Surprising hard workers with money (satisfying reaction 👌)|| కార్మికులకు కొద్దిగా ఆశ్చర్యం ❤️

Поділитися
Вставка
  • Опубліковано 28 лис 2020
  • I tried surprising hardworking people with a little money and their reaction is so satisfying
    #satisfying

КОМЕНТАРІ • 10 тис.

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  3 роки тому +5052

    New 20 min video coming soon, who’s ready?

  • @HariKrishna-sy7xb
    @HariKrishna-sy7xb 3 роки тому +277

    ఈ రోజులో డబ్బు ఒకడి దగ్గర ఏల తీసుకోవలో ఆలోచిస్తున్న ఈ కాలంలో
    నువ్వు అందరికి డబ్బు పంచడం చాలా గర్వంగా ఉంది ...... లవ్ యూ అన్న

  • @bikshapathiofficialchannel7747
    @bikshapathiofficialchannel7747 Рік тому +46

    అన్న నువ్వు నిజమైన హీరో
    కోట్ల రూపాలు ఉండి కూడా ఇలాంటి సాయం చేయలేని వాడు ప్రపంచంలో చాలామంది ఉన్నారు
    మిమ్మల్ని ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏

  • @lakhmilakhmi2453
    @lakhmilakhmi2453 Рік тому +9

    నీ దయవల్ల వాళ్ళు కడుపునిండా తింటారు అన్న చూసే వాళ్లకి అంత హ్యాపీగా ఉంటే పాపం వాళ్లకి ఎంత సంతోషంగా ఉంటది థాంక్స్ అన్నయ్య

  • @HarshaSaiForYou
    @HarshaSaiForYou  3 роки тому +547

    The amount accidentally slipped from my hands

    • @whitedemon256
      @whitedemon256 3 роки тому +30

      ohh harsha anna you are great not for slipping for helping

    • @gopikonda4698
      @gopikonda4698 3 роки тому +11

      Nenu adi chebudam anukuna bro......

    • @lathaakana658
      @lathaakana658 3 роки тому +8

      bro do u have mint plant

    • @bangarunagaraju
      @bangarunagaraju 3 роки тому +6

      Bro where is your hunted house video we are waiting

    • @bhaveshreddy5471
      @bhaveshreddy5471 3 роки тому +9

      That ok I know your attitude anna ❤

  • @ammuammureddy2632
    @ammuammureddy2632 3 роки тому +969

    డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ పెట్టే మనస్సు అందరీకీ ఉండదు..... Nuvu chala great tammudu

  • @kandelladurgarao3208
    @kandelladurgarao3208 Рік тому +3

    అందరూ నీలా ఆలోచన చేస్తే పేదరికం ఉండదు. చాలా మంది ఫుడ్ లేక చనిపోతున్నారు. నివ్వు నిజమైన హీరో 🙏

  • @user-ry7zc3qw5u
    @user-ry7zc3qw5u 9 днів тому

    హలో నాని నువ్వు నిజంగా గ్రాట్ పెట్ట మనసు అందరికి ఉండదు ❤️❤️❤️👍

  • @trinadhkirasani3448
    @trinadhkirasani3448 2 роки тому +134

    కష్టలో ఉన్న వారికి ఆదుకున్న వాడే నిజమైన దేవుడు🙏🙏🙏

  • @ravi-ds8oq
    @ravi-ds8oq 3 роки тому +289

    నేను చాలా యూట్యూబ్ర్ నీ చూశాను కానీ నువ్వు చాలా గ్రేట్ బ్రదర్

  • @pastor.israel3501
    @pastor.israel3501 Рік тому +2

    దేవుని ప్రేమను బట్టి మీరు చేస్తున్న కార్యాలు అద్భుతమైన రీతిలో ఉన్న సార్ మీరు ఇలాగనే అనేకమందికి ప్రేమను పంచి అనేక మంది అనాధలను అనేకమంది పేదవాలును ఆదుకుని దేవుని దయ ప్రేమలో మీరు నిరంతరము వర్ధిల్లు గాక గాడ్ బ్లెస్స్ యు సార్🥰🥰🥰

