6.5 లక్షల్లో కట్టిన హౌస్ ॥ ఇంతకంటే తక్కువ అంటే కష్టం॥ 1Cent House model In Jagan anna colony॥ AP

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • 6.5 లక్షల్లో కట్టిన హౌస్ ॥ ఇంతకంటే తక్కువ అంటే కష్టం॥ 1Cent House model In Jagan anna colony॥ AP

КОМЕНТАРІ • 485

  • @Anji-nd3ks
    @Anji-nd3ks Рік тому +23

    మంచి గృహం కట్టుకున్న అందుకు దేవునికి వందనాలు

  • @kamavaramseenu7586
    @kamavaramseenu7586 2 роки тому +136

    తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలి అనే మాలాంటి వాళ్లకు మంచి ఆలోచన మంచి ఇల్లు సూపర్ బ్రదర్

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 Рік тому +40

    లేని వాళ్ళు అంత ఇదిగా కట్టాలంటే కష్టం బట్ చాలా బాగుంది.. ప్రభుత్వం ఇచ్చిన అమౌంట్ తో ఎలా కట్టారో చూపించి బ్రో ప్లీజ్ లేని వాళ్లు కూడా ఉంటారు కదా... 👌👌

    • @shaikansarbasha311
      @shaikansarbasha311 Рік тому

      Government ichhina dabbuto illu mottam katta leru bro peru matrame government
      4 leda 5 lakh rupees appu chesu kovalasinde

    • @yaswanthyash3088
      @yaswanthyash3088 Рік тому

      @@shaikansarbasha311 tanks for Ripley 🙂

  • @nakkam.nabshalem2577
    @nakkam.nabshalem2577 Рік тому +31

    దేవుని కృపతో మంచి గృహం ను నిర్మించుకున్నందుకు వందనాలు తెలుపుతున్నాను

  • @vimal01in
    @vimal01in 2 роки тому +51

    చాలా బాగుంది ఇల్లు.. తక్కువ ఖర్చుతో చక్కగా కట్టారు

  • @jrani6319
    @jrani6319 2 роки тому +8

    Simple ga budget lo bale undi... Front door matram supero super 👌👌👌 intike andam vachindi 😍

  • @raghunadh9567
    @raghunadh9567 2 роки тому +55

    చాలా థాంక్స్ bro.. మా కోసం చాలా కష్టపడుతున్నారు ❤️🙏నిజానికి మీ ఛానెల్ సబ్స్క్రయిబ్ చేసుకోక ముందు వరకూ నాకు ఇళ్ల పట్టా వచ్చినా ఇల్లు నిర్మాణం గురించి ఏ మాత్రం అవగాహన లేదు.. కానీ ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది.. తక్కువ బడ్జెట్ లో కూడా సౌకర్యంగా, అందంగా ఇళ్ల నిర్మాణం ఎలా చేయొచ్చో తెలుసుకోగలుగుతున్నాను..

  • @damaladhamu1380
    @damaladhamu1380 2 роки тому +15

    సింపుల్ గా ఉంది ఈ మోడలు నాకు నచ్చింది

  • @Anji-nd3ks
    @Anji-nd3ks Рік тому +4

    బ్రదర్ మీరు చాలా మంచి వీడియో పెట్టారు వెరీ వెరీ గుడ్ జాబ్ థాంక్యూ సార్

  • @sangeethageetha7054
    @sangeethageetha7054 2 роки тому +21

    Bro Ila takkuva karchi ani janalni mosam cheyakandi. E price ki e house construction radu. chala ekkuva avvathadi .

  • @saidacollectionsaida
    @saidacollectionsaida 2 роки тому +32

    సింపుల్ గా సూపర్ ఉంది అన్న 👌

  • @ananyatailorsinkakinada4818
    @ananyatailorsinkakinada4818 Рік тому +17

    మేము ఇలానే కట్టాలి అనుకుంటున్నాము మోడల్ బావుంది బ్రదర్

  • @kadimetlavenkat6390
    @kadimetlavenkat6390 2 роки тому +13

    చాలా బాగుంది. Simply super 👌👌👌

  • @bandelaanilkumar9501
    @bandelaanilkumar9501 2 роки тому +2

    Super, తక్కువలో బాగుంది

  • @shaikmahaboobsubanimahaboo3559

    మీరు తీసిన విడియోలు చాలా చాలా బాగుంది అండి tq

  • @vijivaganisetti8047
    @vijivaganisetti8047 2 роки тому +1

    Nijamga amtha thakkuva bedjet lo ellu super nice

  • @kirannews6361
    @kirannews6361 2 роки тому +10

    సూపర్ అద్భుతం

  • @philemonbabu3273
    @philemonbabu3273 2 роки тому +8

    Beautiful home with gentle idea....:)

