాడారమ్మా
    💐💐❤❤
    ఒకటే జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి.. .శివా అన్నపుడు
    శ కారం ష కారం లాగా వినిపిస్తోంది.

    • @PawanKumar-pe1fw
      @PawanKumar-pe1fw 4 місяці тому

      వాళ్ళు పాడింది correct అండి."శ"అక్షరాన్ని 2విధాలుగా పలకవచ్చు.

  • @gourimohan3834
    @gourimohan3834 6 місяців тому +4

    All india radio lo 50 years ago vinna gnapakalu - asheessulu

    • @kanakagirisavithri8359
      @kanakagirisavithri8359 4 місяці тому

      Nijame. Appudu radio daggara kurchuni nerchukodaniki prayathincham ❤

  • @thulasinaidu1433
    @thulasinaidu1433 Місяць тому

    Super undi... I really addicted this song mam please same version ammavari song cheyandi plzzzzzzzz

  • @manjushamsc4520
    @manjushamsc4520 6 місяців тому +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻enni sarlu vinnano... Just amazing...

  • @sarithaaileni4842
    @sarithaaileni4842 5 місяців тому

    Nenu old bakthi movies chustanu vatilo elanti songs vintanu naku malli appati gayinala kanipistunaru miru chala hapy ga undi good bless you 🎉

  • @osk627
    @osk627 6 місяців тому +2

    Aaha...vintu ala ayana sanidhini pondachu........
    Request to sing a thayagaraya gari song called shantamu leka soukhyamu ledu

  • @mohanikki
    @mohanikki 4 місяці тому

    Eyes close chesukoni Me voice vintuntey ,verey prampanchamloki vellinatundhi, super voice

  • @prabhapaidipaty5223
    @prabhapaidipaty5223 4 місяці тому

    Requesting to release full song of saxhidanand series ...dumdum durga adhbhutam .... guru song as well please ...sisters ...stay blessed ..... taking people to tranquity

  • @nelloreprimetv
    @nelloreprimetv 6 місяців тому +1

    చాలా గొప్పగా ఉంది అమ్మా. గురువు గారి ఆశీస్సులు మీకు

  • @6bannu
    @6bannu День тому

    WoW

  • @deepthiduggi3763
    @deepthiduggi3763 5 місяців тому

    Lyrics very nice.Nice singing .keep it up.one way of moksha sadhana by keerthana .As tyagaraj ,annammayya,vengamamba,meerabhai,tulasdas done.let god bless u to reach the higher purpose of human life by the way of keerthan.Hare Krishna .God bless u sisters.

  • @sirishasankara339
    @sirishasankara339 6 місяців тому +1

    Excellent rendition. Bhakthi పారవశ్యం ఉప్పొంగింది.❤❤❤

  • @Haanumaansriraama
    @Haanumaansriraama 6 місяців тому +1

    Naamaskaaram Andi chaala baaga peedaaru ama gaaru lu chethi lo amiti adhi ama gaaru antha untaadhi please chepandi request ama gaaru paataku mee maama thaata gaariki thali tandri gaariki naamaskaaram Andi

  • @TheSrivalliShow
    @TheSrivalliShow 4 місяці тому

    Nijanga chala soothing ga undandi me voices...chala chakkaga padaru....❤

  • @Anji_Venky564
    @Anji_Venky564 3 місяці тому

    పరమేశ్వర అనే పదమే లొ ఆనందం వుంది

  • @ramadevinanduri7138
    @ramadevinanduri7138 6 місяців тому

    Excellent. May Lord Shiva always shower his blessings on you.

  • @nagamanimallela303
    @nagamanimallela303 24 дні тому

    One of you looks like your grandma
    I know her happy to hear say hi to Ajay

  • @sureshkumarkavirayana4507
    @sureshkumarkavirayana4507 6 місяців тому

    ఆ పరమేశ్వర అనుగ్రహం మీకు లభించును గాక 🙏🙏👏👏👏👏

  • @madhavipappala8485
    @madhavipappala8485 5 місяців тому

    Goosebumps vastunnayi.. ❤❤❤😢 shiv... ❤‍🩹🤗🤗

  • @Chalapakanaveen
    @Chalapakanaveen Місяць тому

    Mee voice and dedication ki hat's off.

  • @maheshmandala1369
    @maheshmandala1369 6 місяців тому +6

    9999999999999999999999999999999 likes ❤ for this song

  • @Skykite-us2ss
    @Skykite-us2ss День тому +1

    Whats that musical instrument called

  • @lakhinanakalicharan4478
    @lakhinanakalicharan4478 5 місяців тому

    Very nice song , listening for the first time ….. I wish u all success … om Naman sivaya

  • @oletijyothisree9763
    @oletijyothisree9763 2 місяці тому

    Wow what a song.... ❤ Om namaha shivaya

  • @brungisrinu5064
    @brungisrinu5064 4 місяці тому

    Yentha santhoshanga undo me patavinte nenu nerchukoni ma pooja gadilo padukunta❤

  • @PavanThippaluru
    @PavanThippaluru 6 місяців тому +2

    Excellent.... 💞 🎼🎼🎼 💞🕉️🚩

  • @gayathridasaka2187
    @gayathridasaka2187 4 місяці тому

    Chala chakkaga padaru meeru iddaru amma very nice Subham bhooyat

  • @anjitalatam4144
    @anjitalatam4144 6 місяців тому

    Aha adbhutam amrutha dhara la undi mee swaram nenu dhanyudanu ayyanu sivaaa

  • @dinesh.p8642
    @dinesh.p8642 6 місяців тому +1

    dhanyavad ji for sharing this. absolutely loved it. just tears.