  • @tanuja7464
    @tanuja7464 Рік тому +3

    ఎదుటివారికి సహయంచేసే మనసును దేవుడు మీకు ఇచినందుకు దేవునికి వందనములు.🙏🙏🙏

  • @thirupathipatel5174
    @thirupathipatel5174 3 роки тому +280

    అందరూ నీలా ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది అన్నా

    • @rajurock3798
      @rajurock3798 3 роки тому +1

      నైస్ అన్న ని లాంటివాడు ఒక్కడు వుంటే చాలు అన్న అన్ దర్రు బాగుగుంటర్రు

    • @kishoregs7314
      @kishoregs7314 3 роки тому +2

      అందరూ మీళ్ ఆలోచిస్తే మన దేశం బాగుపడుతుంది

    • @kinneramounika9969
      @kinneramounika9969 3 роки тому

      Yes great job

    • @kalpanakatta2020
      @kalpanakatta2020 3 роки тому

      You are my inspiration Anna

    • @shivachinna7525
      @shivachinna7525 3 роки тому

      Bro me av chudalani undi

  • @jagupavankalyan9445
    @jagupavankalyan9445 3 роки тому +133

    A person with golden heart
    "Harsha sai"...❤️❤️❤️

  • @sc.creations8099
    @sc.creations8099 Рік тому +6

    Your the real hero అన్నయ్య 🙏❤️

  • @kimudubalaraju3878
    @kimudubalaraju3878 Рік тому +1

    Sir ఈరోజుల్లో కన్నవలే రోడ్ లో వదిలేస్తున్నారు అలాంటి మీరు మాత్రం సమాజం పట్ల స్నేహా భావంతో సహాయం చేస్తున్నావంటే gret sir

  • @babumattemalla5101
    @babumattemalla5101 2 роки тому +48

    కష్టపడే వారికి ..సహాయం చేసినందుకు చాలా థాంక్స్ బ్రదర్....

  • @rollakantirameshbabu3190
    @rollakantirameshbabu3190 3 роки тому +83

    మీరు చేసే మంచి పనులు ఇంకా ఎక్కువ మందికి అందాలని , అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో కూడా అందించాలని కోరుతున్నాను ఆ దేవుడు మిమ్మల్ని , మీ టీంనీ , మీ కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వాదించలని ప్రార్థిస్తున్నాను

  • @guruvulajayaram3876
    @guruvulajayaram3876 Рік тому +2

    మీరు కూలిపని చేసేవాళ్ళకి వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకొని మరి వాళ్ళని అర్ధంచేసుకొని మీరు ఆర్ధికసహాయం చేసారు సూపర్ బ్రో....

  • @laxmipathiracharla9012
    @laxmipathiracharla9012 Рік тому

    మన పుట్టుకకి ఒక కారణం ఉండాలి...దాచుకోవడం కాదు ఇవ్వడం తెలియాలి...అది నేను చూస్తున్నాను..ఈ ఛానల్ లో మాత్రమే...ఈ యొక్క ఛానల్ లో మాత్రమే...

  • @user-jq2jg1wr6n
    @user-jq2jg1wr6n 3 роки тому +90

    రీయల్..హీరో.. నువ్వు.. ఆబాయ్💐💐💐😘😘😘

  • @spdigital2075
    @spdigital2075 3 роки тому +117

    Ne helping చూస్తే నాకు నోట మాట రావడం లేదు తమ్ముద్దు❤️❤️❤️❤️❤️❤️❤️

  • @suneethasigilipelli2623
    @suneethasigilipelli2623 Рік тому +2

    డబ్బు అందరి దగ్గర ఉంటుంది కానీ పెట్టే మనస్సు అందరికీ ఉండదు.....నువ్వు చాలా గ్రేట్ అన్నయ్య ❤

  • @bhupathihrudayamani505
    @bhupathihrudayamani505 Рік тому +1

    తమ్ముడు సూపర్ నువ్వు చాలా మంచి వాడవు

  • @hemanthkumarGowda9628
    @hemanthkumarGowda9628 3 роки тому +227

    అన్న మీరు ఇలాగే జీవితాంతం ఈలాంటి హెల్ప్ చైయలని కోరుకుంటున్నాం 🤝🤝🤝🤝🤝

    • @chinigepallieswarsaikumar7588
      @chinigepallieswarsaikumar7588 3 роки тому +6

      Nenu alage anukuna bro it's so bad any one will have same diginity .

    • @mrvlogger-oc6tu
      @mrvlogger-oc6tu 3 роки тому +10

      Don't misunderstand all guyss . Harsha sai bro kavalanii money padeyyaledu slow mode lo petti chudandi

    • @ragava5116
      @ragava5116 3 роки тому +2

      Yeah.