  • @lavanyab1641
    @lavanyab1641 Рік тому

    Superb bayya thnx video pettinanduku Inka 7 r 8 laks lo kuda slabs house chupinchandi

  • @santhikumari3291
    @santhikumari3291 5 місяців тому

    Devuniki vandanalu amen. Asalu life lo kattukogalano ledo thandri kallalo nilu vastunai. Nice bro

  • @bodabalu1506
    @bodabalu1506 Рік тому +1

    Gudu Leni variki gudu kalpinchi valla ashishulu andukuntunna CM jagon gariki Danya vadulu grate sir miru.....

    • @kingofmyworld6961
      @kingofmyworld6961 Рік тому +1

      Pookem kaadhu vaadu eche dabbu pillars veyadaaniki kuda saripodhu

  • @srisailakshmikonanki5290
    @srisailakshmikonanki5290 2 роки тому +1

    Chaala baagundi big hall is a very good always

  • @rebalraghu.8769
    @rebalraghu.8769 2 роки тому +1

    చాలా బాగుంది తక్కువ బడ్జెట్ లో చాలా బాగుంది.

  • @B.V.KREDDY
    @B.V.KREDDY 2 роки тому +4

    మేము కూడా చూసాం బ్రో ఇది తూర్పు వైపు ఉంటది ప్రజెంట్ ఇప్పుడు అక్కడ చాలా ఇల్లు కన్స్ట్రక్షన్ నడుస్తూ ఉన్నాయి

  • @ramadevis2772
    @ramadevis2772 2 роки тому +1

    Bagundi bro. Mothamkalepi government + mana maney kaleepe amount 6.5lacks eyenade. Ok bro tanku.

  • @anandarao4768
    @anandarao4768 2 роки тому +3

    మేము కూడా కట్టుకోవాలి ఇదే విధంగా తక్కువ లో

  • @dubbakasailusailu998
    @dubbakasailusailu998 Рік тому

    సూపర్ గా ఉంది బ్రో ఇల్లు

  • @RajuRaju-oj9mm
    @RajuRaju-oj9mm 7 місяців тому +1

    అబ్బా అంత తక్కువలో ఎంత బాగుందో ఈ ఇల్లు

  • @lakshmibai8701
    @lakshmibai8701 2 роки тому +3

    Super Babu. God bless you.

  • @siddareddy2922
    @siddareddy2922 Місяць тому

    Very nice 👍 please post place measurements

  • @ABHAY1627
    @ABHAY1627 2 роки тому +3

    Simply superb bro

  • @Abbagounisrikanth
    @Abbagounisrikanth 5 місяців тому

    Good work and appreciated.

  • @yaswanthyash3088
    @yaswanthyash3088 Рік тому +2

    యూస్ ఫుల్ వీడియోస్ చూపిస్తున్నందుకు నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను...అలాగే కామెంట్లకి రిప్లైలు కూడా పెట్టు మాకు ఎంతగానో ఉపయోగపడతాయి థాంక్యూ🙂🙂🙂

  • @kanna5041
    @kanna5041 Рік тому +1

    Anna viedo baga chupichar kani chupinchea mejar ment chupiyandi 1*2 2*3 ela videolo mention chiyandi

  • @SANTUblog-95
    @SANTUblog-95 2 роки тому +1

    బాగుంది అన్న hous ఇప్పటలో 6 లక్షలలో hous పూర్తి అవడమే gret అన్న ఇంత కన్నా తక్కువగా అంటే కష్టం అన్న...

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому +1

      Avunu vala intlo peddaga em pettaledu

    • @SANTUblog-95
      @SANTUblog-95 2 роки тому

      @@dwarakaflickcreations ఈ video లో చూపించినట్లు entrance place అలాగే లోపల ఉన్న same హాల్ అలాగే same kitchen, same bedroom's కానీ 2 two bedroom ఉండేలా అలాగే two bedroom కి కూడా attached bathroom's ఉండేరా hous కట్టుకోవడానికి ఎన్ని సెంట్లు ఉండాలి అన్న plz చెప్పవ anna

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому +1

      2 cents aite mancho house padutundi

    • @SANTUblog-95
      @SANTUblog-95 2 роки тому

      @@dwarakaflickcreations 2 సెంట్లు స్థలం present ఇప్పుడు ఎంత ఉండవచ్చు అన్న నీకు ఏమేన ఐడియా ఉంటే చెప్పు అన్న.