  • @ommahadev8235
    @ommahadev8235 5 місяців тому

    శివయ్య, ఓం నమఃశివాయ 🙏🙏

  • @NagarjunaPamala
    @NagarjunaPamala 6 місяців тому +2

    Peace of mind......me

  • @RAJADHANISH23BCE984
    @RAJADHANISH23BCE984 3 місяці тому +1

    Mee voice excellent 👏🏻👏🏻👏🏻

  • @saikrishna7161
    @saikrishna7161 Місяць тому

    ఎంత హాయిగా ఉంది.

  • @Gajendramoksham
    @Gajendramoksham 6 місяців тому +2

    "శతమానం భవతి శతాయుః
    పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి”
    “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం”
    నిండు నూరేళ్లు 🌞 సూర్య భగవంతుని చూడగలగాలి. నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించాలి 🙌

  • @ramanjaneyulurama3245
    @ramanjaneyulurama3245 6 місяців тому

    Enduku andi 3 minutes ke apesaru oka 10 minutes ayina undalsindhi. Very good song and nice voice thank you both🎉

  • @panchavatimallikarjun3372
    @panchavatimallikarjun3372 5 місяців тому

    Nice & melodious సింగింగ్..🎉❤😊

  • @vanibalachollangi2724
    @vanibalachollangi2724 5 місяців тому

    Very good kirtana !!
    Melodious rendition !!💐🎻

  • @NaiduaIjjurothu
    @NaiduaIjjurothu 26 днів тому

    Starting trouble after that nicely..

  • @drkk3199
    @drkk3199 5 місяців тому

    Mangalampalli gariki naa padabhivandanamu

  • @gollabenerji9017
    @gollabenerji9017 2 місяці тому

    Wonderful.........ganaamrutham

  • @muralismotovlogs
    @muralismotovlogs 3 місяці тому

    Insta లో విన్న మీ గానం yt దాక తీసుకు వచ్చింది. నన్ను
    నేను మీ గానమును విని....

  • @rajikalpanaiyer
    @rajikalpanaiyer 5 місяців тому

    Awesome Shreya and rajalakshmi 👏

  • @RAJESHADDALA-n6s
    @RAJESHADDALA-n6s 5 місяців тому

    You both are a blessed child to your parents.. #inloop😊

  • @Umaturaga-kl1fm
    @Umaturaga-kl1fm 4 місяці тому

    Chalabaga padaru mepata vnta relax ga undhi

  • @durgaonk9932
    @durgaonk9932 4 місяці тому

    So glad to hear you both signing as one for The One✨❤

  • @sureshkumargopi6272
    @sureshkumargopi6272 2 дні тому

    🙏🙏💐💯

  • @spmadhuri77
    @spmadhuri77 5 місяців тому

    Chala chala bagundi tallulu...Sivo Rakshatu

  • @lakshmimurthy8316
    @lakshmimurthy8316 2 місяці тому

    Excellent. God blessings to you all.

  • @rlpkrlpk
    @rlpkrlpk 6 місяців тому +13

    పల్లవి
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య
    చరణం: 1
    నిన్ను విడచి ఉండలేను, కన్నా తండ్రి వగుట చేత .. 2
    యెన్నఁబోకు నేరములను , చిన్ని కుమారుడనయ్య శివా ఆఆ.....
    చరణం: 2
    సర్వమునకు కర్త నీవు, సర్వమునకు భోక్త నీవు, ... 2..
    సర్వమునకు ఆర్త నీవు,
    పరమ పురుష భవా శివా....
    చరణం: 3
    వరమ పద్మ బాల శంభో, బిరుదులెన్నో గలవు నీకు
    కరుణ తొడ బ్రోవకున్న
    బిరుదులన్నీ సున్నాలన్నా ..
    చరణం: 4
    శివ మహాదేవ శంకర, నీవే తోడు నీడ మాకు,
    కావుమయ్య శరణు శరణు
    దేవా దేవా సాంబశివా
    నిన్ను విడచి ఉండలేనయ్య , కైలాస వాసా
    నిన్ను విడచి ఉండలేనయ్య , మహా దేవా శంభో
    నిన్ను విడచి ఉండలేనయ్య

    • @Jaya_Srii
      @Jaya_Srii 6 місяців тому

      🙏🙏🙏🙏

  • @Sushmitha_0803
    @Sushmitha_0803 6 днів тому

    Hi sister, please can you post some videos about the kalimba tutorial for those who want to learn this instrument.

  • @padmavathiitta613
    @padmavathiitta613 4 місяці тому +1

    Thank you madam 🙏

  • @SwamyBheema
    @SwamyBheema 5 місяців тому

    చాలా బాగా పాడారు సిస్టర్స్ 💐💐