    • @ArjunReddy-qy3vy
      @ArjunReddy-qy3vy 3 роки тому +1

      Yes bro

    • @runrajarun0712
      @runrajarun0712 3 роки тому +2

      Ela echina valu share chesukuntaru Bro manam cheppala andukante valaku kastam viluva telusu so andaru sarriga panchukuntaru le

  • @kakareddy309
    @kakareddy309 3 роки тому +185

    అన్నా నీ వాయిస్ చాలా బాగుంది నువ్వు చెప్పే విధానం కూడా చాలా బాగుంది

    • @kiranmaye24
      @kiranmaye24 3 роки тому

      Hai Harsha how are you god bless you my brother I love you my dear bro

  • @sherajevsherajev8614
    @sherajevsherajev8614 Рік тому +1

    , మీరు చేసే పని చాలా బాగుంది. లాగే చేయాలని కోరుకుంటున్నాను చీమకుర్తి అనే చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు మీరు ఎక్కడ ఉంటారు మాకు తెలియదు నాకు చాలా హెల్ప్ చేస్తున్నారు అలాగే పేదవాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాను

  • @msdasmsdas7050
    @msdasmsdas7050 Рік тому

    నిన్ను మనసారా రియల్ గా చూడాలని ఉంది నువ్వు దేవుడితో సమానంl

  • @msanthoshkumar3933
    @msanthoshkumar3933 3 роки тому +16

    మీకు పేదల మీద వూన గౌరవము అందరిని ఆలోచింప జేస్తుంది సార్ మీరు చాలా గ్రేట్ సార్ మీకు వచ్చిన ప్రతి రూపాయి పేదల కోసం ఖర్చు పెడుతున్నారు మీలాంటివారు సమాజానికి చాలా అవసరం సార్

  • @shivaprasad6043
    @shivaprasad6043 3 роки тому +36

    నువ్వు చేసే వీడియో నీతో పాటు మాకు కూడా స్పెషల్ గా ఉంటుంది బ్రదర్ ఇలాంటి మంచి పనులు చెయ్యి బ్రదర్

  • @anilgoud4698
    @anilgoud4698 Рік тому +1

    డబ్బులు సంపాదిచటంలో ఈర్ష్య ఉంటుందేమో కానీ పని చేసెదగ్గర మాత్రం కార్మికులు అందరు సమానులే జై కార్మికులు సంఘం జై హర్ష సాయి అన్న 🙏🙏🙏

  • @bjanaki4151
    @bjanaki4151 Рік тому

    తముడు నీ గురించి నేను చాలా విన్న నువ్వు నీ మనసు తో మ ఊరు వచ్చి ఒక ఒంటరి ఆడ ఆవిడ తన కూతురితో జీవితం చాలా కష్టంగా గడుపుతోంది plz వచ్చి సాయం చైయవ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AbdulHameed-bs3ud
    @AbdulHameed-bs3ud 3 роки тому +52

    కష్టం చేసి కడుపు నింపుకొనే వారి face feeling.. Nuvvu help chesaka..Life lo satisfication dorukutadi bayya.

  • @lakshmikanthamkatrenikonal8465
    @lakshmikanthamkatrenikonal8465 3 роки тому +76

    హ్యాట్సాఫ్ రా బుడ్డోడ నీ మంచి మనసుకి మంచి చేస్తాడు భగవంతుడు, గాడ్ బ్లెస్స్ యు

  • @tallurireena7005
    @tallurireena7005 Рік тому

    గాడ్ బ్లెస్స్ యు అన్న మీరు ఎప్పుడు సంతోషంగా ఇలాంటి పనులు చేస్తూ ఉండాలి

  • @failurespainlife......41
    @failurespainlife......41 Рік тому

    🙏🙏🙏🙏సార్ మాలాంటి గరీబోళ్లం ఇలానే కూలి పని చేసి బతుకుదాం సార్ కానీ మీరు మా దేవుడు sir love you so mach sir 🙏🙏🙏🙏🙏🙏✍️✍️

  • @indiangreens2685
    @indiangreens2685 3 роки тому +45

    కన్నింగ్ ప్లాన్స్ తో లక్షలు సంపదదించే వారికంటే కష్ట పడి సంపాదించేవారు చాలా బెటర్ Respect Every True Hard Worker's 👍👏👏