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому

      Guntur lam Lo 1 cent 3L Undi 2 Cents ante 6L

  • @SriSri-lo3iv
    @SriSri-lo3iv 2 місяці тому

    ధన్యవాదములు

  • @rajievergreen
    @rajievergreen 2 роки тому +2

    Super anna
    కష్టం విలువ తెలిసిన వారికి ఇది గ్రేట్ House Brother
    నెగిటివ్ comments మీరు బాధ padakandi

  • @kvijaya5175
    @kvijaya5175 7 місяців тому

    So nice praise the lord

  • @yousufmahmad4882
    @yousufmahmad4882 9 місяців тому

    Super Anna 👌👌 god bless you.🙏🙏

  • @kappalavanaja1322
    @kappalavanaja1322 2 роки тому +1

    Chala bagundi me house

  • @ksrinivas6852
    @ksrinivas6852 Рік тому +1

    God. Bless

  • @Sunder-d7y
    @Sunder-d7y Рік тому

    Dhevuni illu idhe super nana

  • @munafdurgam5693
    @munafdurgam5693 2 роки тому +2

    Chala baagunnadi

  • @padigelaakash7367
    @padigelaakash7367 4 місяці тому

    Super undi

  • @thallapallyrameshramesh3957

    Super model house

  • @durgaprasad-rf7oq
    @durgaprasad-rf7oq 2 роки тому +6

    సూపర్ 👌👌

  • @KittuN12970
    @KittuN12970 6 місяців тому

    Pillar size entha and pain inko house kattukovacha

  • @peerahussainbee6027
    @peerahussainbee6027 2 роки тому +1

    Chala baagundii....

  • @Arunlocalshort26
    @Arunlocalshort26 2 роки тому +1

    Nice bro 🙂☺️
    For Hyderabad Telangana #arunpetlover

  • @chanduhappy3852
    @chanduhappy3852 Рік тому

    Jagananna house katte vallaku house ki watering ela chestunaru manam boars tavvukovala pls chepandi

  • @santhugowda4143
    @santhugowda4143 2 роки тому +3

    6.5 lakhs ha..? Jagan Anna cement free ga ichaada..? No chance to build in 6.5lakhs. Don't fool people

  • @sriswagathgannavarapu8414
    @sriswagathgannavarapu8414 2 роки тому +1

    Friend మీరు హౌజ్ తో పాటు వాటర్ అండ్ power and డ్రైనేజ్ సదుపాయాలు గవర్నమెంట్ ఏ విధముగా ఏర్పాటు చేసి ఉన్నది కొంచెం వాటి డీటెయిల్స్ కూడా వీడియోలో చెప్పండి నెక్స్ట్ ఇల్లు కట్టుకునే వారికి కొంచెం వివరాలు తెలుస్తాయి

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому

      Tappakunda anna

    • @venkatasivakrishnaraoparan2207
      @venkatasivakrishnaraoparan2207 2 роки тому +1

      ప్రతి ఇంటి తో పాటు ఒకటి రోడ్స్ రెండు డ్రైనేజీ మూడు వాటర్ పైప్ లైన్ నాలుగు కరెంటు లైన్ ఇవి కూడా ప్రభుత్వ వారు అరేంజ్ చేస్తున్నారా అని కూడా తెలియజేయవలెను థాంక్యూ

  • @balu-hi8rc
    @balu-hi8rc 2 роки тому

    చాలా బాగుంది బ్రదర్

  • @soggulashirisha5758
    @soggulashirisha5758 Рік тому

    Super ga undi bro

  • @Prasana-c9u
    @Prasana-c9u Місяць тому

    Super

  • @dastagirishaik377
    @dastagirishaik377 6 місяців тому

    648 sqrft lo.... including prahari... Budget yentha avuthadhi bro

  • @bhimlalakavath
    @bhimlalakavath Рік тому +1

    Super brother 👏👏👏👏👏

  • @padalakranthikumar9853
    @padalakranthikumar9853 2 роки тому

    వున్న 125 Square Yards లో రేకుల షెడ్డు తోని ఒక 2 ల్యాక్స్ లోపల కట్టె టట్టు విడియొ పెట్టు అన్నా కొంచం యుస్ఫుల్ వుంటది నాకు

  • @cricbuz603
    @cricbuz603 Рік тому

    square yards lo size cheppagalara??
    20*25 size lo Kattali ante entha avuthundhi bro present ????