    • @grallinone1143
      @grallinone1143 3 роки тому

      Ippudu ala evvaru anukoru boss uu

    • @indiangreens2685
      @indiangreens2685 3 роки тому

      @@grallinone1143 మీ కామెంట్ అర్ధం కాలేదు బ్రదర్ కొంచెం క్లియర్ గా చెప్పండి

    • @prabhaking6407
      @prabhaking6407 3 роки тому

      Minimum

    • @grallinone1143
      @grallinone1143 3 роки тому +2

      @@indiangreens2685 simple bhayya...
      Money kosam emaina chesestharu...
      Anthey ganiii
      Money with respect anedhiii challa kastam...
      Ee kalam loooo
      Brathakadamee kastam aithundhii
      Andulona manchodila brathakalii ante challa hard assaluuu...
      Dabbu unnavalakii logics and emotions...
      Manakii em lev

    • @prabhudevbommathoti9022
      @prabhudevbommathoti9022 2 роки тому

      Naaku help kavali

  • @LightwEightOK
    @LightwEightOK 3 роки тому +518

    Who will agree Harsha sai a kind hearted person ❤️❤️

  • @vasudevlavetiofficial
    @vasudevlavetiofficial Рік тому

    హర్ష తమ్ముడు మాది కూడా విజయనగరం దగ్గర ఏ ఊరు పద్మనాభం నిన్ను చూస్తే చాలా సంతోషంగా ఉంది గాడ్ బ్లెస్స్ యు బ్రో

  • @patelsaab6589
    @patelsaab6589 Рік тому

    హర్ష...నీలాంటి వాళ్ళు చాలా మందికి కనువిప్పు కలిగించాలి

  • @nareshch956
    @nareshch956 3 роки тому +76

    Harsha sai Fans Oka like vesukondi.. Hardwork+Honest+Helping+Humanity=Harsha

  • @br.ganeshjoshua976
    @br.ganeshjoshua976 3 роки тому +40

    God bless you Bro
    Thank you Very Much
    ఇప్పటి యువతకు నువ్వే మాదిరి
    ధన్యవాదాలు

    • @chinnannavabanagiri2768
      @chinnannavabanagiri2768 Рік тому

      Devudu ninnu divinchunu gaka👍👍👍👍👍👍👍 god bless you bro

    • @br.ganeshjoshua976
      @br.ganeshjoshua976 Рік тому

      @@chinnannavabanagiri2768 thank you and God bless you to brother 😊🙌

  • @ester.ester.t8496
    @ester.ester.t8496 8 місяців тому

    ❤ஷர்ஷா சாய் கடவுளின் குணம் கொண்ட மனிதன் ஆண்டவர் தங்களை மென்மேலும் ஆசீர்வதிப்பாக ஆமென்❤தமிழ் நாடு❤கோவை❤

  • @tanigadapanagarjunanagarju7319

    Hi harsha sai anna నువ్వు ప్రజలు గుండెల్లో ఉన్నావ్ అన్నా ఈ భూమి మీద మంచి అంటే first మీరే. I love brother ❤️God bless you

  • @AA-rn5rr
    @AA-rn5rr 3 роки тому +280

    "Indian MR.BEAST" 🔥
    like if you agree👍
    .
    He is Mr beast with low budget but with Huge Heart.🧡

  • @purinivishnuvardanreddypur2477
    @purinivishnuvardanreddypur2477 3 роки тому +28

    నీలాంటి వాళ్ళు లక్షల్లో రావాలని నేను కోరుకుంటున్నాను బ్రో కోట్లు డబ్బు ఉన్నా ఏమి చేయరు కానీ మంచి మనసు ఉంటే చేస్తారు బ్రో నీ లాంటి వాళ్లునీలాంటి వాళ్ళు లక్షల్లో రావాలని నేను కోరుకుంటున్నాను

  • @kurvamahender6181
    @kurvamahender6181 Рік тому

    అన్నా. నీగురించి ఎంత మాట్లాడుకున్న తక్కువే అన్నా..
    దేవుడిని మొదటి సారి చూస్తున్నాం.
    నీ రూపంలో... నువ్వూ చాలా గ్రేట్. అన్నా.

  • @souravranjanbagh5369
    @souravranjanbagh5369 Рік тому

    Bhaiya aap jo yee garib logo ko help kar rahe ho na bahut hi acha kam kar rahe ho aapko bhagban salamath rakhe ..

  • @rajuramcharan4499
    @rajuramcharan4499 3 роки тому +92

    Big screen: soonu Sood
    Small screen: Harsha sai.
    Love you bro ❤️❤️❤️❤️❤️❤️❤️

  • @nagarajubellamkonda9704
    @nagarajubellamkonda9704 3 роки тому +142

    అన్న దేవుడు అన్నా నీ వీడియోస్ కోసం రోజూ చూస్తూ ఉంటాను

  • @bhanuchandrgamparai8544
    @bhanuchandrgamparai8544 Рік тому

    హాయ్ సార్ ఎలా ఉన్నారు హర్ష సార్ బాగున్నారా నేను పాడేరు నుంచి విసెస్ చెప్తున్నాను నా పేరు భానుచందర్ మా ఊరు డేగలఫుట్ గ్రామం జర్రెల పోస్ట్ ముంచింగిపుట్ మండలం విశాఖపట్నం మీరు చాలా చాలా గొప్పవాళ్ళు మీ సెల్ఫ్ అట్టిట్యూడ్ చాలా బాగుంది అందులో భాగంగా పేదవాల్లను ఆధు కోవడం వాళ్ళ అవసరం తెలుసుకుని వాళ్ళకి నచ్చిన పనిని చెయ్యడం నా కైతే చాలా బాగా నచ్చింది .........థాంక్ యు సార్ మీ లాంటి దేవుడు ఎక్కడ లేదు ....మన ప్రపంచమ్లొ మీ లాంటి వాళ్ళు వుంటే ఇంకా చాలా డవలప్ ఎన్నో విషయాలలో చూసే వాళ్ళం కానీ మీలాగా ఎవ్వరూ చెయ్యరు చెయ్యలెరు సార్ ..... గుడ్ మీకు మా ఆత్మవిశ్వాసంతో అబినందనలు తెలుపుతున్నాము... గాడ్ బ్లెస్ యు........సార్

  • @PremKumar-lx2dh
    @PremKumar-lx2dh Рік тому

    Dhevudu miku manchi manasu echadu broh mi sahayam pondhina vallu andharu eppati ki mimanly gurthu pettukuntaru bro God bless u

  • @sujitharavi329
    @sujitharavi329 3 роки тому +154

    చాలా చాలా సంతోషం గా ఉంది మీ వీడియోలు చూసి🥰💖

  • @NenuMeeVijay
    @NenuMeeVijay 3 роки тому +15

    జంతువులకు, పక్షులకు ఆహారాన్ని పంపించు బ్రదర్... .🤗

  • @PHJ255
    @PHJ255 Рік тому

    I am from ಕರ್ನಾಟಕ big fan of ಹರ್ಷ ಸಾಯಿ ಅಣ್ಣ

  • @RajashekharThari
    @RajashekharThari Рік тому

    మీరు సోను సూద్ ఒకేలా....నిజంగా సూపర్..

  • @chakreshk2953
    @chakreshk2953 3 роки тому +75

    The dislikes are definitely their contractor

  • @ashklins8593
    @ashklins8593 3 роки тому +74

    Hardwork + humanity = harsha bro ❤️❤️
    Rock on 🔥

  • @mothukuriprameela1543
    @mothukuriprameela1543 Рік тому

    Having such a great heart to share something money or food, you are amazing, and God bless you more and more.

  • @boyapadma7973
    @boyapadma7973 Рік тому

    Meelanti manchi manasunna vallu chaala thakkuva brother but meeru chese hlp ki no words

  • @ganapathidonda6858
    @ganapathidonda6858 3 роки тому +4

    Super ra anna రెక్కాడితేనే గాని డొక్కాడని బ్రతుకులు వాళ్ళవి, ఇలాంటి వాళ్ళని గుర్తించి డబ్బులు హెల్ప్ చేసినందుకు నీకు నీ కుటుంబాని కి చాలా కృతజ్ఞతలు.