  • @cherukuribhargav698
    @cherukuribhargav698 7 місяців тому

    Anna madhi khammam anna supar ga undhi home

  • @naguthatipudi4558
    @naguthatipudi4558 2 роки тому +1

    అన్నా ప్రజెంట్ నీ మొబైల్ నెంబర్ కూడా పెడితే మేము చూస్తాం కదా అన్న ఫోన్ చేయమన్నది ఏదైనా

  • @shekar.chuchu
    @shekar.chuchu Рік тому

    Ee illu ki m lekunna 10 lkhs esy ga avtai inka ekkuve avtai design and wood take pettillu lopala tails, unnai plumbing, current, a to z unnai so ilanti flathu vida pettaku

  • @prudhviraj3499
    @prudhviraj3499 7 місяців тому

    Nice house

  • @rameshswamy4762
    @rameshswamy4762 2 роки тому +1

    Baagundhi

  • @k.raajupparpally6180
    @k.raajupparpally6180 Рік тому

    సూపర్ బ్రో.

  • @shekar.chuchu
    @shekar.chuchu Рік тому

    Bro prasent nenu kadtunna ma illu 60 gajala place lo 2bed room 1k 1hall inka start cheyaledu chestunna with in 3days lo

  • @zh8150
    @zh8150 Рік тому

    Simply superb

  • @samuellinganns1885
    @samuellinganns1885 7 місяців тому

    Very nice

  • @prasadk4867
    @prasadk4867 2 роки тому +3

    6.5 లక్ష not పాసుబులే iam allso dce study chesa

  • @onlyfamilyfriends9397
    @onlyfamilyfriends9397 2 роки тому +1

    23×46 15 పిల్లర్ల G1కి డబల్ బెడ్ రూమ్ హాల్ కిచెన్, డబల్ బెడ్ రూమ్ హాల్ కిచెన్ కి ఎంత ఖర్చు అవుతుంది. బ్రో దయచేసి చెప్పవా ప్లీజ్.

  • @Mr_johnwesly_
    @Mr_johnwesly_ 11 місяців тому +1

    Church k eminaa pettadi bro

  • @chsontoshbabu5430
    @chsontoshbabu5430 2 роки тому +3

    Srikakulam 👌

  • @sureshbabujakka9539
    @sureshbabujakka9539 2 роки тому +3

    Jai janasena.jai Pawan Kalyan.janasena house enka chala,chala baguntundhi.

  • @فيفافيفا-ص7ك
    @فيفافيفا-ص7ك Рік тому

    Super, Thank you brother 🙏🙏🙏🙏

  • @bharathiraja2563
    @bharathiraja2563 2 роки тому +1

    Nice plan thank u bro

  • @rajashekar-hp8if
    @rajashekar-hp8if 2 роки тому +2

    Bro north facing house videos pettandi. 6-7 lac lo unnavi

  • @ShaikSaleem-r8b
    @ShaikSaleem-r8b Рік тому

    Sadarananga 1 cent house ki money entha avasaram avathadhi

  • @shaiknayem3215
    @shaiknayem3215 Рік тому

    Thanks Brother

  • @sarojavanka2497
    @sarojavanka2497 Рік тому

    Bagundhi

  • @lakshminallanchakravarthy5600
    @lakshminallanchakravarthy5600 2 роки тому +1

    కోతులు, పిల్లులూ, కుక్కలూ రాకుండా ఇంటి చుట్టూరా grill పెట్టుకోమని సలహా ఇవ్వు బాబు నువ్వు ఏఇంటికెళ్ళినా, డాబాకి పిట్టగోడకట్టుకుంటే పిల్లలూ ముసలివారూ పపడిపోకుండా వుంటారు.
    ఇల్లు చక్కగా కట్టుకున్నారు. బాగుంది.