  • @jayafoods9
    @jayafoods9 3 роки тому +15

    I never thought a man born on this earth like you bro ...because we know the situation of society ,now a days ...God bless you and your family...love u

  • @surreddisridevi4190
    @surreddisridevi4190 Рік тому

    Hi sir nenu mi youtube channel ni just 1day before chusanu..you are so great sir..miru poor people ki help chesthunamduku thank you very much sir

  • @cheguveracheguvera4405
    @cheguveracheguvera4405 Рік тому

    అన్న ఒక్కసారి మిమ్మల్ని చూడాలని ఉంది అన్న ఓకే ఒక్కసారి మరి ఇంత గొప్ప మానస మీది

  • @satishvatala9191
    @satishvatala9191 3 роки тому +527

    Name Harsha Sai
    Haters : O
    Fans :lot of
    👇
    ❤️❤️

  • @venkatsaikukatla4579
    @venkatsaikukatla4579 3 роки тому +15

    I'm lucky to see a human being ..being human these daysss

  • @kiranneerati1353
    @kiranneerati1353 Рік тому

    Sir meru chala great sir me manchi manassuki. Danyavadalu

  • @rameshe9264
    @rameshe9264 Рік тому +1

    మీ మంచి మనసుకు ధన్యవాదములు అన్న ❤❤❤

  • @wonderfulsongs3081
    @wonderfulsongs3081 3 роки тому +4

    మీరు చేసే మంచి పనుల్ని నేను ప్రతిరోజు కచ్చితం గా చూస్తున్న....నేను చాలా సంతోషం గా ఉన్నాను..ఉంటున్నాను

  • @krishnadakamarri1122
    @krishnadakamarri1122 3 роки тому +16

    Nuvvu 120 years bratakaali brother, love 💕💕💕💕 you

  • @shanmukhijoga4290
    @shanmukhijoga4290 Рік тому

    Hii bro iam big fan of you,mee helping nature ki hadsftou ,poor people s దగ్గరికి వెళ్ళి వాళ్ళ probleams teslskoni మరి help చేస్తున్నారు చుడు మీరు nijanga greate bro.lifelo ఒక్కసారైనా మిమ్మలిని metavalani వుంది bro.

  • @user-qn5zh3zf2w
    @user-qn5zh3zf2w 3 місяці тому

    డబ్బులు చేతికి ఇవ్వాలి చిన్న అల కింద పడేకుడదు....ok na chenna...❤

  • @kalyan18mkr99
    @kalyan18mkr99 3 роки тому +251

    How many are waiting for haunted house series..

  • @AJJUBHAI-iy5lz
    @AJJUBHAI-iy5lz 3 роки тому +19

    THE MAN WITH GOLDEN 💕💕❤❤

  • @shanthinaiko5480
    @shanthinaiko5480 Рік тому

    నీవు ఈ కాళీ యుగ దేవుడు అన్న

  • @karnepramila3599
    @karnepramila3599 Рік тому

    చాలా సంతోషంగా ఉంది తమ్ముడు

  • @prasad575
    @prasad575 3 роки тому +86

    ఇలాంటి వీడియోస్ కి కూడా dislikes అంటే మరి ఆ మహానుభావులు ఎవరో మరి

    • @neelapalaudayaraju9599
      @neelapalaudayaraju9599 2 роки тому +2

      Anna plz phone numdr plz

    • @venkatadapala9518
      @venkatadapala9518 2 роки тому +1

      Tapudu lanjagodukullu

    • @nareshbabu7283
      @nareshbabu7283 2 роки тому

      ఎవడు అన్నా dislike చేసిన ఎదవ వాడి ఫోన్ నెంబర్ పెట్టు దుమ్ము లేపుదాం కొడుక్కి

  • @greeshsuda4972
    @greeshsuda4972 2 роки тому +15

    You are the one who is going to change india's future....
    I am believing it...
    By seeing you few people started their mind set in helping others problems
    Wish entire india has to develop helping nature to each other in a meaningful way...

  • @kommalachinnarao3427
    @kommalachinnarao3427 Рік тому

    Hii బ్రో మీరు చాలా గ్రేట్ ఈ కాలంలో ఎవ్వరు అదిగిన సహాయం చేయడానికి రారు కానీ మీరు అడగా కుండానే హెల్ప్ చేస్తున్నారు మీరు నిజంగా రియల్ హీరో బ్రో

  • @Gurumahesh-nq3ts
    @Gurumahesh-nq3ts Рік тому

    నీజంగా మీరు చాలా గ్రేట్ అన్నా హర్ష అన్నా

  • @indiancitizen0727
    @indiancitizen0727 3 роки тому +35

    #Harsha sai
    #Great person
    #He is up coming director
    #i pray for you everyday
    #Nuvu keka anthe ❣️

  • @naniprince3262
    @naniprince3262 3 роки тому +5

    మీరు చాలా గ్రేట్ అన్న...
    Love u anna ....

  • @malhotharchinnu4807
    @malhotharchinnu4807 Рік тому

    Nuvvu Great Hero

  • @BadnainiMadhu
    @BadnainiMadhu Рік тому +1

    అన్న నీది చాలా మంచిమనసు అన్న

  • @brothersgaming8616
    @brothersgaming8616 3 роки тому +27

    THEIR SMILE MADE MY D A Y SPECIAL❤❤❤❤❤

  • @umamaheswararaopoluri2001
    @umamaheswararaopoluri2001 3 роки тому +152

    Mi parents Ni Chupinchandi 500K Special😇
    Yevariki Aina Ila Kavali Antey Like Cheyandi 👇🙏

  • @user-mj5jc4yc3w
    @user-mj5jc4yc3w Місяць тому

    Anna meeru nijamina hero👑 anna chala mandiki help chestunnaru 👌👌meeru eppudu happy ga undali Anna😆

  • @sunkesulaashok3902
    @sunkesulaashok3902 Рік тому

    Hunter 🤝🤝🤝 he hunt only smiles .
    He is very special 💞💞

  • @jcmlove8986
    @jcmlove8986 3 роки тому +4

    అన్న నీలాగే చెయ్యాలని నాకు చిన్నప్పటి నుండి కొరికన్న కానీ నేను కూడా వాలాలాగే బ్రతేకే వాడినే నిన్ను చూసాక ఓ చిన్నపాటి దేవుడు కనిపిస్తున్నాడు ఆ దేవుడు నిన్ను ఏల్లప్పుడు ఐశ్వర్యం ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్న అన్న

  • @nikithanikitha7533
    @nikithanikitha7533 3 роки тому +27

    You are really a kind hearted person ❤️

    • @dgvdasari7902
      @dgvdasari7902 3 роки тому

      Plz sir naku corona vachidi na Babu ki ma bariki kuda em cheyali ardam kavadam le plz sir maku konsam babbu esthara plz plz plz madi raikal

  • @ThurairasaKajenthiny-qy9cj
    @ThurairasaKajenthiny-qy9cj Рік тому

    Romba nalla manasu bro unkalukku

  • @3starrajesh713
    @3starrajesh713 Рік тому

    హర్షం సాయి అన్న ఆంటే ఏతమాధికి ఇష్టం ఒక్క లైక్ చేయండి

  • @melookadu8718
    @melookadu8718 2 роки тому +4

    Oka young person ela help really grateful thought..yadhi emaina smile tho vuntav broo...god bless you brooo

  • @navyameghana8759
    @navyameghana8759 3 роки тому +39

    First view and ofcourse first like👍🏻:)

  • @bhavanik131
    @bhavanik131 Рік тому

    మీది చాలా గొప్ప మనసు తమ్ముడు

  • @shivrajs.r7820
    @shivrajs.r7820 Рік тому

    ಬಡವರ ಪಾಲಿನ ದೇವರು ಹರ್ಷ ಸಾಯಿ ಅಣ್ಣ 🙏🙏🙏

  • @sowjanyatoulam3536
    @sowjanyatoulam3536 3 роки тому +41

    Nenu chusina videos lo this is most satisfying ever moment give away money like yar dont give subs..see their faces soo satisfying 😌😌😌😌

    • @sunithasuni9213
      @sunithasuni9213 3 роки тому +1

      ❤ u ra kanna God apudu niku manchi ga chustharu

  • @siddukumar1018
    @siddukumar1018 3 роки тому +7

    ఏంటి అన్న నువ్వు మరి ఇంత మంచివాడివి ఏంటి అన్న

  • @battinaramesh9476
    @battinaramesh9476 11 місяців тому +1

    Anna....❤kanisam...ni.paru.chapu....anna..valaki......❤❤❤👍👍👍

  • @krajendrarao7237
    @krajendrarao7237 Рік тому

    సూపర్ సార్ ఇలా చాలా తక్కువ మంది మాత్రమే మీరు చాలా గ్రేట్ మనసు జరుగుతుంది మీ వీడియో స్ చూస్తే నేను ఫ్యాన్ అయ్యిపోయా 👌👌👌👌