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому

      tappakunda bama garu

    • @venkatasivakrishnaraoparan2207
      @venkatasivakrishnaraoparan2207 2 роки тому +1

      అంతే కదండీ తప్పకుండా ప్రతి కిటికీ కి దోమలు
      మెస్ పెట్టుకోవాలి దీనివలన ఇంటి లోపలికి పురుగులు పాములు బల్లులు దోమలు ఏమి రాకుండా ఉంటాయి. దోమల జాలి పెట్టాలంటే వీలైనంతవరకు కిటికీలు లోపల వైపు అరేంజ్ చేసుకోవాలి కిటికీ బయట వైపు దోమల జాలి పెట్టుకోవాలి. జిఐ వైర్ జాలి అప్పుడు ఇల్లు కంచుకోట లాగా ఉంటుంది ఇది నా సలహా

  • @santhosikala6107
    @santhosikala6107 2 роки тому +1

    Tq bro

  • @deshinitejasri2649
    @deshinitejasri2649 Рік тому

    Single bed room avuthudha 10laks lo annaya.. em vadalo enta cost lo vadalo chepandikchm pls bro...

  • @aA-sd4xj
    @aA-sd4xj 2 роки тому +1

    Good model

  • @AnpureddyRamesh
    @AnpureddyRamesh 2 місяці тому

    👌

  • @ajaykrishna8206
    @ajaykrishna8206 2 роки тому +2

    Bro planning pic pedithe bagundedi
    1cen lo entha Baga kataru great 👍

  • @Hemalatha-d1b2m
    @Hemalatha-d1b2m 4 місяці тому

    Hii anna madhi 40 gajalu vundhi ela kaduthe entha avuthundhi anna pls chepandi anna

  • @ramyam4928
    @ramyam4928 2 роки тому +1

    Supar anna god bless you

  • @padmasarees3361
    @padmasarees3361 2 роки тому +2

    Duplex house modal chupinchandi plz

  • @durgaprasad197
    @durgaprasad197 5 місяців тому

    ఇంటికి 10లక్షలుపైనే అవుతుంది ఈరోజుల్లో ఇల్లుకట్టలి అంటే మములు విషయంకాదు నలుగుగదులకుకట్టలి అంటే4లక్షలుస్లప్ కి కట్టుబడి,,ప్లస్టంగ్,పేంటి గ్, గోడలకు ట్రాల్స్,కరెంటు,ప్లంబింగ్, అన్నికలిపితే కట్టీనుందుకుమేస్త్రీకీ యంత మములుగా నేనుకూడ4లుగుగదులు ఇల్లుకట్టించను మములుగాఅన్ని కలుపుకోని20 లక్షలు అయినవి నన్నుకుడా ఇలా విడియో తి శి అడుగు నినుకూడ10 లక్షలేఅయినవి అంట ఒకే నా

  • @sureshjyothibhaverysetty8597
    @sureshjyothibhaverysetty8597 2 роки тому +1

    Super ga

  • @snareshnine
    @snareshnine Рік тому

    Best video keep it up brother

  • @naseeram2891
    @naseeram2891 2 роки тому +1

    💐💐💐thanks ✋✋✋✋

  • @anusmehandiartz8405
    @anusmehandiartz8405 2 роки тому +1

    Very nice 👌👌👌

  • @ramay3758
    @ramay3758 2 роки тому

    ఏంటి సార్ ఎప్పుడు తెనాలి గుంటూరు విజయవాడ కాకినాడలో ఒక వీడియో చేయండి

    • @dwarakaflickcreations
      @dwarakaflickcreations  2 роки тому

      కాకినాడ లో కట్టారా? Bro కడితే Full Address pettandi bro

  • @lavanyab1641
    @lavanyab1641 Рік тому

    Sir real ga vere anna cheparu kada only construction 6.5 total finish in 4 laks otherwise total 10 laks anaru edi real pls cheppandi nijam matrame cheppandi pls

  • @kadasisharadha
    @kadasisharadha Рік тому

    5lakhs below rekula ellu ina paravaledu only one room vunte cheppandi ps 🙏

  • @sukumarnethala7682
    @sukumarnethala7682 Рік тому

    Verinice

  • @nnraju4
    @nnraju4 Рік тому

    Government ichina dabbutho Kalipi 6.5 or ???

  • @bareddymallikharjunareddy3409
    @bareddymallikharjunareddy3409 2 роки тому

    2 centlalo illu kattukovali ani anukuntunna konchem thakkuva budget lo cheppagalara bro..

  • @sravan90s
    @sravan90s 2 роки тому +1

    Super Brother...but length and width pedthara..